No video

ఓహో గరళ కంఠ స్పెషల్ సాంగ్ | Oho GaralaKanta | Sri Manjunatha | Arjun, Chiranjeevi ,Soundarya | Volga

  Рет қаралды 7,533,014

Volga Devotional

Volga Devotional

Күн бұрын

ఓహో గరళ కంఠ స్పెషల్ సాంగ్ | Oho GaralaKanta | Sri Manjunatha | Arjun, Chiranjeevi ,Soundarya | Volga
About :
Movie : Sri Manjunatha
Cast : Arjun, Chiranjeevi ,Soundarya,meena ,ambareesh ,sumalatha
Director: Kovelamudi Raghavendra Rao
Produced by: Nara Jaya Sridevi
Production company: Chinni films
Written by: J. K. Bhairavi (story and dialogues)
Release date: 22 June 2001 (India)
Manjunatha, an atheist, fights against social evils. He marries Kathyayini, a staunch devotee of Lord Shiva. As the days go by, Manjunatha realizes the existence of God.
Subscribe: goo.gl/R9Tfbm
------------------------------------------------
Audio also available on:
Savan :goo.gl/f22fNe
------------------------------------------------
Watch More #Devotional Songs: goo.gl/CJ2YgF

Пікірлер: 581
@DurgaPrasad-nj9rq
@DurgaPrasad-nj9rq Жыл бұрын
ఆ హ హ రుద్రా వీరభద్ర కైలాసనా నీకు సుభిక్షం సుభిక్షం నిన్ను నమ్మిన భక్తులకి దుర్భిక్షం దుర్భిక్షం రుద్రా ఏయ్ వీరభద్ర ఈ నమ్మనివాడ చేతచిక్కితే నిన్ను చిత్తూ చిత్తూ చిత్తూ రుద్రా చిత్తూ చిత్తూ చిత్తూ చిత్ర ఓహో గరళకంఠా నీ మాటంటే ఒళ్ళు మంటా కన్నోళ్లే లేరంట ఎట్టా పుట్టావో చెప్పమంటా ఓహో గరళకంఠా నీ మాటంటే ఒళ్ళు మంటా కన్నోళ్లే లేరంట ఎట్టా పుట్టావో చెప్పమంటా దొంగ శివ భంగ శివ దుష్ట శివ భ్రష్ట శివ దొంగ శివ దొంగ శివ భంగ శివ భంగ శివ దుష్ట శివ దుష్ట శివ భ్రష్ట శివ హే ఈశ్వర సర్వ లోకేశ్వరా గంగాధరా గౌరిధరా శ్రీ మంజునాథ నమో ఓహో గరళకంఠా నీ మాటంటే ఒళ్ళు మంటా కన్నోళ్లే లేరంటా ఎట్టా పుట్టావో చెప్పమంట ఓహో నుదుటే ఉన్నదంట ధగ ధగ మండే ఒక కన్ను ఈడ మగువ బతుకవుతుంది మన్ను హే హే లయకార జననం మరణం నీకొక ఆట లీల డోలా లోల ఓహో భూతనాథ నీ చేత ఎందుకంత ఇంత బారు తిరుసులం నిన్ను నమ్మినోడికి పోగాలం హే హే త్రిగుణేశ త్రికాల కారకమే ఆ సూలం చుస్తే ధన్యం ధన్యం బిల్వపత్రమంటే మోజా నీకు రుద్రా అందులోనే పెట్టి ముంచుతాను రారా రుద్రా తిరుపమెత్తి తిరిగేతోడ కాటి రుద్రా నీది యోగం అసలు కానే కాదు దొంగ నిద్ర యోగేశ్వర సర్వలోకేశ్వర సాకారుడా నిరాకారుడా శ్రీ మంజునాథ నమో ఓహో గరళకంఠా నీ మాటంటే ఒళ్ళు మంటా కన్నోళ్లే లేరంట ఎట్టా పుట్టావో చెప్పమంటా సకలం స్వాహా చేస్తావు గుఱ్ఱకొట్టి కాట్లో తొంగుతావు నువ్వు నిద్ర లేచేదేనాడు హే చిత్రుపా నువ్వే నిద్దుర లేచిన వేళా అంతమే అనంతం శవాగానా భూతగానా వాసనలతో కులికేతోడ నీతో పర్వతేట్ట ఉంటాడో గంగ ఎంత మొత్తుకుంటా తెర్లుతుందో హే నీలకాంత హాలాహలమును బ్రోవెధవయ్య తీయగా అమృతం సూచి రుచి ఉన్న చోట ఉండవంటా నీకు పచ్చిమద్య మాంసాలంటే ఇష్టమంట గణ గణ ఘంటా కొడితే వాస్తవంట ఇటు రా నిన్ను విరిచి నంచుకుంటా ఓహో గరళకంఠా నీ మాటంటే ఒళ్ళు మంటా కన్నోళ్లే లేరంట ఎట్టా పుట్టావో చెప్పమంటా దొంగ శివ భంగ శివ దుష్ట శివ భ్రష్ట శివ దొంగ శివ దొంగ శివ భంగ శివ భంగ శివ దుష్ట శివ దుష్ట శివ భ్రష్ట శివ ఓహో గరళకంఠా నీ మాటంటే ఒళ్ళు మంటా కన్నోళ్లే లేరంట ఎట్టా పుట్టావో చెప్పమంట హే ఈశ్వర సర్వ లోకేశ్వర గంగాధర గౌరిధర శ్రీ మంజునాథ నమో
@Laddu12362
@Laddu12362 7 ай бұрын
Spr bro tq🥳🎉🎉
@manichandakamani378
@manichandakamani378 6 ай бұрын
Nv gret anna
@prasadyamala1200
@prasadyamala1200 5 ай бұрын
Superb
@pkvkmutuals3477
@pkvkmutuals3477 5 ай бұрын
Om namah shivaya
@damudamodhar6411
@damudamodhar6411 4 ай бұрын
Super sir miru
@village734
@village734 2 жыл бұрын
అబ్బా ఏం పాట రా బాబు. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఈ పాటకు, ఆ వాయిస్, ఆ music, లేడీ వాయిస్ సూపర్.రోజుకు ఒకసారి విన్న ఈ పాట మాత్రం తనివి తీరదు. 🙏🙏🙏🙏
@govardanamegastarfans6663
@govardanamegastarfans6663 Жыл бұрын
Super songs 🎵🎵🎵🎵🎵🎵 ❤song🎵
@beereramanji6529
@beereramanji6529 Жыл бұрын
@@govardanamegastarfans6663 qqqqq1aqqqqqqqq1q1q1qa1aqaaqqqaqqq1q11qq111q1qqaa1qa1qq11111qqaaqq1aqaqqaaaqaqqqqqqaqaqqqqaqaqqqa1qqaaq1aqqqaqaqqqaqqaqq11q1a1aqq1qq1q1q1aqqaaqa1aaaaaaaaaaaqaaqaaaaaaaaaaaaaaaaaaaaaaaaa1aaaaaaaaaaaaaaaaaa1
@lavanyakanikalla2644
@lavanyakanikalla2644 Жыл бұрын
Same here
@durgadurga8210
@durgadurga8210 Жыл бұрын
Shivunidiga anduke
@durgadurga8210
@durgadurga8210 Жыл бұрын
Hara hara shiva shiva apadalovunna varini adhukune karunamayi MahaDevudu shivudu jaali gunamvunde devudu shivudu
@jagadeeshaggu6342
@jagadeeshaggu6342 Жыл бұрын
ఓం నమః శివాయ శివుడు ఎవరికి ఇష్ఠం వాళ్లు లైక్ చేయండి
@sivaprasadch713
@sivaprasadch713 Жыл бұрын
Very popular song 🙏
@chinnaobu-nl2ib
@chinnaobu-nl2ib Жыл бұрын
Naku pranam
@ChandraShekar-sd4ll
@ChandraShekar-sd4ll 5 ай бұрын
3:30 ​@@sivaprasadch713
@yallammaBattula
@yallammaBattula 4 ай бұрын
4❤44ď33q❤0Qq​@@chinnaobu-nl2ibr😢😢😮righttoto try and 4567r7idvtur😮I😢😮😢😢😢😢😢1to😊😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊to😅😊😊😊😊😊😊😊😊😊tototototototototototototoeee55555😮😮😅😅😊😊😊😊🎉
@dandushekhar8026
@dandushekhar8026 4 ай бұрын
Pnym BL 7yggudxxg v3.u😮
@nandylalachaiahmadiga6542
@nandylalachaiahmadiga6542 2 жыл бұрын
ఎలాంటి మూర్ఖుని అయినా మార్చగల శక్తి శివయ్య ఒక్కడికే ఉంది 🌹🌹 ఓం నమశ్శివాయ 🌹🌹
@thirumalagyara5143
@thirumalagyara5143 2 жыл бұрын
Shivaya ki evaru ento evariki em evalo telusu andukey antha aa parmathudey antaru...omm namho shivaya🙏🙏🙏🙏🙏
@bhavanishankar4777
@bhavanishankar4777 Жыл бұрын
Saibhavani
@sujathamidhatana8699
@sujathamidhatana8699 Жыл бұрын
@@thirumalagyara5143 jll
@sreenumoole7646
@sreenumoole7646 Жыл бұрын
@@thirumalagyara5143 6
@ksrchannel9550
@ksrchannel9550 Жыл бұрын
అవును మీరు నిజం చెప్పారు
@venkatagirithadi8698
@venkatagirithadi8698 Жыл бұрын
ఎన్నిసార్లు శివుని తిడితే అన్నిసార్లు శివుడి మీద ప్రేమ ఉన్నట్టు ఓం నమః శివాయ
@BhuvanagiriPrudhvi-mi2eu
@BhuvanagiriPrudhvi-mi2eu Жыл бұрын
Really 😂 lol
@abcd-tf6lc
@abcd-tf6lc Жыл бұрын
Exactly manam Denni ayithy asahyinchukuntamoo Danni manam ekkuva premistunnatlu na trandri shivayya
@Message1919
@Message1919 Жыл бұрын
దొంగ శివ...
@Dagadshiva1492
@Dagadshiva1492 11 ай бұрын
🙇Om Namah Shivaya🙏
@shivarajshivu7539
@shivarajshivu7539 11 ай бұрын
​@@BhuvanagiriPrudhvi-mi2eu❤ ❤
@kranthikumarmamidi7867
@kranthikumarmamidi7867 6 ай бұрын
ఈ సృష్టిలో శివయ్య ని ప్రేమించని వాళ్ళు ఎవ్వరు ఉంటారు మనిషి, జంతువు, పక్షులు , నీరు గాలి, నిప్పు, ఓం నమఃశివాయ ❤❤❤
@rathanmasade9571
@rathanmasade9571 Жыл бұрын
చిరంజీవి గారి నాట్యం చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది
@kirankumarpagidikathula2758
@kirankumarpagidikathula2758 Жыл бұрын
బహుషా,శివుడు నిజంగా నాట్యం ఇలాగే చేస్తాడు అదేవిధంగా.... మన చిరంజీవి గారు డాన్స్ అమోగం
@paluritarun9753
@paluritarun9753 Жыл бұрын
ఈ పాటరాసిన వారికి పాడిన వారికి చాలా దమ్ముందాలి..... ఓం నమః శివాయ..🙏🔱🙏
@ravindherravindher6926
@ravindherravindher6926 Жыл бұрын
Nijaga
@gtilakgtilak
@gtilakgtilak Жыл бұрын
​@@ravindherravindher6926 a@apppppp0ppppppp
@abcd-tf6lc
@abcd-tf6lc Жыл бұрын
Swamy ni ala ayina smaristinnadani murisipotadi ah bhola shankarudu🫰🙏
@savitar8002
@savitar8002 Жыл бұрын
Hamsaleka wrote the lyrics
@nagraj___7600
@nagraj___7600 Жыл бұрын
Absolutely correct 💯😍
@narasimhamachipalli2290
@narasimhamachipalli2290 Жыл бұрын
చిరంజీవి గారికి మరియు కృష్ణంరాజు గారికి శివుని గెటప్ బాగాఉంటది ఇంక్కొక్క విష్యం ఏ గెటప్ వేసిన బాగావుండేది ఒక్కరే n t రామారావు గారు. దేవుడు ఎలా ఉంటారో చూపించారు..
@rudraprasad5923
@rudraprasad5923 Жыл бұрын
11111111111111
@rudraprasad5923
@rudraprasad5923 Жыл бұрын
1111111
@NagaRaju-gm4gr
@NagaRaju-gm4gr Жыл бұрын
Yes
@manikantapeketi1744
@manikantapeketi1744 Жыл бұрын
Ààaaa
@prashanth8631
@prashanth8631 Жыл бұрын
Nijame sir🙏🙏🙏
@seshammakummari7949
@seshammakummari7949 Жыл бұрын
Super super song. ఈ సినిమా లో ప్రతి ఒక్కరి పాత్ర చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. Mostly Arjun గారు ఒక నాస్తికుడు అస్తికుడిగా ఎలా మారాడు. మారిన ఎంత భక్తి పారవశ్యం లో ఉన్నాడు అనేది సూపర్ గా చూపించారు. ఇంకా చెప్పాలి అంతే ఆ మహా శివుని పాత్ర చిరంజీవి గారు. నిజంగా ఆ శివయ్య ఇలాగే ఉంటాడెమో అన్నట్టు చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇంకా అందరి ఫర్ ఎవర్ గ్రీన్ herion సౌందర్య గారు. No words, speech less. Hats off all in this movie characters. 🙏🙏🙏🙏. Mostly e పాటలో బాలు గారి voice 👌👌👌. Chiranjeevi gaari dance e పాటలో అండ్ అర్జున్ గారి acting. 👌mainly song back ground music and singers also 👌👌
@sattishnittu5491
@sattishnittu5491 Жыл бұрын
Hmk
@jamiganesh7539
@jamiganesh7539 5 ай бұрын
ఇ సినిమా మల్లి రీ రిలీజ్ చెయ్యాలి ఓంనమహశివాయ
@BHAKTI-CLIPS
@BHAKTI-CLIPS 5 ай бұрын
Cheyaru baiya endukante devuni bayam bhakti evariki ledhu lovu louda cinemalu nachutai
@anjiraju3934
@anjiraju3934 Ай бұрын
Malli re release chestharu yekkuva youtube lo chusthe views yekkuva avuthayi so dhani batti re release chestharu brother
@surendra.g9260
@surendra.g9260 2 жыл бұрын
Om nama shivaya🙏🙏🙏🙏🙏 Acting of Action king Arjun sir,Mahanati Soundarya mam Singing of SPB garu,Anuradha Sriram garu was out standing.
@mounikapenki8088
@mounikapenki8088 2 жыл бұрын
Na Bangaram na pranam na sivayya🙏🙏🙏🙏
@sunithagaddala4878
@sunithagaddala4878 2 жыл бұрын
@@shivagoudpspk G6
@mounikapenki8088
@mounikapenki8088 2 жыл бұрын
@@shivagoudpspk 😃😃tq
@Sms_Entertinments
@Sms_Entertinments 2 жыл бұрын
@@shivagoudpspk hai iam shiva goud madam nice to meet you
@mudhirajvijaykumar1617
@mudhirajvijaykumar1617 2 жыл бұрын
Me too mouni
@lovelynarasimha7378
@lovelynarasimha7378 2 жыл бұрын
Yes na bangaram
@balupost1997
@balupost1997 Жыл бұрын
చిరంజీవి గారు నిజమైన శివయ్య రూపం దాల్చిరు
@sashikumar3407
@sashikumar3407 Жыл бұрын
I am from Punjab , I love this beautiful song I used to listen from my childhood -finally today I found it by my Telugu friends 🥰 Hara Hara Mahadev 🙏🙏❤️
@harikomarala5477
@harikomarala5477 Жыл бұрын
Good
@padmaperumalla95
@padmaperumalla95 11 ай бұрын
​@@harikomarala5477àq1a4😂❤
@Whatsnew19742
@Whatsnew19742 6 ай бұрын
Hi iam from telugu let be friends
@SatyadurgaSrikakulam
@SatyadurgaSrikakulam 8 күн бұрын
🙏🙏🌺🌺🌺🙏 ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ అరుణాచల నమశ్శివాయ 🙏
@lakshman6052
@lakshman6052 6 ай бұрын
హంపి లో తీశారు సాంగ్ నీ గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు అర్జున్ బెస్ట్ యాక్టర్ ముఖ్యంగా ఈ మూవీ వెరీ సూపర్
@darlarambabudarlarambabu6994
@darlarambabudarlarambabu6994 2 жыл бұрын
ఓం నమః శివాయ హర హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻🙏🏻🙏🏻
@darlingsrikanth4581
@darlingsrikanth4581 Жыл бұрын
నేను మారాలి అని ఒక్కసారి శివయ్య నీ కోరి నన్ను మారేలా చెయ్యండి....
@Sandeep-es3cu
@Sandeep-es3cu Ай бұрын
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@Rockybhai-gm4vi
@Rockybhai-gm4vi Жыл бұрын
Chiru sir dance performance was awesome
@Madhu_Pagidala
@Madhu_Pagidala 2 жыл бұрын
ఓం నమః శివాయ🕉🕉🕉🕉
@abhiramua613
@abhiramua613 2 жыл бұрын
abhi ram 🙏👏🌺🌹👨‍👩‍👧‍👧🤲🚩🥀🍓🍍🍇🍊🤲
@sundarasiva2983
@sundarasiva2983 2 жыл бұрын
Naku nuvu tappa evaru leru shivayya e lokam lo om namaha shivayya harahara mahadeva shambo shankara🙏🙏🙏
@ranaprathap9982
@ranaprathap9982 Жыл бұрын
Ninney nammukoni unnam ayya🙏 neeku yeduru nelichy antha shakthi maaku leydu parameysha,,,,, kopam lo ntha murkanga pravarthinchina gundeyllo undeydhi nuvvey shivayya .......... Mammu dhaya thaluchu swami 🥺🙏😖😩😫
@ACS917
@ACS917 2 жыл бұрын
Yelanti chedda variniaina maa thandri parameshwarudu marchesthadu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arakondakarthikeya3168
@arakondakarthikeya3168 2 жыл бұрын
Antha Shivayya Leela 👏
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 Жыл бұрын
నటీమణి సౌందర్య గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన
@sridevimovva6136
@sridevimovva6136 Жыл бұрын
Ee scene lo andaru natinchaledu, jeevinchaaru. Maaku chevulaku, kallaku Bindu bhojanam. HARA HARA MAHA DEVA.
@BhuvanagiriPrudhvi-mi2eu
@BhuvanagiriPrudhvi-mi2eu Жыл бұрын
At the beginning of the movie he was a stubborn atheist but in the end they made him dumb theist 😑
@rajukotagiri3076
@rajukotagiri3076 Жыл бұрын
చిరంజీవి గారు మీకు తప్ప అ శివయ్య మహా స్వరుపమ్ వెరెవ్వరికి సెట్ కాదు జీవించెసార్ సర్ హాట్స్ ఆఫ్ సర్ మీకు
@venkateshwarlubvenkateshwa176
@venkateshwarlubvenkateshwa176 Жыл бұрын
P
@umamokhara5260
@umamokhara5260 6 ай бұрын
Yes
@venkatsridharclothstors5908
@venkatsridharclothstors5908 2 жыл бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏
@srebalanandasivam9563
@srebalanandasivam9563 Ай бұрын
Lord Shiva is always Ultimate
@bojjarayamallu4443
@bojjarayamallu4443 14 күн бұрын
Om namashivaya..🕉️❤
@mvnsivaprasad594
@mvnsivaprasad594 Жыл бұрын
OM Namah shivaya sambo Sankara
@sklmkurrodu8431
@sklmkurrodu8431 Жыл бұрын
Erojullo .. dabbudhanamu kantey deavuni preama alaagey manchi arogyam vuntey chalayya shivayya .. elaagaina e lokam lo brathakochu
@Shyamalareddy-g2o
@Shyamalareddy-g2o 18 күн бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః
@harishmattewada5540
@harishmattewada5540 5 ай бұрын
ఓం నమః శివాయ ❤❤❤
@rakeshgoud5429
@rakeshgoud5429 2 жыл бұрын
Song rasinodi guts superb
@cal_menari7184
@cal_menari7184 2 жыл бұрын
Avunu
@ganeshkashyap5033
@ganeshkashyap5033 Жыл бұрын
Song is originally made in kannada... Arjun and soundarya wonderful pair and acting.. ಚಿರಂಜೀವಿ gaaru hatsoff
@venkatkarthik7728
@venkatkarthik7728 Жыл бұрын
Hamsalekha fabulous music composition ♥️
@editorsanthoshmanavideos3576
@editorsanthoshmanavideos3576 Жыл бұрын
మీలో ఎంత మందికి ఈ సినిమా చూదగనె సౌందర్య గుర్థుకువచింధి
@ranaprathap9982
@ranaprathap9982 Жыл бұрын
Om Namah Shivaya 🔱❤️ Ninney nammukoni brathukuthunnam swami 🙏🥺
@TeluguCineSpot
@TeluguCineSpot 2 жыл бұрын
3:59 Omm Namah Shivaya ...🙏🙏🙏🙏
@devibodupu255
@devibodupu255 2 жыл бұрын
Manam darmanni rakshiste aa sivayya manalone manatho ne untadu
@sivam7499
@sivam7499 2 жыл бұрын
Na bangaram na pranam na Shivaya
@manjunathkc8920
@manjunathkc8920 2 жыл бұрын
Hamsalekha can write any kind of songs ... He is a master ..
@REDDY5521
@REDDY5521 Жыл бұрын
Perfect song, dance,and expressions 😀
@jairamyadav6247
@jairamyadav6247 Жыл бұрын
🔱💗.....ఓం శివ.....🔱💗
@RAGHUNATHB-pl7vp
@RAGHUNATHB-pl7vp 2 ай бұрын
Om namaha shivaaya namah shivaya Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti
@vidyalakshmi1764
@vidyalakshmi1764 10 ай бұрын
God shiva ante istam ❤❤❤at the same time ee song kuda istamm 😢😢😢
@user-se6dr1lu8z
@user-se6dr1lu8z 3 күн бұрын
Om namanshivaay
@4gamingzone486
@4gamingzone486 2 жыл бұрын
Wow super song 😍 🙏🙏
@veerendrab1277
@veerendrab1277 8 ай бұрын
E song ni vintunte shivunni tittinatlu ledu aaradinchintlu undhi OM namah shivay 🕉️🕉️
@praneethpranavi8870
@praneethpranavi8870 Жыл бұрын
Aa ha ha.. Rudra veerabhadra Kailasana neeku Subhiksham subhiksham ninnu nammina bhaktulaki durbhiksham durbhiksham Rudra ey veerabhadra ee nammanivaada chetachikkite ninnu chittu chittu Chittu.. Rudra chittu chittu chittu.. Chitra (x2) Oho garalakantah nee matante ollu manta Kannolle leranta etta puttavo cheppamanta (x2) Donga siva bhanga siva dushta siva bhrashta siva (x2) He eswara sarva lokeswara gangadhara gowridhara sri manjunatha ra Oho garalakantah nee matante ollu manta Kannolle leranta etta puttavo cheppamanta Oho nudute unnadanta dhaga dhaga mande oka kannu Eeda maguva batukoutundi mannu He he layakaara jananam maranam neekoka aata leela dola lola Oho bhutanatha nee cheta endukanta inta baaru tirusulam Ninnu namminodiki pogaalam He he trigunesa trikaala kaarakame aa sulam Chuste dhanyam dhanyam Bilvapatramante moja neeku rudra andulone petti munchutanu raa raa rudra Tirupametti tirigetoda kaati rudra needi yogam asalu kaane kaadu donga nidra Yogeswara sarvalokeswara saakaruda niraakaruda sri manjunatha namo Oho garalakantah nee matante ollu manta Kannolle leranta etta puttavo cheppamanta Sakalam swaaha chestavu gurrakotti kaatlo tongutavu nuvvu nidra lechedenaadu he chitrupa nuvve niddura lechina vela antame anantam Shavagana bhutagana vaasanalato kuliketoda neeto parvatetta unatado ganga enta mottukunta terlutundo He neelakantah haalahalamunu brovedavayya teeyaga amrutam Suchi ruchi unna chota undavanta neeku pachimadya mamsalante ishtamanta Gana gana ghanta kodite vastavanta itu raa ninnu virichi nanchukunta Oho garalakantah nee matante ollu manta Kannolle leranta etta puttavo cheppamanta Donga siva bhanga siva dushta siva bhrashta siva (x2) Oho garalakantah nee matante ollu manta Kannolle leranta etta puttavo cheppamanta (He eswara sarva lokeswara gangadhara gowridhara sri manjunatha ra) Source : www.hearttouchinglyrics.com
@sunnysrikanth5319
@sunnysrikanth5319 2 жыл бұрын
Har har Mahadev 😊🙏❤️🙏 Shivaya ❤️🥰 na thandri ❤️❤️❤️
@edavallibhavani7250
@edavallibhavani7250 Жыл бұрын
HAR HAR MAHADEV SHAMBHO SHANKARA 🙏🙏🙏
@ashwiniravi4764
@ashwiniravi4764 2 жыл бұрын
sri vishnu rupaya namah shivaya🙏🙏🙏🙏🙏
@vijaybhaskar9660
@vijaybhaskar9660 2 жыл бұрын
ఓం నమః శివాయ
@dhanrajraju3450
@dhanrajraju3450 Жыл бұрын
OM NAMAH SHIVAYA KAPPADU 💛❤️🙏
@adarshdabba6715
@adarshdabba6715 2 жыл бұрын
Best song forever ♾️
@khan9pathan
@khan9pathan Жыл бұрын
Excellent beats nd excellent steps by mega ⭐
@cshivashiva4592
@cshivashiva4592 2 жыл бұрын
Naa pranam sivude
@govindmohanthy5510
@govindmohanthy5510 Жыл бұрын
Om namah shivaya 🧡🧡🧡❤️‍🔥❤️‍🔥❤️‍🔥🚩🚩🚩💯💯💯💪💪💪👌👌👌👏🏻👏🏻👏🏻🙏🙏🙏
@k.pradeepchowdhary3384
@k.pradeepchowdhary3384 2 жыл бұрын
Om namashivaiah 🥰☺️
@sriramakkala6915
@sriramakkala6915 5 ай бұрын
మూవీ లో మెగా స్టార్ , అర్జున్ సౌందర్య యాక్షన్ సూపర్ సూపర్ సూపర్ గా చేశారు 🤝💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🎁🎁🎁🎁🎁🎁
@giritejam90
@giritejam90 Жыл бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
@ajaychippa3020
@ajaychippa3020 2 жыл бұрын
Om नमः shivye.. 🙏
@pallavierukupallavieruku9931
@pallavierukupallavieruku9931 2 жыл бұрын
Na pranam motham aa thandiri sivayya
@user-fm5vy1tk7u
@user-fm5vy1tk7u Ай бұрын
Thandri neepy maabhkthi eppudu undela choodu thamdri. Omnamah parbathy patjy hara hara mahadeva sambo snkara Thandri.🙏🙏🙏🙏🙏
@sampathnedhuru585
@sampathnedhuru585 Жыл бұрын
Ee lokani shivudu alano andarini kapaduthado Chiranjivi garu industry ki ala 🙏🏾🙏🏾
@santhoshyuvi5250
@santhoshyuvi5250 2 ай бұрын
Wow what a mesmerizing song.... ladies voice amazing
@rajashekarramagiri1836
@rajashekarramagiri1836 Жыл бұрын
Shivayy....chiru dance 😘
@rajutharak7880
@rajutharak7880 9 күн бұрын
Om Namashivaya 🙏🙏🙏
@mallelaramyadhav8668
@mallelaramyadhav8668 Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయః
@dhanapatro1311
@dhanapatro1311 2 жыл бұрын
Hara Hara Mahadeva 🙏🙏
@gollasatya520
@gollasatya520 Жыл бұрын
Om namah shivaya 🙏
@saikumar9888
@saikumar9888 7 ай бұрын
ఓం నమః శివాయ 🔱📿
@bolleddusrinu8265
@bolleddusrinu8265 Жыл бұрын
Megastar I kuda ee role chesarante GREAT sir
@satyanarayana-zx3pk
@satyanarayana-zx3pk Ай бұрын
ఓం నమశివవాయ
@prasadbunny3009
@prasadbunny3009 7 ай бұрын
Its song very amazing exlent❤❤ never before never after this song❤❤❤❤❤❤
@vukotidhanu
@vukotidhanu Жыл бұрын
What a song to my lord Shiva 🙏🙏🙏
@nethyasheelam2217
@nethyasheelam2217 Жыл бұрын
Arjun gari action super 👌
@gspyla6883
@gspyla6883 Ай бұрын
E matham lo iena manchini swikarinchadam thappu ledu
@lakshman6052
@lakshman6052 6 ай бұрын
Chiranjeevi గారు నృత్యం చాలా బాగా చేసాడు మూవీ లో
@rajawasrirajawasri2761
@rajawasrirajawasri2761 2 жыл бұрын
Om namah shivaya.🙏
@user-hz7qv4ws9l
@user-hz7qv4ws9l Ай бұрын
Oomnamahsivaaya Hara Hara Mahadeva sambhoo Sankara 🙏🙏🙏
@poduthurishiva4785
@poduthurishiva4785 2 жыл бұрын
ఈ సినిమా నా స్టోరీ లాగే ఉంది
@Balaji-zf9ow
@Balaji-zf9ow Жыл бұрын
Enti Babu inkosaranu
@thadakaanilkumar1270
@thadakaanilkumar1270 5 ай бұрын
Evergreen manjunadha songs never beat Anymore❤❤❤
@akhilapakide3070
@akhilapakide3070 2 жыл бұрын
Om namashivaya 🙏🙏🙏🕉️🕉️🙏
@jangakarthik3685
@jangakarthik3685 2 жыл бұрын
Shankara paravathiparameshwara Jai srisitarama Jai dasaradhanandhana Jai kousalyanandhana Jai gourishankara Jai kapaduthalli kapaduthandri
@jyothiperatla2972
@jyothiperatla2972 10 ай бұрын
Thiduthu ,athaniki nachakundane devudune thaluchukuntunadu,om namah shivaya 🙏🙏🙏 athane pedhha bhakthudu avthadu
@shivashanker193
@shivashanker193 Жыл бұрын
Om nama shivaya 🙏🙏🙏
@mahadevamma213
@mahadevamma213 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙂🙂🙂🙂ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🐍🙏🙏🙏🙏
@AK-lh6jr
@AK-lh6jr 11 ай бұрын
Om nama shivaya.
@Athramposhamdhanu16
@Athramposhamdhanu16 29 күн бұрын
Om namo garalakanta
@saitejavattigunta803
@saitejavattigunta803 Жыл бұрын
Esong padina singers spbalu garu Anuradha garu
@rkpr8456
@rkpr8456 2 ай бұрын
@jagadevpursrikanth220
@jagadevpursrikanth220 2 ай бұрын
Om namashivaya🙏🙏🙏🙏🙏
@govindhrangala5496
@govindhrangala5496 Жыл бұрын
ఓం నమః శివాయ 🕉️🕉️🕉️
@yervaprashanth
@yervaprashanth Жыл бұрын
Goosebumps anthey
@user-el2be7pr9n
@user-el2be7pr9n 3 ай бұрын
ఓంశివాయనం
@sriramisistersworld1703
@sriramisistersworld1703 2 жыл бұрын
I always trust my god my lord
@animireddiramanababu9891
@animireddiramanababu9891 2 ай бұрын
నా ప్రాణం 🧎🙏 sivaya 🥲🧎🫂
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 28 МЛН
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 36 МЛН
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 46 МЛН
Sri Manjunatha (Telugu) - Full Album | Chiranjeevi, Arjun, Ambareesh | Hamsalekha
1:41:33
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 28 МЛН