హంపి విరూపాక్ష ఆలయ రహస్యాలు | వజ్రాలు కుప్పలుగా అమ్మినచోటు | శివుడు మన్మధుడిని భస్మం చేసింది ఇక్కడే

  Рет қаралды 5,120

Telugu Thoughts Channel

Telugu Thoughts Channel

Күн бұрын

‪@teluguthoughts‬
ఫ్రెండ్స్... వేసవి సెలవులు ముగుస్తున్న సమయాన మా కుటుంబసభ్యులతో చేసిన కర్నాటక అధ్యాత్మిక యాత్ర సిరీస్ లో ఇది మొదటి వీడియో. ఈ వీడియోలో హంపి విరూపాక్ష ఆలయ రహస్యాలు, చరిత్ర తెలుసుకుందాం. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని కళ్ళకు కట్టే ప్రదేశాలను చూద్దాం. వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నచ్చితే లైక్ కొట్టండి. షేర్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండ పెట్టండి. సబ్ స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే దయచేసి చేసుకోండి.
ధన్యవాదాలు.
Friends... This is the first video in the series of Karnataka Spiritual tour with my family members at the end of the summer holidays. Let's learn the secrets and history of Hampi Virupaksha Temple in this video. Let's have a look at the places where the glory of Vijayanagara Empire is visible. Watch the entire video without skipping. Hit like if you like. Share and leave a comment. Please subscribe if you have.
Thank you
This Video Link:
• హంపి విరూపాక్ష ఆలయ రహస...
Previous Video Link:
• అసలైన స్వర్ణగిరి క్షేత...
Location: maps.app.goo.g...
Music Credit to: Aalaap in Raag Jhinjhoti - Sandeep Das, Adhiraj Chaudhuri,
Adana - Teental - Aditya Verma, Subir Dev
Renuka Guest House, Hampi Contact No: +91 9448941359
#historicaltemples #indianculture #diamonds #pearls #secretsoftemples #templesecrets #virupaksha #virupakshatemple #hampi #hampihistory #vijayanagara #krishnadevaraya #vijayanagarasamrajya #pampadevi #bhuvaneshwari #shiva #shankara #eswara #eshwara #hoyasala #vikramaditya #karnakata #karnatakatemples #karnatakayatra #kannadabhakti #bengalore #bengaluru #secretsofhampi #secretsofvirupaksha #ancienttemples #oldesttemples #inkarnataka #inindia #southindiatemples #greattemplesinsouthindia #southindiantemples #1000yearsold #50ksubscribers #thankyou #teluguthoughts #shyamanumala #hyderabadtemples #secrettemplesinhyderabad

Пікірлер: 19
@pallaviswaroop3134
@pallaviswaroop3134 3 ай бұрын
Om namah shivaya
@nageshramarama8845
@nageshramarama8845 3 ай бұрын
🕉 🕉 🕉
@pandurajreddy3156
@pandurajreddy3156 3 ай бұрын
Exallent explanation of HAMPI
@teluguthoughts
@teluguthoughts 3 ай бұрын
కృతజ్ఞతలు... ఓం నమశ్శివాయ.దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి
@MunupalleShivaji-xg3xq
@MunupalleShivaji-xg3xq 3 ай бұрын
Thank you brother God bless Hara krishna
@teluguthoughts
@teluguthoughts 3 ай бұрын
కృతజ్ఞతలు... ఓం నమశ్శివాయ.దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.
@vaidehianumala4368
@vaidehianumala4368 3 ай бұрын
Om namashivaya
@teluguthoughts
@teluguthoughts 3 ай бұрын
కృతజ్ఞతలు... ఓం నమశ్శివాయ
@vamsikrishnamulam5317
@vamsikrishnamulam5317 3 ай бұрын
The greatest Hindhu Dynesty
@teluguthoughts
@teluguthoughts 3 ай бұрын
కృతజ్ఞతలు... ఓం నమశ్శివాయ.దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.
@vamsikrishnamulam5317
@vamsikrishnamulam5317 3 ай бұрын
@@teluguthoughts 👍
@laxmanraovanama3560
@laxmanraovanama3560 Ай бұрын
జై శ్రీమన్నారాయణ🙏💐 శ్యామ్ గారు యాత్ర చేసింది మీరు కానీ మీ చక్కని వివరణతో ఆ పాత్ర లో మేము లీనం అయ్యాము .... రామాయణ కాలంలో హనుమాన్ సేనా వాహిని , అమోఘమైన భారతీయ శిల్పా కళ రీతిలో అడుగడుగునా శిల్పుల వైభవం, వైశిష్ట్యం ( శాస్త్రజ్ఞుల కు అంతు చిక్కని విషయాలు), ఇక్కడ వెలసిన దేవి దేవతా స్వరూపాలు , తుంగ - భద్ర నదీ జలాలను, మరియు... శ్రీకృష్ణదేవరాయలు మొదలుకొని చరిత్ర కు ఆధారమైన అలనాటి రాజుల శాసనములు , సంగమ , సాలవ , తులువ హొయసాల వంశీకుల నాటి విజయ నగర ప్రాశస్త్యం ...... , అంతే కాకుండా వజ్ర వైడూర్య, నవ రత్నముల రాశులతో అంతర్జాతీయ వ్యాపారం చేసిన భారతీయ చక్రవర్థుల వైభవం బాగా నచ్చింది సార్... రాళ్ళలో రాగాలు వినిపించగల సప్త స్వరాలను మండపం గురించి ప్రస్తావిస్తూ చెబుతూ ఉంటే సంతోషం కలిగించింది... ఓహో Fine.... Soooper Sir మీరు 🎉💐
@user-fp1tv7uh6n
@user-fp1tv7uh6n 3 ай бұрын
Hampi chalababunayeee super
@teluguthoughts
@teluguthoughts 3 ай бұрын
కృతజ్ఞతలు... ఓం నమశ్శివాయ.దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.
@sumanapulugurtha5451
@sumanapulugurtha5451 2 ай бұрын
కర్నాటక లో కోస్టల్ కర్నాటక నార్త్ అలాగే సౌత్ కర్నాటక కింద విడతీసి చూస్తే వీలుగా ఉంటుంది
@santhoshmahankali
@santhoshmahankali 3 ай бұрын
Shyam garu .. chala unnay akkada chudataniki ..meeku insta lo DM chesa ..emain details kavalante cheppandi
@teluguthoughts
@teluguthoughts 3 ай бұрын
కృతజ్ఞతలు... ఓం నమశ్శివాయ. అవును అక్కడ చాలా ఉన్నాయి. చూడటానికి 3 రోజులు కూడా సరిపోవు. మీ సహకారానికి ధన్యవాదాలు
@ManojKumar-bd8pr
@ManojKumar-bd8pr 3 ай бұрын
Shyam garu i liked your videos and subscribed because you were exploring ancient temple's in and around Hyderabad and getting it to light and audience attention... I don't recommend you going away from our state and exploring other states we have n number of youtubers for other state please concentrate on our state and capital hyderabad.... That's my view and opinion... Later your call and your wish.
@teluguthoughts
@teluguthoughts 3 ай бұрын
కృతజ్ఞతలు... ఓం నమశ్శివాయ. అవును మీరు చెప్పింది నిజమే. అయితే ఇదొక ప్రయత్నం. నేను మన చుట్టుపక్కల ఆలయాలను చూపించడం కొనసాగిస్తాను. మీ అభిమానానికి ధన్యవాదాలు. దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 47 МЛН
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 17 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 16 МЛН
Ambubachi mela in kamakya temple | Guwahati Assam | Astadasa shakthipeeth
25:02
History of Egypt | Egypt History in telugu #history #egypt #telugu
15:51
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 47 МЛН