సునాధ్ గారు, చాలా కాలం తర్వాత పూర్తి నిడివి వీడియో చూసాను. చాలా బావుంది. చాలా శ్రమకోర్చి షూట్ చేశారు. 1. రోడ్డుకు ఈవలి వైపు గోదావరిని మాత్రమే దృష్టించారు. ఆవలి వైపునున్న villages ను కనీసంగా పరిచయం చేసి ఉండాల్సింది. ఎలానూ ఇంత దూరం ప్రయాణం చేశారు కదా? 2. రోడ్డు పై ప్రయాణం చేసేప్పుడు ఎదురయ్యే సమస్యలు చెబుతూ, ప్రతిపాదనలు కూడా చేసి ఉంటే బావుండేది. 3. కోటిపల్లి రేవు చరిత్రను, బ్రిడ్జి నిర్మాణ చరిత్రను, punt పై ప్రయాణం చేసేప్పుడు వచ్చే ఇబ్బందులు కూడా రేఖామాత్రంగానైనా స్పృశించి ఉంటే బావుండునేమో...అనిపించింది. ఓ మాం....చి డాక్యుమెంటరీ అయ్యుండేదేమో!
@karthiktekuteku82182 жыл бұрын
Naku me videos Chala ishtam
@dassbhagawan36992 жыл бұрын
Hai madam ee vedio chalaabaagundi..neenu20 july 2022,rojuna soosanu.so July 2022 vedio sestey baagundeydi.kotipally railway Bridge baaga soopincharu,thanks.present position yelaundo spl gaa kotipally railway bridge detail vedio cheyyandi,wish you all the best,now I am your subscriber .
@పల్లెటూరు2 жыл бұрын
థాంక్యూ ఆండీ..తప్పకుండా
@ahammadvalishaik8592 Жыл бұрын
Super Madam you did great job
@swarnadandangi18233 жыл бұрын
Chala baga chupincharu thanks andi
@ayurshaktibykspvarma894511 ай бұрын
I am from Ravulapalem madam. Good 👍 madam
@abhisnehu57392 жыл бұрын
Hai sister memu yanamlo vuntamu. madi west godavari maruteru. memu prati varam e roadlone ma intiki vethuntamu
@puransingh90173 жыл бұрын
S.PURAN.SINGH HYDERABAD like very good happy Thanks Telangana SUPER
@sannibabubeela1864 Жыл бұрын
Enjoyed a lot
@ayurshaktibykspvarma894511 ай бұрын
Road is dangerous, because of sand lorries. But location s are good
@mvasu-ov4gb2 жыл бұрын
Nice journey sister 🙏
@karthiktekuteku82182 жыл бұрын
Hi aunty Meru nagurinji vakka video cheyali aadi peddapuram dhagera patnam aavuru video cheyali please Nenu Qatar lo unta main Street sevalayam please capture the video
@swetharavulapalli86213 жыл бұрын
Nice locations akka.....miru chala clear ga explain chestharu
@sreenivasuluboya82872 жыл бұрын
Medhi godavari na Andi
@ashwin52573 жыл бұрын
Chala chala బాగుంది మీ వీడియో మీరు చాలా లక్కి 👍🙏 ఎంత అందామె నా ప్లేస్ లో ఉన్నరు l am an lacky 😭
@prabhakargundlapalli3932 жыл бұрын
Great Video
@shivajinaidu54252 жыл бұрын
Car తో. journey cheyavochha leka only byke road??
@పల్లెటూరు2 жыл бұрын
కార్ తో చేయచ్చు
@srinivasgsl76764 ай бұрын
సింగిల్ రోడ్డు తరువాత రోడ్డు బాగోలేదు
@naiduvisualskurnool9459 Жыл бұрын
ఇప్పటి దాకా 3 టైమ్స్ చూశాను
@naiduvisualskurnool9459 Жыл бұрын
Yanam to ravulapalem పల్లె వెలుగు bus services ఉన్నాయా మేడం? మాది కర్నూలు
@NagishNa Жыл бұрын
సార్ బస్సు సౌకర్యం లేదు కానీ చాలా అందమైన ప్రదేశం ప్రతి రోజు మా ప్రయాణం ఇలాగే కొనసాగించాలి
@paulbusiindia4295 Жыл бұрын
ఈ వైపు నా కాటన్ గారు కట్టిన లాకులు ఇరిగేషన్ సంబంధించిన సమాచారం ఇస్తే మంచిది
@yesudass1782 жыл бұрын
Very very beautiful memory of riverside.thanks for ur effort.
@msreddy34543 жыл бұрын
గుడ్
@ashokraju944 Жыл бұрын
40 km drive by scooter
@kalavaguntachanikya9232 Жыл бұрын
Tq mam
@usrinu64972 жыл бұрын
Super🍀
@balaraju39762 жыл бұрын
Ravulapalem to yanam Anni km lu vuntadhi
@govrisettiramu86142 жыл бұрын
Supernice
@pachipalasesharao64972 жыл бұрын
బాగుంది, అయితే మరికొంత study చేసి వుంటే మరింత బావుండేది. మధ్య మధ్య వచ్చే పల్లెల పేర్లు అయినా కనీసంగా ప్రస్తావించి ఉంటే,మీరు ప్రముఖమైన ఊర్ల నే ప్రస్తావించారు. కోటిపల్లి నుండ ద్రాక్షారామ వెళ్ళే రూటు చెప్పారు కానీ ఎన్ని కి.మీ. దూరం కూడా చెప్పి ఉంటే అవగాహన కు బాగుండేది, బహుశా 12 ,13 km అనుకుంటాను. ఏమైనా చక్కని సమాచారం అందించినందుకు ధన్యవాదాలు.
@ToobMee3 жыл бұрын
Good one!
@kishorereddygaddam75853 жыл бұрын
Spr
@paulbusiindia4295 Жыл бұрын
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి చూడండి
@ushakomarapu44623 жыл бұрын
Super
@srinivas24953 жыл бұрын
Superb
@nirupamanikki70073 жыл бұрын
❣️👌
@bannykurma2047 Жыл бұрын
Hii akka
@lakshmanrao88343 жыл бұрын
Hello madam i am from yanam
@saikrishna7364 Жыл бұрын
Avunu mana godavari jillallo shooting ki matram vastaaru taruvata hyd dobbestaaru okkadainaa e godavari tourism development cheyyaledu vyaparam ekkada vundedi tax kattedi hyd Telangana lo manaki emi vupayogam ledu Andhra ki seperate film chamber vundali Telangana film chamber lo manaku emi Pani Andhra Pradesh lo artist chala Mandi vunnaru mana Rajahmundry vizag lo vja lo manchi location vunnayi kakinada kooda manchi tourism mana Andhra artist raavali Telangana musali heros tho manaki paniledu vaallu ekkadiki raaru valla akrama aasthulu akkada vunnayi