No video

Hindu ద్వేషులే ఈ Trolling?🙄 పెళ్ళిపై Nita Ambani మాటలు👌 AnantAmbani పెళ్ళి డబ్బులు సరే మరి మనింట్లో?

  Рет қаралды 25,763

Catalyst SP

Catalyst SP

Күн бұрын

#anantambani #radhikamerchant #nitaambani #hindumarriage #mukeshambani #forbetterap #catalystsp #journalistsivaprasad #journalistsp #teliyalsindi #spvideocreation #spviews

Пікірлер: 103
@bvrkmoto_1
@bvrkmoto_1 Ай бұрын
ఒకళ్ళ ఇంట్లో పెళ్లి గురించి comment చెయ్యటం పద్ధతి కాదు
@swarnalathapeddada8522
@swarnalathapeddada8522 Ай бұрын
మనం మన తాహతుకు మించి పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళైతే అంత ఉన్నా ఖర్చు బెట్టుకొని చేసుకోకూడాడ... ఇష్టం లేకపోతే jio మానేసి అందరు bsnl సపోర్ట్ చేద్దాం.. ఇక్కడే పెళ్లి జరిగింది. మిగతా డబ్బున్న వాళ్ళలా డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకుంటూ విదేశాలలో పెళ్లి చేసుకోలేదు. వాళ్ళ పెళ్లి వల్ల ఎందర్కో ఉపాధి పని దొరికింది. ఎంతో మందికి పెళ్లిళ్ల్లు చేశారు. అన్నదానం చేశారు
@bvrkmoto_1
@bvrkmoto_1 Ай бұрын
Yes
@charudhadige6163
@charudhadige6163 Ай бұрын
Kani avaro card lekunda velthe vallani ranivva ledanta, police case petaranta kada adi baledu kada mari
@Hyderabadlomanam
@Hyderabadlomanam Ай бұрын
Nenu bsnl ki maripothanu
@sriramaruna9354
@sriramaruna9354 Ай бұрын
Telivi leni buddi thakkuva vedhavalu entha danam chesthunnaro cheppali
@sriramaruna9354
@sriramaruna9354 Ай бұрын
​@@charudhadige6163security purpose kooda alochinchukovali varu
@thescorpion111
@thescorpion111 Ай бұрын
Jealousy chala mandhiki andhuke itla over action chestharu. And miru cheppinattu Anant chala manchi vadu ayana interview chusthe telusthundhi he has such a kind heart ❤. Edhi emaina Radhika & Anant iddharu lifelong happy ga undali 🤗♥️
@user-pz1gn6lv3w
@user-pz1gn6lv3w Ай бұрын
అవును అన్న చూసా ఎంత బాగా చెప్పారో పెళ్ళి గురించి చూసాక ఇలాంటి వాళ్ళకి కూడా దేవుడు ఏదో ఒక్క రోపం లో లోపం పెడతాడు అన్నదానికి యిదే నిదర్శనం దేవుడు వీళ్లేద్దరిని చల్లగా చూడాలి god bless both are
@venkateshnayaki5141
@venkateshnayaki5141 Ай бұрын
Meeru cheppinatu non Hindus mathrame ee pellini vyathitekistaru entha chakkaga Hindu paddatilo pelli chesarandi Ambani gaaru really great
@archanag
@archanag Ай бұрын
Valu elago chesukolere ade valla bhada
@Lion-uv2hi
@Lion-uv2hi Ай бұрын
Sir for your information muhhram అనేది పండుగ కాదు అది ఒక స్మరణ దినం వాళ్ల పూర్వీకులది అది ముస్లింస్ ఒక వర్గం జరుపుకోరు అలాంటిది మన హిందువులకు ఎందుకు సార్ ఏదైనా ఏమి మీకు శయన ఏకాదశి శుభాకాంక్షలు
@cgamanageetika7546
@cgamanageetika7546 Ай бұрын
అంత పెద్ద ధనవంతులు వారు. అయినా పీఠాధిపతులుని ఆహ్వానించారు వారు వచ్చారు.రామభద్రాచార్యులు ఇంకా ఎంతో మంది మహాత్ములు వచ్చారు వారిని ఆశీర్వదించడానికి.ఇంకా అనంత్ అంబానీ కొంచం లావు తప్ప ఇంకే మానసిక jadyam లేదు.
@AjayakhilReddaboina
@AjayakhilReddaboina Ай бұрын
తొలి ఏకాదశి శుభాకాంక్షలు సార్ 💐💐👍 👍👍నాకు అందరి నాయకులు బిజినెస్ మ్యాన్ లు అందరిలో నాకు నచ్చిన వారు రతన్ టాటా నిర్మలసీతారామన్ వీరు ఇద్దరూ అంటే చాలా అభిమానం
@vijayalakshmimb9964
@vijayalakshmimb9964 Ай бұрын
Our heart full wishes for Radhika Ananthambaani. We hope God will shower his blessings on ur family.
@tejakopparapu9584
@tejakopparapu9584 Ай бұрын
మీరు చెప్పింది చాలా నిజం అండి. నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను నీతా అంబానీ గారికి , ముఖేష్ గారికి మీరు చూశారా అప్పగింతల అపుడు ముఖేష్ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు.అంత గొప్ప మామగారు ఆయన . నీతా గారు చాల బాగా చెప్పారు పెళ్లి , కన్యాదానం గొప్పతనం గురించి ఏడేడు జన్మల బంధం పెళ్లి ,కన్య శ్రీ మహాలక్ష్మి, వరుడు శ్రీ మహావిష్ణువు అని
@CATALYSTSP
@CATALYSTSP Ай бұрын
Yes 👍
@savitripalaparthi7052
@savitripalaparthi7052 Ай бұрын
నిజమేనండి వాళ్ళు చాలా సంస్కారవంతులు.
@ramprasadraju1142
@ramprasadraju1142 Ай бұрын
మీరు జియో ఎంప్లాయ్ అయివుండొచ్చు,వాళ్ల ఇంట్లో పెళ్లికి వాళ్లు ఎంతయినా ఖర్చు పెట్టుకోమండి అది వాళ్ల ఇస్ట్టాం,కానీ జియో రీఛార్జ్ చేసుకునే వాలు అందరు మీ లాగా వున్నోలే వుండరు బ్రో,భారతీయ సంస్కృతి గురించి అందరికీ తెలుసు.రీఛార్జ్ చేసుకునే వాళ్లలో పేదవాళ్లు కూడా వుంటారు బ్రో
@smiley_honeyy
@smiley_honeyy Ай бұрын
Middle class vallu అప్పు తెచ్చి చేసి గ్రాండ్ గా పెళ్ళిచేసుకోవచ్చు అంబానీ మాత్రం simple గా చేసుకోవాలి😂😂
@Mamata-vj6ux
@Mamata-vj6ux Ай бұрын
బాగా చెప్పారు😄
@tk-ld5cd
@tk-ld5cd Ай бұрын
Foreign lo velli pelli chesukonevalla kante idi chala better. At least they are releasing money into indian economy
@ganeshmanthena
@ganeshmanthena Ай бұрын
Valuable comment 😍
@shameemchinthaman8043
@shameemchinthaman8043 Ай бұрын
Miku tholi ekadasi subhakankshalu
@AkulaPushpaSwamy
@AkulaPushpaSwamy Ай бұрын
నేను కూడా అలాగే అనుకుంటున్నా సార్ పెళ్ళి ఖర్చు మొత్తం జియో కస్టమర్స్ మీద తీయాలని పెంచారు అని. నేను జియో వాడుతాను.
@MangaliNagendra-ts2mv
@MangaliNagendra-ts2mv Ай бұрын
yes akka last 3years nunchi jio use chestu nnanu
@harindarrao4467
@harindarrao4467 Ай бұрын
😂😂
@venumaheshpallapu
@venumaheshpallapu Ай бұрын
Rates penchadam chaala manchidi... Eroje BSNL sim teeskunna... BSNL office lo oka pedha queue chosanu bangarapet lo... BSNL ki manchi rojulu start ainay. Nenu 2010 lo choosa BSNL junior telecom officers recruitment. Ippudu Naa anchana prakaram twaralone recruitment jaragabothondi. Airtel/jio/vi inka penchalani devudiki prarthana chestunnanu
@AkulaPushpaSwamy
@AkulaPushpaSwamy Ай бұрын
@@venumaheshpallapu ననేను కుడా BSNL తీసుకువాలి
@harindarrao4467
@harindarrao4467 Ай бұрын
@@AkulaPushpaSwamy alaane anuko pooyedhi em undhi 😂😂
@rojaranikanugula7942
@rojaranikanugula7942 Ай бұрын
నిజంగా కస్టమర్స్ కోసం ఆలోచించే వారే అయితే పెళ్ళి కానుక గా జియో కస్టమర్లకు ఒక సంవత్సరం పాటు ఫ్రీ గా రీఛార్జి చేసి ఉంటే అందరూ శభాష్ అంబానీ అని కొనియాడేవారు.పెళ్ళి టైం లో ఛార్జీలు పెంచారు కాబట్టి జియా కష్టమర్లు ఇలాగే మాట్లాడుతారు.ప్రజలకు ఒక వ్యసనంగా చేసేసారు.ఇప్పుడు బటన్ ఫోన్ కోసం వెనక్కి వెళ్ళలేరు(ము)ఈ ఫోన్ వాడకం వల్ల ఉపయోగాలు కన్నా యువత చెడిపోవడమే ఎక్కువ కనిపిస్తుంది.మనం నిత్యమూ చూస్తున్న దారుణాలకు ఈ ఫోన్లు ఒక కారణమే.
@bharathivenuturupalli2263
@bharathivenuturupalli2263 Ай бұрын
ఎంత చెట్టుకు అంత గాలి.....ఎవరి స్తోమత కు తగ్గట్టుగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు....మన స్తోమతకి తగ్గట్టుగా మనం చేయడం లేదా.... ఎందుకు విమర్శలు.....ఇంక జియో రేట్లు అంటారా అది బిజినెస్ అంతే......... చేతనైతే ఆశీర్వదించాలి లేకపోతే ఊరుకోవాలి
@sriramaruna9354
@sriramaruna9354 Ай бұрын
Correct ga chepparu
@venubodem8490
@venubodem8490 Ай бұрын
వీడేబ్బ రిలయన్స్ కంటే తక్కువ డబ్బులు ఉన్న వారు ఎంత మంది విదేశాల్లో పెళ్ళి చేసుకోలేదు.. వీళ్ళు నయం కదా ఇక్కడే పెళ్ళి చేసుకున్నారు..
@shanthis8441
@shanthis8441 Ай бұрын
Chala baga chepparu,👌fact
@nandagiridhanamma3807
@nandagiridhanamma3807 Ай бұрын
తొలి ఏకాదశి శుభాకాంక్షలు సార్ మీకు అంత మంచి జరగాలని కోరుకుంటూన్నాం
@revathik2850
@revathik2850 Ай бұрын
Aa event lo work chesina prathi okkaru chala happy ga untaru work dorukudhi daniki tagga money kuda..aa way lo enduku think cheyaru...5000crores gangalo poyaledu karchu chesaru ante money valla nunchi inko vandi veyyo mandiki transfer garigindi so migatavaru kuda happy kadaa
@Mamata-vj6ux
@Mamata-vj6ux Ай бұрын
true
@chinnibanoth8921
@chinnibanoth8921 Ай бұрын
Valla money valla isam .. Manaki jio vadadam istam lekapote change avudham ..
@Nature8lm
@Nature8lm Ай бұрын
చాలా మంది ధనవంతులు,బాగా డబ్బు ఉన్న వాళ్లు కూడా ఆలోచన చేయాలి దీక్షితులు వారు కూడా చాలా కరెక్ట్ గా చెప్పారు దేవుడిని నమ్మే వాళ్లందరూ దేవుడికి డబ్బు,వజ్రలు ,వెండి ,బంగారు ఆభరణాలు దేవుడి యొక్క హుండీ లో వేయడం లేదా దేవుడి కి, దేవతకి ,అమ్మవారికి చేయించాడం కాకుండా ఆ డబ్బుతో అనాధలకి,వికలాంగులకి,వృద్ధులకి,ఒంటరి మహిళలకి,పేదవాళ్లకి ధనదర్మలు,ఉపాధి అవకాశాలు కల్పించటం, అన్నదానలు, విద్యాదానం,వైద్యదానం,కన్యదానం లాంటివి చేయాలి అని కోరుకుంటున్నాను ఆ దేవుడికి కూడా సాటి మనిషికి ఏదో ఒక విధంగా సహాయం చేయటమే ఎంతో ఇష్టం అంతే కాకుండా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు,పుణ్యం కూడా మీకు,మీ పిల్లలకి వస్తాయి దయచేసి మనసు పెట్టి అర్థం చేసుకోగాలరు మానవ సేవే మాధవ సేవ యొక్క అర్థం,పరమ్ధం కూడా ఇదే 🙏 🚩జై శ్రీరామ్ \౹/🚩🙏
@rajeshwarivuke9805
@rajeshwarivuke9805 Ай бұрын
వాళ్ల పెళ్లి వాళ్ళ ఇష్టం కానీ. నలుగురు సహాయం చేయాలన్న మనసు కూడా అందరికీ ఉండదు నాకు తెలిసి రతన్ టాటా గారి అంతా గొప్ప సహాయ గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది అనుకుంటా
@asrithaascreations
@asrithaascreations Ай бұрын
Vallu kastapadi sampadinchukunnaru.valla istam manakenduku.vallu help cheyaledhani meeku thelusa 😊 inka pothe salarues peragalante valla retlu peruguthayi
@snehalatha9174
@snehalatha9174 Ай бұрын
Miru cheppedu correct.kani poorthiga kadu . already kotlu vunnodiku malli enduku sir kotla viluva gala gifts.kodukunu andaru ashirwadinchali anukunnapudu comman people mida enduku recharge la motha.annam aakalithi vunnodiki pedithene punyam .araganodiki kadu
@sravya555.
@sravya555. Ай бұрын
Chesukunte chesukommanandi Kani net cost penchadam endhuku ani janaala badha
@chinnabylaraju6152
@chinnabylaraju6152 Ай бұрын
Nadi Adhey doubt Ambani garu atani properties lo 1 cent kuda karchupettaledu… oka samanyude minimum 10lakh lo 5 lakh aina karuchu pedtharu. Mari villa meeda enduku padtunnatlo….
@user-pb9zk2uq4b
@user-pb9zk2uq4b Ай бұрын
అవును మిరు చెప్పింది నిజమే కదా వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోకూడదా ఇదెం వింత వాదన
@kummaa5495
@kummaa5495 Ай бұрын
Alage pelli foreign lo kakunda india lone chesadu ante money ikkadin vallake vellindi
@rajyalakshmiganta9742
@rajyalakshmiganta9742 Ай бұрын
Uchitha padhakalaku alavaatu padipoyaaru gadaa, anduke daanaalu cheyamantunnaru. Pani chesi money earn cheyatam marchipoyaaru 😂
@CATALYSTSP
@CATALYSTSP Ай бұрын
బాగా చెప్పారు 🙂
@harindarrao4467
@harindarrao4467 Ай бұрын
@@TeluguTharani evaru free gaa emmannaru vaadi market penchukovadaniki adhi oka trick
@sravanitirupathi4154
@sravanitirupathi4154 Ай бұрын
Ananth ambani meru nindu nurellu arogamys pillala papa latho santhosham ga undali 🙏🙏🙏🙏 health issue unte yenta narakamo anubavinche vallake telusthundi ah bada🙏🙏
@teluguammayyisuhasini1313
@teluguammayyisuhasini1313 Ай бұрын
తొలి ఏకాదశి శుభాకాక్షలు అన్న 💐
@VijayKumar-nu7sc
@VijayKumar-nu7sc Ай бұрын
Ambani has not Paid 1 Lakh Crores for Banks which is People's Money and they don't have Rights to live in India.
@lakshmigovindarajula3577
@lakshmigovindarajula3577 Ай бұрын
ఇష్టం వచ్చినట్లు రెట్లు పెంచుతున్నారు. BSNL ki మారాలి అనుకుంటున్నాం. సిగ్నల్ ఉండవేమో అని బయ్యం.
@CATALYSTSP
@CATALYSTSP Ай бұрын
August lo change avvandi
@AnushaDeekonda
@AnushaDeekonda Ай бұрын
అందరు BSNL మారక BSNL వాలు మేము 4g & 5 లకు డబ్బులు భాగ ఖర్చు పెట్టము... .......... After 2years BSNL recharges పెంచడం జరిగింది..??????? BSNL users ---- Net speed takkuva, మళ్ళీ jio సమానం గా recharges పెంచడం BSNL govt ---- 4g and 5g సేవలకు గాను డబ్బులు ఎక్కువ కేటాయించాము వాటిని 4g & 5g చేవలకు కొనగింపు బారం కానదున మేము కూడా పెంచాల్సి వచ్చింది BSNL users ---- jio recharges పెంచింది అని BSNL వచ్చాము ఇప్పుడు ఏ network వెళ్ళాలి
@nareshreddy4313
@nareshreddy4313 Ай бұрын
Tata docomo best and సెన్సనల్ sim, relese time Uninar sim free calls ki super duper
@SS-vg6qf
@SS-vg6qf Ай бұрын
As early as possible change to bsnl ...we will develop
@santhipriya6928
@santhipriya6928 Ай бұрын
Ma amma oka mata antadi, dabbulu unnaayani pogaru vallaki ante, manaki oka 1000rs yekkuvuntene matalu verelaa vastai alaantidi daanlo putti perigina vallu vallaki kaakapote yevariki untundi,pogaru thopatu manchi chedu theliyali ani nenu antuna
@vaarudra840
@vaarudra840 Ай бұрын
God bless him...
@WoolDeviHandmadeWorks
@WoolDeviHandmadeWorks Ай бұрын
Super👌 Sir yes 💯right God bless👪🤗 family mana children kuda ala laru Sir great netha mam 🎉❤
@sravanitirupathi4154
@sravanitirupathi4154 Ай бұрын
Ananth Garini chusthuntene telusthundi chala innocent person ani telusthunsi ❤❤
@sravanitirupathi4154
@sravanitirupathi4154 Ай бұрын
Heartfully ❤❤ congratulations🎉🥳 Ananth😍Radhika Gaaru🙌🙌🙌🙌🙌
@snehad368
@snehad368 Ай бұрын
India lo goppathanam entante, dabbu unnavaadu brathikedi peda vaadiki panchi pettadaaniki maatrame.. adhe dabbu vaallaki unte 'maa kashtaarjitham' ani antaaru.. Asalu pedavaallaki enduku dabbu panchaali andi, vaalla pillalani chadivipinchukodam vaalla bhaadyatha, vaallanu nammukuni vachinanduku bhaaryani poshinchadam athani bhaadyatha, athanni kani penchi nanduku oka vela parents ni choosukovalsi vasthe adhi athani bhaadyatha.. enduku dabbu unnavaadu vaadu telivitetalatho kashtam tho marintha sampaadinchukuni peda vaadiki icheyaali.. am sorry to hurt, prathi peda vaadu kashtapadi pani chesukuni thana katumbaanni poshinchukunte bhaadyathaga athanu okadu iche dabbulu kosam aasha padadu.. adhi asalaina pedavaadi goppadanam, gaani freega maaku ivachu ani anukune vaadu peda vaadu kaadu alaantivaadiki pettadam apaatradhaanam authundi..
@anjiabhimanju8992
@anjiabhimanju8992 Ай бұрын
Anna hyd lo ekkado dyam open chesi chanipoyaaru ee roju aa news evvandi
@kondrasandhya660
@kondrasandhya660 Ай бұрын
Same to you sir
@soumyatenematam1735
@soumyatenematam1735 Ай бұрын
Evanni business technic. Ammayaka janalu mami mosam pogaru.
@durgabhavani4931
@durgabhavani4931 Ай бұрын
Destination marriages anti vera country lo chesukokunda mana India lo chesukuntunnara ante great kada aa income antha mana India lo ne karchupettaru kada Mari inkem kavali
@gowthamakshay1253
@gowthamakshay1253 Ай бұрын
Chala Baga chepparu👌👌
@DKD183
@DKD183 Ай бұрын
idanthaa cheppi manchi pani chesaaru.👍
@Hyderabadlomanam
@Hyderabadlomanam Ай бұрын
Valla dabbullu vala istam sir memu kuda vallaki wishes chepthunaa, but Naku jio price penchinanduku BSNL ki maruthanu because naaki antha price recharge ki pettalenu.
@venubodem8490
@venubodem8490 Ай бұрын
గత 15 సంవత్సరం లుకు పైబడి BSNL ఇక్కడ
@MangaliNagendra-ts2mv
@MangaliNagendra-ts2mv Ай бұрын
my sim jio ihappy bsnl port
@user-cj2sp7jp9l
@user-cj2sp7jp9l Ай бұрын
Jai sanathan. Jai jio
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Ай бұрын
😊👌👌👏👏👏
@sriramaruna9354
@sriramaruna9354 Ай бұрын
Exactly well said sir. Family lo last marriage ani grand ga cheyali ani common public alochinchinatte alochincharu Ambani family. Mind less public ku notiki limits levu .worst brainless public
@praveenamodupalli4947
@praveenamodupalli4947 Ай бұрын
Vala gopa valu elagina chestharu kontha mandiki Kulu bagunolani chusthe sir janalu eppatiki mararu
@j.santhisanthi596
@j.santhisanthi596 Ай бұрын
Manushulu yeatitea eatteastaru leakapotea tokkeastaru, vaka pealli jarigindantea, enta mandiki upadi vastundo adi aloo chincaru
@MallikaReddy-yj6tw
@MallikaReddy-yj6tw Ай бұрын
Mana india lo problem yemante mana indians rich people kakudadhu manaku kadupu manta , acidity anni vasthai adhe vere countries vallu mana meedha sampadinchukunte manaku kallu👀👀 challabadathai . India lo yenno foreign brands konni lakshala kotlu business chesthu sampadisthunai vallevaru ila karchu pettakunda valla deshalaku venukesaru kabatti ,manaku adhemi kanipinchadhu kabatti vati meedha yedchalem . foreign products yenni vaduthunamo jio meedha yedchetollu okasari check chesukovali petrol nuchi food items daka 😢 . Roju thine pappulu vuppule 30,40,50 ru peruguthunnai akkada yedupuledhu yendhukante farmers ku gittubatanna avuthundhile ani baramaina vooradinchukuntam alage corporate industries kuda job lu isthai vallaku salaries year ko, two years ko penchedhi vuntundhi kabatti vallu businesse chesedhi maname mana valla meedha asuya choopisthe yela? Ambani deshamlo ne kada karchu pettindhi mari vere companies ala vache profit ni yemichesthayo? Manaku poorthiga theliyadhu kada Andaru pedalu, pedalu ani aravatame thappa nijaniki middle class valle yekkuva ibbandhi padedhi First chuttuvunna dikkumalina deshalanundi janalu ravatam thaggithe desham lo sagam daridram thaggithundhi dabbulunna vade okaru , idharini kantunte pedarikam perucheppetollu matram chinna age lo ne marriages chesukoni inka mandhini kani daridranni inka penchuthunnaru first adhi gurthukuradhu . Dabbu sampadinchetodevvadaina luxury ga bathakalane korukuntadu vadu caru konna yedchi , pellichesukunna yedchi vadu pedalakandariki pancheyyalani korukovatam correct kadhu.
@RaghavendraSingothu
@RaghavendraSingothu Ай бұрын
130kotlamandhi py baram vyla mandhiki sahayama,,
@archanag
@archanag Ай бұрын
Valla dabbu valla istam..ila comments pettina valanta register marriage chesukoni marriage ki ayye kharchulanni danam chestara enti...pilli kuda bicham veyani batch
@DKD183
@DKD183 Ай бұрын
ippudu bsnl nadusthuundaa
@Kadapafarmerchannel
@Kadapafarmerchannel Ай бұрын
మోడీ వస్తే ధనవంతుడు ధనవంతులే తప్ప పేదవాడు పేదవాడి గానే మిగిలిపోతాడు వ్యవసాయంలో ఒక ఎకరాకు ఎంత ఖర్చు చేసినా అది తిరిగి వచ్చే పరిస్థితులు లేవు ఇప్పుడు అది మోడీ ఐరన్ లెగ్ వ్యవసాయదారుల పాలిట ఎందుకు అంటున్నాను అంటే నకిలీ మందులు నకిలీ విత్తనాలు దాడులు చేస్తేనే కదా గడ్డకు వచ్చేది రైతులు కొని మోసపోతున్నారు పశువులకు వాడే జరం మాత్రలు కూడా డూప్లికేట్ బైకులలో కూడా అంత క్వాలిటీ లేవు టాక్టర్లు క్వాలిటీ లేవు అన్ని రిపేర్లే వస్తున్నాయి స్టార్టింగ్ లొ అది మోడీ ప్రభంజనం అంటే
@sriramaruna9354
@sriramaruna9354 Ай бұрын
Congress hayam nundi Ambani kutumbam business lo undi ani gurthuku techukondi
@target8428
@target8428 Ай бұрын
Congress aayam lo andharini padukobetti andharini saakarule, muy inka
@ramyasreepandaraboina7839
@ramyasreepandaraboina7839 Ай бұрын
Pedda vadu kasta padandi I mean smartness ga vellavachu enno unnai sariga unna vallu adugutune unnaru taggi tandana vallu mattaram pedavadila migilipoyadu.me urilone poee chudu tinadaniki tindi unna lekka poyana bar shops mundu untaru.
@sucharithavani5409
@sucharithavani5409 Ай бұрын
❤ nijam cheppavu bro❤
@madhukonduri4588
@madhukonduri4588 Ай бұрын
Portugal lo 26 GB ke 9 euros = 810 Rs
@CATALYSTSP
@CATALYSTSP Ай бұрын
అక్కడ ఎన్పి రకాల network companies unnayandi?
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 27 МЛН
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 17 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,6 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 15 МЛН
Naa Anveshana Arctic Cruise Ship Journey
31:13
Naa Anveshana
Рет қаралды 2,7 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 27 МЛН