Hathras Bhole Baba Owns Assets Worth ₹100 Crores | భోలే బాబాకు 100 కోట్ల విలువైన ఆస్తులు

  Рет қаралды 10,229

ETV Telangana

ETV Telangana

5 күн бұрын

ఉత్తర్ ప్రదేశ్‌లోని హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న దేవ్ ప్రకాశ్ మధుకర్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. UP తో పాటు పొరుగు రాష్ట్రాలైన రాజస్థాన్, హరియాణాలో విస్తృతంగా గాలిస్తున్నారు. ఆధ్యాత్మిక గురువు సూరజ్ పాల్ అలియాస్ భోలే బాబా ఆచూకీ కూడా ఇంకా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. భోలో బాబా ఆచూకీ లభిస్తే ఆయన్నీ ప్రశ్నిస్తామని చెప్పారు. మరోవైపు భోలే బాబాకు 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 40
@aindlaashok557
@aindlaashok557 4 күн бұрын
పోలీసు అధికారులు కేసు నమోదు చెయ్యాలి అంటే UP ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు జారీ చేస్తే 2 గంటల్లో బోలె బాబా ను ఏదో మాట్లాడిన దేవతా దగ్గర ఉన్న అరెస్టు చేస్తారు. ఎందుకో JCB కి రిఫెర్ వచ్చిందా లేక JCB డ్రైవర్ ఈ బోలె బాబా తొ అజ్ఞాతంలోకి వెళ్ళి బోలె కు సేవలు చేసుకొని జన్మని ధన్యం చేసుకుంటున్నదేమో. JCB తొ రాష్ట్రంలో ముఖ్య మంత్రి గారికి మంచి పేరు వచ్చింది కానీ ఇప్పుడు JCB కి పని చెప్పకపోడానికి ఓటు బ్యాంక్. అందుకే 2 లక్షలు చావు ఖర్చు యిచ్చి సినీమా చూస్తున్నారు.
@user-eu4pr2sd2o
@user-eu4pr2sd2o 3 күн бұрын
yes
@jss758
@jss758 3 күн бұрын
ఈ బోలే బాబాను తప్పు పట్టదు ఈ కాంగ్రెస్, ముందు అఖిలేష్ యాదవ్ మనిషి అనే తెలియకుండా తప్పు పట్టింది ఇక తప్పు పట్టదు 😂 😂 ఎందుకంటే ఈ బాబా అఖిలేష్ యాదవ్ మనిషి కాబట్టి
@ranareddy2727
@ranareddy2727 4 күн бұрын
He will give Party Fund to Political Party....and Case is Closed.......😁😁😁
@sharesha7425
@sharesha7425 4 күн бұрын
లవడాలో ఉద్యోగాలు చేసుకోవడం కంటే బాబా అవతరాలు ఎత్తడం మేలు
@user-eu4pr2sd2o
@user-eu4pr2sd2o 3 күн бұрын
res bro
@user-eu4pr2sd2o
@user-eu4pr2sd2o 3 күн бұрын
yes bro
@pramodmulguri7056
@pramodmulguri7056 Күн бұрын
akkada Ani sukalu labinchunu 😢...leaders mana padhalu mokkutharu
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 4 күн бұрын
బాబా సేవలు అమోఘం ఆస్తులన్నీ పృభుత్వం స్వాధీనం చేసుకుని సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలి😅😅😅😅
@shaheerbasha7156
@shaheerbasha7156 4 күн бұрын
ఇంకా బుల్డోజర్లు ఎందుకు రాలేదు
@P.ChanduP-nq7ty
@P.ChanduP-nq7ty 3 күн бұрын
Buldozer common people paina okate 😢... Fake Baba's medha kadhu😅
@P.ChanduP-nq7ty
@P.ChanduP-nq7ty 3 күн бұрын
Buldozer common people paina okate 😢... Fake Baba's medha kadhu😅
@pramodmulguri7056
@pramodmulguri7056 Күн бұрын
Buidozer keys modi ji dahgara untayi
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 3 күн бұрын
బాబా అదృష్టం ఎంతమందికి దక్కుతుంది 😅ఆ బాబా పాదధూళి కి ఆన్న డిమాండ్ అంతా ఇంతా కాదు 😅బాబా అనుచరుల ఆస్తుల విలువ ఎంతో మరి😅😅😅
@GANGADHARNEELAM-pv3dg
@GANGADHARNEELAM-pv3dg 4 күн бұрын
ఒక సున్నా 0 వదిలేశారేమొ చూసుకోండి 100 కాదు 1000
@vippartis
@vippartis 4 күн бұрын
Compansation to the victims must be paid from the bank balances of Baba. There may be many more assets hidden somewhere.
@satyanarayanap4957
@satyanarayanap4957 4 күн бұрын
Bank account s, property s, cese చేయండి
@syamprasad3517
@syamprasad3517 4 күн бұрын
Nenu baba ayipota
@aslamshaik5
@aslamshaik5 4 күн бұрын
Main Baba is UP CM
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 Күн бұрын
దాతలమీదకూడా కేసు ఫైల్ చేయాలీ 😂
@shashanksurisetty6563
@shashanksurisetty6563 3 күн бұрын
బోలే. బాబా నీ. పట్టు కొని. ముందల. లోపల వెయ్యండి
@user-eu4pr2sd2o
@user-eu4pr2sd2o 3 күн бұрын
jump Dubai bole baba
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 Күн бұрын
వాడికి బయమేసి పారిపోయాడా యోగీ చేతికి చిక్కితే ఏమౌతుందో తెలిసి 😂😂
@bunty7694
@bunty7694 3 күн бұрын
మన బుల్డోజర్ గుండు మోడీ మామ విడి మీద ED దాడులు చేయ్యడు 😂😂😂
@pramodmulguri7056
@pramodmulguri7056 Күн бұрын
Joke yentu antey surjical stikes tho pakisthan ki kuda vellagaligharu kani dust baba daggara ki vellalekapoyaru
@pramodmulguri7056
@pramodmulguri7056 Күн бұрын
Buidozerbaba ki dosth yemo
@livingstonecon
@livingstonecon 4 күн бұрын
ఏ పార్టీ 😂
@bhumeshniga5854
@bhumeshniga5854 4 күн бұрын
ఇంకా అంబానీ ఆధాని అంత కాలేవుగా పరవాలేదు ఇంకా 5 సంవత్సరాల సమయం ఉంది కదా
@Arun-vy2tz
@Arun-vy2tz 4 күн бұрын
*Jai* *BJP*
@dadianjaneyulu152
@dadianjaneyulu152 4 күн бұрын
Swamiji or Baba Lu Ku Jauhar ⁉️ Enduku Babu E Million Dollars 💰 Ledies or Jantlemans Ban in Swamiji or Babalu 🤳
@gopithati5549
@gopithati5549 3 күн бұрын
Janam Gorrelu 😂😂😂😂
@jss758
@jss758 3 күн бұрын
ఈ బోలే బాబాను తప్పు పట్టదు ఈ కాంగ్రెస్, ముందు అఖిలేష్ యాదవ్ మనిషి అనే తెలియకుండా తప్పు పట్టింది ఇక తప్పు పట్టదు 😂 😂 ఎందుకంటే ఈ బాబా అఖిలేష్ యాదవ్ మనిషి కాబట్టి
@pramodmulguri7056
@pramodmulguri7056 Күн бұрын
Jai Sri Ram
@mahindrasrikanth9880
@mahindrasrikanth9880 4 күн бұрын
Reason why UP ,bihar are most backward places in india ..welcome RSS and BJP and see your places to become UP and Bihar.
@bunty7694
@bunty7694 3 күн бұрын
బీజేపీ మహిమ బాబా దొరకడు
@rammohanramu3669
@rammohanramu3669 3 күн бұрын
బీజేపీ అండ ఉన్నంతవరకు వీడు దొరకడు
@chepurisathish7876
@chepurisathish7876 4 күн бұрын
Northlokotishwaralu.noed.nocbi.nononomodirajyamsigapadakey.leydukadamiku
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 520 М.
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 47 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
Phanumathu Controversy Explained || Thulasi Chandu
22:34
Thulasi Chandu
Рет қаралды 276 М.