ఇలాంటి నర్సింహాస్వామి క్షత్రాలను మీరు అన్ని మీ ఛానలధ్వారా అందరికి చూపించాలి మీకు ఆ నరసింహాస్వామి ఆశీస్సులు
@sampathkumar1740 Жыл бұрын
Jai laxminarasimha
@harinathb1384 Жыл бұрын
ఓమ్ నమో శ్రీ ఫణిగిరి లక్ష్మీనరసింహా స్వామి యే నమహః.
@srinivasaraochu Жыл бұрын
Thanks for sharing Sri Phani giri Lakshmi Narasimha Swamy Temple.
@indiramarella1847 Жыл бұрын
లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంబం🙏🏾🙏🏾🙏🏾🌺🌺🌺
@jaibharath2933 Жыл бұрын
బాగా చూపిస్తున్నారు ,సంతోషం,
@chalaadbhutamabhivandanamu75535 ай бұрын
OM Namo Sri Laxmi Narasimha Swamy Namo Namaha 🙏🌹
@pullabhatlarajeshsharma2326 Жыл бұрын
🙏🙏🙏ఓమ్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవతాభ్యో నమః 🙏🙏🙏
@gvinodkumar5680 Жыл бұрын
Om Sri Lakshmi Narasimha swamy ne Namah Jai shree man Narayana
@ravichidura7979 Жыл бұрын
ఓం శ్రీ లక్ష్మినరసింహాయానామా:🙏
@smkanugu8540 Жыл бұрын
Ohm shreee kosagandla phanigiri Laxmi narsimha swamiye namah . ..🙏🙏🙏 Thanks for a good INFO .
@mohanacharycholleti4406 Жыл бұрын
జనారణ్యంలో ఇలాంటి ప్రశాంతమైన దేవాలయం ఎవరు నిర్మించారు వారికి హృదయపూర్వక వందనములు ధన్యవాదములు హిందూ సంస్కృతి సంప్రదాయాలను ప్రజలలో పెంపొందించాల్సిన బాధ్యత దేవాలయ కమిటీ లపై ఉన్నది ధన్యవాదములు
@mallikarjun63759 ай бұрын
Am regular visitor of temple since 13 years monthly 3/4 times it's so powerful temple
గుడి ముందు వెలసిన తర్వాత అక్కడ ఇల్లులు వెలసినట్టున్నాయి 🙏
@rajeshwairirajeshwairi7042 Жыл бұрын
Tq bro 🙏🙏🙏🙏🙏
@nagamanimalladi6418 Жыл бұрын
🙏🙏🌹🌹🙏🙏
@510_surajmatta5 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@svkrishna4976 Жыл бұрын
⚘️⚘️⚘️🙏🙏🙏🚩🚩🚩
@balaplaza5162 Жыл бұрын
Gudi place address cheppandi maadi sec bad aundi.
@rajaiahmasa7138 Жыл бұрын
రంగు తీసినచో బుద్ధుని విగ్రహం బయటపడుతుంది
@samathan71945 ай бұрын
Namo Budhhaya. True Sir. Akkada unna Prakrutha Shasanam lo kuda alane undhi Vishnu Kundina Raju Govinda Varma Bouddha Bhikshuvula kosam nirminchina Boudhha Viharam ani.
@nagarjunachikoti746 Жыл бұрын
Plz shere location
@lpvlpv2026 Жыл бұрын
ఇళ్ళ మధ్యలో temple రాలేదు..... Temple చుట్టూ ఇళ్ళు వచ్చాయి..... ఆ గుడి చుట్టూ వున్న స్థలాలు అన్నీ గుడి మాన్యాలు అవి ఉంటాయి..
@chumashankarasharma3877 Жыл бұрын
Location
@varagantinagesh5926 Жыл бұрын
Introduction ఇవ్వు
@venkatvasarla4554 Жыл бұрын
Jai SRI RAM 🙏 HINDUBHANUVULAKI JAI SRI RAM... ANDARU BHAGAVATH GITA CHADAVANDI JAI BJP
@mvvijay2585 Жыл бұрын
Send location
@rajaiahmasa7138 Жыл бұрын
బుద్ధుని గుడి.. శాసనంలో అదే రాసి ఉన్నది...
@rajaiahmasa7138 Жыл бұрын
ద్వారం కు ముందు ఓటివ స్తూపం కూడా ఉంది... బండ రాయి ఆనుకుని ఇటుకలతో మహాస్తూపం ఆనవాళ్లు కూడా ఉన్నాయి...
@radhakrishnavadderaju895 Жыл бұрын
ఈ గుడికి వెళ్ళాలంటే బస్ నంబర్స్ పెట్టగలరు
@sujathaboddupally4206 Жыл бұрын
156m, 158m, 100m, 72m from dilsukhnagar, share auto available from dilsukhnagar durga matha temple
@sanjeevapasunuri6764 Жыл бұрын
Om namo narasihmhaya namha
@chandrakalapakala6471 Жыл бұрын
Address please🙏
@KR-hy9py Жыл бұрын
Did you show the main velasina lord... garbh gudi chupincharaa... And did u describe while u show tha MAIN lord.. Idigo idwy velisina nrusimhaswamy ani chepparaa??.., Other gods u were describing nicely... Since we have been to to his temple, i know.. .but the rest of viewers will b waiting to see MAIN lord kadaa .... Moreover beginning is not clear... Anyways as u r showing...u shud say na, dat now we are at THIS POINT on MAIN ROAD of dsnr - chairanyapuri... .this is nearest landmark on this road from where u shud take the cutting inner lane ... Then in the END , u shud say transport availability, to REACH. there... If u make a video , make it complete... Be professional... Otherwise u hav selected the BEST UNKNOWN temple .... kudos 👆👍to u for that.
@gnanaanveshana Жыл бұрын
One must thank you for the best Guidence !
@naresh.m8361 Жыл бұрын
మంచి సమాచారము కానీ 1600 కాదు 2 వ శతబ్దానికి చెందిన ది . ఒక ఓల్డ్ book లో చదివాను మామూలుగా Hyderabad చరిత్ర 500 సం నుండే కని పిస్తు వస్తుంది . కాని నిజానికి 2 century నుండే ఉన్న ఆనవాలు ఉన్నాయి కానీ బలంగ లేవు
@varalakshmichitta4054 Жыл бұрын
మెయింటనెస్ లేదు పందులు
@premkumar-rv7zt Жыл бұрын
Gudiee lands ka bzaah.... govindaah
@pullabhatlarajeshsharma2326 Жыл бұрын
ఈ గుడికి ఎందుకు ఎవరు రారు అసలు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది భక్తులు రారు ఎందుకో మరి నేను 2 సార్లు ఈ గుడికి వెళ్ళాను స్వామి నాకు కరుణించారు మాములుగా కాదు అసలు ఇంట్లో అందరూ పెద్ద గోడవ మా ఇంట్లో బాగా గొడవ అయింది టెంపుల్ కి వెళ్లి ఇంటికి వేలానూ సెకండ్స్ లో పెద్ద గొడవ జరిగింది మా ఇంట్లో స్వామి నక్షత్రం నా నక్షత్రం ఒక్కటే స్వాతి చాలా మంచి poweful శక్తి మహిమగల దేవుడు నాకు స్వామి అంటే భయం వేసింది ఆపడినుండి వెళ్లట్లేదు నాకు స్వామి చాలా ఇష్టం మాకు 2 మినిట్స్ జర్నీ టెంపుల్
@sriharikrishnadhara1756 Жыл бұрын
ఇలాంటి నర్సింహాస్వామి క్షత్రాలను మీరు అన్ని మీ ఛానలధ్వారా అందరికి చూపించాలి మీకు ఆ నరసింహాస్వామి ఆశీస్సులు