హౌ టు ప్లే కంజర దేవుని మహా కృపను బట్టి నాకిచ్చిన ఈ చిన్నతలతు పంచుకోవడానికి చిన్న ప్రయత్నం చేసను మా పరిచర్య కొరకు ప్రార్ధించండి • హౌ టు ప్లే కంజర పార్ట్... హౌ టు ప్లే కంజర పార్ట్ 2 లింక్ లో ఉంటుంది దయచేసి గమనించగలరు
Пікірлер: 679
@familyoffaith-banda6 ай бұрын
Praise the lord 🙏 మిమ్మల్ని మాత్రం ఫోకస్ చేస్తూ వీడియో ఉంది కంజర పై మీ వ్రేళ్ళు కనబడటం లేదు
@damarakulabaluprasangibhas72692 жыл бұрын
అక్క గారు చాలా అద్భుతంగా వాయించారు దేవుని నామానికి మహిమ కలుగును గాక.
@jestheruvlogs.50252 жыл бұрын
ఆమేన్🙏🙏🙏
@laxmipattipati16022 жыл бұрын
Super sister
@murthywilson2 жыл бұрын
వందనాలు..అక్క 👍👌 చాలా చక్కగా వివరించారు, పాడుతూ బాగానే వాయించారు..మంచి ప్రయత్నం కోసం చేసిన ఈ వీడియో ను బట్టి దేవుడు మిమ్మల్ని మీ పరిచర్య ను దీవించి ఆశీర్వదించును గాక...
@soyamjohnwesley27562 жыл бұрын
వందనాలు అక్క, నాకు అసలు కంజర వాయించడం రాదు. కానీ మీ వీడియో చూసి నేర్చు కున్నాను. Thank you akka
@devuniswarampdrl43842 жыл бұрын
కాంజెర పూర్తిగా చూపించు అక్క దేవుడు మిమ్మల్ని దీవించు గాక
@madhumadhukar9633 Жыл бұрын
Kanjara kanapinchata ledu
@mamathamamatha90792 жыл бұрын
Thank u sister yesu krupa meku thoduga undunu gaka amen
@padmaallu44692 жыл бұрын
Thank you sister🙏🙏naku nerchukovalani aasa prayer chestunna devudu naku e vedio chupinchadu enka nerpinchandi sister devunike mahima kalugunugaka 🙏🙏
@ishaqkothapelly12832 жыл бұрын
Praise the Lord sister chala baga chepparu
@syamalachirras42512 жыл бұрын
🙏 Praise the Lord amma Meaku goppa thalanthu iechina devuniki vandhanalu..🙏 God bless you..
@satyams.ssework40822 жыл бұрын
యేసయ్య మిమ్మును ఆశీర్వదించును గాక సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువు కే చెల్లును గాక ఆమెన్
@jestheruvlogs.50252 жыл бұрын
ఆమేన్🙏
@jyothi26632 жыл бұрын
దేవునికి స్తోత్రం హల్లెలూయా 🌹🌹 దేవుడు మిమ్మును దీవించును గాక సిస్టర్గారు. 🌹🌹
@maheekumar10142 жыл бұрын
Massgraves found in Canada Catholic churches some lakhs of children skeletons found in Canada Catholic churcheskzbin.info/www/bejne/p2nVZaKofLagZqs
@vijayabhaktul31342 жыл бұрын
Thank you amma garu.chala vivaran ga nerpincharu.God bless you.ma.
@srinivasarao29662 жыл бұрын
Devuni naamamulo vandanalu 🙏🙏🙏🙏Kanjara part 2 please 🙏🙏🙏
@bosumahesh85752 жыл бұрын
వందనాలు సిస్టర్. సిస్టర్ complete గా కంజర నేర్పించండి సిస్టర్,మాకు నేర్చుకొలని ఉంది.please
@kirankumar-si3cj2 жыл бұрын
వందనాలు. అక్క, మంచిగ నేరిపించారు.God Bless Your Ministry.
@maheekumar10142 жыл бұрын
Shame fulpast in christanity in the world massgraves found in Canada Catholic churches some lakhs of childrens skeletons found in Canada Catholic churches
@siddepallianusha97562 жыл бұрын
దేవుని బహుమతి మీ స్వరం 🙏 చాల చక్కగా వివరించారు 🙏🙏🙏🙏
@jestheruvlogs.50252 жыл бұрын
దేవుని కే మహిమ కలుగును గాక🙏
@jayabaalu62842 жыл бұрын
దేవ దేవుని మహా కృప సమస్త పరిశుద్ధులకు తోడై యుండును గాక ఆమేన్
@jsudhakar42712 жыл бұрын
God bless you sister mere naku INPURESTIONAL vandanalu
@premsagargochipathalaisaac13632 жыл бұрын
చాలా వందనాలు అమ్మగారు, చక్కగా చెప్పుతునారు, మంచి పరిచర్య...దేవుడు దీవించు గాక...
@jestheruvlogs.50252 жыл бұрын
వందనాలు🙏 అయ్యగారు
@manoharmanu24215 ай бұрын
Praise the Lord 🙏 sister చాలా బాగా చెప్పారు sister
@NirmalaDevi-hq4yc2 жыл бұрын
Thank you sister praise the Lord naku Chala like chesethanu
@rajenderdasari82102 жыл бұрын
Prise the lord super ga vundhi
@dastds6 ай бұрын
Nice sister chala Baga nerpincharu thank you god bless you sister 🎉
@SisterKrupa2 жыл бұрын
ధన్యవాదాలు దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించును గాక !!
@jestheruvlogs.50252 жыл бұрын
ఆమేన్ 🙏
@maheekumar10142 жыл бұрын
kzbin.info/www/bejne/p2nVZaKofLagZqs
@danielpaul21922 жыл бұрын
PRAISE THE LORD Sistr, Vandanalu Chala chakkaga explan chesaru, God BLESS you ur sevice
@jesuslovesyouall59982 жыл бұрын
Super pastor Amma garu
@katakshamdivya18146 ай бұрын
Praise the Lord sister. Thank you
@supremefactory8128 Жыл бұрын
Praise the Lord sister Thak you sister God bless you
@josephprakash41892 жыл бұрын
Good play sister 🙏🙏👍
@praveenakaaru28886 ай бұрын
Super sister praise the lord 🙏 God bless you
@aruna24282 жыл бұрын
Chala bagundi sister.. May God Bless you Abundantly
@svkraju5 ай бұрын
Am biginner praise the LORD sister ji....👍
@sagarkumarkuraguntla22082 жыл бұрын
God bless u my dear Sister...such a blessed voice GOD given to u...
@user-bt5mj2lr6p2 жыл бұрын
అక్క సమస్త మహిమ యేసయ్యాకే చెల్లును గాక
@chnaprasanthreddy1302 жыл бұрын
praisethelord wonderful explaining sister thank you soo much hallelujah Amen
@maheekumar10142 жыл бұрын
kzbin.info/www/bejne/p2nVZaKofLagZqs
@anmitaleena92522 жыл бұрын
Very well done.Thank you for your valuable class ma
Praise the lord sister Nice beating 🥁 god bless you 🙏
@saisaagar11 ай бұрын
Prais the lord amma ✨✨✨✨✨ మరిన్ని వీడియోస్ చెయ్యండి అమ్మ
@gajjalarajkumar69172 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@padmaraokathulamaisaiah80592 жыл бұрын
Praise the lord ! Ammaa vandanaalu.
@thadurikrishnaveni89572 жыл бұрын
Tq sister prisda the lord 🙏🙏
@mariamallipudi85162 жыл бұрын
Praise the lord akka. Chala chakkaga chepparu.
@medhintirajuraju24432 жыл бұрын
వందనాలు సిస్టర్ 💐🙏🙏🙏💐🕎✝️⛪
@padmayathati4412 Жыл бұрын
Amma vandanalu deudu meku anni talatulu echaru deunike mahema
@karuna48832 жыл бұрын
Amen. Praise the Lord Sister. U r doing good job. May GOD bless you and use u more for his glory
@anasurisagar51452 жыл бұрын
Praise the Lord akka wonderfully your playing God bless you akka
@maheekumar10142 жыл бұрын
kzbin.info/www/bejne/p2nVZaKofLagZqs
@kamalasane418 Жыл бұрын
Super praise the lord am ma 💐👌
@nagarajuch.41762 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏
@anjaneyulunaikmegavathu30322 жыл бұрын
Chala baga ardam iendhi sister garu
@manikantag11322 жыл бұрын
Praise the Lord akka garu🙏🙏🙏 చాలా బాగా పాటకు తగ్గట్టుగా కంజర ప్లే చేస్తున్నారు.... చాలా సంతోషంగా అనిపించింది దేవుడు మీకు ఇచ్చిన చక్కని స్వరాన్ని బట్టి,ప్లే చేయడానికి ఇచ్చిన తాలాంతుని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక👏👏🙏🙏🙌🙌
@jestheruvlogs.50252 жыл бұрын
దేవుని కే మహిమ కలుగును గాక🙏
@manikantag11322 жыл бұрын
@@jestheruvlogs.5025 నాకు ఇలా డ్రమ్స్ ప్లే చేయాలని చాలా ఆశ అక్కా....కాని బయట నేర్చుకోవడానికి డబ్బులు లేక ,ఆగిపోయాను.....కాని దేవుడు మీ ద్వారా నేను మీ వీడియో చూసేలా చేసాడు.... Thanks to jesus 🤝🙏నేను ఎలాగైనా కంజర కొనుక్కొని మీరు చెప్పే క్లాసెస్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఫాలో ఐపోతా....థాంక్యూ అక్క గారు....🤝✊🙌🙌