Has BJP's downfall started? | Rahul Gandhi | Nationalist Hub

  Рет қаралды 11,971

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

Has BJP's downfall started? | Rahul Gandhi | Nationalist Hub
#bjp #rahulgandhi #modi
Must Watch Videos:
► Global Roundup
Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 153
👉 • Global Roundup With Ma...
► National Roundup
National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 100
👉www.youtube.co...
► Right Angle
Did Kejriwal Make A Mistake By Involving In Liquor Scam..?
👉 • Did Kejriwal Make A Mi...
Special Interviews:
Malkajgiri BJP MP Candidate Etela Rajender Special Interview
👉 • Malkajgiri BJP MP Cand...
RSS Senior Leader SVS Lakshmi Narayana Exclusive Interview
👉 • RSS Senior Leader SVS ...
Ramayana Special: Exclusive Interview with Dr. Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub
👉 • Ramayana Special: Excl...
Beyond Headlines with Kishore Poreddy
👉 • Beyond Headlines with ...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►Nationalist Hub News: bit.ly/3LX5rvy
►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a KZbin member :
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalist...
► Telegram : t.me/nationali...
► Twitter : / nationalisthub​
► Koo : www.kooapp.com...
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Пікірлер: 147
@NationalistHub
@NationalistHub Ай бұрын
Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily​ Twitter : twitter.com/NationalistHub​ Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub​ Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@Geeky9065
@Geeky9065 Ай бұрын
Genius sai krishna reddy please join BJP and safeguard it by advising modiji instead of pelting stones from a closed room with your so called analysts! We may miss you in the state affairs but still please lead the entire BJP from centre.
@ramakrishnarajubuddharaju9171
@ramakrishnarajubuddharaju9171 Ай бұрын
కరెక్ట్ బిజెపి పార్టీ టీమ్ స్పీడప్ చెయ్యాలి. మనము రాహుల్ ఖాన్ లాగ అబద్ధాలు చెప్పే అవసరం లేదు. చేసిన దానిని చెప్పి వాడి అబద్ధాలను బట్టబయలు చేస్తే చాలు. ఏమి బిజెపి మౌనం దేనికి, బిజెపి టీమ్ ఏమి అయ్యింది, ఏమి చేస్తుంది. మీకు చేత కాదా?????? ఇలా మౌనంగా ఉండి మాకు BP పెంచకండి దయచేసి.
@sureshdomala449
@sureshdomala449 Ай бұрын
చాలా బాధాకరం బిజెపి చాలా అప్డేట్ కావాలి ఇంత సైలెంట్ పనికిరాదు😢
@tokenno7553
@tokenno7553 Ай бұрын
elections ke mundhu modi, amith shah, pawan kalyan, annamalai vella kasta paddatu anpinpinchindhi mana telangana leaders itha kommalo unnaru. alalu vellake party lo panni chesa uddhasham undha ledha congress loke jump avdham anni chusthunara anni na doubt
@satyanarayanakairamkonda4830
@satyanarayanakairamkonda4830 Ай бұрын
మీరు పెట్టే హెడ్డింగ్ బాగాలేదు
@vidyasagarrenukuntla8404
@vidyasagarrenukuntla8404 Ай бұрын
మోసం చేసి 99 తెచ్చుకుంది. అతి త్వరలో కాంగ్రెస్ 0 అవుతుంది.. జై శ్రీరామ్... జై హనుమాన్
@malreddypallysrinivasreddy3824
@malreddypallysrinivasreddy3824 Ай бұрын
Em problem ledu 2029 kuda bjp dey
@KJANU-jq3yn
@KJANU-jq3yn Ай бұрын
బీజేపీ down fall అంటే... దేశం down fall అయినట్టే.. బీజేపీ కూడా speed పెంచాలి.. ఖాంగ్రెస్ అబద్దాలను బీజేపీ బట్టబయలు చేయాలి.
@gopiramanna9939
@gopiramanna9939 Ай бұрын
BJP నీ మూడు సార్లు గెల్పించము, నలగో సారి కాంగ్రెస్ పార్టీకి అవకాశము ఇథం అని జనాలు అంకుంటే ఏమి చేయలేము, కాంగ్రెస్ పార్టీ కూడ గోతి కాడ నక్క లా దిని కోసమే చూస్తుంది, జనాలు విసిగి పోయి కాంగ్రెస్ పార్టీ నీ గెల్పిస్తరని
@nrusimha11
@nrusimha11 Ай бұрын
"మీరు పెట్టే హెడ్డింగ్ బాగాలేదు"
@GopuBhumeshwer
@GopuBhumeshwer Ай бұрын
కల్లో కూడా జరగని పని
@satheeshnimmarajula6087
@satheeshnimmarajula6087 Ай бұрын
జై బీజేపీ... కాంగ్రెస్ దేశంలో లేకుండా పోద్ది.. అదంతా వట్టి ఊక దంపుడు ప్రచారం
@devakashinadham6817
@devakashinadham6817 Ай бұрын
JAI.BJP. WORLD.TIGER.P.M..MODIJI.JAI C.M.YOUGJIJ.JAI
@RavindranathVeluru
@RavindranathVeluru Ай бұрын
Never think like that
@raghavendratalampally1425
@raghavendratalampally1425 Ай бұрын
మీరు ఇలాంటి టైటిల్ పెట్టొద్దు
@puliramesh729
@puliramesh729 Ай бұрын
మనిపూర్ సంగతి ఎ ంటో మోదీ గారు చూస్తారు మీరు మాట్లాడే మాటలు కరెక్టు కానీ బి జె పి తక్కువ అంచనా వేయద్దు మేడం
@erakaridamoder2439
@erakaridamoder2439 Ай бұрын
కాంగ్రెస్ వాళ్లు తెలిసి తెలియక నా చెప్పారు మీరు ఎందుకు చెప్తున్నారు మేడం
@saiprakashjangiti
@saiprakashjangiti Ай бұрын
Yes
@srinivasasubbaraoboddu-iy6kw
@srinivasasubbaraoboddu-iy6kw Ай бұрын
కాంగ్రస్ డౌన్ ఫాల్ 1989లో startindhi
@srinivasasastry7020
@srinivasasastry7020 Ай бұрын
ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా పరస్పర విమర్శలు అవసరమా?? బూటకపు ప్రచారంలో కాంగ్రెస్ తో బీజేపీ పోటీ పడాల్సిన అవసరం లేదు!
@Geeky9065
@Geeky9065 Ай бұрын
సాయి కృష్ణారెడ్డి బీజేపి లో చేరి బతికించాలని ప్రార్ధన
@user-vs7qr7io4g
@user-vs7qr7io4g Ай бұрын
బీజేపీ విషయంలో ఆత్మ విమర్శను మించిన మంచి విమర్శ లేదు. భారత దేశ ఎదగాలి అని అంటే అన్ని విధాలా బీజేపీ అభివృద్ధిలో ఉండాలి.బీజేపీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. ఇక ఖాంగ్రెస్ విషయానికొస్తే ఆ పార్టీ అంత ....పార్టీ దేశంలో ఇంకొకటి లేదు. ఖాంగ్రెస్ ఎదుగుతుంది అని అంటే భారత దేశ పతనాన్ని కోరుకునే దేశ అంతర్గత బహిర్గత శత్రువులు ఎదుగుతున్నారు అని అర్థం. . ఇక దేశ ప్రజల ఆలోచించుకోవాలి దేశ అభివృద్ధికి బీజేపీ అవసరమా కాదా అని దేశ పతనం కోరుకునే వాళ్ళయితే ఖాంగ్రెస్సుకు అవకాశమివ్వడమే
@user-bk4cd4iy9r
@user-bk4cd4iy9r Ай бұрын
దుర్యోధనుడి టీంలు ఎంత మంది అయినా ఉంటారు కానీ పాండవులు గెలిచారు అలాగే ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే గెలుస్తుంది రాహుల్ గాంధీ అనే శకుని ఎంత అర్చిన కూడా బీజేపీ అనే పాండవులు కచ్చితంగా ఎన్ని ఏళ్లు అయినా భారత రాజ్యం లో వాళ్ళే ఉంటారు ఇది సత్యం జై శ్రీరామ్
@anilkumarkota5027
@anilkumarkota5027 Ай бұрын
మోడీ ,అమిత్ షా చేస్తున్న తెలివితక్కువ పనులు , ములాయం సింగ్ కి పద్మ అవార్డు ,నుపుర్ శర్మ , రాజా సింగ్ లపట్ల నిర్దాక్షణ్యముగా ప్రవర్తించటం , వెస్ట్ బెంగాల్ లో తమకి ఓటు వేసే వారి రక్షణ బీజేపీ పట్టించుకోక పోవటం ఇలా చాలా కారణాలు వున్నాయి . రాజా సింగ్ లాంటి వాళ్ళు , అస్సాం ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు జాతీయ స్థాయిలో మోడీ అమిత్ షాల స్థానములో ఉంటేనే పరిస్థితులు మారుతాయి . ఎన్నికల సమయములో నేను బ్రాహ్మణుడిని అని ప్రచారము చేసుకునే రాహుల్ గాంధీన గాంధీ యెక్క దత్తత ముని మనవడు అని అతని తాత ఫిరోజ్ గాంధీ హిందువే కాదని కనుక హిందూ సంప్రదాయాల ప్రకారము అసలు రాహుల్ గాంధీ హిందువే కాదని కనుక అబద్ధాలు చెబుతూ హిందువులను మభ్య పరుస్తున్నాడని బీజేపీ వాళ్ళు చెప్పటము లేదు , ఆర్ ఎస్ ఎస్ చెప్పటము లేదు.
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray Ай бұрын
ముచ్చటగా మూడోసారి కేంద్రంలో పగ్గాలు చేపట్టిన ప్రభుత్వానికి, నూతన రాష్ట్ర ప్రభుత్వానికి... నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు స్వాగతం. ఇప్పుడు మన దేశము అభివృద్ధి చెందినట్లే... ఇప్పుడు అంటే... ఎప్పుడైతే దేశములో ఎక్కడైనా మల విసర్జన, మూత్ర విసర్జన బహిరంగ ప్రదేశాల్లో జరగదో అప్పుడు... కుల వివక్ష ఎప్పుడు నిర్ములమైతే అప్పుడు... మత కలహాలు ఎప్పుడు సద్దుమణిగితే అప్పుడు... టెర్రరిస్టులు, నక్సలైట్ల దుచ్ఛర్యలు పూర్తిగా నిర్ములించగలిగినప్పుడు... దేశ ప్రజలలో భారతీయ భావం పెంపారినప్పుడు... విదేశాల్లో ఉద్యోగాల అవసరత మన దేశ ప్రజలకు లేనప్పుడు... ఇతర దేశ ప్రజలకు మన దేశము ఉద్యోగాలు ఇవ్వగలిగినప్పుడు... ఎగుమతులు భారీగా పెరిగినప్పుడు... దిగుమతులు భారీగా తగ్గినప్పుడు... టూరిజంలో ఇండియా టాప్ 5లో ఉన్నప్పుడు... (ప్రస్తుతము 34వ స్థానము) విదేశీయులకు మన దేశములో భద్రత ఉన్నప్పుడు... అవినీతి నిర్ములమైనప్పుడు... న్యాయ వ్యవస్థ పటిష్టముగా ఉన్నపుడు... నేరాల శాతం 0కు వచ్చినప్పుడు... లంచాలు ఇచ్చి పుచ్చుకునే సంస్కృతి కాలగర్భములో కలిసినప్పుడు... కనీసం దేశములో 95 శాతం అక్షరాస్యత ఉన్నపుడు... ఆర్థికముగా 5వ స్థానములో ఉన్న మన దేశము కనీసము 20 లక్షల కోట్ల తలసరి ఆదాయం వచ్చినప్పుడు... (ప్రస్తుతం 4 లక్షల కోట్లు) (33 కోట్ల అమెరికా జనాభాకు 25 లక్షల కోట్ల డాలర్లు.) (141 కోట్ల చైనా జనాభాకు 18 లక్షల కోట్ల డాలర్లు.) (8.5 కోట్ల జర్మనీ జనాభాకు 4.7 లక్షల కోట్ల డాలర్లు.) (12.5 కోట్ల జపాన్ జనాభాకు 4.1 లక్షల కోట్ల డాలర్లు.) (142 కోట్ల ఇండియా జనాభాకు 4 లక్షల కోట్ల డాలర్లు.) (అభివృద్ధికి కొండంత దూరములో ఉన్న మనము గత పది సంవత్సరాల్లో గోరంత పురోగతి సాధించడము శుభ పరిణామము.) అడుగు భూమి వృధా కాకుండా వినియోగములోనికి వచ్చినప్పుడు... ప్రకృతి వైపరిత్యాలను... అధిక ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా సమర్థవంతముగా ఎదుర్కోగలిగినప్పుడు... నాణ్యత కలిగిన విద్య, వైద్యము సామాన్యులకు అందుబాటులో ఉన్నప్పుడు... న్యాయ వ్యవస్థ పఠిష్టముగా ఉన్నప్పుడు... అన్ని గ్రామాల నుండి పట్టణాలకు, అన్ని పట్టణాల నుండి దేశ రాజధానికి మెరుగైన రవాణా సౌకర్యము ఉన్నప్పుడు... (ఎప్పుడు కూలిపోద్దో తెలియని నాణ్యత లేని కట్టడము లాంటిదే శాంతి, క్షేమము లేని అభివృద్ధి) ప్రతి కుటుంబములోను, దేశమంతటిలోను శాంతి, క్షేమము కలిగిన అభివృద్ధితో మన దేశము విరాజిల్లి నప్పుడు... అప్పుడు... మన దేశము గురించి గర్విద్దాము... ఆనంద డోలికల్లో తెలియాడదాము... అప్పటివరకు నిరంతరము శ్రమిద్దాము... దేశ క్షేమానికి, అభివృద్ధికి వ్యతిరేకమైనవి చేసే ప్రతి ఒక్కరూ దేశద్రోహులు... దేశము ఇలా ఉండాలని కోరుకుని ఆ దిశగా ప్రయత్నించే ప్రతి ఒక్కరూ దేశభక్తులే... ఛాలెంజ్ - రాబోయే 5 సంవత్సరాల్లో మన దేశము ఈ స్థాయిలో అభివృద్ధి చెందేలా మన తరములో మనము సాధ్యపరచగలమా? ఈ మెస్సెజ్ కనీసం మన రాష్ట్ర CM చంద్రబాబునాయుడు గారికి MPలు, MLAలు, నాయకులు, ప్రభుత్వ అధికారులందరికీ చేరాలని నా ఆశ...
@durgavilla3680
@durgavilla3680 Ай бұрын
GREAT ANDI SUPER JAI HO BHARATH
@praharshini222
@praharshini222 Ай бұрын
మీరు పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారా లేకపోతే పార్టీ నాశనం చేయాలి అనుకుంకుంటున్నారా
@Geeky9065
@Geeky9065 Ай бұрын
వీళ్ళ పని బీజేపిని దింపేయడము లా అనిపిస్తోంది. పొద్దున లేస్తే ఇదే సోది “ఎందుకు ఓడిపోయింది” అని.
@gortiseshagirirao3782
@gortiseshagirirao3782 Ай бұрын
Avida matladedi vastavame kada asankhyaka BJP abhimanula avedanaye kadaa
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 Ай бұрын
లేదు లేదు.. బీజేపీ ని అప్రమత్తం చేస్తున్నారు... తప్పులు సరిదిద్దుకోమని హెచ్చరిస్తున్నారు.... ఎప్పుడు కూడా భజన చేయాలా ఏంటి
@radhikaparimkayala7779
@radhikaparimkayala7779 Ай бұрын
If BJP down fall started then it will be down fall of the country Is there any alternate party better than BJP Can't even think in dreams of rahul being PM
@Be_a_Patriot_not_a_Nationalist
@Be_a_Patriot_not_a_Nationalist Ай бұрын
Edisav le anni Ammadame ga pani Vedhava
@RaoBonala
@RaoBonala Ай бұрын
మొన్నటి వరకు భాజపా ఆహో ఓహో అంటేనే కొంచెం కాంగ్రెస్ పార్టీ గంతులు వేస్తున్న గాని మీకు ఏంటంటే వార్తలు వస్తున్నాయి వార్తలు లేకపోతే మెదలకుండా ఉండండి ఎందుకీ ఊరికే అనవసర ఊహాగానాలు
@vidyasagarrenukuntla8404
@vidyasagarrenukuntla8404 Ай бұрын
జై శ్రీరామ్... జై హనుమాన్
@cinefan3422
@cinefan3422 Ай бұрын
30 seats taggithe MP seats lo, inka BJP downfall start ayinatte na comedy kakapothe. 3 times election results ayye sariki 99 touch ayindi ante average every five years elections lo 33 seats increase ayindi aa matram daaniki intha hungama avasaram ledu. Meeru prashantham ga undi BJP cader ni happy ga undanivandi
@RPS1873
@RPS1873 Ай бұрын
బీజేపీ downfall అయితే పార్టీకి, నాయకులకు వచ్చిన నష్టం పెద్దగా ఎమీలేదు.. వచ్చే కష్టం, నష్టం అంతా హిందువులకే... సంకనాకి పోయేది హిందువులే... అప్పుడు తెలుస్తుంది బీజేపీ విలువ ఎంటో... మన ఓటు వేయని మూర్ఖపు హిందువులకి, అడుక్క తినడానికి కూడా వీలు ఉండదు, మతం మారడం తప్ప, ఇంకో మార్గం ఉండదు... ఇకనైనా మారితే మంచిది లేకపోతే మరో ఇండియా files సినిమా చూడాల్సి వస్తది.... సిద్దంగా ఉండండి....
@rameshsirisha2409
@rameshsirisha2409 Ай бұрын
JAI modi Jai BHARAT Jai B J P 💯💯💯🇮🇳👍
@prameeladontula9839
@prameeladontula9839 Ай бұрын
జాగో హిందూ జాగో 👍 హిందూ సోదరులారా!!!! 100 తోడేళ్ళు గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసిన పోరాటం లో మన వంతు మద్దతు యెంత? దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం? పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు! యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు భగవంతుడా😭 ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి మరకాల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు కుంభకోనాల కుంపటి భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది. పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి. ఖాన్ పార్టీ వున్నంత వరకు హిందువుల మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి! హిందూ సనాతన సోదరులారా!! గడపలోపలె కులం గడప దాటితే హిందువుల్లం అని మార్చిపోకండి! కులాలను గడపలోపలే వుంచండి ఐక్యతగ వొక్కటవ్యతేనే మన భవిష్యత్ తరాలు సురక్షితం అని గుర్తించండి!! మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు.... అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు I am not afraid of Muslims I am not afraid of Britishers I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@subbarao402
@subbarao402 Ай бұрын
jai bjp
@gmurali4112
@gmurali4112 Ай бұрын
జై మోదీ
@ganeshkumar_arun
@ganeshkumar_arun Ай бұрын
15 years back Congress party పాలనలో జరిగే స్కాంలు, అల్లర్లు, తీవ్రవాద కార్యకలాపాలను మరిపించేంత అబద్దాలతో ప్రజల్ని కొంచం కన్ఫ్యూజ్ చేసి అధికారం లోకి రావడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది జాగ్రత్త
@venkataramanamurthyguthiko5294
@venkataramanamurthyguthiko5294 Ай бұрын
Hinduvulu nidrapothunte ilage jarugutundi.
@MuraliKrishna-yb5ux
@MuraliKrishna-yb5ux Ай бұрын
Jai Sri Ram
@namburamam9262
@namburamam9262 Ай бұрын
Yes. BJP's down fall started from last June and July elections. బీజేపీ ముక్త దేశానికి మంచి రోజులు రాబోతున్నాయి
@moonlight7148
@moonlight7148 Ай бұрын
🚩JAI MODI JI....JAI BHARAT...INDIA WAS IN GREAT LEVEL IN THE WORLD IN MODI RULING.. 🚩
@srividyabhaskara6253
@srividyabhaskara6253 Ай бұрын
ఇంకొకసారి ఇలాంటి heading పెడితే simple గా unsubscribe చేయండి please 🙏
@rameshbatchu9317
@rameshbatchu9317 Ай бұрын
Jaisriram jaisriram jaisriram jai bjp
@trajatalari1403
@trajatalari1403 Ай бұрын
నెక్స్ట్ కాంగ్రెస్ రాహుల్ పీఎం
@donbon9770
@donbon9770 Ай бұрын
It is a very hasty decision!! Modi and Lotus are still strong enough to bounce back!! Hindus should keep confidence on Modi, and GO AND VOTE FIR BJP. No sitting in our AC rooms and comment.
@sunilmvs
@sunilmvs Ай бұрын
Once modi quit after 75 years. BJP is going to be history.
@haranathg532
@haranathg532 Ай бұрын
Yes, ABI BAR 9 SEATES IN 2029
@mysteriousanonymous2519
@mysteriousanonymous2519 Ай бұрын
బహుశా భగవంతుడు కొత్త కథా సంఘటలను రాసుకొని ఉండొచ్చు😮
@mohammedkhajapasha5610
@mohammedkhajapasha5610 Ай бұрын
Jay Rahul Gandhi
@vishweshwarraoantharam1863
@vishweshwarraoantharam1863 Ай бұрын
Bjp has to analyse resons for its poor performance in parliament elections.
@veerannav1650
@veerannav1650 Ай бұрын
రెండు సార్లు గెలవడం చాలు అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు
@rangacharymudumby1164
@rangacharymudumby1164 Ай бұрын
Don't give such headlines knowing fully well the truth of congress false claims.
@durgavilla3680
@durgavilla3680 Ай бұрын
JAI SRIRAM JAI BJP JAI HO NAMO
@sudheerkalagotla2369
@sudheerkalagotla2369 Ай бұрын
Jai congress
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray Ай бұрын
దేశ గౌరవాన్ని, దేశ క్షేమాన్ని, దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని - మన వ్యాపారాలు, రాజకీయాలు, మత కార్యక్రమాలు, ఉద్యోగాలు, చేసికోవాలి. అలా ఆలోచించనివారు, వ్యవహరించనివారు స్వార్ధపరులు, దేశద్రోహులు క్రిందే లెక్క. దేశభక్తునిగా నా కోరిక వీళ్లను దేవుడు క్షమించకుండును గాక. పదవులు కోసం డబ్బు కోసం ఎంత అవినీతికైనా, ఎంత అరాచకానికైనా దిగజారేవాళ్ళు వున్నంతకాలం ఇండియాలో ఏదైనా సాధ్యమే... అని నేను రూఢిగా నమ్ముతా... అవినీతి రాజకీయాలు మత రాజకీయాలు రౌడి రాజకీయాలు చేసే వారికి దేవుడే బుద్ధి చెప్పి దేశాన్ని రక్షించును గాక.
@srinivasreddy5406
@srinivasreddy5406 Ай бұрын
BJP not countering congress in any way
@KishorKumar-cy7fs
@KishorKumar-cy7fs Ай бұрын
Jai Bharat matha ki jai
@PrasadGardenZone
@PrasadGardenZone Ай бұрын
కమలం పార్టీ downfall నీ మీరే ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు.
@subbareddydarukumalli1973
@subbareddydarukumalli1973 Ай бұрын
Elanti chetta headings petty kkryakarthala manobhavalanu debba teeyakandi please. D.S.Reddy
@rameshsirisha2409
@rameshsirisha2409 Ай бұрын
N I TV NEWS GOOD SUPER SUPER 💯💯
@lakshminarayana3864
@lakshminarayana3864 Ай бұрын
రిజల్ట్ వచ్చిన దగ్గర నుండి చూస్తున్న ఇంక బీజేపీ పని అయిపోయింది అని అందరి కంటే మీరే ప్రచారం చేస్తున్నారు. 240 వచ్చాయి అండి. 99 కి 240 కి తేడా మీకు తెలియదా. దయచేసి ఈ " పని అయిపోయింది" అన్న ప్రచారం ఆపేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ ప్రచారం మేతావులు కి ఇంకా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.
@nareshgachu4401
@nareshgachu4401 Ай бұрын
Bjp patanama 😂 impassible.
@uppalapatisrinivasarao6289
@uppalapatisrinivasarao6289 Ай бұрын
Why not BJP says to the Public even Truths.
@haragopalmolakaseema3000
@haragopalmolakaseema3000 Ай бұрын
Jai BJP
@cjrao1
@cjrao1 Ай бұрын
BJP lost their interest and still losing people's confidence
@lokraj4586
@lokraj4586 Ай бұрын
1. Bjp ఎప్పుడైనా cabinet meetings petta లేదు, 2. మోడీ mania ఎంత కాలం పని చేయదు 3. Bjp state politics neglect చేశారు 4. మోడీ ఎప్పుడైనా ప్రెస్ meet petta లేదు, only election లో తప్ప 5. కార్యకర్తలు మౌనం వెనుక పాలన లో నియంతృత్వ పోకడ కనిపిస్తోంది Same like Trs and ysrcp, definitely Bjp వరల్డ్ లో ఒక స్థానం కల్పించారు, కానీ ప్రజా పాలనలో ప్రజలకు దూరం అవుతున్నారు, ఒక సామాన్యుడు PM అవటం గొప్ప, కానీ సామాన్యుడు కి సామాన్యుల బాధలు తీర్చాలని అనుకొంటారు కానీ కార్పొరేట్ ప్రశంసలు కాదు, ఇది అర్థం చేసుకొని పాలన చేయాలి
@user-yr7eq9dt5p
@user-yr7eq9dt5p Ай бұрын
సిగ్గుండాలి! ఇలా చెత్త పేరు పెట్టటానికి వీడియోకు.
@rajshekar7852
@rajshekar7852 Ай бұрын
IT cell kapadukovali,, string channel tiskarandi ra babu!
@sivaj821
@sivaj821 Ай бұрын
Yes corect 2029 lo pakka100seats bjp ke
@nagabhushanamkotha262
@nagabhushanamkotha262 Ай бұрын
మీరు ఈ ఎలాంటి మాటలంట్లావద్దు ప్లీజ్
@cIndia9
@cIndia9 Ай бұрын
అవును నడ్డా చలవ, RSS ని నిజమైన కార్యకర్తలను దైర్యమున్న నిజాయతీ గల నాయకులను దూరం పెడుతూ ప్రత్యర్దుల విమర్శలకు నిస్సత్తువ సమాదానాలు లేక అసలు ప్రతిస్పందనే లేకుండా అవకాశవాద రాజకీయ నాయకులను చేర్చుకుని వాళ్లకు పెద్దపీట వేసి బండి సంజయ్ లాంటి వారిని తప్పించి చేస్తున్న చవట రాజకీయాలతో బజప దిగజారి పోతుంది.
@satyatadimeti3607
@satyatadimeti3607 Ай бұрын
If there is a silence does it mean downfall?
@RajendraPrasad-zg8pj
@RajendraPrasad-zg8pj Ай бұрын
Yes what ever you said are good information. We are doing our part. But you think BJP party don't know all this what happening. We need to give our support. It's not your right to telecast what all the lies congress spreading why can't you expose those this will help your channel as well it will reach more people like us and we will share this info 10 more people.
@nrusimha11
@nrusimha11 Ай бұрын
"Plz dont keep titles like this, people will see title and think negative nd believes it,"
@soulapurvenkataswamy2193
@soulapurvenkataswamy2193 Ай бұрын
😂 Rahul Gandhi😂 Kadu Kadu Rahul❤ gadu😂🎉 Mor ko Lage Allah Rakha
@nrusimha11
@nrusimha11 Ай бұрын
"Elanti chetta headings petty kkryakarthala manobhavalanu debba teeyakandi please. D.S.Reddy"
@pulimalyadri9873
@pulimalyadri9873 Ай бұрын
2029, loB. J. P., P. Mmodi
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray Ай бұрын
మీరు నీతిమంతులా!!! ధైర్యముగా ఉండండి... మీరు తప్పు చేసినట్లుగా భావిస్తున్నారా!!! పరీక్షించుకొండి... మీరు నిజంగా తప్పు చేశారా!!! సరిచేసికొండి... నిజాయితీ లేనివారు ఎవరైనాసరే!!! దేవుని తీర్పు తప్పించుకోలేరు... బైబిల్ సత్యాలు - సామెతలు 24:16 నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. యోబు 20:4 దుష్టులకు విజయము కొద్దికాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముండును. సామెతలు 16:12 రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతివలన సింహాసనము స్థిరపరచబడును.
@user-uk7up1vd9u
@user-uk7up1vd9u 7 күн бұрын
Video title is not good. Donot put such titles.
@sarojaravva9072
@sarojaravva9072 Ай бұрын
BJP ki kadu desaniki dowan fall vastundi
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 Ай бұрын
మీరు ఇంకొంచెం పెంచుతున్నారు.
@mahakaya
@mahakaya Ай бұрын
IT cell okayey ..taxes tagginchali rates tagginchali
@user-bd8iq4ly6c
@user-bd8iq4ly6c Ай бұрын
BJP will be downfall when Harish Rao joined. Bandi Sanjay will be returned to his house.
@ankushramgopal7088
@ankushramgopal7088 Ай бұрын
Don't keep such headings.
@dyvalathirupathi7126
@dyvalathirupathi7126 Ай бұрын
Rahul kann 99 ah okati geluvani congress 😂😂😂
@amanchakarunakar1566
@amanchakarunakar1566 Ай бұрын
NO
@Hero-zq2bm
@Hero-zq2bm Ай бұрын
Amm thalli konchem agandi
@prameeladontula9839
@prameeladontula9839 Ай бұрын
Please correct the title.....
@chandrasekharrao130
@chandrasekharrao130 Ай бұрын
Wodidudukulu sahajam. Tattukovadam mukyam
@shivanandreddy3955
@shivanandreddy3955 Ай бұрын
Yes, bjp vaarede nerlakshyam kaaranam, akkada bjp netalu laksham kanabarachaledu, jai bharat jai shee ram
@RaoBonala
@RaoBonala Ай бұрын
Mari murkhamga vunnaru.... Perigetappudu aha oho annaru... Koncham ibbandi ragane ayyayo antunnaru.. Kasta research chesi matlandandi
@naraharisoppari6542
@naraharisoppari6542 Ай бұрын
thumbnail is not corrct.
@rajunampally3793
@rajunampally3793 Ай бұрын
మీరు పెట్టె thubnails చూస్తుంటే తిక్కరేగిపోతుంది మేడం....please ఇలాంటి anty thunbnails పెట్టి ప్రజల్లో nagativity మిరే పెంచినవారు అవుతున్నారు ....😡😡😡
@ubedhashmi5874
@ubedhashmi5874 Ай бұрын
Bjp vodipovataniki karanam 15 years lo pok nu swadhenam chesukokapovadam mariyu akhand bharath cheyalekapovadam
@KisaanTech
@KisaanTech Ай бұрын
Tittle wroung ..ur dow fall stars now
@atharali376
@atharali376 Ай бұрын
meeray karanam,100% mee right wings ye karanam،, Intha kooda yekkincha koodadu, daani result ye idi۔
@ravibharadwajvedula-iz4om
@ravibharadwajvedula-iz4om Ай бұрын
Gas , petrol, diesel tagginchali ledantey Inka bad ayyipotharuv.
@user-bk4cd4iy9r
@user-bk4cd4iy9r Ай бұрын
Ante bus free petti deshaniki appulu penchite parvaleda
@ravibharadwajvedula-iz4om
@ravibharadwajvedula-iz4om Ай бұрын
@@user-bk4cd4iy9r mundu adikaram lo undali
@naraharisoppari6542
@naraharisoppari6542 Ай бұрын
negetive heading.
@jammalamadakavenkataananth7655
@jammalamadakavenkataananth7655 Ай бұрын
Elanti caption petti BJP ki nastam chesthunnaru
@tokenno7553
@tokenno7553 Ай бұрын
asalu bjp it cell undha ledha?
@boddamhanumanthrao2600
@boddamhanumanthrao2600 Ай бұрын
congress vaste desham nashaname
@ganeshuppala7189
@ganeshuppala7189 Ай бұрын
Baga chepparu chala rojula tarawata BJP nashanam aitadi, mi channel kooda bjp bajana aapali lekunte mi channel musukowalsi wastadi
@drt.v.ramanamurthy-ov8cd
@drt.v.ramanamurthy-ov8cd Ай бұрын
Over confidence& lack of real Nationalistic spirit,among Leaders of BJP & their jelousy over MODI mania. BJP leaders from high level to ground level are not reachable to common people over ther plights during serious accidents taken place recently.They are not serious about the party' s upliftment but are quarrelling among themselves for their self upliftment by aquiring authoritative positions in party.Can't channels like you working with real Nationalistic spirit reach BJP cadre?! Can't people like you reach BJPLeaders?!
@jaijambavantha
@jaijambavantha Ай бұрын
karya karta Lani save chesukoleni sacchu daddhamma party BJP 😂 Bengal lo Hindhus sastunna yemi cheyyaleni asamartha pm Modi
Sai Krishna Speech On Bangladesh Crisis | America | Nationalist Hub
16:37
Harley Quinn's revenge plan!!!#Harley Quinn #joker
00:59
Harley Quinn with the Joker
Рет қаралды 20 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 43 МЛН
Mamidi Giridhar Explains About History of Bangladesh | Nationalist Hub
17:42