రైతు కుటుంబంలో చాలా మంది కుటుంబ సభ్యులు ఉంటారు, రైతు భూములు , కాజేయాలనుకునే వారు చాలామంది దుర్మార్గులు ఉన్నారు.
@SantoshMaddili-l9u5 ай бұрын
Correct bro
@srinivasyadavpuligillaplum27412 жыл бұрын
సర్ నాది తెలంగాణ నాపేరు మీద పట్టా భూమి 3 ఎకరాలు నాకు తెలియకుండా వేరే వారి పేరు. మీద పట్టా చేపించుకున్నరు భూమి కాస్తు లో నేనే వున్నా మళ్ళీ నేను పట్టా ఎలా పొందాలి చెప్పండి సర్
@chandraiahch68543 жыл бұрын
మరి ఎవరు భూ యజమాని ఎవరూ?? ఇలాగే వదిలేస్తే గూండాలు, దుర్మార్గులు కలిసికట్టుగా యజమానులు అవుతారు
@navabgrianjaiah36062 жыл бұрын
Super
@varunsandesh245673 жыл бұрын
మరి ఒకసారి భూమి సర్వే చేసి కబ్జా ఆధారంగా రికార్డులు తయారు చేస్తే బాగుంటుంది
@SrinivasRao-uu6fg3 жыл бұрын
Good suggestion
@bakkaptlabashirredybashird99802 жыл бұрын
Nktlvd
@harishcherabuddi2654 Жыл бұрын
అప్పుడు బలవంతంగా ఎవరు ఉంటే వారికి ఇస్తారు
@noorghiyas5159 Жыл бұрын
@@harishcherabuddi2654 కబ్జా అంటే ప్రభుత్వం భూమి అయి వుండి. దాని పై ఏ వ్యక్తి పేరు పట్టాకెక్కకుండా ఉంటే అటువంటి భూమి చాలా ఏల్లుగా భూమిని బాగు చేసుకుని పంట చేసుకుంటే కబ్జా అంటారు. దౌర్దన్యంగా ఒకరి పట్టా భూమిపై ఏదో దొంగ సాకు, కతలల్లి కబజా అంటే అది దిగజారుడు అవుతుంది. ఒకరి నోరు కొడితే వాడి నోరు కట్టే భగవంతుడున్నారని అనుకోవాలి.
@noorghiyas5159 Жыл бұрын
నమస్తే సర్. కలెక్టర్ గారి నిర్లక్ష్యము ఆర్డీవో ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ములుగు జిల్లా జాకారం లో తమ కిష్టమైన వారికి పట్టాలు రాయించి. లక్షల్లో అమ్ముకోవడానికి సహకరిస్తున్నది.ధరణిలో భూమి లేనివారికి భూమిని ఎక్కించి మ్యుటేషన్ లో అమ్మకాలు చేస్తున్న ట్లు బినామీ దొంగలు రాత్రి ల్లు నిర్మాణాలు చేస్తున్నారు. జాకారం లో నవతెలంగాణ విలేకరిగా పిట్టల మదు చేసే కార్యకలాపాలు ఎంత హేయమైనది గ్రామస్తులు చెప్తారు. అరె దుర్మార్గుడు పుట్టలేదు భూములు ఎంత కష్టపడితే అలా అయ్యాయి. ఇతను రాసుకుంటాడా. పని చేయడానికి అక్కా అని గౌరవ మిచ్చి ఇంటిని శుభ్రంగా వుండడానికి పెడితే లింకుపెడ్తుా కతలు చెప్తున్నాడు హీనుడు. వీడి కర్మకు భగవంతుడు బుద్ది చెప్పాలి. సార్ సర్వే రూల్స్ చెప్పండి. మండల సర్వేయర్ రాంగ్ హద్దులు పెట్టింది. ఎడి కూడా చూడకుండా సైన్ చేసాడు. రంజిత్ అనే ట్రేడ్. ఏంటి లాండ్ లొకేషన్ తప్పు వేసవి అంటే మ్యాప్ ఎలా వేయమంటే అలా వేసెను కాని ట్యాంకు పక్కకు జాగా వుంది అని తన ఫోన్ లో లొకేషన్ చూ పెట్టాడు. ఈ విషయం ఆర్డివొ ఆఫీసులో ప్రసాద్ సర్ ముందు జరిగింది. ఇక ఇప్పుడు దుర్మార్గుడు గోడపక్కనుండే పంటవేయిస్తున్నాడు దొంగ పట్టా తీసుకున్నాడు. ఆశ చస్తలేదు. యంఆర్వొ ముందు తప్పును ఒప్పుకొని మాకు వారసత్వ వాటా పట్టా పాస్బుక్ వచ్చినంత ఇలా దౌర్జన్యము చేస్తున్నాడు. మరి అధికీరులెమదుకున్నారో తెలియటం లేదు. 14 ఎకరాల భూమిని 28 ఎకరాలు చేసాడు. సర్వే చేయనిస్తలేడు.
@mvgopalarao4851 Жыл бұрын
భూములకు రెవెన్యూ రికార్డులు అన్నీ ఉన్నా, భూమి తమ ఆధీనంలో ఉన్నా రైతుల నుంచి లాక్కుని కబ్జా చేస్తున్నారు. భూములు ఉండి రికార్డులు ఉంటే సరిపోదు. అధికారులు నాయకులు అందరూ ఎవరి భూమి వారికే ఉండాలి అనుకోవాలి. కొంతమంది ప్రజలు కొంతమంది దయాదాక్షిణ్యాల తో బతక వలసి వస్తుంది.
@santhoshk89352 жыл бұрын
సార్ మాకు దోబీఘాట్ కింద 2 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.. దానికి సంబంధించి MRO గారు మాకు ప్రొసీడింగ్ ఇవ్వడం మయినది.. ఇప్పుడు మా గ్రామ సర్పంచ్ ఆ భూమిని స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నం చేస్తున్నాడు.. sir ఈ ల్యాండ్ గురించి కొంచం హెల్ప్ చేయండి సార్
@rosireddysingasani2337 Жыл бұрын
😅😅😅😅😅😅😅
@rosireddysingasani2337 Жыл бұрын
😅
@sudhakarrao7786 Жыл бұрын
@@rosireddysingasani233798juu88u 443887
@vanapallieswararao7944 Жыл бұрын
Sir మా తల్లిదండ్రులు చనిపోయారు, మేము ముగ్గురు అన్న దమ్ముల, మాలో మధ్యవాడు మా అమ్మా చనిపోవడానికి 10రోజులముందు2021లో వల్ల అబ్బయి పేరుమీద రిజిస్ట్రేషన్ చేఇంచాడు మా నుమతి లేకుండా,మేము తెలుసుకొని, మొన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన భూమి వెరిఫికేషన్ లో red మార్క్ లో పెట్టాము, (ఇద్దరం అన్నదములం ఇద్దరు అక్కలు కలిపి red మార్క్ లో పెట్టాం )మాలో రెండ్వావాడు, వాళ్ల కొడుకు మా మీద kevyat వేశారు రీప్లే ఇచ్చాము, ఇప్పుడు అభూమి, మాకు వస్తుందా, మా నాన్న గారు 24ఏళ్ళ క్రితం చనిపోయారు, మా అమ్మా 2ఏళ్ళు ఐయంది, ఎవ్వరికి వీలునామా రాయలేదు
@mrajuyadav44333 ай бұрын
Miku entha undho భూమి... 5 members పంచుకోండి... Civil court case వెయ్యండి... వీలునామా avariki రాయలేదు ga అందరికి వస్తధి
కలెక్టర్ లే దొంగలై భూ బకాసురుల కొమ్ము కాస్తే ఎవరికి చెప్పాలి
@jagansivvala44672 жыл бұрын
Petrol and aggipetti ready ga unchuko
@kilaripullaiah27243 жыл бұрын
First HM tv ki hartly thanks💞💞💞💞✝️☪️🕉
@vettinageswararao4359 ай бұрын
Tnq
@mjrcreations76862 жыл бұрын
సార్ మా భర్త 1993 లో భూమి కడప జిల్లా,మైదుకూరు .రిజిష్ట్రర్ ఆఫీసు పట్టా భూమి కోన్నాడు.భూమి కోన్న మమ్మలని వాళ్ల బంధువులు మమ్మలని దిగవనీయలేదు. వారు 1967లోనే కోన్నామని చెప్పారు. వారిది ఆయితే వారు 2003లో డిపామ్ పట్టా తెచ్చుకోని పాసుపుస్తకాలు తెచ్చుకోని భూమి వాళ్ వే చేసుకుంటున్నారు. సార్ ఇప్పుడు మా భర్త చనిపోయారు . మేము ఏమిచేయాలో మాకు తేలీయడం లేదు . ఏమిచేయాలో ఘలా వెళ్లాలి సలహా ఇవ్వండి
@Ramakanth_Chityala3 жыл бұрын
సార్ 1972 లో మా తాత గారు 2 ఎకరాల భూమి కొన్నారు. మాది ఏజెన్సీ ఏరియా(నోటిఫీడ్). ఏరియా. ఇప్పుడు ధరణిలో మాకు అమ్మిన వాళ్ళ మనవడి పెరు చూపిస్తుంది.
@Ramakanth_Chityala3 жыл бұрын
@@bnrbommineni9267 apppdu saadhibainamalo notified area lovi kavdam ledu ani chepparu..ayina kuda sadabainama lo pettanu but kaaledu...ippudu cheyadaniki eadaina maargam unda..
@Ramakanth_Chityala3 жыл бұрын
@@bnrbommineni9267 vaalu signiture pettadaniki oppukunte Official ga Cheskunte Patta avutunda bro ma peru meeda..alage 1970 tarvata agency area lo non-tribal ki kavadam ledu before 1970 kante mundu koni untene ...adi patta avutundi ani annaru...kondaru
@Ramakanth_Chityala3 жыл бұрын
@@bnrbommineni9267 survey ante enti bro. Ela chepiyali.. survey ante valu eam chestaru
@nenavatdevendranaik5354 Жыл бұрын
I am respected sir... Sir, Memu 1999-feb-24 na oka person vadda 3.72 acres konukkunnam 1 month lo mem ee bhumini survey chepincham,appudu 3 acres vachindhi dhanne mem agreement+patta +ROR 1B adangal,cheyinchi pettukunnam kani yepudu ante 7 days nundi ma gramamlo mee bhoomi -ma hami ane bhoo survey jaruguthundhi, yepudu rotar vidhanamlo servey chesharu yeppudu 3.48 acres vachindhi,yepudu ma polam pakkana oka person yethanu chinna YCP person chusi 3 acres se undali vallaku,3.48 yela vachindhi aa migilina 0.48 cent naaku rasiyevvandi ani surveyor + VRO ku cheppi chepisthunnadu sir... surveyor kuda tanu matalu vini maaku passbok lo raayatledhu...mem rayanani adigithe proof yevvandi ani aduguthunnadu sir ,maaku dhabayisthunnadu...mem aa bhoomi konukkoni 23 years dhatindhi ...inta varaku yelanti remark + complete ledhu sir.mem gatlu kuda jarapaledhu...sir yepudu 48 cent yevvali ani surveyor antunnadu sir ....dhayachesi..maaku ee samasyaku pariskarinchandi sir... please ....🙏🙏
@venkataramanareddy19973 жыл бұрын
Tappudu ricord ea udyogi time lo eavaru srustincharo vallanu sikainxhali parfectga untene ricord loki eakkinchali kada?
@kbsreddy7362 жыл бұрын
Nhi;
@kbsreddy7362 жыл бұрын
Zee.
@akadirappa85772 жыл бұрын
Sir meru iche salahalu adbuthamu pedavalluku chala upyoga paduthai mee salahalu
@munnamunna-sf4gz3 жыл бұрын
నమస్తే సర్, ఆంధ్రప్రదేశ్ లో మసీదుకు ప్రాపర్టీ దాన పత్రము రిజిస్ట్రేషన్ చేయడానికి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు లో ఎక్సమ్షన్ ఇవ్వడానికి ఏమైనా జి. ఓ లు, అవకాశాలు ఉంటే దయచేసి తెలియజేయండి.
@sssrajaram32663 жыл бұрын
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కోనుగోలు చేసిన భూమి నివేరేవారుసాదాబైనామాలో అదిచేల్లుతుందా
Good evening sir government servayer agriculture land servay chaysinappudu panchanama lo only boundary s mathramay chupisthara sir cheppandi sr
@Krishways552 жыл бұрын
Hi how are you, did you get the answer
@AKavitha-n1g3 ай бұрын
Sir maku 3 ekarala bhoomini kastu chestunnamu vere vallu bhoomi madi antunnaru sir memu em cheyali patta ela ponbali
@syedkhan54443 ай бұрын
సార్ నా భూమిని ఒక అడ్వకేట్ మాయమాటలు చెప్పి రెండు ఎకరాల 10 గుంట భూమిని అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటూ నాకు పైసలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు నేను ఏమైనా చేయవచ్చా
Sir Could you please share Supreme court judgement reference for the above subject
@prabhakarreddy82472 жыл бұрын
అని సమస౽లతొ సతమతమవుతున భుాసమస౽లు ను రికార్డు అవకతవకలుయున రైతాంగానికి నిజమైన కాసుౖదారు యవరు అన అనుభవదారు గురిౖంపు కుాడ నేటి పఁభుతము కలిపించలేక పోవడం చాలామంది రైతులకు భవిష్యత్తులో నా౽యజరగదు వ౽వసాయ భుామిపై దునేవాడికి ఓక కీలకమైన గురిౖంపు రికార్డు లో యుంచడం మంచిది అని న౽యనిపుడు గౌరవ నా౽యవాది శీఁ సునీలుకుమార్ చుాచిండము చాలమంచి నిర్ణ యమును గా బావించి నేటి పాలకులు సవరన చేసౖరని ఆసిందాము
@chinnakotlapurusotham49633 жыл бұрын
సార్ మాది ఏ పి. గత 70 స" లుగా మాతాత గారి స్వాధీనం లో.వున్నది మాతాత పేరున.పాస్ బుక్ వున్నది ఆ. తరువాత మానాన్న .మా.నాన్న. గారి పేరునా పాస్ బుక్ వచ్చింది మాతా త. పేరునా అటువంటి పట్టా కానీ .ప త్రాలు లేవు దైక్లాయిడ్ E.C.లో వేరే. పేర్లు ఉన్నాయి మానాన్న గారు .చనిపోయారు .మేము హక్కుదారులం మా ఆధీనం. లో వున్నది మేము అమ్ముకోవచా. దయచేసి వివరాలు తెలుపగలరు. మీ సమాచారం కోసం ఎదురు.చూస్తుంటాం
@ramachandrareddy31333 жыл бұрын
Best information , Thank you .
@apparaosavalapurapu77453 жыл бұрын
sir namaste nenu okari daggarakonnanu atanu konnavari Peru marachaledu taruvata nenu perumachaledu pataperu alane undipoindi registration cheyaledu
@pandupvcpvcpandu5023 Жыл бұрын
నమస్తే sir ఇటీవల వెలువడిన సుప్రీం కోర్టు తీరుపు నంబర్ తేది దయచేసి తెలియేయగలరని ప్రార్థన.
@sampatharelli2073 Жыл бұрын
😊😊 0:51 0:52 😊😊😊🎉❤😊😮😮😅😊
@koteshwar4828 Жыл бұрын
భూమిపై కబ్జాని ఆధారంగా పట్టాలను ఇవ్వాలని విన్నపం
@ganeshthota8194 Жыл бұрын
3:00 3:02 3:03
@ganeshthota8194 Жыл бұрын
Supr.anaa
@SwamyMudimela2 жыл бұрын
Sir Namaste ma problem position lo 1.20 guntas unnadi record lo 1.06 unnadi 0.14 guntalu record lo ledu ma parka varu madi ani Maku ivvandi ani otheedi chestunnaru Memu 50 years la nundi saguchestunnamu problem Saul cheppandi sir
@brraghu24583 жыл бұрын
నమస్కారం పట్ట భూమి పోడు కవచ్చా?మా భూమి లో 1969 నుచి కాస్తూ లో ఇతరులు ఉన్నారు,కానీ ఏ మధ్యలో ధరణి లో కొత్త వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. భవిష్యత్ లో జరిగే పరిణామాలు తెలియజేయండి..
@ryna456bheema2 жыл бұрын
Excellent analysis sir
@tulasiram174310 ай бұрын
Please how can i get Supreme Court judgement copy
@devendrappak9575 ай бұрын
Super💐🙏
@narasimharayuduchanda-pq8oi8 ай бұрын
Good evening sir memu dadapu 1985 nunchi bhoomi ni saagu chestunam appatlo vere valatho konukunnam bhoomini but appatlo ma dad valu chaduvukoka vati gurinchi em teliyakuda a bhoomiki pass book lu andhuku cheyaledhu eppudu oka athanu ma bhoomini online lo ekkinchukunnaru position lo meme vunnam e problem ni ela solve cheyalo cheppandi please
@raghavendrareddy90802 жыл бұрын
Sar🙏naku.. 1999.lo.polam.amsru.sar.aptilo.mavallu.. Rigetar. Chaya.ladu.kani.rekads.marhi.naku.pass.. And Tail. Book. Veasat. Lo. And.. Adrar. Kapi.. Dabullu. Muttina. Papers. Na. Dagra. Vunnvi. Kani. Vall.new.pass.book.. S. Kaklar. Mundi. Now. Pass. Book.. And Teskanaru. Rathu. Bandu. K. C. R. Dabullu. Varki. Vastunnavi.. Nanu.yam.chala.sar.dayachi.chapp Galavu. Sar. 🙏🙏🙏🙏🙏
@rathnamnaidu74085 ай бұрын
13b lo or 31b certificate ante entire Dani ela theesukovali
@TSP-wb7jy2 жыл бұрын
భూమి హక్కుల గురించి మీరు ఇప్పుడు సందేహాలను శుష్టిస్తున్నారు. పాస్ బుక్ పైనే ఉంటుంది భూమి హక్కు దారు పత్రం అని
@yallankinagamani45692 жыл бұрын
Yes sir .boomi ledu kani 60000₹ vasthunai oka athaniki rythubandu
@srinivasy86855 ай бұрын
Sir Naku 1995 pass book vachi di record ledhu sir chepara sir
@jambulalakshmi39853 жыл бұрын
రికార్డు లలో పేరు లేదు అయితే 1965లో డి నమూనా ఎన్జాయిమెంటు కిస్తీ పన్నులు వున్నాయి అయితే రెవిన్యూ వారు ఇది గవర్నమెంట్ భూమిఅని భెదిరుస్తున్నారు ఇప్పటికీ మాఅనుభవంలోనే ఉంది దీనికి పరిష్కారం చెప్పండి
@jayanthnamasteguravagaarur53923 жыл бұрын
Ok
@smyss12783 жыл бұрын
Revenue court lo case vayadi
@balareddy16253 жыл бұрын
All these contentions and interpretations are only from a lawyer.even that supream court judgement is open for review and these aspects get modified with any modification laws that would be enacted by govt. But ,in brief - these so called land ownership / rights ,records and documentation is a big mess ,ambiguity ,confusion ...etc. Practically and ultimately - might is right with manipulation and management of so called laws in this matter. When in possession of land and revenue /mutation records reflect ownership -it is impossible to give ownership to any legitimate or illegitimate claimant.
@venkataramanakumar41702 жыл бұрын
Right said all the same things said by you are happening in my case. I have all the records for my land . But 1b has been manipulated and recorded on some other name by revenue officials. For last 6 years I have been going from pillar to post to set things right but no use. This is the type of revenue administration in A.P.
@adityatadimalla2 жыл бұрын
@@venkataramanakumar4170 put the issue in spandana
@srinuvasraosrinu53052 жыл бұрын
We
@sivag76782 жыл бұрын
@@adityatadimalla sir government employee 38 acres assignment land patta chesukunesunnadu...Adi chaladannattu chuttu pakkala vallavi acraminchukuntunnadu athani pai spandana leda office lalo ela complaint cheyali...Correct way telapagalaru
@danavathsaidulu8710 Жыл бұрын
@@venkataramanakumar4170 ❤❤
@user-fc7yg9wc8h3 жыл бұрын
Kcr పైసలు ఎవడి కి పడితే వాడిదే భూమి అంటున్నారు మా ఊరి పెద్ద మనుషులు
@pottipatiashokkumarreddy28403 жыл бұрын
All oooooooo
@saratchandra29953 жыл бұрын
Evadi Peru unte vadiki padatai KCR paisalu,paisalu paddodi bhumi kadu. Revenue record lu sari cheyakunda thondara padi paisalu istunnadu. Paisala kosam bhumi amminodu kuda Malli vastunnadu. Prathi party vadu adhikaram loki ragane unna samasyalanu parishkarinchaka poga kotha samasyalu thechi pedutunnaru. Ika revenue udyogula,&chattala sangati sare sari. Revenue udyogula pai prabhutva control ledu. Okavela edaina charya teesuko bothe samme. Debbaku prabhutvam venakku taggutundi. Prajalaa kastalu pralake. Ey chattam vachina mundu labham prab.udyogulake.
Sir నమస్కారం మా thaatha గారు 10.21 ఎకరా. గుంటలు కొన్నాడు, డిక్రీ మా తాత పేరు మీదనే ఉన్నది, but రెవిన్యూ రికార్డ్స్ lo చాలా తప్పులుగా కొందరి పేర్లు వ్రాశారు, నేను డిక్రీ ఆధారంగా సివిల్ కోర్ట్ lo కేసు or దావ వేసుకుంటే మా thaatha గారి భూమి naaku వస్తదా రాదా sir, సమస్య కు పరిష్కారం చెప్పగలరు sir
@vijayakumari5393 жыл бұрын
Eppudayina ammukovachani chepparu 🙏
@kakanikomminenianitha86242 жыл бұрын
Thank you sir
@rajukota98502 жыл бұрын
Sir memu Gatha 50 60 savasarallanundi sagullo 4.00acrs total unam recadullo mathram acaras 3.00 matharamey undi 1.00acras lley duu theeni pariskar am a lla sir chey ppandi
@RajuBhai-br1es2 жыл бұрын
Sir matata bumi 1982 nundi adangal lo Peru undi kani kabja chesi ammesaru 15 years back maku a information lekunda ippudu maku ela nyayam jarugutadi sir
@GovindH-yk7rz4 ай бұрын
Maa mamagari ki valla nanna danapatram rasi icchadu. Maa mama valla annalu passbook lunch chepinchukunnaru maku right s Nina's Leda cheppandi sir.
@geethakotageethakota90492 жыл бұрын
Sir oka person maa vurilo govtland kabja chesaru emcheyali sir
@gabar29474 ай бұрын
భూమి లేదు పాస్ బుక్ వుంది Amicheyali
@poraluumapathi80882 жыл бұрын
how to enter in land record as per chitta entry maintained that is the basis and the sale transaction
@krupakarreddy83545 ай бұрын
Sir iwas provided with pass books ,also land is entered in dharani as lavani patta.pass books were given in 1997.pahanis also it entered in my name.how to get new digital pass book sir.
@vineshdontharaboin256311 ай бұрын
నమస్కారం sir ma తాత గారికి భూమి పట్ట వున్నది 1970 లో కానీ అది ఫారెస్ట్ లో వుంది అది మాకు రావాలంటే ఎం చేయాలి
@khageswararaoathapakala32472 жыл бұрын
Judgements reference ivvandi sir
@srikanthnidigonda23233 жыл бұрын
నమస్తే సార్ నేను శ్రీకాంత్. తెలంగాణ నుండి నేను 2010లో కొనుగోలు చేసిన భూమికి మరొకరి పేరున పట్ట గల భూమి నుండి దారి ఇ చ్చారు దీనికి ఆ పట్టాదారు ఒప్పుకొని బాండ్ కాగితం రాసి ఇచ్చారు. కానీ ఈయన మరణానంతరం వారి వారసులు అడ్డు చెపుతున్నారు. మేము ఆ దారి పొందడం ఎలా తె లియజేయగలరు.🙏
@village...farmerstraguless13053 жыл бұрын
Old Grama nakha chudu bro
@subrahmanyamadapa922 жыл бұрын
Bond paper also useful for court case. So you can file case saying you have right to use it. Consult your near by lawer .
@PRADEEPKUMAR-vy9bh2 жыл бұрын
Bro miku answer unte naku cheppandi
@harishcherabuddi2654 Жыл бұрын
Easement act Or Title diclaration veyali
@pramasuri Жыл бұрын
Online registration valla chala mosalu jarugithunnai Ekkuva visakhapatnam , bhimili lo layarlu political leaders andaga untunnaru. Sub registrar office lo registration ayna lands online kosam apply chesinappudu andulo vere valla Peru chupistundi mosam chesi vallu daggara paper lekapoyina valla Peru matram online to untundhi Online registration nisedhinchali
@mvgopalarao48513 жыл бұрын
అసైన్డ్ భూములను భూమి లేని నిరుపేదలు నలభయి నుంచి యాభయి సంవత్సరాలు సాగు చేసుకుంటున్నవారి దగ్గర నుంచి వేరే వారు తీసుకొంటే చెల్లుతుందా.
@jayanthnamasteguravagaarur53923 жыл бұрын
Ok
@Jbmohan-u7v4 күн бұрын
భార్య బిడ్డలు అనుమతి లేకుండా చెల్లుతుందా
@suryapolireddy5625 Жыл бұрын
Sir 1922 lo registration undi sir 1989 lo mutation chesukunam sir kani eppudu Online lo veri valu unaru sir em cheyali sir
@itharajushankar013 жыл бұрын
Sir bhhomi ma pina registration ec undi atti bhoomi maku chenduthunda
@kalalimuraligoud83 жыл бұрын
Namaskaram sir assignment land prohibited list lo undi digital signature kaledhu prohibited list lo unna Sare digital signature avutunda sir please reply sir
@roygaming72803 жыл бұрын
Same problem sir
@roygaming72803 жыл бұрын
I have Lavanya pataland passbook but my land in prohibited list
@lakshmikantaraosampelli14566 ай бұрын
Sir,I thought I am educated, but I couldn't understand the title, right , village revenue record ,mutation, transfer of ownership
@gorreramesh55072 жыл бұрын
Sir maku boomi vundi kani ricord vere vallaki vundhi em cheyyali
@anumandlabheemreddy99332 жыл бұрын
Deneke,amichail
@gangaramamgoth5569 Жыл бұрын
టెనెట్ బూమిని మా ముతావల నుండి ఎప్పటి వరకు మేమె సాగు చేస్తున్నా కానీ వెరవలకు పట్ట అయినది ఈ
@nenuunnanu83892 жыл бұрын
1968t01995 nundi bhoomi sisthulu vunnayi sir
@syedkhan54443 ай бұрын
అలాంటప్పుడు రికార్డులు ఎందుకు అడగాలి దానికోసం స్టాంప్ డ్యూటీ లు కట్టి మల్ల మేము రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలి రెవెన్యూ రికార్డుల పేర్లు ఎందుకు పెట్టుకోవాలి మరి కోట్ల చుట్టూ ఎందుకు తిరగాలి మేము ఒక రికార్డు తెచ్చి ఇవ్వడం కోసం 50% 60% అడుగుతున్నారు లాయర్లు రెవెన్యూ రికార్డుల లెక్క ప్రకారం భూమి విలువ 500 కు గజం ఉంటది అతను 20వేలకు 30 వేలకు గజం అమ్ముతున్నా అని చెబుతున్నాడు ఏది నిజం
@sheribheemreddy3693 жыл бұрын
Thanks sir
@thummalagouthami6742 жыл бұрын
Sir act 12/2018 enthaku undha plse reply
@mz9053 жыл бұрын
సార్ మా భూమి కాసర పహాని లో పేరు ఉంది మరియు చేసా లా కూడా మా పేరు ఉంది రెవెన్యూ రికార్డు అడంగల్ పహాని లో కూడా మా పేరు ఉంది కానీ ధరణి లో మా పేరు లేదు మరో కోహ్లీ పేరు కనిపిస్తుంది అతని నా డిజిటల్ సైన్ అని ఉంది ఎమ్మార్వో అతను ఇప్పుడు మా భూమి లోకి చొరబడడం ఇవి ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు మేము ఈ పత్రాలని తీసుకొని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చా సార్ ప్లీజ్ చెప్పండి
@jayanthnamasteguravagaarur53923 жыл бұрын
Ok
@bhoocreations2 жыл бұрын
Shethwar and kasra pahani ekkada estharu anna
@raghavendragoud9662 ай бұрын
Mro office lo@@bhoocreations
@reddychandra39923 жыл бұрын
Good information sir
@vijayakumari5393 жыл бұрын
Good morning Ayyagaru 🙏
@pratapreddymareddy78643 жыл бұрын
PLEASE inform SC Judgement Number Mareddy Pratap Reddy
@nageshpuppala7093 жыл бұрын
Sir Madi government land lo 1 b chupistundi daniku parsiksram yela sir cheppagalaru
@aderlarajareddy40282 жыл бұрын
M. R. O. Lu local leaders unnanthavaraku chala mandi anyayam ayyaru velli adigite devudanna appointment istharu. M. R. O. Lu matram assalu respond avvaru
@rahmathshaik85163 жыл бұрын
Political leaders mro office nu shashichadam jaruguthundi.varu adi carect ante ade avvouthundi. Samannudiki nayam jargadam ledu. Ma bumi mosapuritham ga palivaru records marchi thiskunnaru Danni sari cheyadaniki evaru munduku raledu. Cort lo case vesam kani advocate ni koneyadam jarguthundi ma palivaru
సార్ భూమి ఒక్కసారి ఎన్ని ఎకరాలు సరే నీది అంటే అతనిది అయితలేదు పైసల్ ఇవ్వని ఇవ్వకపోవడం బాలీవుడ్ నుంచి ఆ భూమి మీది ఆ భూమి అతనిది అయిపోతుంది
@sripadavenkatasubrahmanyam5369 Жыл бұрын
ఈకార్యక్రమంముఖ్యం
@PJayachandrareddyJayachandrare11 ай бұрын
Bhumi adinam lo undi records lo undi kakithalu em lekunda unte ela sir ipudu chesina chattam prakaram nenu ela chesukovali sir please cheppandi
@BoyaRamalinga-s8b9 күн бұрын
Send me ur number i will tell u where you will get the documents
@RamireddyPotteti5 ай бұрын
Sar manana Kanchipuram
@sampathdsp25872 жыл бұрын
sir memu gatha 100 samvatsaraluga ma bhoomi ni sagu cheskuntunnam..kani ah survey no ma pedhanannala peru meedha patta ai unnadhi...ah vishayam maku eppatiki telidhu..1 month back vallu surveyor ni petti kolavadam valana maku telisindhi ah survey no verey ani...kani aadhi appudo maku bhoomi pettaru kani patta cheyaledhu...eppudu ah boomi madhe ani ma pedhanannala kodukulu mammalni ebbandhi pedthunnaru..maku ah boomi lo house unde 1965-1980 varaku ,vyavasaya bhavi kuda present unnadhi..dhiniki memu ah boomi pai purthi hakku pondhadam ala ..salaha evvagalaru...
@Ravimacha8672 жыл бұрын
Anna madhi same problem
@Ap8025k5 ай бұрын
Bhuumula visayam lo anyam jarigithey cort la ku veylli naayam khosam adhuruchuusthuu undhaalsindhey peydhavaadhu dabbu katti cort la chuttu tirigey paristhi untundhaaa
@swapnakarne82462 жыл бұрын
Mimu gatha 50 years ma bhumini dunnukuntunnam kasthu ma perutho undi patta vere valla perutho undi eppudu vallu a bhumi Madi antunnaru mimu ami cheyali please cheppandi maku unnadi ayekaram bhumi ne
Supreme court orders numbers cheppandi sir download chestamu.
@ibrahimbphs8794 Жыл бұрын
Sir tahsildaru mutation 5member leagalhierssons unte tahsildaru 3guri perupai mutation chesaru deeni pai meesujetions
@eviswanathviswa46933 жыл бұрын
Namaste sir maadi AP madanapalle Kotavaripalli maaku boomi patta pass book unnayi maa anubavamulone undhi,1b lo ledhu. Ee Episode choosanu.thank you sir Inka marenno vishayalu Mee nunchi telusukovalani korukuntunnamu.
@maruthiscba6052 жыл бұрын
Super Sir
@kumarroop98622 жыл бұрын
Sir ..! We have got permanent injunction and court decree in favour of our land SR No 739 gram kantam in WG DT in addl Jr Civil Judge court in 2015. Now the case is running in III addl civil judge court Bhimavaram against illegal land registration by opposite party with fake doc's and , with another SR No. .X . which was not in revenue records. Opposite party trying to restrain us not to enter in to fields with police support every time of crop though we have court order. In this case where we have to approach for suitable justice for permanent enjoyment without restrain. Please comment on this issue.
@adityatadimalla2 жыл бұрын
every monday spandana program district collector gari office lo jarugutumdi. akkada compliant cheyyamdi. mee originals teesukuvellamdi
Court Records vunte yajamaniga pariganinchara and Rendu Rajala Records anaga porjary Record vunte yajamaniga pariganinchara
@subhashinigollapudi16502 жыл бұрын
Sir ma nanna gariki varasatvam vachina bhumi vundi ite ma nanna gariki 2wifes vunnaru ite modati bharya ku pillalu leru second bharya ku oka ammayi vundi ite ma nannagaru kalam chesaru ite ma nna gari patta modati bharya chesukunnaru eppudu maku sambandam ledu antundi maku eppati varaku aasti lo vata evvaledu patta marchinanta matrana varasatvamga vachina bhumi 1wife ki chellutunda sir
@ande2952 жыл бұрын
I Have one issue in sale deed, mention wrong boundary @ north side, How to resolve
@@m.lsamudra4018 sethwar & kasra ekkada estharu anna
@sandeepgurram80123 жыл бұрын
Oka sarvey no record Lo bhumi ekkuva vunnadi patta thakkuva unnadi parishkaaram cheppagalaru
@ssk27creations2 жыл бұрын
Nammaste sir ma mummy peru pai una land vere valla peru pai record lo rapinchukunaru ipudu mem em cheyali ela mundukellali sir mem iddaram adda pillalam maku etuvanti suport leru mere na msg chusi em cheyalo chepandi sir pllzz