హనుమంతుడి జన్మస్థలం ఆంధ్రా లోనా, కర్ణాటక లోనా? | Where is Birth place of Hanuman? | Nanduri Srinivas

  Рет қаралды 486,647

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 1 700
@GanapathiSrinivas20
@GanapathiSrinivas20 3 жыл бұрын
This Video Clears off many Internal Disputes as @Nanduri Srinivas garu Clearly gave a Satisfying Evidence & Explanation. I think Everyone Should Realise Climax of this Video & be Grateful to Sanathana Dharma # Aanjaneyudu Andarivadu #Sri Vishnu Roopaya Namah Sivaya
@ramarao7870
@ramarao7870 3 жыл бұрын
11Ues
@dileswararao196
@dileswararao196 3 жыл бұрын
Sri gurubhyo namah
@lalithapilla5054
@lalithapilla5054 3 жыл бұрын
Yes andi ... thanku guru garu
@prathamkare694
@prathamkare694 3 жыл бұрын
Sir, one more thing is, hanuman might have been born in any place, maybe he showed his birth leela in all these places. Vamana katha is the best example.
@venkubhai6381
@venkubhai6381 3 жыл бұрын
@@ramarao7870 ో
@iamSaiADITYA
@iamSaiADITYA 3 жыл бұрын
ఎవరో మహనుభావులు రావాలి అంటారేంటి గురువుగారు చక్కగా మీరు తేల్చేసారుగా 🙏🙏🙏
@harishharsha8699
@harishharsha8699 3 жыл бұрын
ఒకే నాటకాన్ని వేరే వేరే ప్రాంతాలలో వేశారు అన్నమాట జగన్నటకసూత్రధారి... జై శ్రీ రాం...!!
@sweety7110
@sweety7110 3 жыл бұрын
Sri ramudu seetha vishnu murthi laxmi avthram antaru kada....ante valle ramudu seetha la chala sarlu avatharam thiskuni ramayanam chesara...please clear this doubt nanduri garu
@PrathyushaSarma
@PrathyushaSarma 3 жыл бұрын
మతిపోయేలా వివరణ ఇచ్చారు శ్రీనివాస్ గారు... అద్భుతం నిజంగా... నమస్సులు...
@venkatachittisaibusa5596
@venkatachittisaibusa5596 3 жыл бұрын
Make a video on madam blavatsky
@venkatachittisaibusa5596
@venkatachittisaibusa5596 3 жыл бұрын
7th argument is necessary,so make a video on next
@saleemm.a8439
@saleemm.a8439 3 жыл бұрын
Swamy.your all analysis kishkinda is right and proofs are there.
@sugavaasihaasanhariprasad6752
@sugavaasihaasanhariprasad6752 3 жыл бұрын
రామాయణం.. ఒక్క సారి కాదు.. చాలా సార్లు జరిగింది అనే సత్యం తెలుసుకున్నప్పుడు మనసు పులకించింది గురువుగారు.. ఆ విషయం మీద్వారా మా లాంటి వారికి తెలియడం ఇంకా అద్భుతం.. హనుమ జననం పైన డిబేట్లు పెట్టి.. చివరకు ఏది తేల్చని వారందరికీ మీ అద్భుతమైన వివరణతో వారి భ్రమని పాఠాపంచలు చేశారు.. మీ పాదాలకు నా సెతకోటి నమస్కారాలు గురువుగారు..🙏🙏🙏 శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
@kaushalacharya6212
@kaushalacharya6212 3 жыл бұрын
ఆ ఇద్దరి మధ్య జరిగిన వాదన, లక్షలాది జనాల "ఆధ్యాత్మిక" జ్ఞాన సంపాదనకు కారణం అయ్యింది 🙏🕉️
@nirupamayarlagadda787
@nirupamayarlagadda787 3 жыл бұрын
గురుభ్యోన్నమః, పాదాభివందనాలు స్వామి. చిన్న పిల్లలకి కూడా అర్థం అయ్యేలా చెప్పారు. అన్ని పుణ్య క్షేత్రాల గురించీ చాలా చక్కగా వివరించి చెప్తున్నారు, మీరు ఈ పుణ్య కార్యం చెయ్యటం మా అదృష్టం. మీకు కృతజ్ఞతలు.
@gaddesrinivas
@gaddesrinivas 3 жыл бұрын
Just 2 Words - Final conclusion 👌👌👏👏🙏🙏 One Shot two birds అన్నట్టు...స్వామి వారి జన్మ వృత్తాంతంను సెటిల్ చేసారు...ఇద్దరు మంచి స్నేహితులను కలిపిన మీకు 🙏
@SivaNageswarRao-fc1sx
@SivaNageswarRao-fc1sx Жыл бұрын
ముందు వాళ్ళ ఇద్దరికి ధన్యవాదాలు వాళ్ళ వాదన వల్ల మాకు తెలియని "ఆధ్యాత్మిక" విషయాలు తెలుసుకున్నాం చివరికి వాళ్ళు ఇద్దరు మళ్ళీ కలిశారు సంతోషం జై హనమాన్ ❤️ జై శ్రీరాం🚩🙏
@aryanrn5268
@aryanrn5268 3 жыл бұрын
శ్రీగురువుగారికి నమస్సుమాంజలులు. నేను 4సంవత్సరాల క్రితం గోకర్ణక్షేత్ర దర్శనానికి వెళ్ళిన సందర్భంలో,. చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలు చూపించిన గైడుగారు , అక్కడ ఒక కొండగుహలో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని చూపించి, ఈప్రదేశమే ఆంజనేయుని జన్మస్థలం అని చెప్పారు. జన్మస్థలం ఏదైనప్పటికీ , శ్రీఆంజనేయులవారు మన ఆరాధ్యదైవం., జైహనుమాన్.. జైజైహనుమాన్...
@అదిశ్యామ్
@అదిశ్యామ్ 3 жыл бұрын
మన మతాన్ని మనమే చులకన చేసుకుంటానం బాగా చెప్పారు గురువుగారు
@prasanthram6514
@prasanthram6514 3 жыл бұрын
అధికారం కోసమో ఆస్తుల కోసమే కాకుండా ఆంజనేయుడి గురించి గొడవ పడ్డారు. వాళ్ళ సందేహాలు మీరు తీర్చరూ. This is the beauty of India.🇮🇳 Jai hind.
@akhilmanchika2035
@akhilmanchika2035 3 жыл бұрын
మహానుభావుల జననాలు లేదా వాళ్ల యొక్క బయటి విషయాల గురించి కాకుండా వాళ్ల గుణలని వల్ల గొప్పతనాన్ని ఆదర్శం తీసుకుందాం 🙏 మనకి మనమే ఇలాంటి చర్యలు చేయడం వలన పక్కన వాళ్ళకి అలసు అవుతాం సనాతన ధర్మన్ని పాటిద్దాం ! ❤️
@narayanibuddaraju
@narayanibuddaraju 3 жыл бұрын
గురువు గారికి నమస్కారం 🙏 మీరు మీరు వీడియో చేసేటప్పుడు మాకు చూపించే ఫోటోలు చాలా బాగుంటాయి
@Srivalli.official_7
@Srivalli.official_7 3 жыл бұрын
నమస్కారం గురువుగారు..🙏మీరు చేసిన వీడియో చక్కగా ఉంది..గతంలో హోమ ప్రక్రియ గురించి వివరించే సమయంలో మిగతా భాగాన్ని త్వరలో చేస్తాము అని చెప్పారు..ఆ వీడియో కోసం ఎదురు చూస్తున్నాము..ధన్యవాదములు...🙏🙏
@64artsofIndia
@64artsofIndia 3 жыл бұрын
A simple logic ..."సంభవామి యుగే యుగే" - "పునః పునః"... ఇది clear... ఒకానొకసారి "పూజ్య చాగంటి గురువులు కూడా చెప్పారు"... ధన్యవాదాలు గురూజీ...💐💐💐
@PradeepCMR
@PradeepCMR 3 жыл бұрын
Eppudu kindly share the link
@saia7984
@saia7984 3 жыл бұрын
గురువుగారు మీరు ఈవిధంగా ప్రతి విషయాన్ని విడమర్చి చెప్పడం ద్వారా చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పారు
@prsbhakarsandupatla30
@prsbhakarsandupatla30 3 жыл бұрын
మీకు ఖచ్చితమైన సమాధానం తెలుసు, కాని ఊహాత్మక X,Y స్నేహితుల ఆధారంగా , నొప్పింపక, తా నొవ్వక అనే రీతిలో ఉభయానందకరంగా చెప్పడం, అద్భుతం !!!
@divyadevidurga7101
@divyadevidurga7101 3 жыл бұрын
జై శ్రీరామ్ 🙏 చాలా మంచి వీడియో చేశారు గురువు గారు ధన్యవాదాలు 🙏
@dhanalakshmikatragadda913
@dhanalakshmikatragadda913 3 жыл бұрын
L
@skrish444
@skrish444 3 жыл бұрын
Mee video choosty time teliyadu , alantidi lenta eamiti admin gaaru. Eppatike mee videos appudy iypoindaa anukuntaamu. Maaku chaala manchi vishayani andinchu nanduku vandanaalu sir 🙏🙏🙏🙏
@vkdvgopal
@vkdvgopal 3 жыл бұрын
Rightly said sir. It's better to focus on moving in spiritual way instead of unnecessary debating.
@kishorgv1526
@kishorgv1526 3 жыл бұрын
Sir ... మీ తెలివైన X, Y శిష్యులు వల్ల మాకూ ఎన్నో విషయాలు బోధ పడ్డాయి.🙏🙏🙏🙏
@kaushalacharya6212
@kaushalacharya6212 3 жыл бұрын
ఎప్పటిలాగే చాలా అద్భుతంగా విశ్లేషించారు అన్నయ్య, నమస్కారములు 🙏🙏🙏🙏🕉️
@IntiVantaluSudhaReddy
@IntiVantaluSudhaReddy 3 жыл бұрын
🙏 బాగా చెప్పారు, నాకు, అసలు తితిదే ఈ విషయం ఇప్పుడు ఎందుకు లేవదీసింది అనిపించింది.
@ch.muralikrishna2842
@ch.muralikrishna2842 3 жыл бұрын
🌹🙏🌹తిరుమల ~తిరుపతి అంజనాదేవి తనయా ఆంజనేయం మహా వీరం బ్రహ్మ ~విష్ణు ~శివాత్మకం నమస్తే నమస్తే నమో నమః ఆంజనేయ 🌹🙏🌹
@sailendra.4023
@sailendra.4023 3 жыл бұрын
It's true. Substituing your point to their arguments finally given an accurate result💯. Thank you guruji for the better conclusion provided to all of us. #SriGurubhyoNamaha🙏#JaiSriram🙏
@aravindvlogger4184
@aravindvlogger4184 3 жыл бұрын
అవును పోయిన కల్పం లో నరసింహ స్వామి గుడి ని స్వచం చేసినందుకు విష్ణు శర్మ అనే భక్తుడు ఈ కల్పం లో ప్రహ్లాదుడిగా పుట్టాడు అంట
@abhijeeth2005
@abhijeeth2005 3 жыл бұрын
@SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️ kalpam ante
@UshaRajavaram
@UshaRajavaram 3 жыл бұрын
ప్రహ్లాదుడే వ్యాస రాయలు గా, వ్యాసరాయ లే 500 ఏళ్ళ కిందట మధ్వ సంప్రదా యం లో జన్మించిన శ్రీ రాఘవేంద్ర స్వామి అని మధ్వ సంప్రదాయులు అనటం మనకు తెలిసినదే.. ఆంజనేయుని జన్మస్థలం గురించి చాలా చక్కనైన విశ్లేషణ ఇచ్చారు శ్రీ నండూరి శ్రీనివాస్ గారు ధన్య వాదాలు! చేతనైన వడమాల సేవ, సింధూర సేవ, తమల పాకుల సేవ చేయటం మాని వాదోపవాదాలు చేయటం చాలా శోచనీయం
@sumanmeesala7829
@sumanmeesala7829 3 жыл бұрын
@aaa srinivas garu cheppina ramayanam vinnaka malli sitamma ramyya ku amavthundanattu malli ee questionaa... tappuga anukokandi just joke chesa ayana cheppindi sarigga ardam kaledemo... inko sari vinandi, mi question ki answer video lone undi
@UshaRajavaram
@UshaRajavaram 3 жыл бұрын
@@abhijeeth2005 ఒక కల్పం లో 4 యుగాలు ఉంటాయి, అవి పూర్తి అవ్వగానే రెండవ కల్పం మొదలు అవుతుంది
@srikanthdharmasastha8379
@srikanthdharmasastha8379 3 жыл бұрын
@aaa illaa ee kalpam lo anjaneeya swami next kalpaniki bhrama kada... ee kalpam lo ashwaddhama next kalpaniki vyasulavaru kada.. srusti vunte malli bhrama enti? vedalu rachinchabadi vunte malli vyasudu enti?
@UNNADIOKKATE
@UNNADIOKKATE 3 жыл бұрын
ధన్యవాదములు, శుక బ్రహ్మ, కాకభుశుంద్ది జీవిత చరిత్రలు మీ స్టైల్ చెప్పండి.
@varam217
@varam217 3 жыл бұрын
ఆంజనేయుడు అందరివాడు🙏🙏🙏🙏🙏
@chnavin1907
@chnavin1907 3 жыл бұрын
It doesn't matter where lord Hanuman born. It's not useful for common man. People who are arguing about this in Ap and Karnataka are commercial. They do business. Give importance to rich people. Let's worship lord Hanuman with pure heart. Jai Hanuman
@padmakarkakumanu8146
@padmakarkakumanu8146 3 жыл бұрын
ఓం సాయి రా మ్, జై సాయిమాస్టర్, జై శ్రీరామ్. చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు, హిందువులంతా కలిసికట్టుగా ఉండాలని చాలా వివరంగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandhanaharnadha9073
@chandhanaharnadha9073 5 ай бұрын
Hi Wonderful explanation Could this be related to multiverse Ramayan in multiple universe and the scripts are explaining them ? Thank you
@kiranjyothika1268
@kiranjyothika1268 3 жыл бұрын
Proud to be an Hindu 🙏 Chala baagudi video 🙏 Guru garu..Namakaramulu 🙏 Jai Annjaneeya Swamy 🙏
@raajrocks9211
@raajrocks9211 3 жыл бұрын
అసలైన ఙ్ఞానమూర్తులు ఎలా ఆలోచిస్తారో....మిమ్మల్ని చూస్తే అర్ధం అయ్యింది..మీలాంటి వారి విశ్లేషణ విన్న నా జన్మ ధన్యం..హైందవ ధర్మాన్ని కాపాడటానికే దైవం పంపిన దూత లాగా కనిపిస్తున్నారు గురువు గారు..ఓం నమో వేంకటేశాయా
@ankhatri
@ankhatri 3 жыл бұрын
Incredible! Srinivas garu. that's why it is said, Vedas has all answers. We need to explore.
@harishuosa8093
@harishuosa8093 3 жыл бұрын
జై శ్రీరామ్ జై శ్రీఆంజనేయం గురువుగారు స్పష్టంగా తెలుగు లో వీడియో చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదములు అయ్యా 🚩🕉️⚛️🌄🌞🙏🙏
@ravisapthaswaralu1083
@ravisapthaswaralu1083 3 жыл бұрын
గురువు గారు క్రొత్తగా ఉంది. మరియు చాలా ఆనందంగా ఉంది. రామాయణం ఎన్నోసార్లు జరిగిఉండిఉంటుంది అని చెప్పారు. ఏది ఏమైనా శాస్త్రప్రమాణం ముఖ్యం 🙏🙏🙏🙏🙏🙏
@srinuvasusri5280
@srinuvasusri5280 3 жыл бұрын
Manakanna mundhu kalpanulu chala vunnaei ..ante prathi kalpam lonu idhe ripit ga jaruguthunnaei anukuntaa sir
@sraghu73
@sraghu73 3 жыл бұрын
Last 3 mins is so valuable.
@sushmabhaskar5917
@sushmabhaskar5917 3 жыл бұрын
ధన్యవాదాలు గురుగారూ... మీర చెప్పిండి ముమ్మాటికి సత్యం... మేము మీ మాటలును గౌరవిస్టాము
@suvarnaravindra173
@suvarnaravindra173 3 жыл бұрын
ಬಹಳ ಸುಂದರವಾಗಿ ವಿಶ್ಲೇಷಣೆ ಮಾಡಿದ್ದೀರಾ ಸರ್.ನಿಮ್ಮ ವಿಡೀಯೋ ನೋಡುವಾಗ ನನಗೂ ಸಹ ನೀವು ಯಾವ ಪರಿಹಾರವನ್ನು ಕೊಡುತ್ತೀರೋ ಎನ್ನುವ ಕೂತೂಹಲವಿತ್ತು.ನೀವು ಬಹಳ ಸೂಕ್ತವಾಗೇ ಪರಿಹರಿಸಿದ್ದೀರಾ. ನೀವು ಹೇಳಿದ್ದು ಸರಿಯಾಗಿದೆ ಎನ್ನುವುದನ್ನ ಪುಷ್ಟೀಕರಿಸಲು ಇನ್ನೊಂದು ಬರವಾದ ವಿಷಯವೇನೆಂದರೇ ಅದು ಕಾಕ ಭುಷುಂಡಿಯ ಕಥೆ.ನನ್ನ ಗುರುಗಳಾದ ಅಚ್ಯುತಾನಂದರು ಕಾಕಭುಷುಂಡಿಯವರ ಕಥೆಯನ್ನು ಹೇಳುವಾಗ ಹೇಳಿದ್ದೇನೆಂದರೆ, ಕಾಕಭುಷುಂಡಿ ಎಷ್ಟು ಸಾರಿ ರಾಮಾಯಣ ನಡೆಯಿತೋ ಅಷ್ಟು ಸಾರಿಯೂ ರಾಮಾಯಣದ ಪ್ರತ್ಯಕ್ಷದರ್ಶಿಗಳಾಗಿದ್ದರೆನ್ನುವುದೂ ಸಹ.ನಿಮ್ಮ ಈ ಮಾತನ್ನೇ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳಿದಂತಾಯಿತು🙏🙏
@nammabharathahinduthvabhar2310
@nammabharathahinduthvabhar2310 3 жыл бұрын
ನಾವು ಈ ಜನ್ಮದಲಿ ಹಿಂದೂಗಳಾಗಿ ಹುಟ್ಟಿದೆವೆ ಇದು ನಮ್ಮ ಅದೃಷ್ಟ 🙏🙏🙏🙏🙏
@sakethsatyavarapu8036
@sakethsatyavarapu8036 3 жыл бұрын
🕉గురువుగారు మీకు అనంతకోటి వందనాలు.పామరులకు సహితం అర్దమయ్యేలా వివరించారు.అఖరుకు ఇలాంటి వాటిమీద గొడవలు జరిగితే మన సంస్కృతికి జరిగే నష్టం బాగా వివరించారు.
@pacha-iv1ew
@pacha-iv1ew 3 жыл бұрын
Namaste guruvu Gaaru, ee karangane hamumantula vaari janmatidulu kooda rendu moodu unnavani telustundi, aalochistunte meeru cheppina parishkaram logical ga correct anipistindi. Jai hanuman.🙏🙏🙏
@madhureekrishna
@madhureekrishna 3 жыл бұрын
చాలా బాగా సమాధానపరచారు. రామాయణం అనేకసార్లు జరిగిందనడానికి సాక్ష్యం ఇంకొక సందర్భం కూడా ఉంది కదండీ... ఒకసారి రాముడు ఆంజనేయ స్వామిని పిలిచి, బ్రహ్మకి నా ఉంగరాన్నిచ్చాను, వెళ్ళి అది అడిగి తీసుకొనిరా... అన్నాడట. ఆంజనేయస్వామి వెళ్ళి అడిగేసరికి బ్రహ్మ అనేక ఉంగరాలని పట్టుకొచ్చి, రామాయణం జరిగినప్పుడంతా నాకు ఉంగరం ఇచ్చాడు, వీటిలో ఈసారి ఇచ్చినదేదో చూసి తీసుకెళ్ళు.. అన్నాడట. ఆంజనేయస్వామి బాగా పరికించి చూసినా అన్నీ ఒకలాగే ఉన్నట్టు అనిపించిందట. చివరికి ఒకటి చేతిలోకి తీసుకొని రాముడికి అప్పగించాడట. తను అడిగినది దాన్నేనని రాముడు చెప్పాడట.
@iimaaa
@iimaaa 3 жыл бұрын
very very logical & sensibly concluded.. but people don't want soutions.. they want to politicise everything and make even God a territorial issue...
@mohanakrishna4530
@mohanakrishna4530 3 жыл бұрын
Great explanation Sir. It clarifies not only the this issue but many conflict as you already mentioned in the video. We can apply it wherever needed in puranas and sthala puranas. All your videos are great but this has special place 🙏 Thanks you so much for the video. Shatha koti dhanyavadalu 🙏 🙏🕉️
@premchinnala5890
@premchinnala5890 3 жыл бұрын
Guruvu garu , please give more detailed about this concept about some situations happening many times in this world
@MkMBL-mq1oy
@MkMBL-mq1oy 3 жыл бұрын
ఈ వీడియో చూశాక నాకు నా చిన్నప్పుడు ఇంట్లో చదివిన అయ్యప్ప స్వామి దివ్య చిరితం పుస్తకం గుర్తు వచ్చింది. ఆ పుస్తకంలో కూడా ఇలానే విశ్లేషించారు...అయ్యప్ప జననం రెండు సార్లు జరిగింది అని. ఈ వీడియో లో కూడా ఆంజనేయ స్వామి ప్రతి కల్పం లో జన్మించారు అని చాలా చక్కగా వివరించారు.... ధన్యవాదాలు శ్రీనివాస గురువు వారికి.
@venkateshyadavvenkatesh8667
@venkateshyadavvenkatesh8667 3 жыл бұрын
ద్వారక గురించి ఒక వీడియో చేయండి గురువుగారు
@royalcharan4243
@royalcharan4243 3 жыл бұрын
15:40 Dark series lo kuda ide chepparu ... Beginning is the ending and ending is the beginning 👏🏻👏🏻👏🏻 swami mee padalaku thalavanchi namascaristunna
@rahulchalwadi9587
@rahulchalwadi9587 3 жыл бұрын
It was seriously recommended 🙏🙏
@sampathkumar9678
@sampathkumar9678 3 жыл бұрын
మీ ముగింపు చాలా బాగుంది. ఇపుడు ఆంజనేయుడికి ప్రాంత కుల మతాలని అంతకడుతున్నాము ఇది మన కర్మ.
@navyagayathri3949
@navyagayathri3949 3 жыл бұрын
I have so longed to get an answer to this very question Srinivas Garu..whether or not the entire creation repeats itself and such epics have occured at periodic intervals..you have reinforced my assumption (which it isn't anymore thanks to you) and I have connected a lot of dots..Thanks a million times for this video🧡
@kalyang8507
@kalyang8507 3 жыл бұрын
So our lives are repeating in same way with minor changes?? Kind of Destiny and free will???but we are leading same lives?
@Duckeydoo701
@Duckeydoo701 3 жыл бұрын
guruvu gaaru... Oka contradiction ki solution cheppamante... anni contradictions ni Oka debbatho kotti paaresaaru.. super 👌
@nagendra9885
@nagendra9885 3 жыл бұрын
Correct sir.. really very happy for this answer in this vedio.. following you all Vedioes and will do what all you say in videos.. I have some doubt how to ask sir.. please tell me.
@ravisankarchebolu171
@ravisankarchebolu171 3 жыл бұрын
చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. ఇలా ఎంతమంది ఎన్ని చెప్పినా ఇది మేమే సాధించాము అనుకునే వారికి వీటిలోని తత్వం అర్థం కాదు.
@bollapragadasaiswaroop4503
@bollapragadasaiswaroop4503 3 жыл бұрын
ఇలాంటి సందేహమే కొన్ని రోజుల ముందు మా చెల్లి (age 14) నన్ను అడిగింది. " ఈ ఇప్పుడున్న సృష్టి తర్వాత ప్రళయం వస్తుంది రావి ఆకు మీద 'వట పత్ర శాయి ' లా శ్రీ మహా విష్ణువు ఉంటాడు , రుద్రుడు రుద్ర తాండవం చేస్తూ సృష్టిని లయం చేస్తూ ఉంటాడు.. తర్వాత మళ్లీ బ్రహ్మ కి పగలు అవతుంది, మళ్లీ సత్య యుగం మొదలవుతుందా? మళ్ళీ సత్య యుగం లో ఈ అవతారాలు వస్తాయా? మళ్ళీ రామ, కృష్ణ అవతారాలు వస్తాయా.. అని అడిగితే నేను బిక్క మొహం వేసి ఏమీ చెప్పలేక పోయాను. మాకు సమాధానంగా ఈ video ద్వారా తెల్పారు.. ఆ ప్రశ్నకు సమాధానం మీరే ఇచ్చారు. ❤️🙏🙏🥺
@ashokkumar-fy5th
@ashokkumar-fy5th 3 жыл бұрын
Nijamee sir manam maya anee chakram lo thiruguthunnam. Andulo nunchi bayata padatame moksham. Ippatiki manam kuda konni vela janmalu yetham.
@shivarajesh9850
@shivarajesh9850 2 жыл бұрын
నమస్తే గురువు గారు మీ పదాలకు శతకోటి నమస్కారాలు , గురువు గారు నాకు ఒక చిన్న సందేశం కలియుగ వేంకటేశ్వర స్వామి వారి సంతానం గురెంచి తెలియచేయండి గురువు గారు.
@srinivas8465
@srinivas8465 3 жыл бұрын
14:01 meeru naaku eppatinuncho unna doubt clarify chesaru. Thanks babai gaaru 😃
@sairam-io4vy
@sairam-io4vy 3 жыл бұрын
Thanks for your clarification.These are all unnessary doubts and discussions.Instead of wasting our time as you rightly said better to pray god.God is every where.we should try to divert our attention towards devotion. Thanks once again.You are a practical man.
@krishnareddy5630
@krishnareddy5630 3 жыл бұрын
నేను స్వయంగా చదివాను యోగవాసిస్టం లో వశిష్ట మహర్షి రామ చంద్ర ప్రభువుతో .....రామ నా దృష్టి సోకినంత (వెనుకకు చూస్తున్నాడు) వరకు చూస్తే నీవు ఇప్పుడు 32 వ రాముడి వి అని చెప్తాడు ...
@ashokkumar-fy5th
@ashokkumar-fy5th 3 жыл бұрын
Nijamee sir nenu vinna varaku idi 28th kalpam. Eee kalpam name swetha varaha kalpam. Ipptaki yenni rama avatharalu jarigayoo.
@vnrfacts9575
@vnrfacts9575 3 жыл бұрын
@@ashokkumar-fy5th అవును sir. గీత 3 వ అద్యయం లో ఇలా ఉంటుంది. అర్జున నీకు , నాకు కొన్ని జన్మలు గడిచాయి. SO శ్రీ krishnudu కూడ ఎన్నో మంచి పనులు చేసి ఈ ద్వాపర యుగానికి దేవుడు అయ్యడు. అందుకే మనము కూడ మంచి మార్గన జీవిస్తే moksham వస్తుం ది
@vnrfacts9575
@vnrfacts9575 3 жыл бұрын
@@ashokkumar-fy5th రాముడు, krishnudu పోయిన యుగాలలో , కల్పలలో మను షులే వారి లో ఉన్న గొప్ప darmam వల్ల దేవు ల్లు అయ్యారు. మన జీవిత ము మన ఆలోచనల, ప్రవర్తన మీద ఆదరపడి ఉంది
@bharathyr4535
@bharathyr4535 3 жыл бұрын
@@vnrfacts9575 vallu manushulu kadu manishi Rupam lo vacchina devullu I mean devudu Vishnu murthy ayanannu pancha bhutalu andukolevu
@vnrfacts9575
@vnrfacts9575 3 жыл бұрын
@@bharathyr4535 దేవుడు అని seperate గా ఒక వ్యక్తి లేడు brother మీకు concept అర్థం కాలేదు నేను చిన్నప్పుడు అలాగే అనుకున్నా . .. వైకుంటం లో ఒకరు ఉంటారు ఆయనే ప్రతి Sari వస్తారు అనుకున్నా కాని నిజం ఏమిటంటే
@honeysj7328
@honeysj7328 11 ай бұрын
చాలా information ని gather చేసి చెప్తున్నారు,చాలా బావుంది మీ పరిశ్రమ🎉
@kr98760
@kr98760 3 жыл бұрын
Amazing video, here I would like to bring a correlation from a book called Holy Science by Swami Sri Yukteswar ji guru of Sri Paramahansa Yogananda ji. In this book Guruji highlighted how all the four yugas occur in asending and desending order in every 24000 years. As per your details these holy puranas would have occurred several times during the four yugas. Once again thanks for the video 🙏
@VijayChanderPshali
@VijayChanderPshali 3 жыл бұрын
Excellent andi... Meeru chesina vedio chala chala baguntayi.... Each and every vedio lo me hard work kanipisthundhi.. Me nundi inka inka vedieos raavali.. Sanathana darmam goppathanam vishwa vyaptham cheyali..
@sriniyashuofficial4052
@sriniyashuofficial4052 3 жыл бұрын
నిలువు బొట్టు అడ్డ బొట్టు క్రాస్ వచ్చింది.... ధన్య వాదములు సార్..... వాళ్లు ఇద్దరు కలవడం సంతోషం గ వుంది...🙏🙏
@jaideepthiruveedhi
@jaideepthiruveedhi 6 ай бұрын
18:18 naku e video correct anipinchadaniki Karanam enti ante mana rushulu scriptures ni Divya drusti to rastaru we have not unlocked the secret of Divya drusti anduke oka sari ala okasari Ila kanipinchi nanduku ala rasaru emo ? Anna oka doubt tho namanu miru chapinadi
@Murali439
@Murali439 3 жыл бұрын
Guruvugaru Namasthee, I heard that when lord Rama is leaving from Earth, he dropped his finger Ring to Other Lokas, and asked to Hanuma to bring his Ring. Then hanuma try to bring the Ring, hanuma found More and more than one Ring. Later Hanuman came to know that, Rama drop the Ring of every Avatar of Rama. It means that Ramayana happened many more times. Please explain if this is correct.
@govardhanchowdary1316
@govardhanchowdary1316 3 жыл бұрын
Very convincing and neatly settles the disputes and dilemmas surrounding Lord Hanuman's Birth place...Thank you Srinivas garu...
@ananthalakshmi22
@ananthalakshmi22 3 жыл бұрын
E video a news channels vallu chusty bagunnu. Manalo manam kottukodam valla lokuva thappa upayogam ledu. Tq jai sri ram🙏
@balajipraveenkumar856
@balajipraveenkumar856 3 жыл бұрын
గూరువు గారు మీ పాదాలకు శతకోటి నామస్కారములు నీజముగా సమస్య పెద్దదే కానీ మీరు చాలా సునస్యముగా పరిష్కరించారు .. శ్రీమాత్రేనమః 🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️
@raja318
@raja318 3 жыл бұрын
I have question? Thank you Sri Nanduri Srinivas garu for beautiful explanation and clarification. My question is, In Hanuman Chalisa, Hanuman will be next Bramha right? If he is taking birth continuously, when he will become Bramha?
@ramalakshmikaruturi4031
@ramalakshmikaruturi4031 3 жыл бұрын
Namaste andi, Hanuman doesn't take births,next lapam o aayana Brahma garu avutharu
@pixel9music
@pixel9music 3 жыл бұрын
Next Kalpa
@Nayuni004
@Nayuni004 3 жыл бұрын
ఇలాంటి డిబెట్స్ మన ఐక్యత ను దెబ్బతీయ్యడానికే దుష్టశక్తుల ప్రయత్నం గురువుగారు, నాకు, నా సహోద్యోగి కి ఇలా జరిగింది 2018లో అప్పుడు భగవాన్ హనుమంతుడు నాకు మీ సమాధానం ఇచ్చారు, కాకపోతే మేము డిఫరెంట్ గా, మీ మారుతీ హంపిలో, మా అంజనీ పుత్రుడు మా అంజనాద్రీలో జన్మించారు అని నేను చెప్పి మన హనుమంతుడు సర్వాంతారయామి, ఆయన ఎక్కడైనా పుట్టి ఉండవచ్చు అని ఆ గొడవ ను ముగించాము గురువుగారు..! 🙏🙏🙏
@gandikota29
@gandikota29 3 жыл бұрын
High light is “addam and niluvu mix ayyi cross start ayyibdi 🤣” well said sir 🙏
@lasyasri7754
@lasyasri7754 2 жыл бұрын
Anjaneya swami mandiramlo adavaru deepam pettacha guruvu garu please reply me guruvu garu please 🙏🙏
@jaigurudattasrigurudatta4763
@jaigurudattasrigurudatta4763 3 жыл бұрын
Sadhguru jaggi vasudev says this is 84 ಕಲಿಯುಗ kaliyuga running . You are absolutely right swamy your logic is justified
@suryak1520
@suryak1520 3 жыл бұрын
Entha baruvaina samasyani, entha suluvuga visleshinaru Swami...anni samasyalaki ila alochinchagaligithe entha bavuntundo🙏🙏🙏
@sreehari6566
@sreehari6566 3 жыл бұрын
వావ్... ఏమి విశ్లేషణ!, అదుర్స్ . మీరు మాయా దృశం కల్పించి మాయ పొరను ఎంత తేలికగా తీసేసారో.... మీ విజ్ఞతకి నమస్కారములు.
@gujjuviswabharathi8911
@gujjuviswabharathi8911 3 жыл бұрын
మీరు చెప్పినది నిజమే కానీ ఇది ఎంత మంది ముర్కులకి అర్థం అవుతుంది మీకు కృతజ్ఞతలు
@bhsnmurthy6486
@bhsnmurthy6486 3 жыл бұрын
At first, we donot encourage TV debates. Almost all channels are enjoying to fool our Hindus.
@shashikumar-th9yz
@shashikumar-th9yz 3 жыл бұрын
💯%
@boddubasu7656
@boddubasu7656 3 жыл бұрын
Yes
@sundark504
@sundark504 3 жыл бұрын
By not viewing them we can discourage that trend
@swetham8972
@swetham8972 3 жыл бұрын
Simple & Very clear. Got answers to soo many questions.Thank you guruji
@srividyatadavarthi6137
@srividyatadavarthi6137 3 жыл бұрын
Sir can u plz explain about the benefits of reading sundarakanda 42 sarga and 20 sarga
@Gani2S
@Gani2S 3 жыл бұрын
చాలా చక్కటి విశ్లేషణ చేశారు, శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు 🙏🙏🙏. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కర్ణాటక మధ్య ఈ పనికి మాలిన ఘర్షణ ఎవరికి లాభం, చెప్పండి? సర్వే జనా సుఖినోభవంతు🙏🙏🙏
@Anithasri143
@Anithasri143 3 жыл бұрын
చాలా బాగా వివరించారు గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@grandhivvsmalleswararao2123
@grandhivvsmalleswararao2123 3 жыл бұрын
గురువు గారు నమస్కారములు ఆదిత్య హృదయం కి 7శ్లోకాలకు మాత్రమే అర్ధం చెప్పి వున్నారు మరి మిగతా శ్లోకములు కు అర్ధం ఎప్పుడు వివరిస్తారు తెలియ చేయగలరు గురువు గారు మీరు చెప్పినది చాలా కాలం అయ్యింది ఇంకా చాలా శ్లోకాలు మిగిలి ఉన్నాయి దయచేసి అతి త్వరలో మీరు మాకు అనుగ్రహిస్తారు అని ఎదురు చూస్తున్నాము గురువు గారు PLS REQUEST SIR REALLY ITS VERY IMPORTANT IN MY LIFE PLS REQUEST SIR IT'S A HUMBLE REQUEST SIR 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivakumarardamala8056
@sivakumarardamala8056 3 жыл бұрын
Guruvu gaaru we are waiting for agnihotram series. Please 🙏🙏
@krsnapen
@krsnapen 3 жыл бұрын
సర్, మీరు చెప్పింది అక్షరాలా నిజం, ఇప్పుడు కూడా ఈ మొత్తం విశ్వం లో, ఎక్కడ ఒక చోట రామాయణ, భారతం, భాగవతం కథలు జరుగుతున్నాయని విన్నాను.. ఎందుకంటె ఒక లోకంలో సత్యలోకం నడుస్తే, ఇంకొక లోకం లో త్రీతాయుగం యుగం నడుస్తూవుంటుoది, ఇంకొక లోకంలో ద్వాపర యుగం నడుస్తువుంటుంది, మనకు తెలిసింది భూమి మాత్రమే, ఈ విశ్వం చాలా పెద్దది, ఒక గుప్పిడిలో ఇసుక పట్టుకుంటే ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో లెక్క కట్టి చెప్పడం చాలా కష్టం, ఆకాశంలో నక్షత్రలాని కనిపిస్తున్నావే లెక్క కట్టి చెప్పగలరా?. ఒక్క భగవంతుడి కి తప్ప మనకు తెలియదు, అర్థం చేసుకునే బుద్ధి కూడా చాలదు, ఇవ్వన్నీ వదలిపెట్టి భాగవతం చదవండి, చాలా ప్రశ్నలకు లీలగా మాత్రమే సమాధానం దొరుకుంతుంది. మనకు కావాల్సింది ఆంజనేయ స్వామి మీద భక్తి, ఆయన అనుగ్రహం. అంతే కానీ సమాధానాలు సులభంగా దొరకని ప్రశ్నలు పట్టుకుని టైం పాడుచేసుకువద్దు. భగవంతుడి ఆశ్రయం పొందండి. ఓం నమో నారాయణ నమః.
@vmadhavipasupulati280
@vmadhavipasupulati280 3 жыл бұрын
🙏 Feel so blessed to hear from you Sir, Please bless us. Wish you and your family have Gods blessings and all the good things happen to you all.
@naveenanamburi09
@naveenanamburi09 6 ай бұрын
Naaku chinna vinnapam adavallu anjaneya swamy mantram cheyyocha guruvu upadesham tho pls clarify me
@maheshgorle5222
@maheshgorle5222 3 жыл бұрын
శ్రీరామధుతం శిరసా నమామి( శ్రీరామ బంటు అందరి వాడు)🙏
@sarikaganesh7918
@sarikaganesh7918 11 ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు చాలా అద్భుతంగా వివరణ ఇచ్చారు మేము చాలా అదృష్టవంతులము
@karukondayagneswararao6018
@karukondayagneswararao6018 3 жыл бұрын
Jai Sri Ram 🙏🙏 జైశ్రీరామ్ 🙏🙏
@challapallivnagamanichalla1451
@challapallivnagamanichalla1451 7 ай бұрын
Hearty good morning sir. This morning I learned something new topic in the field of spirituality. Actually, my father is very fond of hanuman.
@jagadeesh5537
@jagadeesh5537 3 жыл бұрын
నేపాల్ ప్రధానమంత్రి కె పీ శర్మ ఈమధ్య రాముడు జన్మించింది నేపాల్ లోని అయోధ్యపురి లో అని చెప్పారు. అంటే ఒక అవతారంలో రాములవారు నేపాల్ లో జన్మించి ఉండవచ్చును అని అనిపిస్తుంది గురువు గారూ. 🙏🙏🙏🙏🙏🙏
@maneendrakumar5078
@maneendrakumar5078 3 жыл бұрын
ఒక కల్పం లో..
@ramyavedantam2301
@ramyavedantam2301 3 жыл бұрын
Excellent Analysis Sir.... Kudos to Mr Nanduri Srinivas
@mohanr2196
@mohanr2196 3 жыл бұрын
Namaste Guruji, Even i had heard a instance in one of the pravachanas( may be yours or Chagati Gurji's, not sure), that avatars and creation repeat and are cyclic.( sharing below) While Rama wanted to end the avatar. Lord Rama knew that until Hanuma is near by he would not allow Rama to end the avatar , due to Hanuman Bhakti towards Lord Rama. So Lord Rama dropped one of his finger Ring, which went into Patala, and asked hanuman to bring it back. While Lord Hanuman went in search of the Ring in Patala Loka, he found heap of same Rings. Lord Hanuman got confused which was Lord Rama’s Ring, In the mean time he finds a Person (don’t remember the name) there, and Lord Hanuman asks the person about, Did he knew a ring which fell here. The person replies that each time I see Lord Rama Ring coming and falling and a monkey coming and asking the same question, and by the time Monkey returns to Lord Rama, Lord Rama would have already completed the his avatar and by listing to this the hanuman return immediately to Lord Rama without even taking ring ( to prevent Rama from completing the Lord Rama Avatar) but by that time Lord Rama would have completed the avatar. Jai Sri Ram (Not able locate the source, and can’t remember the complete conversation, sharing the info I had, Please correct and add Info, if anyone has more info and excuse me if there are any mistakes )
@swathiram7585
@swathiram7585 3 жыл бұрын
Jai sreeram.. Jai jai Hanuman... Exactly idhe incident nakuda gurthochindhi e vedio choosaka... Excellent gesture by Srinivas garu... Hanuman ma vaadu ane kante mana vadu ante entha baguntundho... Jai sreeram... Jai jai Hanuman
@pavanuppala6528
@pavanuppala6528 3 жыл бұрын
Thank you for the information
@suryamg5255
@suryamg5255 3 жыл бұрын
so nice sir....! it's very dignified and humble& honestly judging our religion and tell one truth about out hinduism grreat sir.....hatts of to uuuuu
@mallikarjunpatil1416
@mallikarjunpatil1416 3 жыл бұрын
Pujyare, I am understanding Telugu,can you dubbed in kannad? .
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 3 жыл бұрын
Other state fans kosam English subtitles add cheyadam better... Please add English subtitles for other state fans sir ji
@veeraraghavuluarigela9022
@veeraraghavuluarigela9022 3 жыл бұрын
Sir, your Explanation is Super.Is Kaliyuga repeats in same people in next Kalpam?
@radhanarasimharajukothapal3994
@radhanarasimharajukothapal3994 3 жыл бұрын
Amazing explanation Swamy. 🙏🙏🙏
@lakshmisujatha5285
@lakshmisujatha5285 3 жыл бұрын
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు చాలా బాగా వివరించారు 🙏🙏🙏
@mr2751977
@mr2751977 3 жыл бұрын
Yes swami i am also thinking same ( what you told ) since some time, After hearing from you the same feel pleased that, i was relevant in thinking. Thank You .
Непосредственно Каха: сумка
0:53
К-Media
Рет қаралды 12 МЛН
Непосредственно Каха: сумка
0:53
К-Media
Рет қаралды 12 МЛН