History of india | భారతదేశానికి సముద్ర మార్గం యొక్క ప్రత్యేక చరిత్ర | వాస్కోడిగామా జీవిత చరిత్ర .

  Рет қаралды 1,368,598

Telugu Wonders

Telugu Wonders

Күн бұрын

Пікірлер: 566
@nimmanaupendar3069
@nimmanaupendar3069 Жыл бұрын
వాస్కోడిగామా కంటే మన రాజు చాలా గొప్పవాళ్లు అంతకుముందే మనకి సముద్ర మార్గం ఉంది
@pvinodacharychary9445
@pvinodacharychary9445 Жыл бұрын
మనల్ని ముంచేశాడు వేస్టుగాడు మన సంపద మొత్తం ఖాళీ కావడానికి కారణం మొదటి వ్యక్తి వీడు
@prameelakoppana3213
@prameelakoppana3213 6 ай бұрын
😂
@sreenivasrachamalla2848
@sreenivasrachamalla2848 2 ай бұрын
Yes
@viharitheecotraveller3086
@viharitheecotraveller3086 Жыл бұрын
కనుగొన్నది ఇండియా ను కాదు ఇండియా కు మార్గం అంటే బాగుంటుంది. అదీ మన వాళ్ల సాయంతో అతడి దేశానికి.
@digambarmoharle
@digambarmoharle Жыл бұрын
Yess
@chaituchanakya2431
@chaituchanakya2431 Жыл бұрын
అది కూడా జల మార్గం
@jaganloki8149
@jaganloki8149 Жыл бұрын
Yes
@rampawanismramanji7920
@rampawanismramanji7920 Жыл бұрын
తాగి మాట్లాడినట్లు ఉంది 🤣
@shekardakuri1268
@shekardakuri1268 Жыл бұрын
Yes bro
@yugandharyadav9603
@yugandharyadav9603 Жыл бұрын
భారతదేశం లో యంత మంది గొప్ప రాజులు వున్నారో చపంది అది వదిలేసి మనలని మన సంపదని దోచుకున్న వల్లగురిచి గొప్పవాళ్ళు అనడం సిగ్గు చేటు
@maheshpati1645
@maheshpati1645 Жыл бұрын
సోదరులారా ఈ వాస్కోడిగామా ద్వారా వచ్చిన ముష్టి మాఫియా మన భారతదేశంలో అనేక దేవాలయాలను కొల్లగొట్టుకొని పోయారు ముఖ్యంగా గోవాలో మారణ హోమం సృష్టించారు నిజాలు తెలుసుకోండి 🙏
@NaveenGollapalli-os5ky
@NaveenGollapalli-os5ky 6 ай бұрын
అప్పుడు ప్రభుత్వాలు లేవు సార్ రాజ్యాలు రాజుల మాత్రమే ఉండే వారు చేతకానోడు ధర్మం గురించి మాట్లాడతారు అని చిన్నపుడు మా బామ్మ చెప్పేది మీరు ఆ టీం ఏ కదూ...
@vakanaga1047
@vakanaga1047 6 ай бұрын
Yes. You are right
@vakanaga1047
@vakanaga1047 6 ай бұрын
Say about our great Indian kings... Shivaji... Vikram Aditya... Sri Krishna devraya etc
@srujanavahini
@srujanavahini 5 ай бұрын
సత్యానికి వ్యతిరేకంగా చరిత్ర సృష్టించింది కాంగ్రెస్ పార్టీ
@kishorechilakaraju1771
@kishorechilakaraju1771 Жыл бұрын
నాకు తెలిసిన చరిత్ర...మన భారతీయులు సముద్ర మార్గం ద్వారా ఇతర దేశాలకు వెల్లి మన దగ్గర పండే పంటలను అమ్మేవారు. తిరుగు ప్రయాణంలో వస్కోడి గామా ( వీడు ఒక సముద్రపు దొంగ) దారి తప్పి మన నావికులకు కనిపిస్తే వాడిని దగ్గరకు తీసి కేరళకు పట్టుకొచ్చరు. ఇది చరిత్ర. మన దరిద్రం ఎంది అంటే మన కమ్యూనిస్ట్ చరిత్రకారులు మనకు ఏమి తెలియదు అంతా ఇతర దేశాలు మనకు తెలివి నేర్పాయి అని రాశారు.
@prasad_konjarla
@prasad_konjarla Ай бұрын
Nv chyeptundi antha wrong video delete chesi same topic enko video cheste manchidi.50-100 years taravat manam evaru undam, e video chuste nv cheypindhi right anukuntaru
@malleshh7845
@malleshh7845 Ай бұрын
❤❤❤❤❤❤
@vedagiri8241
@vedagiri8241 Жыл бұрын
ఏది ఏమైనా మన భారతదేశానికి బ్రష్టు పట్టింది అప్పటి నుంచే కదా వాళ్లు ఏమంటు మన భారతదేశంలో అడుగు పెట్టేశారు అప్పటినుంచి మన భారతదేశానికి దరిద్రం పట్టుకుంది
@srikalacreationsbyrameshpe264
@srikalacreationsbyrameshpe264 Жыл бұрын
బావుందిగాని సోదర వాస్కోడిగామాకి మార్గం చూపించినదైతే ఒక భారతీయిడు. ఇదే నిజం
@runisliferunislife9315
@runisliferunislife9315 Жыл бұрын
మహమ్మద్ మసూద్
@Ambedkarkonaseemadistrict
@Ambedkarkonaseemadistrict Жыл бұрын
@@runisliferunislife9315 అబ్దుల్
@karthiknandu6329
@karthiknandu6329 Жыл бұрын
Avnu nen kuda vina but aa story gurinchi ekada telsukovachu
@chanakya8885
@chanakya8885 Жыл бұрын
@@runisliferunislife9315 Indian enemy
@golloriappalanaidu2975
@golloriappalanaidu2975 Жыл бұрын
ఆయన గుజరాత్ కి చెందిన వర్తకుడు అబ్దుల్ నజిబ్..ఈయన సహాయంతో నే గామా కలికట్ కి చేరుకున్న డు.
@vallemrajeshbabu2391
@vallemrajeshbabu2391 Жыл бұрын
నీ ...వాయ స్...సూపర్...బ్రో...మీరు...మాకు,కనపడని,అంత కాలం...మి గొంతు... సూ పర్
@ravibabureddyvari9519
@ravibabureddyvari9519 Жыл бұрын
చాలా బాగా విశ్లేషణ చేశారు అన్న 👌👌👌👌👌👌👌👌
@nvenkatesh5562
@nvenkatesh5562 2 ай бұрын
అప్పటికే బాగా అభివృద్ది చెందిన దేశం మనది.
@mahendrababulake
@mahendrababulake 11 ай бұрын
చాలా బాగా వివరించి చెప్పారు సార్ ధన్యవాదములు..ఇలాంటి చరిత్ర వీడియోస్ ఇంకా చేయండి..సార్..
@ItsmelegendItsmelegend
@ItsmelegendItsmelegend 11 ай бұрын
Meku history gurinchi thelusu kovalante ela cheyandi (Bible) chadhavandi (1) past (2) present (3) future +gurinchi Thelustundhi try it once please I request meeru chestarani nammutunna
@ramreddyvanga7872
@ramreddyvanga7872 Жыл бұрын
అతను ఒక నావికుడు కాబట్టి తిరుగుతూ తిరుగుతూ కాలికట్ చెరుకొన్నాడు., ఎక్కడ చూడని సుగంధ ద్రవ్యాలను ఇక్కడ చూసి ఇధి భారతదెశం అని థెలుసుకొన్నాడు.., వెల్లెటపుడు ఇక్కడి సుగంధధ్రవ్యాలను థీసుకెల్లాడు., వారి దెశం లో ఇక్కడి సుగంధ ద్రవ్యాలను ఇష్టపడిన అక్కడి రాజు వాటికోసం వాస్కొడిగామను మల్లి పంపించాడు.., అలా మన దేశానికి సముద్ర మార్గం ఎర్పడింధి యూరప్ దేశాల రాకకు మార్గం సుగమం అయింది ., అంతే గాని అతను మన దేశాన్ని కొత్తగా కనుక్కొన్నధి ఏం లేదు. .,
@syamasundergathada3921
@syamasundergathada3921 Жыл бұрын
చాలా detailed గా చెప్పారు... ఇలాంటి వీడియోలు ఇంకా చెయ్యండి
@pakkirac6241
@pakkirac6241 3 ай бұрын
భారత్ను వాడు కనిపెట్టేది ఏమిటే ,వాడే మనదేశానికి వచ్చాడు.
@mannurimarkraju5002
@mannurimarkraju5002 Ай бұрын
2024 సం||రాలకు ముందే హిందూ దేశం (ఇండియా)....ఉంది....ఎవడో వచ్చి కనుకోలేదు,.... I love my India❤
@shivajifrnd3257
@shivajifrnd3257 Жыл бұрын
Only KZbin video with speed start which I ever came accross 🙌
@kotedonepudi2321
@kotedonepudi2321 Жыл бұрын
తోమా గారు ఇండియా వచ్చారు సముద్రం మీదగా క్రీస్తు శకం మొదటి శతాబ్దం ఇప్పుడు కొత్తగా కనుక్కున్నది ఏమీ లేదు
@anilkumar-lk5wf
@anilkumar-lk5wf Жыл бұрын
Yes.... Excellent....
@mahendarthammanaveni9002
@mahendarthammanaveni9002 Жыл бұрын
Evidents emaina unnayaaa
@anilkumar-lk5wf
@anilkumar-lk5wf Жыл бұрын
అవును.... చెన్నై లో తోమా సమాధి ఉంది....
@mahendarthammanaveni9002
@mahendarthammanaveni9002 Жыл бұрын
@@anilkumar-lk5wf Thoma gurunchi ekkada history books lo lede?
@hsshhsdh9013
@hsshhsdh9013 Жыл бұрын
@@mahendarthammanaveni9002 చెన్నై వెళ్ళు తెలుస్తుంది
@sridevikrishna1456
@sridevikrishna1456 Жыл бұрын
Brother మీరు బాగా చెప్పారు 👌👌
@chiranjivibotla5186
@chiranjivibotla5186 Жыл бұрын
Superb vedio
@aadarshsamudrala4013
@aadarshsamudrala4013 Жыл бұрын
Don't say he discovered India .he just discovered sea route from Europe to India
@kiranvanam1888
@kiranvanam1888 9 ай бұрын
2 వేల సంవత్సరాల క్రితమే భారత దేశం ఇతర దేశాలతో సంబంధాలు ఉన్నాయి....
@enjamuriramulu2639
@enjamuriramulu2639 Жыл бұрын
భారత దేశం తప్పిపోతే. కనుక్కున్నడా భారతదేశాన్ని చూడాలని వొచ్చాడేమో అంతే
@kommuruumaprasad
@kommuruumaprasad Жыл бұрын
భారతదేశం ఒకలు కనుక్కోవడము ఏమిటి ? భారత దేశానికి రావడానికి మార్గము కనిపెట్టి ఉంటారు.
@rajeshbudidha9812
@rajeshbudidha9812 Жыл бұрын
Athanu chepindi kuda adhe
@rajendargajjelli2947
@rajendargajjelli2947 Жыл бұрын
ఇండియా ను కనుగొన్నది వసుగొడిగమా కదు, భారత దేశం గుజరాతీ వ్యాపారి నిజాలు చెబితే బాగుంటుంది ఈ విడియో అబద్దం జై హింద్ జై భారత్ట
@lararicky8456
@lararicky8456 Жыл бұрын
Anna ni videos Anni chustuntanu anna super ni voice kuda superb
@aaronvishalyoutubechannel5378
@aaronvishalyoutubechannel5378 Жыл бұрын
1498 may 17 india Calicut ki vacharu Portugues vallu bro
@bakurutejakumar8302
@bakurutejakumar8302 Жыл бұрын
Cureect sir 👍
@harithakapu842
@harithakapu842 Жыл бұрын
వాస్కోడగామ ఇండియా కి సముద్ర మార్గాన్ని కనుగొన పోతే బ్రిటిష్ వారు మన దేశంలోకి వచ్చే వారు కాదు అప్పుడు మనం ఆనందంగా ఉండే వాళ్ళం
@parusiddipeta7876
@parusiddipeta7876 Жыл бұрын
ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళూ లేరు కదా మరి ఆనందంగా ఉన్నామా
@sandeepsunny5509
@sandeepsunny5509 Жыл бұрын
​@@parusiddipeta7876😂
@natho_muchata
@natho_muchata Жыл бұрын
​@@parusiddipeta7876manavi anni dengipoyaka Ada untam anna😂😂
@saikumari9556
@saikumari9556 Жыл бұрын
​@@parusiddipeta7876 నిజమే మీరు చెప్పిన ది . బ్రీటీషు వారి కాలం లోనే అందరికి సమానంగా వుండేవి
@siddhardh555
@siddhardh555 Жыл бұрын
​@@parusiddipeta7876British vaalu motham loot chesi mana India ni poor country ga chesesaaru
@amarbhai9000
@amarbhai9000 Жыл бұрын
Vallu rakuntey Indians bichagala laga undey vallu no education no lights no transport, no industrial astil no phons also andhukey they great people who has given us a good knowledge
@saikrishnababutalluru3283
@saikrishnababutalluru3283 5 ай бұрын
Modern history motham explain cheyandi
@srinivaspillalamarri2710
@srinivaspillalamarri2710 Жыл бұрын
Very nice
@ratnaraju963
@ratnaraju963 Жыл бұрын
Very Great 👍
@sreenivasareddy1574
@sreenivasareddy1574 Жыл бұрын
sir, history great....
@AnilKumar-xb6ns
@AnilKumar-xb6ns Жыл бұрын
Good information 👍 👌 👏 😀 😊 First comment
@philomanbabuperam
@philomanbabuperam 10 ай бұрын
very nice information sir.....:)
@venkatramanavenkat5903
@venkatramanavenkat5903 Жыл бұрын
Wonderful
@BaluMahi-vt7th
@BaluMahi-vt7th Жыл бұрын
Good explanation sir 😊
@gopipodishetty
@gopipodishetty 8 күн бұрын
1498 may 21 రోజున వస్కోడిగామ వచ్చాడు కాలికట్ కి nd అప్పటి ఆ ప్రాంత రాజు జామోరిన్ష nd వాళ్ళకి భారత్ మార్గం చూపించింది అబ్దుల్ మజీద్
@laxmanyadav6001
@laxmanyadav6001 Жыл бұрын
Good information. brother
@tippusultanfhan8791
@tippusultanfhan8791 Жыл бұрын
Super
@rajand1806
@rajand1806 Жыл бұрын
Thanks to v gama
@RafiyaShaik-j8p
@RafiyaShaik-j8p 8 ай бұрын
Et the world 🌎🌎🌎 i i i i the evening and I am not
@sriyasaswini7306
@sriyasaswini7306 Ай бұрын
భారతదేశానికి వాస్కోడిగామా దారి కనుక్కోలేదు. భారతదేశానికి వస్తున్న నౌకలో వచ్చి నేనే దారి కనుక్కున్న అని చెప్పి జనాలకి చెప్పాడు కానీ వాస్తవానికి మన భారతీయుడు సహాయంతోనే మన భారతీయులు వచ్చే నౌకలోనే భారతదేశానికి వచ్చాడు అది అతని పుస్తకంలో కూడా రాసుకున్నాడు
@kranthikumar9141
@kranthikumar9141 Жыл бұрын
Thank you boss for sharing the info!!
@jeevanmightymallepogu7023
@jeevanmightymallepogu7023 Жыл бұрын
Brother ni voice and content chala bagundi....keep going on..
@adamsadam2856
@adamsadam2856 Жыл бұрын
Good explanation
@cNjoy.
@cNjoy. Жыл бұрын
Super voice
@shaikhfiroz3258
@shaikhfiroz3258 Жыл бұрын
Interesting🙄
@maaridicchi2322
@maaridicchi2322 Жыл бұрын
Nice broo 😍😘
@boppudiarun417
@boppudiarun417 Жыл бұрын
Spr
@chandra9441
@chandra9441 Жыл бұрын
Hi, please reply, after independence different castes lo, public govt securities or bonds dvara sudden settlement happening.. getting rich commonly, can u guess how this is possible? Because of common wealth or east india company or any?
@rizhsome7251
@rizhsome7251 6 ай бұрын
why u leave @thinkdeep chanel but still ur explanation is soo good
@shaaradatm7304
@shaaradatm7304 Жыл бұрын
Very nice we want new videos ☺️😊
@Raghukalyanvlogs
@Raghukalyanvlogs 8 ай бұрын
voice super
@JANN631
@JANN631 9 ай бұрын
U have another famous KZbin channel undi....... Im i Right Brooo🤗
@sriyasaswini7306
@sriyasaswini7306 Ай бұрын
భారతదేశపు నౌకలు చాలా పెద్దవిగా ఉండేవి మనం వాడి పడేసిన నవ కాలనీ వాళ్లు ఉపయోగించుకునే వాళ్ళు
@జగదీష్ఆలోచనలు
@జగదీష్ఆలోచనలు Жыл бұрын
తురస్కులు కాన్స్టాంట్ నోపుల్ ఆక్రమించడం వల్ల.. భారతదేశానికి సముద్ర మార్గం అన్వేషించవలసి వచ్చింది.. ఇది దీని గురించి వివరించలేదు 😊
@rameshv216
@rameshv216 Жыл бұрын
21st like ❤️👍🙏
@rajuguntuku1776
@rajuguntuku1776 Жыл бұрын
Vaskodigama India ku vochindhi 1498 may17 bro
@NaniNani-f7h
@NaniNani-f7h Ай бұрын
S bro
@durgaprasaad71
@durgaprasaad71 Жыл бұрын
Please one kind of video for ships and invention types
@pavanbadanamoni08
@pavanbadanamoni08 Жыл бұрын
Israel power on America war gurinchi vedio cheyi Anna
@Ai.telugutech
@Ai.telugutech Жыл бұрын
Bro total modern history video cheyyu bro..
@soyamnageswari3362
@soyamnageswari3362 Жыл бұрын
Good expansion sir👌👌
@saggurthipavan1528
@saggurthipavan1528 Жыл бұрын
Super sir
@venkateshthavva7499
@venkateshthavva7499 3 ай бұрын
Please do more videos... Something behind your voice which makes me sleep well by listening..😂😂. Am i only?
@MrUday005
@MrUday005 11 ай бұрын
Bro India is there from centuries. For example india is the biggest trade centre at that time and he was in surprise seeing huge trading ships. He discovered route to India.
@EJMohan
@EJMohan Жыл бұрын
Hi.. what you have narrated in this video is full of falls information, what Europeans had changed the facts you narrated here the same, try to find out the facts from vascodegamas personal dairy then you will come to know about the facts.. fact is he met an Indian merchant in the west coast of Africa who comes from India for trading on regular basis.. that Indian merchant helped him to show the way to India.. vasco had written in his dairy all these facts also he mentioned that his was very very small ship when comparatively with Indian merchants 2 ships.. when 2 Indian ships going in front of his ship vasco followed those ships to reach India.. this is the fact.. try to find out.
@pasupathys
@pasupathys Жыл бұрын
Thanks for this man.. please keep up the work. I am proud of you
@raj_gopalvarma
@raj_gopalvarma Жыл бұрын
Perfect reply
@Vijayaenterprises-wn6ii
@Vijayaenterprises-wn6ii Жыл бұрын
Actually your caption in the video page is wrong. Vasco da Gama just discovered a sea route to India not discovered India
@MustWatch1
@MustWatch1 Жыл бұрын
Good explanation ❤️
@randomrockerzzz3449
@randomrockerzzz3449 Жыл бұрын
Bhayya vascodigama india ni kanipettaledu, even French history books lo kuda vasco di gama india ki sea route kanipettadu ani untundi anta. Mana charithra ni baga vakrikatinchi rasaru.
@janjanamramakrishna7196
@janjanamramakrishna7196 2 күн бұрын
వాడికి దారి చూపింది మన indans
@zzszxggx8273
@zzszxggx8273 Жыл бұрын
వాయిస్ సూపర్
@komminikeerthi6759
@komminikeerthi6759 Жыл бұрын
❤❤
@crazynaveen1431
@crazynaveen1431 Жыл бұрын
Think deep
@rameshv5002
@rameshv5002 Жыл бұрын
Anna garu India ni kanukkovatammm Enti
@sharmismroy
@sharmismroy 26 күн бұрын
భారత దేశానికి వాస్కోడిగమ దేశం నుంచి సముద్ర మార్గం ద్వారా చేరుకోవాలని వాడి దేశం నుంచి మొదలయ్యాడు. వాడు గుజరాత్ వ్యాపారస్తుల సహాయంతో మన దేశం లోకి అడుగుపెట్టాడు. నిజాలు చెప్తే బాగుంటుంది. ఈ వీడియో వాస్కోడిగమని గ్లోరిఫై చేసినట్టు ఉంది.
@mullapudimanyam2999
@mullapudimanyam2999 Жыл бұрын
అంతకు ముందుకూడా యూరోప్కి,మధ్యిఆసియాకి కూడా కేరళ తీరం నుంచి వ్యాపారం జరిగేది.ACE 54లోనే కేరళలో చర్చి నిర్మాణం జరిగింది.
@satyammudakala6502
@satyammudakala6502 Жыл бұрын
Very nice Sir.
@vijaypaulreddy3956
@vijaypaulreddy3956 Жыл бұрын
Before his arrival many came through see
@nehasamhitha2161
@nehasamhitha2161 9 ай бұрын
Annaya bhakti movement gurinchi oka class pettu annaya full information tho alaney Delhi sultanate kuda
@sandeepsunny5509
@sandeepsunny5509 7 ай бұрын
Idhi online class channel anukunnava enti? Exams lo raavu ikkada cheppindi😅
@kaleembaigmohammed1141
@kaleembaigmohammed1141 Жыл бұрын
Tuch kani pettindi bolli tata baba 👌
@chandrasekharreddybobba9569
@chandrasekharreddybobba9569 Жыл бұрын
Yes u r right bro
@muralikrushna8606
@muralikrushna8606 Жыл бұрын
అన్నా నాది ఒక చిన్న విన్నపము మీరు చెప్పే విధానము చాల బాగుండి. ఐతే మన చరిత్ర ను వధలి పారాయి దేశ కుక్కలను పొగడొద్దు రాబోయె ముందు తారలవారికి దేవుళ్ళు రాజులు అర్ధశాస్త్రవేత్తలు మల్ల యోధులు చక్కని శిల్పాలు చరిత్ర ను తెలిపే అతి ప్రాచీనమైన నాలంద విశ్వవిద్యాలయము వీటి గురించి చెప్పండి నేను యిలా చెప్పటము తప్పుగా అనిపిస్తే క్షమించండి
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 2 ай бұрын
అప్పటికే ప్రపంచంలో ధనిక దేశం గా పేరొందిన దేశాన్ని ఎవడో కనుక్కోవడం ఏమిటి? సముద్ర మార్గం ద్వారా తొలిసారి యూరోపు ఖండం నుంచి ఒకడు చేరుకున్నాడు అని చెప్పాలి.
@siddarthanand6906
@siddarthanand6906 Жыл бұрын
-క్రీ.శ 8వ శతాబ్దం నుండి భారతదేశం లో వ్యాపారం అరబ్బుల చేతుల్లో ఉండేది. - అరబ్బులు భారతదేశం లో సుగంధ ద్రవ్యాలను కొనుకొలు చేసి constannt nople (ఇస్తాంబుల్) లో విక్రయించేవారు - ఐరోపా వర్తకులు constant nople కి వచ్చి సుగంద్రవ్యాలును కొనుగోలు చేసేవారు - అరబ్బులు క్రైస్తవులకు మధ్య కృసెడ్డు యుద్దాలు జరగడం తో ఐరోపా వర్తకులు వారే స్వయంగా గ భారతదేశం వచ్చి కొనుగోలు చేసుకునేవారు - అరబ్బు ల రాజు 2వ మహమ్మద్ constant nople ని ఆక్రమించడం తో ఐరోపా వర్తకులు ఉన్న ఏకైక భూమార్గం మూసుకుపోవడం తో ఐరోపా వర్తకులు జలమార్గలను అన్వేషించారు. - vaso di gama 1497 ప్రారభించి గబ్రీల్ అనే పడవపై 1498 న కాలికట్ చేరుకున్నాడు
@OnlyShots-c9y
@OnlyShots-c9y 4 ай бұрын
ఇప్పటి నాయకులు ఉంటే వాళ్ళే మొత్తం కబ్జా చేసేవాళ్ళు
@pallaashok1038
@pallaashok1038 Жыл бұрын
E video chusi vimarsha chesevallu enthamandhi unnaro ardham avutundhi,
@MadhavaraoKorada
@MadhavaraoKorada Жыл бұрын
🙏🙏🙏
@ChinnuluMekala
@ChinnuluMekala Жыл бұрын
Maps ni use chestu explain cheste bagundedi
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 Жыл бұрын
India తో foreign trade mesopotamia Persians Greeks కాలం నుండి కొనసాగుతోంది కొన్ని యూరోపియన్ countries కి పెద్దా మొత్తంలో రవాణా చేయడానికి ships అవసరం అవటం తో Sea root ని ఎంచుకున్నరు ఆ time లో india GDP more than 28% world GDP గా ఉండేది అందుకే india తో trade చేయడానికి ఎక్కువ intrest చూపించారు 🇮🇳🙄🗺️🗺️🗺️🗺️🗺️🌎🌎🌎🌎🌎
@pasupathys
@pasupathys Жыл бұрын
Good reply
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 Жыл бұрын
@@pasupathys thank you bro😊
@khailashgamingandothervide484
@khailashgamingandothervide484 Жыл бұрын
Vasco digama India ki sea root kanukoladu kanukundi mana Indian king
@pasupathys
@pasupathys Жыл бұрын
True..
@manojgomasa
@manojgomasa Жыл бұрын
Exactly Bayya
@khailashgamingandothervide484
@khailashgamingandothervide484 Жыл бұрын
@@manojgomasa thanks bayya na channel ni subscribe chayava please
@manojgomasa
@manojgomasa Жыл бұрын
@@khailashgamingandothervide484 Hey bro pls em odhu.... Definitely 💝
@manojgomasa
@manojgomasa Жыл бұрын
@@khailashgamingandothervide484 Done bayya ...
@punnaamarnath
@punnaamarnath Жыл бұрын
Vaskodigamaku route chupinchindi indian
@smilybetta7298
@smilybetta7298 Жыл бұрын
Brother naaku cheppandi India lo evi unnayi evi levu Ani yavaru chepparu vascodegama
@sirishadusi8109
@sirishadusi8109 Жыл бұрын
The information which you have given is partially correct. By the time vasco da gama reached Africa our Indian merchants helped him to reach bharat by helping him protecting his ships with our ships. The ships which vasco da gama used were very small when compared to our merchants'ships. Our country was far more advanced than the Europeans. The information which is narrated here is as narrated by Europeans. Please try to find out the real history and make our country proud by giving right information
@chaitanyam5419
@chaitanyam5419 Жыл бұрын
You are correct
@srinivaskatamreddi1498
@srinivaskatamreddi1498 Жыл бұрын
S , u r correct
@shanmukharajeshreddysatti5078
@shanmukharajeshreddysatti5078 Жыл бұрын
Skanda from India who is a international trader on those days
@APJABDULKALAM018
@APJABDULKALAM018 Жыл бұрын
Hello madam konchem Telugu lo brief explain chestara please
@bunnybunnycharry2778
@bunnybunnycharry2778 Жыл бұрын
Background Music varae level
@lokeshchintha4974
@lokeshchintha4974 Жыл бұрын
Think deep voice
@dynamictaiks4374
@dynamictaiks4374 Жыл бұрын
Appati nundi mana bharath ki kastaalu start ayyai
@VaraPrasad-vq4pi
@VaraPrasad-vq4pi Жыл бұрын
1st Entry మచిలీపట్నం అండి... Study చేయండి...Please
@Deccan926
@Deccan926 Жыл бұрын
భారత దేశానికి స్వాతంత్రం రాక ముందు.. అనేక చిన్న చిన్న రాజ్యాలుగా వుండే కదా అప్పుడు ఏ రాజ్యా పోవాలనుకున్నారు.. ఏ రాజ్యానికి పోయారు..
@lokeshsshankar529
@lokeshsshankar529 5 күн бұрын
Before వాస్కో డి గామా బార్టోలోమియో దయాగ్ come to India ఆ తర్వాత వాస్కో డి గామా వచ్చాడు
@kadavakalluvinaykumar7409
@kadavakalluvinaykumar7409 Жыл бұрын
Video మళ్లీ చేయండి 1498 పెట్టి
@srinivasbokka07
@srinivasbokka07 Жыл бұрын
Please visit AMALAPURAM
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 56 МЛН
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 87 МЛН
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶 #gen
00:21
TheSoul Music Family
Рет қаралды 32 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 56 МЛН