ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2) కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా (2) అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి|| యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి|| నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2) నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి|| నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2) నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||
Na brathuku enthenani siddapaduchuntinamma song kavali .
@sambabailapati48453 жыл бұрын
Super
@manoharparimala81542 жыл бұрын
Su
@pendyalamuralikrishna87933 жыл бұрын
Thanks Broder
@CornerstonePrayerHouse3 жыл бұрын
Welcome brother
@akashpatel3419 Жыл бұрын
🙏
@shamammabegari38533 жыл бұрын
Thank u brother🙏👍
@CornerstonePrayerHouse3 жыл бұрын
Most welcome. Praise God
@israyeluisrayelupodila57083 жыл бұрын
🥰😍🌹
@ayinalachiranjeevi21903 жыл бұрын
🙏 praise the lord brother s🙏
@devasons21863 жыл бұрын
Praise the Lord
@veenaveenaveena44683 жыл бұрын
Pls brother
@susheelak85822 жыл бұрын
Praise the lord brother please upload RAJULAKU RAJAINA E MANA VIBUNI POOJA CHEYUTAKU RANDI (SONG MUSIC TRACK ) I REQUESTED BROTHER
@nalamalasaiteja8956 Жыл бұрын
May God bless you 🙏 yourservantofgod.n.ravibabu
@yesupadamm5603 жыл бұрын
🤝🤝🤝👏👏👏🥁🥁🥁
@mohanraovattiprolu69722 жыл бұрын
టకీ
@marlapudiraju7036 Жыл бұрын
E comments ఇచ్చేవల్లకి emina అర్దం అవుతుందా అస్సలు tracks original గా ఉందా పోనీ మీకు ఏమైనా అర్దం అవుతుందా బగ్రౌండ్ voice వచ్చేస్తుంది....ఇంకా ఆఆ మాత్రం దానికి ట్రాక్ అప్లోడ్ చెయ్యడం యెందుకు అన్న .... మీరు అందరిని దేవునిలో బలపరచలి అంటే ఒరిజినల్ పెట్టండి...ఇప్పుడు విని అందరు పడటనికే కదా ఒక్క hossana మినిస్ట్రీస్ వాళ్ళకే ఒరిజినల్స్ aaaaa ఏంటి ..అలా చెయ్యకండి...original పెట్టండి...