@krishnareddy4107 థాంక్స్ సార్ మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అంతా మా గురుదేవుల కృప🙏🙏
@burraravigoud2 ай бұрын
ఈ సాంగ్ శ్రీ రామానంద కబీర్ పీఠం వద్ద పడతారు నా మది నిన్ను పిలిచింది అను మాదిరి శ్రీ గురుదేవా పాలించు బంధమై భవ బంధమయి మాయ బృందమై ఇల్లు వాకిలి పై విసుగు రాలేదు భార్య బిడ్డలపై బ్రాంతి పోలేదు "వివరముగా నాకోరిక లిడార్చలేదు"-2 వివరించు నా అను బాంధమై శ్రీ గురు సాధు సంతుల సేవ నే చేయలేను సంసార యోగము నే వీడలేను "మాయ మొహము విడిచి నే తాలలేను"-2 వివరించు నా అను బంధమై శ్రీ గురు ఎచటనున్నావో గురుడ నను చూడలేవా పుష్ప హారతులిచ్చి పూూజించగలను "చెలియగు నగుమోము లగుపించలేదు"-2 వివరించు నా అనుబంధమై
@AtmakurBhajans2 ай бұрын
గోపాల దాసుడు అనే కవి చాలా కాలం క్రితం వ్రాశాను ఎవరికి తోచిన విధంగా వారు వ్రాస్తారు చేంజ్ చేశారు అనటం కరెక్ట్ కాదు 🙏🙏
@burraravigoud2 ай бұрын
@@AtmakurBhajans which year he wrote
@AtmakurBhajans2 ай бұрын
@burraravigoud మాకు తెలియదు కానీ నిజామాబాద్ జిల్లా లో వారి పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి మీది ఏ జిల్లా
@burraravigoud2 ай бұрын
పెద్దపల్లి (కరీంనగర్)@@AtmakurBhajans
@bijilipur.machender.lingan85595 ай бұрын
👌👌👌👌👌
@AtmakurBhajans5 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై సద్గురు 🙏🙏
@chandoor5 ай бұрын
❤🙏🙏🙏🙏👌👌🎧🎹🎤🙏
@AtmakurBhajans5 ай бұрын
Thanks for watching 🙏🙏
@M.venkateshVenkatesh-h1r3 ай бұрын
Ninu me pata veni niruchikunaaaa annnaa
@AtmakurBhajans3 ай бұрын
థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు అందరూ పాడాలి అనే నా కోరిక 🙏🙏