అన్న గోరెపిల్లలు తినుకుంటూ తెలగ ఏరుగుతున్నాయి సొల్యూషన్ చెప్పు అన్న
@RAJAIAH-FARMS...A-Z2 ай бұрын
Ciplox tz syrup vadandi
@guntisathish26592 ай бұрын
1month దాటినా పిల్లకు నీళ్లు వచ్చాయి అన్న ఎం చేయాలి. Reply evvandi
@RAJAIAH-FARMS...A-Z2 ай бұрын
Ekkada niru vachayi
@guntisathish26592 ай бұрын
దవుడా కింద
@guntisathish26592 ай бұрын
డవుడా kinda
@buridemudu69122 ай бұрын
సార్ మా గొర్రె పెట్టెలు పిల్ల నడవలేకపోతుంది, ముందు రెండు కాళ్ళు భూమి అనుకుంటూ మేత మేస్తుంది. బాగా నీరసంగా కూడా ఉంది. దయచేసి మందులు ఏమీ వాడాలో తెలియసేగలరు.
@RAJAIAH-FARMS...A-Z2 ай бұрын
Gettalu check cheyyandi
@shivareddy27292 ай бұрын
Enni days ki repeat cheyyali
@RAJAIAH-FARMS...A-Z2 ай бұрын
15 days ki okasari
@yara145042 ай бұрын
అన్న మేకలు దగ్గుతూనాయిఏం చెయ్యాలి ❤
@RAJAIAH-FARMS...A-Z2 ай бұрын
kzbin.info/www/bejne/d4LdYqCnpbWGe5I
@NarayanswamiUpputholla2 ай бұрын
అన్న గొర్రెలు దగ్గరలో ఇనెటివి 40 గొర్రెలు ఉన్నయి ఈ సమయంలో లివర్ టానిక్ brutan vadacha Anna and calsam tonic and vimral and రెండు కూడా విర్బాక్ కంపెనీ వె అన్న 30 పిల్లలు గొర్రెలు ఉన్నయి అన్న వాటికి కూడా వాడచ అన్న liver tonic petaka eni rojulaku calsam tonic petali Anna pls reply Anna
@RAJAIAH-FARMS...A-Z2 ай бұрын
అన్నిటికీ వాడొచ్చు 3 to 5days లివార టనిక్ & calicium కి మద్య 10 days గప్ ఇవ్వండి
@dwarakanaidu13392 ай бұрын
దాన లో కలిపి పెట్టవచ్చా
@RAJAIAH-FARMS...A-Z2 ай бұрын
పెటోచ్చు
@KumarG-i8g2 ай бұрын
అన్న మీ నెంబర్ చెప్పండి అన్న
@RAJAIAH-FARMS...A-Z2 ай бұрын
Join the channel
@mudavathgopal70652 ай бұрын
అన్న గొర్రె పిల్లలు 15 రోజుల పిల్లలు చనిపోవడం జరుగుతుంది గొర్రెలు దగ్గు శిమిడి ఎక్కువ ఉంది అన్న
@RAJAIAH-FARMS...A-Z2 ай бұрын
పిల్ల కి ఎం లక్షణలు వున్నయి చెప్పండి
@mudavathgopal70652 ай бұрын
వీడియో తీసి వేరే వాళ్లకు చూపిస్తే తీపి రోగం అంటున్నారు అన్న గొర్రెలలో తుమ్ములు ఎక్కువ ఉన్నాయన్న మెడిసిన్ చెప్పండి