History of Israel- Palestine Conflict | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 82,730

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Пікірлер: 305
@pillipadmavathi1873
@pillipadmavathi1873 Жыл бұрын
ఇంత సుదీర్గవివరణ ఇచ్చినందుకు రాకగారికి ధన్యవాదములు
@KathaViharam--NavarasalaKathal
@KathaViharam--NavarasalaKathal Жыл бұрын
World history పైన మీకున్న knowledge మరియు అవగాహన లకు 🙏🙏 మీ అద్భుత విశ్లేషణతో మాకు తెలియని ఎన్నో విషయాలను తెలిపినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోను ప్రతీ Indian చూడాలి. మత మౌడ్యం తో ఊగిపోయే వాళ్లందరికీ ఈ దాడుల అసలు రంగు ఏమిటో తెలుస్తుంది. మీరు ఇలాంటి పరిశోధనా సహిత వీడియో లను మరిన్ని చెయ్యాలని కోరుతున్నాను 🙏
@saiduluaithagoni888
@saiduluaithagoni888 3 жыл бұрын
మీ విశ్లేషణ కి హాట్సాఫ్ సార్
@SRINIVASARAO-fp4vk
@SRINIVASARAO-fp4vk 11 ай бұрын
Nice analysis & info understandable. 👍
@suneelspartan978
@suneelspartan978 3 жыл бұрын
ఇస్లామిక్ ఉగ్రవాదం వల్ల మన దేశం ఎన్ని బాధలు పడిందో మనకు తెలుసు. కానీ మనకంటే ఇశ్రాయేల్ ఎక్కువగా నష్టపోయింది. మన మిత్ర దేశమైన ఇశ్రాయేల్ తీవ్రవాదులపై విజయం పొందుకోవాలని కోరుకుంటున్నాను. 🇮🇳 ❤️ 🇮🇱
@rajudidla1909
@rajudidla1909 2 жыл бұрын
00000000
@TheSuren555
@TheSuren555 Жыл бұрын
సరిగ్గా చెప్పారు! మనకన్నా ఎన్నో రేట్లు
@murtiyerrapragada1691
@murtiyerrapragada1691 3 жыл бұрын
అమోఘం అప్రతిమానం! మా అందరి ధన్యవాదాలు. మీరు ఇదే వీడియోను ఇంగ్లీషులో కూడ తయారు చేయాలి. PPT slides విషయమై మరి కొంత మెఱుగు పరచ వచ్చు. All the Best Sudhakar!
@rakalokam1
@rakalokam1 3 жыл бұрын
ధన్యవాదాలు ఎర్రా ప్రగడ వారూ ...
@appuchintapalli3433
@appuchintapalli3433 3 жыл бұрын
సార్.. సూపర్ గా చెప్పారు అంత పెద్ద విషయాన్ని గంటలో బాగానే చెప్పారు
@prahaladgundi8451
@prahaladgundi8451 Жыл бұрын
Sudhakar గారు you are great మీ interviews మీ విశ్లేషణ అదుర్స్ సర్ చాల నిజాయితీ గా ఉంటాయి
@gim.deepakreddy2598
@gim.deepakreddy2598 3 жыл бұрын
Hats of to you Raka garu. What a wonderful presentation. Todays journalists must learn a lot from you. Deepak Reddy Gunapati, MLC.
@Rupamohan1
@Rupamohan1 11 ай бұрын
What a struggling spirit of a small country! Against injustice, crime, voilence, terrorism they stand! According to Bhagavadgitha, they are doing right. As human beings whats wrong in supporting them? God, save the world!🙏🏼🇮🇳👍
@speaktruth9049
@speaktruth9049 3 жыл бұрын
రాకా గారు, మీ వీడియో ఎంతో ఇన్ఫర్మేటివ్. ఇందుకే మీ వీడియోస్ అంతే నాకు ఒక హిస్టరీ లెసన్ లా అనిపిస్తుంది. మీ knowledge అద్భుతం అలాగే మీ విశ్లేషణ సామర్థ్యం మరియు రీసెర్చ్ ఎంతో విలువైనవి. మీరు ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, I'm with you to support and fund గురూజీ. మన తెలుగు ప్రజలకి నిజాలు తెలుసుకునే హక్కు వుంది దానికి మీ ఛానల్ నే కరెక్ట్ అని నా అభిప్రాయం.
@udaya5392
@udaya5392 3 жыл бұрын
వివరంగా చెప్పినందులకు ధన్యవాదములు. చాలా డౌట్స్ క్లియర్ ఐనాయి. ఈ రెండు దేశాలు, ఎక్కడున్నాయో, ప్రత్యక్షంగా, చూయించినందులకు చాలా థాంక్స్. మమ్ములను ఎడ్జుకేట్, చేస్తునందులకు కూడా చాలా,చాలా ధన్యవాదములు. వందనములు.
@ELsaketh
@ELsaketh Жыл бұрын
Thank u for sharing clear information about issues between Israel and Palestine, helpful for understanding the root causes...
@s.v.s.vikramvarma7277
@s.v.s.vikramvarma7277 3 жыл бұрын
Thank you very much for the clear detail Sudhakar garu. I admire the way you have presented the detail. Let's all hope that the situation gets better for our dearest friend Israel and they settle the disputes with Palestine peacefully.
@jittaravikumar3763
@jittaravikumar3763 11 ай бұрын
చాలా కష్టపడ్డారు సార్ తమకు హృదయం లేదని సుస్పటం,
@sushmaka4905
@sushmaka4905 Жыл бұрын
Thank you so very much Raka garu for doing informative vedio.
@ananthabazaranna1336
@ananthabazaranna1336 3 жыл бұрын
రాకాసుధాకర్ గారికి ఇన్నివిషయాలు తెలియచేసినందుకు హృదయ పూర్వక నమస్కారములు.🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹👏👏
@rakalokam1
@rakalokam1 3 жыл бұрын
చాలా ధన్యవాదాలు.. ఒక గంటకు పై బడి ఓపికగా విన్నందుకు
@narsagoudpeddagani9065
@narsagoudpeddagani9065 3 жыл бұрын
It is very clear video, everyone must know the History of Israeli & Palestine.
@pavandpavan
@pavandpavan 3 жыл бұрын
Thank you sir for the information
@yerravallipravalika8720
@yerravallipravalika8720 Жыл бұрын
Excellent speach, thankyou sir, Jai Bharat, Jai BJP, Jai Sriram.
@c.mreddy7244
@c.mreddy7244 Жыл бұрын
It's clear explanation about the issue... no one can explain like this ... hats off Guruji
@kovurpavankumar214
@kovurpavankumar214 Жыл бұрын
Excellent research. Even laymen can understand. With this background;present conflict which is going on will be understandable .
@georgebabupuli1830
@georgebabupuli1830 3 жыл бұрын
అద్భుతమైన వివరణ చాలా విషయాలు నేర్చుకున్నా సార్. ధన్యవాదములు
@Dr.V.S.Surekha
@Dr.V.S.Surekha Жыл бұрын
Sir, you explained the story behind the story..... Thank you for such factual interpretation.
@jojaiahpidathala9615
@jojaiahpidathala9615 3 жыл бұрын
Thank you for the best information we need it thanks a lot
@narendrababujavvadi7737
@narendrababujavvadi7737 3 жыл бұрын
ఇజ్రాయెల్--పాలస్తీనా సమస్య గురించి అద్భుతమైన మీ విశ్లేషణ అత్యంత విలువైన సమాచారం.సర్ దీనిని పుస్తక రూపంలో తీసుకురండి.ఇది మాకు భవిష్యత్తులో రిఫరెన్స్ బుక్ గా ఉపయోగపడుతుంది.. ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన సమాచారం....ఇంత విపులంగా ఇంత వరకూ ఎవరూ చెప్పలేదు.... అందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
@gognene1513
@gognene1513 Жыл бұрын
నేను ఇప్పుడే దీని కంటే ముందు రెండు వీడియోలు అవి మన దగ్గర ప్రిలియమ్స్ preparations ఇచ్చేవి.
@laxmansunka9939
@laxmansunka9939 Жыл бұрын
ఇతను చరిత్రను వక్రీకరించి చెప్పడంలో దిట్ట జర్మన్ లో.ఉన్న యూదులను ఊచకోత కోసిన సమయంలో తల దాచుకోవడానికి పాలస్తీనా వచ్చిన యూదులు తరువాత వారిని తొక్కుతూ ఇజ్రాయిల్ దేశం ఏర్పాటు చేసుకున్నారు తల.దాచుకోవడానికి సహాయం చేసిన పాలస్తీనా ప్రజలను అణచి వేస్తూ వారి ప్రాంతం నుండి వారిని తరిమివేసి 1948 లో ఇజ్రాయిల్ దేశం ఏర్పాటు చేసుకున్నారు ఇది సత్యం
@apparaoboni7847
@apparaoboni7847 Жыл бұрын
Evaru bhubhaganni israyelu teesukoledu
@erramramesh8858
@erramramesh8858 11 ай бұрын
​@@laxmansunka9939, ore fool Israel motthamu Jews(yudhus) chendhina pranthamu. Charitra telusuko.
@rajendardandaboina
@rajendardandaboina 11 ай бұрын
@@laxmansunka9939 ఇది చాలా క్లిష్టమైన పరిష్కార సాధ్యం కాని సమస్య దీనిపై చాలా వాదనలు ఉన్నాయి ఈ భుబాగం ఎవరిదో ఎవరు చెప్పలేరు
@baluvurip.jayakar1863
@baluvurip.jayakar1863 2 жыл бұрын
Sir you are so exiting practical and geographical information about Israel and Palestine conflict. It is very clear to tell the entire story of truth. Hatsup
@patakotisrinivas1918
@patakotisrinivas1918 Жыл бұрын
Superb explanation and analysis sir..
@Gireesh-V
@Gireesh-V Жыл бұрын
Very Great explanation by Raka garu
@egsuresh
@egsuresh 3 жыл бұрын
highly informative sir.
@jittaravikumar3763
@jittaravikumar3763 11 ай бұрын
ఇంత చాలా పెద్ద వీడియో లో ఒక్క వాక్యం కూడా సివిలియన్స్ నీ చంపడం తప్పు అనే మాట మీరు అనలేక పోయారు, గొప్ప హృదయం సార్ మీది, tnq tnq,,,,,,,,,,,,,,,,,
@MPatAMP
@MPatAMP 11 ай бұрын
సివిలియన్స్ ఎవరు??? ఇజ్రాయెల్ తరపునా.... పాలస్తీనియన్ తరపునా....ఏ పక్కన ఉన్న సామాన్యులు ఎవరు సర్
@srinivascharyp4393
@srinivascharyp4393 3 жыл бұрын
చాలా బాగా వివరించారు sir 🌷👌🙏🙏🙏
@madhuveluri7812
@madhuveluri7812 3 жыл бұрын
Sir, very well explained ,please continue doing on all other issues ! God should give you good health !!! Thanks
@chakribharaddwaj51
@chakribharaddwaj51 3 жыл бұрын
చక్కని విశ్లేషణ రాక గారు 🙏🙏🙏
@maheshveerla6687
@maheshveerla6687 Жыл бұрын
రెండు సంవత్సరాల క్రితం మీరు చెప్పింది ఇప్పుడు అక్షరాల అదే జరుగుతుంది గురూజీ❤
@sateeshsuravajjala6902
@sateeshsuravajjala6902 11 ай бұрын
❤❤❤ good information sir 😂😂😂
@imnothing2infinite
@imnothing2infinite 3 жыл бұрын
Wow very deep informative❤️
@nagarajumora7040
@nagarajumora7040 Жыл бұрын
Good analysis about Israel and Palestine conflict
@krishnareddy9895
@krishnareddy9895 3 жыл бұрын
చాలా విషయాలు చక్కగా వివరించారు. మన మేధావి ఫ్రొఫెసర్ గారు మీ దగ్గర నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది మరియు బోరు కొట్టకుండా సుదీర్ఘంగా ఎలా వివరించవచ్చో మీ దగ్గర ఆయన నేర్చుకోవాలి.
@rakalokam1
@rakalokam1 3 жыл бұрын
చాలా ధన్యవాదాలు సర్... ఇంకొకరితో పోల్చుకోవడం అనవసరం సర్. మన పని మనది.
@Dixitksvs
@Dixitksvs 3 жыл бұрын
నిజమే నండి ప్రొఫెసర్ అని పిలిపించుకునే కమ్యూనిస్ట్ anti నేషనల్ఇస్ట్ ను కోవిద్ క్రైసిస్ 2020 మార్చ్ వరకు చాలా రెగ్యులర్ గా ఫాలో అయ్యి వాడిని, ఏప్రిల్ 2020 లో రాక లోకం లో ఒక వీడియో చూసాను నిజం నిజాలు నిర్ధారణ చేసుకున్నాను. మేధావులు అని పిలిపించికునే దరిద్రులు దేశం లో ప్రజలును మీడియా ఉపయోగించుకొని విశం కక్కుతున్నారో తెలుస్తుంది. ఏ నేషనల్ న్యూస్ ఛానెల్స్ చూడాలన్నా ఏంటీ నేషనల్ ఆటిట్యూడ్. ఇటువంటి సమయంలో మీరు అందిస్తున్న విలువైన సమాచారం నిజం గా మాలాంటి వాళ్ళు కి ఆక్సిజన్. దయచేసి డైలీ నేషనల్ అండీ లోకల్ ( AP &TS) పాలిటిక్స్ మీద కనీసం ఒక వీడియో చేయండి మీకు ఇది ఒక వ్యయ ప్రయాస లతో కూడుకొన్న ది కానీ ఒక మంచిది ప్రయత్నం కి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. చివరిగా మీ గురుంచి రెండు వాక్యం లలో వివరాలు ఇవ్వండి ( introduction ) ఎందుకంటె మీరు రాక లోకం గానే తెలుసు. నేను అడిగింది మీకు ఏమి అసౌకర్యం గా అనిపించింది అనుకొంటే మన్నించండి ధన్యవాదములు కోట దీక్షితులు
@mahendrakvuppala3047
@mahendrakvuppala3047 3 жыл бұрын
@@Dixitksvs మీ‌రు చెప్పిన వన్నీ కూడా అక్షర సత్యాలు. రాకాగారు మీరు సూచించిన చానెల్ అతి త్వరలో ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను , దేవుడిని ప్రార్థిస్తున్నాను . మన తెలుగు వా‌రికి అమ్ముడుపోయిన చానెళ్ళ బదులు నిజాయితీగా వార్తలు అందించే మీడియా ఉంటుంది అని ఆశిస్తున్నాను.
@mahendrakvuppala3047
@mahendrakvuppala3047 3 жыл бұрын
@@rakalokam1 మీ నిజాయితీ , వృత్తి పట్ల మీ అంకిత భావం మీ సమాధానం లో కనిపిస్తున్నాయి రాకా గారూ 👌
@Dixitksvs
@Dixitksvs 3 жыл бұрын
@@rakalokam1 లేదండి అందరికి వాస్తవాలు తెలియాలి ఇలా తెలియకే నిజమేదో అబద్దం ఏదో తెలియక మనము మనపిల్లలకు అదే నేర్పుతున్నాము
@durgarathnam7518
@durgarathnam7518 2 жыл бұрын
Thank you for indepth analysis 🙏
@sujithapharmacy8173
@sujithapharmacy8173 3 жыл бұрын
Very extraordinary explanation
@rohinimulukutla8157
@rohinimulukutla8157 Жыл бұрын
Wonderful explanation sir
@NarasingaraoB-l5h
@NarasingaraoB-l5h Жыл бұрын
(పాషాండ నీచులకు ఆశ్రయం ఇచ్చిన ఇస్తున్న నిచాతి నీచులు చవట సన్నాసి అర్థ నపుంసక కర్మ సిద్ధాంతం స్వార్ధ బా రతీ యులు), స్త్రీల పిల్లల జోలికి వచ్చే ఉగ్ర వాదులకు, తీవ్ర వాదులకు మద్దతు ఇచ్చే వారు కూడా ఉగ్రవాదులే అవుతారు, వారు స్త్రీ లు పిల్లలూ, ప్రభుత్వాలు, నాయకులూ అయినా సరే
@guttiprabhakararao6598
@guttiprabhakararao6598 3 жыл бұрын
Sir you said the real history
@venkatanarasaiahchakrala4365
@venkatanarasaiahchakrala4365 Жыл бұрын
మీవిశ్లేషణఅత్యంతవిలువైనది.మరియు విలువ కట్టలేనిది.
@kameswararao6872
@kameswararao6872 11 ай бұрын
ఇజ్రాయిల్.ను..నిత్యం..పీడించే ఇసమిక్ ఉగ్రవాదం..ను..మొత్తం ప్రపంచం..ఏక కంఠంతో వ్యతిరేకించక పోతే..రక్త పిశాచి లు..మొత్తం మనవప్రపంచాన్ని...ఆంటే..ఇప్పుడు ఉన్న సుమారు..40ఇస్లామిక్ దేశాల తో కలిపి..కిరస్తాని.. భారత్,చిన..బూడిద అయిపోతాయి..జై భీమ్
@suseelaippagunta9351
@suseelaippagunta9351 Жыл бұрын
నమోనమః సోదరులకు 🙏🙏 మీ వివరణాత్మక విశ్లేషణ అమోఘం! ఆసాంతం విన్నదాకా/ చూసినదాకా వదిలిపెట్టనంత ఘనం🙏🙏 మీ వాక్పఠిమ అపూర్వం 🙏🌹 పరమాత్మ అనుగ్రహం 🙏🙏 ధర్మసూక్ష్మం చెప్పకనే చెప్పారు! అని పలికె కృష్ణడర్జునితో అన్నట్లుగా 🙏🙏 చాల సార్లు మీ వీడియోలు విన్నాను/ చూశాను 🙏🙏 ఇప్పుడు విశ్రాంత రోజులలో మనసారా ఆస్వాదించి ఆహ్లాదించాను🙏🙏 ధన్యవాదముల అభినందనల నమస్సుమాంజలులు సోదరులకు 🌹🎉🎉👏👏💐🎉👏💐🙏🙏🌹
@genialvinodh8121
@genialvinodh8121 3 жыл бұрын
జై శ్రీరామ్
@rakalokam1
@rakalokam1 3 жыл бұрын
ధన్యవాదాలు
@rambabu-xh6kz
@rambabu-xh6kz 3 жыл бұрын
నమస్తే అయ్యా చాలా చక్కగా వివరించారు
@rakalokam1
@rakalokam1 3 жыл бұрын
నమస్తే సర్
@yadalamsivasankar
@yadalamsivasankar 3 жыл бұрын
Sudhakar garu you are great andi
@ajayraoailneni26
@ajayraoailneni26 3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు సర్, ఈ lock down time లో రోజు మీ నుంచి మరిన్ని సమాచార విశ్లేషణ ఉండాలని కోరుతూ,, ధన్యవాదాలు సర్
@bharathiAvireddy
@bharathiAvireddy 3 жыл бұрын
Super ga chepparu sir. Haifa lo unna bahai gardens kosam kuuda cheppandi sir. Total different topic adi
@padmawatiakulagood6684
@padmawatiakulagood6684 Жыл бұрын
Very nice video sir maza aa gaya👌👌👌🇮🇳
@kumaralimili
@kumaralimili 3 жыл бұрын
Sir Super ga chepparu Tqu very much
@strikerpepsi2941
@strikerpepsi2941 Жыл бұрын
This video needs to reach out to as many telugu people as possible.
@mittana.appalareddy3855
@mittana.appalareddy3855 Жыл бұрын
Explained super sudhakar sir 🙏
@usharamesh4105
@usharamesh4105 Жыл бұрын
Sir, kudos to your crystal clear narration along with assistance of your slides....even a layman must have understood everything clearly...
@apkathreyaOPT
@apkathreyaOPT Жыл бұрын
Adbhutam raka garu, meeru chalag vivaram ga chepparu!! Manaki inta Baga anwayinchi chepparu sir. Prati bharatiya vyakti Vina valasina video idi!!
@grandhinammalwar9417
@grandhinammalwar9417 3 жыл бұрын
Ur presentation of war between Israel and Palestinians is very explanatory and inspiring
@rakalokam1
@rakalokam1 3 жыл бұрын
ధన్యవాదాలు
@saimasthanaiah5244
@saimasthanaiah5244 2 жыл бұрын
Excellent analysis
@mamidimuralimohan7126
@mamidimuralimohan7126 3 жыл бұрын
Thanks 🙏
@naa.istam.be_549
@naa.istam.be_549 Жыл бұрын
Excellent information
@ravinderreddychada8043
@ravinderreddychada8043 Жыл бұрын
Great research and explanation guru garu...👏🙏
@tvsnganeswararao9675
@tvsnganeswararao9675 3 жыл бұрын
Excellent presentation and explanation Raka garu
@jayashreeb.p5079
@jayashreeb.p5079 3 жыл бұрын
Guruvugaru 🙏 Teleyani vishayalu enno telusukuntunam me dwara.👍
@rakalokam1
@rakalokam1 3 жыл бұрын
ధన్యవాదాలు
@venkatnarsaiahkunduru5302
@venkatnarsaiahkunduru5302 Жыл бұрын
Ok Sudhakar gaaru your efforts are very vluable sir.
@manasmouli
@manasmouli 3 жыл бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది సార్ ధన్యవాదములు
@rakalokam1
@rakalokam1 3 жыл бұрын
ధన్యవాదాలు మానసమౌళి గారూ
@SKumar99173
@SKumar99173 Жыл бұрын
Oh my God. How much valuable information you have and knowledge.
@voiceofbonakal5247
@voiceofbonakal5247 3 жыл бұрын
Great information
@nvgk999
@nvgk999 Жыл бұрын
Excellent.. well explained
@varahalababubalanadhri6077
@varahalababubalanadhri6077 3 жыл бұрын
Super knowledge transfer chesaru. When India strategy changes like Israel🇮🇱 startagies
@rakalokam1
@rakalokam1 3 жыл бұрын
ధన్యవాదాలు సర్
@MySureshNaidu
@MySureshNaidu 3 жыл бұрын
Great Analysis Sir..
@rakalokam1
@rakalokam1 3 жыл бұрын
దన్యవాదాలు సర్
@shashidharch8754
@shashidharch8754 2 жыл бұрын
Excellent detailing sir
@ramprasvm
@ramprasvm Жыл бұрын
Namaste Rakaji!! Ippudu jarugutnna gaza israel war history mottham chaala baaga 2 years kritame vivarincharu❤
@dram160
@dram160 3 жыл бұрын
Excellent presentation. Confusion cleared.
@rameshbabu2918
@rameshbabu2918 Жыл бұрын
The way you presented whole story is very good hope that the situation go better near the days
@varadasheshu54
@varadasheshu54 3 жыл бұрын
తమరి విశ్లేషణ అదిరింది జీ
@rakalokam1
@rakalokam1 3 жыл бұрын
వారాడ శేషు గారూ నమస్తే
@varadasheshu54
@varadasheshu54 3 жыл бұрын
@@rakalokam1 మా ఇంటి పేరు వరదా
@kashettibalaraju5133
@kashettibalaraju5133 11 ай бұрын
అద్వితీయం
@rajusadhu135
@rajusadhu135 3 жыл бұрын
Excellent presentation Jai Hind
@ramkrishnapraturi5615
@ramkrishnapraturi5615 Жыл бұрын
Sudhakarji bharat desh has missed a genius in it's foreign ministry, hats off to your command on muslim world, please bring out a book let on this topic, we will be happy to promote, many gullible fools can be reformed, god bless you with long , wealthy, healthy andprosperous life.
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v 3 жыл бұрын
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳 యోగి kzbin.info/www/bejne/gXrMoWmrgbBpgNU🔥🔱🕉🇮🇳♾️ 🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇 చైనా కరోనా 🇨🇳🥇 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
@ranjithbcm
@ranjithbcm 3 жыл бұрын
Chala baga visleshincharu..🙏
@krishnareddy9895
@krishnareddy9895 3 жыл бұрын
మీరు చెప్పిన సినిమా లారెన్స్ ఆఫ్ అరేబియా యూ ట్యూబ్ లో చెక్ చేసాను. హిందీ వెర్షన్ కూడా అవలయిలబుల్ లో ఉంది.
@rakalokam1
@rakalokam1 3 жыл бұрын
హాలీవుడ్ క్లాసిక్ సినిమాల్లో అదొకటి సర్
@mandapatisatyanaraya
@mandapatisatyanaraya 2 жыл бұрын
Good coverage, very informative but at the beginning very repetitive
@babuvaraprasadmaddirala7487
@babuvaraprasadmaddirala7487 Жыл бұрын
Thank you sudhakar garu mimmalni Ela apriciat cheyalo tiliyadu thanks
@sriguru2230
@sriguru2230 3 жыл бұрын
గాజాప‌ట్టిలో హ‌మాస్ ఉగ్ర‌వాదులు 2011 నుంచి దీనికోసం 1.26 బిలియ‌న్ డాల‌ర్లు ఖర్చు చేసి1500ల‌కు పైగా సొరంగాల‌ను నిర్మించింది. 160 యుద్ద విమానాలు చేసిన దాడుల్లో 150కి పైగా సొరంగాలు ద్వంసం అయ్యాయి. గాజాప‌ట్టి నుంచి ఈజిప్ట్ వ‌ర‌కు స్మ‌గ్లింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున సొరంగాలను నిర్మించారు. అదే విధంగా గాజాప‌ట్టి నుంచి ఇజ్రాయెల్ వ‌ర‌కు చిన్నవి ఇరుకుగా ఉండే సొరంగాల‌ను నిర్మించారు. ఈ సొరంగాల ద్వారా ఉగ్ర‌వాదులు ఇజ్రాయెల్ లోకి ప్ర‌వేశించి అక్క‌డి వ్య‌క్తుల‌ను, ఆర్మి సిబ్బందిని కిడ్నాప్ చేసి అనేక మందిని హ‌త‌మార్చిన సంద‌ర్బాలు ఉన్నాయి.
@rakalokam1
@rakalokam1 3 жыл бұрын
ధన్యవాదాలు సర్
@VASOOJSM
@VASOOJSM Жыл бұрын
Thanks you 🙏
@naralareddy6474
@naralareddy6474 3 жыл бұрын
ధన్యవాదాలు
@rakalokam1
@rakalokam1 3 жыл бұрын
ధన్యవాదాలు
@SanatanaDharma26
@SanatanaDharma26 Жыл бұрын
ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య వివాదాలకు అసలు కారణం ఏంటి? అల్లర్లలో ముందు స్త్రీలను చిన్నపిల్లలను ఉంచే స్వభావం హమాజ్... అటువంటి ధోరణే మన కాశ్మీర్లోను ఈ మధ్యనే మణిపూర్ లోని కనపడింది కదా... మిత్ర దేశమైనా ఇజ్రాయిల్ కు మోడీ గారు ప్రత్యక్షంగా మద్దతుని ఎందుకు ప్రకటించరు, కూడదు కూడా ఎందుకో తెలుసా....? మన కాశ్మీర్ కూడా మొన్నటి వరకు అటువంటి వివాదాల్లోనే ఉంది. తమ్ముడు మనవాడైనా ధర్మం మాత్రం తప్పకూడదు అన్నది మన సిద్ధాంతం, తమ్ముడు తమ్ముడు మనవాడైతే ధర్మం తప్పిన పర్వాలేదు అన్నది వాళ్ల సిద్ధాంతం. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్, జై హింద్...🙏🙏🙏
@brownraj1289
@brownraj1289 Жыл бұрын
Sir mimalni pedda tv channels vaalu pilavali chala baga vivarincharu. Entha detail gaa evaru cheppaledu. Thank you Sir very valuable information 👍
@anilkumarkota5027
@anilkumarkota5027 3 жыл бұрын
గల్ఫ్ లో ప ,క అక్షరాలే లేనప్పుడు పాకీజా (పవిత్రుడు ), పాకి ( పవిత్రము ) అనే పదాలు ఎలా వచ్చాయో అర్ధము కావటము లేదు.
@rakalokam1
@rakalokam1 3 жыл бұрын
అవి ఉర్దూపదాలు... అరబ్బీ పదాలు కావు
@galmadhavareddy2193
@galmadhavareddy2193 Ай бұрын
Very good analysis
@suneel.adityaa
@suneel.adityaa 3 жыл бұрын
Excellent analysis sir.Thq.sir
@rakalokam1
@rakalokam1 3 жыл бұрын
ధన్యవాదాలు సర్
@prabhodkolluri3357
@prabhodkolluri3357 Жыл бұрын
You explained very clearly with slides about Muslim countries.
@krishnamohant8
@krishnamohant8 11 ай бұрын
Great analysis
@satyem0053
@satyem0053 20 күн бұрын
Good research 👌🌹
@kishanadde9546
@kishanadde9546 Жыл бұрын
Chala chakkaga vivarincharu sir....vinakundane ...chepthunnanu sir....i know you will explain effectively
@ahalyajetta589
@ahalyajetta589 3 жыл бұрын
🙏🙏🙏Guruvugaru
@srungarapatiprasadarao5360
@srungarapatiprasadarao5360 Жыл бұрын
Super message sir
@ManoramaManorama-r2t
@ManoramaManorama-r2t Жыл бұрын
Sir namasthe Anni ikya rajya samithi కలిసి టర్రిరం నీ నాశనం చేస్తే పోలే వాళ్లకు అన్ని దేశాల పార్టీలు పెంచి పోషించి ఆయుధాలు యిచ్చి రెచ్చకొట్టే పని చేస్తే ఐక్య రాజ్య సమితిలో ఏమి చేస్తారు. మనిషి మనిషి చంపడం మానవ hakka . Anni దేశాలు ఎతు పోతున్నాయి sir mi veslesan అద్బుతం tkq sir.
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 46 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 351 М.
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 12 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 43 МЛН
Israel - Palestine Crisis Explained
14:38
Arun Surya Teja
Рет қаралды 781 М.
What Lebanon Can Teach India | Raka Lokam | K R Sudhakar Rao
10:45
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 46 МЛН