Рет қаралды 28,327
కుమారసంభవం, మేఘదూతమ్, రఘువంశమ్, అభిజ్ఞాన శాకుంతలమ్, ఋతుసంహారమ్ మొదలైన తన రచనలతో మహాకవి స్థానాన్ని అందుకున్నవాడు కాళిదాసు. ఆ మహాకవి చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. మందబుద్ధి కల ఒక సామాన్యుడు మహాకవిగా మారిన ఆ వృత్తాంతాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం. కాళిదాసు జీవితంలో ఆ మార్పుకి ప్రధాన కారణం అతని వివాహం. అందుకే ఈ భాగానికి మహాకవి కాళిదాసు పెళ్ళి కథ అనే శీర్షిక పెట్టాను.
Rajan PTSK