కీర్తనలు 126: 5 కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు.
@WayOfExpression3 жыл бұрын
kzbin.info/www/bejne/pWrQhJWFhpyancU
@arunachalamm19413 жыл бұрын
Amen
@livingfaith31453 жыл бұрын
😭 Amen
@HOSANNAMUMMASANI3 жыл бұрын
ఆమెన్
@velagapallinani64352 жыл бұрын
Aamen
@pastorkiranchagalamarri24932 жыл бұрын
😭🙏🙏🙏😭🍇మీపైన ఉన్న భారము ఏంతో గొప్ప భారము అన్న. మోషే, యెహోషువకు తోడై యున్న దేవుడు మీకు తోడై యుండును గాక.
@srikanthpaul38533 жыл бұрын
నువ్వు ఎంత గొప్ప వాడివి యేసయ్య నీకోసం ఎంత ఏడ్చినా ని ఋణంని తీర్చుకోలేం 😭😭😭
@Angel_Grace_3 жыл бұрын
Yes
@busipakamadhubabu41523 жыл бұрын
Yes
@chethinagalakshmi95403 жыл бұрын
Yes
@drajesh80252 жыл бұрын
Yes
@kishorbellamkonda2 жыл бұрын
Yes
@josephkumargloriousministries3 жыл бұрын
సేవను..నడిపించే మీకే తెల్సు మీ పైన ఉన్న భారం ఏంటో.... గుర్తించలేని విశ్వాసులుగా ఉన్న మమ్మల్ని క్షమించండి అన్న. దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోవాలని...మా.అనుదిన ప్రార్థన లో జ్ఞాపకం చేసుకుంటాం....
@kumarijohn3180 Жыл бұрын
Prise the lord brother 🙏
@ssyministries4103 жыл бұрын
కనీళ్లు సేవకుడు నీ కొరకు కారుర్చేతే అది నీకు మేలు కానీ నీవల్ల ఆ కనీళ్లు వచ్చితే అది నీకు శాపం.
@ravi-bandaru-shalom3 жыл бұрын
Correct brother, we should be careful
@holyevangelist3 жыл бұрын
అన్నయ్యా...మీ దీనత్వం...నాకు చాలా ఇష్టం ....మీరు ఎడ్వవద్దు అన్నా...దేవుడు మీకు తోడైయుండును గాక...ఆమేన్..ఆమేన్ ఆమేన్...
@Suvarna753 жыл бұрын
దేవుని ప్రేమ లో మమ్మల్ని కన్నతండ్రి మీరు అన్నయ్య 💐💐తండ్రి కన్నీరు పెట్టుకుంటే పిల్లలైన మాకు కన్నీరు రావడం సాధారణం.🙏🙏
@Suvarnas_World3 жыл бұрын
Praise the Lord anna garu 🙏🙏amen God bless you
@booruguramesh80823 жыл бұрын
🙏🙏🙏
@anasb55663 жыл бұрын
O
@thilakmr73263 жыл бұрын
S anna
@kumarkusunoor64973 жыл бұрын
🙏🙏🙏🙏
@timothyofficial52533 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా కన్నీళ్లు ఆగాట్లేదు అన్న హృదయంలో నెమ్మది కలుగుతుంది
@lankapalliaravind61753 жыл бұрын
ఏసన్న గారు తర్వాత మీరు అంటే నీ ఇష్టం నాకు 🙏🙏🙏
@zionministriesrajan3 жыл бұрын
తన సేవకుల క్షేమము సూచి ఆనందించే దేవుడైన యెహోవా మిమ్మును ఓదార్చను
@mahabbimahabbi11293 жыл бұрын
🙏
@Rhythu.bidda1433 жыл бұрын
Amen
@reallifefacts51363 жыл бұрын
. ... Hkfjgggfggt
@HOSANNAMUMMASANI3 жыл бұрын
ఆమెన్
@vamsi.n97803 жыл бұрын
Amen ❤️
@kumaravaakyakhadgham4213 жыл бұрын
అన్నయ్య ఆ కన్నీళ్ల లో మీ కృతజ్ఞత తెలియపరిచారు దేవునికి ....మన దూళి వంటి జీవితాలను జీవింప చేశారు అన్నయ్య మన యేసయ్య నమ్మదగిన తండ్రి.....
@baburaoravela96523 жыл бұрын
You are great weapon in the hands of God. We are not hossanna church members but we are inspired by your words and messages. Without any support and relatives God has given you throne.we are happy which you have enjoyed the grace of God.
@Rhythu.bidda1433 жыл бұрын
Praise the Lord anna
@prabhukumar89633 жыл бұрын
1
@prabhukumar89633 жыл бұрын
Jvm
@prabhukumar89633 жыл бұрын
9v
@ATM3813 жыл бұрын
యేసుని సిలువ శ్రమను సంపూర్తిగా అర్థం చేసుకుంటే ఇలా కన్నీరు ఆగదు...వందనాలు అన్నా..
@MRTONY-ns3tx3 жыл бұрын
*ఆయన పాదములో నులు పోగు వంటి జీవితాలు చిగురిమ్మపచేసే గొప్ప శిల్పి
@mohanrelangi33573 жыл бұрын
పాటలు రాసినప్పుడు లేని ఈ అనుభవం పాడుకుంటున్నాపుడు అనుభవిస్తాం ఆమెన్ ఇలా ఎన్నోసార్లు దేవునికే మహిమ
@pavankumar-br2ez Жыл бұрын
Patalu rasetapudu unde experience kanna while singing it's good experience
@mounikamohanraj12663 жыл бұрын
ఈ పాట నేను మొదటగా వింటున్నప్పుడు చాలా దుఃఖం వచ్చింది ... నిజంగా పాట హృదయాన్ని కదిలిస్తుంది.. దేవునికి మహిమ కలుగును గాక.. ఆమెన్
@spchinna2736 Жыл бұрын
Vondnlu brother hosanna minder Dornala pethuru sunitha Rani my family kothuru 🙏 యేసయ్య ప్రేమ 🙏 యేసయ్య ఆదరణ 🛐🛐🛐🛐🌹
@gloriousministriespunnel31033 жыл бұрын
నిజంగా హృదయాలని కదిలించే ఆరాధన. Amen
@nani-rl9dn3 жыл бұрын
అయ్యగారు మీరంటే మాకెంతో ఇష్టం....
@annamtherisa86853 жыл бұрын
అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో సొమ్మసిల్లక - సాగిపోదును - సీయోను మార్గములో స్తోత్రగీతము - ఆలపింతును - నీదివ్య సన్నిధిలో శక్తికి మించిన సమరములో -నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే ప్రతి విజయము నీకంకితం - నాబ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు - దూరమైనను - ననే చేరదీసెదవు దేహమంతయు - ధూళయైనను - జీవింపజేసెదవు ||అమరుడవు|| వేకువకురిసిన చిరుజల్లులో -నీకృప నాలో ప్రవహించగా పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము తీర్చగలనా నీ ఋణమును -మరువగలనా నీ ప్రేమను కన్నతండ్రిగ - నన్నుకాచి - కన్నీరు తుడిచితివి కమ్మనైన - ప్రేమ చూపి - కనువిందు చేసితివి ||అమరుడవు|| జల్దరు వృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలిచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతి నిత్యము గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన ఆత్మదీపము - వెలిగించినావు - నీకే ఆరాధన ||అమరుడవు||
ప్రజల క్షేమం కోసం ఏడుస్తూ ప్రాద్రించే సేవకుడు ఉండడం మనం అదృష్టం
@santhiajaychoragudi57522 жыл бұрын
Yes
@HEMANTHEDITING3 жыл бұрын
ఏ పాటివారము మనము యేసయ్య లేకపోతే నా స్థితి ఏమవునో... అన్నయ్య మీరు పాట పాడుతుండగా ఎదో తెలియని బాధ కన్నీరు వస్తున్నాయి...... Praise the Lord annayya... Heart touching song padaru
@enkotiramesh61593 жыл бұрын
k ì
@kemmanuel19853 жыл бұрын
అన్నా ఏడ్వకండి అన్నా, మీ గురించి మాకు తెలుసు అన్నా, మీరు ఖచ్చితంగా విశ్వాసుల కొరకు దేవునితో వేజ్యము ఆడే దైవ సేవకుడవు, మీ ప్రార్థన దేవుడు ఆలకించి కార్యము చేసి, దేవుని ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్
@thirupathijayasudha90762 жыл бұрын
deuniki kruthagnatha ga vachhe kannillu brother avi mana manasu kruthagnatha nindinappudu manaku kuda kannillu Ave vastay deuni maha Krupa ni batti premanu batti ayanaku lekkalenanni kruthagnatha sthuthulu amen
@marnivenkatarao68462 жыл бұрын
దేవునికే మహిమ
@Johnson.tabala3 жыл бұрын
మీ లాంటి సేవకులు ఉండబట్టే ఇంకా మాలాంటి పాపాత్ములు వున్న సరే దేశాన్ని దేవుడు కాపాడుతున్నాడు ఆశీర్వదిస్తున్నాడు అన్న 😭😭😭🙏🙏🙏 నాకోసం ప్రార్థన చేయండి అన్న . పాపంలోనుండి రక్షింపబడాలి అని .😭😭😭🙏🙏🙏🙏
@sureshvempali85072 жыл бұрын
U r not a sinner bro .jesus paid high penalty for u .and urs sin . If u believe jesus u r the son of God
@hosannaabhramanayaa24592 жыл бұрын
Yess really brooo
@rashirashi86372 жыл бұрын
🙏
@nissykatari Жыл бұрын
Praise the Lord
@vasanthachekka7927 Жыл бұрын
@@nissykatari n
@prasadchinthakindi24023 жыл бұрын
ప్రైజ్ ద లార్డ్ అన్నయ్య గారు.. తమరు గీతాన్ని ఆలపిస్తూ, కంటతడి పెడుతుంటే నేను ఉద్వేగానికి లోనైయాను. నా హృదయం బరువెక్కింది.
@asishyerramsetti49843 жыл бұрын
Amen
@peace30953 жыл бұрын
Yes💕 Nenu kuda edchesaaaa😭😭😭😭 anna chala Satvikudu bro
@angelch55653 жыл бұрын
Yes bro
@pravindar33482 жыл бұрын
Same😭😭😭😭😭
@boddudaveedukumari95003 жыл бұрын
అన్నా. వందనాలు మీరు ఎడిస్తే. మాకు. ఏడ్పు. వస్తుంది. అనా మాఆత్మియ. తండ్రి వి
@jesusgospel77773 жыл бұрын
అమరుడవు నీవు నా యేసయ్యా - ఆదియు అ౦తము నీవేనయ్యా ॥2॥ ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో ॥2॥ సొమ్మసిల్లక సాగిపోదును - సీయోను మార్గములో స్తోత్రగీతము ఆలకి౦తును - నీ దివ్య సన్నిధిలో ॥అమరుడవు నీవు॥ 1) శక్తికి మి౦చిన సమరములో - నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను ని౦పుటకే ॥2॥ ప్రతి విజయము నీక౦కిత౦ - నా బ్రతుకే నీ మహిమార్థ౦ లోకమంతయు దూరమైనను - నను చేరదీసెదవు దేహమ౦తయు ధూళియైనను - జీవి౦పజేసెదవు ॥అమరుడవు నీవు॥ 2) వేకువ కురిసిన చిరుజల్లులో - నీ కృప నాలో ప్రవహించగా పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము ॥2॥ తీర్చగలనా నీ ఋణమును - మరువగలనా నీ ప్రేమను కన్నత౦డ్రిగ నన్ను కాచి - కన్నీరు తుడిచితివే కమ్మనైన ప్రేమ చూపి - కనువిందు చేసితివే ॥అమరుడవు నీవు॥ 3) జల్దరువృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా ॥2॥ జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతినిత్యము గు౦డెగుడిలో ని౦డినావు - నీకే ఆరాధన ఆత్మదీపము వెలిగించినావు - నీకే ఆరాధన ॥అమరుడవు నీవు॥
@VenuJoseph3 жыл бұрын
అన్నయ్య మీరు మన దేశానికే ఒక వరం, దేవుని ద్వారా పిలవబడిన దేవుని దూతవి మాకు. క్రీస్తు ని పోలి నడిచిన వారు ఈలోకం లో ఎవరైనా వున్నారా అంటే అది మీరే అన్నయ్యా. 🙏🙏. మీరంటే నాకు చాలా అభిమానం అన్నయ్య. యేసయ్యా ప్రేమ, ధీనత్వం, సాత్వికం మీలో చూస్తూవుంటాను అన్నయ్యా. I Love and Respect My Dear Beloved Brother ABRAHAM Garu 😍👏👏🙏🙏
@karunajeedimalla64623 жыл бұрын
కన్నీటి తో విత్తు వాడు సంతోషగానముతో పంట కోయును దేవుడు మిమ్మల్ని భహుగా దివించును గాక
@yobupm3 жыл бұрын
అన్నయ్య మి ప్రసంగాలు వింటు మి ఆరాధన పాటలు వింటూ అత్మీయముగా ఎదుగు తున్నను ఈరోజు కు మి ప్రసంగాలు మా మందిరములో నేను బోదిస్తున్నను మీరు అలా ఏడుస్తుంటే నా కంటిలో కన్నీరు ఆగడం లేదు అన్న అయిన దేవునికి మహిమ కలుగును గాక
దేవునికి స్తోత్రం అద్భుతంగా ఆరాధించిన దేవుని సేవకులకు నా వందనములు ఆమెన్ 🙏
@tjosephhosanna10723 жыл бұрын
అన్న దేవుడు చేసిన కార్యాలను మరచి నామకావాసిగా దైవసన్నిదిని అనుభవిస్తున్న మాలాంటి వారికి దైవప్రత్యక్షతను చూపించిన పరిశుధ్ధత్మునికి కృతఘ్నత స్తుతులు చెల్లించుచున్నాము వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు నవనూతనమైన కృప చేత మిమ్మును నింపును. గాక
@suvartha40455 ай бұрын
Mid night exact time 12:15 ...e song chusthu eadusthu unna ...anna meru padda sramalu eanno unna vatilo nundi devudu vidipinchina xanalu meeku gurthosthunnay ...pls mee navvu maku estam ..meeru eappudu navvuthu undali ...maku devudu exhina gift meeru...😢😢😢😢tq you lord for give abraham anna to us...
@srinivasuseelam69633 жыл бұрын
అన్నయ్య యేసు క్రీస్తు మనం చేసిన పాపాలు కొరకే శిలువ వేయబడ్డడు గాయపరచబడ్డడు అని జ్ఞానిస్తుంటే మీ కళ్ళలో కన్నులు మీకు ఆగడం లేదు, కాని అన్నయ మా హృదయాలు బండబరిపోయాయి అందుకే మరల మరల దేవుడిని మీము సిలువ వేసుకున్నాము, కాని మీరు కన్నీరు కరుస్థుంటే ఆయన ఎంత వేదన పడ్డాడో మీ కన్నులు చెప్తున్నాయి, నా కళ్ళలో కనిల్లు ఆగడం లేదు అన్నయ్య
@ashalatha58853 жыл бұрын
Avnu annaya
@santhivardhanjonnalagadda23023 жыл бұрын
Anna manaspurhiga ,krutaghnatha to kudina aaradhana ila cheyalani nerpinchina anna meeku hrudaya purvaka vandanalu
@junjurkalpana2993 жыл бұрын
అయ్య నాకు కూడా మీ లాగా దేవుని ఉండాలని ఉంది
@vanithatirumani40603 жыл бұрын
Praise the lord Anna ..Really No More Words your Worship Anna ..?😢😢😢😢 మీ లాంటి గొప్ప దైవసేవకులును కలిగి యున్న మేము ధన్యులము ...మీరు మీ సేవ పరిచర్య దేవుని సేవలో సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాము అన్నా ..🙏🙌💞
@Telugu_Christian_God___3 жыл бұрын
మీ వాయిస్ లో అభిషేకం ఉంది anna 👌👌👌👌👌👌
@chinninissy97243 жыл бұрын
అన్న మీరు ఇంతగా ఏడ్వడం ఎప్పుడు చూడలేదు... మీకు ఏ బాధ వున్న దేవుడు ఆదరించి నడిపిస్తాడు...🙏🙏
@g.rajeshraju84583 жыл бұрын
దేవుడు మీకు తోడై వుండును గాక ఆమెన్ మరనాత
@vijaybhakarlambu49623 жыл бұрын
Praise the lord Anna దేవుని కృపా మీకు తోడైఉండును గాక Amen 🙏
@PraveenPraveen-qw8kd3 жыл бұрын
Vijay Bhaskar lambu . 1 month ago
@Daniel.Zionofuniverse Жыл бұрын
Amen
@Rupa-y7x Жыл бұрын
Praisethelordanna
@shanthlucky64453 жыл бұрын
Good bless you 😭😭😭😭😭😭😭😭 annaya 🙏🙏🙏
@isingforjesus2523 жыл бұрын
Great man of god... నువంటే చాలా చాలా ఇష్టం అన్న
@keerthanapachallulagus60083 жыл бұрын
అన్నా వందనాలు నేను మీరు ఇంతగా ఏడవడం నేనెప్పుడూ చూడలేదు మీరు ఏడుస్తుంటే నా కన్నీరు ఆగట్లేదు అన్న ఎన్నిసార్లు చూసినా ఏడుస్తూనే ఉందా అన్న
@renukarenu5t952 жыл бұрын
Prabuvu kosam eduvu
@worldwise62313 жыл бұрын
అన్నా మిర్ ఎలా దేవుని కొరకు ప్రయాస పడ్డారో అలానే మిక్ ఇ లోకం ఎంత వెర్రి వానిగా చూచిందూ మిర్ కార్చే ఆ కన్నిటిలో కనిపిస్తుంది అన్న ప్రేస్ ద లార్డ్ అన్న గారు
@brotherm.samuel.shilohpray43113 жыл бұрын
వ్యక్తిగతంగా ఈ ఆరాధన ద్వారా ఆదరణ పొందుతుంన్నాను మనస్సు గలిబిలిగా ఉంటే ఈ పాట వింటూ పాడుకోండి గొప్ప ఆదరణ పొందుకుంటారు
@vasundharavasu33562 жыл бұрын
Kanna thandri ga nannu kaachi kanniru thudachithive...... Emanna song asalu... Hallelujah🙌 🙏🙏🙏
@kemmanuel19853 жыл бұрын
అన్నా దేవుడు మన పక్షాన యుద్దము చేసే మహోన్నతుడు, మనకు భయము ఎందుకు అన్నా, తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి, సహవాసము మీకు తోడై యుండి నడిపించును అన్నా. దైర్యం కలిగి నిబ్బరంగా ఉండండి, మీరు ఉన్నారు, మా సేవకుడు అబ్రహాము ఉన్నారు అనే దైర్యముతో ఉన్నాము అన్నా. దేవుడు మీకు తోడై యుండి నడిపించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ దేవుడు మీకు
@nakshatrawomenforgod19803 жыл бұрын
Praise the Lord 🙏 దేవునికే మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్ పాట అంటే నోటితో కాదు హృదయంతో పడాలని చూపించిన మీకు నా హృదయపూర్వక నిండు కృతజ్ఞతలు దేవాది దేవుడు మిమ్మును మరింత బలంగా వాడుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰🥰🥰
@pallapothubhupathi73443 жыл бұрын
అన్న మి దుఖః సంతోషం అవును గాక
@worldwise62313 жыл бұрын
అన్నా మిర్ పాడుతున్న ఆ పాటలో ప్రతి పదములో దేవునికి ఎంత కృతజఞతాస్తుతులు చెల్లిస్తున్నారు తెలుస్తూంది అన్న
@sujatha95352 жыл бұрын
Brother mevallaAnekulki rakshana raavalani god mimmulani yerpatu chesadu meAraadanalo god vunnadu sthotram
@mohanabhargavi2 жыл бұрын
అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో సొమ్మసిల్లక - సాగిపోదును - సీయోను మార్గములో స్తోత్రగీతము - ఆలపింతును - నీదివ్య సన్నిధిలో ||అమరుడవు|| శక్తికి మించిన సమరములో - నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే (2) ప్రతి విజయము నీకంకితం - నాబ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు - దూరమైనను - ననే చేరదీసెదవు దేహమంతయు - ధూళియైనను - జీవింపజేసెదవు ||అమరుడవు|| వేకువకురిసిన చిరుజల్లులో - నీకృప నాలో ప్రవహించగా - పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము (2) తీర్చగలనా నీ ఋణమును - మరువగలనా నీ ప్రేమను కన్నతండ్రిగ - నన్ను కాచి - కన్నీరు తుడిచితివి కమ్మనైన - ప్రేమ చూపి - కనువిందు చేసితివి ||అమరుడవు|| జల్దరు వృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా - మరణము గెలిచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా(2) జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతి నిత్యము గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన ఆత్మదీపము - వెలిగించినావు - నీకే ఆరాధన ||అమరుడవు||
@rajuellandula19613 жыл бұрын
Amen amen amen. బలమైన పరిశుద్ధత్ముడా మమ్ములను నింపుము నీ మహిమ కొరకు. నినామమును మహిమ పరుచుకొమ్ము యేసయ్య.
@BGMCHURCH3 жыл бұрын
అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో సొమ్మసిల్లక - సాగిపోదును - సీయోను మార్గములో స్తోత్రగీతము - ఆలపింతును - నీదివ్య సన్నిధిలో ||అమరుడవు|| 1.శక్తికి మించిన సమరములో - నేర్పితివి నాకు నీ చిత్తమే - శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే(2) ప్రతి విజయము నీకంకితం - నాబ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు - దూరమైనను - ననే చేరదీసెదవు దేహమంతయు - ధూళియైనను - జీవింపజేసెదవు ||అమరుడవు|| 2.వేకువకురిసిన చిరుజల్లులో - నీకృప నాలో ప్రవహించగా - పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము (2) తీర్చగలనా నీ ఋణమును - మరువగలనా నీ ప్రేమను కన్నతండ్రిగ - నన్ను కాచి - కన్నీరు తుడిచితివి కమ్మనైన - ప్రేమ చూపి - కనువిందు చేసితివి ||అమరుడవు|| 3.జల్దరు వృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా - మరణము గెలిచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా(2) జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతి నిత్యము గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన ఆత్మదీపము - వెలిగించినావు - నీకే ఆరాధన ||అమరుడవు||
@ch.ratnam7247 Жыл бұрын
ఇంత అద్భుతమైన పాటలు అర్థం చేసుకున్న వారు ఎవరు ఐనా సరే ఏడవకుండా వుండలేరు అన్న దేవుడు గొప్పవాడు ఆయనకే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
నాకు ఇలాంటి ఆరాధన చాలా ఇష్టం అన్న కన్నీటితో ఆరాధన చేస్తే చాలా తృప్తిగా ఉంటాది
@jaswanthsravanthi23533 жыл бұрын
Same brother...for me too🙌👏👏🤗
@timothyofficial52533 жыл бұрын
Thank you so much bro
@jaswanthsravanthi23533 жыл бұрын
Praise the lord🤗🙏
@timothyofficial52533 жыл бұрын
Praise the lord anna
@timothyofficial52533 жыл бұрын
Pray for me anna
@satishgospel.m.b75693 жыл бұрын
😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥 No words annayya Love you
@shobanguggilla59403 жыл бұрын
వందనాలు అన్నయ్య..మీలాంటి సేవకులు ఉoడడo మా వరం..మీ ప్రతి song మేము పాడుకుoటాము అన్నయ్య...
@SADULANAGARAJU-p5j11 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@magantiyohan44102 жыл бұрын
Dhulilanti na jevithanni jevimpajesi maroka nuthana savancharamunu Dhayachesina Yessaya 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@Priya-uk5ph3 жыл бұрын
Anna me vakyam chala baguntadhi annaya Naku na sontha family chala matalu antunnaru MA amma nanna brothers buthulu tiduthunnaru annaya court lo casu vundhi17 ki nenu Pillalu velthunnavu Kani na asalaina na thandri Naku kachitanga nayam chesthadu annenno adbuthalu chesadu e karyam kuda chesthadu amen... 😢😭😭😭😭😭
అన్నయ మీ ఆత్మీయ నడవడిక మీ తగ్గింపు మమ్మల్ని కూడా ఆత్మీయంగా ఓర్పు కలిగి దేవుని కోసం పరిశుద్ధత కలిగి సమర్పణతో జీవించడానికి ప్రభావితం చేస్తుంది దేవుడు ఇంకా బహుబలముగా పరిచర్యలో వాడుకొనును గాక! ఆమేన్
@blessyhemadeevena4295 Жыл бұрын
Yesayya I love you so much 😭😭😭😭
@saibabumodugu70023 жыл бұрын
దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్
@Philomenavlogs773 жыл бұрын
God always with you pa
@naveentalachintala27743 жыл бұрын
Amen
@premanaidu23053 жыл бұрын
Amen
@velagapallianilkumar92213 жыл бұрын
Amen
@glorypriya733 жыл бұрын
E vedio ki dislike chesinavariki nijamaina prema enkha ruchi chudaledhani ardham. Enthatti varaina yesuni prema mundhu Passipillale.gid is our good comforter.
@jesusworshipofficial99253 жыл бұрын
Praise the lord really... no more word's😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 thank you lord for your special grace on Our Hosanna ministries
@danielpaul3462 жыл бұрын
😭😭
@chinatihmmappa11152 жыл бұрын
😭😭😭😭😭 Avunayya
@rajuellandula19612 жыл бұрын
శక్తి వంతమైన ఆరాధన యేస్సయ్య నీకే వందనములు.
@travel_guide38633 жыл бұрын
Evaru hurt chesaru anna mimalni devudu ani chustunaru edavakandi the perfect head for hossana ministries tanq yesanna garu for choosing Abraham anna as a head🙏👍❤️hossana ministries always rockzz no matter what
@gollashiney88273 жыл бұрын
Praise the Lord pastor garu 🙏🙏🙏 😭😭😭😭😭
@RameshRam-tk3ll3 жыл бұрын
👏🏻ఆమెన్ 🙏🙏దెవునికి మహిమ కలుగును గాక 👏🏻👏🏻
@PrathyushaLingala Жыл бұрын
అన్న వందనాలు అన్న మీ పాటలు ద్వారా వాక్యం ద్వారా ప్రార్థనల ద్వారా మేము హోసన్న మందిరం లో ప్రెయర్ లకు అటేండ్ అవుతుంటే బాదలు మరచిపోయి సంతోషంగా ఆనందంగా బ్రతుకుతున్నాను అన్న నాకు బాదలు వచ్చినపుడు మీ వాక్యం పాటలు వింటుంటే మాకు పరలోకంలో ప్లేస్ ఇస్తారు యేసయ్య అని చాలా సంతోషం కలుగుతుంది అన్న మీరు కచ్చతంగా పరలోకానికి టికెట్ బుక్ చేసుకుంటున్నారు మీతోపాటు మన హోసన్న కుటుంబం లో ఉన్నవాళ్ళందరు కూడా మీవేనుకనే ఉండాలని ప్రెయర్ చెయ్యండీ అన్న 🙏 యేసయ్య మీలోనే మీతోనే ఉన్నారు అన్న మీపాట వింటూ చూస్తూ చనిపోవాలనిపిస్తుంది ఇంతకు మించి ఎమికావాలి ఈ జీవితానికి అనిపిస్తుంది అన్న 🙏 మీలోంటీ సేవకులని యేసయ్య చల్లని చూపు మిమ్మలను కాపాడుతూ ఉండాలని ప్రార్థిస్తున్నాను అన్న 🙏 పరిశుద్దాత్మ 🕊️ పరిశుద్దాత్మ 🕊️ పరిశుద్దాత్మ 🕊️🕊️🙏🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🙏🕊️🙏🕊️🙏
Such a humble and honourable man of God soo blessed by this worship Anna ...may god use you more and more in his ministry than before Anna we always blessed by your messages and worship always thankful and grateful to God for giving us blessed man of God like you thanks to heavenly Father👏🏻👏🏻
@jeevamudidana70513 жыл бұрын
Praise the Lord Anna..... Glory to Jesus......... Amen
@EsuKodamanchili-jq6cb7 ай бұрын
Glory to God hallelujah hallelujah Amen Amen 🙏🙏🙏💐✝️✝️✝️
@యేసయ్యకృప-చ3ష3 жыл бұрын
యేసయ్య మాకు ఇంత గొప్ప సేవకులు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అన్నా మీకు వందనములు