హిందువులు తిలకం ఎందుకు పెట్టుకుంటారు ? Why Hindus wear Tilak??

  Рет қаралды 83,929

Hare Krishna Culture

Hare Krishna Culture

Күн бұрын

Пікірлер: 68
@anilayyangar
@anilayyangar Жыл бұрын
చాలా బాగ వివరించారు తిలకం అందరం ధరిద్దాం ధన్యవాదములు హరే కృష్ణ🙏
@RajenderSingh.123
@RajenderSingh.123 Жыл бұрын
తిలకం విశిష్టతను చాలా చక్కగా వివరించారు. హరే కృష్ణ
@annepureddyvijaykumarreddy2037
@annepureddyvijaykumarreddy2037 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు🙏🙏🙏
@seshuphanign
@seshuphanign Жыл бұрын
చాల బాగా వివరించారు ధన్యవాదాలు
@venkatram-k2z
@venkatram-k2z Жыл бұрын
భారతదేశ మళ్లీ పూర్వ వైభవాన్ని పొందాలని ఆశిస్తున్నాను ❤
@BhanuPrasad-t6o
@BhanuPrasad-t6o Жыл бұрын
జైశ్రీకృష్ణ 🌹🌹🕉️శ్రీకృష్ణపరబ్రహ్మనే నమః 🌹🌹🙏🙏Govinda Govinda Govinda 🌹🌹🙏ధన్యవాదములు 🙏
@rameshneerati8784
@rameshneerati8784 Жыл бұрын
ఆత్మ భ్రుకుటి మద్యలో వుంటుంది. మనం ఒక అత్మ. శరీరం కాదు. కోట్ల మంది బొట్టు పెట్టుకుంటారు.వారిని చూడగానే 'ఆత్మ' అని గుర్తుకు రావటం కోసం బొట్టు సంకేతం ఇస్తుంది. అందరిని ఆత్మ దృష్టిలో చూడాలని ఆధ్యాత్మిక భావం.
@avanitv8274
@avanitv8274 Жыл бұрын
Excellent and reasonable explanation 👌
@srinivasaraosurishetty2148
@srinivasaraosurishetty2148 Жыл бұрын
Krishnam Vandhe Jagadgurum, Hare Krishna, Hare Krishna, Krishna Krishna Hare Hare 🙏🙏🙏
@Sudhakar.Royal999
@Sudhakar.Royal999 Жыл бұрын
విభూతి సమస్త పాపములను హరించి....సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది ఓం నమః శివాయ
@lakshmianne8291
@lakshmianne8291 Жыл бұрын
Hare Krishna prabuji, Excellent presentation ,
@sonofkrishna2481
@sonofkrishna2481 Жыл бұрын
హరే కృష్ణ దండ్వాట్ ప్రాణము ప్రభుజీ 🙏
@abikshapathi1067
@abikshapathi1067 Жыл бұрын
Chala baga chepparu.... Inka Inka elanti videos cheyandi....
@RajenderSingh.123
@RajenderSingh.123 Жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే
@upendraprasad5171
@upendraprasad5171 Жыл бұрын
Chaala vivaram gaa cheppaaru andi. 🙏🙏🙏
@Padmaja_Bhattu.
@Padmaja_Bhattu. Жыл бұрын
Hare Krishna prabhu Ji Dandavat pranam 🙏🏻
@thulasidivi1463
@thulasidivi1463 Жыл бұрын
🙏Thank you so much for this information. Hare Krishna
@pasunoorisreedevi6911
@pasunoorisreedevi6911 Жыл бұрын
Harekrishna prabhuji.nice vedio
@lokesh8738
@lokesh8738 Жыл бұрын
Good video sir Tq so much Learn new things
@HariKrishna-sc2lf
@HariKrishna-sc2lf Жыл бұрын
Well explain
@sharmapillalamarri3341
@sharmapillalamarri3341 Жыл бұрын
Great lovely message Sir!Thanks
@dru8321
@dru8321 Жыл бұрын
Nice one, Hare Krishna hare ram
@eswararaoimandi7364
@eswararaoimandi7364 Жыл бұрын
Thank you prabhu for giving us the most required information.
@abhilashabhilash602
@abhilashabhilash602 Жыл бұрын
Hare ram hare Krishna 🔥🔥❤️🚩
@Krk40333
@Krk40333 Жыл бұрын
Very good information prabhu hi🙏🏻🙇🏻.
@LalithaThupakula-b7x
@LalithaThupakula-b7x 11 ай бұрын
Hare krisna 🙏
@Padmaja_Bhattu.
@Padmaja_Bhattu. Жыл бұрын
Hari bol 🙌🏻
@lokesheswar8336
@lokesheswar8336 Жыл бұрын
కృష్ణ అనే నామాన్ని క్రిష్ణ అని కాకుండా కృష్ణ అని ఉచ్చరించడం వలన కృష్ణయ్య ఎక్కువ ప్రీతి పొందుతాడు.
@HareKrishnaCulture
@HareKrishnaCulture Жыл бұрын
మీ విలువైన సూచనకు దన్యవాదాలు. Thank you for encouraging us. హరే కృష్ణ ️🙏
@GPR-n3f
@GPR-n3f Жыл бұрын
​కృష్ణ అంటే తృష్ణలు అన్నీ (కోరికలు) తుడిచి పెట్టుకు పోతాయి ​ ఒక రైతుగా.... @@HareKrishnaCulture
@gsantoshkumar8888
@gsantoshkumar8888 Жыл бұрын
Krishna anna sare, krushna anna sare Aayana Anni vintadu,ani chusthadu❤.
@maheshbalne8296
@maheshbalne8296 Жыл бұрын
చాలా మంది భక్తులకు దైవ నామాన్ని స్మరించడంలో జాగ్రత్త వహించాలి...
@srikanthgoud6098
@srikanthgoud6098 Жыл бұрын
Haribol
@BalajiMarkapuram
@BalajiMarkapuram Жыл бұрын
Hare krishna Hare Rama
@kisorakrsna7457
@kisorakrsna7457 Жыл бұрын
Hare Krishna...
@maheshbollu289
@maheshbollu289 Жыл бұрын
Hare. Ram. Hare. Ram Ram. Ram. Hare. Hare Hare. Kreshan. Hare. Kreshan Kreshan. Kreshan. Hare. Hare Jai. Shre. Ram
@realweddingfx
@realweddingfx Жыл бұрын
🙏Thank you so much for this information
@Manojradhakrishnabharadwaja
@Manojradhakrishnabharadwaja Жыл бұрын
Sir gopi chandanamu ni madhva sampradayamu lo unna memu kuda petukuntam... Madhwacharya gurinchi kuda teliya cheyandi
@badarinarasimha3794
@badarinarasimha3794 Жыл бұрын
Jai Sri Krishna! Om Sri Gopalakrishna Parabhrahmanyenamah.
@dhanukondaramanjaneyulu8464
@dhanukondaramanjaneyulu8464 Жыл бұрын
ప్రతీ హిందువు విధి గా బొట్టు ధరించ లి
@ranjithkumarswargam475
@ranjithkumarswargam475 Жыл бұрын
Hare Krishna 🙏
@p.varaprasad5265
@p.varaprasad5265 Жыл бұрын
చాలా బాగా చెప్పారు మరి గోపి చందనం ఎక్కడ దొరుకుతుంది
@SreenuMajjari-s1v
@SreenuMajjari-s1v Жыл бұрын
🌱🌳🙏 Harekrsna 🙏🙏🙏
@lordofmankind2751
@lordofmankind2751 11 ай бұрын
Gopichandanam a kulam Varina darinchavacha guruji
@Padmaja_Bhattu.
@Padmaja_Bhattu. Жыл бұрын
😍😍🙌🏻
@palepunagalakshmi7705
@palepunagalakshmi7705 Жыл бұрын
Hare Krishna Inttiki Daggara undi sri krishna nee ela poojinchali andi Sri krishna nee tulasi mala vesukovacha andi
@jayanthreddy8737
@jayanthreddy8737 Жыл бұрын
బ్రహ్మ వైవర్త పురాణం గోలోకం ధామ రాధా కృష్ణ ప్రేమకథ 7:29
@MrAmarnath003
@MrAmarnath003 Жыл бұрын
Om namo narayanaya namah Om namah shivaya namah Om sri matre namah
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 Жыл бұрын
Thanks swamy
@leelakulkarni4185
@leelakulkarni4185 Жыл бұрын
🙏🙏👍
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Жыл бұрын
పూర్వం జ్ఞానులు కృత యుగంలో నిరాకార పరమాత్మ గుర్తుగా ఈశ్వర లింగాన్ని చూపుతూ లింగం మీద మూడు అడ్డ నామాలు, మధ్యలో ఉన్న గీత మీద ఎర్రటి బొట్టు చూపించి లింగంతోపాటు కింద పానపట్టం ఏర్పాటు, పైన ధారాపాత్ర ఏర్పాటు చేసి చూపారు. లింగం మీద మూడు అడ్డ నామాలు అర్థం ఏమిటంటే కింద నుంచి పైకి జీవాత్మ,ఆత్మ, పరమాత్మగా, మధ్య రేఖ ముఖ్యమైనదిగా ఎర్రటి బొట్టు ఉంచారు.మధ్యాత్మనే మనం ఆరాధించవలసిన దేవుడు అని అర్థం.ప్రకృతిని కూడా నేనే సృష్టించానని నా అధీనంలోనే ఉంది అని చెప్పేందుకు స్త్రీ అంగాన్ని చూపుతూ ధారాపాత్ర నుంచి ఒక్కొక్క నీటి బొట్టు ఒక్కొక్క జీవరాశికి గుర్తుగా చూపుతూ జీవరాశుల పుట్టుక ప్రకృతి పరమాత్మల వల్లే జరుగుతోంది అని తెల్పుతూ జీవరాశులు స్త్రీ గర్భం నుంచి బయటికి వస్తున్నాయి అని నీటిని బయటికి వచ్చే ఏర్పాటు చేశారు. నిరాకారుడు సాకారుడుగా వస్తే ఎలా ఉంటారో చూపుతూ నుదిటి మీద నిలువు నామాలు పెట్టి రెండు తెల్లని నామాల మధ్య ఎర్రటి నామం ఉంచి చూపారు.జీవాత్మ ఆత్మ పరమాత్మల గుర్తుగా.ఇదీ నామాల యొక్క జ్ఞానం. యుగాలు మారుతూ కలియుగంలో మాయా ప్రభావంతో రెండు వర్గాల ప్రజలు నిరాకార గుర్తు మీద నామాలు మావి అని శైవులుగా విడిపోయి సాకార రూపంలో చూపిన నిలువు నామాలు మావి అని రెండో వర్గం వైష్ణవులుగా కబ్జా చేసుకుని రెండు వర్గాలుగా చీలిపోయారు.ఇక చందనం నామాలు మొదలైన నామాలు అన్నీ దైవ జ్ఞాన సంబంధమైనవి కాదు.కొందరు కల్పించి చెప్పే కధలు.
@Sudhakar.Royal999
@Sudhakar.Royal999 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సర్
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Жыл бұрын
@@Sudhakar.Royal999 ధన్యవాదాలు సర్
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Жыл бұрын
@@Sudhakar.Royal999 ధన్యవాదాలు సర్
@RakeshKumar-wh1me
@RakeshKumar-wh1me Жыл бұрын
❤❤ 🚩
@suryasetti6727
@suryasetti6727 Жыл бұрын
[09/11, 14:31] Suryanarayana Setti: శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు తత్వ గ్జానం తత్వమసి అంటే తత్వము తెలుసుకుని ఉంటే హిందూ పురాణాలూ తెలుస్తాయి అని అర్ధం [09/11, 14:31] Suryanarayana Setti: అణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవివినాయకుడి కి ఏనుగు తల ఎందుకు పెట్టాడు శివుడు కావాలనుకుంటే మనిషి తలే పెట్టొచ్చుగా , తల్లి నలుగు పిండితో విగ్రహం చేసి ప్రాణ ప్రతిష్ట చేసింది కనుక ఒకే శక్తీ తో పదార్ధము తయారవదు కనుక విద్యుత్ ఒకే పవర్ తో పనిచేయడుగా ఏనుగు శివాంస లో ఉంటుంది కనుక ఉదాహరణ ఏనుగు శివాంస ఒంటె వైష్ట్నవంశ పులి శివాంస , సింహం వైష్ట్నవంశ , గేదె , శివాంస ఆవు వైష్ట్నవంశ గొర్రె శివాంస మేక వైష్ట్నవంశ కోడె శివాంస , బాతు వైష్ట్నవంశ ఎలక శివాంస సుంచి వైష్ట్నవంశ సేరీర శక్తీ ని ఉపయోగించు కొనేవి శివాంస బుద్ది ని ఉపయోగించుకొనేవి వైష్ట్నవంశ సర్వ ప్రాణులలోను నన్ను చూసేవారికి నేను కనిపిస్తాను [భగవద్ గీత ) అణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవి శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు
@srinusrinivas7880
@srinusrinivas7880 Жыл бұрын
Tilakam mukyam
@sureshdomala449
@sureshdomala449 Жыл бұрын
రాదే రాదే గురువు గారు
@durgi.raghavendrakiran.kir2158
@durgi.raghavendrakiran.kir2158 Жыл бұрын
మధ్వ బ్రాహ్మణులు గోపీ చందనం ధరించి మధ్యలో కృష్ణ అంగారము ధరిస్తారు . శంఖం చక్రం గద పద్మము నారాయణ ముద్ర అనే పంచముద్రికలు కూడా మధ్వ బ్రాహ్మణులు ధరిస్తారు . కృష్ణ అంగారము విశిష్టతను తెలుపలేదు . సహృదయంతో తెలియజెయ్యమని నా మనవి . ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః 🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹
@HareKrishnaCulture
@HareKrishnaCulture Жыл бұрын
మీ విలువైన సూచనకు ధన్యవాదాలు. రాబోయే వీడియోలో తప్పకుండా వీటి గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాము. Thank you for encouraging us. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ️🙏
@suryasetti6727
@suryasetti6727 Жыл бұрын
75 సంవత్సరాలకు పైగా జరుగు చున్న ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధాలకు పరిష్కారం అమెరికా ఎంతో వ్యయ ప్రయాసలకు భరించినా సమస్య అలాగే ఉంది ఇస్రేల్ జనాభా 1crore అమెరికా జనాభా 30crores అమెరికా భూభాగం చాలా పెద్దది ఇజ్రాయెల్ ని అమెరికాలో కలిపేసుకుని ఇజ్రాయెల్ పౌరులుకు అమెరికా పావురస్త్వం ఇచ్చేసి ఇజ్రాయెల్ ని అమెరికా స్వాధీనం లో వుంచితే జెరూసలేం క్రిస్తూ పుట్టిన యాత్రాస్థలంగా ప్రపంచ లో క్రైస్తవులకు పుణ్య స్థలంగా ఉంటుంది ఆలోచించండి
@GPR-n3f
@GPR-n3f Жыл бұрын
కృష్ణా, శ్రీకృష్ణ 👈 ఈ శబ్దాలలో 🙏తేడా ఉంటుందా? ఒకటేనా అలాగే రామ , శ్రీ రామ 👈అనే శబ్దాలలో కూడా ...... ఒక రైతుగా...... ఈ సంశయాన్ని తీర్చ గలరు🙏🙏🙏🙏🙏🙏
@GPR-n3f
@GPR-n3f Жыл бұрын
కృష్ణ శబ్దం తో తృష్ణ లన్నీ తొలగి పోతాయి
@editorsprings1748
@editorsprings1748 Жыл бұрын
After worshing the god the devotee puts the dust on the head. After some time the devotees used to worship the deat of God (idol) with KUMKUM AND PUT IT ON HEAD. INCOURCE OF TIME PEOPKE BEGAN TO USE TILAKAM INDTESD OF KUMKUM. NOW IT IS UDED AS A PART OF DECORATION
@MayuriThoughts
@MayuriThoughts 7 ай бұрын
Aadavaru darinchavacha.....
@RajenderSingh.123
@RajenderSingh.123 Жыл бұрын
తిలకం విశిష్టతను చాలా చక్కగా వివరించారు. హరే కృష్ణ
@sanyasinaidugorle341
@sanyasinaidugorle341 Жыл бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@RajenderSingh.123
@RajenderSingh.123 Жыл бұрын
తిలకం విశిష్టతను చాలా చక్కగా వివరించారు. హరే కృష్ణ
Why do Hindus wear a Tilak on their forehead?| Namala Mystery by JanakiRam In Telugu
15:46
JanakiRam.CosmicTubeChannel
Рет қаралды 189 М.
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Kakabhushundi Multiverse Mystery In Telugu Part#01 | by JanakiRam in Telugu | Cosmictube
28:28