How to Break Sugar Addiction | Reduces Weight | Happy Ugadi | Telugu New Year | Dr.Ravikanth Kongara

  Рет қаралды 122,453

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

How to Break Sugar Addiction | Reduces Weight | Happy Ugadi | Telugu New Year | Dr.Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
how to break sugar addiction,sugar addiction,how to quit sugar,how to stop eating sugar,sugar cravings,how to stop sugar cravings,break sugar addiction,stop sugar cravings,how to beat sugar addiction,sugar detox,how to break a sugar addiction,how to quit sugar addiction,stop eating sugar,weight loss tip,weight loss tips,best weight loss tips,weight loss tips for beginners,how to lose weight,natural weight loss tips,how to lose weight fast,lose weight fast,nutrition,belly fat,weight loss diet,weight loss journey,weight loss motivation,fat burning tips,happy ugadi,happy ugadi whatsapp status,happy ugadi status,happy ugadi images,ugadi wishes in telugu,
#sweets #weightloss #happyugadi #sugar #telugunewyear #drravihospital #drravikanthkongara

Пікірлер: 840
@dinesharchana2617
@dinesharchana2617 Жыл бұрын
Hi sir yalavunaru మిమ్మల్ని చూసి చాలా రోజులైంది హ్యాపీ ఉగాది డాక్టర్ గారు మీరు నా హీరో sir fan's అందరూ ఒక లైక్ చెయ్యండి ♥️♥️🤗🤗🥰🥰
@lathavennam7566
@lathavennam7566 Жыл бұрын
మీ నవ్వు ని చాలా మిస్స్ అయ్యాము ఇన్నిరోజులు...
@pagidirajeswari9661
@pagidirajeswari9661 Жыл бұрын
హలో రవి గారు నమస్కారం🙏 ఇన్ని రోజులు మీ వీడియోస్ రాకపోతే నాకే రావట్లేదేమో అనుకున్నాను చాలా సార్లు చెక్ చేసుకున్నాను కానీ ఎందుకు రావట్లేదు అర్థం కాలేదు ప్రతి రోజు వచ్చే డాక్టర్ గారు ఎక్కడ కనపడటం లేదు అనుకున్నాను నా ఫోన్ లో ఏమైనా మిస్టేక్స్ జరిగిందేమో అని చాలా బాధపడ్డాను కానీ ఈ రోజు తెలిసింది ఇన్ని రోజులు మీరు వీడియోస్ చెయ్యలేదు అని ఈరోజు మాత్రం మిమ్మల్ని చూడగానే చాలా హ్యాపీగా ఉంది తమ్ముడు😊😊
@savaaninaresh3473
@savaaninaresh3473 Жыл бұрын
గురువు గారు నేను ప్రెజెంట్ 85 ఉన్నాను చాలా రోజుల నుండి అనుకుంటున్నా తగ్గాలి తగ్గాలి అని దానికోసం ప్రోపర్ డైట్ గురుంచి ఒక వీడియో చేయండి నాకోసం అని కాదు బరువు ఉన్న వారీ అందరికీ ఉపయోగపడుతుంది.. అందులో ఎండాకాలం వచ్చేసింది వేడి చేయకుండా ఏ ఏ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి అవి కూడా వివరించగలరు ఇట్లు తమ విధేయుడు నరేష్
@mamathagurram3445
@mamathagurram3445 Жыл бұрын
వసంత కాలంలో కోకిల పలికినట్లు గా మళ్ళీ మి మాటలు వింటుంటే మా హృదయం లో గుడిగంటలు మ్రోగునట్లు గా అనిపించింది డాక్టర్ బాబు గారు.. కొత్త సంవత్సరం లో మళ్లీ మి వీడియో లు మెదలు పెట్టినందుకు మీకు మన యూట్యూబ్ ఛానెల్ కి ధన్యవాదలు ..🙏👍🥳
@satyaveni1983
@satyaveni1983 Жыл бұрын
డాక్టర్ బాబు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు మీ వీడియో వచ్చేసరికి చాలా సంతోషం అనిపించింది
@attotasudha3325
@attotasudha3325 Жыл бұрын
మాదేవుడు మీరేనయ్య మాకోసం వచ్చారయ్య❤❤❤
@ysgaming9932
@ysgaming9932 Жыл бұрын
డాక్టర్ గారికి🙏 శ్రీ శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
@harikarayapati7342
@harikarayapati7342 Жыл бұрын
Me too
@vardhani.91
@vardhani.91 Жыл бұрын
రవి కాంత్ గారు నమస్తే మీకు కూడా శోభకృతు నామ సంవత్సర శుభాకాంక్షలు మీ వీడియోస్ అన్ని నిన్ను చూస్తూ ఉంటాను చాలా చక్కగా విశ్లేషిస్తారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా మీరు ఉండాలి మీలాంటి డాక్టర్స్ పేద ప్రజలకు ఎంతో అవసరం మీరు మీ వృత్తి నీ ధర్మమార్గంలో చేస్తున్నారు ఈ రోజుల్లో ఏదైనా నొప్పి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళకు వచ్చిన జబ్బు సమస్య మర్చిపోయి ఎన్ని టెస్టులు రాస్తారో అన్న భయంతోనే తప్పని పరిస్థితులలో వెళ్ళవలసి వస్తుంది 🙏 మీలాంటి మహాత్ములు నూటికో కోటికో వుంటారు మీరు పేషెంట్ను పలకరించే విధానంతోనే సగం రోగం నయమవుతుంది అనిపిస్తుంది మీరు చేస్తున్న ప్రతి వీడియో నేను చూస్తూ ఉంటాను 🙏🙏🙏🙏🙏
@radharao890
@radharao890 Жыл бұрын
మీరు చెప్పినది అక్షరాలా నిజం. ఇంటిలో చేసినవి మాత్రమే తింటే ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్లే .
@suryaprakasaraodamarla1148
@suryaprakasaraodamarla1148 Жыл бұрын
"అతి సర్వత్ర వర్జయేత్. " "మితాహరము అమిత బలం" అనుకొంటే ఏదైనా సాదించగలము. మంచిగా ఉండాలి, అదే మనకు బలాన్నిస్తుంది. ధన్యవాదాలు.
@pushpalathapushpa6925
@pushpalathapushpa6925 Жыл бұрын
మీ నవ్వు కి ఓ పెద్ద నమస్కారం అండి బాబు...🙏
@jinkssharath7516
@jinkssharath7516 Жыл бұрын
మీరు వివరించే విధానం కు ధన్యవాదాలు సర్ మీకు మిములను కన్న మీ తల్లిదండ్రులకు ఉగాది శుభాకాంక్షలు
@rajanimunnangi3604
@rajanimunnangi3604 Жыл бұрын
Happy Ugadi sir⚘⚘
@nsrreddys9686
@nsrreddys9686 Жыл бұрын
@@rajanimunnangi3604 hiiii gd mrng plz reply Rajani
@jesuschannel9078
@jesuschannel9078 Жыл бұрын
సార్ నాకు చాలా ఇష్టం సార్ స్వీట్ అంటే మానాలంటే చాలా కష్టంగా ఉంది
@sirisameeluvlogs1751
@sirisameeluvlogs1751 Жыл бұрын
ఉగాది శుభాకాంక్షలు సర్... మీ వీడియోస్ రాకపోయేసరికి ఆలోచన లో పడ్డాం...మీరు వృత్తి రీత్యా బిజీ గా ఉన్నరేమో అనుకొన్నాము... ఇప్పుడు మా అందరికి సంతోషంగా ఉంది సర్..
@vijayasree2952
@vijayasree2952 Жыл бұрын
డాక్టర్ గారు మీ వీడియోస్ కోసం ఎదురుచూస్తూఉంటాము. చాలా భాధగా అనిపించింది మీ వీడియోస్ రాకపోతే. ఈ రోజు చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదములు 🙏🙏🙏
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 Жыл бұрын
డాక్టర్ గారు మీకు ముందు గా కొంచెం ఆలశ్యం గా ఉగాది శుభాకాంక్షలు మీరు మీ వృత్తి లో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మరీ మరీ కోరుతున్నాము చిరంజీవ
@stulasi1673
@stulasi1673 Жыл бұрын
ఎన్ని రోజులైంది డాక్టర్ బాబు నన్ను చేసింది ఇప్పుడైనా వీడియో చేశారు చాలా థాంక్స్ సార్ మీ ఆరోగ్యం జాగ్రత్త డాక్టర్ బాబు 🙏🙏🙏🙏🙏
@sbm9063
@sbm9063 Жыл бұрын
శోభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు Doctor గారు 🙏🙏🙏💐💐💐
@padmag9650
@padmag9650 Жыл бұрын
హలో డాక్టర్ గారు ఎలా ఉన్నారు చాలా రోజుల నుండి మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాము మీ ఆరోగ్యం జాగ్రత్త మీరు బాగుంటే మేము కూడా బాగుoటం ❤
@rammohanrao4374
@rammohanrao4374 Жыл бұрын
సార్ మీ నిర్ణయం లో మీరు 3 నెలల్లో పొందిన అనుభూతి మాతో చెప్పి ఆ ఆనందం పంచుకోవటం చాలా చాలా సంతోషం గా వుంది. ఒకరికి చెప్పటం కన్నా చేసి చూపించటం లో గొప్పతనం, ఆనందం దేనిలో ఉంది చెప్పండి. మీవంటి వారు ఇప్పుడు చెబితే ఎందుకు అనుసరించరు. మాతో చెప్పి ఎంత ఆనందం పొందరో మీరు చెప్పలేం. ట్రక్.
@Reddy1379
@Reddy1379 Жыл бұрын
డాక్టర్ గారికి నమస్కారం 🙏 మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృతు నామ సంవత్సర శుభాకాంక్షలు 🎉
@ratnakumari9872
@ratnakumari9872 Жыл бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాభినందనలు డాక్టర్.💐
@varalakshmivelisetty7649
@varalakshmivelisetty7649 Жыл бұрын
🙏Dr Ravikanth garu. మీ వీడియో వింటున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అది ఏమంటే 🌞 Alcoholic persons కూడా ఇలాంటి Decision తీసుకుంటే బాగుండేది అనిపించింది కాస్త ప్రజల్లో ఎటువంటి food తినాలని ఆలోచిస్తున్నారు కానీ ఏది తీసుకోకూడదో ఆలోచించడం లేదు ధన్యవాదాలు ఆర్యా 🙏
@shareefshoukatali2281
@shareefshoukatali2281 Жыл бұрын
శోభకృత నామ సంవత్సరం అంతా మీకు శోభాయమానంగా ఉండాలని కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🙏🙏
@sudhakararaobollepalli8201
@sudhakararaobollepalli8201 Жыл бұрын
Namaste Doctor garu, how can a doctor be so transparent, open minded, so cool, very casual, sooo inspiring, really proud of you sir. Your parents are are blessed to be gifted by God with such a wonderful human being, thanks a ton for addressing simple to complex issues to this extended family through your videos. Many miles to go before we sleep..... Looking forward to many more priceless videos from you🙏
@alimelumahalakshmiguntur5004
@alimelumahalakshmiguntur5004 Жыл бұрын
నమస్కారములు....ఒక మంచి విషయాన్ని..ఒక ఆచరణీయమైన సందేశాన్ని..చాలా మనసుకు హత్తుకునేలా చెప్పారు...విల్ పవర్ కు మించిన శక్తిలేదు... చాలా సంతోషం...తప్పకుండా ఆచరిస్తాము.💐💐🙏🏻😊
@sreelakshmi1196
@sreelakshmi1196 Жыл бұрын
😊Miku kuda UGADI subhakankshalu sir, Inka mi Profession vishayaniki vaste miru eppudu elanti Surgeries chesina miru 1000% effort pedatharu, inka better ga ela cheddama ani impliment chestune vuntaru, naku ardamainantha varaku miru sincere doctor, miru cheyyalsindi miru chesaru kada sir, inka adi devudi paina bharam veyyandi. Miru feel avvakandi, mental ga disturb avvakandi sir. Mi tappu ledu kada. Be Happy sir, miru chese videos kosam, mi smile kosam chala mandi fans wait chestu vuntaru. Sooo, Smile Pleeeease😊😊😊
@adityasahasra4986
@adityasahasra4986 Жыл бұрын
hi sir,how r u,meru bagunte maku anthe chalu meru bagundali...
@nagamanireddychannel
@nagamanireddychannel Жыл бұрын
ఎంత బిజీగా వున్నా మీ vedio లు రోజుకొకటైన చూస్తువుంటాను. మీకు telugu నూతన సంవత్సర శుభాకాంక్షలు.
@durgach134
@durgach134 Жыл бұрын
Mi videos kosam eduru chusthunanu sir
@mdkhajabasheerddin3354
@mdkhajabasheerddin3354 Жыл бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శభాకాంక్షలు సార్
@lakshmisurekha6686
@lakshmisurekha6686 Жыл бұрын
ఉగాది శుభాాంక్షలు డాక్టర్ గారు...ధన్యవాదాలు మాతో ఈ విషయం పంచుకున్నందుకు..
@kalagotlakhasim0264
@kalagotlakhasim0264 Жыл бұрын
Sir Mee video notification చూడగానే ప్రాణం లేచోచ్చిoది. Tq soo much sir🙏🙏🙏
@sudhap7229
@sudhap7229 Жыл бұрын
మనసు లోని మాట చెప్పారు మీ వీడియో లు రావటం లేదు ఏమిటి అని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియో చూసాక అర్థం అయింది మీకు ,మీ ఫ్యామిలీ కి శుభ కృత నామ శుభా కాంక్షలు
@anjaniputraphotography8132
@anjaniputraphotography8132 Жыл бұрын
మీకు కూడ Happy ఉగాది సార్ 🎉🤝
@hariprasadjuluru5636
@hariprasadjuluru5636 Жыл бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభా కాంక్షలు
@sunithakoripilli1853
@sunithakoripilli1853 Жыл бұрын
ఉగాది శుభకాంక్షలు సార్❤
@srivanithota287
@srivanithota287 Жыл бұрын
Happy ugadi...sir me videos chala bavuntai sir basic ga nenu believe cheyadaneke chala think chesthanu..mere.. chala convinced untai sir..okasarina vijayawada vachhe memaalane meet avvalanunde sir.
@dharmaraoakella7225
@dharmaraoakella7225 Жыл бұрын
Being a doctor no body can suggest you to follow certain precautions as you are well aware of the fact that it is only mind-set nothing else. I admire your decession and I pray God for you to keep good health not for the sake of you but also for your patients. Wish you happy and good health forever. Thank you doctor
@sailajagujavarthi357
@sailajagujavarthi357 Жыл бұрын
Meeru sweet avoid chesaru, but sweet smile, sweet voice, smily face are not avoid sir, Thanku sir
@siyonulalitha8298
@siyonulalitha8298 Жыл бұрын
మీరు ఏది చెప్పినా వినాలనిపిస్తుంది మీ మాటల్లోనే దేవుడు ఏదో మ్యాజిక్ ఉంచాడు ఉపయోగపడే మెసేజ్ కూడ థాంక్యూ డాక్టర్
@arunamateti219
@arunamateti219 Жыл бұрын
Hello sir after long time,, nice to see you, శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు రవి గారు
@sivaparvati2043
@sivaparvati2043 Жыл бұрын
సార్ మీరు మాట్లాడుతుంటే వినాలని పిస్తుంది కానీ కొంచం లెంతెక్కువవు తుంది ఒకసారి చూసుకోండి happy ఉగాది
@prasannatripuraneni9522
@prasannatripuraneni9522 Жыл бұрын
Mee videos nenu miss chesnu anukoni Mee channel lo vetukutunnanu. Power pack video tho vacharu full happy 😁😀
@dancerreenu
@dancerreenu Жыл бұрын
Very nice sir ji but meru teskune care vale me patients survive itunaru ur great Doc sir ji ugadi Subhakankshalu 😊
@varalakshmieedara2214
@varalakshmieedara2214 Жыл бұрын
Sir me అమ్మగారు చాలా లక్కీ మీ వంటి మంచి కొడుకు ని కన్నందుకు మీ వీడియోలు ఈ మధ్యనే చూస్తున్నాను చాలా మిస్స్ అయ్యాను enni రోజులు సూపర్
@gowripriya1120
@gowripriya1120 Жыл бұрын
Hai sir bavunnara sir....complete family docter ante meere...me life partner chala beautiful ga vunnaru sir👌❤️🌹💐
@goplakrishna1189
@goplakrishna1189 Жыл бұрын
🙏హలోసార్ కులాసాగా వుండాలని మనసారా కోరుకుంటాను
@narrasudharani9561
@narrasudharani9561 Жыл бұрын
బాబూ చాలా సంతోషంగా ఉంది వీడియో పెట్టినందుకు మీరు మాపిల్లలకంటే చిన్న వారు అందుకే బిడ్డలాగా బాబూ అన్నాను నేను రెండు సార్లు మిమ్మల్ని కలిశాను. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండి మాకు వైద్యసేవలు అందించాలని మనస్పూర్తిగా ఆశీర్వదిస్తున్నాను బాబూ 🎉🎉
@vakulasushma4503
@vakulasushma4503 Жыл бұрын
Yes...we are addicted to your vedios... really feeling happy to see you after a break..
@vishnupriyabattini6479
@vishnupriyabattini6479 Жыл бұрын
Nice to see you sir,I thought by mistake I was unsubscribed your Chanel , that's why I didn't get notifications ,one day back I was searched like Dr Ravikant kongara latest videos 🤩 than I noticed I was addicted to your videos 😅 Happy Ugadi to you and your's family members 🎉✨💫
@nanigadu8465
@nanigadu8465 Жыл бұрын
Happy Ugadi to all of us our family❤❤❤
@ramakrishnarayabharam9636
@ramakrishnarayabharam9636 Жыл бұрын
డాక్టర్ గారికి, శోభ కృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
@veenapasham7852
@veenapasham7852 Жыл бұрын
Meeru inni rojulu kanapadaka pothe ammailu gabaraa paduthunnaru Doctor Garu, mee smile ki andaru fidaa
@tavvagopal2341
@tavvagopal2341 Жыл бұрын
నమస్తే డాక్టర్ గారు నేను కూడా నీ లాగానే మీరు చేసిన వీడియో చూసి కాఫీ టీ త్రాగటం మాని వేసినాను ఆదివారం రోజు మాత్రమే తాగాలి నిర్ణయించుకున్నారు ఆ విధంగా నేను ఇప్పటికీ ఐదు నెలల బట్టి చేస్తున్నాను మీ వీడియో నాకు ఇన్స్పిరేషన్
@MakkenaRajani
@MakkenaRajani Жыл бұрын
Sir meelu Ela cheptunte naaku navvu vastundi ma intlo chinnapillalu gurtuku vastunnaru😅 eandu kante chinna pillalu kuda Hort full ga cheptaru meeru alane openga and trough ga cheptunnaru🤝👍
@shobhadevi7351
@shobhadevi7351 Жыл бұрын
We are missing you sir ❤❤
@ramagiriswapna8278
@ramagiriswapna8278 Жыл бұрын
Happy ugadhi doctor gaaru..🙏🙏🙏...chala rojula taruvatha mimmalni chustunnamu sir...miss u a lot doctor gaaru...miru nindu nureyllu happy ga undalani korukutunamu doctor gaaru...👌👌👌👌🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
@sambasivabekkanti3984
@sambasivabekkanti3984 Жыл бұрын
Happy 🎉 Ugadi to our family doctor Kongara Ravi kanth brother🎉❤
@kalarajkoyyakalaraj7410
@kalarajkoyyakalaraj7410 Жыл бұрын
ఉగాది శుభకాంక్షలతో మా sir కి నమస్కారాలు 🙏🙏💐💐💐
@mekalanageshbabu1469
@mekalanageshbabu1469 Жыл бұрын
Meru chepindi meru acharistu ,maku cheptunaru, so you are great doctor, aduky maku family doctor ayru.
@krishnabegari7135
@krishnabegari7135 Жыл бұрын
HAPPY UGADI SIR....Happy to see u sir...
@palurusilpa7712
@palurusilpa7712 Жыл бұрын
Nijamgaane Dr.gaaru daily serial chudanu nenu Mee Videos Mathram Choosthune Vuntaaaaa
@manjulakancharana6893
@manjulakancharana6893 Жыл бұрын
Meeru cute ga unnru sir me smile so nice
@vishnupriyabattini6479
@vishnupriyabattini6479 Жыл бұрын
If we avoid foods what we like to satisfy our sweet tooth gives pleasure in brain by secreting dopamines , dopamines helps as a stress bursters ,if we avoid to eat completely our brain reminds to eat other alternative food what we eat usually to satisfy our food carving to manage stress ..I experience this during my intermittent fasting time ,later on our brain adopted newly taken resultions towards food intake...our willpower is more strong than our desires ..😊
@LASYAANISH
@LASYAANISH Жыл бұрын
100% correct
@sonymortha4121
@sonymortha4121 Жыл бұрын
Me nidara gurinchi vintunte naku chala happy ga vundhi endukante naku nidara patadu
@kalyanigangisetty7448
@kalyanigangisetty7448 Жыл бұрын
We miss you sir in all these days
@jyothidulapalli5232
@jyothidulapalli5232 Жыл бұрын
Hi sir happy Ugadi chala rojulu ayindi me videos so happy thank you so much sir 💐good night sir
@nallapuchathrapathi6176
@nallapuchathrapathi6176 Жыл бұрын
Amma doctor babu entha raksha sa amaddam me video lu daily seriouil ga chusthunnama super
@saakethsaaketh
@saakethsaaketh Жыл бұрын
Happy to see you again doctor garu
@yasodarabai4503
@yasodarabai4503 Жыл бұрын
Wish you happy Ugadi May God bless you and your family.
@sanagavarapusuneetha6336
@sanagavarapusuneetha6336 Жыл бұрын
Sir good morning meru chala manchivaru nijamga meru ma family doctor
@venkatalakshmi8377
@venkatalakshmi8377 Жыл бұрын
Doctor girl maku mi family members ke ugadi subhakankshalu 🙏🙏💐💐💐💐
@స్వప్నరెడ్డి
@స్వప్నరెడ్డి Жыл бұрын
నాకు కుడా స్వీట్స్ అంటే చాలా ఇష్టం shop లో కొన్నవి తినను పరమాన్నం బొబ్బట్లు శిరా ఎక్కువ తింట నేమో అనీ అమ్మవారికి నైవేద్యం పెట్టిన ది తినాలి వేరే తినను అనీ మొక్కుకున్నను ఇప్పుడు ఎక్కడ స్వీట్ చూసిన నా మనసు కు తినాలి అనిపీయధు
@g.ch.hemnalini3208
@g.ch.hemnalini3208 Жыл бұрын
Good to see you after many days dear Dr. Ravi garu. Understood your problem. Wish you and all your family members happy Ugadi. God bless you abundantly with good health peace happiness and long life, so that you be a blessing to many people through your videos and suggestions for keeping good health. Blessings.
@Prasanthivara
@Prasanthivara Жыл бұрын
ఉగాది శుభాకాంక్షలు రవి గారు. Happy to see you.
@Anu-gf8mh
@Anu-gf8mh Жыл бұрын
Dr gaaru intermittent fasting gurinchi videos chesthe baguntundi ela cheyali emanna side effects vuntaya cheppandi🙏
@cherukurinagamaninagamani1974
@cherukurinagamaninagamani1974 Жыл бұрын
Love you sir.miru yeppudu Happy ga undali❤
@krishnamurthy7373
@krishnamurthy7373 Жыл бұрын
ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ గారు 🙏🙏🙏🙏
@klvnlakshmi4958
@klvnlakshmi4958 Жыл бұрын
Dr garu meku vandanamulu Meru cheppe prati vishayam maku ardamayyela cheputaru Andari ki ento meelu chese me video lu choostunte Okkasari ayina mimmalini kalavali ani undi
@vprswamy1141
@vprswamy1141 Жыл бұрын
Correct ga chepparu sir entha istangaa vunna limitedga manamudali ok sir
@anjliramesh3531
@anjliramesh3531 Жыл бұрын
Happy sir video చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏
@brk.1974
@brk.1974 Жыл бұрын
🙏🙏🙏🙏చాల చాల వందనములు సార్.WISH YOU THE SAME SIR. 👏👏👏🏼👏👏
@akhil9943
@akhil9943 Жыл бұрын
Priya priya champodde Navvi navvi nannu muncha vaddey Ee song mee navvu ki perfect ga match avutaadhi Dr garu
@ashuitikirala9300
@ashuitikirala9300 Жыл бұрын
Meru cheppevi Anni chala informative ga unnaiii.
@varaprasadkumar2988
@varaprasadkumar2988 Жыл бұрын
telugu states lo mee lanti doctors chala chala avasaram so mee services ne enka chala areas ki vistharimpa cheyyandi chala mandi public ki konni hospitals lo correct treatment jaragatledu
@srivanibarli358
@srivanibarli358 Жыл бұрын
నమస్తే సర్ మిమ్మల్ని మళ్ళీ చూస్తుందుకు చాలా సంతోషం గా వుంది 🙏🙏🙏
@lalithaviravalli1658
@lalithaviravalli1658 Жыл бұрын
Swee sweet ga cheppi sweets yekkuva ga thinanakuda thakkuva thinundi ani Bhale chepparu Happy ugadi Tq
@anuradhaguntupalli4564
@anuradhaguntupalli4564 Жыл бұрын
Shobhakrith nama ugadi shubhakankshalu Dictor garu
@radhaanu5148
@radhaanu5148 Жыл бұрын
sir mee serial chala baguntadhi. big fan of uu sir🙏🙏
@mvmv1540
@mvmv1540 Жыл бұрын
700 klm nunnchi nennu chudaaalani ne pai unna abhimanam to vachaa sir I am full happy to. Me countar lo 500 op annaru i don't car but మీతో నేను అన్నాను సార్ మిమ్మలి ఛట్టానికి 500 కౌంట‌ర్‌లో క‌టించుకున్నారు అని .మీరు అవ‌నా అని వ‌డేలేసారు . Meru open amount return epichinte meeeru na manasulo oka range lo undevaru sir I desapoint
@starkbellioner2744
@starkbellioner2744 Жыл бұрын
Iam also sweet lover but mee video choosaka baaga thagginchaystanu sir tq
@suryakalepu
@suryakalepu Жыл бұрын
Wish you happy ugadhi sir u & ur family members.💐💐
@mraloneking9181
@mraloneking9181 Жыл бұрын
Sir meru naku Chella favarit sir
@panduranga5184
@panduranga5184 Жыл бұрын
నేను Vegetable banana ని boil చెసుకుని Morning breakfast (1pc or 1½ with palli chettiny) గా మరియు Lunch (with all curries) లొ (90 days) తిన్నాను నా Hb A1c 4.4 % గా వచ్చింది. Fasting 76% P. Prandial 90% గా వచ్చాయి
@sreedevidevulapalli5861
@sreedevidevulapalli5861 Жыл бұрын
Bangaram mi videos raka posariki naa cell problem anukonna hammaya vachindhi video tq you bangaram
@munagaladhanumjaya7221
@munagaladhanumjaya7221 Жыл бұрын
శుభ సాయంత్రం సార్ నేను 2 సా ర్లు out patiant అధిక మధుమేహం కోసం కన్సల్టెంట్ అయ్యను మీరు చెప్పిన dait control & tablets 100% amalu chesanu.గత ఆరు నెలల నుండీ full control ga undi HB a1c 9.5 nundi 7 ki vachndi E roju Mee hospital ki vachanu OP chala undi next week lo vastanu sir Mee X-ray Anandaraju garu nenu ESI hospital radiology department lo chesi retairment tisukunnamu Thanks sir your good treatment.
@Mrmandalorian2023
@Mrmandalorian2023 Жыл бұрын
Yes I stopped eating sweets, yesterday ate sabudana payasam one cup, with one spoon jaggery in it. I lost almost 10 pounds.
@HappynHoney
@HappynHoney Жыл бұрын
Doctorgaaru ami iyendhoo Videos pettadamledhu ani anukunnamu Daily chuseyvalamu Atlast pettaru kanuka CHALA HAPPY SIR....
@peesariposhetty6503
@peesariposhetty6503 Жыл бұрын
Sir Naku 6 months back health baleka pothe hospital velli test lu చేయించుకున్నాను sugar ఉంది అని చెప్పారు అలా ఒక 2months sugar tablets vadaanu తర్వాత tablets కావాలని మానేశాను మళ్లీ tablets వాడకుండా sugar test pre lunch& post luch test చేయించాను. Fasting 78& post luch 103 వచ్చింది మళ్ళీ HBA1C చేయించాను 5.4 వచ్చింది 2 months అవ్తుంది tablets వాడకుండా
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,2 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,2 МЛН