How Israel Planned For Over 10 Years For Strikes On Hizbollah | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 54,420

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Пікірлер: 221
@mullapudimanyam2999
@mullapudimanyam2999 23 күн бұрын
ఇజ్రాయిలీల నిఘావ్యస్తకు హేట్సాఫ్ చెప్పాలి.
@harithabhaskar2019
@harithabhaskar2019 22 күн бұрын
హ్యాట్సాఫ్ టు.... ఇజ్రాయిల్ అంకితభావానికి
@uraju-bharath
@uraju-bharath 22 күн бұрын
తెగువ, దేశభక్తి కి శిఖర స్థాయి.... ఇజ్రాయిల్...🎉🎉🎉🎉❤❤❤
@KalluMadhusudhanreddy
@KalluMadhusudhanreddy 23 күн бұрын
నాకు జీవితంలో ఒక కల ఉంది... భారతదేశం కూడా తన శత్రుదేశాలను ఇలా ఎప్పుడు వణికిస్తుందా అని....
@Parthu-g7x
@Parthu-g7x 23 күн бұрын
👍🌹🙏🤝
@rajeshvinnu444
@rajeshvinnu444 23 күн бұрын
Reddy kukkalu ante congress party kukkalu​@@ukreddyb6280
@madhureedy7089
@madhureedy7089 23 күн бұрын
Sorry sir Indian people s ????????
@krishnayarnagula3418
@krishnayarnagula3418 23 күн бұрын
😢😢 ఖంగ్రెస్ ఉండగా అది అవ్వదు, ఖంగ్రెస్ పాకిస్తాన్ తో స్నేహ పూర్వం గా ఉంటాది,, మన దేశం ని రాహుల్ విన్స్ usa లో పరువు తీయాలనీ చూసే రాహుల్ లాంటి నాయకులు ఉన్నా వరకు అవ్వదు, రాహుల్ కి కమ్యూనిస్టులు, అర్బన్ నాక్సల్స్, సెక్యూలర్ హిందువులు, టెర్రరిస్ట్ ని సపోర్ట్ చేసే ముస్లిమ్స్ ఉన్న వరకు భారత శేత్రు దేశాల్ని ఏమి చేయలేదు,
@RadhakrishnaChilukuri-g2j
@RadhakrishnaChilukuri-g2j 23 күн бұрын
అయ్యా, మధుసూదన్ రెడ్డి గారు కలలో జరిగితే ఇలలో జరగదు సార్...వాస్తవం లో జరగాలని కోరుకుందాం
@peesari1862
@peesari1862 23 күн бұрын
ప్రపంచంలో అతి జాగరూకతో ఉండేదేశం ఎజ్రాయేల్ 🌏
@kiranvarma9163
@kiranvarma9163 22 күн бұрын
Why because Israel is surrounded by desert animals not humans
@commonman6304
@commonman6304 23 күн бұрын
విజ్ఞత ఉన్నవారెవరైనా.. మొదట తమ మనస్సులో.. ప్రణాళిక వేసుకున్న తరువాతే.. పని మొదలు పెడతారు..!!
@Hari-v1d
@Hari-v1d 22 күн бұрын
🎉
@Satyamnationalist
@Satyamnationalist 22 күн бұрын
ఇజ్రాయిల్ సాహసాలను మెచ్చుకోకుండా ఉండ లేమoడి గ్రేట్
@Pavansolo.traveler
@Pavansolo.traveler 22 күн бұрын
భారత్ మాతా కీ జై ❤
@NarsaiahNarsaiah-e5s
@NarsaiahNarsaiah-e5s 22 күн бұрын
ఎవరు నమ్మిన నమ్మకపోయిన ఇజ్రాయిల్ దేశం IT టెక్నాలజీ లో మరియు ముందస్తుగా ప్రమాదాలను ఉహించి వాటికి గట్టి ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం లో మించిన దేశం లేదు.. జై ఇజ్రాయెల్, జై హింద్ భారత్ మాతకి జై..
@repalasatynarayana7944
@repalasatynarayana7944 23 күн бұрын
ఇజ్రాయిల్ దేశ భక్తికి జోహార్.
@pilli471
@pilli471 22 күн бұрын
ఒకే మతం, ఒకే జాతి, దేశం పై దేశభక్తి ఉన్న ప్రజలకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అది ఇజ్రాయిల్ కే సాధ్యం.
@hemachendra
@hemachendra 23 күн бұрын
నమస్కారం రాక గారు
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 23 күн бұрын
మీ ప్రతి వీడియో తప్పనిసరిగా చూస్తాను.షేర్ కూడా చేస్తున్నా
@meghanathareddychintala9625
@meghanathareddychintala9625 23 күн бұрын
మీరు గమనించారా నిన్న వెస్ట్ బ్యాంక్ నుండి 2 ముస్లింలు వెస్ట్ బ్యాంక్ నుండీ వచ్చి ఇజ్రాయెల్ పౌరులను చంపారు. ఇజ్రాయెల్ gaza nundi west bank నుండి jew లు లేకుండా చూసింది కానీ ఇజ్రాయెల్ లో ముస్లింలను తరిమి వేయలేదు. ఇజ్రాయెల్ కు ఇజ్రాయెల్ లో వున్న ముస్లిం లతో నే ఇరాన్ కంటే ప్రమాదం. ఇండియా లో కూడా పాకిస్తాన్,బాంగ్లాదేశ్ లో వున్న వారికంటే భారత దేశం లో వున్న ముస్లింల తోనే ప్రమాదం
@subhash7588
@subhash7588 23 күн бұрын
రాకా సార్ , ఇజ్రాయెల్ వారి టెక్నాలజీ కి వారి ధైర్యానికి నమస్కారములు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ జై ఇజ్రాయెల్ వందేమాతరం .
@ashokgatla6087
@ashokgatla6087 23 күн бұрын
Namaste రక సుధాకర్ గారూ
@jaitg9588
@jaitg9588 22 күн бұрын
చుట్టూ శత్రువుల వుంటే ఏవ్వరికైనా ఆ మాత్రం ప్లానింగ్ వుండాలి !! మనం అంతకన్నా తెలివైన వాళ్ళమే కాని కంపు కాంగ్రేస్ అండ్ కుహనా మేధావుల వళ్ళ బ్రష్ట్ పట్టింది మన దేశం !!
@aduriramamohanarao1102
@aduriramamohanarao1102 22 күн бұрын
విశ్లేషణ చాలా బాగుంది.
@rajashekhar2212
@rajashekhar2212 22 күн бұрын
ఇజ్రాయిల్ నిఘా విభాగానికి హ్యాట్సాఫ్ తప్పక చెప్పాలి. వారి దేశభక్తి అనన్య సామాన్యం, ప్రతిదేశానికి ఆదర్శంగా నిలుస్తోంది ఈ దేశం, ఈ విషయంలో మరి ఇండియా కూడా ఇలాగే ప్లానింగ్ చేసుకొని శత్రుసంహారం చేస్తే బాగుంటుంది. చాలా చక్కటి విశ్లేషణ అందజేశారు సార్ ధన్యవాదాలు 🙏
@jaibharath123
@jaibharath123 21 күн бұрын
భారత్ లో శత్రువులు దేశంలోనే ఉన్నారు, ప్రపంచంలో దేశ ద్రోహులు ఎక్కువగా వున్న ఏకైక దేశం భారత్
@jayavictor285
@jayavictor285 21 күн бұрын
​@@jaibharath123 Andulo meru okaremo 😂😂
@MuralimohanVedala
@MuralimohanVedala 23 күн бұрын
నమస్తే గురువు గారు జై శ్రీ రామ్
@Hindustanii1011
@Hindustanii1011 22 күн бұрын
జైహో ఇజ్రాయెల్ 🙏 🙏 🙏
@sekharbv4774
@sekharbv4774 23 күн бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర జై హింద్ భారత మాతా కీ జై వందేమాతరం సత్యం శివం సుందరం
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 22 күн бұрын
కొన్ని నిజాలు ఒప్పుకోవాలి 😅మూడో ప్రపంచ యుద్ధం తయారు అయ్యింది 😅జరుగు తుంది 😅కానీ ఇప్పుడు సమస్య రెండే వర్గాల మధ్య 😅ఒకటి దేవుడిని నమ్మే వాళ్ళు😅రెండోది దెయ్యాని నమ్మే వాళ్ళు 😅😅😅😅
@jayavictor285
@jayavictor285 21 күн бұрын
Super sir🎉
@anjibhagavanrouthu4301
@anjibhagavanrouthu4301 22 күн бұрын
ఇరాన్ తన గోతిని తానే తవ్వుకుంది. మనం చేసిన సాయం ఇవాళ ఋణం తీసుకునే అవకాశం ఇజారియల్ కి వచ్చింది. చాలా ప్రశ్నలు కి జవాబు లు ఇప్పుడు వస్తాయి.
@koundinyasa
@koundinyasa 23 күн бұрын
Thank you Raka Garu
@sreemanjunatha1536
@sreemanjunatha1536 23 күн бұрын
ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ರಾಕಾ ಜೀ
@b.srinivasreddy498
@b.srinivasreddy498 23 күн бұрын
Raka garu namaskar jai Bharath 🙏
@Shrimatre_Namah
@Shrimatre_Namah 23 күн бұрын
Namaste !! Sudhakar Garu 🙏🙏🙏
@sastrylkshm6741
@sastrylkshm6741 22 күн бұрын
Long vision and patriot leadership.
@Taraka1972
@Taraka1972 22 күн бұрын
మనం దావుడ్ ఇబ్రహీను ఏమి చేద్దాం
@venkateshwarraobheemarthi970
@venkateshwarraobheemarthi970 23 күн бұрын
జై శ్రీ రామ్
@jayanthkulkarni7129
@jayanthkulkarni7129 23 күн бұрын
Super news
@shakerbhavani3513
@shakerbhavani3513 23 күн бұрын
Good analysis! Anyhow Israel foresight and homework wonders the world and their success is a good lesson and example to the countries who suffered by the Terrorists Groups. Thank you.
@NagabushanamGandla-i6t
@NagabushanamGandla-i6t 22 күн бұрын
Excellent explanation , Thanks to you sir.
@krishhawk2885
@krishhawk2885 22 күн бұрын
Great Analysis and awesome reporting Sir Kittanna San jose
@venkatram1236
@venkatram1236 22 күн бұрын
Supper exalent Jai sreeram 👍🙏
@gandreddisekhar1100
@gandreddisekhar1100 22 күн бұрын
Jai Israel
@Anil-xv4yo
@Anil-xv4yo 22 күн бұрын
మంచి మోటివేషన్ వీడియో లా వుంది.
@BannychariGanapuram
@BannychariGanapuram 22 күн бұрын
జై శ్రీరామ్
@SrinivasaRaoSaini-k7o
@SrinivasaRaoSaini-k7o 22 күн бұрын
మన భారత దేశం ఈ స్థాయికి చేరు కోవడానికి మోడి లాంటీ నాయక గణం ఎంత మంది తయారు కావాలో
@Middleclasskitchen1980
@Middleclasskitchen1980 23 күн бұрын
Nice video
@malleshballa
@malleshballa 22 күн бұрын
Guru ji excellent explanation...🙏
@harivlogs9567
@harivlogs9567 22 күн бұрын
మనం కూడా మన వంతు బాధ్యతగా భారత దేశంలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులను ఏరి పారేయాలి నిర్దాక్షిణ్యంగా
@mantinakrrishnavuudyaar8208
@mantinakrrishnavuudyaar8208 21 күн бұрын
True
@srinivasbpos1993
@srinivasbpos1993 23 күн бұрын
Jai Shree Ram...😍😍🙏🙏
@RepakaVenkataveerraju
@RepakaVenkataveerraju 22 күн бұрын
Raka garu very best videos
@chakravarthiveeramachaneni9955
@chakravarthiveeramachaneni9955 22 күн бұрын
నాకు అర్ధంకానిది - మోదీ ఎవరికి మిత్రుడు, అనేదే - ఇజ్రాయల్ &ఇరాన్ అర్థం అయ్యి చావడంలేదు
@sambabukoduri6417
@sambabukoduri6417 22 күн бұрын
మనోడు అటు ఇటు కాదు...అటు వుంటాడు, ఇటు వుంటాడు...ఏ సదస్సుకి వెళ్లినా అక్కడోక గోడ చూసుకొని ఆ గోడమీద కూర్చుంటాడు...😂😂😂
@hariprasadkaranam6540
@hariprasadkaranam6540 23 күн бұрын
Namaste sir raaka sudhkar have a happy navarathri
@rojasri-u9h
@rojasri-u9h 22 күн бұрын
Good afternoon sir Very good motivation sir
@ramadevisingaraju4935
@ramadevisingaraju4935 22 күн бұрын
Meeru chese videos valla maku prapanchagnanam kalugututunnadi🙏🏻
@bhaskaryarramalla3349
@bhaskaryarramalla3349 23 күн бұрын
ఇశ్రాయేల్ వాళ్ళ దేశ భక్తి స్వాభిమానం, ఆత్మ విశ్వాసం లో పదోవంతు భారత్ లోని హిందువుల్లో ఉంటే ఇవ్వాళ్ళ భారత్ ఇలాంటి స్థితిలో ఉండేది కాదు.
@narasimhareddyamaravadi2446
@narasimhareddyamaravadi2446 22 күн бұрын
Very good analysis sir thank you
@user-hr3fd3vy8h
@user-hr3fd3vy8h 22 күн бұрын
Good analysis Raka garu
@basuthkerdattatreyarao4799
@basuthkerdattatreyarao4799 23 күн бұрын
Jay Shri Ram Raka Garu 🙏
@ramanujamthatta1346
@ramanujamthatta1346 22 күн бұрын
డియర్ సుధాకర్ గారూ, అనేకానేక నమస్సుమాంజలులు. మీరు 60 మీటర్లు అన్నారు కానీ, 60 అడుగులు కావచ్చు. ఎందుకంటే 6 స్టోరీలు అడుగున అంటున్నారు. 60 మీటర్లు అంటే షుమారుగా 180 అడుగులు అవుతుంది.
@davidrathnakumar1670
@davidrathnakumar1670 22 күн бұрын
Well said sir.
@ARangaswamy-ct1kq
@ARangaswamy-ct1kq 22 күн бұрын
Sir. Super
@SudhakharP-n9c
@SudhakharP-n9c 23 күн бұрын
Super sir
@prem704
@prem704 22 күн бұрын
Jai Shreeram
@shravankumardevara9327
@shravankumardevara9327 22 күн бұрын
ఇజ్రాయ్ ను తక్కువ అంచనా వేసిన ఇరాన్
@PrabhakaraRaoPV
@PrabhakaraRaoPV 23 күн бұрын
Namaste ji 🙏
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 22 күн бұрын
Jaisreeram jaimodiji ❤
@rajendrakoyalkar5019
@rajendrakoyalkar5019 22 күн бұрын
I am under stood that
@ravinderkarra
@ravinderkarra 23 күн бұрын
Waiting for your videos
@rajasekharatuppada5292
@rajasekharatuppada5292 22 күн бұрын
❤❤❤RAKA LOKAM CHANNEL Sri SUDHAKAR GARU hat's off to your explanation about WORLD POLITICS as well as BHARATH POLITICAL, each and every VEDIOS are very Very Superb GOD BLESS YOU AND YOUR FAMILY ALWAYS AND ALWAYS FOR EVER ❤😂❤
@MSRCLASSES786
@MSRCLASSES786 22 күн бұрын
Meeru great guruvu garu
@soumyahazari2066
@soumyahazari2066 23 күн бұрын
Jai Bharath
@accgamers762
@accgamers762 22 күн бұрын
రాక జీ ఈ రోజు మీ video back round colour బగుంది
@vurakrishnamurthy7596
@vurakrishnamurthy7596 22 күн бұрын
mind blowing plans, 😮😮😮😮😮😮
@williamsgundey2585
@williamsgundey2585 22 күн бұрын
Good evening sir Thankyou 🙏
@srinivasmurala-h2s
@srinivasmurala-h2s 22 күн бұрын
👌👌
@ranjitharanjitha1007
@ranjitharanjitha1007 22 күн бұрын
Jaishreeram
@satyavardhanreddy3510
@satyavardhanreddy3510 22 күн бұрын
Excellent analysis 👍
@MSRCLASSES786
@MSRCLASSES786 22 күн бұрын
Great explanation sir Kalla mundu jamesbond movie chusinattu ga undi
@srinivasjatavath6460
@srinivasjatavath6460 21 күн бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....
@rameshbabuponnada2764
@rameshbabuponnada2764 23 күн бұрын
Namaste sir
@RepakaVenkataveerraju
@RepakaVenkataveerraju 22 күн бұрын
Sir 🙏🙏🙏🙏
@humanbeing3636
@humanbeing3636 23 күн бұрын
ఓం నమో పార్వతీపరమేశ్వరాయనమః
@TrimurtuluKolupuri
@TrimurtuluKolupuri 22 күн бұрын
జయ సీతారామ
@RamakrishnaRamakrishna-lr8kj
@RamakrishnaRamakrishna-lr8kj 22 күн бұрын
జై భారత్
@udayagiriganesan5696
@udayagiriganesan5696 22 күн бұрын
మనం ఎప్పుడు ఇజ్రాయెల్ లా తయారయ్యేది. ఇజ్రాయెల్ ని మెచ్చుకోకుండా ఉండలేము. ఇరాన్ ప్రజలు సైతం ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తున్నారు.
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 21 күн бұрын
Jai sriram
@veera222
@veera222 23 күн бұрын
#Mossad 🫡
@srinivasaroanakka6790
@srinivasaroanakka6790 22 күн бұрын
అన్నీ దేశాలు కాదు sir మనదేశం సేకరించాలి
@Kranthi3777
@Kranthi3777 22 күн бұрын
The power of Almighty God is protecting Israel
@gsn22
@gsn22 22 күн бұрын
నర నరాల్లో దేశభక్తి,జాతీయ వాదం గల జ్యుయిస్ ఎక్కడ!?మిగతా జాతులెక్కడ!!?? అక్కడి సైన్య వ్యవహారాల పైన హని ట్రాపింగ్ లేదేమో!?
@narsareddytadisena9253
@narsareddytadisena9253 22 күн бұрын
జై ఇజ్రాయిల్ 🙏🙏
@SrinivasMaddala-e1d
@SrinivasMaddala-e1d 22 күн бұрын
🙏
@pdurgaprasad6323
@pdurgaprasad6323 23 күн бұрын
RAKHA GARU GOD BLESS YOU ISRAEL VALLA DESANI KI EVAREVALLAVALANA MUPPU VUNNADHO VALLADESAM LO GUDHACHARULANU PURAMAENCHI DHADEKI ANNI SANNADHAMCHASU KUNDE DHURALOCHANA HATSUP, EPPUDHU BHARTH LO MODI JI , DHOVAL CHASTHUNNAPANI ADHA CONGS EKKHADA DESADROHULU KI MENGUDU PADATAMLADHU JAI HIND JAI SREE RAM
@rameshpamuri
@rameshpamuri 22 күн бұрын
Jai hind jai Bharat jai Javan 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Israel ❤❤❤
@Sanatani-m4g
@Sanatani-m4g 21 күн бұрын
Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko jai Israel ♥️🙏🙏🙏🚩🚩🚩🪖🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱
@Hindusthani_108
@Hindusthani_108 22 күн бұрын
Yes, Israel proved that intelligence, planning ,strategy is more important to win war along with advanced arms ,missiles and military equipment.Any of Muslim countries doesn’t have this kind of planning so far and that’s why they are loosing wars with Israel. Only one courageous country fighting like tiger for the existence of Judaism from so many years.Really great.
@KALKISWORD-p2l
@KALKISWORD-p2l 20 күн бұрын
ప్రతి హిందువు ఈ దేశం కోసం సైనిక శిక్షణ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమయినది... Israel దేశంలో వాళ్ల దేశ భక్తి ఆ దేశాన్ని కాపాడుతోంది.
@radhakrishnapanyam1270
@radhakrishnapanyam1270 22 күн бұрын
పేజర్లను తయారు చేసిన కంపెనీ వ్యవస్థాపకుడు జోస్ అనే వ్యక్తి కేరళ రాష్ట్రానికి చెందిన వాడని విన్నాను.ఇందులో వాస్తవం ఎంతనో తెలియజేయగలరు
@gal7882
@gal7882 22 күн бұрын
Everybody will appreciate the Isreal efforts
@krishnareddy9895
@krishnareddy9895 22 күн бұрын
👍
@harishbabu9073
@harishbabu9073 16 күн бұрын
నమస్కారం సార్, మీ సందేశం English లో కూడా ఉంటే యావత్ ప్రపంచం మరియు మరీ ముఖ్యంగా భారత దేశ ప్రజలు చైతన్యవంతులు అవుతారని భావిస్తున్నాను.
@shvashnvka5069
@shvashnvka5069 22 күн бұрын
Desha Bhadhratha kosam Desha Bhakthi kosam upayogapadey Mee laanti channels ni videos ni time leka choodaleka poyina encouragement maathram cheyaalsina bhaadyatha viewers ki undaalsindhey oka desha bhaadyatha gala paurudiga ...!!! Jai Hindh_Jai Bhaarath ❤️✊🙏🚩🇮🇳
@rajenderdatrika2500
@rajenderdatrika2500 23 күн бұрын
The planning is most important aspect. Even if you have all weapons, information, infrastructure, but if you don’t have simple plans, you are bound to fail. A small country, not even having land size of Hyderabad, is able to control and counter 6 to 7 terrorist countries. We have 140 crores of population. We are not able to control Pakistan and Bangladesh. A country having a population of less than one crore people, fighting with 6 to 7 countries, who doesn’t have any ethics. HATS OFF to ISRAEL. If God gives me a promise, in my next birth, I pray and plead for birth as Israeli. They are very good people and they are contributing to the growth of world technology, in all aspects.
@kusumaBala-i3p
@kusumaBala-i3p 22 күн бұрын
🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏
@indianbull3601
@indianbull3601 22 күн бұрын
ఒక్క విషయం ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు, ఇంత information ఉన్నా కూడా oct 7th దాడులు isreal పసిగట్టి లేకపోయిందా లేదా పసికట్టి ఎదురు దాడికి కారణం కోసం వాడు కుందా?
@ashokdev9403
@ashokdev9403 22 күн бұрын
Vallaki appudu holidays .... Hamas ki. Evadini okkadini sampadum Pani kada
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 34 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
Он улетел, но обещал вернуться...
00:30
ПРЕМИЯ ДАРВИНА
Рет қаралды 4,8 МЛН
When mom gets home, but you're in rollerblades.
00:40
Daniel LaBelle
Рет қаралды 44 МЛН
What Lebanon Can Teach India | Raka Lokam | K R Sudhakar Rao
10:45
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 34 МЛН