శిశుర్వేత్తి. పసురు వ తే రాగ యోగ ఫణి యహ. సంగీతంలోని మాధుర్యాన్ని. శిశువులు పశువులు పాములు కూడా. విని ఆనందిస్తారు అట. అటువంటి సంగీతమును. వినిపించిన ఓ తల్లి. నీకు ధన్యవాదములు. నిన్ను కన్నవారికి ధన్యవాదములు. నీకు సంగీతం నేర్పిన గురుదేవులకు. పాదాభివందనం. 🙏
@ponthalareddeppa39952 жыл бұрын
🙏
@adusumilli.muralikrishna38932 жыл бұрын
తల్లి నీ పాట చాలా బాగుంది తల్లి ఎంత మధురాతి మధురంగానే ఉందన్న నువ్వు ఎప్పుడు ఇలాంటి పాటలు పాడుతూనే ఉండు తల్లి చాలా బాగుందమ్మా
@msr1633 Жыл бұрын
2:18 2:18 2:18
@chreddy37442 жыл бұрын
గాత్రం చాలా అద్భుతం 👌🙏🌹
@savalamanyam65792 жыл бұрын
మాయజగతి మాయ బ్రతుకు మోసమయా జీవా మోసమయా జీవా శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పాట
@ryknchary Жыл бұрын
ఇ పాట మొత్తం ఉంటే పంపించగలరా హార్మోనియం సౌండ్ కి అర్ధం కావట్లేదు
@ryknchary Жыл бұрын
పూర్తి లిరిక్స్
@jkullayaswamy94042 жыл бұрын
వినడానికి చాలా ఆనందము గా ఉన్నది
@KrishnaKrishna-ml1gl2 жыл бұрын
మంచి సంగీతం కాని పాట అర్థకావటంలేదు కాని దయచేసి పాట మొత్తం టైప్ చేసి పంపండి
@vishnumopidevi2029 Жыл бұрын
@@KrishnaKrishna-ml1gl .
@SuperDastagiri11 ай бұрын
Mimmalani me kutumbali aa brahma garu చల్లగా చూడాలి మనసుపుర్తి గా కోరుకుంటున్నాను
@chandrasekar16602 жыл бұрын
మంచి వాయస్ అమ్మా నీకు వందనము🙏💐🙏
@bhanusericultu17242 жыл бұрын
మంచి వాయిస్ . వాయిస్ తగ్గ హార్మోనియం. హార్మోనియం కు తగ్గ డోలాక్ .సూపర్ sir సూపర్ కీప్టప్
@kandulavenkayamma81592 жыл бұрын
,
@kunchapumani14862 жыл бұрын
Goo
@gangarajuraju62602 жыл бұрын
@@kandulavenkayamma8159 cvv
@gangarajuraju62602 жыл бұрын
@@kandulavenkayamma8159 vcfu
@ramukolu98252 жыл бұрын
మంచి..సంగీతం..మంచి..వాయిస్..తల్లి👌👌💐💐💐
@j.gopalyadav34042 жыл бұрын
Ę9
@sivareddyyellala57292 жыл бұрын
....మంచి వాయిద్యము, మంచి తబలా, good voice.... good
@ryknchary Жыл бұрын
అన్న అద్భుతం .....e కీర్తన పంపించగలరు దయచేసి
@ismartramakrishna Жыл бұрын
ఈ పాట విన్న నా జీవితం దన్యం అమ్మ 🙏🙏🙏🙏
@deenkumarjacob3002 жыл бұрын
What a melodious voice she has.! Of woman my heartfelt wishes to your voice.