పూజ్య గురువర్యులు కీర్తిశేషులు శ్రీ కడలి సత్యనారాయణ గారి భజనలు చూశాను. వారి అద్భుతమైన భక్తితో కూడిన కళాత్మక మైన ఆ భజనలకు ఒకవిధంగా దాసోహం ఐపోయాను. అప్పట్లో ఆయన మరణవార్త విన్న నేను అంతులేకుండా దుఃఖించాను. అటువంటి కళ ఎవరైనా అందుకోగలిగారా లేక ఆయనతోనే ముగిసిపోయిందా అని క్షోభ పడ్డాను. మీ భజన చూసిన తర్వాత నా బెంగ తీరిపోయింది. చాలా చాలా సంతోషం అండీ. భగవంతుని ఆశీర్వాదము ఎల్లవేళలా మీ అందరికీ కలిగి ఉంటుంది 💐💐💐🙏🙏🙏 ఫ్రం హైదరాబాద్ 25-7-22
@srinivaasmedisetti79393 жыл бұрын
Jai guru maharajki super shekar swami garu
@SrinuGolakoti-nu2ux2 ай бұрын
Guruvugaru vandanalu
@bandagangaiah79922 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మీరు పాడుతున్న పాటలు ఎప్పటికీ ఇలానే మా అందరి మనసులో కోరుకుంటూ మీ కడప అబ్బాయి గంగయ్య 🙏🙏🙏🙏🙏
@geddadasatishbabusatish17302 жыл бұрын
అబ్దుతం గురువుగారు
@3rdyenews2 жыл бұрын
శ్రీ రామ రామ రమ రామ రామ రామ రామ రమ రామ సీత🙏
@rajuraju-ss3dy2 жыл бұрын
Super shekar swamy garu meelo gruvu garu k s n garini sucina feeling rama rama rama rama rarma rama rama rama rama meeru anna Kalyani Exlent
@sekharswamyoffiicall25142 жыл бұрын
Thank you very much
@eatnsip82895 жыл бұрын
Super guruvugaru
@keysramakrishna50513 жыл бұрын
Excellent annaya
@raonemani2017 Жыл бұрын
Excellent Shaker Ji
@anusurinagasrinu90454 жыл бұрын
Wow excellent sir
@plliganesh38463 жыл бұрын
Dhanyavaadamulu 👌🙏🙏💐..5.4.21..kakinada
@hanumak71314 жыл бұрын
Xelent no judgement
@pavankumarramanathi38072 жыл бұрын
Supar గురువు గారు
@nagaprasadkudipudi31473 жыл бұрын
Super sir
@pagidipalachandrasekhar22683 жыл бұрын
ఓంనమసివాయనేనమహా
@srinuviswanadam14043 жыл бұрын
Super bajana
@pilliganesh55652 жыл бұрын
🙏👍🌹👌...14.12.22
@illasatyanarayana3740 Жыл бұрын
నమస్కారములు
@sivamutyalasivamutyala97763 жыл бұрын
Sir dasavataralu pasando please
@whitefflite50162 жыл бұрын
చాలా బాగా పాడారు గురువు గారు మేము కూడా మీ పాటలు అన్ని నేర్చుకుని పాడదామనుకుంటున్నాము sir maku సాయం చేస్తారా sir meemu కాల్ చేసి మీమమలని అడగొచ్చా sir
@sekharswamyoffiicall25142 жыл бұрын
తప్పకుండా నాకు తెలిసిన విషయాలు చెపుతాను ఫోన్ చేసి అడగండి