పెద్దలు చెప్పిన కథ ఇది ఒకసారి గుడిలో దేవతా మూర్తి గడప ఇట్లా మాట్లాడుకున్నాయి అంట మనమిద్దరం ఒకే రాయి నుంచి వచ్చాము అందరూ నిను ముక్కుతున్నారు నన్ను కాల్తో తొక్కుతున్నారు అని అప్పుడు ఆ దేవత మూర్తి అని ఉందంట నువ్వు ఎన్ని వుల్లి దెబ్బలు తిన్నావు నేను ఎన్ని ఉలి దెబ్బలు తిన్నాను నీ కంటే వెయ్యి రెట్లు వులి దెబ్బలు తినడం వల్ల నేను దేవత మూర్తి అయ్యాను ఆ విధంగా మన రీసా ఎన్నో వులి దెబ్బలు తిన్న తర్వాత దేవత మూర్తి అయ్యాడు 🤘
@chappakurminaidu66219 ай бұрын
బాగుంది , ఓషో నీ విన్నాను jk విన్నాను రమణ తాత ను విన్నాను, నా మనసులో మాయ పోయింది హయ్ గా వుంది...
@Asc19575 ай бұрын
ఓషో చెప్పినది ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ధ్యానం చేయ్🎉
@sivakala14609 ай бұрын
రీసా గారు మీరు నా కుటుంబ సభ్యులు
@dineshgangineni29309 ай бұрын
నమస్కారం అన్న🙏🏻 Sadhguru Adiyogi mundhu kurchunedaniki ardam "He is just a foot print of Shiva" ani..even prathi jeevam lo shivathvam vuntadi. Isha foundation offer chesthuna oka basic program attend avandi meku clarity vastadi. 🙏🏻 Isha foundadtion offer chesthuna program modules prathi okariki ado oka rakam ga impact esthundi because it's a mixture of 4 yogas ( Kriya yoga, Karma yoga, Bhakti Yoga, Gnana Yoga) Pranam🙏🏻
@chochitv513523 күн бұрын
I am isha volunteer ❤
@savitriy26827 ай бұрын
చాలా బావుంది 👌👏👏
@venkataramanakovvuru29536 ай бұрын
Risa గారికి...🙏
@savithrammajamalpuri59949 ай бұрын
🙏Sir Babbaie Tapic Vachinanduku Chalaa Thank you Sir🙏🙏🙏🙏
@mymaster7309 ай бұрын
Could you tell me about chakras pls? Anna
@KrishnaTejIyyengar9 ай бұрын
This is the best video among all the videos that have been uploaded in this KZbin channel
@KanthRisa9 ай бұрын
Sare
@KamakshiKamunuru-ej8fd9 ай бұрын
TQ Risagaru 🙏🙏🙏🙏
@narsimhulupancheddula26009 ай бұрын
Good evening Annayya namasthe❤❤❤ thanks 🙏🙏🙏🙏🙏🙏🙏
@prasanthichekuri24739 ай бұрын
Thankyou so much Risa 🙏🙏🙏
@Vedicmusic19539 ай бұрын
Adbhutam : శ్రీ రమణ మహర్షి గురించి చెప్పినది
@vijayalakshmi11257 ай бұрын
Meeru. Chepprdi nijam
@sharmilapenmetsa72499 ай бұрын
Good👍 God bless you my child😊
@priyaacha18249 ай бұрын
Hi annayyaa.happy ...
@MushinMadhu9 ай бұрын
Good Evening Risa ji..❤❤❤❤
@venkat91879 ай бұрын
Risa anna❤
@manjulachintapatla35639 ай бұрын
👌👌👌
@operation50-oldisgold69 ай бұрын
BE HERE AND NOW.! Most of us live out our lives in the world of Time.. In memories of the past and anticipation of the future.! Only rarely do we touch the timeless dimension of the present.! Very few people step out the world of Time and Mind and begin to live their life in the world of the Timeless.! Osho has devoted his life in provoking others to seek this same door,to step out of the world of past and future and discover for themselves the world of Eternity.!
@sivaramakrishna51449 ай бұрын
T shirt colour 👕 super mithrama
@physics4all4119 ай бұрын
Hi risa garu..🎉 First time comment chesthunna ....... Devaraha baba gurinchi video cheyyandi..
@girisunkara46999 ай бұрын
Thank you 🎉
@pillaveerraju28959 ай бұрын
Good.
@vijaykumaryerram15909 ай бұрын
Ramana maharashi upadesa saram chepparu kadha.
@kadalik54487 ай бұрын
Jaggi is a businessman!
@rajendradasari90518 ай бұрын
Sri gurubyo namaha
@ChunduriMeenakshi9 ай бұрын
Enni sarlu vinna vinalanee untundi....
@salembhaishaik63249 ай бұрын
Me violin, eh raaga sir.
@krishnarapolu26409 ай бұрын
❤ Krishna surat 12.25.pm
@operation50-oldisgold69 ай бұрын
I don't think about the future at all, it is irrelevant. My whole effort is how to beautify this present moment, how to make people more celebrating, how to make people more joyous, how to give them a little glimpse of blissfulness, how to bring laughter to their life." -- Osho...
@srirajavatsavaisaraswathi62469 ай бұрын
👌👌💐🙏🙏🙏💐
@maringantikrishnamohan69757 ай бұрын
My God !There is no God but there is Godlyness!! Same idea shared by ‘ Charvaka” to Lord Rama ! Same idea yoga vasista proposes but problem is that we know theory and can never experience like how to ride a cycle those who know know it but how to balance can not be experienced by study or by theory! Being always “ordinary “ is the most “extra ordinary “ thing says Osho ,but we all have an inevitable urge to be extra ordinary and try to drag public attention and appreciation One thing is clear All enlightened individuals have a kind of excellence either in fine art Oration music or some thing
@madhuchukka6302 ай бұрын
ఓషో జన్మదినాన్ని (11 డిసెంబర్) జబల్ పూర్, ,, ఖజురహో లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
@rajboda17 ай бұрын
👌👌👌❤️❤️❤️👏👏👏👏
@spiritualscientistvenkat.98049 ай бұрын
I am is also our family
@enlightedartspresence9 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤
@solutions32979 ай бұрын
🙏🙏🙏
@shivachukkabotla955359 ай бұрын
mirror covered with painting... no need of that❤
@KanthRisa9 ай бұрын
🙃
@tiruglimps9 ай бұрын
Hara active cheyadam
@ramakrishnapasupuleti63643 ай бұрын
Stand వేసి cycle తొక్కడం లాగా వుంది
@krishnatv21359 ай бұрын
🎉🎉
@bvnraju35799 ай бұрын
My Humble request to all please switch off or silence mode of your phones while talk with Maharshi. thank you
@Maayaverse9 ай бұрын
teach violine as well 1 class daily
@KanthRisa9 ай бұрын
Online impossible..
@Kkalluri13 ай бұрын
ఇపుడే విన్నాను, సద్గురు పట్ల మీకున్న ధారణ. ఆయన విగ్రహాలు పెట్టటం ప్రాపంచిక దృక్పథం అనుకోవచ్చుకదా.. తైమూర్ బాబర్ లాంటి దురాక్రమణ దారుల ధాటికి ధ్వంసం ఐపోయిన ఒక నాగరికత తన ప్రాపంచిక చిహ్నాలను గౌరవించుకుంటే నష్టం లేదుకదా.. అలాగే ఒక పూజారి ఆలయానికి వచ్చిన భక్తులకు హారతి ఆశీర్వాదం ఇచ్చేటపుడు తన ముడ్డి విగ్రహం వైపే కదా ఉండేది.. అసలు విగ్రహాన్ని గుర్తించని మీ ఆధ్యాత్మికత (సద్గురు విగ్రహాలని టూల్ అని అంటారు ) మరి ఈ విషయాన్ని ఎందుకు అంతగా పట్టించుకోని బురద చల్లుతుంది ? సనాతన ధర్మం లోనే మీరు చెప్పే ఆధ్యాత్మిక సూక్ష్మాలు అష్టావక్ర గీత లాంటివి ఉన్నాయి , మరి అదే ధర్మం ఎంత వేగంగా అంతరించి పోతుంది ఒకప్పుడు దురాక్రమనల వల్ల ఇప్పుడు జనాభా అసమతౌల్యం వల్ల, ఇది మీకు నిజంగా తెలియదా? ధర్మో రక్షతి రక్షితః అన్నది ? మీలాంటి వారు బతకాలి అంటే మీ మలక్ పేట బతకాలి.. అంటే రక్షించే క్షత్రియులు , వారికి మార్గ నిర్దేశనం చేసే రాజర్షులు కూడా ఉండాలి... అందరూ మీలా ప్రపంచం, ప్రకృతి అని ముక్కు ముసుకుంటే , ఇప్పుడు ఆఫ్ఘన్ బుద్ధుల గతి మన సంతోష్ నగర్ , మలక్ పేట్ లోని తరువాతి తరాలకు వస్తుంది..
@madhusudhanmogili56349 ай бұрын
Hi
@venkatesuthalanki88914 ай бұрын
అయ్యా ఒక రాయిని జామెట్రీ ప్రకారం ఉంచితే అది ఎలా శక్తిని అందచేస్తుందో అన్న విషయాన్ని ఒక గుడి కట్టి తెలియచేశారు మరియు అమ్మవారిని తాంత్రిక పద్దతిలలో ఎలా పూజించాలి అనే విషయం మరియు మీరు చెప్తున్నా రమణ తాతా 'ఓషో ' కృష్ణ మూర్తి పద్దతిలలో ఎలా ముందుకు వెళ్ళాలో కూడా చెప్పాడు సద్గురు జగ్గీవాసు గారు ముఖ్యంగా చెప్పింది ఓషో చెప్పినట్లు అలా ఉండిపో అని కూడా చెప్పాడు
@Prashaquarian9 ай бұрын
ఆలోచనలు చేసినా , వాటిని గమనించినా , సాక్షిగా ఉన్నా , ఇవన్నీ చేసేది మనసే కదా రిసా ? పైవాటిలో ఏది చేసినా మనసు active గా ఉన్నట్టే కదా ? దయచేసి doubt clear చేయి రిసా. thank you.
@KanthRisa9 ай бұрын
stillness ఒక్కటి తప్ప
@Prashaquarian9 ай бұрын
@@KanthRisaఒకసారి మాట్లాడాలి
@VinodKumar-jk7mx5 ай бұрын
Risa gaaru....there is no GOD BUT GODLINESS...BUT STILL THAT IS NOT A PERFECT ANSWER . WITHOUT A OBJECT HOW CAN YOU TELL THE QUALITY ... SO OSHO IS SELF CONTRADICTORY....... SELF CONTRADICTORY IS JUST A SIGN OF CONFUSION .....
@KanthRisa5 ай бұрын
Okay
@Vedicmusic19538 ай бұрын
OSHO gurinchi బాగా చెప్పారు . Jaggi gurinchi కూడా correct గా cheppaaru Osho ni చూడటం తర్వాత jaggi vi choodatam aapaanu. Enduku oke vishayam రెండు సార్లు vinatam Copy copy
@Kkalluri13 ай бұрын
ఓషో మాటలు సద్గురు మాటలు నాకు ఒకేలా అనిపిస్తాయి... ఇద్దరు ఆశ్రమాలు పెట్టుకున్నారు.. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి కూడా ఒకేలా అనిపిస్తారు. ఇలా నాకేనా ? రీ సా మాటలు అష్టా వక్రుని సారాంశం లా సూటిగా గుచ్చుకుంటాయి ఇంత సులభం గా ఉంటే ఎందుకింత మంది గందరగోళం లో ఉన్నారో .. .. నేను ఇలాడ కామెంట్ చేయటం కూడా ఎందుకో మరి
@balagarre54979 ай бұрын
Sukinobhavantu
@VBL_Rangers9 ай бұрын
q.nenu ane danni nenu tiseste aithe nenu aithadhi ? idhi nijam ni nijam tiseste nijam aithadhi kadha . maharshi😂 only have answer
@264bakshay99 ай бұрын
chusa
@harishneerati48929 ай бұрын
Nuvvu cheppe sambogamay samadhi annadhe wrong osho is right sambogam nunde samadhi .sambogam yokka parakasta nay samadhi ante osho ame cheppadante samboga parakastalo kevalam konni seconds patu samadhilo untam adhi prakruthi sahajamga echina kanuka kevalam konni seconds samadhi nee pondhi malli mamulu sthetheke vachestham inko vidhamga cheppalante konni kshanala patu himalaya shikaranike cherukoni malli loyalo padipovadam laga untundhe piega samboga kriyalo anubhavinche konni kshanala samadhike chala shakthi vrudha avuthundhe so ekkada samboga kriya dwara evvaru shasvatha samadhine pondha layru adhi kevalam dhyana paramina margala dwara nay shasvatha samadhi nee pondha galam so osho yokka statement sambogam nunde samadhi varaku anedhani ardham ametante lingeka kriya dwara pondhe kshana kala samadhi nunde dhyana margala dwara pondhe shashvatha samadhi ke chese prayananay osho sambogam nunde samadhi varaku ane statement echadu so sambogamay samadhe ane statementlo pasa laydhu samboga parakastanay samadhi anedhe right word
@KanthRisa9 ай бұрын
ఎవరిఅనుభవంవారిది.. నేను అన్నది నాది.. మీదిమీరు జీవించండి