How to Reduce Varicose Veins Without Surgery | Nerve Swelling | Weight Loss | Dr. Ravikanth Kongara

  Рет қаралды 829,576

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

2 жыл бұрын

How to Reduce Varicose Veins Without Surgery | Nerve Swelling | Weight Loss | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
how to reduce varicose veins without surgery,varicose veins,varicose veins treatment,spider veins,causes of varicose veins,varicose veins cure,get rid of varicose veins,varicose veins exercise,varicose veins removal,prevent varicose veins,varicose vein surgery,nerve swelling,weight loss tips,health care tips,dr ravikanth kongara,ravi super speciality hospital,narala ubbaram ela tagginchali,varicose veins ela taggutundi,baruvu taggalante em cheyali,
#VaricoseVeins #NerveSwelling #Obesity #WeightLoss #DrRaviHospital #DrRavikanthKongara

Пікірлер: 1 000
@dhasharadmanji4206
@dhasharadmanji4206 2 жыл бұрын
Nys cme programme sir..... u reminded me final yr surgery text book 👌👌 keep educate us
@venkataiahgoudmantrigari8828
@venkataiahgoudmantrigari8828 Жыл бұрын
Good job sir 👍
@sumanchannel2467
@sumanchannel2467 Жыл бұрын
thankyou Dr garu nice Information.
@gollamandalasanthipriya2128
@gollamandalasanthipriya2128 Жыл бұрын
Sir .mi hospital lo varicose veins treatment undha sir.
@obularaddykummitha5075
@obularaddykummitha5075 Жыл бұрын
సార్ మీరు మంచి సలహా లు ఇస్తున్నారు ధన్యవాదములు
@a.k.salome6465
@a.k.salome6465 6 ай бұрын
Sir a dotorni sampradhinchali
@shivasasapu4403
@shivasasapu4403 Жыл бұрын
🙏 సార్ మీలాంటి వారు మా తెలుగు వారు కావడం మా అదృష్టం. మీకు ప్రభుత్వం గుర్తించి సత్కారం చేయాలి 🙏
@nancharaiahyaragalla6384
@nancharaiahyaragalla6384 8 ай бұрын
Thank you sir. Excellent explanation about vericos veins. It gives relief to so many patients
@appalarajubattina696
@appalarajubattina696 7 ай бұрын
సూపర్ సార్
@vijayasathya77
@vijayasathya77 3 ай бұрын
Thank you so much sir. You are helping to so many patients.
@anandavijayakumariboddu5361
@anandavijayakumariboddu5361 2 ай бұрын
ప్రభుత్వం ఎలాగో గుర్తించదు. మనమే సత్కారం చేస్తే బాగుంటుంది కదా🎉❤❤🎉
@angaraprasad4910
@angaraprasad4910 Жыл бұрын
డాక్టర్ లో ప్రొఫెసర్ ఇంత కరెక్ట్ గా చెప్తారో లేదో గాని మీరు చాలా బాగా చెప్తున్నారు సార్ మెనీ మెనీ థాంక్స్ సర్
@chantych8621
@chantych8621 2 жыл бұрын
వాడుక భాషలో అర్థమయ్యే విధంగా చాలబాగా చెప్పారు డాక్టర్ గారు మీ వీడియోస్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి సర్ thank you so much
@nagamaninalam6387
@nagamaninalam6387 Жыл бұрын
Chalaaa adbhutamga cheypparu sir 🌹🌹🌹💐💐💐💐🙏🙏🙏🙏
@middesuneetha1306
@middesuneetha1306 Жыл бұрын
Sir hands ki kuda vasthay a
@dasarikristaiah0086
@dasarikristaiah0086 Жыл бұрын
సార్ మీరు మాకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం మిమ్ములను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరికీ మీద ఉంది ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా లక్షలాది మందికి పరోక్షంగా కోట్ల మందికి "ప్రాణ జ్యోతి "లాంటి వారు , భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబానికి ఎల్లవేళలా తోడు నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సార్
@nallurikoteswararao9988
@nallurikoteswararao9988 2 жыл бұрын
నేను చాలా వీడియోలు విన్నాను. కానీ ఇంత తెలుగులో స్పష్టంగా వివరణ రవికాంత్ గారివలె వివరించలేదు.
@vmkdevi4459
@vmkdevi4459 Жыл бұрын
డాక్టర్ బాబూ మీరు ఇలా ప్రతి విషయాన్ని ఎంత చక్కగా స్వీట్ గా వివరిస్తుంటే ఓ మంచి టీచర్ స్టూడెంట్స్ కు టీచ్ చేస్తున్నట్టుంది సార్.మీరు ఇలా ఎప్పుడూ ఇలాగే మంచిమంచి వీడియోలు చేస్తుండాలని కోరుతున్నామండీ.థాంక్యూ సార్.
@shaikbasheer3532
@shaikbasheer3532 2 жыл бұрын
మీరు వివరించే పద్ధతి చాలా బాగుంటుంది సర్ ధన్యవాదములు 🙏🙏
@obularaddykummitha5075
@obularaddykummitha5075 Жыл бұрын
సార్ నాకు డిస్క్ జారింది కాబట్టి మీరు దీనికి పరిష్కారం చూపవలెను నీసలహ ఇవ్వవలెను ధన్యవాదములు
@suryanarayanabadithamani7686
@suryanarayanabadithamani7686 Жыл бұрын
తెలుగులో ఇంత చక్కగా వివరించడం.......👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏
@sridevikocherla9807
@sridevikocherla9807 9 ай бұрын
Meeru దేవుడు sir,వ్యాపారం chese ఈరోజుల్లో మీలాంటి డాక్టర్ వుండటం నిజంగా గ్రేట్ sir🙌🙌🙌
@pernativenkateswarlu5153
@pernativenkateswarlu5153 2 жыл бұрын
డాక్టర్ గారు మీ విశదీకరణ చాలా బాగుంది వీడియో విన్నవారికి మంచి ఉపయోగం.కృతజ్ఞతలు
@Siri00179
@Siri00179 8 ай бұрын
Sir ఇంత స్పష్టం గా వ్యాధి గురించి విపులంగా చెప్పిన మీకు శతకోటి నమస్కారాలు ధన్య వాదాలు❤
@user-jy7vv9fy4q
@user-jy7vv9fy4q 6 ай бұрын
చాలా చక్కగా వివరించారు సార్. మీరుభగవంతుని అనుగ్రహంతో పూర్ణాయువు కలిగి కలకాలం కుటుంబంతో కలిసి జీవించాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నాను
@noorjahanbegum3824
@noorjahanbegum3824 2 жыл бұрын
నమస్కారమండి!భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను.ముఖ్యంగా మీ వివరణ విధానం అందరికీ అర్ధమయ్యే టట్లు చక్కగా వుంది.నేనైతే చాలా సంతోషించాను.మీ వాక్చాతుర్యం, ప్రశాంతవదనం బాగుంది.ముఖవర్చస్సు చూడముచ్చటగా వుంది.పొగడ్త అనుకోవద్దు.ఎందుకంటే ఆ నేర్పు మా వాళ్ళకు రాలేదు.మీరు ఏకాలేజ్ లో చదివారో కాని మంచి భవిష్యత్తు ఉంది.
@jayaaaolicspl9976
@jayaaaolicspl9976 Жыл бұрын
Sir చాలా బాగా అన్నీ Problems గూర్చిన అవగాహన తెలియచేసిన మీకు చాలా ధన్యవాదాలు 🙏🙏.
@prasadbabu4870
@prasadbabu4870 Жыл бұрын
మీకు మీ మంచి హృదయానికి నా ధన్యవాదాలు. భగవంతుడు మీకు దీర్ఘాయువు ప్రసాదించును గాక.
@podilihari7306
@podilihari7306 Жыл бұрын
డాక్టర్ గారు మీకు శతకోటి వందనాలు .మీరు చాలా చాలా గ్రేట్ . మీలోని మానవత్వము చూసి became ur fan.Really u r great. అలాగె సియాటికా గురించి కూడా చెప్పగలరు
@lakshmiveerabhatla5176
@lakshmiveerabhatla5176 Жыл бұрын
చాలా చక్కగా వివరించి చెప్పారు.ధన్యవాదములు సర్🙏🙏👍👌
@ksramaraju4288
@ksramaraju4288 2 жыл бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు... చాలాబాగా వివరించారు
@nagendraprasad3168
@nagendraprasad3168 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు..THANK 'U' SIR
@ranideevi6170
@ranideevi6170 2 жыл бұрын
Exlent sir adbhutam ga cheptunnaru elanti varikaina ardham avtundi supar👏👏👏👏
@dvr1959
@dvr1959 2 жыл бұрын
I appreciate the way Dr Ravikanth explained simply superb 👍👌
@muralidhararya9417
@muralidhararya9417 2 жыл бұрын
Good suggestions to varicose veins and how to manage. Thanks doctor garu
@salomisudharani4302
@salomisudharani4302 11 ай бұрын
చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు🙏💐🙌
@santhireturu1337
@santhireturu1337 2 жыл бұрын
Thank you for your valuable information doctor garu... 🙏🙏🙏
@gopalakrishnabathula9334
@gopalakrishnabathula9334 Жыл бұрын
You are doing great service to the society doctor! God bless you 🙏🏽💐🤗👍
@teevrapurusharthdevidevath459
@teevrapurusharthdevidevath459 Жыл бұрын
Thank you so much for useful information. God bless you Dr. Ravikanth garu 👍🏻
@thulasikorrapati9690
@thulasikorrapati9690 Жыл бұрын
Simplega chala baga chepparu thank you so much Doctorgaru mammalni Devudu challaga chudali marnni vedeos cheyalanikorukutu
@chandrasekharagoudgundrath6021
@chandrasekharagoudgundrath6021 4 ай бұрын
చాలా చక్కగా వివరించారు, ధన్యవాదములు డాక్టర్ గారు 💐💐
@sasiprabhagummadi5616
@sasiprabhagummadi5616 Жыл бұрын
Very good analysis.Thank you so much sir. I am so happy to know everything
@aparnamadhuri7933
@aparnamadhuri7933 Жыл бұрын
First I want to say Thank you so much .. my mother is suffering with this problem in past 8 years .. I didn’t find solution anywhere or maybe we didn’t approach a good doctor .. now I understand my leg pain problem .. your suggestions are very valuable I really appreciate your afford .. thank you once again..
@k.sreedevisairam4586
@k.sreedevisairam4586 3 ай бұрын
చాలాచాలా ధన్యవాదములు సర్.నిన్న ఒక వీడియోలో మిమ్మల్ని దీని గురించి అడిగాను. ఈరోజు మీరు వెంటనే స్పందించి ఈవీడియో పెట్టారు.వివరణ చాలా బావుంది.
@gopireddys1897
@gopireddys1897 10 күн бұрын
చాలా చక్కగా వివరించారు మీ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను మీరు ప్రతి సమస్యను వివరంగా వివరిస్తారు అందరికీ అర్థమవుతుంది.🙏🙏
@madhavikommoji3879
@madhavikommoji3879 2 жыл бұрын
Excellent explanation doctor Sir. Your services are rendered,🙏
@chandrasekharp6307
@chandrasekharp6307 Жыл бұрын
Sir your explanation is very simple and correct, thank you for enlightening various health issues. 🙏 God bless you 🙏 ❤️
@anushachinta5351
@anushachinta5351 Жыл бұрын
Very great doctor.garu miku chalavandanalu GODBLESEYOU RAVI VARMA
@lathakumari1705
@lathakumari1705 Жыл бұрын
Chala baga arthamayyettu chepparu sir.thank you so much
@winfinithbanu5887
@winfinithbanu5887 2 жыл бұрын
Dr Ravi garu.... Nice information... Everything U r explain superb🥰🥰
@vlnmurthy4241
@vlnmurthy4241 2 жыл бұрын
Explained excellently
@VijayaLakshmi-ow5zp
@VijayaLakshmi-ow5zp Ай бұрын
👏👏👏👏👏చాలా చాలా థాంక్స్ అండీ డాక్టర్ గారు. మీరు ఆరోగ్యం గా ఉండి అనేకమంది ని బాగుచెయ్యాలి
@padmaneti6799
@padmaneti6799 Жыл бұрын
Thank you so much for the detailed explanation andi 🙏
@vijaylaxmi2635
@vijaylaxmi2635 2 жыл бұрын
When hearing your speeches I feel how many wonders were gifted to human beings by GOD,in human body.really God's creation is great.your explanation,remedis ,reasons really superb
@balarajubandela5872
@balarajubandela5872 Жыл бұрын
Excellent explanation dr jee.
@bandavashistasaireddy1219
@bandavashistasaireddy1219 2 ай бұрын
EXCELLENT EXPLAINAS DOCTER GARU NAMASTE 🙏
@munugantikalyani9151
@munugantikalyani9151 2 жыл бұрын
Detailed గా చెప్పేరు.thanks dictor గారూ.
@gvrao2317
@gvrao2317 Жыл бұрын
Realistic speech and advise. TQ
@jagadesh2475
@jagadesh2475 2 жыл бұрын
Sir meeru telugu lo explain clarity ga subject pai chala essay ga cheppatam valana suject clear ga arthamavthundi sir. Good videos good explain sir🙏💐💐💐
@kumarisena6753
@kumarisena6753 2 жыл бұрын
Chala chala vipulanga, prathi vishayam chepthunanduku kruthagnathalu. 🙏👍👌 .
@salomiravuru5027
@salomiravuru5027 Жыл бұрын
Thank you Dr. Super ga explain chesaru .
@z.m.2949
@z.m.2949 Жыл бұрын
Sir u have explained excellently. Hats off to u. Really Really it helped me to know about this disease. My sister in law is suffering from it. ❤ u sir.
@PB-iv8kq
@PB-iv8kq 2 жыл бұрын
Doc garu Thank-you so much for the wonderful info , detailed videos . Please make a video on Acalesia sir, as my husband had a surgery 2 years back and even after this surgery, the swallowing problem exists. As a gastroenterologist, please suggest a good home remedy , Thankyou in advance .
@madhavitagala9376
@madhavitagala9376 Жыл бұрын
Thank u so much for ur detailed explanation sir. 🙏🙏
@venkateswararaoadapa3891
@venkateswararaoadapa3891 Жыл бұрын
చాలా మంచిగా వివరించారు మీరు దేముడు సార్
@RahelammaBujji
@RahelammaBujji 2 жыл бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్ థాంక్స్ డాక్టర్ గారు
@sairabanu2914
@sairabanu2914 Жыл бұрын
Good Explanation Sir even Corporate working teachers also facing the same problem.
@nallurichandramouli9907
@nallurichandramouli9907 Жыл бұрын
Thank you doctor, very nicely explained!
@avratnam9145
@avratnam9145 11 ай бұрын
Doctor garu ardham ayyela chepperu. Thankyou
@vijayalakshmi-kz7pe
@vijayalakshmi-kz7pe 2 жыл бұрын
Good evening sir, plz do video on portal vein hypertension, thanks for easy explanation
@klassenterprises3198
@klassenterprises3198 2 жыл бұрын
Dear sir, I am a great follower of you, I do regularly watch your videos. Kindly do the video on Fibromyalgia
@riyanshvirajbeatsforu2109
@riyanshvirajbeatsforu2109 2 жыл бұрын
Thank you so much sir chala problem ki manchi solution చెప్పారు
@avanid4417
@avanid4417 Жыл бұрын
Chala baga cheparu sir God bless you
@ramamanoharababusettem6475
@ramamanoharababusettem6475 Жыл бұрын
కవాటాలు.... దేవుని సాంకేతికతకు చిహ్నం! డాక్టర్ గారు సాధ్యమైనన్ని తెలుగుపదాలు వాడి బాగా వివరించారు... *ఇలలో మనమధ్య తిరుగుతూ సేవచేసే దైవ-అంశ.... ఇలాంటి డాక్టర్లు !* 🙏🙏🙏🙏🙏🙏
@allumahalakshmi9051
@allumahalakshmi9051 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramamohanaraom7586
@ramamohanaraom7586 2 жыл бұрын
Very good information sir, thanks for your time. Also, kindly explain about why teenage children at their puberty get more pimples and acne on their face and how to reduce them.
@katragaddabhavani6844
@katragaddabhavani6844 9 ай бұрын
చాలా మంచి విషయం వివరం గా చెప్పారు మీ వీడియోస్ చూసి ఆరోగ్యపరంగా చాలా నేర్చుకుంటున్నాను. వైద్యో నారాయణో రవి కాంత్ గారు
@bathulajhansirani2309
@bathulajhansirani2309 2 жыл бұрын
Thanks doctor garu miru maku Chala valuable information cheyputhunaru milati wallu inka untey bagundu sir God bless you sir
@swaruparani5731
@swaruparani5731 2 жыл бұрын
Thanq so much for enlightening us on varicose veins. Your presentation is very clear and appealing. We need young doctors like you to create awareness about the techniques to reduce the effects of varicose veins.
@mahadassurendrababu6246
@mahadassurendrababu6246 2 жыл бұрын
Docter ante devudanter adi mimmalini chusthe adi nijame anipisthundi sir thankyou sir KZbin lo kuda manchi argyasuthralu chebutharu sir thankyou sir meru nidu nurendlu vudalisir
@ruthgrace4025
@ruthgrace4025 2 жыл бұрын
God bless u abundantly for your good work for the society. Keep going on and on
@polinenisreenivas7050
@polinenisreenivas7050 Жыл бұрын
You are providing a valuable information to the common man.Thank you sir.
@lovadevirapaku4820
@lovadevirapaku4820 8 ай бұрын
Excellent explanation sir thank you
@matmarivanisri4187
@matmarivanisri4187 2 жыл бұрын
Explanation is super sir🙏
@prasadraju2334
@prasadraju2334 2 жыл бұрын
Sir.very use full information given and clearly.thank you so much sir
@pothamsettysrinivasarao2915
@pothamsettysrinivasarao2915 2 жыл бұрын
Sir, Namaskarm sir Very use full information given and clearly. Thanks so much sir.
@viswanadhamgorthi9623
@viswanadhamgorthi9623 Жыл бұрын
Very nice n clear useful elaboration Sir.
@sreedevibk3665
@sreedevibk3665 8 ай бұрын
Super explanation dr Garu
@today1663
@today1663 2 жыл бұрын
Please guide us on jaundice and treatment. It could be very helpful to us thank you in advance
@vengapal
@vengapal 2 жыл бұрын
Excellent description of the anatomy and treatment... so any one can understand. Loved your way of explanation. Keep it going Sir. Thanks.
@sudharanib.4401
@sudharanib.4401 Жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు ...సార్...మీకు ధన్యవాదాలు... మరియు ప్రణామములు 🙏🌸🙏🌸🙏
@keerthiprathyusha9338
@keerthiprathyusha9338 Жыл бұрын
Thanks very much Doctor garu.Your presentation is excellent..Your videos are interesting I am big fan of you DOCTOR.God continue to bless you n your family
@krishnathandava8710
@krishnathandava8710 2 жыл бұрын
Excellent sir...glad that we have few doctors like you spending time and giving ur valuable suggestions etc...
@nettijayanthi6224
@nettijayanthi6224 Жыл бұрын
Sboulder pain and feet pain ki medicine care relief doctorgaru.
@bharathipolavarapu788
@bharathipolavarapu788 Жыл бұрын
Hi Dr garu could you explain a simple method for sleep apnea
@padmavathi1654
@padmavathi1654 Жыл бұрын
Thank you so much Sir chala artamayyelaga chepparu 🙏🙏
@satyamubethini6484
@satyamubethini6484 2 жыл бұрын
Thank you sir. Baga chepparu.
@chaitanyasravanthi
@chaitanyasravanthi 2 жыл бұрын
Hi Ravi kanth garu...I am great fan of u..every interview I love to watch from past 5yrs...Iand I try u meet u but not yet now...but still I wl definitely...tkq for every information 👍keep go on help like us people to give and share ur knowledge...u too hv a great health...tkq🙏
@vikramvijayawada1623
@vikramvijayawada1623 2 жыл бұрын
Ravikanth Sir 🙏🙏🙏🙏🙏 I'm big fan of you
@penkisrinivas1557
@penkisrinivas1557 11 ай бұрын
చక్కటి వివరణ ఇచ్చారు సార్ .థాంక్యూ.
@phani25able
@phani25able 2 жыл бұрын
Doctor garu, meeru chala chakkaga vivaristunnaru. With love and respect 🙏
@prasadm3614
@prasadm3614 2 жыл бұрын
Sir, individuals with vericose veins can do workout ? Apart from swimming what are the other excercise forms do you suggest ??
@swapnaega1800
@swapnaega1800 2 жыл бұрын
Sir thyroid cure gurunchi cheppandi...Ela thaggivhukovali..
@krishnavsp1452
@krishnavsp1452 2 жыл бұрын
Super Explanation Sir.
@rojaquotes
@rojaquotes Ай бұрын
ఎంత చక్కగా వివరంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు మా పిన్నిగారికి సేమ్ ప్రాబ్లం ఉంది సొల్యూషన్ కూడా చెప్పారు ధన్యవాదములు
@paapaaraokarra6545
@paapaaraokarra6545 2 жыл бұрын
Anxiety gurinchi cheppandi sir
@karthikk6995
@karthikk6995 2 жыл бұрын
Is Laser Treatment Recommended for Varicose?
@achantaprasad6048
@achantaprasad6048 7 ай бұрын
Sir excellent గా వివరించారు 🙏
@LETS_COOK.390
@LETS_COOK.390 Жыл бұрын
Excellent Explanation sir👍👍we are so thankful to you 🙏🙏
@VinayakVRBPHC
@VinayakVRBPHC Жыл бұрын
Dear sir... I am sn engineering professor but I listen to all your videos and learning about various aspects of human body and its ailments...hats off sir... can you make a video on multiple lipoma also and exain the remedies, if possible
@vemuribalakrishna5938
@vemuribalakrishna5938 2 жыл бұрын
Sir, I am from Nellore. Is there any relation between varicose veins and fissures/ piles. Pl. make a video sir.
@suneethasri8248
@suneethasri8248 Жыл бұрын
Samajaaniki manchi chese visayalu cheppe miku krutajnatalu god blessess
@nagarajukamarthapu6631
@nagarajukamarthapu6631 Жыл бұрын
Thanks for valuable information 👍
@dasaradhip4107
@dasaradhip4107 2 жыл бұрын
Very good educative programme Sir.Thank you very much ,Sir.
@psudarshan5175
@psudarshan5175 Жыл бұрын
We need doctors like him to dispel our doubts regarding diseases
@siddujammu1670
@siddujammu1670 Жыл бұрын
Sir meru chepena problem Naku umde wait 60 na age 40
@siddujammu1670
@siddujammu1670 Жыл бұрын
Na problem ki solution chepade sir
@dasarajusridevi3184
@dasarajusridevi3184 Жыл бұрын
Thank you Sir, Sir chala manchi vishayalu chepparu.
The Worlds Most Powerfull Batteries !
00:48
Woody & Kleiny
Рет қаралды 27 МЛН
Ну Лилит))) прода в онк: завидные котики
00:51