మంచి విశ్లేషణ ఇచ్చారు గురువు గారు 🙏🙏 మీ ఆవేదన అందరూ అర్థం చేసుకోవాలని కోరు కుంటున్నాను
@SreedharMadugula15 күн бұрын
మంచి సూచనలు చేశారు, ధన్యవాదాలు 😊
@himaramasubrahmanyamvishnu287414 күн бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు శర్మ గారు 🙏
@anirud178314 күн бұрын
Very good suggestion guruvugaru
@Krkasu14 күн бұрын
టీటీడీ చైర్మన్ should resign
@VasanthaKumarYayavaram14 күн бұрын
Absolutely 💯
@SrinivasaAlluri13 күн бұрын
👌👌🙏
@narayanrl811015 күн бұрын
ఈ విక్రుత మనుషుల చేష్టలు చూసి ప్రక్రుతి నవ్వుకుంటోంది !!!
@gopis397013 күн бұрын
😊🎉
@bharathikolamudi379115 күн бұрын
😢 మానవ తప్పిదాలు ప్రభుత్వాలను... టిటిడి వాళ్లను చెప్పడం వలన ప్రయోజనం లేదు చాలా మార్పులు జరగాలి.. ఎన్ని మార్పులు చేర్పులు జరిగినా కూడా కానీ జనాలు మారటం లేదు...😢 మన పరిసర ప్రాంతాల్లో ఉండే దేవాలయాలకు వెళ్ళవచ్చు అక్కడ ఉండే భగవంతున్ని ప్రార్థించవచ్చు..
@ramn993514 күн бұрын
🥰
@bsnmurthy724915 күн бұрын
మల్లాది వారు చెప్పినట్లు మనుషుల లో భక్తి ఎంతగా పెరుగుతున్నదో, అంతకంటే ఎక్కువగా ధర్మం నశిస్తున్నది.
@narasingaraok588115 күн бұрын
మన అత్యుత్సాహం లేదా తొందర పాటు+ టీటీడీ వారి అరేంజ్మెంట్ అనుకున్న స్థాయిలో లేదు
@PadmavathiGurrala-j1e15 күн бұрын
Janalu ee vipareetalu maanukovali ledante ilanti pramadale jarugutayandi
@chendrashekar390914 күн бұрын
Tappu janalade ala tokkisalaatalo vellakapote bagundedi.Eamantaarandi meeru.
@jeevsindia89812 күн бұрын
Not Tirumala Swamy, IT HAPPENED AT TIRUPATI..
@sirishamp610613 күн бұрын
Mumtaz hotel కట్టడం కరెక్టేనా?? తిరుమల వ్యాపార కేంద్రం కాదు ప్రపంచానికే ధార్మిక కేంద్రం ఇటువంటి కట్టడాలు ముమ్మాటికీ తప్పు, ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఇటువంటి వెంటనే ఆపాలి. హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి హిందువు భాధ్యత, ముందు తరాలకు ఒక మంచి మర్యాద ధర్మ బద్ధమైన మన భారతీయ నాగరికతను, సంస్కృతిని నేర్పించాలి, అందించాలి. ఆ బాధ్యత మనపైన వుంది. ఖజానా నింపడానికి ధార్మిక పరమైన కార్యక్రమాలు వద్దు. మద్యం మాంసం ఏదీ కనీసము 20కిలోమీటర్ల వరకు వుండకూడదు ఏదైనా ఒక పకడ్బందీ న్యాయపరమైన ప్రణాళిక వేసి mumtaz hotel కట్టడం ఆపించాలి అవునా కాదా? ఆలోచించండి!! ఓం నమో వేంకటేశాయ🙏🙏