దళితులు 90/శాతము. క్రైస్తవులుగా. మారడానికి. ఇదే కారణము. అయితే. ఈ రోజుల్లో. అగ్రకులాలు క్రైస్తవులుగా మారడానికి. కారణము. హింధూ గ్రంధాలలో. ఉండే అబద్దాలు అసత్యాలు. కులవివక్చణ. దేవుళ్ళు భార్లతో. సంసారాలు దవుళ్ళే బాణములతోను గదాయుదాలతోను యుద్దాలు చేసి చంపుకోవడము. మానవ ఋషులు బ్రాహ్మణుల శాపాలకు. సాక్చాత్తు దేవుళ్ళే మానవ అవతారలెత్తడము పిల్లలనుకనుక్కోవడము వంటి ఇంకా ఎన్నో గ్రంధాలలో వ్రాయడము వలన అవన్న్యూ అభూతకల్పనలని తెలుసుకొని బైబలు చదివి మారుచున్నారు
@cherupallynarendar19257 ай бұрын
Etu roku poena tana sweya prayojanala korake
@Moksham-d7n7 ай бұрын
బైబిల్..కల్పితం కాదా...UNO నే యేసు లేడు.. గీసు లేడు అని యేసు గాన్ని తీసుకెళ్ళి బంగళా ఖతం లో పడేసింది....👎👎👎👎👎👎👎
@Moksham-d7n7 ай бұрын
ఎట్లా మారుతున్నారు..లోతు.. లాగానా....లేక..ఒకరి భార్యలను...ఇంకొకరి దగ్గర కు పంపే..యెహోవా లాగానా🤣🤣🤣🤣🤣
@S.SrinivasАй бұрын
@@Moksham-d7n కృష్ణుడు లా, శివుడి లా, బ్రహ్మానందం లా, విష్ణువులా ? 😂
@DINESH-DARELLI7 ай бұрын
ఇప్పటికీ క్యాస్ట్, రిలీజియన్ ఫీలింగ్స్ పోలేదు ఇంకా పెరిగాయి
@KS-wt7rj7 ай бұрын
మానవ శరీరం= 60% మట్టి+30% నీరు+ గాలి, సూర్యుడు ఉన్నంత కాలం నీరు, నేల, గాలి సూర్యకాంతి సహాయంతో భూమి ఉపరితలంపై వివిధ రకాల జీవాలు గా (మొక్కలు, జంతువులు మానవులు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా, కరోనా కూడా) ఏర్పడతాయి. సాధారణంగా ఏదైనా జీవి నీరు, నేల మరియు గాలి మిశ్రమం. ఏదైనా జీవి యొక్క తల్లి (మానవులతో సహా) ఆహారం తినడం ద్వారా (నేల మరియు నీరు మిశ్రమం) మరియు నీరు త్రాగడం ద్వారా తన బిడ్డను తయారు చేసింది. కాబట్టి ప్రకృతి తనను తాను చూడటానికి ప్రాణం తీసుకుంటుంది మరియు ప్రకృతి తనను తాను తింటుంది. జాతి, మతం కులం, కేవలం మానవ మెదడులోని సమాచారం మరియు వాటికి భౌతిక ఉనికి లేదు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మానవ శరీరం భూమిలో తిరిగి కలుస్తుంది, మానవులంతా సమానం, మానవులంతా కలిసి సంతోషంగా జీవించాలి
@KS-wt7rj7 ай бұрын
మానవ శరీరం= నేల+నీరు+ గాలి+ నిప్పు+ఆకాశం, కాబట్టి మానవులందరు సమానం, చనిపోయిన తరువాత దహనం చేసినప్పుడు మానవ శరీరంలోని నీరు ఆవిరైపోయి మేఘాలలో కలుస్తుంది, మరియు మానవ శరీరంలోని మట్టి భూమి మీద పడుతుంది, అప్పుడు మతం, కులం మరియు జాతి ఎక్కడికి వెళ్లాయి, కులం మతం మెదడులోని సమాచారం మాత్రమే, వాటికి భౌతిక ఉనికి లేదు కాబట్టి వాటికి విలువ ఇవ్వకండి. మానవులంతా సమానం. అన్ని జీవరాశులు కూడా ఈ నీరు మట్టితో తయారు చేయబడతాయి, శాంతియుతంగా కలిసి జీవించండి
@Moksham-d7n7 ай бұрын
రాజ్యాంగం లోనే మీరు అగ్ర కులం మీరు ఎస్సీ లు అని వివక్ష చూపితే.... మరి..సమాజము లో రాదా
@bvsshameerkumar73906 ай бұрын
Veedu ilage rechakoduthunte ala taguthai bro
@RajeshKamera-tm1hx7 ай бұрын
దళితులు అందరు బౌద్ధం లొ కలిస్తే బాగుంటది ❤
@duggarajuphanikanth32595 ай бұрын
కథలు బాగా చెబుతున్నాడు కంత్రీ కృష్ణ. క్రైస్తవుల లోకి మార్చడానికి ఈ మార్గం ఎంచుకున్నాడు.
@boyaraju95747 ай бұрын
Excellent ga chepparu sir
@TRB5787 ай бұрын
Good information and good message bro...bootulu maneyandi avi ఆధ్యాత్మికత కు దెబ్బ తీస్తాయి..
@yadlababu73726 ай бұрын
Excellent speech sir.
@saleemsaleem92577 ай бұрын
అసలు హిందూ మతం, హైందవ ధర్మం అనేది అంతా అబద్ధం... ఉన్నదల్లా బ్రాహ్మణ మతం, ఈ మతానికి బ్రాహ్మణులే అధిపతులు.. మిగతా కులాల వాళ్ళందరూ భక్తి ముసుగులో సేవ చేయడానికి మాత్రమే.. అందుకే మన బహుజనులందరికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మనకు ఆదర్శం, అతని యొక్క ఆలోచన, పట్టుదల వలనే మనకు సమాజంలో సమాన హక్కులు లభించాయి, మన ఉన్నత చదువులకు, ఉన్నత పదవులకు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి కృషి పరంగానే కలిగాయి.. అందుకే మనం అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలి గాని, మళ్లీ అణిచివేతకు గురైన, కుల వివక్షకు గురైన, అంటరాని వాళ్ళు నీచ జాతులు అంటూ, శూద్రులు అంటూ వేరు చేయబడిన బ్రాహ్మణ మతాన్ని నమ్మి మళ్లీ వెనక్కు వెళ్దామా? ఆలోచించండి.( ఇక్కడ నా ఉద్దేశ్యం బ్రాహ్మణులు చెడ్డవారు అని కాదు, బ్రాహ్మణవాదం అనేది చాలా అపాయకరం( డేంజరస్) సమాజాన్ని వర్గీకరించి వాళ్లపై పెత్తనం చేయడం)
@Giriism797 ай бұрын
Right anna, Your words facts,
@ramakrishnasiddanatham62647 ай бұрын
అన్న అంబేద్కర్ గారి లాగా బుద్ధిజం తీసుకున్నాము.
@Moksham-d7n7 ай бұрын
వదిలి పెడితే పెట్టారు...మళ్ళీ మా దేవుళ్ళ గూర్చి..గ్రంధాల గూర్చి...మాట్లాడితే... చెప్పులు తీసుకుని కొడతాం...ఆ బైబిల్ చదివి....వావి వరుసలు లేని జన్తువులలాగా లోతు వారసుల్లాగ తయారయి..ఆ మలములో బతకండి
@madepogubabu45687 ай бұрын
నీ దేవుడికి మొత్తానికి అంటరాని తనం వుందని ఒప్పుకున్నట్లె కదా
@Moksham-d7n7 ай бұрын
@@madepogubabu4568 బైబిల్ చదివి చచ్చావా...? అందుకో ఏముందో తెలియ కుండానే చేసిన ఘోరాలన్ని క్షమిస్తాడని కక్కుర్తి తో మతం మారుతున్నారు... చదువు నీ బూతు పుస్తకం ఎంత వివక్ష వుందో తెలుస్తుంది...మా దేవుళ్ళ జోలికి రాకు..జాగ్రత్త
@Ganakokila607 ай бұрын
దేవుడు గొప్పవాడు బట్ మనం దేవుడిని అంతరనివాడిని చేస్తున్నాం
@vamshisai...7 ай бұрын
anduke Brahma sontha kuturu ni 🤙🤙🤙
@Moksham-d7n7 ай бұрын
@@vamshisai... మా దేవుడు రాసిన ఏ గ్రంథంలో వుంది? మా గ్రంధాలు దేవుడు రాయాలా? భక్తులు రాసుకున్నారు...నే బూతు గ్రంధాన్ని .మీ నికృష్ట .బ్రోకర్ దేవుడు రాశాడు. .అటువంటి నీచ గ్రంధాన్ని..పరిశుద్ధ గ్రంథము అని రోజూ చదివే మీరు..అసలు మనుషులేనా?
@prasad-ki7up7 ай бұрын
Correct Anna 🔥
@KS-wt7rj7 ай бұрын
మానవ శరీరం= నేల+నీరు+ గాలి+ నిప్పు+ఆకాశం, కాబట్టి మానవులందరు సమానం, చనిపోయిన తరువాత దహనం చేసినప్పుడు మానవ శరీరంలోని నీరు ఆవిరైపోయి మేఘాలలో కలుస్తుంది, మరియు మానవ శరీరంలోని మట్టి భూమి మీద పడుతుంది, అప్పుడు మతం, కులం మరియు జాతి ఎక్కడికి వెళ్లాయి, కులం మతం మెదడులోని సమాచారం మాత్రమే, వాటికి భౌతిక ఉనికి లేదు కాబట్టి వాటికి విలువ ఇవ్వకండి. మానవులంతా సమానం. అన్ని జీవరాశులు కూడా ఈ నీరు మట్టితో తయారు చేయబడతాయి, శాంతియుతంగా కలిసి జీవించండి, కాబట్టి అందరికి గుడి లోనికి ప్రవేశం కల్పించండి
@puvvalaramarao32607 ай бұрын
నువ్వు చెప్పే ఈ story కి, ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక జీవితాన్ని అనుసరిస్తే తెలుసు తుంది
@KS-wt7rj7 ай бұрын
@@puvvalaramarao3260అందరూ తెలుసుకొని సమాజం లో సమానత్వం వుండాలనే చిన్న ప్రయత్నమే పై సందేశం
@KS-wt7rj7 ай бұрын
@@puvvalaramarao3260 that is not story that is nature
@TRB5787 ай бұрын
Brother nuvvu velli alanti అంటరాని లక్షణాలు ఉన్న అగ్ర కులలును మార్చండి వాళ్ళు కులం మే ఇంత దారణానికి వడుకడుతున్నరు..
@rajesheada82897 ай бұрын
Wowww your father is amazing 😍
@NagaRaju-vz7cy7 ай бұрын
Nizam
@Aadhir29057 ай бұрын
డైరెక్ట్ గా బైబిల్ పట్టుకో అని చెపితే ఎవ్వరు వినట్లేదు అని ....ఈ కథ చెప్పినవ నార్సిమ.....ఎం స్టోరీ అల్లినవ్
@umeshrickey60997 ай бұрын
Story kadhu bro dhalithudiga pudithey thelusthadhi niku
@Aadhir29057 ай бұрын
@@umeshrickey6099నువ్వేం రో ... వాడే అనుకుంటే వనికంటే తాత లాగా అన్నవ్ ... సరి పోయిండ్రు అందరు
@Ganakokila607 ай бұрын
@@Aadhir2905 నేను హిందువుని నేను దళితుల అమ్మాయిని చేసుకున్నాను నన్ను దేవాలయం లోకి రానివ్వరు
@saleemsaleem92577 ай бұрын
చిన్నగా కాలినట్లు ఉంది.. మండుతుందా?
@vamshisai...7 ай бұрын
@@Aadhir2905madda guduvu
@padmaraokathulamaisaiah80597 ай бұрын
Praise the Lord ❤
@thetruth33227 ай бұрын
Very good
@musicformightygod61167 ай бұрын
Super... Em bhedham choopinchakunda andharinee okela preminche devudu yesayya maatrame
@raghuvaran37576 ай бұрын
బౌద్ధ మతాన్ని చేరుంటె బాగుండేది 😊.
@ramnaresh22907 ай бұрын
అలాగే సర్టిఫికెట్ లు కూడా చేసుకోండి అన్న మనం తగొద్దు. బరాబర్ ఉండాలి. రిజర్వేషన్ లు కూడా తీసి పాడ్ దెంగుదాం.
@narsimhacheera17977 ай бұрын
అదేమిటి నేను హిందూ దేవుడు వద్దన్నా...కానీ రిజర్వేషన్ వద్దని అనలేదు...అందితే జుట్టు..అందక పోతే కాళ్లు...! అందుకే వీళ్ళకి హమారా ప్రసాద్ చక్కని సమాధానం...
@KS-wt7rj7 ай бұрын
మానవ శరీరం= నేల+నీరు+ గాలి+ నిప్పు+ఆకాశం, కాబట్టి మానవులందరు సమానం, చనిపోయిన తరువాత దహనం చేసినప్పుడు మానవ శరీరంలోని నీరు ఆవిరైపోయి మేఘాలలో కలుస్తుంది, మరియు మానవ శరీరంలోని మట్టి భూమి మీద పడుతుంది, అప్పుడు మతం, కులం మరియు జాతి ఎక్కడికి వెళ్లాయి, కులం మతం మెదడులోని సమాచారం మాత్రమే, వాటికి భౌతిక ఉనికి లేదు కాబట్టి వాటికి విలువ ఇవ్వకండి. మానవులంతా సమానం. అన్ని జీవరాశులు కూడా ఈ నీరు మట్టితో తయారు చేయబడతాయి, శాంతియుతంగా కలిసి జీవించండి, కాబట్టి అందరికి గుడి లోనికి ప్రవేశం కల్పించండి
@KS-wt7rj7 ай бұрын
అంతే గానీ వాళ్ళ ఇంటి దగ్గరికి దేవుని రథం తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చెయ్యరా, అందరినీ దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయరా, అందరికీ గుడి లోనికి ప్రవేశం కల్పించే ప్రయత్నం చేయరా,
@ramnaresh22907 ай бұрын
@J-iw5zy SC maadhiga
@ramnaresh22907 ай бұрын
@@KS-wt7rj మన దృష్టి అంతా హిందూ మతం లో ఉన్న దురాచారాల కంటే కూడా హిందువుల పైన హిందూ దేవుళ్ళ పైన హిందువుల ఆచార వ్యవహారాల పైన సంస్కృతి సంప్రదాయాలను పైన నే. ప్రతి మతం లో దురాచారాల ఉన్నయి కాలక్రమేణా మారుతూ వస్తున్నాయి మనం మాత్రం ఇంకా అక్కడే ఉన్నాం. హిందుత్వాన్ని విమర్శించడానికి ముందు వరసలో ఉంటాం ముస్లిం క్రిస్టయన్ అనగానే మైనారిటీ లు అంటాం. ఒక్కటి మాత్రం నిజం హిందువులు మెజారిటీ గా ఉన్నంత వరకే లౌకికత్వం ప్రజాస్వామ్యం.
@mallaiahakkanapelly27527 ай бұрын
Supper
@KS-wt7rj7 ай бұрын
మానవ శరీరం= నేల+నీరు+ గాలి+ నిప్పు+ఆకాశం, కాబట్టి మానవులందరు సమానం, చనిపోయిన తరువాత దహనం చేసినప్పుడు మానవ శరీరంలోని నీరు ఆవిరైపోయి మేఘాలలో కలుస్తుంది, మరియు మానవ శరీరంలోని మట్టి భూమి మీద పడుతుంది, అప్పుడు మతం, కులం మరియు జాతి ఎక్కడికి వెళ్లాయి, కులం మతం మెదడులోని సమాచారం మాత్రమే, వాటికి భౌతిక ఉనికి లేదు కాబట్టి వాటికి విలువ ఇవ్వకండి. మానవులంతా సమానం. అన్ని జీవరాశులు కూడా ఈ నీరు మట్టితో తయారు చేయబడతాయి, శాంతియుతంగా కలిసి జీవించండి
@somireddy36807 ай бұрын
దళితులు కూడా హిందువులు కి వస్తున్నారు
@NagaRaju-vz7cy7 ай бұрын
ప్రతి దేవుడు అలాగే పోతాడు ఏమి చేయాలి
@maheshmarapaka66806 ай бұрын
Jai bheem ✊️
@narsimhacheera17977 ай бұрын
మరి మీ నాన్న చెప్పింది సరిగ్గానే ఉంది...కానీ చర్చీలో కి వెల్లే ముందు నీ కుల రిజర్వేషన్ సర్టిఫికేట్ మార్చుకో అని చెప్పాల్సి ఉండే....పోనీ అతనికి తెలియదు...నీవైనా సెలవియ్యాలి...అందరం బి సి సి సర్టిఫికేట్ తీసుకొని బాప్టిజం పొందాలి...అని...రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించి ఫెక్ హిందువులా బతకొద్దు....
@KS-wt7rj7 ай бұрын
అంతే గానీ వాళ్ళ ఇంటి దగ్గరికి దేవుని రథం తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చెయ్యరా, అందరినీ దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయరా, అందరికీ గుడి లోనికి ప్రవేశం కల్పించే ప్రయత్నం చేయరా, narasimhacheera గారు
మహా పరిశుద్ధుడు పవిత్రుడు యేసుక్రీస్తు వారు సమస్తమును సృజించినవాడు మనుషులను ప్రేమించి నర అవతారిగా ఈ లోకంలోనికి వచ్చెను , జన్మము నందు ఆయన జీవించిన కాలమంతా ఏ పాపము చేయని వాడు , ప్రేమించి సమస్త మానవాళి కొరకు ప్రాణము పెట్టిన దేవుడు, మృత్యుంజయుడై తిరిగి లేచిన వాడు , పునరుత్ధానుడైన తర్వాత 45 దినములు అనేకమైన ఋజువులు చూపించి తన తాను ప్రత్యక్ష పరుచుకున్న వాడు, యేసుక్రీస్తు లాంటి దేవుడు అలాంటి పరిశుద్ధుడు ఒకడును లేడు, హిందువులు గుడిలోనికి రానీయ లేదని యేసుక్రీస్తు ని పూజించడం లేదు ఆరాధించడం లేదు , యేసుక్రీస్తు పరిశుద్ధుడు ప్రేమమయుడు సమస్తమును సృజించినవాడు ప్రేమించిన వాడు ఆరాధనకు యోగ్యుడు కనుక ఆయనను పూజిస్తూ ఉన్నారు ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు ఆయనను కొనియాడిన వారు ప్రపంచం అంతటిలోనూ ఉన్నారు .❤
,ఒరి లుచ్ఛ గా 9త్ క్లాస్ కి నీవు అంత మొగిడివ ....నీ లుచ్ఛ స్పీచ్ వినే గొర్రెలను అనాలి
@brr58927 ай бұрын
hi ism features slum,dirty,nasty,corruption,low quality,low grade,low facilities.
@chandrasekharkoram69017 ай бұрын
Matti vigrahalalo mahima vuntunda avi padaite chettalo padesi enkoti tesukuravali sathyam , jivam , margamu Bible devudu matrame
@yerraraja1957 ай бұрын
Sollu baga cheptunnavu
@narsayyaparankusham71667 ай бұрын
హిందూ మతాన్ని మనదేశంలో పాపం ఏమి తెలీని అమాయకులు, మాత్రమే మారుతున్నారు. కానీ, అమెరికా, రష్యా, యూరోప్ లాంటి దేశాలలో క్రిస్తవా మతాన్ని వదిలి బాగా చదువుకున్నవాళ్ళే హిందూ, సనాతన మతంలోకి మారుతున్నారు. చర్చిలు మందిరలుగా మారుతున్నాయి.. ప్రజల్లో చైతన్యం వచ్చింది. సనాతన ధర్మానికి ఆదరణ పెరిగింది. పాతకాలం రోజులు పోయాయి. చదువుకున్నవాళ్లకు తెలుసు, ఇది మంచిదో ఇది చెడ్డదో.
@Nature-wp5nm7 ай бұрын
శూద్రుడు ని బార్య బ్రాహ్మణ వారితో పెళ్లి మోధాటి మూడు రాత్రిలు గడపాలి . శూద్రులు - NO జంధ్యం 👎 మనుధర్మశాస్రం 🚩
@narsayyaparankusham71667 ай бұрын
రిఫరెన్స్ ప్లీజ్. పేజీ నెంబర్ మరియు శ్లోకం చెప్పండి. నేను తెలుసుకుంటాను.@@Nature-wp5nm
@bro.srinivas49587 ай бұрын
బైబిల్ తెలిపిన దేవుడే నిజ దేవుడు 100%సత్యం
@midhunkarri91736 ай бұрын
Churches ammutunnaru chudu babu ne sodhi aapesii
@Sharath1895 ай бұрын
Nee karma nee chavu
@luckyrathod31587 ай бұрын
Peru marchuko mundu
@gojurgangadhar90047 ай бұрын
ఏ లోకంలో ఉన్నవురా పిచోడా ఈ సీను ఇప్పుడు లేదురా పిచోడా