High Court Advocates Reaction Over AP Land Titling Act | YS Jagan | Chandrababu | Telugu Popular TV

  Рет қаралды 814,250

Telugu Popular TV

Telugu Popular TV

Күн бұрын

Пікірлер
@adarisathyanarayana4002
@adarisathyanarayana4002 8 ай бұрын
న్యాయవాది లారా మీరు గాలం ఇప్పి ఇంత చక్కగా వివరించారు ధన్యవాదాలు సార్
@ravisirra5407
@ravisirra5407 8 ай бұрын
చాలా బాగా వివరించారు సార్ ధన్యవాదాలు🎉
@chrisrex946
@chrisrex946 8 ай бұрын
Jayaho Jagan Mohan Reddy
@mehark3344
@mehark3344 8 ай бұрын
న్యాయవాదుల కు కృతజ్ఞతలు వాస్తవం ప్రజల కు బాగా తెలిపారు ఈ వీడియో అందరికీ చేరాలని కోరుకుంటున్నాను
@narasimharao5653
@narasimharao5653 8 ай бұрын
న్యాయవాదుల బృందానికి కృతఙ్ఞతలు.వాస్తవాలను ప్రజల్లోకి తీసుకుని వెడుతున్నారు.ప్రతీ చర్యను రాజకీయ కోణంలో చూపి ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేయటం మన దౌర్భాగ్యం. ఈ ప్రక్రియలో భాధ్యతగల సోషల్ మీడియా,చానల్స్ భాగస్వామి కావటం దురదృష్టం.ఇలాంటి ప్రజోపయోగ ప్రభుత్వ నిర్ణయాలు.ప్రజల్లోకి పంపటం ముదావహం.మనందరి సామాజిక బాధ్యతగా భావించి మంచి సంకేతాలు అందిద్దాం. థాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ..
@ramaprasadkasa3901
@ramaprasadkasa3901 8 ай бұрын
Thanq sir
@krishnaveni8161
@krishnaveni8161 8 ай бұрын
ఎన్ని రాష్ట్రాలలో ఈ ఆక్ట్ అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం చెప్పండి , వాక్ ఏదో చెప్తారు ... నమ్మేయడమేనా అన్ని కూడా , సరే పోని ఎన్ని రాష్ట్రాలలో అములు జరిగింది , కేంద్ర ప్రభుత్వం.ఎప్పుడు దీనికి సంబంధించిన నోటిఫికేషన్, ఇచ్చింది తెలుసా పోని , వాళ్లకు కృత్ఞతలు తెలుపుతున్నారు ...ముందు ఆ విషయాలు తెలుసుకోండి
@appallamurthy1868
@appallamurthy1868 8 ай бұрын
^22q1
@tirumalaraonaidu9158
@tirumalaraonaidu9158 7 ай бұрын
​@@krishnaveni8161ఎవరో ఒకరు ముందు అడుగు ముందుకు వేసి మార్గం సుగమం చేయాల దానికి అడ్డు పుల్ల గా దు
@sugunarao.perathoti4976
@sugunarao.perathoti4976 6 ай бұрын
తప్పుగా వున్నది ఏమిటో మీరు చెప్పండి ​. అప్పుడు నిజం తెలుస్తుంది.@@krishnaveni8161
@suryaprakasaraovajjala4178
@suryaprakasaraovajjala4178 8 ай бұрын
బాగా చెప్పారు sir. Thank you very much.
@VenkateswarluK-m7p
@VenkateswarluK-m7p 8 ай бұрын
చాలా వివరంగా, చక్కగా చెప్పారు. లాయర్ గారు.
@sankaraiahp8428
@sankaraiahp8428 8 ай бұрын
Very good explanation
@Steven-rx8pq
@Steven-rx8pq 8 ай бұрын
సూపర్ సార్ బాగా అర్దమ్యనట్లు చెప్పారు
@SensibleWibes18.
@SensibleWibes18. 8 ай бұрын
Correct
@satyanarayanabooks2454
@satyanarayanabooks2454 8 ай бұрын
Veelaki income sources baga peruguthaye dheniki tondhara padakudadhu mana bhoomulu confirm ga pothaye original documents vuntne dhikku ledhu
@satyanarayanabooks2454
@satyanarayanabooks2454 8 ай бұрын
Jai Jagan Anna meeru bagunte chalu maku yendhuku lands
@krish6387
@krish6387 8 ай бұрын
ఎక్సలెంట్ గా చెప్పారు సార్ ప్రజలకు విశదీకరించి చెప్పారు 👌👌👌🙏
@sekhartempalle
@sekhartempalle 8 ай бұрын
కొంతమంది అడ్వకేట్లకు అవగాహనే లేదు...పచ్చ ప్రభావంతో తప్పుదోవ పట్టించే ప్రకటనలతో పబ్బంగడుకొంటున్నారు...ఈ అడ్వకేట్ల బృందం అసలు నిజం చెప్పింది...ధన్యవాదాలు...
@techinfocareerguidance
@techinfocareerguidance 8 ай бұрын
March lo lawers strike yenduku chesaru sir konne ellanteve vunatam valle sir... konni point againts ga vunadatam batte
@sadhuvinayak9063
@sadhuvinayak9063 8 ай бұрын
​@@techinfocareerguidanceఅది బ్లూ ప్రభావంతో జరిగింది లే
@jajisrivalli
@jajisrivalli 8 ай бұрын
Nijam, blue party effect​@@sadhuvinayak9063 This is dangerous act
@Abcd-zz6zf
@Abcd-zz6zf 6 ай бұрын
👌🙏🙏💙💙💙💙💙
@balusuramarao6162
@balusuramarao6162 5 ай бұрын
జై జగనన్న❤❤❤
@dnarasimhareddy
@dnarasimhareddy 8 ай бұрын
న్యాయవాదుల బృందానికి కృతఙ్ఞతలు
@rathanmatthewmerylin369
@rathanmatthewmerylin369 8 ай бұрын
పేద ప్రజలకు అందరికీ మంచి చేసే జగనన్నయ్యకు దేవుని దయ ప్రజలందరి ప్రార్థన తోడుగా ఉన్నాయి ఇక రాబోయే రోజులలో ఇంకా అనేక మంచి పథకాలు అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించబోతున్నారు గత కాలం ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఇప్పుడు మంచి చేస్తున్నటువంటి జగన్ అన్నయ్యను ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పు ఎంతమంది కలిసి ఏమనుకున్నా సరే అర్హులైన అందరికీ మంచి చేస్తున్నటువంటి జగనన్నకు దేవుని దయ కాపుదల అందరి ప్రార్థన తోడుగా ఉండి ఈ 2024లో అత్యధికమైన సీట్లతో భారీ మెజార్టీతో వైయస్సార్ సిపి మరొకసారి పాలన కొనసాగిస్తూ ఉంటుంది
@ponnapallisambasivarao364
@ponnapallisambasivarao364 6 ай бұрын
YCP lawyer's
@tangellavenkatesu7605
@tangellavenkatesu7605 8 ай бұрын
ఇంత మంచిది అని స్పష్టం చేశారు ధీ బలశాలి జగన్ మోహన్ రెడ్డి గారు.. ఇప్పుడు హీరో ఎవరో విలన్ ఎవరో తెలిసిపోయింది. అందుకే జగన్ మోహన్ రెడ్డి గారు. ఆంధ్రావని 💪💪. .
@KalavalaVijaynandaKishorekumar
@KalavalaVijaynandaKishorekumar 8 ай бұрын
చంద్రబాబు చెప్పిందే కరెక్ట్ ల్యాండ్ లైటింగ్ అనేది మోసం దగా ఈ లాయల్ వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం లాయర్లు చెప్పినప్పుడు కంప్లీట్ గా అది చెప్పినప్పుడు వైయస్సార్ పార్టీ దోషిగా నిలబడుతుంది అయినా ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వద్దు రా వద్దు ఇష్టం లేదు జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై మోడీ జయ పవన్ కళ్యాణ్ చేయండి
@NarasimhaReddyDaggula
@NarasimhaReddyDaggula 6 ай бұрын
9​@@KalavalaVijaynandaKishorekumar
@venkatarao6122
@venkatarao6122 6 ай бұрын
జగన్ గాడికి ఓటు తగ్గింది లేండ్ టైట్లింగ్ ఏక్ట్
@venkatarao6122
@venkatarao6122 6 ай бұрын
ఆస్ట్రేలియా లో ప్రజలు, పరిస్థితి వేరు, ఇండియాలో వేరు, నువ్వు వూడిపోయే వై.సి.పి
@pavaniK-yo4fw
@pavaniK-yo4fw 6 ай бұрын
Oka lawyer ni, police ni nammavu ante bombaye.
@jayaprakashnarayannimmagad8303
@jayaprakashnarayannimmagad8303 8 ай бұрын
న్యాయవాది వృత్తి చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి భూములు గురించి చాలా బాగా చెప్పారు మీకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 💯 చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళు చేస్తూ ఉన్నా ప్రచారం కనీసం గురించి మన ప్రధాని మోడీ గారు మంచిదా మంచి కాదా 💯 ఈ జీవో ఎవరు తెచ్చారు అనేది చెప్పాలి కానీ రెండు ప్రాంతాలలో సబలు పెట్టడు తండ్రి పాత్ర పోషించిన ఈ భారత ప్రధానిగారు మీటింగ్ మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసి మొత్తం మాట్లాడ కుండా వెళ్ళిపోయిన మన ప్రధాని మోడీ గారు ఇప్పుడు మనదేశానికి రాజు ఆయన అలాంటి వ్యక్తి చాటలలో తవుడు పెట్టి తన్నుకు చావండి అనే విధంగా ఆయన మీటీంగులు చూసుకొని వెళ్ళి పోయారు అది కరెక్ట్ కాదు చంద్రబాబు చెప్పాలి మోడీ గారు
@vskadiyam
@vskadiyam 8 ай бұрын
VERY GOOD EXPLANATION. EVERY TELUGU VOTER SHOULD KNOW ABOUT THIS.
@SensibleWibes18.
@SensibleWibes18. 8 ай бұрын
True
@veerabrahmamPedapati
@veerabrahmamPedapati 8 ай бұрын
Excellent explanation.... Jai jagananna Jai ysrcp 💯 pakkaaaaaaaaaa
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 8 ай бұрын
Super very excellent explanation.
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 8 ай бұрын
గౌరవ న్యాయవాదులు మీరు ఈ యాక్ట్ గురించి ఉన్నది ఉన్నట్లు ప్రజలకు అవగాహన కలిపించడం చాలా సంతోషం అనిపించింది,ప్రజలను చైతన్యం చెయ్యండి.
@techinfocareerguidance
@techinfocareerguidance 8 ай бұрын
Hahha kani courts yenduku involve vundakudadhu anne antunnaru sir, court has to be involved then there is only possible lekunte kastam sir
@chowdeswararaoongole9394
@chowdeswararaoongole9394 8 ай бұрын
Thank y my friend God bless you
@sivanarayanareddychilaka9656
@sivanarayanareddychilaka9656 8 ай бұрын
Meeku 1000vela vandanaalu sir
@sreenivaaslukumar435
@sreenivaaslukumar435 8 ай бұрын
Good 👍 jaijaijagan 🙏🙏🙏🙏
@raghuramaiahjyothi9307
@raghuramaiahjyothi9307 8 ай бұрын
Excellent analysis about Land titling act
@mallikadevi1573
@mallikadevi1573 8 ай бұрын
Thank you Sir Jai Jagan anna 🎉🎉🎉🎉🎉
@ramamohanreddy5707
@ramamohanreddy5707 8 ай бұрын
06.05.2024నాడు. భారత ప్రధాని గారు శ్రీ. నరేంద్ర మోడీ గారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన లో. ల్యాండ్ టైటిల్. ప్రస్తుతం జరుగుతున్న గ్లోబల్ ప్రచారాన్ని ఎందుకని ఖండించలేకపోయారు...బాధ్యత గల ప్రదాని గారు స్పందించకపోవడం బాధాకరమని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు
@prabhakartalagadadeevi2509
@prabhakartalagadadeevi2509 8 ай бұрын
Manakhrama yevadi swardham vadidi. Prati dani politics, raboye kalam lo nota perige tumdi😂😂😂
@geraadam
@geraadam 8 ай бұрын
ప్రధాని నరేంద్ర మోడీ దీ అవకాశవాద రాజకీయం
@ksatthibabu9693
@ksatthibabu9693 8 ай бұрын
Modi ...... political man...
@vengalreddysana4252
@vengalreddysana4252 8 ай бұрын
పాలిటిక్స్.... మాయాజాలం
@VenkataRamana-xh2ey
@VenkataRamana-xh2ey 8 ай бұрын
స్వార్ధరాజకీయం.​@@vengalreddysana4252
@jairajdiyya8587
@jairajdiyya8587 8 ай бұрын
Well.said sir. Thsnk you .
@shaha286
@shaha286 8 ай бұрын
బినామీలు బయటపడతారను భయము చంద్రబాబుకి
@rameshk9164
@rameshk9164 7 ай бұрын
👌👌👌👌
@takkallapatiseshasai4955
@takkallapatiseshasai4955 8 ай бұрын
Well explained to the public.
@srinuonteru9376
@srinuonteru9376 8 ай бұрын
Cps వచ్చినప్పుడు కూడా చాలా బాగా చెప్పారు కానీ చివరకు అసలు విషయం తెలిసి ఎంప్లాయిస్ మొర్రో అంటూ ఏడుస్తున్నారు. ఇది కూడా అంతే
@Dr.k.v.k
@Dr.k.v.k 6 ай бұрын
CPS pettinavaadu evadu
@DeviGogineni-g3m
@DeviGogineni-g3m 5 ай бұрын
శభాష్ U r correct
@Sudhakerreddy1234
@Sudhakerreddy1234 8 ай бұрын
Very good express about లాండ్ titling act Jagan Mohan Reddy did a great roul for public.
@srbeeravelli1706
@srbeeravelli1706 8 ай бұрын
Excellent msg
@govrdhanamkumars6504
@govrdhanamkumars6504 8 ай бұрын
సమస్యత్మక భూములు కాబట్టి పరిష్కారం చూపించు చున్నాడు.
@muraliyendluri7011
@muraliyendluri7011 8 ай бұрын
Menana badhlu vadi Peru petuko.yavariki abyatram ledhu
@midhunakumar
@midhunakumar 8 ай бұрын
Actually Maku 1.5 across land undedi, kani Jagan gari re-survey chesi Jagan gari photo tho echina passbook lo ma land only 36 cents mathrame chupincharu, eppudu danini rectify cheyyadaniki gatha 1 month nundi MRO and VRO offices chuttu thiruguthunnavu Edi na okkadi problem mathram kadu Ela ma area lo chala mandi paristi edey.
@kamireddymadanagopalredd-di7sl
@kamireddymadanagopalredd-di7sl 8 ай бұрын
Manusula gadda ki koodda bommalu atikinchukoni tiragali ante Inka baguntundi,
@alaadinarayana7851
@alaadinarayana7851 8 ай бұрын
మంచి చేస్తే బొమ్మ పెడతామని అంటున్నారు. Rule లోకి వచ్చిన వారు అందరూ బొమ్మలు పెట్టు కుంటే చివరి కి బొమ్మలు పెట్టడానికి చోటు ఉండదు.
@alaadinarayana7851
@alaadinarayana7851 8 ай бұрын
ఓహో లాయర్లు లో గ్రూప్ లున్నవి బాబోయ్
@n.v.narayanan.v.narayana8391
@n.v.narayanan.v.narayana8391 8 ай бұрын
❤ జై జగన్ ❤ జై జగన్ ❤ జై జగన్ ❤ జై జగన్ ❤
@neelumaturi5077
@neelumaturi5077 8 ай бұрын
Lawyer garu YCP ruling 100% correct chakkaga explain chesaru 🙏🏻
@venkataramanarao1229
@venkataramanarao1229 8 ай бұрын
Xcellent clarificatoon sisaluu5
@charisvan9748
@charisvan9748 8 ай бұрын
చాలా బాగా చెప్పారు. థాంక్ యు సర్.
@Abcd-zz6zf
@Abcd-zz6zf 6 ай бұрын
👌🙏🙏💙💙💙💙💙
@venugopalpenjuri8208
@venugopalpenjuri8208 8 ай бұрын
Nice
@RameshKoppanathi-f4i
@RameshKoppanathi-f4i 8 ай бұрын
Jai jagan garu ❤❤❤❤❤❤
@gundu2005
@gundu2005 8 ай бұрын
Well explanation sis
@malli824
@malli824 8 ай бұрын
దీని ఈనాడు, ఆంధ్ర జోతి ప్రతిక లు,, తెలుగు దేశం నీచ ప్రచారం 😻😍👹
@mnagendrababu875
@mnagendrababu875 8 ай бұрын
అమరావతి బుములుగురించి
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 8 ай бұрын
చంద్రబాబు కు తెలుసు కానీ ఓట్లు రావటానికి తతంగం ఈ డ్రామా..
@mnagendrababu875
@mnagendrababu875 8 ай бұрын
bro అమరావతి భూములు బయటకు వస్తావా వాడి వాడి భయం
@Fielder-q3s
@Fielder-q3s 8 ай бұрын
Avunara Hindi madda Reddy leka nakili madda redda ...confirm rac
@shantaramgannavarapu5161
@shantaramgannavarapu5161 8 ай бұрын
Prajallin confus chesi benfit pondalani alochana, Durmaggulu God will punish these people.
@muralimahi3627
@muralimahi3627 8 ай бұрын
​@@shantaramgannavarapu5161 neku google undi ga danilo land titleing act ani seach cheyu
@Indiann007
@Indiann007 8 ай бұрын
Land meeda Loan teesukovalante elago cheppu - original documents undavuga - Tuglak gaadu cheppedi okati, chesedi okati - vaadini nammakudadu
@srbeeravelli1706
@srbeeravelli1706 8 ай бұрын
వాళ్ళు ఏనాడైనా నిజాలు చెప్పారా
@Indiann007
@Indiann007 8 ай бұрын
Vaallu ante evaru
@venkatarao6122
@venkatarao6122 6 ай бұрын
వాళ్ళు అంటే వైసిపి
@pushkarjayanth
@pushkarjayanth 8 ай бұрын
ఈ చట్టాన్ని జగన్ గారు తెచ్చారు కాబట్టి ప్రజలు గందరగళానికి గురౌతునారు
@vijayakumaryenugupalli1559
@vijayakumaryenugupalli1559 8 ай бұрын
మీ ఆస్థులు గోవిందా అని గోబెల్స్ ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
@rameshgoddumarri9018
@rameshgoddumarri9018 8 ай бұрын
ఎవరికి ఫోన్ చేసినా చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పాలి
@Indiann007
@Indiann007 8 ай бұрын
Land meeda Loan teesukovalante elago cheppu - original documents undavuga - Tuglak gaadu cheppedi okati, chesedi okati - vaadini nammakudadu
@savanisyamalarao8963
@savanisyamalarao8963 8 ай бұрын
Thanks sir
@giribabu1963
@giribabu1963 8 ай бұрын
టైటిలు disputes civil courts మాత్రమే డిసైడ్ చేయగలవు
@SensibleWibes18.
@SensibleWibes18. 8 ай бұрын
True
@chandut2610
@chandut2610 8 ай бұрын
Yes
@ilovemyindia8187
@ilovemyindia8187 8 ай бұрын
సూపర్ సార్ 👌
@haligisanjay8192
@haligisanjay8192 8 ай бұрын
Ap next cm ys jagan anna 💯💯💯💯💯💯💯👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐
@ankemnageswararao5830
@ankemnageswararao5830 8 ай бұрын
Good Baga chepparu
@PrasadMatta-u5d
@PrasadMatta-u5d 8 ай бұрын
ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఒక హద్దు ఉండాలి. ఏపీ టైటిల్‌ చట్టం ద్వారా జగన్‌ ప్రజల నుంచి భూములు లాక్కుంటారని మీరు భయపెట్టడం అసంబద్ధం, మన రాజ్యాంగాన్ని శంకించడం, మన రాజ్యాంగాన్ని అగౌరవపరచడం, మన రాజ్యాంగాన్ని అవమానించడం. ఇలా ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించే వ్యక్తులకు జైలు శిక్ష తప్పదు.
@shaha286
@shaha286 8 ай бұрын
Super explain
@kasinedivasavi1032
@kasinedivasavi1032 8 ай бұрын
Good clarity icharu Sir
@prasadaraoramala8776
@prasadaraoramala8776 8 ай бұрын
❤❤❤❤❤❤❤jagan
@GudivadaVimalakumari
@GudivadaVimalakumari 8 ай бұрын
Jayan super
@veluvalinageswararao702
@veluvalinageswararao702 8 ай бұрын
Good Chattam. 👍👌🙏
@mskyoutube3639
@mskyoutube3639 8 ай бұрын
Real facts బాగ explain చేసారు మా లాంటి educated అర్దంచేసుకోగలరు చదువుకోగలరు కాని most of the uneducated ఈ పచ్చ batch చెప్పే అబద్దాలు నమ్మే ప్రమాదం వుంది , kindly propagate this to every one
@mvgopalarao4851
@mvgopalarao4851 8 ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో సర్వే చేయటం మంచిదే, కానీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం పెట్టటం, ముఖ్యమంత్రి గారి బొమ్మలు రైతుల హక్కుల పత్రాలపై పెట్టటం కరెక్ట్ కాదుగా. భూములకు సరిహద్దుల రాళ్ళపై జగనన్న అని పెట్టుకోవటం కరెక్ట్ కాదుగా. బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసి పట్టాదారులకు మ్యాప్, రికార్డు ఇచ్చారు కానీ వాళ్ళు భూముల పట్టాదారుల హక్కు పత్రాలపై బొమ్మలు ముద్రించుకోలేదుగా. బ్రిటిష్ ప్రభుత్వం లాగా మీరు కూడా పట్టాదారులకు రికార్డు, మ్యాప్ తయారు చేసి, బొమ్మలు పేర్లు లేకుండా ఇవ్వండి. పాత రికార్డులు మ్యాప్ లు మరల ప్రింట్ చేసి ఉంచండి. ప్రజలకు న్యాయం చేయండి.
@vishwa8707
@vishwa8707 8 ай бұрын
అంత అర్జెంటుగా తేవాల్సిన అవసరం వచ్చింది రా ఏ రాష్ట్రాల్లో సక్సెస్ అయితే అప్పుడు పెట్టొచ్చుగా
@balu6026
@balu6026 8 ай бұрын
ఈ చట్టాన్ని న్యాయవాదులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎటువంటి పార్టీలకు సంబంధం లేకుండా నిరసన తెలియజేశారు మీరు ఒక బాధ్యత కలిగిన న్యాయవాదిగా చట్టంలో ఏమి ఉంది అది చెప్పండి దాని పక్కన పెట్టి ycp కి భజన చేయడం సమంజసం కాదు
@papulugarinageswarreddy9453
@papulugarinageswarreddy9453 7 ай бұрын
Tdp ki bzjana chyalana
@atchythuraokilugu9858
@atchythuraokilugu9858 8 ай бұрын
Very good explanation sir
@asadivenkata
@asadivenkata 8 ай бұрын
Super ga cheparu sir e pratipaksha netha Chandra Babu Naidu chese dhush pracharalu yevaru namavadhu land taitiling act Andhra Pradesh prajalaki chala avasaram Jai cm Jagan sir 💪💥
@gopalakrishnajupudi1822
@gopalakrishnajupudi1822 8 ай бұрын
Very Good Explanation.
@MarimmaPatta
@MarimmaPatta 8 ай бұрын
Super sir that is correct sir about chandrababu land titling verygood explains advacategaru whatever you says everything peoples have to understand sir thankyou 👍 exllent talking 👄 😀
@LaxmiAlamanfa
@LaxmiAlamanfa 7 ай бұрын
సూపర్ గా చెప్పారు చెప్పారు 🎉 జై జగన్ మోహన్ రెడ్డి గారే సీఎం
@venkateswarluk2239
@venkateswarluk2239 8 ай бұрын
good
@nageshidagottu6387
@nageshidagottu6387 8 ай бұрын
Superga chepparu sir
@mistery1110
@mistery1110 8 ай бұрын
Very detailed explanation a common man can understand 🙏🙏
@ramaratnamjami8972
@ramaratnamjami8972 8 ай бұрын
అందరికి అర్ధమయ్యేలా చాలా వివరాలు తెలిపారు. Thanks for your ఎక్సప్లనేషన్.
@nageswararao9257
@nageswararao9257 6 ай бұрын
Thank you for your meage😊
@chukkasrinivas8517
@chukkasrinivas8517 8 ай бұрын
Tan q lawer garu jai ysrcp jai jagananna
@santoshlakkavarapu2996
@santoshlakkavarapu2996 8 ай бұрын
Excellent sir
@munirathnamyadav940
@munirathnamyadav940 8 ай бұрын
s పొరపాటుగా చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన భూ సర్వే జరగాల్సిందే
@yprasad8169
@yprasad8169 8 ай бұрын
Super speech sir
@nagireddy819
@nagireddy819 8 ай бұрын
లేదు ఏమిచేసిన మెం. చేస్తేనే కమ్మగాఉంటుంది ..తెలుసుకుండే లోప్ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మీరు ఇంత చెప్పి లాభం. తెలుసుకు తప్పటికే తెల్లవారిపోయింది ...
@CAPFWELFARECHANDU
@CAPFWELFARECHANDU 8 ай бұрын
లాయర్ గారు మీరు వివరణ బాగా ఇచ్చారు. కానీ ఫోటోలు ఉండటం ఎంత మాత్రం కరెక్ట్. Sir, ఈ విషయం లో పునఃసమీక్షించుకోలి.
@dharanianga6287
@dharanianga6287 8 ай бұрын
Super Sir
@kanchanapallidhanalaxmi2308
@kanchanapallidhanalaxmi2308 6 ай бұрын
Super ga vivarincharu sir miru hatsoff to you sir 👌👌👌💯💯💯👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
@sueel21284
@sueel21284 8 ай бұрын
Good video n tq sir for clearing clouds
@ravi_kumaaar
@ravi_kumaaar 8 ай бұрын
Records digitilize చెయ్యడం కి క్రొత్త ఆక్ట్ తీసుకు రావడానికి చాలా తేడా వుంది
@rajanalameenakshi8925
@rajanalameenakshi8925 8 ай бұрын
Good to hear detailed explanation..... Congratulations....
@krishnamohan869
@krishnamohan869 8 ай бұрын
I request these advoctes to file a case against the party who misleading the public.
@ChandraShekar-es2cj
@ChandraShekar-es2cj 8 ай бұрын
Thanks sir nijam matter
@Handle43.
@Handle43. 8 ай бұрын
Nice sir
@elchurirambabu6157
@elchurirambabu6157 6 ай бұрын
Baga.clarity echaru.sir tq
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d 8 ай бұрын
Land titling act valana prajala ku manchi jaruguthundi 😮land konalanna ammalanna ebbandi vundadu 👍💯
@techinfocareerguidance
@techinfocareerguidance 8 ай бұрын
Yes issues vunte court through povali alla ledhu akkada anduke issue lawers kuda involvement vunodhu court involvement vundodhu ante correct kadhu apudu land poyenate
@SrinivasMidithipati
@SrinivasMidithipati 8 ай бұрын
చాలా చక్కగా చెప్పారు మీకు ధన్యవాదములు సార్.చంద్రబాబు ప్రజల క్షేమం ఎప్పుడూ కోరుకోడు పేదవారికి పెత్తందారులకు పోరాటం చేసేది వైస్సార్సీపీ జై జగన్
@bhumireddyrajasekharareddy1190
@bhumireddyrajasekharareddy1190 8 ай бұрын
🙏💯👍💯 correct 🌹
@lingaiahkolishetty5401
@lingaiahkolishetty5401 8 ай бұрын
Very nice good coment good comunacation my knowledge
@motheranuraga
@motheranuraga 7 ай бұрын
👍tq సార్! అందరికీ అర్ధమయ్యేలా చెప్పారు.
@premchandsivadi6643
@premchandsivadi6643 8 ай бұрын
Clearly explained with applicable legal position and drove away the politically spread malafide apprehensions
@pavaniraju911
@pavaniraju911 8 ай бұрын
నా భూమి అమ్ముకోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలా? నా ఒరిజినల్ సర్టిఫికెట్లు నా దగ్గర ఉంటాయా?
@SRINATHYT
@SRINATHYT 8 ай бұрын
CBN gaadi kadupu manta😂😂😂
@SensibleWibes18.
@SensibleWibes18. 8 ай бұрын
Avuna
@techinfocareerguidance
@techinfocareerguidance 8 ай бұрын
Sir march lo lawers strike chesendi ellante vatte valle sir
@sbonjubabu
@sbonjubabu 6 ай бұрын
చాలా బాగా చెప్పావు సార్ ధన్యవాదములు 👏👏👏
@somashakersomu2083
@somashakersomu2083 8 ай бұрын
Sir this might not reach to many people it may be very helpful to all if you talk in T Vs ❤❤❤
@SensibleWibes18.
@SensibleWibes18. 8 ай бұрын
True
@sunred6894
@sunred6894 8 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్.
@ramireddy4900
@ramireddy4900 8 ай бұрын
❤❤❤❤❤
@vengalreddysana4252
@vengalreddysana4252 8 ай бұрын
Good ఎనాలిసిస్ 🙏🙏🙏
@pasupureddymanmadharao4752
@pasupureddymanmadharao4752 8 ай бұрын
Super air
@ramachandarnadakuditi6699
@ramachandarnadakuditi6699 7 ай бұрын
చాలా చక్కగా విరించారు బ్రదర్ స్ అందరికి నమస్కారం 🙏🏽🙏🏽
@JohnbabuS
@JohnbabuS 8 ай бұрын
Yes
Какой я клей? | CLEX #shorts
0:59
CLEX
Рет қаралды 1,9 МЛН
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН
Хаги Ваги говорит разными голосами
0:22
Фани Хани
Рет қаралды 2,2 МЛН
AP Land title Act Good or Bad? || Thulasi Chandu
21:48
Thulasi Chandu
Рет қаралды 672 М.
Какой я клей? | CLEX #shorts
0:59
CLEX
Рет қаралды 1,9 МЛН