మేము ముందుగా కొలత ప్రకారం షుగర్ పౌడర్ చేయకుండా వెడల్పాటి గిన్నెలో షుగర్ వేసి షుగర్ మీద రవ్వ వేయించి వేస్తాను తరువాత ఎండి కొబ్బరి తురుము వేయించి వేస్తాను తరువాత యాలకులు కొంచెం షుగర్ మిక్సి వెసి మొత్తం కలిపి జీడిపప్పు కిస్మిస్ కలిపి అప్పుడు కొంచెం పాలు కలిపి ఉండలు చేసి ఆరపెట్టి తరువాత డబ్బాలో పడితె నెలరోజులు నిల్వ ఉంటాయి కానీ మీరు వెరైటీగా చేశారు బాగుంది నేను కూడ నెయ్యి వేసి వెయించుతాను మర్చిపోయాను చెప్పటం