Рет қаралды 49,144
తూర్పగోదావరి జిల్లాలో వున్న కాట్రెనికొన మండలానికి చెందిన నీళ్ళ రేవు అనే గ్రామం సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం....ఈ గ్రామములో ఒక వైపు సముద్రం ఒక వైపు సరస్సు మరో వైపు మడ అడవులు విస్తరించి వుంటుంది ..
#village #godavari #river #konaseema #harshasriram77 #fishmarket #eastgodavari #westgodavari #nillarevu