మన భగవత్ గీత ,రామాయణం , మహాభారతం మరియు పురాణాలు , ఇతిహాసాలు ప్రతి ఒక్కరూ చదువుకునే అవకాశం ఇవ్వాలి ఆ గ్రంధాలు అన్ని ప్రతి దేవాలయాల్లో అందుబాటులోకి తెచ్చి అలాగే వారంలో కనీసం రెండు సార్లు వాటి గురించి భక్తులకు తెలిసేలా చేయాలి అని మీ ద్వారా కోరుకుంటున్న . జై హింద్ జై భారత్.
@naa.istam.be_5492 жыл бұрын
ఒక ప్రముఖ పండితుడు అన్నారు " మన హిందువులు ఒకడు అడ్డంగా నామం పెట్టాలి అంటే ఇంకొకడు కాదు నిలువుగా నామం పెట్టాలి అని గొడవ పడుతుంటే చివరికి బయట దేశం నుంచి ఎవడో వచ్చి అడ్డం నిలువు కలిపి మతం మారుస్తున్నాడు"✝️👈 అడ్డం నిలువు కలిపి బయట దేశం వాడు తెచ్చిన దరిద్రం. ఇప్పటికైనా కులాలు,వర్గాలు ని వీడి మనం అంతా హిందువులం అని గుర్తు పెట్టుకోండి.🕉️జై భారత్
@JanakiRamCosmicTube2 жыл бұрын
నామం కులం కాదు భక్తి
@naa.istam.be_5492 жыл бұрын
@@JanakiRamCosmicTube తెలుసు సోదరా. ఒక ఉదాహరణ గా చెప్పాను అంతే. .మన వాళ్ళు మా దేవుడు మీ దేవుడు,మా కులం మీ కులం,మా వర్గం మీ వర్గం అని కొట్టుకొని చివరికి ధర్మాన్ని, దేశాన్నే నాశనం చేస్తున్నారు.
చాలా మంది హిందువులకు నామాలు యొక్క ప్రాముఖ్యత తెలీదు నాతో సహ , తెలియపరచినందుకు ధన్యవాదములు జనాకి రామ్ అన్న🙏 ఓం నమో నారాయణ🕉 💕🙏
@madhukarambilapu33102 жыл бұрын
superb brother your ausome most of the people don't know this very valuable information thankyou so much .
@raviwithu2 жыл бұрын
@@JANAVAHINI230 tappu nayana! ala ani ekkadaa ledu. kevalam agnaanam matrame. Bhagavantudu eppudu bapanollake pratyakshamavutaanu ekkada cheppaledu. kula, mata prastavana lenide mana sanathana dharmam. Kontamandi swardham valla ala patha kaallallo jarigipoyayi
@boilersatyanarayana20212 жыл бұрын
నాగేశ్వరావు గారు 🙏🙏🙏 నామాల్లో ఏమీ లేదు ఆత్మ లో నీ మనసులో నీ ఉంటాది నీవు అందర్ని ప్రేమిస్తే ఆ దేవుడు నీలోనే ఉంటాడు 🙏నీవు మాదిగ 🙏ఎరుకలి 🙏మాల 🙏అంటూ విమర్శనలు లేకపోతె నీవు దేవుడు 🙏వి 🙏పై నామాల్లో ఏముంది రా సన్నాసి 👹పోరా పో 😈నరకమే నీ గతి
@boilersatyanarayana20212 жыл бұрын
@@JANAVAHINI230 యస్ ప్రేమ లేదు గాని ఎవడి భజన వాడిది sc 🙏st 🙏ముట్టుకుంటే నే పాపమాట వీళ్ళు దైవం కోసం మాకు చెబుతారు 🙏భజన 🙏
@శివనాగేశ్వరరావు-గ9భ2 жыл бұрын
@@boilersatyanarayana2021 నేను ఏం అన్నాను సత్యనారాయణ గారు నామాలు గురించి చెప్పినందుకు మంచిది అని అన్న , ఇతర కులాన్ని మతాలని నేను తక్కువ చేసి మాట్లాడలేదుగా
@srikanthghostvideos5322 жыл бұрын
హాయ్ జానకిరామ్ గారు.. గరుడపురాణం మీద ఒక వీడియో చెయ్యండి.. ప్లీజ్
@psychoshiva8852 жыл бұрын
అవును దయచేసి చెయ్యండి🙏🏻
@haripriyam95772 жыл бұрын
@@psychoshiva885 avunu
@Guntur-Young-Farmer2 жыл бұрын
అవును
@bhanuchandher41892 жыл бұрын
Avunu cheyyandi plss
@bavanaripraveen25312 жыл бұрын
yes please make a video
@manatelanganapallelu17592 жыл бұрын
జైశ్రీరామ్ అన్న గారు మీరు చేసే ప్రతి వీడియో మన సనాతన ధర్మం యొక్క విలువ ప్రతి ఒక్క హిందువు కి ముఖ్యంగా యువతకి చాలా అవసరం మీకు ఆ బోలా శంకరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను 🚩ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే🚩
@monicavayasi64862 жыл бұрын
I’m a shiva devotee. So happy to see about tripundram 🙏🏼
ఈ వీడియో మా కోసం ఎంతో శ్రమ పడి చేసి మాతో పంచుకున్న మీకు నా ధన్యవాదాలు...!
@sitharam90132 жыл бұрын
ఎంతో విలువైన సమాచార0 తెలియచేసినందుకు ధన్యవాదాలు అన్న, మన తిలక దారణకు ఇంత ప్రాముఖ్యత,ఇన్ని విధానాలు ఉన్నాయని నాకు తెలియదు.🙏🙏🙏 జై శ్రీ రామ్, ఓం నమః శివాయ 🚩🕉️🚩
@boilersatyanarayana20212 жыл бұрын
వేదాలు చదువు తావ ఈసా పుత్రుడు అనగా ఎవరు ఆ న్నీ వేదాల్లోని గొప్పది ఏది దానిని మీరు వ్రాసారా మీకు అనుకూలం గా ఉన్నా భజన మాకేందుకు 🙏తోటి మనిషిని మనిషిగా ప్రేమించ లేని కుల పిచ్చోడివి దైవత్వం కోసం నీవు చెప్పడం చాలా విడోరం ఈ తప్పు పూర్వం మీదే మడి 🙏మైలు 🙏కులం 🙏గోత్రం 🙏అని రేపు నరకం లో చావందిరా 👹👹👹😈😈😈
@krishnaavh02042 жыл бұрын
సరైన సమయంలో సరైన విడియో అప్లోడ్ చెసారు... ఈ విడియో మాత్రం అందరూ మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి... ఇది వారి శ్రేయస్సు కోసం మనం చేయాల్సిన అవసరం ఉంది..... ధన్యవాదాలు జానకిరామ్ 🙏
@konalapereddy55492 жыл бұрын
మీ జ్ఞానానికి, మీకు ధన్యవాదాలు 🙏🙏
@iPhoneunlock10072 жыл бұрын
జానకిరామ్ గారికి నమస్కారాలు... యీ వీడియో యింగ్లీషు లో అనువాదం చేసి చిన్న వీడియో చేయండి... అన్ని చోట్లా షేర్ చేస్తాను...సనాతన ధర్మానికి చెందిన వారికి అన్య మతాల వారికి పరిచయం చేస్తాను
@winieditz48752 жыл бұрын
జై శ్రీ రాం......చాలా రోజులనుంది అడగలనుకుంటున్న సోదరా
@nagolunagaraju13282 жыл бұрын
నమస్కారం జానకిరామ్ గారు చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు జై శ్రీరామ్🙏🙏🙏🙏🙏
@bharat14132 жыл бұрын
మంచి ప్రాధాన్యత ఉన్న సమాచారం.
@pravyaankin89302 жыл бұрын
2 yrs ga e content kosam search chestunna ekkada ledhu first time meerey chestunar anna thankyou so much
@SVRKumar2 жыл бұрын
Hinduvulu andaru unite avvali brothers. Kalisinappudu Jai sriram tho palakarinchukovali Jai sriram 🙏 🚩
@navyathatikonda65792 жыл бұрын
Vere lokalalu mystery continue cheyandi bro and very happy everytime when I got the notification from your channel
@veda_sravanthi_49112 жыл бұрын
Finally,, I got to know the reason behind `naamadharana'...tq annayya....
@hariprasad39932 жыл бұрын
Veti venuka intha story vunda 😱😱 The content selection is superb
@srinivasavula99912 жыл бұрын
నేను గత కొన్ని సంవత్సరాలుగా నుదుటిన బొట్టు పెట్టుకుంటున్న కానీ నాకు ఇంత వివరంగా తెలియదు, తెలిపినందకు దన్యవాదములు మిత్రమా.. 🙏🙏
@Bharatheeyudu882 жыл бұрын
ఎంతో విలువైన సమాచారం అందించిన జానకిరామ్ అన్నకి 🙏 జై శ్రీరామ్ 🚩
@narlaramadevi84432 жыл бұрын
చిరంజీవి జానకీ రామ్ నేను చాలా కాలంగా మీరు మా అందరి కోసం చాలా సమయం వచ్చించి ఇంత అధ్భుతమయిన విషయాలు తెలియ చేస్తున్నారు. మేము ధన్యులం. ఒక్క విషయం చెప్పాలని. మారు తెలుగు ఉచ్చారణ ఇంక కొంచేం అభివృద్ధి చేసుకోవాలని మనసారా కోరుతున్నాను,
@muralimanohar30862 жыл бұрын
జానకీ రామ్ గారికి నమస్కారములు 🙏 మీ వివరణ చాలా బాగుంది. నిజానికి మీ వీడియోలు అన్నీ బాగున్నాయి.
@thimmaraju73702 жыл бұрын
సార్ నమస్తే నేను బెంగుళూరు నుంచి, చాలా కాలంగా నాలో ఉన్న కన్ఫ్యూషన్ని మీరు ఈ రోజు చాలా చక్కగా క్లారిఫికేషన్ ఇచ్చారు థాంక్స్, అందుకే మీ మీరన్న మీ ఛానల్ అన్న నాకు చాలా చాలా ఇష్టం మీరు ఇలాంటివెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు. ఇంకొక రిక్వెస్ట్ కుదిరితే దయచేసి మీ నోటి వెంట గరుడపురాణం గురించి వినాలని వుంది ఒక వీడియో చేయండి ప్లీజ్ Thankyou,,🙏🙏
@JanakiRamCosmicTube2 жыл бұрын
Garuda puranam ki manchi system kavali, so that I can explain better
@masoombaba9402 жыл бұрын
Very good spiritual information. వాళ్ళు అందరం భగవంతుని మోక్షం కోసాం.సాధన చేసారు.
@jprajuwoodworks2 жыл бұрын
నమస్కారం జానకిరామ్ గారు, రుద్రాక్షల గురించి ఒక వీడియో చేయండి, రుద్రాక్షలు ఏ టైం లో వేసుకోవాలి, ఎన్ని వేసుకోవాలి, రుద్రాక్ష విశిష్టత వాటి ఉపయోగాల గురించి వీడియో చెయ్యగలరు
@praneethrajmytreyarajvardh24442 жыл бұрын
గరుడ పురాణం గురించి వీడియో చేయండి దయచేసి. జై శ్రీమన్నారాయణ💚☘🙏🙏🙏🙏
@111saibaba2 жыл бұрын
చాలా కొత్త విషయాలు లు చెప్పారు. వైష్ణవ నామాల్లో ఇంత వైవిద్యం ఉందని తెలియదు. చాలా thanks.
@FactsDork2 жыл бұрын
Super anna inta deep ga namala gurinchi ippati varaku evaru chepala nvu ippudu vunna mana youth ki inspiration
This is important concept for today's children they donot know complete details. Thanks for such wonderful video my son you are boon to our prayer's ... Kindly keep your research constantly moving so we all can definitely reach the path to our lord Shree Krishna
@rupalahari2mail4u2 жыл бұрын
Anna garu meru cheppina ee amulyamina gnanamu hinduvulu mariyu anya matastulaku chala viluvaina sandesamu.. yevaru aina sare tappani sariga patinchali.. mee channel ni naku parichayam chesina aa deviniki vandanamulu..
@kantharao53094 ай бұрын
🕉️దేవుడు మీకు ప్రసాదించినదు జీవితం లో ఎప్పుడు దేవుని గురించి చెపుతూనే ఉండాలి నా మనవి 🙏మీకు 🌹🤴🙌జానకిరామ్ గారు God bless you 🙏
@madavenkataramana71602 жыл бұрын
Aswathdama mystery in uttar pradesh temple gurinchi cheppadi Anna 🙏🙏🙏
@govindaraju4562 жыл бұрын
మీరు హిందూ ధర్మానికి చాలా సేవ చేస్తున్నారు.....జై శ్రీ రామ్ 🙏
@VelagaKiranKumar2 жыл бұрын
Ela bro inta information dorukutunde, great bro nv
Good Chala Manchi Vishayalanu Maku Andincharu Danyawadamulu Shbam Buyath
@nagendranag5223 Жыл бұрын
మీ వీడియోస్ అని భాషలు లో చేస్తే ప్రపంచం లోని అందరికి మన సనాతన ధర్మం గురించి తెలుస్తుంది అన్నా
@narasimha17182 жыл бұрын
Ashwathama is still alive and comes to pray for shiva in daily morning in Uttar Pradesh temple.Could you please make a video on this mystery . Thank you for all your videos !
@rajkumar-yf7sj2 жыл бұрын
మీకు తెలిసింది ఇక్కడ చెప్పండి సోదరా
@skrishna63362 жыл бұрын
I think, అశ్వత్థామ still alive, but now he should mind less. Because sri krishna asked his stone on head which denotes his mind controlling power, if that stone not at him, he must be mind less. I think as per studies known to me no offense.
@PremSingh-jy7hn2 жыл бұрын
ఆత్మలో ...మనసు..బుద్ధి..సంస్కరo...అని మూడు కలిసి ఉంటుంది..అందుకే మూడు గీతలు పెట్టుకున్నారు
@sudhakarpasumarthy28142 жыл бұрын
హిందూ మతము గురించి మీ అవగాహన అమోఘం.మీ వంటి వారికి సహకరించడం మా అదృష్టం
@PremSingh-jy7hn2 жыл бұрын
బొట్టు పెట్టుకునే స్థానం..భ్రుకుటి..ఆత్మ స్థానం అందుకే నేను శరీరం కాదు ఆత్మని అని గుర్తు చేసు కొనడానికి బొట్టు పెట్టుకుంటారు ....ఇది జ్ఞానం
@sreevallir9382 жыл бұрын
Fantastic explanation bro 👌 👏
@konalapereddy55492 жыл бұрын
అసలు ఇన్ని పేర్ల ఊర్ధ పుండ్రాళ్ళకి 🇮🇳👌🙏🏆
@swarnagowri604711 ай бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🕉️🕉️🕉️🙏🌺 చి. Res. Jaanaki raam baabu గారూ , పెద్ద వారికి సైతం తెలియని ఆధ్యాత్మిక విషయాలను తెలుపుతున్న , మీకు కృతజ్ఞతలు.
@SVRKumar2 жыл бұрын
Super content anna.. Jai sriram 🙏 🚩
@KathaViharam--NavarasalaKathal2 жыл бұрын
చిన్న వాడివైనా గ్రంథ పరిశీలన చేసి correct information ఇస్తున్నావు. ధన్యవాదాలు
@BalajiTeluguvlogs2 жыл бұрын
గుడ్ అండ్ క్లియర్ గా చెప్పారు U R my Roll Model sir👍
@MulaTatayyaАй бұрын
చాలా బాగా చెప్పారు సంతోషం చాలా బాగా చెప్పారు శ్రీ వెంకటేశ్వర నామం ఆంతర్యం చెప్పి ఉంటే బాగుండేది ధన్యవాదాలు
@sivaprasad85062 жыл бұрын
Thanks bro manchi information ichhavu. Mana hinduvula darinche namalaku kooda ento history vundi .Hindu culture lo chala science vundi .edi Chala Mandi Hindus ki teliyaka povadam vallana ee roju vere matam loniki convert avvutunnaru.mana charitra manaku teliyali futures generations ki kooda cheppali.proud to be Hindu. jai hind
@kalivaraprasad93202 жыл бұрын
నాకు ఈ మధ్య బాగా ఆలోచన కలిగించిన ఈ ప్రశ్న కు సమాధానం దొరికినందుకు ధన్యవాదములు
@shridhar55122 жыл бұрын
Good informative and best explanation thank you for.....👍
@swamymareedu93592 жыл бұрын
నీ లాంటి వాళ్ళు హిందూ ధర్మం లో ఉండడం మా అదృష్టం అన్నా
@harshack12 жыл бұрын
Wah..!!! Awesome video..!! Such a collection of information..!!👌👌👌
@sivasaiyaswanth97512 жыл бұрын
It's a valuable video bro love it 😍
@venkatapathiraju25772 жыл бұрын
❤️❤️❤️chaala baagundi Anna 👌🏼👌🏼👌🏼😍😍😍
@meruguudaykumar17602 жыл бұрын
కనుమరుగౌతున్నా సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్న అన్నా మీకు దాన్యవధములు👏👏💐💐
@Ashok-os4sr2 жыл бұрын
జానకిరామ్ గారు 🥰🥰 మీరు చాలా బాగా చేస్తున్నారు గరుడ పురాణము ఒక వీడియో తీయండి
@vinodsingamkurekuppa8422 жыл бұрын
ಹಾಯ್ ರಾಮ್ ರವರೇ ,ನಿಮ್ಮ ನಾಮ ತಿಲಕ ದ ಬಗ್ಗೆ ವೀಡಿಯೊ ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ, ನಮ್ಮ ಹಿಂದೂ ಧರ್ಮ ವಿಶಿಷ್ಟತೆ ಹಾಗೇ 👍👍👍👍 ಮತ್ತಷ್ಟು ವಿಡಿಯೋಗಳು ಮಾಡಿ. Thanks.
@pavanpaduchuri30862 жыл бұрын
Thanks for most valuable depth information JanakiRam garu.Many of us dont know these.
@venkateswarreddyg47412 жыл бұрын
Great sanatana Dharma 🙏🇮🇳🙏 Thanks for your great info 🙏🇮🇳🙏
@srinivasjonnada87022 жыл бұрын
Superb clarification janaki Ram garu
@diwalekshareddy24982 жыл бұрын
హలో అన్నా గరుడపురాణం గురించి ఒక వీడియో చేయ్యండి, ప్ల్స్
@tejeshteja75652 жыл бұрын
adbuhatimainavi /తెలుసుకోవాల్సిన విషయాలు చెప్పినందుకు జానకి రామ్ గారికి ధాన్యవాదాలు.
@bhargavb68102 жыл бұрын
చాలా మందికి ఈ అన్నీ నామ ధరణాల గురించి తెలియదు. కొద్ది నామ ధారణలు రెండు లేక మూడు మాత్రమే తెలిసే అవకాశం. ఈ రోజు చాలా పర్వదినంగా భావిస్తున్నాను ఇంతటి జ్ఞానంను పొందగలిగినందుకు 🙏 మీ కృషిని ఎంత పొగిడినా తక్కువే సోదరా. ఇది ఒక అద్భుతమైన నిఘటువులా ఉపయోగ పడుతుంది.🚩
@manoj10762 жыл бұрын
జానకీరామ్ అన్న ఫ్యాన్ ఇక్కడ 💪💪 అన్న గరుడపురాణం మీద సిరీస్ చేయు అన్న అంటే అర్థం కనీసం 20 ఎపిసోడ్స్ ఉండాలి అన్న,,అంత వివరంగా చెప్పు అన్న గరుడపురాణం వింటే,,తప్పులు చేయడం తగ్గిస్తారు అందరూ భక్తి మార్గం వైపు వెళ్లి సనాతన ధర్మాన్ని పాటిస్తారు,, అన్న
@JanakiRamCosmicTube2 жыл бұрын
తప్పకుండా brother
@manoj10762 жыл бұрын
@@JanakiRamCosmicTube ధన్యవాదాలు అన్న రిప్లై ఇచ్చినందుకు... జై శ్రీమన్నారాయణ,,🙏🙏🙏
@jagadishr.v.4862 жыл бұрын
🙏🙏శ్రీ మాత్రే నమః 🙏🙏 🙏🙏ఓం నమఃశివాయ, ఓం నమో వేంకటేశాయ 🙏🙏 🌹శ్రీరస్తు శుభమస్తు అవిజ్ఞామాస్తూ🌹 15min వీడియో కొరకు, చాలా అన్వేషంచుండాలి. గొప్ప వీడియో శుభంబ్బుయత్
@hanumantech2 жыл бұрын
ఆంజనయస్వామి సిందూరం ఎలా తయారు చేస్తారు చెప్పండి 🙏
@AllinOneAmbuCN Жыл бұрын
One of unique utube channel in Telugu about divinity
@krishnanov132 жыл бұрын
ఎంతో విలువైన సమాచారం అండి హైందవ సంస్కృతి ధర్మాలు, సంప్రదాయాల గురించి ఇంకా పెట్టండి రామ్ గారు 🙏 జై శ్రమన్నారాయణ
@AyyappaSwamidevastanamkoduru2 жыл бұрын
Brother thanks button on చేయండి. Support పెరుగుతుంది.
@JanakiRamCosmicTube2 жыл бұрын
It has to given by youtube
@AyyappaSwamidevastanamkoduru2 жыл бұрын
@@JanakiRamCosmicTube లేదు bro అందరికీ వచ్చింది. మనం on చేసుకోవాలి. మొనిటైషన్ లో సూపర్ ఆప్షన్ లో ఉంటుంది. Please check and on చేయండి.
@AyyappaSwamidevastanamkoduru2 жыл бұрын
@@JanakiRamCosmicTube naa channel lo ఉంది చూడండి. 1week back అందరికీ ఇచ్చింది.
@dsailendrakumar5548 Жыл бұрын
సాంప్రదాయ నామాలు ఇన్ని ఉన్నాయని మీరు ఒక్కరే ఇన్ని విషయాలు బయటపెట్టారు మీకు ఆ దేవుని ఆశీస్సులు ఇప్పుడు ఉంటాయి 🙏🙏🙏
@keshavcholleti97782 жыл бұрын
🙏🙏hi anna exlent ga cheparu naku kuda epatinudo ooka sandeham vundedi ee namala gurinchi mee video chusaka naku clearga artham ayendi mee dvara naku samadhanam dorikindi naku chala happy ga vundi meku naa dhanyavadalu anna🙏🙏🙏
@narasimha1234-n2 жыл бұрын
ధన్యవాదాలు జానకీ రామ్ గారు 🙏
@rameshbabu-kv4xl2 жыл бұрын
Maa Amma Roju bottupettuko ante emtamma chadastam annanu. Naku eppudu telisindi values of namas. Great Thanks Anna
@gvenkatakrishna202 жыл бұрын
Thanks for answering my much awaited question... awesome .. keep rocking
@jagannathhota90362 жыл бұрын
thanks for explaining about our vedas🙏🏻🙏🏻
@soumyapadmavathi74222 жыл бұрын
Namaste. Just yesterday... I thought of recommending u to do a video on this topic and surprise to see it coming from u within 24 hrs. Very nice video. Great job dear. Keep going. Bless u.
@lakshmigayathri85332 жыл бұрын
Chaala manchi video chesaru janaki ram garu dhanyavaadalu...🙏🙏🙏🙏
@vsekharnadh50702 жыл бұрын
Emo A Sambala Lo unna Jevudavu emo Swamy nuvuu 💪🙏😍,Divamsa Sambutudavu 🙏
@yaswanthsagar43557 ай бұрын
ఏ దేవుని గురించి చెప్పేటప్పుడు ఆ నామాలు ధరించి చెప్పారు. 🙏🙏🙏
@prasadneeluster2 жыл бұрын
Mind blowing. What an explanation. Got goose bumps.
@JanakiRamCosmicTube2 жыл бұрын
Glad you liked it
@bharathreddy70292 жыл бұрын
Excellent 👌👌 JanakiRam Garu,,, 👏👏🙏🙂,,.
@prasadprasad5152 жыл бұрын
ఆహా ఎంతో గొప్ప సందేశం కృతజ్ఞతలు 🙏🙏🙏
@naresh64002 жыл бұрын
Thanks a lot for sharing your knowledge
@manepallylaxminarayana62472 жыл бұрын
జై శ్రీరామ్ బాబు చాలా బాగా చెప్పావు రామచంద్రుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్న ఆయుష్మాన్ భవ👐
@bourampetaabhishek85272 жыл бұрын
A foreigner came to Kashi visited viswanath's temple and all the ghats .Then he brought a VIBHUTHI packet from a boy selling on the street.foreigner then asked, "what is it's expiry date?" Boy replied looking surprised: "it's made from expired people and when you apply on your forehead it increases your expirey date"🙏🙏.. PLEASE PINN THIS COMMENT TO YOUR COMMENT SECTION.
@saiprasanth21662 жыл бұрын
👌
@RaviKumar-lt7sv2 жыл бұрын
Hare krishana, jaanaki ramanna thumba thumba santhosha, 🙏🐄🐿🦚🌼🦜🌹🌼🌷🌤🌻🙏
@chandrashekharreddy68292 жыл бұрын
Tripundh starts from Aagnya chakra the white left one ends at Left amigdyala and Right one ends at Right amigdyala center one ends at pituitary gland Third eye our sanatana dharma is full of science JAGO Hindu youth's JAGO save nation
@soujanyasouji61122 жыл бұрын
Super sir thank you for valuable information
@raveendrababuth5082 жыл бұрын
భలేగా చెబుతున్నారు సూపర్బ్
@jammaiahjammaiah97432 жыл бұрын
Miru video last lo anni rakala namalu ధరించి అందరికీ చాల బాగా chpinchar u
@sujadutta2 жыл бұрын
Chaala bavundi. Great information. Thank you so much.