గుడ్ ఈవెనింగ్ సార్.. మా తాతయ్య పేరు మీద ఇల్లు ఉంది. మా తాతయ్య చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది సుమారు 90 సంవత్సరాలకు పైన.. తనకు ఇద్దరు కుమారులు.. మా ఫాదర్ ఏజ్ 85 సంవత్సరాల పైబడి ఉంటుంది తన తమ్ముడు ఏజ్ 78 సంవత్సరాలు ఉంటుంది.. మూడు గంటల స్థలం ఇంటి స్థలం ఇల్లు మా తాతయ్య పేరు మీద ఉంది. చాలా సంవత్సరాల తర్వాత అది మా నాన్న తీసుకోవడం జరిగింది మొత్తం స్థలాన్ని... చనిపోయిన తాత పేరు మీదున్న ఇంటి స్థలం ఇల్లు మా నాన్న పేరు మీద గాని నా పేరు పైన గాని ఎలా మార్చుకోవాలి..
@sunnydjsoundsveenavanka6 ай бұрын
Same
@kadirenarendar24224 ай бұрын
Same
@pallamramesh6783 ай бұрын
Hi Sir , ma inti land 3 cents but govt issued only for 2cents how to register for total land
@arunkumargade216511 күн бұрын
Maa vooru kalipoyinappudu government vallu decade patta icharu dhaanini register chesukuni loan pettukovali process cheppagalara
@asurendar60449 ай бұрын
Sir epudu telagana lo gp home rigistration avutnaya sir
@targetsolder3 ай бұрын
Hi sir. Grama panchayat lo .. Owner ship copy evvatledu. Registration ela avuthundi chepandi sir. Plz
@ApexGamerJourneyАй бұрын
Hi sir ma Elu sarve namber lo ledhu registration avuthundha sir please chepandi
@btrajashekarshekar285221 күн бұрын
Thanka you sir
@vigneshpitte3762 ай бұрын
Hii sir ma problem enti ante sir మా ఆయి వల్ల కూతురి పేరు మీద ఇల్లు వుంది అది దాదాపు 15 సంవత్సరాల నుండి వుంది ఇప్పుడు ఏమేమి ఆ ఇల్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది అలా చేసుకోవాలి దాని ప్రాసెస్ ఎలా వుంటోందో చెప్పండి సార్ మ అయి వల్ల కూతురి డెత్ సర్టిఫికెట్ కూడా మ దగ్గర వుంది కొద్దిగా మెసేజ్ చెయ్యండి sir plzz😢
@kchvtechinfo2 ай бұрын
family member certificate kuda apply chesukuni registation chepinchukondi.
@KKandukuri4 ай бұрын
Govern ment hose patta verevalladhi konnamu agreements vunnae dhanini a laa registration cheyali
@YSSRK2 ай бұрын
Agency area lo Non tribe ki house registration auvthunda andi....pls reply
@SureshSuresh-q3v8cАй бұрын
Good morning sir,sir maku ma amma peru mida govt site vachindi daniki registration cheyali ante ame peru mida kadu ame avarikina rayali antuñaru adi correctena sir
@mruthyunjayaprasad6303Ай бұрын
Govt site one. Man to another person ki ammina registration cheyadam yela
@arunakumari170621 күн бұрын
Nice
@village_beauties225 ай бұрын
సార్ వ్వవసాయ భూమి లో ఇల్లు కట్టుకున్నాం సార్ ఇప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ చేపించుకోవాలి అనుకుంటున్నాం అది ఎలా చేకలి నాకు చెప్పండి సార్ reply ఇవ్వండి plz
@kchvtechinfo5 ай бұрын
వ్యవసాయ భూమిని ల్యాండ్ కన్వెర్షన్ అనే ఆప్షన్స్ ఉంటుంది ఇల్లు ఎన్ని సెంట్లలో ఉందొ సర్వ చేసుకుని ల్యాండ్ కన్వెర్షన్ చీంచుకోండి దగ్గరలో మీసేవ సంప్రదించండి
@sreejachandreАй бұрын
Sir, maa inti స్థలంలో 100% only 50% of online registration chesaaru Migithaadi yela registration cheyaali suggest cheyandi sir, please.
@Arunmadhari2 ай бұрын
Anna ma old 1960 lonkattam anni unnai but naku ha land survey number kavali amte ela .gp vro abadhi land ga document lo vesaru...but madhi agriculture land lo kattamu but adhi a survey number lo undhi ylea find out cheyali
@arunalatha2929 ай бұрын
notary land ni purchase chestunnam sir maaku amme vallu tax chepinchi registration chepistha annaru previes documents lo survey no 107/5,107/9,107/2 vundhi present 107 survey number meedha registration avatledhu ani 108 survey no meedha avuthundhi ani chepthunnaru
@ranadheerchohan6810 ай бұрын
Good information brother
@AnjannaKoyyada10 күн бұрын
Tq sir
@KavithaPanga2 ай бұрын
1996 లో మేము ఒక హౌస్ కోనాము ఉన్నాము ఇంటి కరెంట్ బిల్లు ఆ ఇంటి పన్ను ఆ నల్ల బిల్లు అన్ని మా మామగారి పేరు మీద ఉండే అయితే ఇప్పుడు మళ్లీ మేమున్న ఇల్లు కూలగొట్టి కొత్త ఇల్లు కట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకున్నా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి
@chandudimmeta5549Ай бұрын
మీ మామగారు భాగానే వున్నారా వుంటే మీ వూరి v r o గారి పోసిషన్ సర్టిఫికెట్ తీసుకుని మీ దగ్గరలో గల రిజిస్ట్రేషన్ ఆఫీసు కు వెళ్ళాలి document riter నీ కలవండి రిజిస్టర్ అవుతుంది
@RajeshVangara-px9qq6 ай бұрын
Sir house tax wife peru midha register husband perumidha cheinchi parvaledha
@renurenu97876 ай бұрын
Good afternoon noon sir memu house konnam adi valla son name meeda ledu eppudu memu ma name meeda ela registration cheyinchukovali
@jyothi65048 ай бұрын
Maa home brothers eddari peru midha registration ayindi eppudu evaridhi vallaki seperate kavalante ela cheyali
. కోర్టు వారు. ఇచ్చిన డిగ్రీ పట్టా. ఉంది అన్నదమ్ములు పంచుకున్నాము. కానీ. మా. పేరు మీద.రిజిస్ట్రేషన్ .చేసే విధానం ఎలా
@kchvtechinfo9 ай бұрын
ఒక్కసారి దగ్గరలోని డాక్యుమెంట్ రైటర్ నీ సంప్రదించండి
@Arunmadhari6 ай бұрын
Bro old house ki documents leni house ki way enti..ante only . house tax bill and ppwe bill unte process enti
@captainyadav-oi6fn3 ай бұрын
సార్ 60గజలలో ఇల్లు కట్టారు ఇంటి నెంబర్ లేదు ఆ ఇల్లు నేను తీసుకుంటాన డైరెక్ట్ నా పేరు చేసుకోవచు అని అట్టున్నారు అలా చేసుకోవచ్చా సార్ ఆ ఇల్లు కట్టి ఉండి దాని సర్వే రిపోర్ట్ తీసుకోవచ్చా
@newmadhussr97062 ай бұрын
Good sir
@mdyousufshareef53043 ай бұрын
Agency area like భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు లాంటి సింగరేణి ప్రాంతం లో registration Ela చేసుకోవాలి పోస్ట్ పెట్టగలరు.
@naturelover1229Ай бұрын
Agency area lo registration ledhu
@MaddurKeshavulu8 ай бұрын
How many days house certificate issue
@akhileshakhi34018 ай бұрын
Baaga explain chesaru
@DhanaLakshmi-dp6ye6 ай бұрын
Hello sir ma illu ma attayyagari valla amma peru mida undi iddaru Chanipoyaru ippudu ma vaari peru mida marchukovachha ataniki 5 sisters s vallu to problems untaya
@kchvtechinfo6 ай бұрын
Vallu ok ani signed cheyyali
@sampathkumardokka87082 ай бұрын
Anna House ki servey number yela kanukovali konchem cheppandi anna
@kchvtechinfo2 ай бұрын
Grama adangal lo vumtundi vro ni contact avvandi
@rathodkarthik33785 ай бұрын
Hiii sir ma tata valu vere vari daggar place ni konnukunnaru chala years mundhu aitge valu appud registration chesuko ledu ammina varu chanipoyaru ammina variki family evar leru ippud adhi memu ela register chesukovali sir reply sir
@kchvtechinfo5 ай бұрын
Registration chesukovachu
@AryanSrinika4 ай бұрын
Sir panchayat secretary sign lekapothe revenue department lo position certificate tho registration cheskovacha
@kchvtechinfo4 ай бұрын
Chesukovachu
@AmaraNagu-i1l4 ай бұрын
Sir memu house build chesemu tharuvatha registration kosam velthe kastam illa cheyadam kudharadhu antunnaru. Emmana solution cheppandi sir
@kchvtechinfo4 ай бұрын
Ala ami vundadu hous tho saha estimate vesi registation chestaru
@kingkong32042 ай бұрын
Hi sir ma ammamma ki 3 kuthurlu ma daddy ne ellarikam thiskonundi Eppdu a land ni Manmadu registration chsekovacha. 2 kuthurlu ka a land Medha rights untyi
@sldigitaltechnologies10577 ай бұрын
Hi sir Nane Mee video chusanu chala clear ga explain chesaru. Naku oka problem face chesanu adhi anti Anga Naa daggara Anni documents vunnaie kani okka intipannu meedha na name raledhu ....e okka reason tho registration avvadamledhu em cheyalo cheppandi sir....... Naaku chala support avuthundhi sir
@kchvtechinfo7 ай бұрын
గవర్నమెంట్ వారు జారీ చేసిన రైస్ కార్డు కానీ ఇంటి డాక్యుమెంట్ ఆధార్ కార్డు చూపించి గ్రామ పంచాయతీ లో సెక్రటరీ నీ కలిసి ఇంటి పన్ను కరెక్షన్ చేపించుకొండి
@rajeshwarraobachu11110 ай бұрын
ఒకప్పుడు మా గ్రామ పంచాయతీలోని ఇంటి పన్ను కడితే రికార్డుల్లో ఎక్కించే వారు 2018 ముందు వరకు.. కానీ ఇప్పుడు తెలంగాణలో మా జిల్లాలో మా గ్రామం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఇంటి స్థలాలు రిజర్వేషన్ చేర్చడం జరిగింది.. మొదటిసారి మా తాత పేరు మీద ఉన్న ఇల్లు ఇంటి స్థలం ఇద్దరు కుమారులు ఒకరు తీసుకోవడం జరిగింది పైన చెప్పిన విధంగా దీనికి ఏ విధమైన డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనుసరించాలి. దయచేసి కొద్దిగా వివరించండి..
@kchvtechinfo10 ай бұрын
ఇద్దరు కుమారులు ఉంటే ఇద్దరికి పార్టీషన్ వస్తుంది ఒక్కసారి మీ దగ్గరలో డాక్యుమెంట్ రైటర్ నీ కలవండి
@SharuNampally5 ай бұрын
Sir mem father nunchi vacchina placelo house kattam aa placeki documents ledu, survey number ledu thathala nundi vacchina place. Ala sir house number ki appky cheyadam. Please cheppandi process documents lekunda ala apply cheyali
@kchvtechinfo5 ай бұрын
Mee panchaiti secretary tho latter rapinchukuni apply cheyyavachu
@SharuNampally5 ай бұрын
@@kchvtechinfo panchayithi secretary letter evvatledu sir
@SharuNampally5 ай бұрын
New power meter apply cheyadaniki permission letter Rasi evvatledu sir secretary . Plz solution cheppara
@maheshchalla30886 ай бұрын
Sir memu kattukunna house ki.. Documents kavali ante same proces s ha
@kchvtechinfo6 ай бұрын
Ss
@maheshchalla30886 ай бұрын
@@kchvtechinfo procession certificate avvadu antunnaru... Only for new houses anta
@cherryanala82635 ай бұрын
DOCUMENT WRITER PERU LEKUNDA EVARU AITE AMMARO VARI PERU DOCUMENT WRITER GA REGISTRATION CHESI ICHHARU PROBLEM UNTUMDA MEMU CHUSUKOLEDU
@kchvtechinfo5 ай бұрын
Registration aete no issue
@dakkamanish45108 ай бұрын
Thank You Sooo Much
@yallavulasrikanth16793 ай бұрын
అన్న కొంచెం వీడియో క్లారిటీ గా చూపించు అన్న మీరు రాసిన అక్షరాలు బ్లర్ గా ఉంటుంది
@kchvtechinfo3 ай бұрын
Ok
@sukumargain76492 ай бұрын
Village Survey number, map evarrni adagali., evaru istaru....
@kchvtechinfo2 ай бұрын
Vro ap aete mee bhoomi web lo chudandi
@sukumargain76492 ай бұрын
@@kchvtechinfo iam from telangana. Maaku VRO vyavasta leeds. Yelaaa Mari......
@kasturilakshmi19672 ай бұрын
ఇంటి పన్ను లేకుండా చేయడానికి ఇంకో మార్గం లేదా sir
@kchvtechinfo2 ай бұрын
Secretary tho ade gramniki chendina varu ani a gramam lone nivasistunnaru ani druvapatram rapinchukondi
@YanamalaBalu-r2u4 ай бұрын
Anna maku inti pannu ledhu anna ela
@kchvtechinfo4 ай бұрын
Contact village Secretary
@satyanburranarayana68286 ай бұрын
Good information tq
@tjhansi98765 ай бұрын
Registration free entha sir
@kchvtechinfo5 ай бұрын
As per online eppudu change avutayi
@sreejachandreАй бұрын
Please sir, reply me.
@rameshmullapati40484 ай бұрын
సార్ అసైన్ ల్యాండ్ లో కట్టుకున్న వాళ్లకి ఎలాగ రిజిస్ట్రేషన్ చేస్తారు
@kchvtechinfo4 ай бұрын
Registration vundadu
@SharuNampally5 ай бұрын
Please reply evvandi
@rajuchelluri21816 ай бұрын
గ్రామ kanta house ki సర్వే number ఉంటుంద
@kchvtechinfo6 ай бұрын
S
@kranthi11437 ай бұрын
Memu House Tana Registration Chesi Appu Tishkunam Ippudu Mali Aa Appu Kattakaa Valatho Mali Memu Registration Cheshkovalaa Plzzzz Reply
@kchvtechinfo7 ай бұрын
అప్పు కట్టేక తనక కెన్సల్ చేపించుకుంటే సరిపోతుంది తనక అనేది అప్పు కట్టని యెడల ఆస్తిని జాప్తు జేసుకోవచ్చు అని అంగీకార రిజిస్ట్రేషన్ మాత్రమే
@kranthi11436 ай бұрын
@@kchvtechinfo Registration Office Ki Veli Cancel Cheinchukovala Anna
@kranthi11436 ай бұрын
@@kchvtechinfo Anna Reply Registration Office Ki Veli Cancel Cheinchukovala
@LokeshKumar-cx9jx9 ай бұрын
Brother how to contact you
@ranadheerchohan6810 ай бұрын
Bro knchm me contact number cheppandi Land registration knchm doubt undi