ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావు రీసా.ఇన్ని విషయాలు తెలిసి ఉండి కూడా ఎలా గుట్టుగా రహస్యంగా ఉండ గలిగావు!?ఎంతో కాలంగా నీలో దాగి ఉన్న లావా ఇప్పుడు బయిటికి ప్రవహిస్తూ ఉంది.we love you❤
@KanthRisa9 ай бұрын
ఏకాంతం.. జీవితకాలం
@ananthnandyala1121Ай бұрын
Adbhutamayina Vyakhya. Guruvugaru
@drravichandrak800910 ай бұрын
నేను అనేదే ఒకకర్మ సిద్దాంతం @ అది పోతే కర్మ లేదు @ నేను లేను 😊
@prabhakarb67879 ай бұрын
First statement is enough - Karma can not touch the person who are being with awareness. After that I paused the video and started thinking that is it necessary to hear complete video. The first statement itself telling all the truth.
@drravichandrak800910 ай бұрын
శరీరం చేసే పనులకు కర్మసిద్ధాతం లేదు ..మనసు చేసే ఆలోచనలకూ మాత్రమే కర్మ ఉంటది @ ఇది భగవాన్ రమణ మహర్షి చెప్పింది 🙏
@sravanthadishetty440010 ай бұрын
మనస్సు అనేది లేకుండా శరీరం కర్మ చేయగలదా??
@drravichandrak800910 ай бұрын
Million dollar question @ we need to experience this
@shrikant696410 ай бұрын
@@drravichandrak8009does that mean Our body functioning unconsciously Body doesn't exists with out mind If theres no mind theres no body Both are interconnected
@drravichandrak800910 ай бұрын
@@shrikant6964 our mind thinks something and our body do something…hwz it possible then…karma Anedi 1 st mind lone pudutadi….Thought less state is there so much research done on this @ my opinion
@shrikant696410 ай бұрын
@@drravichandrak8009 when you see something beautiful there arise sensation in the body , which is very natural when thought/mind enters, it desires for it then stars the restless in the mind So the senses act accordingly our thoughts/ thought pattern
@chalapathitk897210 ай бұрын
Live in the present. Forget your past. Don't worry about future. All ways live with peace. No opinions and no judgment. Do your job with out any worries. This is what I understood. Tq Resa garu.
@KanthRisa10 ай бұрын
ఆహా
@suneelakarumanchi367810 ай бұрын
హాయ్ "రీసా గారు".. అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు..👌 ప్రతిక్షణం మరో జన్మ తీసుకోవచ్చు.. మెమరీ ని అర్థం చేసుకుంటే.. నీకు మంచి చెడు జ్ఞాపకాలు లేకపోతే.. నీ ఫోన్ మెమరీ ని ఎట్లా ఫార్మాట్ చేయగలవో.. అట్లా ఫార్మాట్ చేసి కొత్త ఫోనుగా వాడుకోవచ్చు.. అట్లా ఇదే పాత నీ శరీరంలో నీ కొత్త మనసుతో నిరంతరం జీవించొచ్చు.. దానికి ఏ కర్మ సిద్ధాంతం అంటుకోదు.. ఏ పని చేస్తే ఆ పనితో లీనం అయ్యే మనసు.. beyond all isms.. వర్తమానంలో జీవించే మనిషికి ఏ సిద్ధాంతం అంటుకోదు.. ఈ క్షణమే పనిచేసావు.. ఈ క్షణమే ఆలోచన వచ్చింది.. ఈ క్షణమే ఆ పని పూర్తయింది.. ఈ క్షణమే ఆలోచన అంతమైంది.. ఆ తర్వాత కొన్ని జ్ఞాపకాలు క్రియేట్ అయ్యాయి.. ఆ జ్ఞాపకాలను కూడా వదిలేయగలిగావు.. తప్పకుండా ఆచరిస్తాను.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍
@KanthRisa10 ай бұрын
🙏
@AAA-fk5ts6 ай бұрын
I will try sir . Chinnikrishna
@Mani-v7v10 ай бұрын
ఏ సిధ్ధాంతానికిముడివేసుకోకు జీవితానికి ఉరివేయకు
@ohnu12310 ай бұрын
Nice
@savithrammajamalpuri599410 ай бұрын
🙏Sir me Video's Chala interested ga Vuntaie Sir thank you Sir 🙏🙏🙏🙏
@nagireddyaparna377710 ай бұрын
Yes., యదార్ధమునకు దగ్గరలో ఉన్నది మనస్సు., జననమరణాలు అన్నీ కూడా మానవ దేహములోని చక్రములలో ఉన్న మూడు గుణాలలో జరుగుతూ ఉంటాయి., ఎవరైతే "తన ప్రవర్తన అంతటి మీద" మనస్సాక్షి అధికారమునకు ఒప్పుకుని అజ్ఞాచక్రమందు విశ్రమించగలిగి, సహస్రారమున ఆశ్రయం పొందగలిగితే., ఇలా తిరిగి జన్మించిన మారు మనస్సే అహం బ్రహ్మాస్మి అనుభవము లోనికి ఎంట్రీ అవుతుంది.,!! ఇక్కడ మానవుడు జనన మరణాలు హోల్డ్ చేసి జీవితాన్ని ముగించడం ద్వారా దైవీస్వభావములోనికి మొదలు పెడతాడు., మారు మనస్సు పొందక ముందు గుణత్రయం పని చేస్తుంది., కనుక కర్మ సిద్దాంతం పని చేస్తూనే ఉంటుంది జీవుడిని దరిచేర్చడానికి ప్రారబ్దం తీరేదాకా!!., మారుమనస్సు పొందినవారిలో కార్యసిద్ది ఈశ్వరుడే చేస్తుంటాడు కనుక యెట్టి కర్మ బంధము కానేరదు.., అని చెప్తున్నట్టుంది ఈ మెసేజ్ !! థాంక్యూ నమస్తే అన్నా!!👍🙏
@ramakrishnay787510 ай бұрын
చాలా బాగా చెప్పారు.please జ్యోతిష్యం గురించి చెప్పగలరు. మీ videos daily చూస్తుంటాం
@KanthRisa10 ай бұрын
సరే
@mallelaraji97027 ай бұрын
నమస్తే sir చాలా బాగా చెప్పారు.
@operation50-oldisgold610 ай бұрын
One's destiny is in one's own hands.! We are responsible for what we are.! What we sow..we reap it.! Every deed returns to the Doer.! The law of causation can't be hood winked.! You are the creator of your own destiny.! Everyone is the maker of his own fate.! --- Swami Vivekananda...
@ET-si7rl10 ай бұрын
❤😊
@operation50-oldisgold610 ай бұрын
We are responsible for what we are.! Every deed returns to the Doer.! The law of causation can't be hood winked.! Everyone born with certain cause.! The cause of today is the effect of the past and the cause for future.! The life is not accidental.! Everything happens between cause and effect.! Don't make any thing accidental in life and even death also.! You become a certain kind of character only because of the type of information that has gone into you.!
@ganneachary618210 ай бұрын
Gyanaagni Dagdha Karmanaam🔥
@rajurajesh76939 ай бұрын
Risa you have given valuable information about karma and its theme to work and change to evergreen life
@LIGHTonSOUL10 ай бұрын
I believe in పూర్వ జన్మ. From child hood i used to get inner guidance from unknown source which still helping me in difficult situations. It comes from the blessings of god .
Live at present moment with heartfulness .... Osho
@operation50-oldisgold610 ай бұрын
We are in this world by our own actions.! What we are now is the result of our past practice.! We are the makers our own fate. We reap what we sow.! If what we are now has been the result of our own past actions...It certainly follows that whatever we wish to be in future can be produced by our present actions. So..We have to know how to act.! ----- Swami Vivekananda....
@operation50-oldisgold610 ай бұрын
జాగృతియే... శాశ్వత జీవితానికి సరైన మార్గం.! మరణానికంటే ముందే...మీరు మానసికంగా మరణించండి.! విదేహ ముక్తులవడం కంటే ముందే... మీరు జీవన్ముక్తులుగా జీవించండి.! కాలం లోంచి మరణించండి...అప్పుడు మీరు శాశ్వతత్వము లోంచి పైకి లేచి పునరుత్థానం అవుతారు.! మనసులోంచి మరణించండి.. మీరు చైతన్యంతో సజీవంగా తయారవుతారు.! ఆలోచనల్లోంచి గతించండి... మీరు జాగృతితో జీవిస్తారు.! ఆ జాగృతికి మరణమే లేదు..జాగృతియే శాశ్వత జీవితానికి సరైన మార్గం.! బ్రహ్మానందానికి పునాది స్పష్టత... జాగృతియే జీవితం అనేది అసలైన స్పష్టత.! 😊అహం...బ్రహ్మాస్మి😊
@yaminikrishnabandlamudi34467 ай бұрын
Dear Risa, Yamini here. The discussion made my day. ❤❤ Very enlightening! We should live in present అని చెప్తున్నంత సేపు.. RGV గుర్తొచ్చారు. (మి మాటలు వింటూ కూడా .. జ్ఞాపకం వదల్లేదు చూసారా. 😅) గుర్తు రావడం...ఆనందాన్ని కలిగించింది. అది కూడా వదిలేయాలి. జ్ఞాపకం ఉండకూడదు అంటే... ఎందుకు బతుకుతున్నాం అనిపిస్తుంటుంది చాలాసార్లు. I could easily forget hatred and revenge since my early days. పెద్దగా శ్రమ అనిపించలేదు coz By nature, i am like that. కానీ... కొందరు మనపై చూపే ప్రేమ, ప్రకృతి వలన కలిగే అనుభూతి ఎంత అద్భుతమైనవి! వీటినెలా మర్చిపోతాం. Pls clarify. Most importantly, I really appreciate your efforts in sharing your knowledge with us. Heartfelt thanks to u Risa.!!
@KanthRisa7 ай бұрын
గుర్తు raane. కానీ అది బాధించకూడడు
@srisailamdevarakonda401310 ай бұрын
When you do a positive work then your mind is fulled woth positivity then positive things will happen or in case when you do a negative work your mind is fully disturbed then you will face negative scenarios and main thing newtons third law = karma siddhantham that is when you throw a ball fast with positivity(action, thoghts, etc) it will bounce back with the same force and negative also it reflect same
@ohnu12310 ай бұрын
Bagundi risa
@MushinMadhu10 ай бұрын
Excellent Risa...ji..💐💐💐
@jyothireddy708610 ай бұрын
Thank you nanna
@vanisreev793810 ай бұрын
కర్మ సిద్ధాంతం లో . ఇతరుల మీద ఆధార పడ కుండా ఉండటం కూడా . .ఎప్పుడు వాళ్ళు ఏం చేయలేదు .వీళ్ళు ఏం చేయలేదు.మనకి అనేకంటే . మనం ఏం చేయాలి అని తెలుసు కంటే జీవితం బాగా ఉంటుంది.
@sivareddy..4 ай бұрын
What is the difference between karma and kriya
@santoshkujena24998 ай бұрын
Excellent speech but I am not this problem solve
@ramakrishnakunapuli948 ай бұрын
ఎడ్గర్ క్రెసి గారి law of karma చదవండి pl..
@AnandPatel-in5di10 ай бұрын
Super anna🙏🙏🙏
@kanumuriramaraju524510 ай бұрын
Karma, the law of inevitable, Nammite siddhantamu, Nammakunte raddhantamu🎉❤
నా ఉద్దేశం లో కర్మ అంటే, పని అనీ అర్ధం, మంచి కర్మలు చేస్తే మంచి ఫలితం చెడు చేస్తే చెడు ఫలితం.
@KanthRisa9 ай бұрын
చూడు
@samadalarangarao349510 ай бұрын
Same ❤🌹
@Thovvamuchatlu10 ай бұрын
వివరణ బాగుంది రిసా అన్న కుదించి చెప్పొచ్చుకదా
@nrsktrading128610 ай бұрын
Amazing, sometime I feel you have split personality as in one video, you explain about money and it's importance and in other one completely opposite, as I understand. May be because you have confidence in earning enough money for living with your skillset and other things you just leave. In me, there is always fear about not enough money for upbringing children/ family and satisfying their needs and self built social pressure about status ( car, flat and etc,.). Great explanation, thanks.
@MushinMadhu10 ай бұрын
Good Evening Risa ji...❤❤❤❤❤
@KanthRisa10 ай бұрын
🙏🙏🙏
@gopiartstelugu731310 ай бұрын
🙏
@commanman_819 ай бұрын
మీరు కొంత పరిశోధన చేశారు, చాలా తెలివిగా మీరు ఆలోచనలు, మీ అనుభవాలు, అనుభూతులు పంచుతున్పారు. సంతోషకరమైన విషయం. కానీ ఇది , అంటే మీరు సంపాదించిన జ్ఞానం, అనుభవం, సంపూర్ణమేనా ?
@sandyahs210410 ай бұрын
That means who always remember that has karma No memory no karma .then most of us repeating memories creating multiple karmas.at last it is in our hands to create karma or not .i agree with u risa👍
@Aakula-78610 ай бұрын
Yahoo ….60 k🎉
@KanthRisa10 ай бұрын
Ya
@ohnu12310 ай бұрын
Kani karmasiddantam ledu ani ante,andaru rakshasulu avutaru risa e kalam lo
@SatyaVakku-DivyaVani10 ай бұрын
E kalam lo manchi karma chesthey badhey migulthundhi with experience tho chepthunna
@ragunandhanraojakileti48559 ай бұрын
Karma, కర్మ సిద్ధాంతం లేకపోతే ఒకడు పేద కుటుంబంలో పుట్టి అలానే అనుభవించి పోతున్నాడు.. ఒకడు అంబానీ కుటుంబంలో పుట్టి సుఖాలతో పోతున్నాడు.లేదా అదే అంబానీ కుటుంబంలో పుట్టిన ఒక కొడుకు ఏమి లేని స్థితికి ఇంకొకరు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. ఏమిటి ఇది
@KanthRisa9 ай бұрын
ప్రపంచం లో ఎవరో పుట్టారు.. మనాజన్మ ప్రకృతి.. ఆ పిల్లవాడు అంబానీ ఇంట్లో ఉండడం అనుకోని సంయోగం.. అంతే
@ramakrishnakunapuli948 ай бұрын
అనుకోని సం యోగం కాదు.. ధారణ వలన... జ్ఞానం తో దహించవచ్చు..
@lakshmipolukonda91769 ай бұрын
Dharmame karmam,if we don't follow our duty, we only face the guilt, if any bad happens and blame it on Karma. Karma and dharma or two sides of the coin. Ups fowns are just natural phenomena . We should be careful and prepared face eventualities in life.
@vijayalaxmi973810 ай бұрын
Congratulations 60k
@venkatesht24729 ай бұрын
👍🧘🌺🌹💞🙏🙏🙏🙏
@jagadeeswarigarikapati119910 ай бұрын
🙏🙏
@GeminiTS518 ай бұрын
సిద్ధాంతం అంటే boundary కాదు రిసా, సిద్ధాంతం అంటే principle. కర్మ సిద్ధాంతం ఒక సత్యాన్ని చెప్తుంది. సంస్కృతం లో కర్మ అంటే పని. మనము కర్మ చేస్తే దాని ఫలితం మనం తప్పకుండా అనుభవిస్తాము. ఒక పామును తొక్కితే అది మళ్లీ వచ్చి కాటు వేస్తుందని భయం ఉంటుంది.
@KanthRisa8 ай бұрын
అలాగే
@sri_nivas10 ай бұрын
జన్మ ముందా కర్మ ముందా! నేను జన్మించి కర్మ చేశానా కర్మ చేయడం వల్ల జన్మ తీసుకున్నాన చెట్టు ముందా విత్తనం ముందా? కాబట్టి కర్మ సిద్ధాంతం అనేది లేదు 🤘
@nampally738110 ай бұрын
మరొకరి కర్మ కారణం వలన నీ జన్మ కారణం కావచ్చు. ఆ జన్మలో నువ్ చేసుకునే కర్మే మరో జన్మలో సుడిగుండం లా అవుతుంది. ఇది నా అభిప్రాయం.
మనుషులను కుక్కలలాగా జంతువులలాగా బ్రతకమనిచెప్తే, బాగాా చెప్పావని కామెంట్స్ పెట్టే వాళ్లు తప్పక జంతు దశలో వుండివుంటారు, లేకపోతే ఎలా నచ్చుతుంది?
@kumarswamy-kb8lu9 ай бұрын
గత జన్మ తొ మా ఇంటి వద్ద ఒక అబ్బాయి 7 సంవత్సరాల కే భగవద్గీత శ్లోకాలను మొత్తం చెపుతూ ఉన్నాడు ఇది ఎలా సాధ్యం అంటారు
@GnK1410 ай бұрын
Akkadaak gata janma menories e janma lo chebutunna vaallani. NEws lo chupistaannaru kada
@ragunandhanraojakileti48559 ай бұрын
మానభంగం చేసి శరీరాన్ని అంటు పెట్టి మరిచిపోతే కర్మ అంట దంటావా
@GeminiTS518 ай бұрын
పునర్జన్మ, కర్మ ఫలం లేకపోతే, wizard child ఎలా పుడతారు? వారి కర్మ జ్ఞాపకాలు వారి పూర్వ జన్మ వాసనలు గా వారితో వస్తాయి. కొన్ని జ్ఞాపకాలు చాలా గట్టిగా హత్తుకుని పోతాయి. అట్లే కొన్ని తీరని కోరికలు కూడా. అవి ఈ జన్మ లో తీర్చుకుందుకు ఒక్క సారైనా ప్రయత్నిస్తారు
@KanthRisa8 ай бұрын
అలాగే కానీ
@SURYARAOKOTA10 ай бұрын
Hi Risa garu
@KanthRisa10 ай бұрын
🙏🙏🙏
@jagadishkunju708510 ай бұрын
Karma anedhi gnyapakalaki kadhu anubavalaki sambandhinchinadhi (bhavanalu) ah anubavale vasanalu (tendencies) kindha maratam ah vasanale janma ki karanam avthayi ..yela antara ..anthakaranam ante manasu,buddhi,chittam and ahamkaram ...manassu ante samsayam ...buddhi ante nischayam...chittam ante anubhuthi...ahamkaram ante abhimanam ... e anthakarananne manasu (mind) ani pilusthunnam and these four are functions of the mind according to the situations ...but onething is absolute truth ..living in a present moment means being aware..wen u r aware.. there is no karma
@KanthRisa10 ай бұрын
Ok..
@commanman_819 ай бұрын
కర్మ సిద్ధాంతం అప్డేట్ కావలసిన అవసరం లేదంటే అది సత్యమనేగా అర్థం అని అనుకోవచ్చు కదా! మనిషి ఆలోచనాశక్తి కి, పరిశోధనాత్మకత కు అందనిది, అంటే మనిషి ప్రయత్నలోపమా ? వందశాతం ప్రయత్నం చేసినా ఆలోచనాశక్తి కి ఉన్న పరిమితుల కారణంగానా ?, ఏ కారణంతో అందుకోలేక పోతున్నారు ? మనకు అందనిది, మనం అందుకోలేనిది , లేదు అని చెప్పటానికి మనకేం అధికారం ఉన్నది. ?
@matchagirinagula37049 ай бұрын
Anna meeru Spotify lo mellaga konni konni talks upload chayyandi anna
@KanthRisa9 ай бұрын
సరే
@jaganpatnala30979 ай бұрын
Baaga chepthunnaru.... Pudutuntatu.. Chanipotuntatu.. Andharu okela enduku undaru.. Jeevthakalam enduku andariki okela undatledu.. Andaru school ki veltaru chaduvukuntaru... Okari visayanni veganga ardam chesukuntadu... Marokaduki ardam kadu... Oka vastuvu ni e iddaru okela upayoginchaleu... Okela grahana shakthi enduku undatledu...
@ragunandhanraojakileti48559 ай бұрын
ఒక నాయకుడు ఎందరినో చంపి ఎదిగితే కర్మ అంటుకొడంటావా. తెలివి అంటావా
@satalimuralikrishna712310 ай бұрын
నమస్తే గురువు గారు ఇందుకు నేను ఏకీభవించలేను అందుకు ముఖ్య కారణం మీరన్నట్టు కర్మ లేకపోతే పుట్టుకతో ఎంతో మంది అంగవైకల్యంతో, మందబుద్ధి, అనారోగ్యంతో పుడుతున్నారు వల్ల కర్మ ఉన్నన్ని రోజులు అనుభవిస్తున్నారు ఇంకా చర్చ చేస్తే ప్రతి నిమిషం కర్మ లేకుండా ఏ జీవి జన్మ తీసుకోదు పాప పుణ్యాల మిశ్రితుడు మనిషి పాపకర్మ వల్ల జంతువులుetc పుణ్య కర్మ వల్ల మోక్షం విముక్తి అన్నది సత్యం
@KanthRisa10 ай бұрын
దానికి జవాబు ఉంది. మీరు కలిస్తే చెప్తాను
@satalimuralikrishna712310 ай бұрын
@@KanthRisa కచ్ఛితంగా గురువు గారు మిమ్మల్ని కలవడం మా భాగ్యం
@LIGHTonSOUL10 ай бұрын
దేవుడి మీద విశ్వాసం అనేది ఒక వరం, aa perspective తో ఎన్నో అద్భుతమైన కర్మ లు అవగాహన ku వస్తాయి.
@muniramireddyrasappagari10 ай бұрын
It is evolution process. That’s all.
@nagbus55809 ай бұрын
@@KanthRisa don't agree with this risa garu
@mandapallisanthosh15817 ай бұрын
Spiritual societys vallu punarjanma concept undantunnaru kada brother
@KanthRisa7 ай бұрын
అవి నీకు తెలియాలి.. మస్తు మంది మస్తు చెప్తారు
@GeminiTS518 ай бұрын
కర్మ సిద్ధాంతం ఇంత సింపుల్ కాదు. కృష్ణుడు గీత లో "గహనా కర్మణో గతిః" అన్నాడు అంటే కర్మ దారి చాలా నిగూఢమైనది. It is very deep. దీన్ని పూర్తిగా అర్థం చేసుకుందుకు శివానంద గారి కర్మ పుస్తిక చదవండి.
@KanthRisa8 ай бұрын
చదవలేదు అని ఎందుకు అనుకుంటున్నారు.. ఆయన నా పుస్తకం చదవాలి అంటే ఎలా అనిపిస్తుంది మీకు.. simplify Life
@commanman_819 ай бұрын
మన జ్ఞాపకాలను మన ఇచ్ఛానుసారంగా పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించడం, మానిసిక సంఘర్షణకు తావివ్వదా ?
@KanthRisa9 ай бұрын
అసలు జ్ఞాపకాలు ఎలా తయారు అవుతాయి.. చెప్పండి మీ అనుభవం లోంచి. అక్కడ జవాబు ఉంది
@commanman_819 ай бұрын
ఒక విషయానికి సహజ ప్రతిస్పందనతో కలిగిన అనుభవం మన జ్ఞాపకశక్తి లో నిక్షిప్తం మౌతుంది. అది ప్రతీసారి గుర్తు చేయబడుతుంది. దీన్ని మనం Preoccupied mind గా భావించవచ్చు. ఎందుకంటే ఏమి జరగబోతోంది మనం ముందుగా ఊహించి ఒక అంచనాకు వస్తాం . జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ ప్రకారం రెండవసారి, లేదా వందోసారి ఒకే విషయం, లేదా సందర్భం ఎదురైనపుడు, నీ జ్ఞాపకాల తో ముడి పెట్టకుండా, మొదటిసారి ఆలోచించి, స్పందించినట్టు గా స్పందించాలి. అంటారు . అది దాదాపు అసాధ్యం. అలా మనస్సుకు తర్ఫీదు ఇవ్వటం, లేదా గతసృతులను విస్మరించినట్టు నటించటం వలన మనస్సు పై ఒత్తిడి పెరిగదా ?
@commanman_819 ай бұрын
@@KanthRisaఒక చర్యకు లేదా విషయానికి మన సహజ ప్రతిస్పందనతో కలిగిన అనుభవం మన జ్ఞాపకశక్తి లో నిక్షిప్తమోతుంది.
@ragunandhanraojakileti48559 ай бұрын
ఒక మగాడు చాలా స్త్రీలతో సుఖాలు పొంది మర్చిపోతే కర్మ అంటుకొదంటావా
@commanman_819 ай бұрын
కుక్కని తక్కువ చేసి మాట్లాడనవసరం లేదు. మనిషైనా, కుక్క ఐనా జీవుడే. కుక్క ఎందుకు అరుస్తున్నదో, ఆ భాష ఏమిటో మన మెదడుకు అందదు. కారణం ఆ భాష మనకి రాదు. ఆ కుక్క నిష్కామ కర్మ చేస్తున్నదా లేదా అనేది మనం ఏ విధంగా కూడా చెప్పలేం .
@KanthRisa9 ай бұрын
మీరు ఆలోచిస్తున్నారు.. మీరు వీపు గొక్కున్నప్పుడు ఆ కర్మని nirvaxhinchandi.. చూడాలి.. అతిగా తర్కించకుండ
@commanman_819 ай бұрын
@@KanthRisa ఆలోచించి చూస్తే...దురద ఎందుకు వస్తున్నది ? దురద గా ఉన్నప్పుడు వీపు గోక్కుంటూ ఉంటే ఆ సుఖమే వేరు. ఇంకొకరి సహాయం తీసుకుని వారిని గోకమంటే మరింత బాగుంటుందే... ఇలా వస్తుంది మనస్సులో ఆలోచనలు పరంపర. గఓక్కఓవటం అనే కర్మకు ఫలితం దురద తగ్గవచ్చు. సుఖభరితంగా ఉండవచ్చు. వీపు ఎర్రబడవచ్చు. దురదకు కారణం కనుగొనటం పై కూడా దృష్టి పెట్టవచ్చు. ఇవన్నీ ఫలితాలే. ఇది ఒక జ్ఞాపకం గా మన మెదడు పొరల్లో నిక్షిప్తమై, ఎప్పుడు దురద వేసినా ఎక్కడ దురద వేస్తుందో శరీరానికి చెప్పటమే కాక, గోక్కొనటమే పరిష్కారం గా మన మెదడు సూచించవచ్చు. నేను నా మెమొరీ వాడకుండా, తుడిచిపెట్టి, దురద వేస్తే మొదటిసారి దురద వేస్తుంది , ఏమి చేయాలని నన్ను నేను ప్రశ్నించుకున్నా, వేరొకరిని సలహా అడిగినా, అది ఇంకా సంక్లిష్టమౌతోంది.నా ఆలోచనల సమయం వృధా చేస్తున్నది.
@KanthRisa9 ай бұрын
@@commanman_81 నిష్కామ karma స్వభావం
@commanman_819 ай бұрын
@@KanthRisaనిష్కామకర్మ అంటే ఫలితం ఆశించకుండా కర్మ చేయటం. నేను మంచి చేస్తే నాకు మంచి జరుగుతుందని ఆశపడి చేయటం చేయరాదని అర్థం. ప్రతీ కర్మకు ఫలితం ఏమిటో మనకు తెలియకపోవచ్చు. తెలిసినా, తెలియనట్టు భావించడానికి తేడా ఉంటుంది కదా
@rajeshchinnu82786 ай бұрын
Nvv em cheppinavo em artham kale ...
@PrabhakaraRaoPV10 ай бұрын
పునర్జన్మ, కర్మ అనేవి లేవు manishi ప్రక్రుతిలో anni jevula vale puttadu ప్రక్రుతి నియమలు prakaram jevestunnadu antee
@potiniravikiran63610 ай бұрын
Whoever lives in present is ultimate life. But there is no formulas or methods to live in present.
@KanthRisa10 ай бұрын
True
@sandyahs21049 ай бұрын
Karma=then u r saying that i want money of only what i work like painting that means u r very careful about how u earn money because that is also karm please reply
@sivareddyp458710 ай бұрын
సోదరా ఇవన్ని ఎందుకు ఈ భూమి ఉన్నంత వరకు అన్నావు. ఈభూమి అంతం అయితే ఈసిద్దాంతాల ప్రశ్నవుండదు .ఆత్మ మాత్రమే వుంటుంది .ఇవన్ని ఎక్కడ వుంటాయి సోదరా,
@KanthRisa10 ай бұрын
మనసులో
@sravanthadishetty44003 ай бұрын
కర్మ సిద్ధాంతం లేదు అనుకున్న అది తప్పు అనుకున్న కానీ, ఇక బస్ కు ప్రమాదం జరిగి బస్ లోని 60 కి 59 మంది చనిపోయి ఒక్క వ్యక్తి బతికి ఉంటాడు అది ఎలా సాధ్యం? ఒకే తల్లి గర్భం లో పుట్టిన 4 గురు పిల్లలు ఓకే విధమైన ఆలోచనలతో లేరు ఎందుకు?