How to Protect from Mosquitoes | Rainy Season | Dengue Fever | Tiger Mosquito | Dr.Ravikanth Kongara

  Рет қаралды 277,895

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

How to Protect from Mosquitoes | Rainy Season | Dengue Fever | Tiger Mosquito | Dr.Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
mosquito, mosquitoes, dengue fever, tiger mosquito, fever, viral fevers, yellow fever, dengue breakbone fever, water born disease, rainy season, rain, how to protect from mosquitoes,mosquitoes,how to get rid of mosquitoes,get rid of mosquitoes,mosquito,mosquito repellent,mosquito control,mosquito bites,mosquitoes how to avoid,rainy season prevention,rainy season,monsoon diseases,monsoon tips,tiger mosquito,
#mosquitoes #dnguefever #rainyseason #tigermosquito #viralfevers #yellowfever #drravhospital #drravikanthkongara

Пікірлер: 449
@narasimhaenterprises9884
@narasimhaenterprises9884 Жыл бұрын
సమాజమంటే ఎంత ప్రేమ డాక్టర్ గారు ...కనీస అవగాహన లేని వారు పాలకులుగా ఉండటం మన దౌర్భాగ్యమ్...
@chhemanth5496
@chhemanth5496 Жыл бұрын
Hi సార్ మీరు చాలా మంచి మంచి విషయాలు మాకు బాగా వివరిస్తున్నారు డాక్టర్ లు దేవుడు లు అంటారు కదా మీరు నిజంగానే దేవుడు సార్ 🙏🙏🙏
@rambabumunagala4896
@rambabumunagala4896 Жыл бұрын
దేవుడు ఎక్కడో ఉండు అనుకున్న విజయవాడ లో ఉన్నాడు ధన్యవాదములు డాక్టర్ గారు ❤
@ramasrinivaspolamuri9869
@ramasrinivaspolamuri9869 Жыл бұрын
100/correct 🙏🙏🙏
@vinayakprasad7009
@vinayakprasad7009 Жыл бұрын
thanq sir మీరు చెప్పినట్లు మన ప్రభుత్వాలు చేస్తే మన దేశం ఎప్పుడో బాగుపడిపోద్ది సార్ కానీ మన చుట్టూ ఉన్న మెడికల్ మాఫియా మన రాజకీయ నాయకులకువేల కోట్లు ఇస్తుంది సార్ మన ఇండియా బతుకు ఇంతే సార్.
@Kumar-P
@Kumar-P Жыл бұрын
మీరన్నట్లు మెడికల్ మాఫియా అన్నది నిజమే కావచ్చు కానీ,ఈ అంటు వ్యాధుల విషయంలో అది నిజం కాదు, ఎందుకంటే దోమలకి ఉన్నోడు, లేనోడు,రాజకీయనాయకుడు,సామాన్యుడు ఎవరైనా ఒకటే. డ్రైనేజ్ సిస్టమ్, నీరు ఎక్కడ పడితే అక్కడ చేరి దోమలు పెరిగాక, మీకు ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని జాగ్రత్తలు వ్యక్తిగతంగా తీసుకున్నా వాటినుండి తప్పించుకోలేరు, అందులోనూ జనాలలో తిరిగే రాజకీయ నాయకులకి మరింత రిస్క్ ఉంటుంది, వాళ్ళు పని చెయ్యక పోవడానికి కారణం కేవలం అవినీతి మాత్రమే కారణం కాదు, వాళ్లకి అవగాహన తక్కువగా ఉండటం, వాళ్ళ అసమర్ధత, జనాలకి ప్రత్యక్షంగా వాళ్ళ అకౌంట్ లలో డబ్బు వేస్తేనే ఓట్లు వస్తాయి అన్న భావన వాళ్ళలో బలంగా ఉండటం కారణం, ప్రజలే మాకు కావాల్సినవి అవి కాదు, మేము సొంతంగా డబ్బు సంపాదించుకోగలం, మాకు మంచి రోడ్లు,డ్రైనేజ్ లాంటివి మొదట కావాలి అని అడగాలి
@aktharbanu2483
@aktharbanu2483 Жыл бұрын
💯%correct
@ajsanthosh8771
@ajsanthosh8771 Жыл бұрын
😊
@macharlachinnababumacharla4779
@macharlachinnababumacharla4779 Жыл бұрын
😊
@LASYAANISH
@LASYAANISH Жыл бұрын
Prajalu amayina takkuvaa andi ekkada padithe akkada chetta padeyatam unhygiene ga vundatam ...manam maarakunda prabhutvalu enni chesina adi boodida lo posina panneere avtundi😢
@saipraneeth4505
@saipraneeth4505 Жыл бұрын
నమస్కారం డాక్టర్ గారు, మీరు చెప్పే అన్ని సూచనలు చాలా బాగున్నాయి అందరికీ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మా అమ్మగారికి అరి పాదాలకు ఆనెలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి దానికి సంబంధించిన సలహాలు వైద్య సూచనలు ఇవ్వగలరు.
@shivaprasad5590
@shivaprasad5590 Жыл бұрын
Sir garu reply isthe bagundedi🙏
@svsatyavathamma6590
@svsatyavathamma6590 6 ай бұрын
Naaku 1 aanukaya vundi yemi cheste pothundi
@kakkerlarajaiah1167
@kakkerlarajaiah1167 Жыл бұрын
నమస్కారం సార్ అందరికీ అర్ధమయ్యే విధానంలో చాలా జాగ్రత్తలు చెప్పినారు సార్ ధన్యవాదాలు
@Srivyshnavimobiletech
@Srivyshnavimobiletech Жыл бұрын
Miku Indian kadhu bharat best doctor award ivali sir ur r the best doctor without op fee Dr tq sir
@dastagiri2018
@dastagiri2018 Жыл бұрын
ధన్యవాదము డాక్టర్ రవిగారు 👏
@sweetysneha0809
@sweetysneha0809 Жыл бұрын
Annayya vipareethamgaa eye infection vachesindhi chala mandhiki deeni kosam oka video cheyandi please
@pachipulusuveeravenkatapul1743
@pachipulusuveeravenkatapul1743 Жыл бұрын
డాక్టర్ గారు నమస్కారం mi సూచనలు చాలా బాగుంటాయి అలాగే తప్పక పాటిస్తాను ధన్యవాదాలు డాక్టర్ గారు
@dqumb6373
@dqumb6373 Жыл бұрын
డాక్టర్ గారూ చాలా మంచి విషయం తెలుసుకున్నాము ధన్యవాదాలు. మనకు avoid చెయ్యగలిగె జబ్బులు వస్తే ప్రభుత్వం పై కేసు నమోదు చెయ్యాలి.
@nasarvalishaik8533
@nasarvalishaik8533 Жыл бұрын
మంచి వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదములు
@poornak59
@poornak59 Жыл бұрын
సార్ అందరి కి ఉపయోగపడే సందేశాలను చెపుతున్నారు అటు ఆసుపత్రిలో ఇటు వీడియో లు చెయ్యటం ఎంత కష్టమైన పని మీ సహనానికి మారుపేరైన వ్యక్తిత్వం బహుశ యాజమాన్యం వంటి వారు మీరే సార్ TQ
@prasadp9526
@prasadp9526 Жыл бұрын
చాల బాగా చెప్పారు డాక్టరు గారు 🙏🙏
@varaprasadballa2120
@varaprasadballa2120 Жыл бұрын
మీరు చెప్పే విధానం చాల బాగుంది డాక్టర్ గారు
@GundarapuRavi
@GundarapuRavi 2 ай бұрын
చాలా మంచి విషయాలు చెబుతున్నారు sir
@pratapreddymuddam4810
@pratapreddymuddam4810 Жыл бұрын
మంచి ఆరోగ్యం కోసం మంచి విజయాన్ని చెప్పారు మీ కోవందనం
@mssinger6455
@mssinger6455 Жыл бұрын
Meeru hyd yeppudu vastaru sir . Mee kosam chala mandhi wait chestunnaru . Meelanti vaaru hyd lo lekapovadam maa duradrustam sir ..great information sir .
@MrPrakash219
@MrPrakash219 Жыл бұрын
YOU are great sir. GOD bless YOU ❤️🙏🏻
@JayaSri-xr3re
@JayaSri-xr3re Жыл бұрын
నమస్తే అండి డాక్టర్ గారు మీరు అన్ని చాలా బాగా చెబుతున్నారు మీ వాయిస్ వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది అండి మీరు ఏది చెప్పినా కూడా మీరు చెప్పిన దాంట్లోనే రోగాలు సగం పోతుంది కానీ నాకు చిన్న డౌట్ అండి మీ పంపించే కామెంట్లు అన్నీ మీరు చదువుతారా చదివితే నాకు ఒకసారి రిప్లై ఇవ్వండి ప్లీజ్ నాకు చిన్న కోరిక అండి
@srikarsgallery457
@srikarsgallery457 Жыл бұрын
Thank you so much sir.andharu doctors prathichinnadaniki hospital lo join avamdi.leakapotha mamu emi cheyaleamu antunaru .but meru chala Baga Diseases rakumda chayadaniki help chesthunaru anta clear ga chephuthunaru
@arunamiriyala4048
@arunamiriyala4048 Жыл бұрын
Babu dr garu meelanti drs vunte prajala safty patients saftey drsandaru ilavu te ento baguntundi prajalu arogya paristini alochinche meeru noorellu arogyamu to noorellu vardhillalani demudni prardistanu
@sundarayyaanagani.8190
@sundarayyaanagani.8190 Жыл бұрын
Sir plz make a video Regarding Conjuctivitis
@peralisuresh6071
@peralisuresh6071 Жыл бұрын
U r not only doctor u r such a great👍👏 valuable book tq sir❤❤❤
@padmavathi4977
@padmavathi4977 10 ай бұрын
Tq sir good information chala veshalu chaputunaru 🤝🙏
@prathiviswa8322
@prathiviswa8322 Жыл бұрын
Namasthe sir you are too brilliant Very information for me Real doctor garu sir miru Ippudunna andaru kadu kontha mandi docters dabbula kosame treatment suggession isthunnaru Fees lekunda mi time ni me good treatment ni maku andisthunnaru thank you sooooo much sir you are real docter and real hero
@kumarsandhya7311
@kumarsandhya7311 Жыл бұрын
Please sir. Liver pain gurinchi oka video cheyyandi 😢
@devotionvoice5487
@devotionvoice5487 Жыл бұрын
కళ్ల కలక గురించి video cheyandi sir
@Nagalakshmi396
@Nagalakshmi396 Жыл бұрын
🙏🙏 Me opika ku danyavadamulu sir. Intlo kutumba sabhyula laga Enta baga cheputaro prati video lo TQ అన్నయ్య 🙏🙏.
@laxmisoujanya3474
@laxmisoujanya3474 Жыл бұрын
Thank you Ravi garu.. Maa father ki forests lo work chesinappudu Culex mosquito bite mulana oka 25yrs ago filariasis vachindhi. danitho problem emi ledhu but adhi taggataniki emaina medicines untaya.. ee specialist ki chupinchukovali. thank you
@arunkumarreddy2190
@arunkumarreddy2190 Жыл бұрын
I would request AP CM and health minister to take health tips from such good doctors ie Ravi Garu and implement....
@madhavimandha6357
@madhavimandha6357 Жыл бұрын
Thank you sir may be valuable time maa Kasam spandchesinandhuku madhi bhadrachalam sir merucheppinadhuku aenaa enkaa jagrata ga untaam sir tq
@devaraosindhe9009
@devaraosindhe9009 Жыл бұрын
Dr.garu,meeru..s.p.m, Gurinchi.chakkagavivarinchiñannaduku,dhañyavadalu
@chakradharrao582
@chakradharrao582 Жыл бұрын
Very friendly and nicely expressed in the interest of our welfare. Thank you sir. We will try to adopt.
@d.kenannya977
@d.kenannya977 Жыл бұрын
Namaskaram sir naa peru Mamatha garbasanchi problems valla chala mandhi badhapadutunnaru oka video cheyandi sir please
@pottichatla9490
@pottichatla9490 Жыл бұрын
Sir meeru chaala cute ga unnaru. Chaala manchi visayaalu chepputhunaru.❤❤❤
@grameshikpdrda6741
@grameshikpdrda6741 Жыл бұрын
🙏సార్, You are doing Great Social responsibility tasks. TQ 💐👍🏻
@pidugusuryarao3841
@pidugusuryarao3841 Жыл бұрын
Dr garu, very good information. Tq so much sir 🙏
@SantoshkumarGannavarapu
@SantoshkumarGannavarapu Жыл бұрын
You are good హెల్త్ educator sir. Your videos are మోస్ట్ valuable డాక్టర్ garu
@sriramadevotional
@sriramadevotional Жыл бұрын
Doctor Babu brain clots gurinchi oka vedio cheyandi please
@gudapatikishorekumar282
@gudapatikishorekumar282 Жыл бұрын
TQ sir your information super sir danyavadalu
@narasimhuluannadanam9850
@narasimhuluannadanam9850 11 ай бұрын
Your videos are interesting and very useful for members of public in general. You are honestly sharing useful medical information. As a super senior citizen, I appreciate and bless you with long life and prosperity. ( at present from USA).
@ramu.ramu9324
@ramu.ramu9324 Жыл бұрын
Sir hair fall gurinchi oka video cheyandi
@bhargavi36
@bhargavi36 Жыл бұрын
Tq sir.. Good message. August 1st is breastfeeding week. Soo i request you to do one informative vedio for all mothers to give only brest milk. Thank you sir....🎉
@abbarajuudayakiran6983
@abbarajuudayakiran6983 Жыл бұрын
Family Dr laga bagaa chepparu
@solomonpakalapati1134
@solomonpakalapati1134 Жыл бұрын
Greetings Dr,Ravi Kanth, మీరు విజయవాడలో ఉంటారు కదా? మీరు చెప్పిన ప్రివెంటివ్ సర్వీసెస్ ద్వారా వ్యాదులను రాకుండా నియంత్రణ కొరకు ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీ ముఖ్యమంత్రి జగన్ గారు విద్య,వైద్యం పై ఎక్కువ శ్రద్ద పెడుతున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఇతర రాష్ట్రాలలో పర్యటిస్తూ కాలం గడుపుతారు.My heart feels for AP.
@MVR3039
@MVR3039 Жыл бұрын
మీరు APపరిస్థితి పూర్తిగా తెలిసి ఉన్నట్లు లేదు.ముఖ్యమంత్రి ఆయన సలహాదారుల సమాచారం మాత్రమే తీసుకొని నిర్ణయాలు ఉంటాయి.AP పరిస్థితులు పూర్తిగా తెలుసుకోవాలని కోరుతున్నాము.
@Koteswarinampalli-wj9kt
@Koteswarinampalli-wj9kt Жыл бұрын
Tq very much for impormishon ichhinanduku inta manchigaaa.cheppinanaduku
@vijayreddy6129
@vijayreddy6129 Жыл бұрын
Sir main TESTS body ki related yenni tests chepinchukunte manchidi .. oka video cheyandi
@k.thrishreddy7849
@k.thrishreddy7849 Жыл бұрын
సార్ సర్ చిన్న పిల్లలు covid ఇంజక్షన్ covid వేయించుకున్నారు రెండు వేయించుకున్నారు తరవాత పిల్లల్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయివీడియో చేయండి 14 వయసు అమ్మాయి
@arasavalliprasanthi
@arasavalliprasanthi Жыл бұрын
Which problems plz reply
@MacherlaPrabhakar
@MacherlaPrabhakar Жыл бұрын
Thank you Sir, idea is good.
@arunkumarreddy2190
@arunkumarreddy2190 Жыл бұрын
Hi Ravi Garu, thank you so much for sharing knowledge..
@koushikgamer6568
@koushikgamer6568 Жыл бұрын
Nenu mii vidiolu emadyane chusthuna chala bhadhaga chepu thunaru munduga 🙏
@kumarianand4801
@kumarianand4801 Жыл бұрын
Your not a doctor your my family doctor and more then memorybel book our health thank you so much sir
@varadimuralikrishna6322
@varadimuralikrishna6322 Жыл бұрын
hi
@UmaDevi-sz1vs
@UmaDevi-sz1vs Жыл бұрын
Tq Doctor garu maku teliyani yenno manchi vishayalu chebutunnaru
@KSanjeev-o8v
@KSanjeev-o8v Жыл бұрын
Sir good afternoon Sir me explanation is excellent sir Sir testiculars pain vundhi Naku 1r2days vundhi thaggipothindhi Sir testiculars pain gurinchi haa pain malla rakunda vundataniki thisukovalsina jagrathalevo cheppandi sir please Sir please 🙇🙇🙏🙏🙏🙏🙏 Sir nenu exams ki prepare avthunna e pain yalavachindho nakutheylidhu nenu chadhuvukivali pain valla 2 days kirchoni chadhuvukoleka pothunna sir please solution cheppandi sir please 🙇🙏🙏🙏🙏
@meraramesh1052
@meraramesh1052 Жыл бұрын
Meeru cheppey vidanam bagundi sir thank you
@jhansiranibusi4836
@jhansiranibusi4836 Жыл бұрын
Thank you sir for giving valuable message. Recently my daughter affected with dengue fever . It's make me so afraid about her. If everyone take the minimum cleanliness it's help for youngesters
@sandeepyarlagadda3645
@sandeepyarlagadda3645 Жыл бұрын
Thank you sir after I become IAS officer I must try to implement 💖
@RavikanthKongaraOfficial
@RavikanthKongaraOfficial Жыл бұрын
All the best
@lakshmitailoring...lakshmi8951
@lakshmitailoring...lakshmi8951 Жыл бұрын
👏👏👏👏
@jyothidulapalli5232
@jyothidulapalli5232 Жыл бұрын
Hi sir good morning 💐Aunu sir mana India lo alane unthundhi thank you so much sir meku la andaru untye baguntundhi 🙏🙏❤️
@hiiiiiiiii223
@hiiiiiiiii223 Жыл бұрын
nice explanation sir meeku enta heart vunte manchi free ga sérvice minimum cost tho sollu chepi ma shop lo konandi
@sachinpatil1885
@sachinpatil1885 Жыл бұрын
Ur explanation was beautiful sir some unknown imp things u explained thanks 🙏
@mvenkatesh-tu6so
@mvenkatesh-tu6so Жыл бұрын
Kalla kalakalu gurinchi cheppandi sir. Ippudu ekkada chusina Ave unnay
@varalakshmi217
@varalakshmi217 Жыл бұрын
S sir please
@guntupallisujatha2691
@guntupallisujatha2691 Жыл бұрын
Tq sir chala Valuable message echaru mila government alochiate bavundu
@banothsuresh8573
@banothsuresh8573 Жыл бұрын
Superb baga cheparu nd explanation super sir
@kamakshaiahbodicherla-ly2kt
@kamakshaiahbodicherla-ly2kt Жыл бұрын
100%. Nijam sir meru chepinnattu mana. Samajamlo unnavaru andharu ardham chesukovalani. Korukuntam sir maku entha manchi vishyalu.chepinadhuku.chala thenk s.sir❤
@naveennarayana_
@naveennarayana_ Жыл бұрын
Sir, stagnant water నీ move/clean చేయలేనప్పుడు.. ఆ water లో bleaching powder add చేస్తే Tiger Mosquito growth ఆగుతుందా?
@lalithakumari9840
@lalithakumari9840 Жыл бұрын
Chaala bhaagaa andariki ardamaiyettu vivarincharu tq dr.garu
@deppachetpally1684
@deppachetpally1684 Жыл бұрын
Sir really me matalu vinte mana family member tho matladanittu undi. But mimalni kalavalani undi really sir
@sewanthipisupati3748
@sewanthipisupati3748 Жыл бұрын
Thank u doctor Garu valuable info ..people having terrace garden and indoor plants should check if any drained water in the plates below the pots .they could be breeding places for the tiger mosquitoes causing dengue as doctor said .
@Arun-xw3hc
@Arun-xw3hc Жыл бұрын
Doctor garu, best preventive antianta nenu prithi roju poga padatanu. Still konni pallatullalo ee paddathine vadutaru
@veerababusimhadri1333
@veerababusimhadri1333 Жыл бұрын
People like u should become health minister
@ramchander1688
@ramchander1688 Жыл бұрын
Very good information 👌 thank you very much sir
@manjula4878
@manjula4878 Жыл бұрын
నమస్కారం sir. నేను వికలంగురాలను. నేను నడవలేను. ఎక్కువ సేపు కుర్చోనూ లేను. నాకు బీపీ షుగర్,అల్సర్. అన్నీ వచ్చాయి. నాకు బ్రతుకంతా నరకమే. నాకు 42years. ఇప్పటికీ నేను 15year's నుండి ఇదే స్థితిలో ఉన్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలు. వారికోసమే బ్రతుకు తున్నా ను. మీ వీడియోలు చూస్తున్నంత సేపు నేనూ అందరిలా ఉంటే మీరు చెప్పే మంచి మంచి సజిషన్స్ అన్నీ పాటిస్తూ ఆరోగ్యంగా ఉండేదాన్ని కదా అనిపిస్తుంది. నాకు ఇప్పుడు ఆ అదృష్టం లేదు. నేను నలభై ఏళ్లకే 90ఏళ్ల వయసు గల వాళ్ళలా ఐపోయింది నా శరీరం. మీకు ఎందుకో నా problam చెప్పుకోవాలి అనిపించింది. మీరు మనసున్న మారాజు.ధన్యవాదములు.🙏🙏🙏🙏🙏🙏🙏
@pavankalyan2584
@pavankalyan2584 Жыл бұрын
Sir meeru chala neat chala baaga prathi okariki ardham ayela oka teacher laga vivarincharu thank you so much sir
@alwalvijaya3792
@alwalvijaya3792 Жыл бұрын
Excellent education knowledge handsome mercyness etc these all are in you very grate beta by GODS grace my blessings are with you
@jayaram-cu9wi
@jayaram-cu9wi Жыл бұрын
Good information sir
@suprathik7881
@suprathik7881 Жыл бұрын
Thank you so so much for giving very valuable information ...meeru chepthunte naku MBBS chelani snipushuundi but I am 38years old now 😔but I love to know more about science I believe in science...many thankscto the scientists who invented vaccines and antibiotics and those who are in medical field ..🙏🙏🙏. Iam biology tescher Sir
@vputluri
@vputluri Жыл бұрын
You have never been late, so there is still plenty of time for you to achieve your goal. By the time you graduate from medical school, you will be 43 years old, which means you will have at least 20 years to serve as a doctor and save many lives. If you believe in yourself and your abilities, the perfect time to start is now. Wishing you good luck! It would be great to have a dedicated and socially responsible doctor like you in our community.
@rockyrok9144
@rockyrok9144 Жыл бұрын
Sir make a video on how to cure eye flu red eyes
@ratnakumarip2071
@ratnakumarip2071 3 ай бұрын
Thankyou sir , good information
@Anasuya-k7c
@Anasuya-k7c 7 ай бұрын
మంచిగా చెప్పారండి 💯👌
@vahinkorukonda4168
@vahinkorukonda4168 Жыл бұрын
Sprb sir seasonal ga vache health problems kosam chala baga cheptunnaru great job sir
@karunabangaram5063
@karunabangaram5063 Жыл бұрын
Skin problems kuda solve chestarandi doctor sir
@sireesworld5018
@sireesworld5018 Жыл бұрын
నమస్కారం dr ji...🙏💐 Ma mother ki last year oct 2022 lo kindney lo స్టోన్ untei sugery chesaru. Sugery డాక్టర్ ji Please avoid...టమాట, verusanaga ginjalu, paala kura ani చెప్పారు. Life long avoid chiyalaa? లేదా ani na doubt?🤔 Please reply sir ...
@alladirameshalladiramesh2908
@alladirameshalladiramesh2908 Жыл бұрын
సార్ మీ నోటితో బి సెవెంటీన్ విటమిన్ గురించి తెలియజేయండి
@janakivelivela3312
@janakivelivela3312 Жыл бұрын
Hi sir meru cheape vishayalu chala useful ga untai sai,,, we try to follow your words sincerely 🙏🙏
@rameshthirusiddharth5730
@rameshthirusiddharth5730 Жыл бұрын
Sir meeru spm subject ni touch chesinandhuku thanks
@b.anitha6115
@b.anitha6115 11 ай бұрын
🙏🙏🙏 chana super ga చెప్పారు sir
@RaviKumar-zw4lh
@RaviKumar-zw4lh Жыл бұрын
Sir you are really great....as to creating awareness to the people in all issues.... thank you very much sir 🎉
@drtrendingfashion24
@drtrendingfashion24 Жыл бұрын
సర్ మీరు బాగా అర్థం అయ్యేలా చెప్తున్నారు Tq
@UpdateversionAj
@UpdateversionAj Жыл бұрын
Valve enlargement gurinchi cheppandi
@raghavarao7593
@raghavarao7593 Жыл бұрын
Sir we didn't saw ur father but we are watching lively in u
@harich7568
@harich7568 Жыл бұрын
Doctor garu naaku hair fall chalaa akkuva undi last 2months nundi chaalaa hair fall avtundi deeniki am chryyalo chepparaa
@manjuberelli5546
@manjuberelli5546 Жыл бұрын
Ippude chesthaanu sir 👍🏻Tq so much andi 🙏
@SAGARVENNU5
@SAGARVENNU5 Жыл бұрын
Nice information sir...is helpful us.
@veeramallidivya
@veeramallidivya Жыл бұрын
Thank you sir. Alage mosquitoes kuttakunda odomus rasukunte skin problems vastaya..... Plz cheppandi. Reply me sir......
@UpdateversionAj
@UpdateversionAj Жыл бұрын
Haii sir heart holes & heart enlargement gurinchi cheppandi treatment Ela untundhi
@venkatasrinivasedupuganti3814
@venkatasrinivasedupuganti3814 Жыл бұрын
Tq sir miru anivesayalu chakaga vevaristunaru tq
@umadevi6334
@umadevi6334 Жыл бұрын
Tq Dr babu garu god bless you ayya meeru challaga vundali 🙋‍♀️🤚🙏🙏
@rajashekarspark
@rajashekarspark Жыл бұрын
Sir chronic urticaria gurinchi chepandi sir... cure avatledhu one year nundi....allopathic homeopathy medicine vadina no use..
@sridevissvm5946
@sridevissvm5946 Жыл бұрын
Thank you for valuable information handsome doctor
Yay, My Dad Is a Vending Machine! 🛍️😆 #funny #prank #comedy
00:17
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 9 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 13 МЛН
Old Patient Story | 10th Class Fail | Student Life Saving | Dr. Ravikanth Kongara
26:35