మహా భారతం నీ ఖగోళ శాస్త్ర పరం గా తగిన ఋజువులతో, నిజం గా జరిగినట్లు శ్రీ కోట వెంకటాచలం గారు నిరూపించారు. శ్రీ కోట వెంకటాచలం గారిని శ్రీ విశ్వనాధ వారు కూడా ప్రస్తావించారు ప్రశంసించారు.
@komatlanagavenkataganapath435514 сағат бұрын
గురు శిష్య పరంపర లో mordent education వుండాలి విలువలు తో , Morden education Hindu విలువలు సంస్కృతి నీ వదిలి పెట్టేసినాయి,