మేడం గారు మి అమ్మ నాన్న గార్లు కు మా హృదయ పూర్వ ధన్యవాదాలు ఎందుకు అనగా ఎంతో డబ్బు ఖర్చు చేసినా అందని సమాచారం మాకు తెలుపుతూన్నరు నమస్కారము మేడం
@AdvocateRamya5 жыл бұрын
Thank you
@sunithanalla84604 жыл бұрын
@@AdvocateRamya madam ma fathet famer ..daniki vachina money interest ki icharu .avi oka athanu insolvency petition vesaru
@sunithanalla84604 жыл бұрын
@@AdvocateRamya what's the solution mam to get my money back..athani dagara chala money vunai but ma money ivatam ledhu
@veeresh66653 жыл бұрын
@@sunithanalla8460 same prblm maku kuda
@AnilKumar-uh3nj3 жыл бұрын
@@sunithanalla8460 person name enti ekkada untadu athanu
@sureshpatam25985 жыл бұрын
థాంక్యూ మేడం మీరు చాలా మంచి సమాచారం తెలియని వారికి
@harshithgudithiharshithgud14745 жыл бұрын
చాలా బాగా చెప్పారు మేడం గారు .ప్రస్తుత సమాజం లో జరుగుతున్నా పరిస్థితి ఇది .అందరికి చాల విలువైన సమాచారం ఇచ్చారు .సమాజానికి . సమాజానికి భయపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
@jackvamsi32414 жыл бұрын
మీ సమాధానం తెలియజేయాలని కోరుతున్నారు 🙏
@rameshchandra4773 Жыл бұрын
Thank you madam chala vivaramga cheppi donganakodukulu ki strength & life itchharu.
@venkateswarlupinni74632 жыл бұрын
ఇ లాంటి వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన్నందుకు మీకు ధన్యవాదాలు.......
@choudarymahesh5190 Жыл бұрын
9.40 true words , well explained ma"am
@tanakalaganesh70473 жыл бұрын
Madam గారు మీకు మీ parents కి ధన్యవాదములు..🙏🙏🙏 Society కి ఉపయోగపడేవిదంగా మంచి information అందిస్తునoదుకు... E (IP) పేరు తో చాలా మంది black mail చేస్తున్నారు... Madam గారు మీతో ఒక్క సారి ఐనా మాట్లాడలి అని ఆ దేవుడు ని ప్రదిస్తున్నాను .. Please give me your valuable time madam... Thank you so much 🙏🙏🙏
@krushnamanchala86144 жыл бұрын
100% correct ga cheppinaru madem
@rinapotti76572 жыл бұрын
Tq madam bhaga chepinaru
@RajuK-qy8lb5 жыл бұрын
Madam chala manchi vishyam cheparu
@neelakanteswararaoyalamanc72765 жыл бұрын
Thank you very much madam I'm waiting for this video
@sunilkumare78685 жыл бұрын
Ramya Gary meru chala manchi vaaru andi ani clear ga explain chastharu
@bujjisk60364 жыл бұрын
Good explanation to the barrowers madam, chala clarity gaa chepparu thanks so much
@MrArika1165 жыл бұрын
Dear Ramya garu, Thank you so much for your valuable law information. You are far superior to so called politicians. Your social services are much much better than that of giving money to people. This is very helpful to the genuine, and hardworking people. They will be protected from the exploitation. Wish you very healthy, wealthy, happy and prosperous log life. If possible please enlighten on fundamental , civil , customer, and so on rights.
@goudshankar2007 Жыл бұрын
Very well explained thank u so much ❤ madam
@senthilmech325 жыл бұрын
Thank u very much madam, now i got clear understanding of IP. Pls explain my below queries. In case of Corporate insolvency, during the insolvency process, 1) What will be the future of the employees and workmen still working in that company. whether we need to submit Form-D or not 2) What they have to do to get back their salary dues 3) What about the employees bonuses, Gratuity & PF amounts.
@subbarao9213 жыл бұрын
Good information for us madam garu
@ganeshkunchuponu91965 жыл бұрын
Good awareness madam..Thanks for you valuable information.
@Naresh-rl8id4 жыл бұрын
ur superb madam 🙏 lots of respect from Hyderabad Telangana vanastalipuram
@manasa13253 жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు
@k.v.s.bhimeswararaosusipri15945 жыл бұрын
థ్యాంక్స్ మేడం
@kavithadevi38132 ай бұрын
Super GA chepparu
@sivakumari31675 жыл бұрын
Chala baga explain chesaru tq you madam
@nagamalleswararaokotnala42669 ай бұрын
Good Explanation madam
@srinivasantks4 жыл бұрын
Very nice explanation madam thank you
@venkataganesh1708 Жыл бұрын
Super madam good information..🙏
@lallithannu45864 жыл бұрын
Namasthy madum garu Me vivarana chala bhavundhi thanks andi
Appu thesukoni enjoy chese e law vaduthunnaru.innocent people lose avuthunnaru give remedy mam
@iamafailurefailure70665 жыл бұрын
Thank you very much madam for your valuable sessions on law awareness
@premkumarkaparapu81614 жыл бұрын
Very clear explanation 👍❤️
@chandupeddireddy54293 жыл бұрын
Tnk u ramya madam ji
@GanaganiSathyanarayana3 жыл бұрын
Very very useful madam.. thanks
@patanahmedkhanahmedkhanpat33794 жыл бұрын
Thanq so much medom
@satishgunnam64252 жыл бұрын
Chala baga chepparu
@M____Gamer2 жыл бұрын
Good Law Information Mam 👍
@madhavilathaadv85545 жыл бұрын
Good madam your explenetion I'm jr advocate I'm big fan of your explanation prases..nice mam
@informationforyou9743 жыл бұрын
Are you jr. Advocate?? Process spelling check cheskondi okasari.
@harshavardhan95703 жыл бұрын
Hii madam where are you from please reply
@mjprasad555 жыл бұрын
Ramya gaaru mee maata theeru naaku chalaa istam madam
@srinivastalluri95594 жыл бұрын
Good speech medam
@raghuvengala63095 жыл бұрын
మేడం దయచేసి దివ్యాంగుల చట్టం మీద ఒక వీడియో చేయండి. దివ్యాంగులు వాళ్లకు రాజ్యాంగం ద్వారా ఇవ్వబడిన హక్కులు తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. అందుకు ఉదాహరణ నేనే నీలాంటి సమర్థవంతమైన వ్యక్తులు ఆ చట్టంలో కల్పించబడిన టువంటి హక్కులను తెలియజేసి వారి జీవితాల్లో వెలుగు నింపాలని ఆశిస్తున్నాం
@nagarajugoud7655 жыл бұрын
మేడమ్ గారికి నమస్కారం
@Sureevlogs5372 жыл бұрын
ప్రభుత్వ ఉద్యోగులు అప్పుల ఎక్కువ గ వుండి గ్యారంటీ సంతకలతో జీతం కట్ అవుతూ,జీతం రానివాడు తన కుటుంబ పోషణకుజీతం సరిపోని పరిస్థితుల మద్య అప్పుల ఇచ్చిన వారు వేదిస్తే ఏమి చేయాలి ఐపి కాకుండ ఏదైన సలహ చేప్పగలరు ఇలా చాలా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు వున్నరు
@ayyappakumargurramkumargur78943 жыл бұрын
Well said mam about of ip
@obulesumodigiri45385 жыл бұрын
Thank you Ramya mem
@durgamaram5614 жыл бұрын
Madam gaaru Case Status:CASE Disposed Nature of Disposal :Uncontested dismissed for default. Meaning cheppandi madam gaaru.We are waiting for your reply.
@vikasreddyraikoti8372 жыл бұрын
Awesome madam , keep it up 👍
@RajeshRaj-rn2ky5 жыл бұрын
Thank you very much mam...Make awareness videos of people basic fundamental rights...it would be helpful to many people who are getting cheated due to lack of knowledge.
@rajasekharyernagula9213 Жыл бұрын
P
@rajasekharyernagula9213 Жыл бұрын
P
@prabhureddy83015 жыл бұрын
Thank u for sharing information mam
@shaikjaseem2392 Жыл бұрын
Thank u so much medam
@Crazyupadates5 жыл бұрын
Most useful madam....
@penkipraveen25394 жыл бұрын
Medam garu tqs
@anilkumar-bs7zy3 жыл бұрын
Tq medam
@vikasreddyraikoti8372 жыл бұрын
Super super super 👍
@prince_sw5 жыл бұрын
Good Info
@psrpsr18365 жыл бұрын
Good medam
@lingagirirambabu10204 жыл бұрын
Super 🙏🙏🙏🙏
@nagarajuraju49715 жыл бұрын
THANKS MADAM MEERU CHALA GREAT
@raghumaragada55364 жыл бұрын
Madam Garu good morning. I am junior advocate Visakhapatnam. I followed you videos. Very good massages. Madam Garu please make a video on lalitha Kumari Vs state of up case. Thank you madam Gary.
@javeedhussainshaik27364 жыл бұрын
Well explained mam
@blu_moon81405 жыл бұрын
Nice explanation madam..
@mcmfinancial46934 жыл бұрын
Thankfully
@pkwritings16824 жыл бұрын
Nice information.
@skali93593 жыл бұрын
Super
@krupachand55285 жыл бұрын
Thank you madam
@k.s.anithaanitha14302 жыл бұрын
Thank you mam
@naiduboddeda3 жыл бұрын
డబ్బుల్లు అమయాక ప్రజలు దగ్గర మాయ మాటల్లు చెప్పి వడ్డీ అశ చూపి, పెద్ద మొత్తం డబ్బు వసూలు చెసి, అస్తుల్లు వెరొక పెరునా మెర్చెసి ఇప్ పెట్టుతున్నారు. ఇల్లాంటి మా ఉరిలొ జరిగింది, వాడిది ఒక రూపాయ పొలేదు. దర్జిగా తిరుగుతున్నాడు. చట్టం కూడా దొంగలకే ఉపయెగపదుతున్నాయి.
@vijayvijay-yu7kn5 жыл бұрын
Thx for the information
@jackvamsi32414 жыл бұрын
నమస్కారం మేడం గారు... నేను ఒక clint దగ్గర 6000 డబ్బులు పే చేశాను మొబైల్ కోసం.. ఇప్పుడు మొబైల్ అడుగుతుంటే clint చెప్తున్న సమాధానం- మా owner ( clint owner ) Insolvency Petition పెట్టినాడు ... నీకు నేను డబ్బులు ( మొబైల్ ) ఇవ్వలేను... నువ్వు ఎం చేసుకుంటావో చూసుకో అని నాకు Insolvency Petition Notice సెండ్ చేసినాడు... ఇప్పుడు నాకు నా డబ్బులు తిరిగి రావాలి అంటే ఏమి చేయాలి. ఎవరిని సంప్రదించాలి ...
@charrys9438 Жыл бұрын
Cridit card s and personal lone ip పెట్టాలి ఏ సెక్షన్లు క్రింద వెయ్యాలి. బ్యాంక్ credit card చలదు అంటున్నారు ఎలా చెయ్యాలి pls explain mam
@velugondaiahgumma95854 жыл бұрын
Excellent
@adithyamuthyala44213 жыл бұрын
Madam private school,collage high fees collection medha video cheyandi
బ్యాంకులో తీసుకున్న లోన్ లకు కూడా మీరు చెప్పినవి వర్తిస్తుందా మేడమ్ గారు
@rajakrishna45084 жыл бұрын
Danekeayana varthisthunde
@maintivanta15234 жыл бұрын
Lidu naku telusi varthuechadu
@vaishnavivlogs7764 жыл бұрын
Good question, kzbin.info/door/-9Uf6sLWXkKxf6fU_LsA1A
@SwarnaShre8 ай бұрын
If you are asking me is it applies bank loan what I say then body is being hard effect rejecting entire banks coming loan from me 🤱🤱🤱👌🙏🙏🙏🍍🍍🍏✈️✈️✈️🚁🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍓🍓🍎🍎🍎🍓🍓🍓🌹🌹🌹🍍🍍🍍
@chittesrinivas50344 жыл бұрын
డబ్భు తీసుకున్న వ్యక్తి పేరు మీద ప్రాపర్టీ లేకుండా అతని భార్య పేరు మీద ప్రాపర్టీ ఉంటే డబ్బు ఇచ్చిన వ్యక్తి తిరిగి డబ్బును పొందవచ్చా?
@rathnakumari23319 ай бұрын
Suggestion evvagalara madam
@varaprasadaraosattenapalli4689 Жыл бұрын
Varaprasadarao sattenapalli
@kavithabobbili410 Жыл бұрын
Good evening mam
@abbuluchityala13425 жыл бұрын
Thanks mam
@srinivasvemuru40054 жыл бұрын
Advocate did not explain about creditors insolvency and debtors insolvency
@venkiv9555 жыл бұрын
Hi madam Court lo, civil cases running lo unnappudu, I.P ki apply chesukovachaa?and post cases, apply chesukovachaa, I.P ki?
@abhi-14345 жыл бұрын
no
@saicharanify5 жыл бұрын
Yes you can
@dastageer65635 жыл бұрын
Baaga cehpparu medam
@sonymadipelli46003 жыл бұрын
మా ఇంటి ధస్తావేజు లు తీసుకొని ఫైనాన్స్ ఇచ్చారు మేడం వాళ్ళు అనేక సమస్యలు గురి చేస్తున్నారు
@nallamillisaraswathireddy42975 жыл бұрын
Madam I had given money to a person and recently I know he had kept IP in 2009 can the person have chance to keep IP again now
@anantharmr5728 Жыл бұрын
Madam Material Alteration అంటే ఏమిటి ?
@GSS_25 Жыл бұрын
Hi My father passed away…but had a home loan from bank. Don’t have source of income. What to do mam? We have only this shelter
@budururamana49145 жыл бұрын
మేడం నెల్లూరు జిల్లా తడ మండలం మాంబట్టు గ్రామంలో 2008వ సంవత్సరంలో నెలకొల్పబడిన రీజన్ పవర్ టెక్ అను కంపెనీ యందు 8 నుంచి 11 సంవత్సరములు అనుభవం కలిగిన 615 మంది కార్మికులు పని చేస్తున్నారు గత రెండు సంవత్సరాలుగా నెలసరి వేతనం సరిగా ఇవ్వకపోగా ఇప్పుడు ఒకేసారి ఇన్సాల్వెన్సీ అని కంపెనీ యాజమాన్యం పబ్లిక్ అనౌన్స్మెంట్ చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఆ కంపెనీ నమ్ముకొని ఉపాధి పొందుతున్న కార్మికుల పరిస్థితి ఏంటి దాని గురించి వివరణ ఇవ్వండి అని మీ మిక్కిలి ఘనతను కోరుకుంటున్నాం థాంక్యూ మేడం
@phanireddy0072 жыл бұрын
Hi Madam,In 2007 we gave sum of 3 lakhs rupees to one person.He filed IP in 2009 and we didn't get single penny.Now for his daughter he is giving 1Cr dowry. Kadupu mandipotundi madam
@rajeshv4068 Жыл бұрын
You can file a case against that IP. IP means at present he may not be able to pay but if you can prove that he is having income or properties then you can get your money
@rk464015 жыл бұрын
T Q medam
@mandalavenkatesham4912 Жыл бұрын
good morning Mdm గారు, నేను ప్రభుత్వ ఉద్యోగిని, నేను chit fund lo maa బంధువు కి surity పెట్టాను, అతను కొన్ని chitti lu కట్టలేదు, అయితే maa inti vaddaku chit fund nundi recovery agents వచ్చి neeve amount pay cheyamani leda mee ఇంట్లో వస్తువులను తీసుకెళ్లే rights మాకు అన్ని unnavi ani బెదిరింపులకు gurichestunnaru, నేను first day nundi వాళ్ళతో చెప్తానే unna, అతను chit payment చేయకపోతే నా వంతుగా కట్టాల్సిన అమౌంట్ ని naa salary నుండి attachement చేసుకోండి అని, అయిన వాళ్ళు pade pade phone dwara మరియు ఇంటి వద్దకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళతో ఎలా మాట్లాడిన rash ga behave చేస్తున్నారు, దీని నుండి ఎలా బయట పడటం, నాకు ముందుగానే లీగల్ నోటీసు కూడా వచ్చింది, దానిని చూపించిన వాళ్ళు continue గా మా ఇంటి వద్దకు వస్తూనే ఉన్నారు, మీరు దీనిపై ఓక న్యాయ సలహా ఇవ్వగలరు, అలాగే ఇట్టి ఇబ్బంది ఎవరూ పడకుండ వివరంగా వీడియో చేయగలరు, అందరకీ ఉపయోగపడుతుంది నా లాంటి బాధితులకు 🙏🙏🙏🙏