కొత్తగా భజన పాటలు నేర్చుకోవడానికి ఈ రెండు (తెలుగు లిరిక్స్) చాలా చక్కటి పాటలు telugu bajana patalu

  Рет қаралды 69,242

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Күн бұрын

P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇
1_chat.whatsapp....
2_chat.whatsapp....
__________________________________________________
Pathinti Ramakrishna rythu vyavasayam recording KZbin channel no.7660096648
__________________________________________________
సాకి :- బ్రతుకంత బాధగా కలలోని గాధగా
కన్నీటి ధారగా ఆ కరిగిపోయే
తలచేది జరుగదూ జరిగేది తెలియదూ.
పల్లవి :- బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
గారడిచేసి గుండెలు కోసి నవ్వేవు ఈవింత చాలికా.
చరణం:- అందాలు సృష్టించినావూ దయతో నీవూ
మరలా నీచేతితో నీవె తుడిచేవులే
దీపాలు నీవే వెలిగించినావే
ఘాఢాంధకారాన విడిచేవులే
కొండంత ఆశా అడియాశ చేసి - 2
పాతాళలోకాల తోసేవులే. ౹౹బొమ్మను౹౹
చరణం:- ఒకనాటి ఉద్యానవనమూ నేడు కనమూ
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
అనురాగమధువు అందించి నీవూ
హాలాహలజ్వాల చేసేవులే
ఆనందనౌకా పయనించువేళా - 2
శోకాల సంద్రాల ముంచేవులే. ౹౹బొమ్మను౹౹
__________________________________________________
పల్లవి :- ఓం నమో నారాయణాయ - 4
నారాయణ మంత్రం
శ్రీమన్నారాయణ భజనం - 2
భవ బంధాలు పారద్రోలి
పరమునొసంగే సాధనం. ౹౹నారాయణ౹౹
చరణం :- గాలిని బంధించి హఠించి
గాసిల పనిలేదు - 2
జీవుల హింసించి
క్రతువుల చేయగ పనిలేదు
మాధవా మధుసూదనా అని
మనసున తలచిన చాలుగా. ౹౹నారాయణ౹౹
చరణం :- తల్లియు తండ్రియు నారాయణుడే
గరువు చదువు నారాయణుడే
యోగము యాగము నారాయణుడే
ముక్తియు దాతయు నారాయణుడే
భవ బంధాలు పారద్రోలి
పరమునొసంగే సాధనం. ౹౹నారాయణ౹౹
నాథ హరే... శ్రీనాథ హరే...
నాథ హరే... జగన్నాథ హరే...
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
No copyright notice :
Please I request that don't copy audio and video and image which are related to this channel.
______________________★★★★__________________
1 #bajanapoteelu
2 #bhajanapotilu
3 #Bajanapotilu
4 #PathintiRamakrishna
5 #పాతింటిరామకృష్ణభజనపాటలు
6 #newbajanaPatalu
7 #OldisGoldBajanapatalu
8 #telugubajanapatalu
9 #telugulyricsbajanapatalu
10 #telugulyrics
11 #TelugudramaPadyalu
12 #PRKBajanapatalu
______________________★★★★__________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.

Пікірлер: 15
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,5 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 35 МЛН
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
Shila Neeve Shilpi Neeve Shilpam Neeve fullSong Jayaraj MohanBallepalli BommakuMurali Vijayiasudasu
23:17
Mohan Ballepalli Music Director& Singer
Рет қаралды 945 М.
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,5 МЛН