Hamara Prasad debate with Bairi Naresh on Constitution ||

  Рет қаралды 218,538

TV 19

TV 19

Күн бұрын

#hamaraprasad #constitution #bairinaresh
Hamara Prasad debate with Bairi Naresh on Constitution || #signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 1 600
@chinnimarpukosamcmk9602
@chinnimarpukosamcmk9602 Жыл бұрын
బైరి నరేష్ అడ్డంగా దొరికెశాడు
@yerpulasuresh9929
@yerpulasuresh9929 6 ай бұрын
Jai bhim
@venkateshgudigamola5647
@venkateshgudigamola5647 6 ай бұрын
Anthaledu brother andaru thapichukapoyaru adi gurthupetuko okay na
@vaibhaveeprasanna369
@vaibhaveeprasanna369 5 ай бұрын
Doola thirindi
@venkanna1
@venkanna1 5 ай бұрын
జై భీమ్ ✊🏻✊🏻
@srikanthvadlakondajgl2701
@srikanthvadlakondajgl2701 5 ай бұрын
రాజ్యాంగం ఒక్క రోజు లో రాసింది కాదు,,, ఒక్క దేశం నుండి తీసుకున్న అంశాలు కావు,, మరి ఒక్కడే 2 సంవత్సరాల గా ఇవన్నీ తిరిగి ఒకడే rasada 😅😅... బాబు రాజేంద్ర ప్రసాద్ ఎవ్వరూ మరి... ఒక స్కూల్ డెవలప్ అయితే hm ఒక్కడే అన్ని సబ్జెక్టు లు చెప్పు తా డా 😅
@venkateshgolla6064
@venkateshgolla6064 7 ай бұрын
గాంధీ గారు ఒక్కరే స్వాతంత్ర సమరయోధుడు కాదు అంబేద్కర్ ఒక్కరే భారతరాజ్యాంగాన్ని నిర్మించలేదు
@Pushpalatha-c8t
@Pushpalatha-c8t 5 ай бұрын
👍👍👍👍👍👍
@Moharifactsvlog
@Moharifactsvlog 5 ай бұрын
Doubt will be cleared after reading the news at the time of submission the Constitution by Babasaheb...plz try to read past news then comment.
@editorsprings1748
@editorsprings1748 5 ай бұрын
Meeru cheppedi correct. Kami variddsru sit mikyamayinavaru
@santhoshch3952
@santhoshch3952 5 ай бұрын
Wate knowledge yak thupuk
@sanjay9970
@sanjay9970 5 ай бұрын
100% కరెక్ట్,,, అసలు అంబేద్కర్ రాజ్యాంగం మే రాయలేదు,,, just drafting కమిటీ కి చైర్మన్ అంతే....
@rajagadiparthi6784
@rajagadiparthi6784 Жыл бұрын
నిజం ఏదైనా సరే ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది
@lngareddyronntala5907
@lngareddyronntala5907 5 ай бұрын
😊😊 cc
@sreenivasareddy-r7y
@sreenivasareddy-r7y 7 ай бұрын
రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగం పక్కాగా రాయడం కోసం ... రాజ్యాంగ ఛీఫ్ అడ్వైజర్ గా డాక్టర్ బెనగల్ నరసింహ్మా రావు, ICS గారిని 299 సభ్యుల భారత రాజ్యాంగ సభ నియమించింది. ఆనాటి ICS యే ఈనాటి IAS . డాక్టర్ బెనగల్ నరసింహ్మా రావు గారు ... 21 ఏళ్లకే ICS సాదించాడు. 25 ఏళ్లకు Ph.D పట్టా పొందాడు. జిల్లా కలెక్టర్ గా పనిచేసారు. ఆ తర్వాత భారత హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీగా పనిచేసారు. 1949 నుండి 1952 వరకు UNO లో అంతర్జాతీయ కోర్టులో మొట్టమొదట జడ్జీగా పనిచేసారు. 1953 లో UNO లో కాశ్మీర్ సమస్య పరిష్కార నిమిత్తం భారత ప్రతినిధిగా పనిచేసారు. 1935 భారత చట్టాల తయారీలో అత్యంత కీలకపాత్ర పోషించాడు... ప్రతిఫలంగా బ్రిటీష్ ప్రభుత్వం ఆయనని 'సర్' అను బిరుదుతో సత్కరించింది. విశేషమేమంటే...భారత రాజ్యాంగంలో పొందుపర్చిన చట్టాలలో 70 శాతం చట్టాలు... 1935 భారత చట్టాల నుండి సంగ్రహించినవే. ❤❤ భారత రాజ్యాంగ రూపకల్పనకి డ్రాఫ్టింగ్ కమిటీ 07 గురు సభ్యులే కాకుండా... వారి పైన రాజ్యాంగ ఛీప్ డ్రాఫ్టర్ గా డాక్టర్ సురేంద్రనాథ్ ముఖర్జీ గారిని కూడ భారత రాజ్యాంగ సభ నియమించింది.❤❤
@srinivaskatta5441
@srinivaskatta5441 5 ай бұрын
Booklo 2 class nundi 7 class varaku yenduku pettaru ooru ooruku torch yenduku pettaru vedava khanapadithe thantharu
@SIMABHARAT
@SIMABHARAT 5 ай бұрын
మంచి విషయాన్ని తెలియపరచావ్ సోదరా
@nanibabu7697
@nanibabu7697 4 ай бұрын
Mi bathukulu inthey
@srilasya9462
@srilasya9462 4 ай бұрын
​@@venkat.N4215ఎవరు వ్రాసారో ఇంత విపులంగా చెప్పిన తరవాత కూడా " మీ అప్ప వ్రాశాడా" అని అనడం విచారకరం. మిమ్మల్ని పెంచిన అప్ప ఎవరో కదా!!
@VijayMurikipudi-fi8do
@VijayMurikipudi-fi8do 4 ай бұрын
@@srilasya9462 అయ్యా ఆయనే రీజర్వేషన్ గురించి మాట్లాడుతూ 10 సం లే ఉండాలి అని అంబేత్కర్ రాజ్యాంగం వ్రాశాడు అంటారు మళ్ళీ తూచ్ వ్రాయలేదు. అని మాట మారుస్తారు
@jayhind3731
@jayhind3731 8 ай бұрын
హమారా ప్రసాద్ గారికి, బైరి నరేష్ గారికి ధన్యవాదములు, ఆసక్తికరమైన మంచి విషయాన్ని అందించినందుకు.
@sathyadasari72
@sathyadasari72 7 ай бұрын
ప్రసాద్ అన్నకు కృతజ్ఞతలు.....నిజాన్ని నిర్భయంగా చేప్పారు మీరు చెప్పిన విషయం చాలా యేళ్ళగా నా మనసులోనే ఉండేది
@premayyappakumarkollu5609
@premayyappakumarkollu5609 7 ай бұрын
100000000000% correct ga చెప్పారు sir...
@abhipaul1919
@abhipaul1919 7 ай бұрын
దయచేసి ఎవ్వరు ఇతన్ని తప్పుగా అనుకోకoడి ఈయనకు మతిస్థిమితo లేదు 🙏🏿🤝
@sivalakshmin651
@sivalakshmin651 7 ай бұрын
Hats off to Hamara Prasad garu for revealing the facts about Indian constitution makers . We really like his way of presenting facts. Bharat Mata ki Jai.
@PaparaoKariki-y3f
@PaparaoKariki-y3f 6 ай бұрын
జీరో నాలెడ్జ్ క్యాండిడేట్ ఎవరు అంటే బైనరీ కానీ వాడు బిల్డప్ మాటలు చూస్తే కొండలు బెండ్ అయిపోతాయి రా బాబు వాడు మాటలకి ఆహా ఏమి చెప్పాడురా బాబు అనిపిస్తుంది కానీ అందులో ఏ మేటర్ వాడు ఇండియాలో ఉంటూ బ్రిటిష్ వాడు వేసే బిస్కెట్లు కోసం బ్రతికేవాడు బైరి నరేష్
@ravindarsheerla2454
@ravindarsheerla2454 15 күн бұрын
నీ పెళ్ళాం పూకురా నరేష్ కలి గోటికి సారి ఫోవు
@yedlaraju4364
@yedlaraju4364 8 ай бұрын
Sir miru చెప్పేది right చాలామంది deenini kondariki... Parimitham kakunda cheyandi 👍👍
@jangireddysuram-jw1bx
@jangireddysuram-jw1bx 6 ай бұрын
ప్రసాద్ అన్న బైరీ గానికి జీరో నాలెడ్జ్ కెసిఆర్ కాక లాగానే నేను 30 వేల పుస్తకాలు చదివిన అది చేసిన ఇది చేసిన అని బిల్డప్ మాత్రం ఇస్తాడు వానితో చర్చకు రావడమే వేస్ట్
@nareshbabuvelpula1811
@nareshbabuvelpula1811 5 ай бұрын
ఉట్టి మాటలు 100 చెపుతారు,రుజువు ప్రకారం చెప్పాలి,
@sukumarjunjuru6327
@sukumarjunjuru6327 23 күн бұрын
Ambethkar gari kanna medhavi yevaraina vunnaraa ippatiki ayana thisukunna pattalu digrilu yevarainaa thisukunnaraa?
@knarsimha1714
@knarsimha1714 9 ай бұрын
Bhagachepavu sir👌👌👌
@rgdhar291
@rgdhar291 6 ай бұрын
ఆ ఒక్క మాటతో బైరికి కళ్ళు బైర్లు కమ్మినయి😂..2024 లో 3.o మొదటి పని అదే రాజ్యాంగాన్ని మార్చి రాయడం..👍
@BrrReddy
@BrrReddy Жыл бұрын
Prasad good anna
@kiranthota8966
@kiranthota8966 6 ай бұрын
హమారా ప్రసాద్ అన్న అడిగే క్వశ్చన్లకి బైరి నరేష్ దగ్గర ఆధారాలు లేవు సమాధానాలు లేవు అడ్డంగా దొరికిపోయాడు తెల్ల మొహం వేశాడు 😂😂
@balumallampet3235
@balumallampet3235 9 ай бұрын
Super exlent really great Amara Prasadhu
@VijayMurikipudi-fi8do
@VijayMurikipudi-fi8do 5 ай бұрын
అయ్యా ఆయనే రీజర్వేషన్ గురించి మాట్లాడుతూ 10 సం లే ఉండాలి అని అంబేత్కర్ రాజ్యాంగం వ్రాశాడు అంటారు మళ్ళీ తూచ్ వ్రాయలేదు. అని మాట మారుస్తారు
@adarshaha8674
@adarshaha8674 7 ай бұрын
Super sir, Hamar prasadh❤
@JkodandaramaiahJKRamaiah
@JkodandaramaiahJKRamaiah 7 ай бұрын
బుద్దిఉన్నవడు లేనివాడికి రిజర్వేషన్ ఇస్తారు కులాల ప్రకారం ఇస్తాడా
@MoolavasiHarappa
@MoolavasiHarappa 5 ай бұрын
అంబేద్కర్ తన విధి నిర్వహణలో, బహు ప్రశంసనీయమైన గుణాలను ప్రదర్శించి, రాజ్యాంగ పరిషత్ సభ్యులను సమ్మోహనపరిచాడు. అతని ప్రతిభ, పాండిత్యం, సమయజ్ఞత, వాక్పటిమా, వాక్చాతుర్యం, ఉపన్యాస కళా నైపుణ్యం అమోఘం. ముసాయిదా రాజ్యాంగంలోని అంటే డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ లోని నిబంధనలపై /అంశాలపై పరిషత్ సభ్యుల సందేహాలకు, విమర్శలకు అతడు సమాధాన రూపంగా చేసే ప్రసంగాలు, ఆయా నిబంధనలకు స్పష్టమైన వాఖ్యానాలు , అతని ప్రసంగం పూర్తికాగానే సభ్యుల సందేహాలు పటా పంచలయ్యేవి అందువల్ల అతనిని *ఆధునిక మనవు* అని కీర్తించడంలో ఔన్నత్యం ఉంది *భారత రాజ్యాంగ పితా* అనడం సబబుగా ఉంటుంది
@VijayMurikipudi-fi8do
@VijayMurikipudi-fi8do 4 ай бұрын
అయ్యా ఆనాడు కొన్ని కులాలను ఎదగనియ్యకుండ బానిసలుగా చూసి కనీసం మనలాంటి మానవులే కదా అన్నా విచక్షణా లేకుండా చేసేవాళ్ళు అది చూచివారిని బలపర్చడని మరియు వారు మనుష్యులే అని చెప్పా డానికి రిజర్వేషన్ ఇచ్చారు కానీ నేటికీ ఎస్సీ కాలనీలు ఊరి బయటనే ఉంటాయి. వారి పిల్లలను చేసుకోరు వారికి పిల్లను ఇవ్వరు పోనీ లవ్ చేసి చేసుకున్న వారి మీద వివక్ష పోదు ఇంకా చంపేవాళ్లుకూడ ఉన్నారు.ఇంత అభివృద్ధి చెందిన కూడా ఇలా చెప్పాలి అంటే చాలా ఉన్నాయి.....
@Krishnankannah23
@Krishnankannah23 4 ай бұрын
​@@VijayMurikipudi-fi8do arey babu lesthey love love antavu adhey love mi kanna thakkuva vunna ammayi laa meedha yendhuku love puttadhu only rich vunna ammayi laney love chesi vivaksha thokka thota kura ani sollu kaburlu cheptharu 😂😂😂 🤣 love ledhu em ledhu only money kosam ye love chestaru 😊
@Suryudu968
@Suryudu968 8 ай бұрын
Super information, nijam
@damua5283
@damua5283 7 ай бұрын
Ambedkar is the dubbing artist, Ambedkar draft committee ki chairman,
@VijayMurikipudi-fi8do
@VijayMurikipudi-fi8do 4 ай бұрын
అవును ఈ రోజు మీకు మాత్రమే తెలిసింది ఆనాడు ఎవ్వరికీ తెలియదు అది మీ మతోన్మాద హమారా ప్రసాద్ కి ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగ అడ్డుగా ఉంది వాళ్ల మతోన్మాదాన్ని చూపించడానికి దాన్ని ఎలాగైనా మార్చాలని ఇలాంటి చెత్త ముందుకు తెస్తున్నారు రేపు అంబేత్కర్ కి ఏమి తెలియదు అంటారు ఎల్లుండి రాజ్యాంగాన్ని మార్చాలి అంటారు. ఇలా వాళ్ల ప్రణాళికలకు అధ్యం పోస్తున్నారు
@Krishnankannah23
@Krishnankannah23 4 ай бұрын
​@@VijayMurikipudi-fi8do vammo chahuvukunna murkulu antey mirey naa 😂😂😂
@vishnumurthy8053
@vishnumurthy8053 7 ай бұрын
You are absolutely correct. It is a question of common sense. Constitution articles are there since chandragupta maurya and chanukah.
@saidulumuthyala72
@saidulumuthyala72 6 ай бұрын
అంబేడ్కర్ రాసిన ఆర్టికల్ వల్ల రాష్ట్ర ఏర్పాటు కాలేదు రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం చేశారు ఆ రాజ్యాంగం అంబేడ్కర్ ఒక్కడు రాసింది కాదు 22 కమిటీలు కలిసి రూపొందించిన రాజ్యాంగాన్ని మొత్తం భారతదేశ ప్రజలు మరియు రాజకీయ నాయకులు పార్టీలు అందరి ఆమోదంతో అది అమలు కాబడింది అంతే కానీ అంబేద్కర్ ఒక్కడితో కాలేదు ముందు అది గుర్తుంచుకోవాలి ఎవరైనా
@friendship_with_goats...
@friendship_with_goats... 5 ай бұрын
అది ఎమన్నా రామాయణమ్, మహా భారతం లాగా స్టోరీ అనుకున్నావా?, ఎవరి సహాయం లేకుండా చేయడానికి?కథలు అంటే,ఒక్కరే కూర్చొని రాస్తరు.... రాజ్యాంగం అందరి కోసం అది.
@rameshmaddi1006
@rameshmaddi1006 4 ай бұрын
Babu engener house kattadu planning isthadu kaarmikulatho cheisthadu good or not good ani
@rameshmaddi1006
@rameshmaddi1006 4 ай бұрын
Babu byke ni 100 employees ready chestharu but nuvvu konte nedi avudi but hero byke needi nedi anakunda hero company vadidhi ane endhuku antaru
@Krishnankannah23
@Krishnankannah23 4 ай бұрын
​@@friendship_with_goats... Adhi em ayina Bible aa okkarey kathalu laga rayadaniki kathalu okkarey full gaa thagi rastaru rajyamngam andhari amodham tho rastaru 😊
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 7 ай бұрын
284 మంది కలిసి వ్రాసిన రాజ్యాంగం అందులో అంబేత్కర్ ఒకరు
@ramaiahdomathoti-cy4qg
@ramaiahdomathoti-cy4qg 5 ай бұрын
Adhi enlmainaa ramayanam .bhavadgeetha anukunnava 284 mandhiri raaseki
@VijayMurikipudi-fi8do
@VijayMurikipudi-fi8do 5 ай бұрын
kzbin.info/www/bejne/b32anGeOnrJqipIsi=8XMkmt9i6wfIRcrX
@venkanna1
@venkanna1 5 ай бұрын
ఒకసారి ఎవరెవరు ఎం సాదివారు, క్కుఅలిఫికేషన్ ఎంతో తెలుసుకో తమ్మి, తర్వాత కామెంట్ చేస్తే బాగుండు!!!
@Krishnankannah23
@Krishnankannah23 4 ай бұрын
​@@venkanna1 asalu Ramayanam bagavath Geetha gurinchi niku yendhuku raa nijam cheppu ni father church father ye kadha 😂😂😂antey valley kadha yekkuva hindhuvulu ni mosam chesthu convert chesedhi...poyi thagu bothulu rasina Bible ni chadhuvuko po sex stories vuntayi miku kavalisindhi kuda adhey gaa 😂😂😂
@Krishnankannah23
@Krishnankannah23 4 ай бұрын
​@@venkanna1 Yentha mandhi mingithey puttavu raa peru emo Hindhuvuladhi sanka nakedhi emo British valadhi nuv confirm gaa oka breed ayithey kaadhu 😂😂😂 poyi ni bathuku hindhu peru lekunda bathuki chepettu 😂😂
@TravelTrax
@TravelTrax 7 ай бұрын
The basis of constitution of India is 1935 Govt of India act written by British. Drafting committee has 7 members including Ambedkar. Other 6 members of the committee were: K.M.Munshi, Muhammed Saadulah, Alladi Krishnaswamy Iyer, Gopala Swami Ayyangar, N. Madhava Rao (He replaced B.L. Mitter who resigned due to ill health), T. T. Krishnamachari (He replaced D.P. Khaitan who died in 1948).
@sreenivasareddy-r7y
@sreenivasareddy-r7y 7 ай бұрын
1935 7 of India Act was written by British, but there was a crucial role played by one Indian Zurist & ICS officer (ICS= IAS ) 'Sir' Dr. Benegal Narasimha Rau (B. N. Rau), Bengulur resident. For his contribution in making 1935 Indian Act , he was only awardee by British with highest honour 'Sir' in 1937 among all British committe members of 1935 Indian Act . That is the credit of 'Sir' Dr. B. N. Rau, ICS. He worked as judge in High Court, Supreme Court of India & 1st judge in International Court of Justice of UNO also. He was never climed all these credits as personal. He just worked for India. Not only he, No freedom fighters of India claimed credit, but except Gandhi & Nehru. But. Surprisingly after 1985 Dr. Ambedkar was escalated to sky by selfish politicians like V. P. Singh, Mulayam SinghYadav then rest of all politicians. One ridiculous thing, upto 1990 Ambedkar was not being awarded with 'Bharatratna' . Politicians awarded Bharatratna to Ambedkar in 1990, only because to get Dalith vote bank. Before Ambedkar (6Dec1956) death many eminity freedom fighters were including Nehru awarded with 'Bharatratna' . Then Ambedkar didn't even raised 'Bharatratna ' for his, because he knew that he was not eligible for it. Ambedkar studied so many years with Barada Maharaja Gaikwad's Scholarship and acquired 08 degrees, then worked as lawyer in Bombay , worked as Professor, Principal in Bombay law college for his survival, he never went to jail as like as so many freedom fighters. He worked as 01 Committe Chairman among 22 Committees of Indian Constitution Assembly. He didn't done more than this. But he got more and more name only because of by today's lusty politicians as to come into power.
@TriveniJanga-j5p
@TriveniJanga-j5p 8 ай бұрын
Super message
@nandipatividyasagar1983
@nandipatividyasagar1983 4 ай бұрын
ఈ దేశంలో ఎవ్వరైనా, ఎక్కడైనా, ఎలాగైనా, మాట్లాడే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉండడం వలన నోరు పారేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు..
@dumpatiramesh2853
@dumpatiramesh2853 Ай бұрын
Avunu bayya andhukane joketollu ekkuvaipoyaru
@vijaymohanreddy695
@vijaymohanreddy695 8 ай бұрын
పనికి మాలిన రాజ్యాంగ వలన ఈ దేశం ఇప్పటికి అభివృద్ది చెందుతున్న దేశం గా పిలువబడుతుంది 75 సంవత్సరాల స్వాతంత్ర్యం తరువాత కూడ .
@avusamdevanna8878
@avusamdevanna8878 6 ай бұрын
Jail కు పోయేది ఉంద నికు
@sanjay9970
@sanjay9970 6 ай бұрын
ఈ లుచ్చా రాజ్యాంగం వాళ్లే, ఈ దేశం develop అవడం లేదు
@ramjiichilla1109
@ramjiichilla1109 6 ай бұрын
Gudda ku mohaniki pentapusukunedi nuvvu rajyamga emichesindi
@nanibabu7697
@nanibabu7697 5 ай бұрын
Cheppu thegipodhi.. Rajyangam kadhu Adhi amalu chesey agra kula rajakiya panikimalina vallu Matalu jagartha
@ధరావత్ఉపేందర్జాదవ్
@ధరావత్ఉపేందర్జాదవ్ 5 ай бұрын
ఓ నువ్వు రెడ్డి కదా మీ జనాభా ఎంత రెడ్లు మంత్రులు ఎంత ముఖ్యమంత్రులు ఎంత సిగ్గు పిపడు రెడ్డి
@saikiranreddy3575
@saikiranreddy3575 6 ай бұрын
హమారా ప్రసాద్ is ✅
@GaneshIndhuri
@GaneshIndhuri 8 ай бұрын
Sir asalu nijam chepparu miru great jay sri ram
@venkyd3777
@venkyd3777 4 ай бұрын
ఈడీకి హమారా ప్రసాద్ గారు ఐతే బాగా సరిపోతాడు ✊✊
@saisri7690
@saisri7690 8 ай бұрын
Hamara Prasad garu 🎉🎉🎉
@PavankumarGullapalli
@PavankumarGullapalli 4 ай бұрын
Father of Indian constitution: Ambedkar kadu Father of nation: gandhiji kadu Govt of India declared cheyaledhu
@gadamnmallesh9556
@gadamnmallesh9556 2 ай бұрын
Better you be declared as both
@ChiruS489
@ChiruS489 Ай бұрын
😂​@@gadamnmallesh9556
@srinathsrinath1557
@srinathsrinath1557 8 ай бұрын
Super..
@SurprisedBread-ye7yl
@SurprisedBread-ye7yl 7 ай бұрын
Anna supar
@vinaydasarapu1446
@vinaydasarapu1446 Жыл бұрын
సార్ నాది ఒక చిన్న ప్రశ్న 21 కమిటీలు సేకరించిన డేటానీ 22వ కమిటీ అంబేడ్కర్ గారికి ఇస్తే ఆ డేటా అంత ఒక బుక్(రాజ్యాంగం)లో రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందా....
@krishnakalidindi6671
@krishnakalidindi6671 Жыл бұрын
అన్ని కమిటీలకు కలిసి పట్టిన సమయం అది.
@thadamshivakumar1259
@thadamshivakumar1259 8 ай бұрын
Ambedkar ki pattaledhu andhariki kalisi rasina days adhi
@pram9832
@pram9832 8 ай бұрын
​@@thadamshivakumar1259arey kula gajji na koduka?? Already B. N rai rajyagam rasaka?? Ade finla avutundi kada?? Ayana correct ga rayaledu. Anduke ambedkar teesukoni rasaru. Building manchiga kattaka, kotha building 🏢 malli kaduthara waste na koduka?? Ardam kadu ra meeku?? Bn rao rasina rajyagam bagaledu, kabtti malli ambedkar tho rayincharu.. Kula gajji na kodukualki em ardam kadu.. Rajyagam edho okkati rasthe saripodu, rasina prathi article enduku rasavo kuda vivarana evvali. Adi ambedkar 289 members ki explain chesadu. Nachanivi teesesaru. Andariki nachina rjyagam final ayindi. 😅😅😅😅 kula gajji na kodukulaki em aradam kadu. Kulam thappa😅😅😅
@kakhil1843
@kakhil1843 7 ай бұрын
Discussion jaragali
@kakhil1843
@kakhil1843 7 ай бұрын
Oka rape case ki 9 years pattindi. Counstuttion lo
@indianchannel323
@indianchannel323 Ай бұрын
Great knowledge hamara Prasad Anna ❤❤❤
@MURALIKRISHNA-m7w
@MURALIKRISHNA-m7w Жыл бұрын
Pakka correct asalu.indians ki Freedom ivvaddannavadu Ambedkar
@1413.nature
@1413.nature Жыл бұрын
Enduku annado thelusuko bro
@1413.nature
@1413.nature Жыл бұрын
Prasadu nuvvu chaala thelusuko evado cheppina vishayalu vaagaku nuvvu rss chethilo keelu bommavu ani andariki telustundi nee agnaanam😂
@SrinivasAarasu
@SrinivasAarasu 4 ай бұрын
Rey gutley ga telistey mataladali leka musukuni undali Okka person or ha caste nacchaka false allegation cheyya kudadu
@ybarsbymurty8200
@ybarsbymurty8200 6 ай бұрын
పందికి చరిత్ర తెలియకుంటే అంత సనాతన మూర్ఖత్వంలో మునిగిపోవాల్సిందే
@radhakonda-w6u
@radhakonda-w6u 7 ай бұрын
నమస్తే అన్న మీకు ఎంత ఓపిక ఉందో అపిచోడీతో మాట్లాడినందుకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అంటే అందరూ దండం పెడతారు గౌరమిస్తారు మరి అమాత్రం తేలియడంలేద అసాన్నసికి😮😮
@wenkatpaidi1640
@wenkatpaidi1640 7 ай бұрын
పెడతారు కేవలం ఓట్ల కోసం 😅
@vamsivikasbuddha123
@vamsivikasbuddha123 6 ай бұрын
Inta goppa rajyanganni rasaaru kadha Mari mana tarvata 50 deshalu rajyangalu rasukunnayi Evaru bharat rajyanganni adopt cheyaledhu kanisam study ki raale Idhi rajyangam ante Appatiki emo ippatiki paniki raadu vokka bc gavara kulastudiga chebutunna
@VangalaMahesh-vk4zy
@VangalaMahesh-vk4zy 6 ай бұрын
Super ga chepav Anna
@vissumattam425
@vissumattam425 5 ай бұрын
ఆ జప్ప గాడి తో చర్చావేస్ట్
@srilasya9462
@srilasya9462 4 ай бұрын
దండం పెట్టేది అంబేద్కర్ కులపొల్ల ఓట్లకు మాత్రమే! - అంబేద్కర్ గారికి కాదు- అని తెలిసి కూడా "గౌరమిస్తారు" అని అనడం , అనుకోవడం అమాయకత్వం. భ్రమ లో ఉండదలిస్తే ఉండండి. అది మీకే నష్టం.
@ashokbadugu8482
@ashokbadugu8482 Ай бұрын
నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ పార్లమెంట్లో ఎందుకు పెట్టిన సారు భజన బ్యాచ్
@enjoyyadavlingam2666
@enjoyyadavlingam2666 8 ай бұрын
JAi hamaraa Prasad
@barlakedharsivanath1906
@barlakedharsivanath1906 6 ай бұрын
సూపర్ గా చెప్పారు అమర్ గారు ఇది 100% నిజం అందరికి తెలుసు ఏదో ఒక రోజున భారత దేశం లో 98 % BC OC cast అత్యంత అధిక మైన జనాభా తోరలొ కొత్త రాజ్యాంగం రాబోతుంది రాజ్యాంగం ని BC caste or OC cast vallu matrame వ్రాయస్తరు
@darasuresh9957
@darasuresh9957 6 ай бұрын
నీ అయ్యా జాగీరా రా, మీకు ...😂మరొక సారి కరోనా వస్తె భారత దేశంలో unity వస్తది..
@barlakedharsivanath1906
@barlakedharsivanath1906 6 ай бұрын
98% BC OC cast vallu unnaru raa
@bmurali100
@bmurali100 7 ай бұрын
ఇన్ని రోజులకు నిజం చెప్పారు, నేను నా ఫ్రెండ్స్ తో చెప్పాను
@abteluguedits5181
@abteluguedits5181 7 ай бұрын
దేశ స్థితిగతులు పరిశీలించి రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు ఒక్కడే మిగతా 283 మంది ఎందుకు సంతకం పెడతారు అంటే అందరి అంగీకారంతో ఆమోదించబడుతుంది మరియు సవర్ణ ప్రతిపాదనలు( అనగా మార్పులు చేర్పులు చేయడానికి సలహాదారులు మాత్రమే. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసారని constitutional debates లో ఆధాలున్నాయి. కానీ నువ్ చెప్పింది నిజమని ఒక్క ఆధారమైన constructional debates లో చూపెట్టగలవా. Volume 3 చదువు తెలుస్తుంది అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకపోతే అసెంబ్లీ మొత్తం ఎందుకు అంబేద్కర్ గారిని రాజ్యాంగం నిర్మాత అని ఒప్పుకుంది. BN రాయలేదు రాయడానికి అన్ని దేశాలు తిరిగాడు లండన్ లో అవమానం జరగడంతో అక్కడే చనిపోయారు ఆయన సమాధి అక్కడనే ఉంది. అయన తిరిగి ఇండియా కు రాలేదు ఆయన ఎలా రాసారు. మరి అయన రాసినట్టు Constructional debates ఆధారాలు లేవు volume 3 లో అంబేద్కర్ రాసిందని ఆధారాలు ఉన్నాయ్ చూడు జై భీమ్
@smgoutham3615
@smgoutham3615 5 ай бұрын
ఇన్నాళ్ళు ఈయనఏమై పోయాడు 🤔
@HariVk18
@HariVk18 10 ай бұрын
Hamara Prasad gaaru Baga chepparu 👍
@balumallampet3235
@balumallampet3235 7 ай бұрын
Super exlent ga chapavu sir ammara Prasadhu Sir really great Jai shree ram Jai BJP Jai shree ram
@kranthi5239
@kranthi5239 8 ай бұрын
B N రావు రాయొచ్చుగారా హమారగా మరి అంబెడ్కర్ గారిని ఎందుకు చేర్చారురా ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో
@sureshraina9558
@sureshraina9558 7 ай бұрын
చెప్పింది వినలేదు కదా okasari malli chudu video clear ga cheppindu
@kandipatikrishna6417
@kandipatikrishna6417 5 ай бұрын
ఈ వీడియో లో బైరి నరేష్ గారి మాటలు పూర్తిగా చూపిస్తే నిజం తెలిసేది
@bestytex3748
@bestytex3748 Жыл бұрын
మీ దగ్గర ఏదైనా ఫోన్ ఉంటే అది ఎం కంపనీ అని చెప్తే samsongo, mi, ఒప్పో నో etc అని చెప్తారు ...నిజానికి ఏ ఫోన్ అయిన కూడా తన సొంతంగా అన్ని తయారు చెయ్యాడు కానీ వేరే కంపెనీ నుండి వేరే వేరే కంపౌండ్స్ ని తీసుకొని ఫైనల్ గా ఒక ప్రొడక్ట్ తయారు చేస్తుంది....అప్పుడు ఫైనల్ ప్రొడక్ట్ ని ఆ కంపెనీ తయారు చేసినట్టు ఒక ముద్ర వేసుకొని అమ్ముకుంటుంది.....అప్పుడు ఆ కంపెనీ అన్ని చేసినట్టు కదా.... 2. మీ ఫామిలీ లో మీరు మాత్రమే సంపదిస్తున్నార ...ఒక వేళ మీరు మీ ఫామిలీ లో మీరు ఒక్కరే సంప్రదిస్తే అప్పుడు ఫామిలీ హెడ్ మీరు అవుతారు కానీ మీ పిల్లలు ,మీ ఆవిడ కూడా సంప్రదిస్తే మీ ఫామిలీ హెడ్ ఎలా అవితారు.....ఎవ్వరు ఎన్ని చేసిన నడిపించే వాడు మిగతా అన్ని చేసినట్టు....21 మంది కమిటీ రాసిన వన్నీ అంబెడ్కర్ ఏది కరెక్ట్ ఏది తప్పు కావలసినవి ఏమిటి వద్దు అన్నవి ఏమిటి ...అన్ని సమీకరించి చేసిన రాజ్యాంగం న్నీ అంబెడ్కర్ రాసారు....ఎందుకంటే అలా చేయకుంటే ప్రతిఒక్కరు వారికి నచ్చిన వారి కులానికి బెనిఫిట్ జరిగేలా 21 కమిటీ లలో వాళ్ళు రాసుకుంటారు అలా జరుగకుండా ఒక సిస్టం ప్రకారం ఉండాలి అని చెప్పి అన్నింటిని క్రోడీకరించి ఫైనల్ గా రాజ్యాంగాన్ని రాసాడు...ప్రసాద్ గారు మీకెమి తెలియదు అని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది
@somusivasankararao8596
@somusivasankararao8596 11 ай бұрын
బాబు డ్రాఫ్ట్ ను తయారు చేసింది. BN Roy గారు.
@krishnakalidindi6671
@krishnakalidindi6671 9 ай бұрын
Committee లో 21మందా?🤣🤣🤣 మళ్లీ నువ్వెప్పుడు వచ్చావురా బాబూ? 35%
@nagendrarao5607
@nagendrarao5607 9 ай бұрын
Neekemi teliyadu
@krishnakalidindi6671
@krishnakalidindi6671 9 ай бұрын
ఇది ఫ్యామిలీ కాదు.మీ ఇల్లు కాదు.ఇది వొక committee. అందులో BNRao,HC Mukharjee...... లాంటి ఎందరో highly educated వున్నారు.committee అంటే ప్రతి దానికి మెజారిటీ సభ్యుల అభిప్రాయం తీసుకుంటారు.మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తే , అంబెత్కెర్ వ్రాసినా,ఎవడు వ్రాసినా అది చెల్లదు.మొత్తం 296 మంది సభ్యులు.కమిటీ చైర్మన్ Dr.Rajendra Prasad. అంతే గానీambedkar కాదు.11సబ్ కమిటీలు. అందులో వొక సబ్ కమిటీ చైర్మన్ Ambetker......అంతే.U seems to be un metured.
@bestytex3748
@bestytex3748 9 ай бұрын
@@krishnakalidindi6671 ఒక మనిషికి కొన్ని కారణాల వల్ల రెండు కళ్ళు పోయాయి,ఒక కిడ్నీ డమేజ్ అయింది,హార్ట్ ఫెయిల్ అయింది.దాంతో చాలా మంది ఒక గుంపుగా చేరి కమిటీలు గా ఏర్పడి ఒక కమిటీ కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకుంది,ఇంకో కమిటీ కళ్ళు ఇవ్వడానికి ఒప్పుకుంది ,మరొక కమిటీ లో ఒకడు హార్ట్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.ఇందులో ఎవరు ఆ మనిషి ప్రాణాలు ఎవరు కాపాడారు....? నాకు తెలిసి హార్ట్ ఇవ్వడానికి ఒప్పుకున్న వాడే ఎందుకంటే కళ్ళు లేకున్నా ,కిడ్నీ లేకున్నా కొన్ని రోజులు బతకావచ్చు కానీ హార్ట్ లేకుంటే బ్రతక లేడు. ఆ హార్ట్ ఇచ్చిన వాడే నాకంటే మీకే బాగా తెలుసుఅని అనికుంటున్న....దీన్ని బాగా అర్థము చేసుకోవాలి అంటే బుక్స్ చదవాల్సిందే ,నిజాలు తెలుసుకోవలసిందే. ఇంకో కదా చెప్తా... అనగనగా ఒక అడివిలో 6 పక్షులు ఉన్నాయి అవి ఆ అడవిలో ఉన్న పండ్లని ఇష్టం వచ్చినప్పుడు తినడం వల్ల మిగిలిన పాడైపోయిన పండ్లు అన్ని ..వేరే వాటికి ఉపయోగ పడకుండా ఉంటున్నాయి.కొన్ని పక్షులు మాత్రం వారి పిల్లల కొరకు కొన్ని పండ్లని దాచుకుంటున్నాయి.దీనివల్ల కొన్ని పక్షులకు పండ్లు దొరకడం లేదు. ఆకలితో చనిపోతున్నాయి .దీన్ని గమనించిన ఒక పక్షి అలాగైతే ఈ అడవి కొన్ని పక్షుల సొత్తా పండ్లని దాచుకోవడానికి అని ప్రశ్నించింది .అప్పుడు మిగిలిన పక్షులకు కూడా ఆలోచన వచ్చింది ఔను కదా అని. అప్పుడు 6 పక్షులు ఒక దగ్గర సమావేశం అయి మనం ఈ రోజు నుండి ఒక కండిషన్స్ తో ఒక బుక్ రాసుకుందాం అందులో ఉన్నట్టే మనం పాటిద్దాం అన్నది అన్ని పక్షులు ఒకే చెప్పాయి అప్పుడు 6 పక్షులు 6 కమిటీ లు గా ఏర్పడి బుక్ రాయడం స్టార్ట్ చేసాయి అందులో ఇలా రాసుకున్నాయి 1.ఒక పక్షి పని.. గింజలని నాటాలి దీనికి అన్ని పక్షిల మెజారిటీ వచ్చింది 2.ఒక పక్షి మొలక వచ్చిన చెట్లకి నీరు పోయాలి,దీనికి అన్ని పక్షిలా మెజారిటీ వచింది 3.ఒక పక్షి చెట్లని జాగ్రత్తగా చూసుకోవాలి 4.ఒక పక్షిచెట్లకి పండిన పండ్లని తెంచాలి 5.ఒక పక్షి తెంచిన పండ్లని ఒక దగ్గర చెయ్యాలి 6.ఒక పక్షి పండ్లని సేకరించాలి ఇలా వేరే వేరే కమిటీలు ఇచ్చిన చుచనలు అన్ని ఒక్క బుక్ లో మెజారిటీ తో రాసుకున్నాయి ...అంత బాగానే ఉంది ఇందులో ఒక ముడి ఉంది.అది ఏంటీ అంటే చివరిగా పండ్లని ఏ పక్షికి వెళ్తాయి అని ఒక కమిటీ కి చెందిన పక్షి అడిగింది దానికి 6 వ పక్షి దగ్గరకి వెళ్తాయి అని చెప్పింది .మరి పండ్లు అన్ని ఎవరు తినాలి అని అడిగింది .దానికి లాస్ట్ పక్షి ఎవరు ఉన్నారో వారే తినాలి అని చెప్పింది.దానికి ..1 పక్షి కష్టపడి గింజలు వేసింది నేను అని అన్నది.నేను లేకపోతే నాటవారు ఎవరు అని 2 వ పక్షి ఆ గింజలకి నీరు పోసి చెట్లని చేసింది నేను అవి నాకే దక్కాలి అని నేను లేకపోతే చేట్లు మొలక రావని,3 వ పక్షి ఆ చెట్లని జాగ్రత్తగా చూసుకుంది నేను ,నేను లేకపోతే ఆ చెట్లు ఎప్పడులో విరిగి పోయేవాని అందువల్ల నాకే దక్కాలి అని ఇలా ప్రతి పక్షి వాటి బాధలను చెప్పుకున్నాయి. .......(ఇందులో ప్రతిది ఒక పని చేసాయి.ఈ proccess లో ఒక్క స్టెప్ మిస్సి అయిన కూడా వాటికి పండ్లు దొరకవు.) ఇది చూస్తున్న 6 వ పక్షి దొందర పడకండి మనమందరం కలిసి పని చేయడం వల్ల ఈ పండ్లు మనకి వచ్చాయి కాబట్టి మనం వీటిని "సమానంగా"(all are equel no discrimination,నిమ్న కులాల reseravtions) అని చెప్పింది.అప్పుడు అన్ని పక్షులు మెజారిటీ తో దాన్ని ఆమోదించాయి. దీన్ని తమ బుక్ లో చేర్చారు .అప్పటి నుండి ఆ బుక్ నే అన్ని పక్షులు ఫాలో అవుతున్నాయి.ఇందులో ఆ బుక్ కి వాల్యూ 6 వ పక్షి చెప్పిన సూత్రం "అల్ అర్ ఈక్కుల్" ఆ ఒక్క పదం తీసేస్తే ఆ బుక్ కివాల్యూ లేదు.అదే 6 వ పక్షి సూత్రం.అందుకే ఆ బుక్ ని 6 వ పక్షి రాసింది అంటారు. 6 వ పక్షి గురించి చెప్పాలి అంటే ఒక రోజు సరిపోదు.....అర్థం అయింది అనుకుంటున్న.🙏🙏
@saradhisaradhi3089
@saradhisaradhi3089 6 ай бұрын
Jai Bheem ✊ అవరా ప్రసాద్ రాసిండు
@abteluguedits5181
@abteluguedits5181 8 ай бұрын
ప్రసాద్ గారు ఒక్కసారి మీరు assembly debates వాల్యూం నెంబర్ 3 చదవండి
@babuamala2419
@babuamala2419 8 ай бұрын
page no please
@rajgoud5578
@rajgoud5578 6 ай бұрын
రాజ్యాంగ రచన లో మానవేంద్ర రాయ్ ప్రముఖ పాత్ర పోషించాడు...
@rameshbabumelanati3781
@rameshbabumelanati3781 10 ай бұрын
అన్న మీరు సూపర్ ఈ నా కో .... కు భలే ఇచ్చారు
@nageswararaokamarsu8185
@nageswararaokamarsu8185 7 ай бұрын
నరేష్ మీరు రాజ్యాంగ గురించి బాగా తెలుసుకోండి అడ్డగోలుగా వాదిస్తూ మీ ప్రా పకం కోసం పాటుపడుతు న్నారు ఆయన కాపీ రైటరే కానీ రాజ్యంగ సృష్టి కర్త కాదు ఇది అంతా ఇందిరమ్మ సృష్టి ఎలక్షన్ స్టంటు ఎన్నోరకాల ఎమెన్ మెంట్లు ఉన్నాయి అన్ని అమ లౌతాయా ఒక్కదళితు లే కాదు మిగతా అందరి కి భాగస్వామ్యం ఉంది ఎక్కడ అమలులోకి వస్తున్నాయి మిడి మిడి జ్ఞానంతో మీ రు అందరి కి కనపడాలని తెరమీదకు తెచ్చి ఆడిస్తూన్నారు
@MoolavasiHarappa
@MoolavasiHarappa 5 ай бұрын
అంబేద్కర్ తన విధి నిర్వహణలో, బహు ప్రశంసనీయమైన గుణాలను ప్రదర్శించి, రాజ్యాంగ పరిషత్ సభ్యులను సమ్మోహనపరిచాడు. అతని ప్రతిభ, పాండిత్యం, సమయజ్ఞత, వాక్పటిమా, వాక్చాతుర్యం, ఉపన్యాస కళా నైపుణ్యం అమోఘం. ముసాయిదా రాజ్యాంగంలోని అంటే డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ లోని నిబంధనలపై /అంశాలపై పరిషత్ సభ్యుల సందేహాలకు, విమర్శలకు అతడు సమాధాన రూపంగా చేసే ప్రసంగాలు, ఆయా నిబంధనలకు స్పష్టమైన వాఖ్యానాలు , అతని ప్రసంగం పూర్తికాగానే సభ్యుల సందేహాలు పటా పంచలయ్యేవి అందువల్ల అతనిని *ఆధునిక మనవు* అని కీర్తించడంలో ఔన్నత్యం ఉంది *భారత రాజ్యాంగ పితా* అనడం సబబుగా ఉంటుంది
@vasurayudu1169
@vasurayudu1169 8 ай бұрын
హమారా ప్రసాద్ కరెక్ట్ గా చెప్పారు
@srinivasrao3538
@srinivasrao3538 4 ай бұрын
చాలా థైర్యంగా చెప్పారు… ఈ రోజు అంబేద్కర్‌కి వ్యతిరేకంగా మాట్లాడం చాలా సాహసం కావాలి…
@sayareddykarrem3194
@sayareddykarrem3194 8 ай бұрын
హమారా ప్రసాద్ గారు నిజం చెప్పినారు
@saikiranreddy3575
@saikiranreddy3575 6 ай бұрын
బైరి కి నో నాలెడ్జి
@globenature9573
@globenature9573 7 ай бұрын
Hamara Prasad exactly correct, I feel. Jai Prasad garu.
@thirupathi6395
@thirupathi6395 6 ай бұрын
నరేష్ గారు నిజాలు ఒప్పుకోండి అబద్దాలు చెప్పకండి ప్లీజ్ దేవుడు అనేది సంబంధం లేదు కానీ నిజాలు మాత్రం ఒప్పుకోండి
@syamalaraopandiripalli4941
@syamalaraopandiripalli4941 9 ай бұрын
Very good Hamara Prasad garu 🎉
@SHIVAJIYadav007
@SHIVAJIYadav007 6 ай бұрын
Baira Naresh gadiki knowledge ledhu😂😂😂
@Anilvlogsalltyps
@Anilvlogsalltyps 8 ай бұрын
ఈ బైరి నరేష్ గాడు P H D లు chysindhi ఈ న్యూస్ ఛానర్ లో ancoer ga pani chyataniki
@bhupallycharles5762
@bhupallycharles5762 5 ай бұрын
అంబేద్కర్ దళితులకు రిజర్వేషన్ అవసరమని అభిప్రాయ పడ్డారు కాబట్టి రిజర్వేషన్ లేని వాళ్ళు ఆయన గొప్ప తనాన్ని ఎలా ఒప్పుకుంటారు?
@ramchander-qz7yl
@ramchander-qz7yl 6 ай бұрын
Mr.పండి ప్రసాద్ గారు రాజ్యాంగ సభకి సలహా దారునిగా ఎన్నికైండు BN rau బెంగాల్ advocte...telisi matladu
@hindushakthi6849
@hindushakthi6849 6 ай бұрын
ప్రసాద్ అన్న నరేష్ గాడు దగ్గరే ఉన్నాడు కొంటున్నావా నీ తన్ను
@YeswanthReddy-cv6kn
@YeswanthReddy-cv6kn Жыл бұрын
Drafting committee head Ambedkar…aa lafoot bairi gadni drafting meaning chudamni Google lo
@vamsivikasbuddha123
@vamsivikasbuddha123 6 ай бұрын
Drafting ante mudrana ani ardham Ante andulo chusudu indulo rayudu
@bpgurji4737
@bpgurji4737 9 ай бұрын
Jai jai jai jai Prasad garu
@SARMA111
@SARMA111 6 ай бұрын
Super prasad garu
@damodardm4339
@damodardm4339 9 ай бұрын
Tiger prasad
@harshavardhanr6077
@harshavardhanr6077 6 ай бұрын
Super. AN
@somusivasankararao8596
@somusivasankararao8596 11 ай бұрын
అవును అంబేడ్కర్ బొమ్మ పెట్టడం చాలా మంది కీ ఇష్టం లేదు. కోనసీమ తోక కూడా ప్రజలకు ఇష్టం లేదు. రేపు కోనసీమ జిల్లా మొత్తం వైఎస్సార్సీపీ కి వ్యతరేకంగా ఓట్ వేస్తారు చూడండి.
@Marapakula
@Marapakula 8 ай бұрын
అరే మీరు ఇంకా ఎలా ఉన్నారు కాబట్టే భారతదేశం ఇలా ఇంకా వెనకబడి పోతుందిరా మనుషులను మనుషులుగా గుర్తించండి రా ఎదవల్లారా కులాలు మతాలు కాదు
@gatlaganesh7492
@gatlaganesh7492 2 ай бұрын
గుడ్ పాయింట్ అన్న 6:00 ఇది ఐతే
@puneshregonda4732
@puneshregonda4732 9 ай бұрын
Super message❤❤
@ramjibheemarao7138
@ramjibheemarao7138 11 ай бұрын
బాబూ అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని రాయలేదు అని చెప్తున్నారు మీ మేధ శక్తికి జోహార్లు
@srikanth4018
@srikanth4018 8 ай бұрын
😂😂😂
@laxmikumariyalla8915
@laxmikumariyalla8915 2 ай бұрын
He is great great great great great great great great great great great person
@mastergaming6021
@mastergaming6021 7 ай бұрын
Corecte రాజ్యాంగ రాసింది అంబేడ్కర్ కాదు...తెలంగాణ కెసిఆర్ ఏ ఒక్కడే తెచ్చింది అన్నట్టు వుంది.
@NAASWAGHATHAALU
@NAASWAGHATHAALU 7 ай бұрын
ప్రసాద్ గారు బైరి గానీ తో ఇంకో సారి ఇంటర్వూ ఇవ్వకండి వేదవల తో స్టేజ్ పంచుకోవటం సిగ్గు చేటు
@raghunandhanramidi2506
@raghunandhanramidi2506 Жыл бұрын
Hamara Prasad correct
@zambhavadarshanafrasaram9306
@zambhavadarshanafrasaram9306 Ай бұрын
హమార ప్రసాద్ చెప్పింది నిజం
@JadeCharan-gb7ex
@JadeCharan-gb7ex 6 ай бұрын
ఇప్పుడు హమారా ప్రసాద్ కొత్త రాజ్యాంగాన్ని రాస్తాడు . మస్తు డిగ్రీలు చేసి ఉన్నాడట కదా అడవిలో బాణం పట్టుకుని షికారు చేసే రాముడు కావాలి నీకు రేపటి నుంచి నువ్వు కూడా ఒక బాణం పట్టుకుని అడవిలో తిరుగు సిగ్గు లేదు ఒక ప్రపంచ మేధావి కి రెస్పెక్ట్ ఇవ్వలేక పోతున్నాం ఇతర దేశాలలో అంబేద్కర్ లాంటి మా దేశంలో పుట్టి ఉంటే మంచిగా ఉండు ఏమో అని బాధ పడుతున్నారు కానీ మనం ఏం చేస్తున్నాం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మన దేశంలో పుట్టడం వలన గర్వ పడాల్సింది పోయి ద్వేషిస్తున్న సిగ్గు. ..సిగ్గు...సిగ్గు...సిగ్గు...సిగ్గు..ప్రపంచంలోనే మొదటి స్థానం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఉంది ప్రపంచమే మొత్తుకుంటుంది అంబేద్కర్ మంచివాడు అని అంబేద్కర్ వల్ల నీకేం నష్టం జరిగింది రా బాబు నువ్వు ఎంత మొత్తుకున్నా ఆనాటి రాజ్యాంగం రాసిన వారు అంబేద్కర్ ఏడుగురు సభ్యులు నియమిస్తే కొంతమంది ఇతర దేశానికి వెళ్లిపోయరు కొంతమంది ఇంట్లో మూసుకున్నారు కొంతమంది చనిపోయారు భారమంతా అంబేద్కర్ మీద పడింది నువ్వు ఎంత మొరిగిన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ జై అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై రాజ్యాంగం జై భారత్
@nazeerjeelani2437
@nazeerjeelani2437 4 ай бұрын
Tamud Prasad lante valu India lo 85 parsans veunaru veren are parevayake apudu mana ind world. Lo 1 no vunttnude
@THALARIMUSIC1996
@THALARIMUSIC1996 Ай бұрын
గుడ్ బ్రదర్
@SHIVAJIYadav007
@SHIVAJIYadav007 6 ай бұрын
Superb Prasad garu 🎉
@m.sanjiva2664
@m.sanjiva2664 7 ай бұрын
ఆయ్యప్రసదం..ఆవతలివారిదగ.ఏంతప్రసదంతిషుకునవయ్య.డబ్బు.రోగివీనీవు
@DkDk-ek9wm
@DkDk-ek9wm 4 ай бұрын
Super sir .. బెనగల్ నరసింహారావు❤
@naveenreddy7757
@naveenreddy7757 Жыл бұрын
అమర ప్రసాద్ అన్న ఇంటర్వ్యూకు వస్తే బైరి నరేష్ నోరు మూసుకొని కూర్చోవాల్సిందే
@mukkavenkataiah6550
@mukkavenkataiah6550 Жыл бұрын
Vaduokkakojja
@venkatakrishna1811
@venkatakrishna1811 5 ай бұрын
109 / 100 nizam
@paulbeedila1189
@paulbeedila1189 5 ай бұрын
నరేష్ గారు మీరు చాల తప్పు చేశారు మీతో సమవుజి గా వున్నవారి తో డిబేట్ చేయవలసింది ఇక ముందు ఇతనితో మరియు ఇలాంటి మనువాదులు చాలానే వున్నారు వారితో కూడా ఇంటర్వ్యూ వద్దు.
@anireddymurali8831
@anireddymurali8831 5 ай бұрын
Correct chepparu bairi naresh laanti vaaditho debet vaste
@THALARIMUSIC1996
@THALARIMUSIC1996 Ай бұрын
హమారా ప్రసాద్ సార్ మీరు అంటే గౌరవం కానీ మీరు కొన్ని విషయాలు తెలియకుండా మాట్లాడుతారు అక్కడ నచ్చడం లేదు రాజ్యాంగం రచన కోసం 7 మెంబెర్స్ ను నియమిస్తే 6 మెంబెర్స్ వారి వారి పనుల కోసం వెళ్లడం జరిగింది వీలు కాకా ఎవ్వరు రాలేదు అప్పుడు అంబేద్కర్ ఒక్కరే ఆ బాధ్యత తీసుకోనీ రాజ్యాంగం రాయడం జరిగింది ఇకనైనా తెలుసు కో ప్రపంచ దేశాల గొప్ప నాయకులు మెచ్చుకున్నారు మన దేశం లో పుట్టిన మన నాయకున్ని గౌరవ వించడం లేదు అంటే మీరు మారాలి సార్ కామెంట్ లో ఎంత మంది మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడ తెలుసు కోవాలి వాళ్లు అమాయకులు మీ మాటలను నమ్మి అజ్ఞానులు అవుతున్నారు మారండి plz
@perumandlashankar6016
@perumandlashankar6016 6 ай бұрын
52 దేశాలు తిరిగి ఆయా రాజ్యాంగలు చదివి మనకు ఈ రాజ్యాంగం అందించారు నువ్ ముందు చరిత్ర తెలుసుకోరా
@teachertube258
@teachertube258 4 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ సార్ ❤
@yanamadulaprathap6748
@yanamadulaprathap6748 Жыл бұрын
Maraprasad varsion is correct
@PraveenKanduri
@PraveenKanduri 2 ай бұрын
Super. Anna. Nuvvu. Cheppindhi. Nijame
@SyedMohammed-x5b
@SyedMohammed-x5b 6 ай бұрын
ఇప్పుడు రాజ్యాంగం గురించి ఎందుకు అన్నా మోదీ భక్తులు వింటే అది కూడా మోదీని రాశాడు అంటారు
@sisil1454
@sisil1454 5 ай бұрын
ఈ ప్రసాద్ కి ఏది తెలియదు..... ఈ సమాజం గురించి.... అతనికి పేరు కోసం ఆలా హైలెట్ కావాలని.... పట్టించుకోవద్దు
@g.a.foundationrajavardhan.7138
@g.a.foundationrajavardhan.7138 8 ай бұрын
Hamara prasad ki am knowledge undi అసలు ఇంటర్వ్యూ తీసుకొంటారు, ఎందుకు హైలెట్ చేస్తారు, వేస్ట్ అండి,
@nagarajuk1937
@nagarajuk1937 3 ай бұрын
శెభాష్ హమారా ప్రసాద్ గారూధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు.
@kamatammanjunath7365
@kamatammanjunath7365 Жыл бұрын
💯
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 30 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 7 МЛН
Hamara Prasad Sensational Latest Interview | Signature Studios
33:47
Signature Studios
Рет қаралды 334 М.