Fr. S. J. Berchmans - Jebathotta Jaya Geethalu, Vol .1 (Telugu Christian Songs) Lyrics & Tune Sung By : Father S J Bercmans Licensed By : Magnetic Marketing P Ltd
Пікірлер: 31
@moseskepha3812 жыл бұрын
Telungu Nice Songs...
@Jyothsnasamarla133 жыл бұрын
క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును (2) జయముంది జయముంది - జయముంది నాకు (2) ఎటువంటి శ్రమలొచ్చినా- నేను దిగులు పడను ఇల్లు(2) ఎవరేమి చెప్పినను- నేను సోలిపోనెన్నడు(2) నా రాజు ముందు న్నాడు - జయముతో వెళ్లుచున్నాడు(2) మట్టలను చేత పట్టి - నేను హోసన్నా పాడెదను(2) సాతాను అధికారమున్ - నా రాజు తీసివేసెను(2) సిలువలో దిగగొట్టి - యేసు కాళ్లతో త్రొక్కి వేసెను(2)
@wayofheaven44073 жыл бұрын
ఆత్మీయ ఆరాధన పాటలు
@Jyothsnasamarla133 жыл бұрын
ఎవరు నన్ను చేయి విడిచినన్ - యేసు చేయి విడువడు(2) చేయి విడువడు చేయి విడువడు - చేయి విడువడు నిన్ను చేయి విడువడు తల్లి ఆయనే - తండ్రి ఆయనే(2) లాలించును - పాలించును(2) ( ఎవరు) వేదన శ్రమలు - ఉన్నప్పుడల్లా(2) వేడుకొందునే - కాపాడునే (2) రక్తము తోడ - కడిగివేశాడే(2) రక్షణ సంతోషము - నాకు ఇచ్చాడే(2) ఆత్మ చేత - అభిషేకించి(2) వాక్యముచే - నడుపుతున్నాడు(2) ( ఎవరు)
@vangalaswaroopa36913 жыл бұрын
Praise the lord pastor gaaru
@rajinidassathriofficial3 жыл бұрын
Praise GOD🙏My favourite and Most powerful anointed worship leader in our India..I love so much Father S.J.Berchmens songs. Thank you so much 🙏
@Jyothsnasamarla133 жыл бұрын
సింహ పిల్లలు పస్తుపడినన్ - దేవుని వెదకినన్ కొదువ లేదు(2) కొదువలేదు కొదువలేదు - దేవుని వెదకినన్ కొదువలేదు (2) పచ్చిక వున్న స్థలములందు - నన్ను నేర్పు ప్రభు(2) నీటి యొద్ద నడిపించుచు- దాహము తీర్చు ప్రభు(2) శత్రువుల యెదుట విందు - సిద్ధము చేయు ప్రభు (2) నా తలపై నూనె పోసి - అభిషేకము చేయి ప్రభు (2) ప్రాణముకు సేద తీర్చి - ఆత్మతో నింపు ప్రభు (2) నే బ్రతుకు దినములెల్ల - కృప నన్ను వెంబడించున్(2)
@balakumar19663 жыл бұрын
Thank U LORD Jesus for Ur Beloved David.. Fr. Berchmans. Pls keep him alive till Rapture.. HALLELUJAH AMEN ❤🙏
@deepaksamson52123 жыл бұрын
Praise the lord Fr.Berkmens garu🙏💐. your voice songs living loving n revival n eternal music.Glory to my Lord Jesus Christ Amen 🙏💐
@sophiagundabathini75833 жыл бұрын
Spiritual song's.. Very much enjoying
@baburaokuruganti28633 жыл бұрын
Praise the Lord
@arunpandiyankarthika13903 жыл бұрын
I love you jesus songs
@yallamelliamousuamosu63323 жыл бұрын
Praise the Lord father🙏
@mvschowdary61172 жыл бұрын
U
@sudhasudha24363 жыл бұрын
I love all song tnq ayya
@dhanadurga90023 жыл бұрын
Tq for uploading bro
@bobbypaul22503 жыл бұрын
Amen
@momsvantagadhi73032 жыл бұрын
Plz upload Alla the alumbs
@susannaramars26273 жыл бұрын
Love these songs.. thank God for you Father..🙏
@jagadeeshimandi64233 жыл бұрын
Glory to be God
@arunkumarmesapam3 жыл бұрын
Hallelujah!
@muthyalalalithamuthyalalal59983 жыл бұрын
All songs are my favorite
@prasannakumar49163 жыл бұрын
Praise the lord father
@Yesuteluguson44763 жыл бұрын
Glory
@mounikayenda35613 жыл бұрын
Praise the lord annyya more songs lyrics updated please 🙏🙏
@showryreddy2 жыл бұрын
Can you please upload Daya Choopu Daivam Yesu Swastha Parachi Nadupunu song, sung by Fr.Berchman...thanks in advance
@ArunKumar-gy9py3 жыл бұрын
Father can u please keep the song "SAMUDRA YATRA CHESTHUNNA SEYON SANCHARI" song...Akkaraku yatra cheyum song...I am unable to get that song in telugu... I love that song...pls help me to get it