No video

How Ramakrishna Veeramachaneni Diet Suitable to All Kind Of People? | AP24x7

  Рет қаралды 96,722

AP 24x7

AP 24x7

Күн бұрын

How Ramakrishna Veeramachaneni Diet Suitable to All Kind Of People? | AP24x7
For more Latest Updates on News :
► Subscribe Our Channel: / ap24x7
► Like us on Facebook: / ap24x7live
► Follow us on Twitter at : / ap24x7live
► Circle us on Google+: goo.gl/rjinp3
► Visit Our Website : www.ap24x7live.com
► Follow us on Instagram: / ap24x7
► Follow us on Pinterest : / ap24x7
AP 24x7, a Telugu News Channel, brings to you all the latest news from around the world through breaking news, regional news, national news, political satires and exclusive interview programs. Check out these original Music:
Credits to Trevor DeMaere
KZbin ---- / trvd1
Facebook-----
/ trevordemaeremusic

Пікірлер: 287
@vallurupallivenkateswarara2164
@vallurupallivenkateswarara2164 6 жыл бұрын
అసలు కానెసెపటు డైటింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు నష్టాలు ఏమిటో సాంకేతికంగా చర్చలు చెప్పే డాక్టర్లు ను చర్చలు కు ఆహ్వానించాలి ఇలాంటి చిన్న పిల్లలు మనసతవతము కల డాక్టర్లు తీసుకుని వస్తే నిషపృయోజనం
@babulupamarthi3280
@babulupamarthi3280 6 жыл бұрын
vallurupallivenkateswara rao
@phalgunachinni5652
@phalgunachinni5652 4 жыл бұрын
Sree bhusan nefrolygist gold medalist
@rameshmanukonda
@rameshmanukonda 6 жыл бұрын
సాయి గారు , ఆ డాక్టర్ నవ్వు ఎంతో అహంభావ పూరిత మయిన అసూయ నవ్వు. రీసెర్చ్ చేసి విషయం కనుగొన్న వాళ్ల కి, కేవలం పుస్తకాల లో ఉన్నది మాత్రమే తెలిసిన వాళ్ళతో వాదన పెట్ట వద్దు. వాళ్ళ పరిధి ,వాళ్లు ఏమి చదువు కున్నారో అంత వరకే అది దాటి వాళ్ళు కి తెలియదు వాళ్ళు చెప్పలేరు, అంగీకరించ లేరు. .కాబట్టి ఇటువంటి క్రాస్ డిస్కషన్స్ వేస్ట్.
@snreddy1897
@snreddy1897 6 жыл бұрын
Villaku enduku Antha Kullu
@snreddy1897
@snreddy1897 6 жыл бұрын
Kotikokkadu vrk
@SanjeevKumar-xp9vu
@SanjeevKumar-xp9vu 6 жыл бұрын
M R Babu
@rajasekharbabu2437
@rajasekharbabu2437 4 жыл бұрын
V.MACHINA FOLLOWING AND RECIEVING AND TAKEN FROM AMERICA& ENGLAND GOVT,S , POLICE& ARMY, PUBLIC IMPLIMENTATIONS, HE IS OBSERVED AND COPYING THESE POLICY. STOP HIS MAGIC DEBATE.
@ap26h890
@ap26h890 6 жыл бұрын
సుజాత గారు, దయచేసి అప్డేట్ అవ్వండి, లేదా తట్టా బుట్టా సర్ధుకొండి. ప్లీస్
@ajayakumarrayala7503
@ajayakumarrayala7503 5 жыл бұрын
రామకృష్ణ గారి డైట్ పాటించండీ
@ylpathiservoylpathiservo
@ylpathiservoylpathiservo 5 жыл бұрын
ఈ డాక్టర్స్ మాటలు ఏవగింపు కలిగిస్తున్నాయి ?
@pathigst4505
@pathigst4505 5 жыл бұрын
పబ్లిక్ డిబేట్ జరుగుతున్నప్పుడు హీనంగా నవ్వడం మీ ఇద్దరి సంస్కారాన్ని తెలియజేస్తుంది...
@daidavijaybabu2088
@daidavijaybabu2088 6 жыл бұрын
ఈ నా డాక్టర్ లు లక్షలు పెట్టి సర్టిఫికెట్స్ తెచ్చు కున్న రూ , మరి వాళ్ళ డబ్బులు వసూలు చేసుకోవాలి కదా.
@adityaindian4061
@adityaindian4061 5 жыл бұрын
రామకృష్ణ గ్రేట్,
@suribabu1108
@suribabu1108 6 жыл бұрын
జనం మొత్తం వీరమచెనేనిగారికే సపోర్ట్ చేస్తున్నారు మీగోల డబ్బులకోసం ఎక్కడా జనం హాస్పెటల్ కి రారని
@chandramboggula3153
@chandramboggula3153 5 жыл бұрын
డాక్టర్ సుజాతా గారికి ప్రశ్న (1) కిటో డైటింగ్ 1942లో ఉంటే మీరు ఎందుకు ప్రజలకు వివరించ లేదు (2) వి.ఆర్.కె గారు ఉదాహరణ కొసం సినిమా తో పోలిస్తే దాని తప్పు అనరు మీరు ఏమి డాక్టర్ (3) వీరమాచినేని గారిని సుజాత అనే మీరు ఈయన ఎవరు మాట్లాడానికి అనరు భారతదేశం లో ప్రతి ఒక్కరికీ మాట్లాడే అర్హత కలిగి ఉన్నారు Indian constancy తెలియని మీరు ఏమి డాక్టర్? (4) VRK గారు సర్టిఫికెట్ లేకుండానే ప్రజలకి ఆరోగ్యపరంగా మంచి చేస్తున్నారు మీరు డాక్టర్ సర్టిఫికెట్ పెట్టుకొని ప్రజలకు ఎంతవరకు ఆరోగ్యపరంగా ఏమి న్యాయం చేశారు? ప్రజల దగ్గర డబ్బులు దోచుకోవడం తప్ప (5) మీరు డాక్టర్ సర్టిఫికేట్ పెట్టుకుని ఇప్పుడు వరకు ఎవరికైనా సుగర్ పేషెంట్లకు పూర్తిగా నయం చేశారా డాక్టర్ సర్టిఫికెట్ పెట్టుకొని ప్రజల దగ్గర డబ్బులు దోసుకుంటూ ఉన్నారు వీరమాచినేని గారు డాక్టర్ సర్టిఫికెట్లు లేకుండా పైసా ఖర్చు లేకుండా షుగర్ పేషెంట్లకు పూర్తిగా నయం చేస్తున్నారు (6) డాక్టర్ బుషన్ం గారు పక్కా దొంగ డాక్టర్
@rdmramesh
@rdmramesh 6 жыл бұрын
వీరమాచినేని రామకృష్ణ గారు ఈ సేవ అందిస్తున్నందుకు ఆయన ఏమీ వేల రూపాయల ఫీజు తీసుకోవటం లేదు. ఆయన ఈ చర్యలను వైద్య సేవలు వ్యాపారంగా మార్చేసిన కొంతమంది డాక్టర్లుకు సహజంగానే నచ్చదు.
@prasadmattaparthi2161
@prasadmattaparthi2161 6 жыл бұрын
హలో మేడం vrk గారిని మీరు ఎవరు చెప్పటానికి అన్నారు మీ వల్ల కానీ పని ఆయన చేతున్నారు మీ వల్ల అయితే సాపోట్ చేయండి లేకపోతే అని మూసుకుని ఉండండి
@morlasrinu6437
@morlasrinu6437 6 жыл бұрын
రోగం తగ్గుతున్నప్పుఢు ఏ ఆహారం అయితే ఏమిటి. రోగాలపేరుతో డాక్టర్ల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని వీరి ఏడుపు. నువ్వెవరు అని ప్రశ్నించడం తప్పు.కేవలం డాక్టర్ చదివి చెపితెనే వైద్యమా. ఇంగ్లీషు వైద్యంలో తగ్గని అనేక రోగాలు ఆయుర్వేధంతో తగ్గుతాయి.ఇంట్లో దొరికే వాటితో ఆరొగ్యం పెంచుకోవడం తప్పా. పుట్టుకతొనే రోగాలు వస్తాయని డాక్టర్లు చెప్పడం తప్పు. రోగాలు పుట్టుకతో వచ్చి పెరుగుతాయి, అవి కొంతకాలనికి బయటపడటం అనడం తప్పు. ఫుట్టుకతో రోగాలతో పుట్టడం వేరు. పుట్టిన కొంతకాలనికి రోగాలు రావడం వేరు.
@GODISGREATBJB
@GODISGREATBJB 6 жыл бұрын
పబ్లిక్ మొత్తం రామకృష్ణ గారికే సపోర్ట్ చేస్తున్నారు అని డాక్టర్స్ కి కుళ్ళు
@msrao7010
@msrao7010 6 жыл бұрын
GOD IS GREAT you tube channel Sir,doctors practise what they are taught,V.M imposes which he believes.There is difference in science and belief.For example Water is water for common man while it is H2o for scientist.pl accept and analyse
@mandalojuanil5456
@mandalojuanil5456 3 жыл бұрын
🤣🤣🤣
@mutyalalakshmi6482
@mutyalalakshmi6482 2 жыл бұрын
Avunaaa .... Sir vrk kodaaa mosagade miru akkadiki vyelli chudandi appu chyesi vallaki dabbuluu posenu mosapoyanu....
@goudsaab7269
@goudsaab7269 6 жыл бұрын
Vrk గారు చేపి౦ది చేయ౦డి
@bilvanag5760
@bilvanag5760 6 жыл бұрын
Mbbs 20 లక్షలు నుండి 50 లక్షల రూపాయల ఇచ్చి డాక్టర్ చదివిన వారికి ఏమి తెలుసు పిచ్చి డాక్టర్స్ మీకు రోగికి ఏమిరోగం కరెక్ట్ చెప్పడానికి రాదు వెస్ట్ ప్రోగ్రాం పైసలు పిచాచులు ఈ డాక్టర్స్
@ABCDEFGHIJK3579
@ABCDEFGHIJK3579 6 жыл бұрын
Medam meeki & doctor ki baaga kovvu pattindi Dayachesi keto diet follow avvandi
@phalgunachinni5652
@phalgunachinni5652 4 жыл бұрын
Keto diet patiste chavu koni thechukunnatle.
@abhijeet5076
@abhijeet5076 4 жыл бұрын
@@phalgunachinni5652 lakshal mandhi follow avthunaru Chupi okalni evaru sachinolu
@phalgunachinni5652
@phalgunachinni5652 4 жыл бұрын
@@abhijeet5076 go and check WHO guidelines. Nakanavasaram evadichavu vaaduvchavandi.
@abhijeet5076
@abhijeet5076 4 жыл бұрын
@@phalgunachinni5652 iam doing it since summer 2018🤣🤣
@phalgunachinni5652
@phalgunachinni5652 4 жыл бұрын
@@abhijeet5076 Dear Brother IAM not against vrk diet. My uncle died recently only because of kieto diet. Please follow WHO guidelines and about kieto diet or please consult a doctor. Doctor is deserved person he is not doctor.u have doing since 2 years I understood but result is not come early. We have to wait at least 5 to 10 years. I we have future he is address is.
@vallurupallivenkateswarara2164
@vallurupallivenkateswarara2164 6 жыл бұрын
ఈ డాక్టర్లు ఏమనుకుంటున్నారో అనుకొంటే లావు తగ్గటం కూడా సరిటిపికెటు ఉన్న వాళ్ళ దగ్గరే చెపితే నే తగ్గాలి లేకపోతే వద్దు లేకపోతే వాళ్లుఏ మాట్లాడాలి వేరే ఎవరూ glucose హారమోనసు లాంటి పదాలు వాడకూడదు అనే భావనతో ఉన్నారు
@s.mraobusam6916
@s.mraobusam6916 Жыл бұрын
సార్ షుగర్ ఉన్నవాళ్లకు ఈ డాక్టర్స్ ఒక్కక్కరికి ఒకోరకం టాబ్లెట్స్ ఇస్తున్నారా,షుగర్ వున్నావల్లందరికి వీళ్ళు ఇచ్చే టాబ్లెట్స్ 2,3 రకాలు మాత్రమే.
@starsrinu6768
@starsrinu6768 6 жыл бұрын
మేడమ్ గారు ..... మంచిని ప్రచారం చేయడానికి సర్టిఫికెట్స్ అవసరంలేదు. ధనార్జనకు సర్టిఫికెట్ ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది కాదనను. వడగాల్పుకు కళ్ళుతిరిగి రోడ్డుపై పడిపోయిన వ్యక్తికి దారినపోయేవాడు కాసిన్ని మంచినీరు తాపించి సేదతీర్చితే వాడికి వైజ్ఙానిక ' సర్టిఫికెట్ ' లేదని అతని సేవాతత్పరతను నిరాకరిస్తామా?? ముందుగా మీరు vrk గారి ప్రోగ్రాం మనస్సుపెట్టి శ్రద్ధగా విని అర్థంచేసుకున్నాక ఆర్గ్యుమెంట్ చేయండి ఆయన చెప్పేడైట్ పాటించడం వల్ల నష్టంవాటిల్లిందని మీదగ్గరకు ఎవరైనా వస్తే వారికి మీసర్టిఫికెట్ ట్రీట్మెంట్ చేసి మీసత్తాచూపండి అంతేకానీ కాలక్షేపం కోసం లేనిపోని రాద్దాంతాలు చేయకండి
@varaprasad8989
@varaprasad8989 5 жыл бұрын
Excellent V.R.K. diet jayaho V.R.K.
@ksingireddy
@ksingireddy 6 жыл бұрын
this diet is called Ketosis diet, refer to Dr.Berg videos. You will get better understanding of the ketosis cells in body. i have followed ketosis diet and lost 13 kgs in 5 weeks.
@gandhipattem4988
@gandhipattem4988 6 жыл бұрын
Namaste....... Mr. VMRK Garu Hatsup to you. You are telling with sooooo much confidently , Only That confidence it self is enough. Sugar will reduce, 👏👏👏👏👏👏👏👏
@RajendraPrasad-hi5on
@RajendraPrasad-hi5on 6 жыл бұрын
veeramachaneni ramakrishna garu awesome sir
@RajendraPrasad-hi5on
@RajendraPrasad-hi5on 6 жыл бұрын
Diabetes reduced after i started having Coconut oil every night. It is under control. Great veeramachaneni ramakrishna garu. You are awesome sir. After long time, my sugar levels are came down to around 100.
@vijaykumarthamanam1554
@vijaykumarthamanam1554 5 жыл бұрын
Great discovery in the medical history .hatsoff vrk garu.
@phalgunachinni5652
@phalgunachinni5652 4 жыл бұрын
We have to wait for the result. All of sudden nothing is going to happen.
@anilrajkolavathini5375
@anilrajkolavathini5375 6 жыл бұрын
How many hours of lectures doctors spend in their M.B.B.S course? Can you please tell madam.....How can you deny what 100s of people are testifying? You can never prove VRK wrong.
@udaykumarilluri7179
@udaykumarilluri7179 6 жыл бұрын
Vrk gar great tq sir
@manjulareddy8100
@manjulareddy8100 6 жыл бұрын
Ee doctors chala vekiliga pravartistunnaru. Aa lady problem chala spastamga telustunnadi.; ame vrk gariki Peru vastunnadi ani, Tana practice potundani, aa doctor gurinchi andariki telicinade kada ,aayana pationts ni, nilabetti vupanyasalu istadu. Aayanaku ayane goppavaru ani antunnaru. Patients ku time ku dorakaru. Vere vaallanu vimarshinche mundu tanapani taanu sarigga cheyalo.
@krishnamurthypeddabeera144
@krishnamurthypeddabeera144 5 жыл бұрын
దొంగ డాక్టర్స్ వాళ్ళ వెకిలి నవ్వులు
@mandalojuanil5456
@mandalojuanil5456 3 жыл бұрын
🤣🤣🤣
@Bojja9556
@Bojja9556 5 жыл бұрын
VRK ur great sir
@viasalakshikanummilli7882
@viasalakshikanummilli7882 6 жыл бұрын
Time has come, everyone has a right to decide about their health, no doubt the course we do, certificates we get, there's old saying, old patient is better than New doctor, we need to look down on any kind of method or medicine, For eg I went through weeks of physio to get relief from neck pain, but in Rajasthan a native specialist with out any luxury or certificate, only charge for the massage oil which he packs n give just found knot in my neck and fixed in seconds, with his experienced fingers, told me not to eat rice, exactly VRK sir also advising the same
@kandalamudayasankar4932
@kandalamudayasankar4932 6 жыл бұрын
Now every doctor in the world has been following my treatment since 8 years for infantile colic treatment ( 3 months colic) since my treatment stood.first in the world. Like this this diet should undergo scientific study with proof.then only doctors & public can follow in the world Dr k udaya sankar
@raovk6873
@raovk6873 6 жыл бұрын
Donga doctors kusalu Kadili potai, veella shutters down in next 1 year
@saratbindu
@saratbindu 6 жыл бұрын
veedi paade veedi pachabadhalu i got excellent results through vrk diet im very happy i appreciate his hard work regarding his diet plan Go a Head VRK
@durmutlalaanjaiah2755
@durmutlalaanjaiah2755 6 жыл бұрын
Doctor lanu idhdharini cheppulatho kottandi... wastefellows idhdharu doctors.. vaallanu thannandi
@Sheyanhbabu
@Sheyanhbabu 6 жыл бұрын
Ramakrishna garu 👌👌
@vadlavenkat5583
@vadlavenkat5583 6 жыл бұрын
Not only certificate,,,,, Experience is knowledge,,, Few Doctors are commercial They r wrote only medicine,,they r not tell food habits , life style Because 💰 money money
@kandalamudayasankar4932
@kandalamudayasankar4932 6 жыл бұрын
Vadla Venkat vrk has only 9 months experience . His diet is copied & gathered from.intenet data & it is Telugu ketogenic diet.it has no scientific proof. This diet has no effect on complications of diabetes. There is no medical knowledge.how can a common man explain diet to public & in long run people may end in complications of this diet. Let us wait & see. Dr k udaya sankar contributor to 100 international medical text books in the world & with 2 LIMCA records & 5 world records. Dr k udaya sankar
@bangaorenew6987
@bangaorenew6987 6 жыл бұрын
me doctors evvaru sugar thaginchaleddu epadivaru, VRK Diet is practical
@VENKATSHATHAYOGA
@VENKATSHATHAYOGA 6 жыл бұрын
VEERAMACHANENI DIET AWESOME AND FULLY SCIENTIFIC, UNFORTUNATELY DOCTORS DO NOT HAVE MUCH KNOWLEDGE TO ANALYZE THIS.
@mahenderrao4413
@mahenderrao4413 6 жыл бұрын
book knoledge కి practically knowledge కీ చాలా తేడా ఉంటది మేడం వీరమచినేని డైట్ ప్రాక్టీకల్ కి సంబంధించినది
@kandalamudayasankar4932
@kandalamudayasankar4932 6 жыл бұрын
Mahender Rao vrk ku one year experience kooda ledhu. Evvari meedha scientific research clinical study cheyyaledhu. Patients bood reports paniki raavu. Study statistical study cheyyaali. Long run lo thelchaali. Dr.k.udaya sankar 2 limca book of records holder 1997,2007 & 5 world books of records holder 2013,2014,2015,2016 &2017 & third limca book of records is coming soon 2019.
@jillellamudivenu1196
@jillellamudivenu1196 6 жыл бұрын
Vrk was the number one hero of ap
@manomanohar8496
@manomanohar8496 2 жыл бұрын
మీరు డాక్టర్లుకద అదే డైట్ మిరుఏ౦దుకుచెపలేదు మెడ౦
@ylpathiservoylpathiservo
@ylpathiservoylpathiservo 5 жыл бұрын
మీ ప్రాక్టీకల్స్ ఎందుకూ పనికి రాలేదు కదూ. మరి మీరు vrk డైట్ ఎందుకు ప్రయత్నించరు ?
@vijjeshkhannakasi786
@vijjeshkhannakasi786 5 жыл бұрын
మరి అందరు ఒకే రకమైన అన్నం ఎందుకు తింటున్నారు.
@ylpathiservoylpathiservo
@ylpathiservoylpathiservo 5 жыл бұрын
పనికిరాని సర్టిఫికెట్స్ ఎందుకూ పనికి రావు.
@vijjeshkhannakasi786
@vijjeshkhannakasi786 5 жыл бұрын
డాక్టర్ సుజాత గారు మీరు ముందుగా మాట్లాడటం నేర్చుకోండి
@bhartig5998
@bhartig5998 6 жыл бұрын
Veramachineni garu chepandi doctors ki ardham kavatam leda. Telisi natistunnara
@vijaykumarthamanam1554
@vijaykumarthamanam1554 5 жыл бұрын
Great discovery in the medical history. Hats off vrk.
@susmithavutturi
@susmithavutturi Жыл бұрын
Medam garu super amma garu you are greet
@swethashankar7520
@swethashankar7520 5 жыл бұрын
Using popular doctors names and attacking the same doctors, wow what a cunning fellow there is a lot to learn from him, we will counter him in bellary on 25 th January 2019
@gjcgollaprolu4570
@gjcgollaprolu4570 5 жыл бұрын
Veeramachineni is not a doctor to promote this type of diet to the public.
@ajay-tm3br
@ajay-tm3br 6 жыл бұрын
Osey pp nutrition vini yeduvu
@susmithavutturi
@susmithavutturi Жыл бұрын
Sujatha garu great amma garu
@rvenkathram4147
@rvenkathram4147 6 жыл бұрын
Rsmakrishna dait super
@ravitejak8445
@ravitejak8445 6 жыл бұрын
Limit intake of following items(idli,dosa,white rice,potato chips,refined oils,sweets,fast foods,cool drinks,packaged drinks,snacks,sugar).
@unillness
@unillness 6 жыл бұрын
Please bring here honest and updated doctors like Dr. B. M. Hegde , Dr. P. V. Satyanarayana etc
@ajay-tm3br
@ajay-tm3br 6 жыл бұрын
Doctor gaaru yedava lekha navvythunnadu lol
@srisreerangam2367
@srisreerangam2367 6 жыл бұрын
so how you are giving same tablets and injuctions for all persons
@msrao7010
@msrao7010 6 жыл бұрын
We need further research with open mind.As far as control of Diabetes is concerned in this diet we are removing carbohydrate from food Naturally the sugar levels will fall.A good protein replacement of carbohydrate is recommended by all doctors for diabetis As far as the weight is concerned it decreased because fat forms a covering on food absorbative area so neither much carbohydrate,protein or fat is absorbed.As more fluids are advised it washes the intestines leading to less absorption ,more urination and weight loss.Now the protein and fat together in the body gives energy.it is believed that metabolided glucose is essential to burn fat .in future.if we completely stop carbohydrate the fat metabolism also may not be in the right directionl.thus in the short time though we achieve loss of weight and control of Diabetes,long term consequences may be detrimental.it needs a deep study.At the same time the.v.m suggests that this is not to be practised in D.M 1 where insulin is deficient.if the argument is correction only fat and protein diets must be more beneficial to those people without any insulin secretion in their body.This also needs a bold trial and analysis. More doctors opinions are requested with analysis.and experiments.
@jayalakshmireddy188
@jayalakshmireddy188 6 жыл бұрын
Pove. Donga. Moham .Dana . Me. Doctors. Andaru. Dongalu. Dabulu. Kosam. Manshulu. Champutunaru vedavalara
@Subbu-op4to
@Subbu-op4to 5 жыл бұрын
Hello medam dieting chestunnapuddu Body doll aete amcheyyalo kudaa chepparu medam video motham chudani vallu mi dhaggaraku vastaru Vilaite support cheyandii leka pote musukuni kurchomdiiii Ma family motham sugar,BP motham taggindhiii very pappa doctor
@venkatkadiyam6104
@venkatkadiyam6104 6 жыл бұрын
Hospital ki vatche patients thaggutharemo ani, veella badha, elantivallu unte mana samajam bagupadanivaru
@37srinivas
@37srinivas 6 жыл бұрын
ఈ డాక్టర్ లకు సంపాదన కుళ్ళు
@bangaorenew6987
@bangaorenew6987 6 жыл бұрын
me education guidelines are wrong , go though dr pv Santayana gari lectures
@FOODFATANDFITNESS
@FOODFATANDFITNESS 5 жыл бұрын
Fat diet is proven diet. We can follow without any hesitation. I personally lost 14kgs and very healthy during and after VRK's diet. Do not listen to those who talk against VRK.
@suneelrajendra1771
@suneelrajendra1771 6 жыл бұрын
Madam gaariki vetakaram yekkuve. Pls do good to public being doctors and stop weeping abt vrk's fame
@ramkadiyala6026
@ramkadiyala6026 6 жыл бұрын
Well said
@bharathvasi1249
@bharathvasi1249 5 жыл бұрын
This program is one and half years ago, what VRK is saying is still correct, he followed Dr. Jason Fung a nephrologist in Toronto, which I followed and Dr Fung's research cured millions of people in USA and Canada and other countries. I followed Dr. Fung and now I am thinking VRK diet is even better, all VRK did was to copy Dr. Jason Fung but he took incharge with confidence, witch these smiling doctors have none, doctors all over the world kept telling people that diabetes is incurable decease, these foolish guideline controlled people need to understand things have changed because of information age, these days, anyone can learn how anatomy works, its not hard to analyse and understand, practicing 30, 40 years means nothing if you are under a spell. millions of people have cured the decease or a symptom because of LCHF and fasting.
@venkateswararaokondapalli2683
@venkateswararaokondapalli2683 6 жыл бұрын
Courses batti patti janaalni champaavu madam. Mee paapaalaku meeku vuri siksha veyyaali
@srisreerangam2367
@srisreerangam2367 6 жыл бұрын
useless fellows you are not accepting indian tredition you are only only focus on earning how to money in different wrong ways
@gopinath6339
@gopinath6339 6 жыл бұрын
Okaru bagupaduthunna padimandini bagu chesthunna elantivallu thayaraipotharu .vrk sir evanni Meeru pattinchukokandi moruguthunnai anukondi
@janardhanareddy9384
@janardhanareddy9384 6 жыл бұрын
Public is following vrk diet like sheep, without knowing the side effects of that diet(it can happen in 2 to 4 years). You can't gain the results without any hardwork.if you want reduce weight or control diabetes,you should follow a healthy diet and exercise. Diet should be contain carbs, protein and healthy fats. Don't look for short cuts. Vrk diet is almost identical to keto diet. Keto diet is not new. In western countries it was well known. Usually body builders, actors and models follow this diet for a month or two(not more than that) to lose weight very quickly. Once you stop this diet you will gain your lost weight very rapidly. You can't maintain this for too long. If you maintain this diet for long period your liver and kidneys functioning will be under severe threat. So don't follow this vrk diet blindly.
@Sricvv
@Sricvv 6 жыл бұрын
orey doctor vrk em cheppedo kuda telusukokunda ela tappu antunnav nikevadra doctor certified chesindi. manam denigurinchaina vadinchalante vishayam telusukovali kada ra buddi leni gadida.pai pechu ayana cheppindi telusuko avasaram kuda ledantava pasinayala
@spandanasweet9508
@spandanasweet9508 6 жыл бұрын
N srinivasulu idiot, don't you have common sense? ??what rubbish you are talking to a doctor? ??just mind your tongue
@Sricvv
@Sricvv 6 жыл бұрын
telugu yedavara bochuga nenu doctor ne ayite enti. doctor ante bhagavantudu money tho vyparam chesevadela doctor avutada bond James. vaidyo narayana harihi.
@Sricvv
@Sricvv 6 жыл бұрын
certificate vunte doctor avutada. prajalu lakhs lo anubhuti anubhavinchi cheptunte videnti nenasalu mi video ne chudaledu antavasaram kuda ledantadu. exam rayalante prepare avali fool buff
@Sricvv
@Sricvv 6 жыл бұрын
common sence ante yeduti vadini blame cheyada.nitiga vundevadine respect evali.vadu doctor ayina actor ayina.nv pilla matala chestalu manukomma bujja
@msrao7010
@msrao7010 6 жыл бұрын
Srinivasulu N sir your uncultured comment is reprehensible.At one day we are to go into doctors hands only where they apply the science taught to them and save us.At that time veeramachneni can not bring protein and fat to save us.Let us be tolerant and accept different views.Let us respect all which many of our Telugu people are lacking.
@ekambaramchengalrayan654
@ekambaramchengalrayan654 6 жыл бұрын
Eela diet follow kavadamto, kaale teeseyaalane ane condition loni maa maava eeroju happy gaa nadustunnaadu. So my family happy with this diets
@mahi98666
@mahi98666 6 жыл бұрын
Dr, first see the videos of vrk
@swethashankar7520
@swethashankar7520 5 жыл бұрын
Barking mad dog with out reason and logic this is what happens when media entertains stupids like veeramachineni, one should respect qualified professionals or else it is loss to society .
@sulakenagabhushan9633
@sulakenagabhushan9633 6 жыл бұрын
Do these doctors have guts to question Dr pv sathynarayana
@soumyareddy3569
@soumyareddy3569 6 жыл бұрын
finel ga dacor vrk careke ani telchadu
@ravitejak8445
@ravitejak8445 6 жыл бұрын
VRK is hundred percent valid i reduced weight without any side effects
@bilvanag5760
@bilvanag5760 6 жыл бұрын
డాక్టర్స్ పెద్ద డబ్బు బ్రోకర్లు
@malapatisrinivasarao7991
@malapatisrinivasarao7991 3 жыл бұрын
yes
@tvrao9448
@tvrao9448 6 жыл бұрын
Edo padda jangeelaga undhi nevu appudaina prajalaku ami achincha kunda sava chasinda .pakkana unna doctor kuda adavalaka navvu tunnadu vadu kadupu manta vellu ku baga undhi ani valla matala lonay ardhamaitunnadhi
@sulakenagabhushan9633
@sulakenagabhushan9633 6 жыл бұрын
Not all fools Mr doctor
@vijaysai59
@vijaysai59 6 жыл бұрын
Body lo mechanism chepu dr veeru
@venkateswarreddy1969
@venkateswarreddy1969 4 жыл бұрын
Ore pichaguntla doctor ga Ramakrishna gaaru cheppina diet 100% correct
@sulakenagabhushan9633
@sulakenagabhushan9633 6 жыл бұрын
My sugar levels have come down , this people doesn't explain
@durmutlalaanjaiah2755
@durmutlalaanjaiah2755 6 жыл бұрын
Nee ignorance aapu. Neeku subject thakkuva Sollu yekkuva
@rajusn7307
@rajusn7307 5 жыл бұрын
Vrk garu super
@37srinivas
@37srinivas 6 жыл бұрын
మాత్రలు లేకుండా షుగర్ తగ్గించగలవా మాడం
@kandalamudayasankar4932
@kandalamudayasankar4932 6 жыл бұрын
srinivas ganapathi enno diets market Loki vasthunnaayi.ketogenic diet , GM diet , machilipatnam diet, cabbage soup, pale diets doctors chebithunnaaru. Vrk doctor kaadhu.vaalladhi scientific study chesaaka praachuryam Loki vasthundhi. Ee diet club iCal study leka pothe kaala garbhamlo kalisi pothundhi. Dr k. Dr k udaya sankar 2 LIMCA BOOK of records holder 1997 , 2007 & 8 world books of records holder 2006, 2013,2014,2015,2016 2017 & 2018 & contributor to more than 100 international he t books in the world
@lakshmiprasad6169
@lakshmiprasad6169 6 жыл бұрын
Medom neeku income poindani bada nee amma
@rajasekharbabu2437
@rajasekharbabu2437 4 жыл бұрын
VEERAMACHINENI IS LIKE TO DUBBING CINIMA PRODUCÈR. THESE PROCEDURE IMPLIMENTATION AT AMERICA & ENGLAND POLICE& ARMY & PUBLIC.HE IS OBSERVED AND STOLEN THAT POLICY. HE IS GO TO JUDICIAL CUSTADY AS EARLY AS POSIBLE. STOP THESE WASTE DICUS.
@ajayakumarrayala7503
@ajayakumarrayala7503 5 жыл бұрын
పుకిడి పురాణం అన్నారు కదా ఆ రోజుల్లో కష్టానికి ఇష్ట పడేవారు ఈ రోజు పరిస్థితి ఏమిటి
@govindvizag8932
@govindvizag8932 5 жыл бұрын
Dr.bhusan sir.100 % your are right.
@kamalnathch2578
@kamalnathch2578 5 жыл бұрын
Doctor chadhavataki 6 years paduthundhi Vallani vrk waste antunnadau Brammamum garu eppudo chepparu yadhavalaki padhavulu ani idhi chusaka correct ani thelisindhi naku
@kausik1139
@kausik1139 6 жыл бұрын
REMEMBER YOUR GRANDPARENTS DIED OF DIABETES IN PAST THE INCIDENCE IS 30-40%IN INDIA EXPLOSIVE EPIDEMIC.I AM A PHYSICIAN IN USA AND THERE IS DM IN MY FAMILY AND CONSTANT RESEARCH BEING DONE.IT IS WRONG TO SAY DOCTORS ARE DOING AMPUTATIONS FOR MONEY MEDICINE DEVELOPED FOR HUMANITY
@brfunfacts9769
@brfunfacts9769 6 жыл бұрын
Allopathy = greed
@gopivarmagarapati1979
@gopivarmagarapati1979 5 жыл бұрын
1year నుంచి తెగ ఊదర కొడుతున్నాడు ఈ VRK, మధుమేహం లేకుండా చేస్తా అని.... ఈ వీడియో వచ్చి 1.5 year కావస్తోంది ఎంత మందికి తగ్గించావో వాళ్ళ వివరాలు కొంచెం చెప్పు నాయన..... Dr భూషణం అల్లాడించాడు లాజిక్ తో .... వందలు,లక్షలు,కోట్లు అని కబుర్లు తప్పితే విషయం లేదు నీ వాదనలో..... నీ BMI చెప్పు వీరుడా ముందు..... నీ బాన పొట్ట నీ డబుల్ చిన్ తగ్గించుకో జనాలకి తరవాత తగ్గిద్దువుగాని....
@brfunfacts9769
@brfunfacts9769 6 жыл бұрын
Time has come for end of allopathy
@pathigst4505
@pathigst4505 5 жыл бұрын
మీ ఇద్దరి అంత ఇగోయిస్ట్ డాక్టర్లని ఎక్కడా చూడలేదు... విషయానికి సమాధానం లేక సర్టిఫికెట్ గుర్తొచ్చిందా... నిజంగా వీరమాచినేని గారి దగ్గర విషయం , చిత్తశుద్ధి లేకపోతే మీ ఇద్దరూ అసలు ఇక్కడ వరకూ వచ్చి ఉండే వాళ్ళే కాదు... డబ్బులు దోపిడీ అటుంచండి... మీ ఇద్దరి శరీరాలు చూసుకోండి... మళ్ళీ dietician అంట పేరుకి... 🙏🙏🙏
@phalgunachinni5652
@phalgunachinni5652 4 жыл бұрын
Nee concept . Programme. Jabardast programme closed sir.
@pathigst4505
@pathigst4505 5 жыл бұрын
చదవకుండానే విషయం పై వాగుతున్నావు అంటే ద్వేషం, చేతకానితనం పతాక స్థాయిలో ఉందని అర్ధం అవుతుంది...
@kandalamudayasankar4932
@kandalamudayasankar4932 6 жыл бұрын
Now one Philippine doctor 90 years old found new treatment for diabetes prepared in 5 minutes in home Dr k udaya sankar 2 LIMCA BOOK of records holder & 5 world books of records.
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,9 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 81 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 43 МЛН
Babu Gogineni counters Veeramachineni's weight loss formula - TV9
7:35
TV9 Telugu Live
Рет қаралды 1,9 МЛН
Why INDIAN DIET Leads To DIABETES | Dostcast w/ Sangeetha Aiyer
2:16:47
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,9 МЛН