9 కి కావాల్సిన వివాదం దొరికింది... ఇక అగ్గి పెట్టడమే..మొదలైంది.
@venkateswarankannaiah4454 Жыл бұрын
Yes Your Correct message 👏👏👏👌
@రాజి9033-d7v Жыл бұрын
Your right brother
@uppalakrishnamohansharma4129 Жыл бұрын
Enni deekshalu chesina nirupayoga godse laga maratsmsuddhs tappu anni matala saramsam manavtvam thanks dalit nayak u krishnamohan sarma chairmsm svs devastanam jamalapuram khammam dt
@Telugutechie1 Жыл бұрын
చిన్న కులాలు పెద్ద కులాల మధ్య కాదు వ్యత్యాసం ఉన్నది. ఉన్నవాడు లేని వాని మధ్య మాత్రమే వ్యత్యాసం ఉన్నది. మీకు మాత్రమే మనోబావాలు ఉండవు హిందువులకు కూడా ఉంటాయని గుర్తుంచుకుంటే అందరికీ మంచిది
@SubbuPokanati6 ай бұрын
హమారా ప్రసాద్ గారు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే గుండె మీకు ఉంది సార్❤
@s11tv25 Жыл бұрын
Yes .. Prasad Sir... absolutely right.
@bandarinithyanand7288 Жыл бұрын
నాకు ఇ వీడియో మొత్తంలో విడ్డూరం అయిన విశయం ఏమిటంటే ప్రవీణ్ కుమార్ గారు మన హిందువులను అనడం కొంచం కొత్తగా అనిపించింది హిందూ ధర్మం నాశనం చేసి దేశంలో ప్రశాంతత లేకుండా కోరుకునే ప్రవీణ్ కుమార్ కూడా మన హిందూ ధర్మం అంటున్నాడు అంటే డబుల్ గేమ్ స్టార్ట్ చేశాడు అని అర్దం ఇది గమనించగలరు... మిత్రులు. జై కొమరం భీమ్. భరత్ మతకి జై.
@santhoshpasham2619 Жыл бұрын
హిందూ ధర్మాన్ని నాశనం చేశాడా ఎక్కడ చేశాడు ఆధారాలు చూపించు ఊరికే కామెంట్స్ పెట్టకు హిందూ ధర్మాన్ని ప్రవీణ్ సార్ ఎక్కడ నాశనం చేశాడు చూపించు
@maheshsiddi4385 Жыл бұрын
Correct.
@Always.SV385 Жыл бұрын
Gundu praveen kumar kuda Hindus antunaru antey edi mana hamara Prasad garu vijaym..vedi emo hindu devulanaau poja chyam ani chappi malli epudu emo hindus Ani antaru.hamara Prasad gari laga mana kuda praveen kumar adagali . Jai shree Ram Jai hamara Prasad Jai hind
@santhoshpasham2619 Жыл бұрын
@@Always.SV385 pooja cheyam ani eppudu annadu kaka sagam sagam telusuko comments pettadatam entra babu miru mi eshalu
రాముడి గురించి,కృష్ణుడి గురించి అంబెడ్కర్ గారు అలా మాట్లాడటం నిజమైతే చాలా బాధాకరం . ప్రవీణ్ కుమార్ గారు హిందువుల బౌద్ధవులా అన్నది వారే స్వయముగా ప్రకటిస్తే బావుంటుంది.. ఏ కులము వారు కూడా హిందూ దేవతలను నాస్తిక వాదము ముసుగులో దూషించటం చాలా బాధాకరం . తగినంత ధైర్యము ఉంటే వారు కావాలంటే వేరే మతాలలో స్త్రీల మీద అణిచివేత , ప్రజల మీద నిర్బంధమైనా ఆచారాల కి వ్యతిరేకముగా అయ్యప్ప స్వామీ , శివస్వామి మీద నిందించిన రీతిలో నిందించి పోరాటం చేస్తే బావుంటుందని కొందరి భక్తుల అభిప్రాయం . ఈ విషయములో ప్రవీణ్ కుమార్ గారు చొరవ తీసుకుంటే బావుంటుంది . అయినా ఈ రోజుల్లో కుల వృత్తులు ఎవరు చేస్తున్నారు ? కులం అనేది ఒక రకముగా రిజర్వేషన్లకు , వివిధ పథకాలలో లబ్ధికి మాత్రమే ఉపయోగ పడుతోంది. హమారా ప్రసాద్ గారు ఇంకాస్త జాగ్రత్తగా ఎవరి మనస్సుని నొప్పించకుండా మాట్లాడ వలిసింది. అలాగే రిజర్వేషను ఫలితాలను , ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు పరాయి మతాలలోకి మారిన వారు కాకుండా కేవలము బలహీన వర్గాలలోని పేదలకే దక్కటం సమంజసము .
@ashokkasarapu680410 ай бұрын
కుల మతాలకు చట్టాలు రాసి భారతీయుల్ని వేరుచేసినా వాణి గురించి చెప్పడం సిగ్గుచేటు కేవలం కొందరు బ్రతకాడా నీకోసమే వాణి గురించి గొప్పలు చెబుతారు సిగ్గుపడాలి తూ...
@rameshchennuri49758 ай бұрын
రాముడు, కృష్ణుడు రాజులండి వాళ్లేం దేవుళ్ళు కారు కదండి
@VenkateswarluMuvva-c4yАй бұрын
ఓకే నువ్వు చెప్పింది ఒప్పుకున్నావు రాముడు కృష్ణుడు దేవుళ్ళు కాదు మానవులు రాజులు ఏసుప్రభు దేవుడా ఆయన ఒక మానవ శ్రీ కడుపున జన్మించలేదా మనుషుల్లో తిరగలేదు మత ప్రచారం చేయలేదా నేను కూడా చెప్పు బదర్@@rameshchennuri4975
@Tnraju-c6112 күн бұрын
@@rameshchennuri4975అంబేద్కర్ అనేవాడు కూడ పెద్ద మేధావి ఏమి కాదు?280 మంది రాజ్యాంగం రూపకర్తల్లో అంబేద్కర్ కూడా ఒకడు అంతే? 280 మంది కృషి కష్టం ని ఈ అంబేద్కర్ ఒక్కడే వాడుకుంటున్నాడు.
@chakravartyvellanki2070 Жыл бұрын
కచ్చితం గా జరగవాల్సిందే, అంబెడ్కర్ మనలాంటి మనిషే, నిజమైన నాస్తికులు కచ్చితం గా ఈ చర్చను కొనసాగించాలి.
@adiandhramallesh7786 Жыл бұрын
కులాలు గురించి కూడా చర్చ జరగాలి. మాల మాదిగలను ఎందుకు అంటరానివారిగా చూస్తున్నారో చర్చ జరగాలి. కమ్మ,రెడ్లకు ఇన్ని వందల ఎకరాల భూములు ఎందుకు ఉన్నాయో కూడా చర్చజరగాలి.
@sambasivaraob7722 Жыл бұрын
మాల మాదిగల మధ్య ఉన్న అంటర్గిత అంటరాని తనం పై కూడా చర్చ జరగాలి.
@adiandhramallesh7786 Жыл бұрын
@@sambasivaraob7722 yes it is right. కొన్ని ప్రాంతలలో మాలలు మేమే గొప్ప అని అంటున్నారు. కొన్ని ప్రాంతాలలో మేమే గొప్ప అని మాదిగలు అంటున్నారు.
@acrlegal2482 Жыл бұрын
ee dweshaalu ragalchadam avasaramaa ....దళిత వర్గం వారి హక్కుల గురించి పోరాటం చేస్తే ఎవరన్నా ఆపారా ?...అయినా కులాలు పోవాలి అంటారు మల్లి దళిత వర్గం... రిజర్వేషన్లు అంటారు...రెండు పరస్పర వ్యతిరేక వాదనలు ఎలా సాద్యం ? వీటన్నిటికీ ఒక్కటే పరిష్కారం...అదే కుల ఆధారిత రిజర్వేషన్స్ ని , ఫైనాన్షియల్ ఆధారిత రిజర్వేషన్స్ గా మార్చడమే... అని నా అభిప్రాయం .
@mohanreddy6264 Жыл бұрын
Jai hamara prsadhu
@yogendran890 Жыл бұрын
Hamara Prasad sir is correct he does good anylises and speaks 👌👌👌👌👌👌🙏🙏🙏
@chbnandareddy8684 Жыл бұрын
మనం ఇతర కులాలని అనచ్చు ,కానీ మన కులపొన్ని ఎవరు ఏమనకూడదు
@NithishReddy23 Жыл бұрын
Super bro😂
@dbr9923 Жыл бұрын
మరి నికులం అవినీతి లంజాకొడకులను ఎందుకు ప్రశ్నించవ్ రా తోక పెట్టకున్న రెడ్డి గా
@monanethi503 Жыл бұрын
అబ్బ ఛా.. తప్పు ఒప్పుల క్రెడిట్.. వ్యక్తీ కి ఇవ్వకుండా కులాలకు ఇచ్చే సంస్కృతీ.. ఎప్పటి నుండి మొదలైంది.. !🙄 మనుస్మృతిలో రాసింది ఇంటింటి రామాయణమా.. కులాల రామాయణమా..🙄🤦🏻♂️
@shivaram4018 Жыл бұрын
👌👌Bro
@gouthamabudda5642 Жыл бұрын
👍
@radhakrishnar9730 Жыл бұрын
Hamara Prasad is correct.We have been misled into believe that Ambedkar alone wrote the constitution.Truth is coming out.Jai Hind.
@chilakarajukarunakar180811 ай бұрын
Yes
@balumallampet3235 Жыл бұрын
Really great Prasad sir Jai shree ram
@nani.dasari6637 Жыл бұрын
మనిషి ని మనిషి గా చూడని మతం మృతమైనది
@goverdhanreddy2652 Жыл бұрын
రాజ్యాంగాన్ని మరియు రిజర్వేషన్స్ మార్చాలి good Prasad Anna very good
విద్య, వైద్యం లాంటి ముఖ్యమైన వాటిలో గూడా ఇప్పటికీ రిజర్వేషన్ అమలు చేయడం ఏ అభివృద్ధికి సంకేతమో అనాదిగా ఆరాధిస్తూ వస్తున్న మన దేవతామూర్తులను కించపర్చడం ఏ సంస్కారానికి సంకేతమో విజ్ఞులైన వారు ఆలోచించాలి ఈ ఆలోచనలే అంబేద్కర్ భావజాలమైతే అది ముమ్మాటికి తప్పే
@adiandhramallesh7786 Жыл бұрын
అప్పటికీ ఇప్పటికీ దళితులు పేదవారు గానే ఉన్నారు అందుకే అప్పుడైనా ఇప్పుడైనా రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే.
@Ramme267 Жыл бұрын
భారత దేశానికి మొదటి శత్రువు బ్రమానుడే.... కులాల పేరుతో, ఆచారాల పేరుతో ప్రజల ఐకమత్యాన్ని శాశ్వతంగా నిర్వర్యం చేశారు...
నిజమైన హిందువు, మానవత వాది, సంఘ సంస్కర్త, నాయకుడు, మంచి మనిషి careof హమారా ప్రసాద్ అన్న🎉🎉🎉
@jakinalasuresh5835 Жыл бұрын
బొచ్చు ఎం anna కాదు
@goliramakrishna7421 Жыл бұрын
Hamara gadu Sulligadu
@vanterusrinath5660 Жыл бұрын
హిందువుల గురి ంచి మాటలాడితతప్పా Jai sriram
@kativarapuprathibha5417 Жыл бұрын
Jaisriram shut cheyamanada.
@bhushanammadda8644 Жыл бұрын
Kulam matham raduu chesi samantha nu teesuko stava hamara kodaka
@Kkrao035 Жыл бұрын
Hindhuvula gurinchi analedhu kadha Brother
@AnilKumar-jw8xy Жыл бұрын
సనాతన వైదిక హిందూ మత ధర్మ రక్షణ కోసం,దేవుడు పంపిన,సింహము లాంటి గొప్ప పోరాట యోధుడు మన హమారా ప్రసాద్ కు హృదయ పూర్వక అభినందనలు,మరియు ఆశీసులు.
@jangamvenkanna9249 Жыл бұрын
Pichivedava haraprasad nu pogaduchinnava vedava
@kanakavallikondalaiah2058 ай бұрын
హిందూ ధర్మంలో వున్న ఒక్క మంచి గురించి చెప్పు బ్రదర్, సతీసహగమనం దేనిలోది, చాతుర్వర్ణ దేనిలోది, ఈ చాతుర్వర్ణ వ్యవస్థ లేకపోతే హిందూ ధర్మం మీద వ్యతిరేకత వచ్చేదే కాదు. అసలు చాతుర్వర్ణ ఒక్క భారత దేశంలోనే ఎందుకు వుంది మరి.
@mvarung61988 ай бұрын
1st నువ్వు పలకడం నేర్చుకో.. చతుర్ వర్ణం , వర్ణం అనేది మనం చేసే పనిని బట్టి ఏర్పడ్డాయి. కులాన్ని బట్టి కాదు.@@kanakavallikondalaiah205
@Tnraju-c6112 күн бұрын
@@kanakavallikondalaiah205పిచోడా? కులము కాదు అప్పట్లో పనిని బట్టి కాలనీలు ఉండేవి? అవి ఎందుకు అంటే? కుమ్మరి వీధి ఎందుకు వుంది అంటే వాళ్ళు మట్టి పైసకడానికి బట్టి పెట్టడానికి అంత బురద గా అవుతుంది, కాబట్టి వేరే వేరే వృత్తిల వాళ్లు అక్కడ ఉండడం కుదరదు కాబట్టి ఒక్కో వృత్తుల వాళ్లకు కాల క్రమేణా వాళ్ళ వృత్తుల కాలనీ లు ఏర్పాటు అయ్యాయి అప్పట్లో కుల వృత్తి పనులు తప్ప వేరే ఏమి ఉండేవి కావు కాబట్టి , పెళ్లి చేసుకునే అమ్మాయికి కూడా వృత్తి పని వొచ్చి ఉండాలి అని కోరుకునే వారు కాబట్టి ఎవరి, వృత్తిలు వాళ్ళనే పెళ్లి చేసుకునే వాళ్ళు? ఇక కొన్ని వృత్తు లు అంటే మోరీలు తీసే వాళ్ళు, వాళ్ళు కొంచం బురద తొ నీట్ గా వుండేవాళ్ళు కాదు కాబట్టి వాళ్లకు నీళ్లు యివ్వాలన్న దూరం నుండి యిచ్చేవాళ్ళు , కల క్రమేణా ఆ దూరం అంటరాని తనం గా అయ్యింది, ఇది కొంత మంది భూ స్వాములు క్యాష్ చేసుకుంకొని కులాలు అంటు , కళా క్రమేణా యింత వరకు వొచింది , అది దొర గాళ్ళు బస్వాములు చేసిన దారుణలు తప్ప సనాతనమ్ లో వివక్ష లేదు, యింకా వుంది కానీ నీ ఒక్కడికి చెప్తే ఏం లాభం?
@rammakreshna1329 Жыл бұрын
Reservations should be removed and caste should be removed and. Give reservations to poor people
@kadavakollusravankumarsrav83410 ай бұрын
మా SC st కులానికి కూడా అన్ని కులాలాగా సమానం చూసి ఉంటే అంబేత్కర్ కూడా హిందూలకు support చేసేవాడు
@telusukondamu Жыл бұрын
అంబేద్కర్ భావజాలంపై చర్చ జరగాలి.
@chiranjeevimuralidharbolle9162 Жыл бұрын
ప్రతీ మతంలో గతం లో అన్నీ లోపాలుంటాయి.... కానీ మతంలో వున్నా వారందరూ అలానే ఉంటారు అనుకోవడం తప్పు.... ప్రవీణ్ గారు చట్ట ప్రకారమే పోదాం కానీ మతాన్ని వారి నమ్మకాన్ని అపహాస్యం చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఖండించరు....అది ఎవరి నమ్మకం వారిది ....మీకెవరు ఇచ్చారు అవహేళన చేయడానికి....
@eswarpoosarapu6688 Жыл бұрын
వారు అలా అవహేళన చేసిన వారికి ప్రోత్సాహం ఇవ్వడం వల్లన సమాజం లో అశాంతి పెరుగుతుంది . మళ్ళీ సమాజం లో గొడవలు పెచ్చరిల్లుతాయి . ఈ సంగతి వారికి కూడా తెలుసు , కానీ వారు ఆధిపత్యం చేయాలి అని తాపత్రయం పడుతున్నారు , అది జరుగుతుందా ? ఒక్క నాటికీ జరగదు .
@_RajuRathod Жыл бұрын
అవహేళన చేసింది ఎవరు రా........
@enjoyyadavlingam2666 Жыл бұрын
@@_RajuRathod అంబేద్కర్ not good
@mohanreddy6264 Жыл бұрын
@@_RajuRathod nee kallu lava
@shivakumaryadav2593 Жыл бұрын
ప్రవీణ్ మీరు మీ ఉద్యోగం లో ఉన్నప్పుడు మీరు చాలా మీటింగ్ లో అన్నారు హిందూ మతం పోవాలి ఆ మతాన్ని నమ్మకూడదు అని పెట్టిన సభల్లోనూ మీ పాత్ర ఏ మేరకు ఉంది అన్నది అందరికి తెలుసు ..అప్పుడు మీరు మాట్లాడిన వాటికి మీకు చాలా బాధపడ్డాం. ఇప్పుడు మా దేవుడి గురించి మా మతం గురించి మాట్లాడిన వాళ్ళను అంటే మీరు ఇంత feell అవుతున్నారు ... అంట రానివాళ్ళ అని హిందూ గ్రంధాల్లో ఎక్కడ లేదు ఎవరో కొందరి లాభం కోసం చేసిన వాటికి అందరినీ అందులోనీ హిందూ దేవుళ్ళని కలపడం చాలా విచారించ దగినా విషయం...
@GajavadaRamana Жыл бұрын
ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి మీరేమో అంబేత్కర్ పేరుమీద ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడతారు అలాఅన్నవాళ్ళకి మాత్రం అలాఅనవద్దు అని చెప్పటం లేదు దాడి దాడి ఒక్కటే మాట అంటున్నారు ఇదేం న్యాయం
@bulletmahendarbulletmahend9912 Жыл бұрын
I support hamara prasad anna 👍🚩🔱
@Narahari1927 Жыл бұрын
Good explanation Prasad Anna 🙏
@shivachelmeli8775 Жыл бұрын
Jai hamara prasad anna
@srinivassatti8884 Жыл бұрын
Superb prasad gaaru good analysis
@chakriraparti4226 Жыл бұрын
Hamara prasad is perfectly talk about ...Indian constitution.. u r crct sir.
@Kk-vv7yu Жыл бұрын
Jai hamara anna
@Likhith969 Жыл бұрын
Hamara prasad had raised a good and valid question
@swapnagoguladou3205 Жыл бұрын
అమర ప్రసాద్ మీరు చెప్పింది చాలా కరెక్ట్
@rudrabrahmam Жыл бұрын
ప్రసాద్ అన్న గారు అంబేద్కర్ గారి గురించి మీరు చర్చ పెట్టండి వాదించండి, ఆ హక్కు p మీకు వుంది, కానీ వాడే భాషవలన ఇబ్బందులు తెచ్చుకోకండి. 🙏
@manoharagapu8953 Жыл бұрын
కరెక్టే అన్న
@guruprasaddarbha2005 Жыл бұрын
ఇది కరెక్ట్.
@RAMAKUMAR9215 Жыл бұрын
కడుపు మండితే ఇలానే వస్తాయి మాటలు.
@Mahesh-w8b4e Жыл бұрын
హిందువులు నమ్మే దేవుళ్ళపై వారు వాడే భాష ఇబ్బందులు కల్గలేవ
@pavansai201 Жыл бұрын
@@RAMAKUMAR9215 neeku mandithene ila vachinappudu maa kadupu kaali nappudu memu adaga kudadha memu mee laaga am titlede
@shivaraju3026 Жыл бұрын
Good speaking sir
@nerellaravinder7091 Жыл бұрын
బొంగు ఎం కాదు
@rajkumarthumma18943 ай бұрын
Hamara gaaru Mee daring mind set ki hattsof and you are telling truth
@emmadojubrahmaiah9413 Жыл бұрын
Hamara Prasad analysis with evidence tho prove chestunnaru.itanni vyakyanalu khandinchale ante with adharalathi prove cheyyali.ala gakunda champutamu ani ante hamara Prasad cheppindhe correct nammalsi vastundhi
@prakashmalyala3632 Жыл бұрын
ప్రసాద్ గాడు. . ఒకపంది
@prakashmalyala3632 Жыл бұрын
ఎం proove చేసాడు
@emmadojubrahmaiah9413 Жыл бұрын
@@prakashmalyala3632 rajadhroham British vaadu chesina chattamu ambedkar rasina rajyangam lo ela vundhi.ante British vaadu chesina chattalu yadhtadhanga rajyangam lo vunnayani ardham.konni vandhala British vaadu chesina chattalanu bjp govt remove chesindhi.ambedkar rasina rajyangam lo British chattalu ela vunnayi
@prakashmalyala3632 Жыл бұрын
@@emmadojubrahmaiah9413 పండుకో😊😊😊
@prakashmalyala3632 Жыл бұрын
@@emmadojubrahmaiah9413 మనుదర్మ శస్తం చట్టాలు తెలుసా నీకు
@rajukadari4272 Жыл бұрын
ప్రవీణ్ గారు రేంజర్ల్ రాజేష్ భైరి నరేష్ గాడి లాంటి వాళ్ళు హిందూ ధర్మం పై దాడులు చేస్తే మీరు ఎక్కడున్నారు
@vijay-kr9lw Жыл бұрын
అంబేద్కర్ పై పంది ప్రసాద్ గాడు చేసిన వ్యాఖ్యలు, చాలా మంది నిజమే అని సమర్దిస్తున్నారు, అలాంటి వారు బైరి నరేష్ అయ్యప్పస్వామి పై చేసిన వ్యాఖ్యలను కూడా సమర్దించినట్లే... జై శ్రీ రామ్
@surihumanist3768 Жыл бұрын
ముందు కందించింది ఆయనే...
@nationfirst9527 Жыл бұрын
@@surihumanist3768 evaru kadilincharu ayyappa swamini tidite ambetkar istlu tittinavariki support ga undi paiga , freedom of speech ani annapudu meru hindus ki support ga unte ippudu e paristiti vachedi kadu
@nationfirst9527 Жыл бұрын
@@vijay-kr9lw ade roju idi tappu oka matanni ila tittoddu ani cheppu unte ippudu e situation radu chattam meda hinduvulaku nammakam poyela cheyyoddu
@vijay-kr9lw Жыл бұрын
@@nationfirst9527 ఆయన ఖండించారు
@mohanrajgommani65311 ай бұрын
హిందూ దేవతలను ధుషించినపుడు మీరు మాట్లాడరేమి ప్రవీణ్ కుమార్ గారు
@ellamulamalleshyadav9554 Жыл бұрын
భారత రాజ్యాంగoలో చాలా మార్పులు చేయాలి. ఈ రాజ్యాంగ ప్రకారం అందరికి విద్యా ఆరోగ్యం, న్యాయం అదుతున్నాయా? రిజర్వేషన్ పొందినా కుటుంభంలే మళ్ళీమల్లి పొదుతున్నాయీ.😢😢😢😢
@PujarirakeshPujari11 ай бұрын
Good decision
@sagiligurappa943610 ай бұрын
Manshulu mathram mara kudadhu kada broo
@kanakavallikondalaiah2058 ай бұрын
రాజ్యాంగం అమలులోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన దళితులను పైన ఇంకా దాడులు జరుగుతూనే వున్నాయి ఇంకా ఏ కులాల వాళ్లపైన జరగట్లేదు ఎందుకని బ్రదర్
@rameshchennuri49758 ай бұрын
హిందూ మతాన్ని కూడా చాలా మార్పులు చేయాలి. ఒక తల్లి తండ్రికి పుట్టిన పిల్లలు అందర్నీ సమానంగా చూస్తారు. మరి బ్రహ్మకి పుట్టిన హిందువులలో కొందరు పైన కులం కొందరు కింద కులం అనడం కరెక్ట్ కాదు కదా. మీ పేరెంట్స్ కి పుట్టిన నిన్ను కానీ మీ అక్కనో, చెల్లినో లేదా మీ అన్న నో తమ్మున్నో మీకంటే ఎక్కువగా చూసుకుంటే మీకు ఒకే న. నిన్ను అసలు పటించుకోకుంటే మీకు పార్లేద?
@rajeshwargarrepally644528 күн бұрын
@@kanakavallikondalaiah205రాజ్యాంగంలో వాళ్లకు మాత్రమే అల్ట్రా సిటీ చట్టం ఉంది కనుక వారు కేసులునమోదు చేస్తున్నారు.
@sreenivasreddy2393 Жыл бұрын
అమర ప్రసాద్ గారు కరెక్ట్ గానే మాట్లాడుతున్నారు.. పది మందితో కూడిన కమిటీ రాజ్యాంగాన్ని రాసినారు..
@kiranhema3777 Жыл бұрын
ఆ కమిటీ లో వారు ఎం చేశారో తెలుసుకో బ్రదర్.
@buttijanardhan7943 Жыл бұрын
నువ్వు కూడా ఉన్నావా కమిటీ లో
@rambabugalidevara1831 Жыл бұрын
కాపీ పేస్ట్ గాడు అంబేత్కర్... గాంధీ బెస్ట్ అంబేత్కర్ వేస్ట్.. వాళ్ళకి బుర్ర అరీ కాలు లో ఉంటుంది.. అందుకే మార్క్స్ రాకపోయినా జాబ్స్... జై గాంధీ... డౌన్ డౌన్ అంబేత్కర
మరి గాంధీ ఎందుకు రాయలేదు రాజ్యాంగం, గాంధీ రాస్తే అసలు రిజర్వేషన్ అనేదే వుండేది కాదు కదా. నువు ఈరోజు ఓటు వేస్తున్నావు అంటే అది అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశం, గాంధీ, నెహ్రూ కూడా ఓటు హక్కు ఇచ్చారు కానీ ఏ అర్హత వున్నవారికి ఇచ్చారో కనుక్కుని జై కొట్టు బ్రదర్
@purushothamraodandala490511 ай бұрын
Hats off Sri Hamara Prasad garu. really you are real patriot and Hindu SC.I being a Brahmin would like tiuch feet.I am very oroud that Bharath Maatha got your kind man.Jai Bharath.
@Gurutrayam Жыл бұрын
Jai bheem ,,. నిజం చెప్పారు. నాకున్న చిన్న సందేహాలు మీ మాటలతో తీరి పోయాయి. 🙏🙏 . తప్పు చేసిన వారికి శిక్ష పడాలి .. జె భీమ్ . జై భారత్ '🙏🙏🙏 ...
@baindlajayaraj7371 Жыл бұрын
అవును అంబేత్కర్ తప్పు చేశాడు శిక్ష పడాలి
@sureshgupta-rr5ht Жыл бұрын
@@baindlajayaraj7371 yes. Supporters ki kuda padali
జై శ్రీరామ్ ✊✊ 🚩🚩జై హనుమాన్ 🚩🚩✊✊ హమారా ప్రసాద్ గారు👌👌👌👌 అంబేద్కర్ అంటే respect ఉండేది సార్.జై భీమ్ అనుకుంటూ వీళ్ళు చేసే వెకిలి చేష్టల వల్ల ఆయన మీద గౌరవం పోయింది
@vallepuyedukondalu6369 Жыл бұрын
ఇంకా మతాలన్నీ కులాలను రెచ్చగొట్టి మతోన్మాదులు ఇంకా దేశంలో ఉన్నారు రాజకీయ నాయకులు కులమత విభేదాలు సృష్టిస్తున్నారు మనది భారతదేశం మనమందరం భారతీయులం ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎంపీ.. వారు పదవీ బాధ్యతలు తీసుకునే ముందు వారు చేసే ప్రమాణ స్వీకారం ఒక్కసారి గుర్తు గుర్తుకు తెచ్చుకోవాలి
@Mahesh-w8b4e Жыл бұрын
మతోన్మాదులు అన్ని వర్గార్లో ఉన్నారు అదే సత్యం.అందుకే ఈ గొడవలు
@acrlegal2482 Жыл бұрын
యే కులాలు levu .. practically, ఉన్న వాడు లేని వాడు రెండే కులాలు అని ఎప్పుడు తెల్సికుంటారో కదా !
@vijaysaradhi7990 Жыл бұрын
అంబేద్కర్ గారి తో పాటు రాజ్యాంగ ముసాయిత కమిటీ 8 మేధావులు ఉన్నారు. వారి గురించి చర్చించకపోవడం ...?అంబేద్కర్ గారిని గౌరవించాలి అంబేద్కర్ గారితో పాటు రాజ్యాంగాన్ని గౌరవించాలి కానీ అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని కొంతమంది హిందువులను వేరే మతస్తులను దూషించడం దారుణమైన నీచమైన సంస్కృతి
@vadepurikky310311 ай бұрын
👍 Prasad Anna You are right..........
@siddhusiddhkolur2205 Жыл бұрын
Jay Bhim 💙⚔️💙🙏👊
@vallepuyedukondalu6369 Жыл бұрын
వీడికి కరెక్ట్ ట్రాక్ జై లే
@santhoshkumar1000 Жыл бұрын
Enduku raa? Emi mee ambedkar ni question chese jail ah? Musukoo raa
@nkgamingft...6655 Жыл бұрын
Ne bonda ..
@inuparajanarsaiahinuparaja63910 ай бұрын
వీడు దేవుడు అవుతాడు 😂
@శ్రీహరిబాబు11 ай бұрын
హమారా సూపర్
@mulkalaharish3041 Жыл бұрын
Jai Hamara Prasad 🙏🚩jai shree ram 🚩...
@metriramesh3936 Жыл бұрын
Jai Hindu
@ramkhora6924 Жыл бұрын
ఒరేయ్ దద్దమ్మా బుర్ర లేని దద్దమ్మ నీకు బుద్ది ఉండరా నువ్వు బరత దేశంలో ఎందుకు పుట్టావ్ రా నువ్వు మాట్లాడే ఆది కారం కూడా మన నిజమైనా జాతిపిత Dr Ambedkar గారు రాసిన రాజ్యం గన్నె Jai bim 😭😭😭😭🙏🙏🙏🙏💝💝💝💝
@mallimallikarjunareddy5734 Жыл бұрын
జై శ్రీ రామ్
@ganjimadhumohan6019 Жыл бұрын
Jai. Hamara. Prasad. Jaijai. Barath
@TheRealIndian3311 ай бұрын
నేను హిందూ దళిత్ ని. హమారా ప్రసాద్ గారు నిజం చెప్పారు, అసలు సమానత్వం అంటే అందరినీ ఒకే విదంగా చూడటం, కొందరిని అందలం ఎక్కించి కొందరిని అణిచి వేయడం కాదు. అసలు రిజర్వేషన్స్ లేకుండా అందరికీ చదువు ని అందుబాటులో కి వచ్చే విదంగా రాజ్యాంగాన్ని రాసి ఉంటే అందరికీ బాగుండేది.
@sanjeevkumarp847211 күн бұрын
ఒరేయ్ ఎరి పూకా...నీ దళితుడు ఐతే ఇన్నలు హిందువులు మనలని తొక్కేశారు కదా అప్పుడు నీ అమ్మ బొక్కలో ఉన్నావా😅😅😅
@MegaVistaman Жыл бұрын
great speech by a dalit..real face of ambedkar is not known
@stephenpodila Жыл бұрын
Nuvve annatunnav kada dalit ane , ambedkar leka pothe nithu enka dalit Ani pilipichukubtene vuntadadu
@CristianoRonaldo-se3mf Жыл бұрын
Bongu em kaadu. Hamara gadu dalit em kaadhu
@sureshgupta-rr5ht Жыл бұрын
@@CristianoRonaldo-se3mf nu dalit a bey kirastani ga?
@CristianoRonaldo-se3mf Жыл бұрын
@@sureshgupta-rr5ht yes, I am. Any Dalit who doesn't realize the importance of Ambedkar, his fight and struggles for Daliths is not a Dalith. Veedu veedi sagam knowledge. Ambedkar saab knowledge mundhu veedu oka drop of water anthe. Ambedkar is universally acclaimed intellectual.
@sureshgupta-rr5ht Жыл бұрын
@@CristianoRonaldo-se3mf ithanu ambedkar kanna great ani nenu ante nu oppukuntava? Ambedkar ki antha knowledge ey unte okka freedom fight lo kuda enduku palgonaledu? Inka daniki thodu Britishers kinda unte ne manam develop aitam annadu.
@enjoyyadavlingam2666 Жыл бұрын
స్వామి పరిపూర్ణానంద స్వామి సీఎం అయితే ఇలాంటి రాజ్యాంగంలో ఉన్న స్వార్ధపు రిజర్వేషన్లు తీసేయాలి
@suryaraobattana4827 Жыл бұрын
Sir maku ok village olki ochicudu neku telutudi DC st vadu ante meri durmulo untaru cast fewlil ykuvuga unnae meku telusa urikya solo kapulu chppdm kahadu ra
@ravindarmanthena806 Жыл бұрын
అంబేద్కర్ గురించి మాట్లాడే ముందు గత చరిత్రలో ఎం జరిగింది అని BC, ST, SC లు ఈ మూడు వర్గాలు ప్రజలు అయనరాసిన బుక్స్ కావచ్చు, రాజ్యాంగం కావచ్చు పెర్ఫెక్టుగా తెలుసుకుంటే ఇలాంటి వాళ్ళ నోర్లు మూయవచ్చు...
@machkurimaruthi21417 ай бұрын
Anna thanks
@nationfirst9527 Жыл бұрын
Hindu vyatireka rajyangam kinda 70 years ma rights nu mammalni ma devullanu vimarsinxharu inka makoddu e Constitution
@Nani-yz1sc Жыл бұрын
కొన్నివేళ సంవత్సరాలు దేవుళ్ళ పేరుతో మా హక్కులన్నీ అనుభవిస్తూ మమ్మల్ని షూద్రులు అతి షూద్రులు అని ముద్రలు వేసి sc st bc అని విడగొట్టి అంటరానివారిగా లో, అస్పృష్యులుగా, నీచులుగా, చెండాలురుగా ముద్రలు వేసి మమ్మల్ని బానిసలుగా వాడుకుని మా దేవుళ్ళ గుళ్లకు రానివ్వలేదు, మనస్ఫూర్తిగా మా దేవుళ్లను పూజించనివ్వలేదు. ఇన్నిరోజులు దేవుడి కోసం మావాళ్లు ఆలోచించారు. ఇక ఓపిక నశించింది జైభీమ్ 🔥
@nationfirst9527 Жыл бұрын
@@Nani-yz1sc inka maku kuda opika nasinchindi ennalu evaro eppudo tappu chesarani ippudu unna kondariki sikshlu vallani target cheyyadam emiti ante mery revenge tisukovalanu kuntunnara ala ayite hindu dalitulanu narriki champi, vallanu matam marchina vari Muslims meda kuda alage paga tirchukuntara, ippatiki Pakistan Bangladesh lo kanisam roju oka godava dalitulanu champadam jarugutundi e dedam lo unna dalitula musugulo unna cristians hinduvulanu nasanam cheyyalani chusaru kan eppudu varini pattinchukoledui
@nationfirst9527 Жыл бұрын
@@Nani-yz1sc devullu devullu antunnav e devudu ala cheppadledu me laga memu veru meru veru ani alochinche konta daridrula valla e roju andaru matalu padalsi vastundi
@jangiliharish406 Жыл бұрын
Greate paresn hamara prasad
@spilomina233210 ай бұрын
Jay Bheem Jay Jay Bheem Jai Ambedkar
@manmohanaluwala8268 Жыл бұрын
Jai Hamara Prasad Garu Correct chepindu Hindustan Edhi 🚩
@gashok4881 Жыл бұрын
Maa Hindu Devullani thidithe, prathi hindhuvu yuddam chesthadu, Jai Hamara Parasad Anna 🚩🚩🚩🚩🚩
@Nani-yz1sc Жыл бұрын
మా అంబేద్కర్ ని ఏమన్నా అంటే ఇక మరో కురుక్షేత్రమే
@telanganarealestate3123 Жыл бұрын
@@Nani-yz1sc abdkar mathalanlani thittali Ani cheppinda
@AD-dl2uz Жыл бұрын
@@Nani-yz1sc 🤣
@Shivagoud1920 Жыл бұрын
Exlent
@తారాసోమనాథస్వామి Жыл бұрын
హమారా ప్రసాద్ మాట్లాడింది వాస్తవం కాదని నిరూపించగలరా చట్టాలు రాజ్యాంగా సవరణ చెయ్యాలి
@jithenderchallurkar3690 Жыл бұрын
Cheritra stady chei,ramudu cheppinda Ela matladu ani
@pavansai201 Жыл бұрын
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు మరియు ప్రసంగాలు సంపుటం 4 రాముడు మరియు కృష్ణుడు చిక్కుముడి పేజి నెంబర్ 363 దాంట్లో ఏం రాశాడో అర్థం చేసుకోగలరు అని నా మనవి బ్రదర్
@@pavansai201 rajyangam raasindu brother dhani matramey nammutham prathi okkati nammadaniki correct point cheppu ambedkar rajyangam prakaram aayana bavalani ayanaki nachindhi yedho rasukunnadu avanni chadhivi nijam anukuntey anthakantey muurkathvam undadhu nenu kuda raastha repu oka book adhi chadhuvu andhulo unnay nammu ok na
@pavansai201 Жыл бұрын
@@embathukulura3201 అందులో ఏం రాసాడో చదవమన్న బ్రదర్ దాని నమ్మమని నేను చెప్పాలా
@ganeshpolimera483 Жыл бұрын
ఏ రా బాబు ప్రవీణ్ నీకు chappadaa😍
@vishwaphotography109110 ай бұрын
Neeku cheppada
@vemana4267 Жыл бұрын
సూపర్ సూపర్ హమారా ప్రసాద్
@pavankumar340 Жыл бұрын
Jai shree ram 🚩
@glowgoutam68273 ай бұрын
That's the Power of Tiger Hamara Prasad Garu
@sampathcheruku4020 Жыл бұрын
Jai hamara jai bharat
@SrinivasYadavChapala Жыл бұрын
🚩🚩🚩🚩🚩🚩🚩
@ramanakanchiraju2105 Жыл бұрын
హమారా ప్రసాద్ 🙏🙏🙏
@nationfirst9527 Жыл бұрын
We support hamara prasad jai bhim jai sri ram 🚩🚩🚩🚩🚩
@rahulkcs6293 Жыл бұрын
When you’re supporting hamara Prasad then why Jai bhim
@enjoyyadavlingam2666 Жыл бұрын
@@rahulkcs6293 జై హింద్ జై ప్రసాద్
@SudhirKumar-y4u9o Жыл бұрын
Ary Langakodoka lu ra meeru
@socialactivistjosh553 Жыл бұрын
మళ్ళీ హిందుత్వం లోకి రావాల్సి వస్తే...చావనైన చస్తాను గాని...హిందుత్వంలోకి రాను.....
@lhokeshhwaaralhokeshhwaara4494 Жыл бұрын
Manchidi
@enjoyyadavlingam2666 Жыл бұрын
నీ ఎసున్న కంటికి నువ్వు వెళ్ళిపో
@narendrangbs. Жыл бұрын
Yevadu rammannaaduuuuu😂😂😂😂😂😂
@coolboy-rg9zy Жыл бұрын
Chala manchidi ...... malli raku evaddu rammanadu ....alage certificates lo kudaa matam marchukondi ...🙏🙏 Reservations ane gola vadilipotundi ....
@beerlasrinivas597410 ай бұрын
ప్రసాద్ సార్ గారు మీరు కరెక్ట్ చెప్పారు 🌹🌹🙏🙏
@janapalavaraprasad9830 Жыл бұрын
జై శ్రీరామ్ జై హమారా ప్రసాద్ అన్న
@manthapurivijaykumar4086 Жыл бұрын
మతాల మధ్య. కులాల మధ్య. చిచ్చులు పెట్టె వాడు. ఈ దేశానికి ఉగ్రవాదుల కంటే ప్రమాద కరం. చట్టం ప్రకారం అలాంటి వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరుతున్నా. జై మాతజి
@baindlajayaraj7371 Жыл бұрын
అవును అంబేత్కర్ అదే చేశాడు వేస్ట్ గాడు
@chvbcheelapally5451 Жыл бұрын
Nuvvu chaduvukunna murkudivi
@manthapurivijaykumar4086 Жыл бұрын
@@baindlajayaraj7371 అంబెడ్కర్ రే రాజ్యాంగ o రాయకపో తే. ఈ ప్రధానమంత్రి. Mla .mp. ఈ ఓటు హక్కు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నీ విలువలు ఏవి ఉండేవి కాదురా సలే. ఈ రోజు నీవు స్వతంత్రంగా తెరుగుతున్నావు అంటే నీకు ఆ హక్కు చట్టాన్ని అమలు చేసిందే రాజ్యాంగ o రా
@manthapurivijaykumar4086 Жыл бұрын
@@chvbcheelapally5451 నీకు చదువుకునే హక్కును కల్పించిదే రాజ్యాంగ o ర .murkuda
@manthapurivijaykumar408611 ай бұрын
@@baindlajayaraj7371 సిగ్గులేని వెధవ
@gunaguntlasujithkumar986611 ай бұрын
జై అంబేద్కర్
@yourfriend12456 Жыл бұрын
జై హామారా ప్రసాద్
@krishnakinnera7042 Жыл бұрын
హమారా ప్రసాద్ చావాలి హమారా ప్రసాద్ బ్రతకడానికి ఈ భారత దేశంలో హక్కు లేదు
@srinukanikella4096 Жыл бұрын
నువ్వు ఒక ఫేక్ గాడివి నీ ఐడి ఒక ఫేక్ నువ్వేంటి నీతులు చెప్పేది
@vijay-kr9lw Жыл бұрын
అంబేద్కర్ పై పంది ప్రసాద్ గాడు చేసిన వ్యాఖ్యలు, చాలా మంది నిజమే అని సమర్దిస్తున్నారు, అలాంటి వారు బైరి నరేష్ అయ్యప్పస్వామి పై చేసిన వ్యాఖ్యలను కూడా సమర్దించినట్లే... జై శ్రీ రామ్
@nationfirst9527 Жыл бұрын
@@krishnakinnera7042 oka dalita biddanu champali antunnav we support hamara prasad jai jambavanta🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@nationfirst9527 Жыл бұрын
@@vijay-kr9lw anna monna bairi naresh ku ambetkarist lu support cheyakunda maku vadiki sambandam ledu ani, hinduvula meda tappudu vakyalu cheyakunte e roju hinduvulandaru ambetkar pakshana nilabadevallam mundu ambedkaristlu marali andarini kalupukuni povali
@gaddamrajasekhar35 Жыл бұрын
jai Hamara Prasad🚩👳🏹💯
@srinivasswaroop542310 ай бұрын
Jai Hind
@addankikameswara2352 Жыл бұрын
బైరి naresh మాట్లాడే నప్పుడు అక్కడకి పోయారు sir miru ప్రవీణ్ గారూ
@vicky5129 Жыл бұрын
అంబెడ్కర్ గారు అడిగిన దానికి సమాధానం ఉంది కాని బైరి నరేష్ అడిగిన దానికి సమాధానం చెప్పండి
@Adityakumar-ze8ce Жыл бұрын
I support Hamara Prasad.
@nAshok-yo6vf10 ай бұрын
జై భీమ్ జై ఆర్ ఎస్ పి మీరు మాట్లాడింది ఉమ్మాటికి నిజం సార్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి సరిగ్గా తెలువని వారు ఎన్నో మాట్లాడుతారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరి గురించి కొట్లాడిన్రు తెలవని తెలివి లేని వాళ్లు వాళ్ల స్వభావాల కోసం ఈయనకు ఈ హమారా ప్రసాద్కు పాపం సరిగా తెలియనట్లు లేదు మీరు కాస్త దగ్గర కోసిన పెట్టి చెప్పండి సార్ జై భీమ్ జై బి ఎస్ పి జె ఆర్ ఎస్ పి
@prabhakarrayappola2458 Жыл бұрын
Jai Hamara prasad Anna ..🤝🙏
@namahashivaayahagadde6320 Жыл бұрын
అమర ప్రసాద్ గారు జైహింద్
@Sasidhar01011 ай бұрын
🚩🚩🚩
@amaheshalikanti1153 Жыл бұрын
Jai Bheem....🔥
@asreepriya8442 Жыл бұрын
Jai Hind jai Hamara Prasad...
@srinivasyadav363711 ай бұрын
We support hamara Prasad He. Is right
@Nani-yz1sc Жыл бұрын
అందరిని సమాణంగా చూశాడు కాబట్టే ఈరోజు 5%కూడా లేని oc లు 10%రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు
@nationfirst9527 Жыл бұрын
Evaru chepparu oc , bc laku resevations levu 1950 lo 1997 lo bc laku resevations bachat, oc laku 2019 lo vachay
@nationfirst9527 Жыл бұрын
Not 5 percent Telangana 23 percent oc , andra lo 33 percent konchem chudu statitics oc ante telusa evaro kapu, reddy, kamma, balija, telaga, velama, kyatriya, bramhin, vysya
రిజర్వేషన్ అసలు ఉండకూడదు తీసి పడేయాలి భారతదేశంలో దానివల్లభారతదేశం బాగుపడలేదు
@rajireddyookanti711511 ай бұрын
@@nationfirst9527ఓపెన్ కేటగిరీలో అన్నికులలకు కల్పి నువ్వు చెప్పే లెక్క కన్న అది
@SBabu-qk2vb4 ай бұрын
అంబెడ్కర్ గారి కాలి గోటికి కూడా సరిపోని వ్యధవలు ఇష్టం వచ్చినట్లు వాగు తున్నారు మనువాదం కావాలి అనే వాళ్ళు ఇంగ్లిష్ మాటలు, చదువులు, వారు తయారు చేసిన వస్తువులు వాళ్ల సంకనాకను వాడతారా....
@miriyalaprasanth1497Ай бұрын
వాడొక పంది.... వాడికేం తెలీదు... 😂😂😂😂
@extremist_9 Жыл бұрын
ప్రవీణ్ గారు అయ్యప్ప విషయంలో ఇంత తొందరగా ఎందుకు స్పందించలేదు ఎందుకు మీడియా ముందుకు రాలేదు
@@Nani-yz1sc నేను బారబర్ అడిగిన ఇంతవరకు ఆ క్షేత్రంలోకి వెళ్ళలేదు ఒకసారి వెళ్లి లోపాలు చూసి రావాలి,,, మనం అందరం అలాంటి వాళ్ళను మార్చాలి
@enjoyyadavlingam2666 Жыл бұрын
@@Nani-yz1sc రిజర్వేషన్ అంతా మీరే ఎందుకు తింటారుఎందుకంటే స్వార్థపు ఆలోచనలు నీకు వస్తాయి మీరు మారరా ఇంక అలాగే అలాగే ఉంటారా
@manmohanaluwala8268 Жыл бұрын
Jai Hamara Prasad 💥
@sravankumarvedam893010 ай бұрын
కొన్ని వేల సంవత్సరాల క్రితం హిందూయిజం పుట్టింది అంబేడ్కర్ కు హిందువులు వ్యతిరేకం కాదు కానీ అంబేడ్కర్ హిందూ సంస్కృతిని విమర్శించాడు
@gouthamkarande4413 Жыл бұрын
జై భీమ్
@sunnyamruthamkodamagundla8091 Жыл бұрын
హమారా ప్రసాద్ రాంగ్ ట్రాక్ లో మాట్లాడుతూ హిందూ ఇజం పెరుతో దేశ విదేశాలు గౌరవించే Dr,,B,R, అంబేడ్కర్ గారినే ఈ మత ఉన్మాది మాట్లాడటం దురదృష్టం
@rajeshwargarrepally644528 күн бұрын
అసలు అంబేద్కర్ దేశ స్వతంత్రాన్ని వ్యతిరేకించాడు. అలాంటి వారిని దేశం కీర్తించడం ఏమిటి?
@indian-zg1lx5 ай бұрын
జై అమర అన్న
@ROWDYSREEPRANKS Жыл бұрын
We support you Prasad anna
@ksurender9206 Жыл бұрын
ఇప్పుడు జరుగుతున్న ఈ సమాజంలో ఏ రాజకీయ నాయకులు ఎవరు ఫాములోలేరు ఇప్పుడు వస్తున్న జై భీమ్ అనే ఒక నినాదం ఆ నినాదాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది దొంగనా కొడుకులు ఫేమస్ అవ్వడం కోసం అంబేద్కర్ ను వాడుకుంటున్నారు వానికి ఏమి పని పాట లేక వాడు వాగుతున్నాడు వాని పట్టించుకోని మనమందరం వాని ఎక్కడికో తీసుకుని పోతున్నాము.....