Swamy e song Naku chala nachdi it's realy emotional song super 🙏 swamysharanm ayyappa 🙏🙏🙏🙏🙏
@sangsmeshrakesh6 күн бұрын
My power ayyappa swamy saranam ayyappa ❤🚩🚩🚩🙇😍🙏🙏👌❤️🙇🚩🚩🚩🚩🚩🙇🙇🔥😍😍🙏👌😍❤️🙇❤️😍🙏
@srinivasgoud35816 күн бұрын
Sup sup swamy Sharanam ayyapa
@sunnyviswa880515 күн бұрын
Super swami chala bagundi Swami 🎉❤❤
@kondurushobhanbabu254113 күн бұрын
Super song Ayyappa
@sattis826019 күн бұрын
అద్భుతమైన గానం 🙏
@SITHARAMELODIES20 күн бұрын
Super lyrics Anna Swamy...❤
@skimam715520 күн бұрын
Super 👌
@PanduGoud-w2d20 күн бұрын
🙏
@pappumudiraj633720 күн бұрын
Swamiyeeeee Saranam AYYAPPA❤🙏🙏
@thodativijay760120 күн бұрын
Swamyy shranam 🙏🙏🙏🙏
@SureshaE-l5z10 күн бұрын
Lyric send madi
@mahifitness136814 күн бұрын
Lyrics swami in english
@banothpriyanka14328 күн бұрын
గురుస్వామి శరణమో గురు స్వామి శరణమో పంచగిరుల దారిలోన పైలంగాదాస్థివో గురు స్వామి శరణం (2) 1)అమ్మ వోలె చూస్తావో అయ్యావో లే చూస్తావో అయ్యప్ప నువ్వే ఐ అడవిలో నడిపిస్తావో గురు స్వామి శరణం గురుస్వామి శరణమో గురు స్వామి శరణమో పంచగిరుల దారిలోన పైలంగాదాస్థివో గురు స్వామి శరణం (1) 2) దట్టమైన అడవిలో దారి చూపిస్తుంటివో దారి పొడవు అయ్యప్ప పాటలు పాడిస్తావో గురు స్వామి శరణమో గురుస్వామి శరణమో గురు స్వామి శరణమో పంచగిరుల దారిలోన పైలంగాదాస్థివో గురు స్వామి శరణం (1) 3) రాళ్ళూ రప్ప కొండలో కాలినడక దారిలో కాళ్లు బొబ్బలెక్కిపోతే కంట నీళ్లు పెడివో గురు స్వామి శరణమో గురుస్వామి శరణమో గురు స్వామి శరణమో పంచగిరుల దారిలోన పైలంగాదాస్థివో గురు స్వామి శరణం (1) 4) నీ కంటి పాపలా నీ కన్న బిడ్డలా కన్నె స్వామి గుండెలోన తండ్రి స్థానమైతివో గురు స్వామి శరణం గురుస్వామి శరణమో గురు స్వామి శరణమో పంచగిరుల దారిలోన పైలంగాదాస్థివో గురు స్వామి శరణం (1) 5)మాలనియమ నిబంధన నిష్టగా చేయిస్తవు మండల దీక్షలు మాకు భక్తితో చేయిస్తావో గురు స్వామి శరణమో గురుస్వామి శరణమో గురు స్వామి శరణమో పంచగిరుల దారిలోన పైలంగాదాస్థివో గురు స్వామి శరణం (1) 6) నెత్తిన ఇరుముడిని ఎత్తి పడి మెట్ల ఎక్కిస్తవో మూటలోని ఆవు నెయ్యి స్వామికి ఇవ్వమంటివో గురు స్వామి శరణం గురు స్వామి శరణము గురుస్వామి శరణమో గురు స్వామి శరణమో పంచగిరుల దారిలోన పైలంగాదాస్థివో గురు స్వామి శరణమే 7)స్వామి దివ్య జ్యోతిని కనులారా చూపిస్తావో ఏమిచ్చి నీరునము నే తీర్చుకుందునో గురు స్వామి శరణం గురుస్వామి శరణమో గురు స్వామి శరణమో పంచగిరుల దారిలోన పైలంగాదాస్థివో గురు స్వామి శరణం (2)