ఈ హీరోలకి ఏమయ్యింది? || Ram Charan || Allu Arjun || Karunakar Sugguna ఈ హీరోలకి ఏమయ్యింది? అల్లు అర్జున్ మతం మారాడా? Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma. In this noble cause need your valuable support. SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000 Shiva Shakthi Foundation AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609 Call or Whatsapp: 8886669423 or 7288809222
@Bharateyudu199723 сағат бұрын
ఈ భారత దేశాన్ని ఆక్రమించడానికి రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి యుద్ధం లేకుండా నిశ్శబ్దం గా ప్రయత్నిస్తున్నాయి మనం జాగ్రత్తగా ఉండాలి ఇక వీరి మూవీస్ చూడను
@IamNamo00723 сағат бұрын
Anna Copyrights vistharu aha vallu re edit chiyandi please
@vlgsarma590123 сағат бұрын
నేను హి౦దువుని. శ్రీ సనాతనహి౦దూధర్మ౦కోస౦ (ధర్మో రక్షతి రక్షిత:) హి౦దూ బిలా౦గి౦గ్ షాప్స్ నే ప్రమోట్చేస్తా ప్రతి కొనుగోలుకు. ఇ౦కా మెడికల్, ఎడ్యుకేషన్ సేవలకు కూడా హి౦దూ బిలా౦గి౦గ్స్నే ఎ౦చుకు౦టా.🎉
@PavaniRamvlogs489023 сағат бұрын
Okkasi Pawan Kalyan sanathani ga unte okkasi veelu Ila chesthunnaru 😮😮 karunakar garu Pawan Kalyan gurinchi oka video chesi veella chempa chellu manela cheyandi sir
అయ్యప్ప దీక్ష మీద గౌరవం లేకపోతే …అసలు దీక్ష తీసుకోకూడదు. ముల్లా చెప్పేడు అని బొట్టు చెరిపేసుకోవడం … దారుణం
@narendrakumar6140-h5h23 сағат бұрын
Ah ayyapa dheeksha oka show case anukunta lekapothey bottu cheripeymantey cheripesthey Inka yenduku dheeksha
@chandrasekharkodi941021 сағат бұрын
బాబు బొట్టు ఉంది.. సరిగ చూడు
@mallikharjunmalli35720 сағат бұрын
@@chandrasekharkodi9410alage cheddi ni aathu rehaman gadini gudiki tesukuvelli tilakam pettinchamanu jai hind(u)
@vasurao863320 сағат бұрын
హిందువులు దర్గా ల కు వెళ్ళకూడదు. అయ్యప్ప స్వాములు దర్గాలకు వెళ్ళకూడదు దర్గాల్లో ఉండేది చచ్చిపోయిన శవాలను మొక్కుతున్నారు. హిందువులు అయ్యప్పస్వాములు కేరళ లో శబరిమలై వెళ్లేముందు వాయువర్ దర్గాని సందసిస్తున్నారు. ఇది తప్పు ఇకనుంచి అయ్యప్ప స్వాములు ఎవరు కూడా వెళ్ళకూడదు.
@barubhairavabhotla83119 сағат бұрын
@@chandrasekharkodi9410chedipesadu sariga chudu
@karemaheshvarma117323 сағат бұрын
రాంచరణ్ గారు బొట్టు తీసేయడం నాకైతే నచ్చలేదు నా మనోభావాలు దెబ్బతిన్నాయి 🤦🤦🤦
@anuradhaedurinti274423 сағат бұрын
Yes naku kuda
@AVPsPTech21 сағат бұрын
హిందువులు దర్గాకు వెళ్ళినందుకు వాళ్ళ మనోభావాల పరిస్థితి ఏంటి అండి
మాలలో ఉండి దర్గాకి వెళ్ళమని సలహా ఇచ్చిన వాడి పెళ్లి పెటాకులు అయింది తెల్లవారేసరికి ఏ ఆర్ రెహమాన్ వాడి పెళ్ళాం విడాకులు తీసుకున్నారని వార్త వచ్చింది
@mans392620 сағат бұрын
Pawan Kalyan gaadu ekkada?
@joshnaramesh858119 сағат бұрын
Super 🎉
@im__darling__pj998923 сағат бұрын
అయ్యప్ప స్వామి మల వేసి ముస్లిం దర్గా ఏంటి. అసలు 😮 ఈ లాంటి దరిద్రాలను ఇంకా ఎన్ని చూడాలో. హీరో నీ సినిమాల వరకే చూడాలి ఇలాంటి సమయంలో ధర్మము వైపు ఉండాలి మా హీరో మీ హీరో అన్నారు కాదు.
@jaya779023 сағат бұрын
Hindhuvulaku Hindhuvule Enimies , And vaallaki Dabbhulu kaavaali anthe.
@dryellaravikumarbdsmdsfico897523 сағат бұрын
Correct
@Naani34523 сағат бұрын
అయ్యప్ప మాల వేసిన వాళ్ళు శబరిమల కు వెళ్ళినప్పుడు వావర్ సమాధిని దర్శించడం కూడా తప్పే....కాబట్టి అలా వావర్ సమాధిని అయ్యప్ప స్వాములు దర్శించకూడదు అని కూడా గట్టిగా చెప్పండి.....
@saikiranm200722 сағат бұрын
అస్సలు ఇస్లాం దేశాల్లో ఈ దర్గా ని పూజించే సంస్కృతి లేదు , మన హిందువుల మనోభావాలను మార్చే పద్ధతుల్లో ఇది ఒకటి . అక్బర్, బాబర్ గాడు పెట్టిన ట్రాప్ ఇది.
@baburao782821 сағат бұрын
Yes👏👏👏
@jrtentertainments993023 сағат бұрын
ధర్మం కంటే ఎవ్వరూ పెద్ద వాళ్ళు కాదు. నేను అయ్యనను అభిమానిస్తను కానీ ఈ విషయం లో నేను వ్యతిరేకిస్తున్న.
@srimanarayanamente129220 сағат бұрын
అయ్యప్ప మాలలో ఓవర్ దర్గాకు ఎందుకు వెళ్ళుతున్నారు
@ThinkingBoys23 сағат бұрын
హిందువులం ఈ ఆక్టర్స్ (హీరోల) సినిమాలను చూడద్దు...అప్పుడు తెలుస్తది వాళ్ళకు.ప్రతోడు హిందువులు హిందువుల దేవుళ్ళ మీద ఏడవడం దాడి చేయడమే... జై శ్రీరామ్ జై హింద్ జై శివశక్తి 🚩
@HiFlyhigh23 сағат бұрын
అంటే అమీర్ ఖాన్ కి జరిగిన బాన్ లాంటిదా??
@rajivgandhi128423 сағат бұрын
ముందు మన హిందువులు తప్పు చేస్తే చెప్పాలి గాని ఇలా గొడవలు లేకుండా సున్నితంగా చెప్పాలి ఇప్పుడు షారుక్ ఖాన్ వాళ్ళు కూడా తిరుపతి వెళ్ళరు అలా అన్ని ముస్లిమ్స్ ఎవరు ఎం అనలేదు అర్ధం చేసిగలరు
@charitrabhimani23 сағат бұрын
Naa చిన్నప్పుడు ఏసుడాసు గారు మా ఊరు కు వచ్చారు cinema patalu పాడమంటే అయ్యప్ప మాలలో ఉన్నాను paadanu అన్నారు స్వామి పాటలే గంట కు పైగా పాదారు భక్తి అంటే అది ఆయన మాటలు 1986 లో అనుకుంటా ఇప్పటికీ బాగా గుర్తు ఉన్నాయి
@srinivas950719 сағат бұрын
Ayana mahanubhavudu 🙏
@ismartshankar794223 сағат бұрын
ఇలాంటి హీరోలు వేశ్య లతో సమానం,వీరి సినిమాలు చూడాలి అనుకుంటే ఫోన్ లో చూడండి.అప్పుడే వారి బలుపు తగ్గుతుంది.జై శ్రీరామ్
@nagnagendra478122 сағат бұрын
Mee Amma alage ninnu kani untadhi
@csreddi880221 сағат бұрын
Mi mataduthunavu brother Charan garu Evey year swami mala vestharu . Meru thappu ga matadakandi teliso theliyako thappu garuguthayi
@Myselfkn21 сағат бұрын
@@nagnagendra4781ni amma ala kanindi ra anduke ila comment chesta unav
మామూలుగా హిందూ డ్రైవర్లు నడిపే ఆర్టీసీ బస్ లో క్రిస్టియన్, హిందూ, ముస్లిం ఈ ఆర్డర్ లో దేవుడి పటాలు ఉండడం చూసాను. కానీ ఒకసారి ముస్లిం డ్రైవర్ ఉన్న బస్ లో travel చేసేటప్పుడు అక్కడ ముస్లిం మతానికి సంబంధించినవి తప్పితే వేరే కనపడలేదు. సెక్యులరిజం అనేది హిందువులకు మాత్రమేనా?
@tonystark699722 сағат бұрын
Yes, edo oka roju hinduism bhoomi mida nundi nashinchi potundi.
@@Divine_Vibes_ ala m avadu. kaani nvu chepinate jarigindi ani niku anipistadi kaabati ndukante niki anukulam ga jariginapudu maa devudu antav pratikulam ga jariginapudu maa devudu raabotunnadu antav. Hinduism oka luccha religion.
@Adithya.79921 сағат бұрын
Yes bhayya nenu kuda chusanu
@patelabidshahinsha138321 сағат бұрын
RTC samsta mir Osman ali khan oka muslim stapinchinade . Aa samstalo bus nu hindu driver naduputunnadu ante enta secular O telusuko. Patalademundira by
@chandrareddy950223 сағат бұрын
ఈ హీరోలకి ఒక సిద్దాంతమంటూ ఉండదు.
@srinivasgujja683722 сағат бұрын
తప్పు చేసినవాడు ఎవ్వడైనా వాన్ని దుమ్ము దులపడం ఒక్క కరుణాకర్ గారికే ఆ దమ్ము ఉంది
@saikiranm200722 сағат бұрын
Celebrities అంటే అందరికి తెలిసిన వాళ్ళు , అన్ని తెలిసిన వాళ్ళు కాదు .
@sadanandammoguloju434820 сағат бұрын
Super coment 😊
@prasannalakshmi122119 сағат бұрын
Yes you are right
@sadhakali634823 сағат бұрын
నాకు తెలిసి! సినిమాలు చూసేదే హిందువులు వాళ్ల తప్ప, మిగిత మతవాళ్లు చాలా శాతం సినిమాలు చూడరు!
@savihas470823 сағат бұрын
దరిద్రం ద్వారం దగ్గర దాపరిస్తే - దీనావస్తకి దిగజారతారు… క్రిస్టియన్ స్కూల్ లో చదివిన ప్రతీ ఒక్క విద్యార్థి - అది హీరో అవ్వొచ్చు జీరో అవ్వొచ్చు … indirect గా ఎయిడ్స్- కరోనా బుర్రలో ఎక్కించారు … అదే వయసు తో పెరిగి మైండు కుళ్లింది …. దీనికి అంతా ఆద్యం నెహ్రూ-అజాద్ కలసి చేసిన భారతీయ విద్యావిధానాన్ని సర్వనాశనం చెయ్యటం
@tbhihatethisworld451421 сағат бұрын
రాంచరణ్ అయ్యప్ప మాలలో ఉండీ ఒక సమాధిని సందర్శించడం మంచిదికాదు దర్గాలో ముల్లా రాంచరణ్ ని బొట్టుతీసివేయమని అనడం అయ్యప్పమాల వేసుకున్న రాంచరణ్ ని అవమానించడమే
@prasannalakshmi122119 сағат бұрын
Yes
@kaarthikk320522 сағат бұрын
రాజకీయ నాయకులని సినిమా వాళ్లను ఎప్పుడూ నమ్మకూడదు 👌🙏👍
@GOPIKRISHNA-d4s23 сағат бұрын
ప్రతి స్కూల్ లో కొన్ని దేశాలలో లా డిగ్రీ వరకు దేశ భక్తి ను బోధిస్తూ మిలటరీ ట్రైనింగ్ ను తప్పనిసరి ఇవ్వాలి.... అప్పుడే యువత కు రీల్ హీరో లకు రియల్ హీరో లకు తేడా తెలుస్తుంది....జై శ్రీరామ్.. భారత్ మాతా కీ జై.....
@baburao782821 сағат бұрын
Yes 👏👏👏
@cvnsprasaadchunduri150519 сағат бұрын
Correct
@vijayasuresh-m8q19 сағат бұрын
Adi veellu yeppatiki thelusukoleru okariki bhajana cheyadam vadni piki lepadam thappa mana yenti mana paristhithi yenti ani yeppatiki thelusukoleru anduke mana bharath ippatiki pedarikam lo maggipothundi intha mandi youth vunna
@mysteriousanonymous2519Күн бұрын
మీరు ఈ సంఘటన గురించి ంట్లడతారు అని ఊహింవెను అన్న😊👍
@gayatribhavani60023 сағат бұрын
Kalki సినిమా ఎంతో బాగుంది అంటే వెళ్లా...అందులో మరియమ్మ పాత్ర ఎక్కువసేపు ఉంచారు..దానికేమో మనవాళ్ళు అబ్బో..అబ్బో..అని చప్పట్లు కొట్టడం ఛీ ఛీ..ఎంత దిగజారిపోయారు హిందువులు..భవిష్యత్తు ఊహించలేక ఇలా ఏడుస్తున్నారు
@jesuspvd217423 сағат бұрын
కరుణాకర్ సుగుణ గారు హిందువులంటే మేమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు నీవు ఒక మత పిచ్చి కలిగిన వ్యక్తి వి అది కూడా దేవుని పేరు చెప్పుకొని సైతాన్ బోధ చేసే వాడివి నువ్వు
@arunkumar-eb9rx20 сағат бұрын
Gayatri bhavani, nv enduku Hindu devulla Peru pettu kunnav gorrela perlu pettu kovali kadha😅
@iam_venky003Күн бұрын
We Love Ram Charan but not more than our Sanatana Dharma.
కరుణాకర్ గారు..మన హిందువులకు బుద్ధి ఉంటే ఈ హీరోల సినిమాలని బాయ్ కాట్ చేయాలి...లేదంటే ముందు ముందు మన హిందువులు హింసించబడుతుంటే డబ్బున్న హిందువులు చూస్తూ ఉంటారు..అవసరమైతే మతం మారిపోతారు..మధ్య తరగతి హిందువు మాత్రమే హిందుత్వం కోసం పోరాటం చేసి అలసిపోతున్నాడు
@chjyothireddy106220 сағат бұрын
Edi chala badhakaramyna vishayamu. Emi sandeshamu estunnadu ethanu samajaniki. Dargaku velladamu tappu, velli bottu tesiveyadamu mana dharmanni avamaninchadamu kada. Mana Pina enni dadulu jarugutunte veedi kallaku kanipinchatleda. A devudi Krupa katakshalavalla bhoga bhagyalu anubhavistunnado gurthinchali. Tanu chesinadani Pina vivarana evvalsinde.
@letsshareknowledgethroughc96223 сағат бұрын
హీరోలందరికీ వీడియోస్ , బుక్స్ అనీ పంపించే ప్రయత్నం చేయగలరు శివశక్తి ద్వారా....
@Naani34523 сағат бұрын
అయ్యప్ప మాల వేసిన వాళ్ళు శబరిమల కు వెళ్ళినప్పుడు వావర్ సమాధిని దర్శించడం కూడా తప్పే....కాబట్టి అలా వావర్ సమాధిని అయ్యప్ప స్వాములు దర్శించకూడదు అని కూడా గట్టిగా చెప్పండి....
@srinivasavarmaghantasala896123 сағат бұрын
హిందూ లం ..మనం ఈ సందర్భంలో సమయం వ్యచించి మన హిందులకు సత్యం తెలపాలి... గట్టిగా చెప్పాలి ..vavar కి అయ్యప్పకు సంబంధం లేదు అని.. ఎవడు వావర్ .. అయ్యప్ప స్వామి వచ్చిన సమయం లె ముస్లిం మతం లేదు ..ఇంకా ఈ వావర ఎక్కడి నుండి వస్తాడు.. అడవి తెగల్లో ముస్లింలు ఉంటారా? అదొక తప్పుడు కథ అని గట్టిగా చెప్పాలి
@madhuguda1223 сағат бұрын
Ramcharan బాధ్యతా రహితంగా ప్రవర్తించారు
@sivasankarababughanta684223 сағат бұрын
ప్రవచనకారులు, సెలబ్రేటీస్, కొంతమంది బాబాలు వలనే సనాతన ధర్మమానికి తెగులు పుడుతుంది.
@KrishnaKumar-rw8is21 сағат бұрын
మనం అందరం కూడా Ram Charan కి, Allu Arjun కి కూడా మన అభ్యంతరం Twitter లో కూడా స్ట్రాంగ్ గా తెలియ చేద్దాం
@Vijjiprsn19 сағат бұрын
విధ్వంసం సృష్టించే మతాలని వారి స్వలాభం కోసం గౌరవించే ఇటువంటి నటులని మరియు వీరి చిత్రాలని బహిష్కరించాలి🛑 🫣ఇలాంటి నటుల ఆస్తులను వక్ఫ్ బోర్డ్ మావే అంటే మాల వేసుకుని దర్గాకి వెళ్ళినంత సులువుగా ఆస్తుల్ని అప్పచెప్పి కట్టుబట్టలతో ఇది అల్లా అనుగ్రహం అని భావించగలరా.🐷✨
@arjunreddy177123 сағат бұрын
మనం అందరం సినిమాలు చూడటం మానెయ్యాలి
@ravalikavodapalli593019 сағат бұрын
నేనూ మీ మాటకు ఏకీభవిస్తాను
@hanumanthrao393122 сағат бұрын
మేమంతా మేఘా అభిమానులమే,,, కానీ మా మనోభావాలు దెబ్బతిసాడు రాంచరణ్
@karemaheshvarma117323 сағат бұрын
ఈ ఇద్దరు హీరోలంటే నాకు అభిమానం పోయింది
@narsimhanarsimha164322 сағат бұрын
మన మతానికి ఏమైందీ ఒక వైపు హీరోలు, మరో వైపు రాజకీయ నాయకులు, దీనిని అరికట్టే వరే లేరా....... వున్నాడు మా కరుణాకర్ జై శ్రీరామ్
@nkotaiah692522 сағат бұрын
రామ్ చరణ్ గారు దర్గా కు వెళ్ళొచ్చు వెళ్ళిపోవచ్చు కానీ ఆ దర్గా లో ఉన్న పకీర్ గాడు బొట్టు తుడిచెయ్ అనగానే క్షణం ఆలోచించకుండా బొట్టు తుడిచేసాడు అక్కడ ఆక్షణం నాకు చాలా చాలా బాధాకరంగా ఉంది 🙏🚩 జై శ్రీరామ్ 🚩🙏 భారత్ మాతకు జై ✊
@Vaishnavi-n5f19 сағат бұрын
Miru chusara leka cheripesinapudu video emaina chusara
@Troller_00720 сағат бұрын
Request to Ram Charan : in all future please 1. Tell ARR to chant Jai Sri Ram, Jai Sri Krishna in dargahs, mosques, madrasasas, 2. Tell Prakash Raj to chant Jai Sri Ram, Jai Sri Krishna in Churches. 2. Tell Ali to read Hanuman chalisa every Friday in mosques, dargahs 3. Tell Tamil Hero Vijay to read Hanuman chalisa every Sunday in Churches
@kuntaannamaiah289023 сағат бұрын
BOYCOTT CHARAN... Chi dinamma jevitham ento.... HINDUVULARA MEALUKONDI...JAISRIRAM🚩
@vinayadhikari810422 сағат бұрын
Burra Lena manisi va nuvvu asalu. Hinduism patincha vallaane Ila vidhvasam tho ante ela. Karunakar em cheppado chudu video mothham.
@జయరామప్రౌడ్హిందూ23 сағат бұрын
సినిమాలలో సెక్యులరిజం చూపించి జనాలని సెక్యులర్ మాయలో పడేసిన హీరోలు హీరోయిన్లు నిజజీవితంలో సినిమాలలో లాగా చేస్తే కల్లుప్పు చెప్పి చూస్తే రోజులు పోయాయి సోషల్ మీడియా వచ్చాక అందరూ ప్రశ్నిస్తున్నారు సెలబ్రెటీ అన్నవారు కొంచెం జాగ్రత్తగా అందరిని దృష్టిలో పెట్టుకొని మసులుకోవాలి మీరు ఏమి చేసినా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా ఆ పని చేయాలనుకుంటారు రామ్ చరణ్ గారు అయ్యప్ప దీక్షలో ఉండి దుర్గా కి వెళ్లి హిందూ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు దయచేసి ఇలాంటివి చేయకండి 🙏🙏జైశ్రీరామ్🚩🚩
@Evergreenbatukulu21 сағат бұрын
అయ్యప్ప మాల వేసి ఒక సమాధి దగ్గరికి వెళ్ళటం తీవ్రంగా తీసుకోవాలి...హిందువుల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు...
@varmacpt926322 сағат бұрын
ఆర్ రేహేమాన్ తో రాంచరణ్ అయ్యప్ప మాల వేయంచి శబరిమల తీసుకుని వెళ్ళ గలరా చేయలేరు రాంచరణ్ బొట్టు తీసేసి దర్గాకి వెళ్లడం చేలా తప్పు 🤔
@kotichalla4680Күн бұрын
జై శ్రీరామ్ జై హింద్ 🙏🙏🚩🚩
@KingBasavaraju22 сағат бұрын
ఇలా చేస్తే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ని కోల్పోతుంది
@aswinkorada7149Күн бұрын
Heroes Gaddi tintunnaru
@kranthigangula977323 сағат бұрын
Pogaru vachindi
@ChakriHari22 сағат бұрын
హిందు సంఘాలు అన్ని రామ్ చరణ్ గారిని ఎందుకు అలా చేసారో అడగాలి. వారు వివారణ ఇవ్వాళి. ఇంకా హీరోలందరు వారు ఏ మతానికి చెందిన వారో లేక ఏ ధర్మం అనుసరిస్తారో చెప్పాలి. అభిమానులు తెలుసుకునే హక్కు ఉందని నా అభిప్రాయం. జై శ్రీ రామ్.🙏
@odyaramshirisha507122 сағат бұрын
అయ్యప్ప చాల powerful ఆయన దీక్ష లో నిష్ట గా ఉండాలి లేదంటే result effective గా ఉంటది.
@MahapralayaaКүн бұрын
Jai Shree Ram 🔥✨
@srikanthsp85723 сағат бұрын
Super sugunakar Nagar 100% is it correct and 100% correct😢😢😢
@Iron_things23 сағат бұрын
సార్ వాళ్ళని హీరోలు అనొద్దు యాక్టర్స్ అనండి
@padmavathithumu468921 сағат бұрын
Yes
@PavanKumar-22219 сағат бұрын
Very well said..
@prasannalakshmi122119 сағат бұрын
Super super super💯💯💯
@sivasankar818820 сағат бұрын
కరుణాకర్ గారు చాల సెన్సిటివ్ ఇష్యూ,.మంచి గా వివరించారు, మీ వాయిస్ రూపంలో మా మనసులో ఉన్న విషయం వివరించారు👌🚩
@musicismypassion79921 сағат бұрын
కరుణాకర్ గారు....మిగిలిన వారి సంగతి నాకు తెలియదు కానీ చిరంజీవి గారు రామ్చరణ్ గారు ఉపాసన గారు చాలా చాలా జాగ్రత్త గా పాటిస్తారు హిందూ ధర్మాలను.....ఇలా జరగడం కొంత నాకు బాధ కలిగించినప్పటికి ఇలాగే ప్రవర్తిస్తారు అని నేను అనుకోవట్లేదు.....తొండరపడకండి.....
@bittugaming-l3j21 сағат бұрын
😂😂😂 tfi lo HINDU SAMPRADAYANNI NANDAMURI FAMILY LAAGA EVARU PAATINCHARU
@voice595019 сағат бұрын
రామ్ చరణ్, రెహమాన్ ను హిందూ దేవాలయానికి ఆహ్వానించి అతన్ని దేవాలయానికి తీసుకొని రావాలి..అందరి టార్గెట్ హిందువులే...జాగో హిందూ జాగో..జై శ్రీరామ్ 🚩🚩🚩
@harikrishnayadav332022 сағат бұрын
దానికి రెండే రెండు కారణాలు ఉండి ఉండాలి. 1. అవగాహన లేకపోవటం. 2. పెద్దగా పట్టింపులు లేకపోవడం
@harikrishnayadav332022 сағат бұрын
అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు స్మశానానికి సమాధుల దగ్గరికి వెళ్ళకూడదు. దర్గా కూడా ఒక సమాధి. జగద్గురువులు యతులు మునులు వంటి వారి సమాధుల దగ్గరికి వెళ్లడానికి పదిసార్లు ఆలోచించి పెద్ద వాళ్ళని కనుక్కొని కానీ వెళ్ళరు, ఈ పరమత స్తుతుల సమాధి దగ్గరికి ఎందుకు వెళ్లారు?
@ch.abishek.r.c692119 сағат бұрын
సార్ నమస్తే, మీరు మీ పక్కన ఉంచుకున్న శివుడు దేవుడు కు బట్టలు లేకుండా ఉంచుకుంటే బాగుంటుంది, ఎందుకంటే లింగమును పూజించాలని యోనిని పూజించాలని మన గ్రంధాలు గ్రంధాలు సూచిస్తున్నాయి, కాబట్టి లింగమును, మరియు యోని స్వరూపములను ఫోటోలను కూడా మీ బ్యాక్ గ్రౌండ్ గా పెట్టుకొని వీడియో చేయండి సార్ చాలా బాగుంటుంది, యవ్వనంలో ఉన్న పిల్లకాయలు చెడిపోకుండా మంచి దారిలో నడుస్తారు అవి చూసి
@BhagyaRagela-bq9eu21 сағат бұрын
నేను కూడా LMC college లో Sekend year చదివాను Final Exams. Economics రోజు మా friends చెప్పారు అని Preru చే సాను Exam Fail అయ్యాను 3టైంసు రాసాను fail అయ్యాను నా జీవితం లో మర్చి పోను అ prear మంచి గుణపాఠం నేర్చుకున్న
@hemamalini324420 сағат бұрын
పవన్ కళ్యాణ్ గారు హిందుత్వం గురించి పోరాటం చేస్తుంటే చరణ్ గారు మాల లో దర్గా కి వెళ్లడం, అల్లు అర్జున్ క్రిస్మస్ ట్రీ గురించి మాట్లాడడం చాలా బాధా కరం
@Republic1950jan23 сағат бұрын
Fans are followers but not blind followers These people should not take granted our religious beliefs
@rajendhararmoor700923 сағат бұрын
రామ్ చరణ్... అయ్యప్ప మాలలో ఉండి మీరు దర్గా కి వెళ్లి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదల్చుకుంటున్నారు వీళ్ళకి కొవ్వెక్కి బల్సింది వీళ్ళ సినిమాలు బాయ్ కట్ చేయండి జై శ్రీరామ్🚩
@racercc690122 сағат бұрын
రామ్ చరణ్ కూడా ఆ దర్గా వాళ్ళని ఒక పూజకు పిలిచి, వాళ్లకు బొట్టు పెట్టి, లోపలకి ఆహ్వానించాలి.. ఆ ముస్లింస్ కూడా బొట్టు పెట్టుకొని, రాంచరణ్ని గౌరవించాలి
@AmarGoud-l6y22 сағат бұрын
నేను మేగ ఫ్యామిలి అభిమాని కని ఈ విషయం ని కండిస్తున్న బైకట్ సెక్యులర్ ఇజం
@Movies-to3nq22 сағат бұрын
Naku telidu bro 😢 Ala velali emo anukutunaa Sebarimali vele vallu kuda songs 🎵 padutunaru 😢 (muslims songs)
@AmarGoud-l6y22 сағат бұрын
@Movies-to3nq అక్కడ చానా వరకు మార్పు వచ్చింది sir పోవడం లేదు ఎవ్వరు
@anjaneyaswamyprasannam181222 сағат бұрын
మనో బలహీనత తో !
@surekhadandu679323 сағат бұрын
వ్యక్తిత్వం లేని వాళ్ళు అనే అనుకోవాలి అభిమానులు వుండే వృత్తి ఇంకెంత బాధ్యతగా వుండాలివీళ్ళు . సినిమాల వరకీ హీరోలు. చవటలే దేశాన్ని ధర్మాన్న రక్షించే విషయం లో. సిగ్గు సిగ్గు గ్లోబల్ స్టార్ ఇంత వీక్ ఆ దీక్షలో వుండి కుంకుమ చెరిపి నేను గ్రేట్ సెక్కులర్ అనుకోవాలనా? ఇప్పటికీ బుర్రకెక్క లేదా హీరోకి ధర్మాన్ని దేశాన్నిఎన్ని రకాలుగా ధహనంచెయ్యాలని చూస్తోందో ప్రపంచ ఈ నల్ల పచ్చ మతాలు ? so sad 😮 రామ్ చరణ్ చిన్నాన్నని చూసాయి నా ఎలా మసలు కోవలో నేర్చుకో''🙏
@tangulaswamy787222 сағат бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ 🚩🙏
@gnarasimharaju794422 сағат бұрын
అంతంత మాత్రం ఉన్న అభిమానం కూడా పోయింది.
@Mr.Unknow222 сағат бұрын
ఈ మధ్య రిలీజైన సినిమాలో క్రిస్టియానిటి భగా హైప్ ఇస్తున్నారు భాగా పబ్లిసిటి చేస్తున్నారు
@govindkarlakunta837220 сағат бұрын
నేను రామ్ చరణ్ ఫ్యాన్ కానీ దర్ఘకి వెళ్ళటం నచ్చలేదు
@Devotionaldairies22 сағат бұрын
అల్లు అర్జున్ మతం మారాడు అన్నది అబద్ధము ఐతే బాగ్గుండు ... గంగోత్రి సినిమా తో అందరి చేత ఎగతాళి చెయ్యబడ్డ కానీ ఆర్య సినిమా తో గొప్ప గా ఎదిగిన తీరు కి ఆయనకి అభిమాని గా మారాను.కొన్ని సంవత్సరాలుగా గోసేవ చేశారు అని తెలిసి చాలా సంతోషం వేసింది.. కానీ ఎప్పుడు ఐతే మతం మారారు అని thumbnail చూసి నప్పటి నుంచీ 15 సంవత్సరాలు గా వున్న అభిమానం పోయింది.. నా సనాతన ధర్మం కన్నా సినిమా వాళ్ళ మీద అభిమానం వెంట్రుక తో సమానం.... కట్టర్ హిందువుగా మార్చిన కరుణాకర్ గారికి ధన్యవాదాలు....... పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్న కానీ వెర్రి ఫ్లవర్ అన్నమాట...
అయ్యప్ప దీక్షదారులను వావర్ సమాదిని దర్శింప జేయడానికి ఇదొక వాణిజ్య ప్రకటనగా చూడవచ్చును. డబ్బు కోసం, ట్రెండింగ్ కోసం సెలబ్రెటీలు దేనికీ వెనుకాడరని ఈ సంఘటనతో మరోసారి ఋజువైంది. అభిమానులలోని హిందువులు విచక్షణ, వివేకంతో ఆలోచించాలే తప్ప గుడ్డిగా అనుకరించ కూడదు. ధర్మో రక్షితి రక్షితః
@SSBENTERPRISES95123 сағат бұрын
Jai Shree Ram
@srikanthm203523 сағат бұрын
Lalitha garu support chesthu video chesaru....
@sravankumar436723 сағат бұрын
Support kaadu bro. Different ga chepparu. Baba ni vesukunnaru ga.
@kotichalla468023 сағат бұрын
సపోర్ట్ కాదు బ్రో లలిత్ అన్న చెప్పింది, మనం ఫాన్స్, అని పూర్తిగా అన్ని విషయాల్లో వాళ్ళని ఫాలో అవ్వాల్సిన పని లేదు, వాళ్లు ఎలా ఉన్న మనం ధర్మం విషయం లో చాలా క్లారిటీ గా ఉండాలి. అని అయన చాలా తెలివి గా అలోచించి చెప్పాడు, మనము, మన మానసిక స్థితి చాలా స్ట్రాంగ్ గా తయారు అవ్వాలి, అని చెప్పాడు. మా హీరో లు చేసారు కాబట్టి మేము చేస్తాం, అది కరెక్ట్, అది ఫ్యాషన్ అనుకునే వాళ్లను మోటి వేట్ చేసాడు, ఎందుకంటే సెలబ్రిటీస్ మారచ్చు మారకపోవచ్చు, బట్ మనం ధర్మం విషయంలో చాలా నిబద్దత గా ఉండాలి, అని మనల్ని జాగృతం చేసాడు. అంతే జై శ్రీరామ్ 🙏🙏🚩🚩
@meenakshithota23 сағат бұрын
వీళ్ళు సినిమా హీరోస్ బయట జీరోస్. సినిమాల్లో అయితే రైతుల కి సమస్య వస్తే అండ గా ఉంటారు. ఆడపిల్ల కు ఏమైనా సమస్య ఉంటే పెద్ద పెద్ద డైలాగులే చెప్తారు .కానీ ఈమధ్య ఆడపిల్లల పై ఎన్ని అరాచకాలు జరుగుతున్న కనీసం నోరు కూడా మెదపరు. వీళ్ళ కోసం మళ్ళీ ఫ్యాన్ వార్స్. ముందు మన పిల్లలకి నేర్పల్సింది ఒక్కటే వాళ్ళు కేవలం జోకర్స్ మాత్రమే అని.😂
@harikrishnayadav332022 сағат бұрын
అయ్యప్ప మాల వేసుకుని స్మశానానికి వెళ్తారా ఎవరన్నా? దర్గా కూడా ఒక రకమైన స్మశానమే కదా! చేతులు మొనలు మహా జ్ఞానులు జగద్గురువులు వంటి వారి సమాధి దగ్గరికి వెళ్లడానికి కూడా ఒకటికి రెండు మార్లు ఆలోచించుకొని వెళ్లాలి. వీళ్ళు ఏంది ఇతర మతస్తులు సమాజం దగ్గరికి తీర్థయాత్రలు చేస్తున్నారు అది కూడా అయ్యప్ప మాల వేసుకుని??
@HiFlyhigh23 сағат бұрын
రామ్ చరణ్ స్వామి అయ్యప్ప దీక్ష తీసుకొని దర్గా దర్శనానికి వెళ్ళినప్పుడు బొట్టు చెరిపేసుకోవటం చాలా పొరపాటు పని. స్వామి నువ్వు ఒక పెద్ద సెలబ్రిటీ గా ధర్మానికి గొప్ప నిదర్శనం గా మెలగక పోయిన నష్టం లేదు కానీ ఇలా అగౌరవం తెచ్చుకోకు. నీకు ఆత్మసాక్షి లేదా??? మరి అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమా లో బ్రాహ్మణ హీరో రోల్ చేశాడుగా…. రాంచరణ్ కూడా RRR లో శ్రీరాముడి గా కొన్ని సన్నివేశాల్లో కనిపించాడు.
డబ్బులకి మఠం లేదు. హీరో లకి డబ్బే ముఖ్యం. డబ్బులకు దాసోహం చేసే ఈ హీరోలు వొక హీరోలా?
@jcyadav52723 сағат бұрын
Telugu Heroes Please Open Ur Eyes
@lucky-91922 сағат бұрын
వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు,వెళ్ళకూడదు అని తెలుసుకోవాలి దీక్ష లో ఉండి కూడా వెళ్లరంటే వాల ఊహకే వదిలేయాలి,వాళ్ళని రోల్ మోడలగా చూస్తూరు అందరు వెల్లి ఇలా చేస్తే సమాజానికి ఏం msg ఇస్తున్నారో ఏంటో జై Sri ram
@venkateswararaogollapudi100823 сағат бұрын
నేను ఈరోజు నుంచి వీడి సినిమాలు చూడను
@ramyakrishna966323 сағат бұрын
నేను కూడా....😡
@srimathreynamaha-m3e23 сағат бұрын
Good ❤
@bharathkumar311023 сағат бұрын
మీకు వచ్చిన సెక్యూలర్ జబ్బు తొందరలో తగ్గి జ్ఞానం రావాలి కోరుకుంటూ.... సర్వేజనా సుఖినోభావంతు.🙏
Ramcharan is a proud Hindu I don't think he want to disrespect hindus
@Sreekanthmercy2523 сағат бұрын
Nijame anna sukumar gaaru gorrela maaripoyaaru😂😂😂
@vrmyenumulapalli23 сағат бұрын
Non Hindus are insulting Hinduism. How long we suffer this insult?
@jayaprakash914623 сағат бұрын
Well said sir Jai sree ram Jai shiva Shakti
@RajaShekar-f6c21 сағат бұрын
ఇలాంటి సంఘటనలకు కారణం మన చరిత్రను మనం గుర్తించకపోవడం అలాగే పాషండ మతాలని మనం చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళలా మనం కలిసి ఉండాలి వాళ్ళలా మన మతాన్ని ప్రచారం చేసుకోవాలి ప్రవచనకర్తలు గురువులు పెరగాలి
@Picherisumalatha23 сағат бұрын
సుగుణ. శ్రీ లక్ష్మీ సమేత కరుణాకర్ రాజు. చంద్ర గోత్రం. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగున్నారా 🌹🌹
అంతెందుకు మన పవన్కళ్యాణ్ కూతురు ఒక క్రిస్టియన్ మరి ఒక తండ్రిగా అయన కి ఇది మంచి ఏదీ చెడో తెలియదా బయట మాత్రం పెద్ద పెద్ద స్పీచ్ లు ఇస్తాడు ఇంటోలేనే మన ధర్మాన్ని కాపాడుకోలేనోడు బయట ఇంకేం తీరుస్తాడు ఏలా మన ధర్మాన్ని కాపాడుతాడు ఇంట్లో పాముని పెట్టుకొని బయట పాముని చంపుతున్నాడు
@vijayreddy542623 сағат бұрын
Jai shree Ram 🚩
@sadhakali634823 сағат бұрын
మన హీరోలు గొర్రెలుగ మారితే సినిమాలు చేయకూడదు మరి!
@sri481422 сағат бұрын
నేను మెగా ఫ్యామిలీ అభిమానిని, అయినా ధర్మం కంటే ఎవడు ఏక్కువ కాదు.
@Prathap01319 сағат бұрын
🤝👏👏👏
@varanasidurga555123 сағат бұрын
<a href="#" class="seekto" data-time="245">4:05</a> AR RAHMAN DMK supporter. వాళ్ళు ఒక పని ఒకరి చేత చేయించారు అంటేనే అంత పొలిటికల్ మూవ్ అనుకోవాలి. అసలు మాలలో ఉన్న వ్యక్తిని దర్గా కి రమ్మని అడిగేడు ఏమిటి?!!
@lalithasettipalli942121 сағат бұрын
రామ్ charan శివుడు కి పూజ చేశాడని దయ తలచి కూతుర్ని ఇచ్చాడు ఆ విషయం మర్చిపోయాడు ఏంటో
@pushpalathav231823 сағат бұрын
. రాంచరణ్ గారు అనొద్దు వాడు అనాలి. ఇలాంటి వాళ్ళను గౌరవించకూడదు.
@mohanjalligampala955822 сағат бұрын
తప్పు బ్రదర్.. నీ సహనం ఇంతేనా... రాంచరణ్ గారు కావాలని చేసారు అని నేను అనుకోను.. చాలా మంచిమనిషి... నీకు నిజంగా అంత భాద అనిపిస్తే సోనియా గాంధీ ని ఈ దేశం ఎందుకు ప్రధాని చేసింది...
@challachandramouli948522 сағат бұрын
ఈ సినిమా వారు మహా దరిద్రులు. మొఖానికి రంగు వేసుకుని ఎవరో.. ఎందరో.. రాసిన డైలాగ్ లు చెప్పినంత మాత్రాన వీరికి విపరీతంగా విలువ ఇవ్వడం మన మూర్ఖత్వం. వీరు కేవలం ఎంటర్టైనర్ లు. వీరు హిరోలు కారు. వీడికి అయ్యప్ప మాల వేసుకుని ఇదేమి పోయేకాలం..
@rajareddy140423 сағат бұрын
Karunakar is real hero
@VAMSHI53221 сағат бұрын
రామ్ చరణ్ గారు హిందువులకు క్షమాపన చెప్పాల్సిందే.
@UjwalRam21 сағат бұрын
రాంచరణ్ చేసింది తప్పే, దీక్ష విరమించుకుని, ప్రాయశ్చితం చెప్పుకుని వెళ్లాల్సింది