ప్రసాద్ గారు....superb. మీ గానం. ఘంటసాల గొంతులోని మాధుర్యం,గమకాలతో ఒక జీర ఉంటుంది. అదిపుణికి పుచ్చుకుని ఘంటసాల గారిని జ్ఞప్తికి తెచ్చారు. Hats off to your voice. Why should not you try in pictures. ❤
@SingerRSSPRASAD3 ай бұрын
మీ అభిమానానికి, స్పందనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.. ... ఎవరైనా పెద్దవారు రికమెండ్ చేస్తేనే సినిమా అవకాశాలు వస్తాయి... నా కెవరూ తెలియదు.. మీరేమైనా సహాయం చేయగలిగితే చేయండి.. ధన్యవాదాలు మీకు...!!
@mudapakaeswaramma52453 ай бұрын
బాబాయ్ గారూ🙏నాన్నగారుn t r సాక్షాత్ ఆ,స్రీమన్నారాయణునీ అవతారం ఆయనకు మరణమే లేకపోనూ కృషీవలుడు,ఆయన ధరించని పాత్రలే లేవని చెప్పొచ్చు డైవాంశ సంభూతుడు కాకపొతే భూకైలాస్ షూటింగ్ లో పాము కరీంచిండి ఆయనవెంటనె పక్కనే ఉన్న పుట్టమట్టి ని పాముకాటుచొట రాసెసుకొని షూటింగ్ కంటిన్యూ చెసారు ఇఘటన మానవులకు సాధ్యామా! అంతేనా,,ఒకపెల్లికివెల్లారు n t r గారు పురోహితుడు వెలాఇనా రాకపొయెసరికి స్వంగావివాహం జరిపించారు 4 గంటలపాటు పెళ్లి మంత్రాలు చదివి వాటి అర్ధాలు కూడా వివరించారట, ఆ,ముస్టిముండ ఆయన జీవిత చరిత్ర రాస్టానని , n t r గారి జీవితాన్ని కడటెర్చిండి,ఆయన ప్రధానమంత్రి కూడా అయ్యి ఉండేవారు,బాబాయ్ ఈ కామెంట్ లో తప్పులుంటె క్షమినండి బాబాయ్ నేను వయొలిన్ ఆర్టిస్ట ని మాడివిజయనగరం నపెరు ఈశ్వరి ,,మీవొయిస్ బాగుంది బాగాపాడుటున్నారు కూడా 🙏🙏🙏
@Nagendrakumar-ek8di2 ай бұрын
ఆమె ఆయన్ని కడతేర్చలేదండి, వేరేవాళ్ళవల్ల ఆయనకి ఆలా జరిగింది, అయినా అంతమేధావికి తెలియదా ఆమె ఎలాంటిదో, ఆయనకు ఎవరూ దగ్గర లేని సమయంలో సపర్యలు చేసి తోడుగా నిలిచింది, అప్పుడేమైపోయారందరు, ఏ ఎదవో పుట్టించిన పుకార్లు అవి.. 🤣@@mudapakaeswaramma5245
@Jrao-i8o3 ай бұрын
నటరత్న ఎన్టీఆర్ గారి నటనలో వినయ నిమ్రతలకు పాత్రలో లీనమైన తీరు గురించి మీరు చేసిన విశ్లేషణ , వ్యాఖ్యానం , ఆలపించిన పద్యాలు మరలా ఘంటసాల మాస్టారు స్వయంగా పాడుతున్న అనుభూతి కలిగించిన ప్రసాదుగారికి హృదయ పూర్వక హార్దిక అభినందనలు 👏👏👏 మన అన్న యన్టీఆర్ గారి నటన , నిరాడంబర ఆణకువలకు , మరో చక్కటి నిదర్శనం పుండరీకుడు పాత్రలో ఉన్న ఎన్టీఆరు శ్రీకృష్ణుని పాత్రలో నటించిన విజయనిర్మల పాదాలు మీద శిరసు పెట్టి ఆ పాదాలను కనులకు అద్దుకోంటూ పలికిన స్తోత్రం అత్యంత అద్భుతమైన దృశ్యం నటరత్న ఎన్టీఆర్ గారి నిరాడంబరత , ఒద్దిక పాత్ర పోషణ కోసం ఓదిగ పోయే తీరు నభూతో నభవిష్యతి ఈ విషయంలో అన్నగారికి సాటి అన్నగారే 🙏🙏🙏
@SingerRSSPRASAD3 ай бұрын
మీ అభిమానానికి ధన్యవాదాలు.. ఎన్టీఆర్ గురించి మీరు బాగా చెప్పారు.. మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చేయమని మనవి...
@rayalanarayana90953 ай бұрын
ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్ళొస్తున్నాయి.నటించిన యన్టీఆర్, present చేసిన ప్రసాద్ గారికి వందనాలు.
@SingerRSSPRASAD3 ай бұрын
మీ అభిమానానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.., రామారావు గారి పై మీకెంత అభిమానమో తెలుస్తోంది.. మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చేయమని మనవి.. నమస్కారం..
@nanjundarao27843 ай бұрын
అది ఆయన పూర్వజన్మ సుకృతం ఈ యుగంలోనే భారతీయ చిత్రపరిశ్రమలోనే ఆయనంత గొప్ప నటుడు లేడు రాలేడు కూడ ఇది నగ్నసత్యం ఏమాత్రం సందేహం లేదు మన తెలుగు జాతికే గర్వకారణం
@SingerRSSPRASAD3 ай бұрын
శ్రీ ఎన్టీఆర్ గారి గురించి అత్యుత్తమమైన మీ అభిప్రాయం చాల ముదావహం.. దయచేసి..ఈ వీడియో మీ స్నేహితులకు షేర్ చేయమని నా మనవి.. ..ధన్యవాదాలు..!!
@nanjundarao27843 ай бұрын
తప్పకుండ పంపుతాను ఆయన నటనను ఎంత పొగిడినా తక్కువే పాటలలో పదాలకు తగిన ముఖకవళికలు,పెదవుల పదవిన్యాసము నటన ఎవ్వరి తరంకాదు అందుకే ఆయన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అయ్యాడు ఇలా అన్నది ఎవరో కంచి పీఠీది పతులే
@jayaadinarayanabuddha80083 ай бұрын
ఆరెండు దృశ్యాలలోనూ ntr తలనువంచి heroineల పాదాల వద్ద పెట్టడం, వారు కాలితో తన్నడం close up లో చూపుతారు. నటనను ఒక తపస్సులా భావించారు కనుకనే ఆదృశ్యాలలో లీనమై నటించారు కనుకనే అసమానమైన ప్రేక్షకాదరణ పొందగలిగారు. అవేకాదు ఆయన నటించిన ఏ చిత్రమైనా తన సహనటులకు పాత్రపరంగా సన్నివేశ పరంగా ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వడానికి ఎప్పుడూ వెనుకాడేవారు. అనవసరంగా కల్పించుకొని తనపాత్ర dominate చేయాలనో లేక ఇతర పాత్రలను తగ్గించాలనో ప్రయత్నించేవారు కాదు. ఆయన తన పాత్రపోషణతోనే ఆ ప్రత్యేకత,ఘనత ఆపాత్రలకు కల్పించి మెప్పించారు. That is ntr.
@SingerRSSPRASAD3 ай бұрын
బాగా చెప్పారు.. ధన్యవాదాలు మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చేయమని మనవి
@santhoshkumarpinnu7612 ай бұрын
Nenu ee madya NTR movies old black and white vi chestunna .Anna garu. Chala great. Inka very hero movies chudadaniki istapadadam ledu.Great NTR garu.VVN sarvabhowma
@venkataramanakoduri23313 ай бұрын
NT R the Great. Na bhuto na bhavishyati.
@SingerRSSPRASAD3 ай бұрын
Thank you.. Plz share this video to your friends.
@narsimharao29113 ай бұрын
అవును ఆయన ప్రజల మనిషి, అందుకే ఆయన వారి గుండెల్లో నిలిచి పోయారు
@SingerRSSPRASAD3 ай бұрын
మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చెయ్యగలరు. ధన్యవాదాలు
@ks.sravankumar16333 ай бұрын
Nobody's there like NTR before or after. He is legendary in the film industry.
@ramulubonila23353 ай бұрын
భారత దేశము గర్వపడ్డ నటుడు.
@SingerRSSPRASAD3 ай бұрын
Yes Plz share this video to your friends Thank you
@rama8904Күн бұрын
అత్యంత విలువైన తీపి జ్ఞాపకాలను చక్కగా వివరించారు ధన్యవాదములు 🙏
@SingerRSSPRASAD23 сағат бұрын
మీకు కూడా నా ధన్యవాదాలు.. మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చేయమని కోరుతున్నాను.🙏
@PrasadAyangar3 ай бұрын
ఈ వీడియో చూస్తే పంచభక్ష్య పరమాన్నాలు అరగించినట్లు గా వుంది.🎉 🎉 🎉 కృతజ్ఞతలు.🎉
@SingerRSSPRASAD3 ай бұрын
ధన్యవాదాలు మీకు
@tigermahi13253 ай бұрын
ANNAGARU YUGAPURUSHULU 🙏 🙏 🙏
@SingerRSSPRASAD3 ай бұрын
Plz share this video to your friends.. Thank you
@murthypvt68503 ай бұрын
ఇప్పటికీ కృష్ణుడు అనగానే NTR రూపమే మన మనసులో కదులుతుంది. కళారంగంలో ఆయన అవతార పురుషుడే.
@SingerRSSPRASAD3 ай бұрын
Thank you.. Plz share this video to your friends..
@m.v.v.prasad37703 ай бұрын
మీ వాయిస్ గాన గంధర్వులు ఘంటసాల గారికి చాలా దగ్గరగా వుంది
@SingerRSSPRASAD3 ай бұрын
ప్రసాద్ గారూ..!! మీ అభిమానానికి ధన్యవాదాలు..!! మీలాంటివారి..ప్రశంసలే..మాకు మరింత ఉత్సాహాన్నిస్తాయి.. ..మీకు వీలైతే..ఈ వీడియో మీ మిత్రులకు షేర్ చేయమని మనవి..
@nagarajaraog2541Ай бұрын
Very beautiful, really felt asif seeing original actons again.Hatsoff to prasad garu....GNRao Hyd.47.
@SingerRSSPRASADАй бұрын
Thank you Rao garu... Plz share this video to your friends and also watch my other videos..
@madanamohanaraocherukumalli3 ай бұрын
NTR is a legendary actor
@NookarajuNemisetty3 ай бұрын
ఎన్టీఆర్ అంటేనే అద్భుతం
@SingerRSSPRASAD3 ай бұрын
అవునండీ..
@vemuriprasad26643 ай бұрын
That is N..T..R 🙏🙏🙏
@cnnrao55713 ай бұрын
ఎన్టీఆర్ దైవాంశ సంభూతుడు. కర్మర్షి.
@govindarajs45113 ай бұрын
Jai nandamuri andhagadu
@SingerRSSPRASAD3 ай бұрын
Thank you Plz share this video to your friends.
@ShpsPrasad3 ай бұрын
అంతే కాదు శ్రీ కృషనార్జునయుద్దం లో అర్జునునికి కన్యా దానం చేసే సన్నివేశంలో నాగేశ్వరరావు కళ్ళు ఎన్టీఆర్ కడుగుతున్నట్లు చూపిస్తారు అదేచిత్రంలో ఒక సన్నివేశంలో అర్జనుడిగా ANR శ్రీకృష్ణుని పాదాలకు నమస్కరిన్చాల్సిన సన్నివేశంలో నాగేశ్వరరావు జస్ట్ వంగినట్లు చూపించారు తప్ప పాదాలు తాకడానికి నాగేశ్వరరావు ఒప్పుకోలేదు. అదే మహానటుడు ఎన్టీఆర్ కి కొన్నిపాత్రలకే పరిమితమైన నాగేశ్వరరావు కి తేడా. అదే కదా గొప్పవారికి సామాన్యులకి ఉన్న తేడా. ఎన్టీఆర్ సినిమాలు చూడగలిగిన మనం ఎంతో అదృష్టవంతులం. అలాంటి మహా నటుడు నభూతో నభవిష్యత్
@SingerRSSPRASAD3 ай бұрын
ప్రసాద్ గారు !! మీరు చెప్పింది అక్షరాలా నిజం..!! శ్రీకృష్ణార్జున యుద్ధంలో మీరు చెప్పిన సన్నివేశాల గురించి నేను ఆలోచించాను. అక్కినేని..చాల ముభావంగా నమస్కరిస్తాడు ఎన్టీఆర్ కి.. అదే ఎన్టీఆర్, అక్కినేనికి కాళ్ళు కడగడం ఎంత క్లోజ్ అప్ లో స్పష్టంగా ఎంతసేపు చూపించారో నాకు తెలుసు.. ..ఇవన్నీ నా వీడియో లో కవర్ చేయడానికి వీడియో మరీ పెద్దదైపోతుందని నేను చేయలేదు.. మీరు చెప్పినందుకు ధన్యవాదాలు..!! ..ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారు, అగ్రనటులకే అగ్రనటుడు... ..మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చేయమని నా మనవి..
@rejendralic83883 ай бұрын
ANR is a class Hero & acted in immortal classics hence ANR will not bow before ordinary human being NTR Who is only a mass hero .
@kallurikonareddy31603 ай бұрын
Raguraamaiah garu kuda adbuthanga krushnuduga Natinchaaru
@chandrasekhar94663 ай бұрын
@@rejendralic8388an actor portrays a character not individual. If an actor feels like that, it is nothing but ego.
@vv12345cАй бұрын
అక్కినేని లో ఆత్మన్యూనత భావం ఉంది. ఎన్టీఆర్ తో పోల్చుకుని బాధ పడిన సందర్భాలు ఉన్నాయి.
@srinivasaraopentela36013 ай бұрын
NTR gurinchi evaru cheppinaa thumbs-up.
@mangapathivenij19073 ай бұрын
K.V. Reddy is great conveyience NTR to act as krishna in Mahaya Bazar. Former President Dr.Savey Radha Krishna saying to NTR when i reads Maha Bharatham remeber you as Krishna. Another main important point is main reason for coming to power and becoming C.M. the Photos Rama&Krishna specially in villages.
@SingerRSSPRASAD3 ай бұрын
Plz share this video to your friends and relatives.. thank you..
@rajuvenkata28253 ай бұрын
Superb you explained very well Ann good singing, but my ntr is great
@SingerRSSPRASAD3 ай бұрын
Thank you very much... Kindly share this video to your friends...
@venkateshwarluvelagaleti31583 ай бұрын
పాండురంగ మహత్యం సినిమాలో శ్రీకృష్ణుడు చిన్న పిల్లవాడిని లాగా వస్తారు, అప్పట్లో బాలనటి, ntr గారి తండ్రి పాత్ర వేసిన అయన శ్రీకృష్ణుడి పాదాల మీద పడి నమస్కరించాలి. ఆయన చేయకపోతే NTR కధ మార్చి పాండురంగదే కృష్ణుడి పాదాలకు నమస్కరిస్తాడు 🙏
@gurumurthydepuru51153 ай бұрын
Jai Sr. NTR
@SingerRSSPRASAD3 ай бұрын
Thank you.. Plz share this video to your friends..
@yellantisubhashini52313 ай бұрын
NTR Yugapurushulu
@SingerRSSPRASAD3 ай бұрын
Yuganikokkadu kuda.. Plz share this video to your frends. thank you...
@rvsrajuraju184Ай бұрын
Yes, 💯 sri krishanudu Only NTR.. namo Sri Krishna,namo NTR the Great...
@SingerRSSPRASADАй бұрын
Thank you Plz share this video to your friends and also watch my other videos.
@prabhakarachari33762 ай бұрын
Chala bagundi andi.
@SingerRSSPRASAD2 ай бұрын
మీకు నచ్చితే, ఈ వీడియో మీ మిత్రులకు షేర్ చేయమని మనవి.. ధన్యవాదాలు మీకు...
@purushottamaprasadgabbita9864Ай бұрын
Really, (Late) Natarathna NTR made an indelible impression on the audience when he donned the roles of various mythological characters. His unique histrionic talent, especially in mythological films, endeared himself to the people of A.P., to an unimaginable extent. Ultimately, his Cine background was one of the factors for his unprecedented success in Political history as the founder of TELUGU DESAM party in the undivided State of A.P., There is no other political party till date to come into power within an year of it's founding.
@SingerRSSPRASADАй бұрын
Thank you.. Plz share this video to your friends and support my channel.
@SanthiSagar3 ай бұрын
Good evening Prasad Sir🙏🙏🙏🙏🙏
@SingerRSSPRASAD3 ай бұрын
Good evening andi...!!
@kattabhumika9863Ай бұрын
Super 🎉
@SingerRSSPRASADАй бұрын
Thank you Plz share this video to your friends and also watch my other videos.
@VeerabhadraMalireddy3 ай бұрын
Respected Singer RSS PRASAD GARU, Thank you very much for reminding,the GOLDEN ERA of the olden days black and white Telugu Mythological pictures .In your Show,We have enjoyed your great comment on Sri N.T.R.garu in the greatest role of LORD SRI KRISHNA.Sri N.T.R garu has been gifted by GOD to Our Telugu people to tell people that LORD KRISHNA*S APPEARENCE WILL BE LIKE SRI N.T.R..SRI N.T.R GARU ALONG WITH ANOTHER GREATEST HUMAN BEING KARANAJANMUDU SRI GANTASALA GARU,BOTH THESE LENGENDS HAVE SHOWN PEOPLE THAT LORD KRISHNA*S YUGAM WAS LIKE HOW THESE TWO GREAT LEGENDS HAVE SHOWN IN OUR TELUGU MYTHOLOGICAL(Black and white) PICTURES.THIS ALONG WITH OUR GREAT WRITERS,DIRECTORS,PRODUCERS, MUSIC DIRECTORS AND OTHER TECHANICANS OF THOSE GOLDEN (black and white film)YUGAM HAVE CREATED WONDERS IN THE HISTORY OF OUR TELUGU PICTURES.WHEN WE WATCH SRI N.T.R GARI APPEARENCE AND ACTION AS LORD KRISHMA AND HEAR THE MIGHTY SONGS OF SRI GANTASALA GARU,WE REALLY FEEL SO EMOTIONAL,TEARS COME OUT OF OUR EYES..EVEN THE ACTORESSES LIKE,Smt. JAMUNA GARU AND Smt.S.VARALAKSHMI GARU ARE ALSO GREAT ACTORS..NO ONE CAN EVER PRODUCE SUCH GREAT MYTHOLIGICAL PICTURES EVEN IN THE FUTURE DAYS.Thank you R.S.S.Prasad garu.
@SingerRSSPRASAD3 ай бұрын
Thank you very much to your heartfelt compliment Malireddy garu.. As you said, NTR and Ghantasala garu, both are legends of legends..We never get bored discussing about these two who were gifted by the Almighty to Telugu people.. Plz watch my other videos also and if you like share to your friends. Also watch my new video today at 7 p.m. on NTR.. May I know your profession ?
@jayagopaltirupathi14793 ай бұрын
నిజమే! ఆయన శ్రీ కృష్ణుడు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి,ఆ పాత్ర కోసమే ఆయన పుట్టారు ! అనిపించిన్ అద్భుత నటులు ఆయన . ఆ పాత్రలో ఆయనకు సా టియైన నటులు లేరు అనడం అతిశయోక్తి కాదు!
@SingerRSSPRASAD3 ай бұрын
అవునండీ.. మీ అభిప్రాయం నిజమే.. వీలైతే మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చేయమని మనవి.. ధన్యవాదాలు !!
@akhandammudunuru60753 ай бұрын
రామారావు గారు అంటే రామారావు గారే . అంతే .
@madasusathibabu7910Ай бұрын
Jaisriram
@SingerRSSPRASADАй бұрын
Jai Sri Ram Plz share this video to your friends
@darlamallikarjuna846Ай бұрын
🙏🙏🙏🙏
@SingerRSSPRASADАй бұрын
Plz share this video to your friends. Thank you..
@pvnrao83422 ай бұрын
Namaste ji. Why can't you explain the ARÀLAKUNTALA?
@SingerRSSPRASAD2 ай бұрын
Aralakuntala... means.. A woman who is having 'beautiful black hair... In Telugu..."నల్లని అందమైన కురులు కల వనిత".
@ramachandrarao2275Ай бұрын
మన ఇతిహాసము లలో పురాణ పురుషులు యెట్లా ఉంటారో మనకు తెలియదు. మన నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారకరామారావు గారు ఆ పాత్రల్లో నటించి జీవించినారు. శ్రీ మహావిష్ణువు, రాముడు, శ్రీ కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు, అర్జునుడు, సైరంధ్రి, శ్రీ వేంకటేశ్వర స్వామి, కర్ణుడు, కృష్ణదేవరాయలు వంటి పాత్రలు మరియు జాన పద, సాంఘిక. చిత్రాలలో ఆయన నటన శాశ్వతం గా మన మనస్సు లలో నిలిసిపోయింది. మహా నటుడు మన తారక రామారావు లాంటి నటుడు భారతదేశం లోనే లేడు. ఆయన తెలుగు వాడు కావటము మన అదృష్టం.
@SingerRSSPRASADАй бұрын
బాగా చెప్పారు. మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చేయమని కోరుతున్నాను. నా ఇతర వీడియోస్ చూడండి.
@venkataramanajammalamadaka62083 ай бұрын
Dear Prasad garu, as a singer, I have really appreciated your explanation and singing in narrating two different scenes in which the top actors illustrated their best skills and made respective films eternal. This video highlighted the thirstiness of NTR to show his obedience towards the Directors and make the film a grand success.
@SingerRSSPRASAD3 ай бұрын
Thank you Venkata Ramana garu.. I request you to share this video to your friends and support my channel at your level best.
@kamalakarraonukala41653 ай бұрын
Translate this into English please such that Hindi speaking people also appreciates. Thank you ❤
@ambadastadka21353 ай бұрын
भारतरत्न एन टी रामा राव
@suryachandraperuri54452 ай бұрын
ఆయన మరుపురాని సినిమాలు ఎన్నెన్ని చెప్పగల వారము పాండురంగ మహత్యంలో బాల నటి విజయనిర్మల పాండురంగడు గా వచ్చినప్పుడు సాక్షాత్ పాండురంగడే వచ్చినట్లుగా తన్మయ తంతో కాళ్లు పట్టుకుని వేడుకునే ఆ రాగం మరుపు రానిది
@SingerRSSPRASAD2 ай бұрын
మీరు చెప్పింది నిజమే.. ధన్యవాదాలు మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చేయమని కోరుతున్నాను.
@subrahmanyamgunturu21713 ай бұрын
అద్భుతం.
@SingerRSSPRASAD3 ай бұрын
ధన్యవాదాలు మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చెయ్యగలరు
@shaiknabi541123 күн бұрын
That is ntr
@SingerRSSPRASAD23 күн бұрын
Plz share to others..
@ramanajinka613 ай бұрын
Another scene in movie kodalu didhina kaapuram with vanisree
@SingerRSSPRASAD3 ай бұрын
May be
@varaprasadkodela7966Ай бұрын
అందుకనే ఎన్టీఆర్ ను ఆల్ టైం గ్రేట్ హీరో అంటారు
@SingerRSSPRASADАй бұрын
అవునండీ... మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చేయమని కోరుతున్నాను.. ధన్యవాదాలు మీకు
@dudalaramesh58913 ай бұрын
Babu prathi andhrudeke krishna ante n vishnu ante Rama Rao gare kanepestharu kalla mundu
@venkatanarayanaraodesai3773 ай бұрын
కానీ, ఆయన జీవితం చివరి ఘట్టం మాత్రం చాలా శోచనీయం. అయిన వాళ్లే వెన్నుపోటు పొడిచారు 😢
@SingerRSSPRASAD3 ай бұрын
ఈ విషయం చాలా బాధాకరం.. మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చేయమని మనవి.. ధన్యవాదాలు
@suryakumari44483 ай бұрын
కక్షిమి పార్వతి సీజీసీనా కుట్ర అది
@prasadkommury27663 ай бұрын
వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే
@SingerRSSPRASAD3 ай бұрын
అవునండీ.. మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చేయమని మనవి.
@suryakumari44483 ай бұрын
రెండు సినిమాలు 2డేస్ అయిన్ది chusi
@SingerRSSPRASAD3 ай бұрын
ధన్యవాదాలు మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చేయమని మనవి
@suryakumari44483 ай бұрын
@@SingerRSSPRASAD ఎన్టీఆర్ గారి గురించి యంత విన్న తక్కువే
@blkvraju4323Ай бұрын
ఒకే నటుడు ఒకే వేషం లో ,ఒకే సందర్భం ఒకే సీనులో మూడు సినిమాలు లో నటించాడు అవి శ్రీకృష్ణార్జున యుద్ధం, రెండు శ్రీకృష్ణ తులాభారం, మూడవది శ్రీకృష్ణ సత్య. విచిత్రంగా మూడు సినిమాలు కి రామారావు కి గాత్రం ఘంటసాల. ఇంకా విచిత్రం ఏమిటంటే సంగీత దర్శకుడు కూడా ఒక్కరే ఆయన పెండ్యాల నాగేశ్వరరావు. అయితే కథానాయికలు మాత్రం వేరు. ఒకరు S వరలక్ష్మి, రెండవది జమున, మూడవది జయలలిత. అయితే మీరు మూడో పాట మర్చిపోయారు. అది అలుక మానవే చిలకల కొలికి అనే పాట. మూడు పాటలు ఒకే సందర్భంగా వచ్చినవే.
@SingerRSSPRASADАй бұрын
త్వరలో ఆ మూడవ పాటపై విశ్లేషణ వుంటుంది. మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చేయమని కోరుతున్నాను. ధన్యవాదాలు..