How to Treat Hernia? | 95 Years Old Patient Story | Hernia Operation Success | Dr. Ravikanth Kongara

  Рет қаралды 52,907

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

How to Treat Hernia? | 95 Years Old Patient Story | Hernia Operation Success | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, kongara ravikanth, hernia, hernia operation, hernia surgery, hernia treatment, hiatus hernia, hernia surgery and recovery, patient story, hernia surgery in hyderabad, hernia operation cost, umbilical hernia surgery recovery time exercise, how to treat umbilical hernia, hernia treatment without surgery, 95 years old patient story, hernia belt, hernia operation success,
#hernia #patientstory #95years #operationsuccess

Пікірлер: 374
@nareshmahi38
@nareshmahi38 2 ай бұрын
ఈ పాడుబడ్డ సమాజంలో మంచి మనసున్న ఆణిముత్యం సార్ మీరు 🙏🏻🙏🏻🙏🏻 దేవుడు సార్ మీరు
@pandurangaraonaraparaju2704
@pandurangaraonaraparaju2704 2 ай бұрын
మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి
@kalyanik5451
@kalyanik5451 2 ай бұрын
ఏంటి సార్ పెద్ద హాస్పిటల్స్ ... ..మనది పెద్ద మనసున్న డాక్టర్ ఉన్న హాస్పిటల్ అండి
@SureshbabuNagireddy
@SureshbabuNagireddy 2 ай бұрын
మీరు పద్మశ్రీ అవార్డు కు అర్హులు 🎉❤
@jephaniahmbg2045
@jephaniahmbg2045 2 ай бұрын
Doctor gari videos okatikuudaa miss avani vaalu o like vesukondi❤
@kunamnageswararao7055
@kunamnageswararao7055 2 ай бұрын
మానవ రూపంలో ఉన్న దేవుడు సార్ డాక్టర్ గారు❤❤❤❤❤
@sreenivasentertainment2784
@sreenivasentertainment2784 2 ай бұрын
మీలాంటి మంచి మనసున్న దేవుడు హ్యాపీగా ఉండాలి 🎉
@SaudiThirupathi
@SaudiThirupathi 2 ай бұрын
రవిగారు❤మీ మనస్సు కొయినూరూ వజ్రం💎 కన్న విలువైనది
@satyaveni1983
@satyaveni1983 2 ай бұрын
👌👌👌👌👌👌👌🙏🙏🙏👏👏
@maisalavanya
@maisalavanya 2 ай бұрын
ఆయన ధైర్యం గా ముందుకు రావడం, మీరు కూడా రిస్క్ వున్న ఓపికతో, బాద్యత తో ఆపరేషన్ చేసినందుకు ధన్యవాదాలు, ఇది భారత దేశం అభివృధి . మా తెలుగు వారు కావడం, తెలంగణా వ్యక్తి కావడం చాలా సంతోషంగావుంది.
@sambasivaraopoolla3564
@sambasivaraopoolla3564 2 ай бұрын
తెలుగువారు, ఆంధ్రా వారు..
@laxmikante646
@laxmikante646 2 ай бұрын
మిమ్మల్ని చూస్తూఉంటే ఒక మానవత్వం పరిమలిచే మనసున్న మారాజు మీరు మీరు చెల్లిగా ఉడాలిబాబు
@sanatanadharmam1008
@sanatanadharmam1008 2 ай бұрын
వీడియో మొత్తం లో నాకు ఇది కాదు ప్రతి వీడియో లో మీ మానవతా కోణం చేతులెత్తి నమస్కారాలు కళ్ళు మూసుకొని మా తాత గారు ఐతే ఏమి చేసేవాడిని మంచి మనసు మీది దేముడు చల్లగా చూస్తాడు
@beulahambati2936
@beulahambati2936 2 ай бұрын
God bless you sir ఇంతకు మించి ఏమి చెప్పలేం వైద్య చరిత్ర ను తిరిగి మళ్ళీ రాస్తున్నారు సార్ వైద్యం పై నమ్మకం పోతున్న రోజుల్లో మీ మాటలు చిగురింప చేస్తున్నాయి 🙏
@saleemsaleem9257
@saleemsaleem9257 2 ай бұрын
సర్ మీలాంటి డాక్టర్లు జిల్లా కి ఒక్కరు ఉండాలి🙏
@srinivaskaragiri1932
@srinivaskaragiri1932 2 ай бұрын
స్వల్ప మ ప్యా స్య ధర్మస్య త్రా హతో మహతో భ య త్ మనం చేసిన చిన్న ధర్మమైన కూడా పెద్ద పెద్ద బయ సంకటాల ను కూడా తొలగిస్తుంది మీ అటువంటి వ్యక్తులకు ఆ భగవంతుడు ఎప్పుడు కాపాడుతాడు మన దేయం మంచిదైతే మనకు అంతా మంచే జరుగుతుంది
@GollaRanjithkumar
@GollaRanjithkumar 2 ай бұрын
నేను సార్ హాస్పిటల్ లో సార్ దగ్గర చూపించు కున్నా చాలా సమస్యలు తగ్గిపోయాయి చాలా మంచిగా చూస్తారు చాలా పెద్ద హాస్పిటల్ అనంతపురం లో అనవసరం గా కండరాలు నొప్పులు కి మోకాలు అరిగింది అని పనికిమాలిన డాక్టర్స్ పవర్ ఫుల్ టాబ్లెట్ లు ఇచ్చి వాటి వల్ల వేరే ఇబ్బంది కలిగేలా చేశారు కానీ ఈ సార్ దగ్గరికి వెళ్లి చూపించుకున్నాక చాలా బాగుంది హెల్త్ ఓన్లీ మల్టీ విటమిన్స్ టాబ్లెట్స్ ఇచ్చారు
@venkateswararaokundha9525
@venkateswararaokundha9525 2 ай бұрын
మీ లాంటి డాక్టర్స్ అరుదుగా వుంటారు మంచి మనసు తో
@alekya27
@alekya27 2 ай бұрын
మీరు నిజంగా దేవుడు డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏
@dhyanajyothyfoundation6929
@dhyanajyothyfoundation6929 2 ай бұрын
మీ మనసు మంచిది...మా అమ్మగారికి కూడా ఇలాటి సమస్యే ఉంది. వయసు 83. మేము సికింద్రాబాదులో ఉంటాము ...ఒకసారి నేను అన్ని రిపోర్ట్లు తీసుకుని మీ దగ్గరకు రావాలని ఉంది. నాకు మీపై నమ్మకముంది...త్వరలో వచ్చి కలుస్తాను...ఈ వీడియో మా అమ్మగారికి చూపిస్తాను....నమస్కారం....
@kasiviswanathambannaravuri8893
@kasiviswanathambannaravuri8893 2 ай бұрын
మీరు మానవ రూపం లో ఉన్న దేవుడు సార్ 🎉 🙏🙏🙏🙏🙏
@jsivakumarjsivakumar7911
@jsivakumarjsivakumar7911 2 ай бұрын
Yakkada sir e hospetall
@alekhyaalekhya5226
@alekhyaalekhya5226 2 ай бұрын
In Vijayawada search in google once
@sbm9063
@sbm9063 2 ай бұрын
​@@jsivakumarjsivakumar7911title కింద more అని వస్తుంది కదా దానిని మొత్తం చూడండి వస్తుంది విజయవాడ 2 అడ్రస్ అంతా ఇచ్చారు చూడండి
@msri545
@msri545 2 ай бұрын
నమస్తే డాక్టర్ గారు 🙏దేవం మానవరూపేణా 🙏🙏🙏❤️❤️మీరు ఇపుడు ఇలానే నవ్వుతూ ఉండాలి సార్ థాంక్యూ సోమచ్ సార్
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 2 ай бұрын
డాక్టర్ గారూ మీరు ఒక స్ఫూర్తి, ఒక inspiration, నేను 61 yrs. But I am your student in getting inspired. I will try to follow your footsteps in serving people in whatever way possible to me. Jai Dr Ravikanth babu
@kothapalliashok8914
@kothapalliashok8914 2 ай бұрын
ఏదిఏమైనా డాక్టర్ గారు డేరింగ్ & డాషింగ్ అని నిరూపించారు. అభినందనలు సర్ మీకు
@gunjilaxmi9623
@gunjilaxmi9623 2 ай бұрын
బంగారం మా డాక్టర్ అన్నయ్య
@tavvagopal2341
@tavvagopal2341 2 ай бұрын
మీరు కలియుగ దేవుడు సార్ మీ హస్తవాసి మంచిది మీరు ఆపరేషన్ చేస్తే ఆ దేవుడు కూడా కరుణిస్తాడు సార్ 100% సక్సెస్ఫుల్ అవుతుంది సార్ ఆపరేషన్ ఐ లవ్ యు సార్❤❤❤
@pachipulusuveeravenkatapul1743
@pachipulusuveeravenkatapul1743 2 ай бұрын
ఇంకా ఇలాంటి ఆపరేషన్లు బాగా సక్సెస్ ఫుల్ గా చేయాలని కోరుకుంటున్నా సార్
@narasingaraok5881
@narasingaraok5881 2 ай бұрын
సాధారణంగా చిన్న పిల్లల స్పెషాలిటీ డాక్టర్ ఉన్నట్లు మీరు వృధ్ధుల స్పెషాలిటీ డాక్టర్ అంటే బాగుంటుందేమో ! ధైర్యం, ఆశాభావం, మానవత ల కలయిక ఏమో మీరు! హృదయపూర్వక వందనాలు మీకు
@adikoppineedi2484
@adikoppineedi2484 2 ай бұрын
great job sir దేవుడూ మీకు తొడుగవుండును .
@Unic_friends236
@Unic_friends236 2 ай бұрын
సార్ ప్లీజ్ హోమియోపతి గురించి చెప్పండి సార్ ప్లీజ్ మీరు కరెక్టగా చెప్తారు సార్ ప్లీజ్ చెప్పండి సార్ ప్లీజ్
@NagamaniKovvuri-cf5oo
@NagamaniKovvuri-cf5oo 2 ай бұрын
మాది గాజువాక మీరు చేసే సేవలో చాలా ఆనందంగా ఉంది
@bobbaraswathi4498
@bobbaraswathi4498 2 ай бұрын
డాక్టర్ గారు ఆ తాతయ్య గారికి మరొక జన్మ ఇచ్చారు మీరు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది డాక్టర్ గారు మీతో ఫోటో దిగాను అసలు మీ కాళ్లకు నమస్కారం పెట్టాలని ఉంది చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాగే మరి ఇంత మందికి వైద్యం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కుటుంబాన్ని మీ బిడ్డలను అందరిని దేవుడి దీవించాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏
@SivajiPralaya
@SivajiPralaya 2 ай бұрын
హాయ్ సార్ మీ మాటలు వింటుంటే చాలా ధైర్యంగా ఉంది సార్
@karthik3624
@karthik3624 2 ай бұрын
Never seen a doctor who speaks so friendly and concern for other patients and people, God bless you
@deepaksharmark
@deepaksharmark 2 ай бұрын
Gud mrng sir.. చాలా clear గా అన్ని సమస్య గురించి cheptharu మీరు. మేము ప్రతి vedio చూస్తాము చాలా plesnt గా clear గా ఓపిక గా cheptharu చాలా చాలా tq sir 🙏
@purushkolla3741
@purushkolla3741 2 ай бұрын
మీరూ కలియుగంలో ఉన్న శుషుత్రుడు మీకో దండం బాబూ 🙏
@sridevibhimireddy
@sridevibhimireddy 2 ай бұрын
God bless ravi garu
@gonipatiprathap8243
@gonipatiprathap8243 2 ай бұрын
Dr Ravikanth sir one of the best doctor i have watched since 3 years in youtube.thank you for giving us awareness on so many health problems sir...Pratap,gtl
@VkVlogs4599
@VkVlogs4599 2 ай бұрын
మీరు ఏదైనా చేయగలరు సార్. అందుకే మీరంటే అంత ఇష్టం మాకు.
@seshacharimadhavilathachir8242
@seshacharimadhavilathachir8242 2 ай бұрын
మీరు చాలా గొప్పవారు అనేది చాలా చిన్న మాట డాక్టర్ గారు
@musthafajm
@musthafajm 2 ай бұрын
Secret of his health is . Best wife and best husband. Made for each other.
@suryampoloju5696
@suryampoloju5696 2 ай бұрын
అద్భుతమైన విజయమండి వేయి నమస్కారములు 🙏🙏🙏🙏🙏
@sudhamadduri6737
@sudhamadduri6737 2 ай бұрын
Sir. Meru God gift. TQ so much sir.🎉🙏👌
@mailtopvs
@mailtopvs 2 ай бұрын
Great Patient and excellent decision by Dr..Ravi Garu..
@ananyanaidu6515
@ananyanaidu6515 2 ай бұрын
థాంక్ యు డాక్టర్ గారు నిజంగా మీరు దేవుడు సార్ 🙏🙏
@Venkateshwara868
@Venkateshwara868 2 ай бұрын
డాక్టర్ గారు నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@NihalP-sw3xp
@NihalP-sw3xp 2 ай бұрын
Bamma garu superb ga chepparu😊
@SureshBabu-du5dg
@SureshBabu-du5dg 2 ай бұрын
Hello Doctor Ravi garu. Ma father some neuro issue tho badhapadutunnaru. Maa father kosam 20+ doctors ni consult ayaanu from last 10 years nundi. But Mana telugu rastrallo modatisariga oka devudu lanti doctor garini chustunnanu. Meeru doctor kadu sir. Naku devudu la kanipistunnaru. Thank you doctor garu. మానవ రూపంలో ఉన్న దేవుడు సార్ డాక్టర్ గారు. 🙏
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 2 ай бұрын
మీకు నోబెల్ బహుమతి ఇస్తే , ఆ నోబెల్ బహుమతి కి గౌరవం వస్తుంది
@shaikjahangir1494
@shaikjahangir1494 2 ай бұрын
Nice good doctor🙏🙏
@anthonyma9451
@anthonyma9451 2 ай бұрын
Sir, Salute to ur humanity. Ur success rate is 100% because Gods supporting u during surgery. May God bless you continuously and bless you with good health. Namaste
@sony-rc1cr
@sony-rc1cr 2 ай бұрын
Good morning sir have a great time take care keep smiling
@sankarkumar2788
@sankarkumar2788 2 ай бұрын
Doctor గారు, You are really great
@granigattu1418
@granigattu1418 2 ай бұрын
Ur doing great bete God 🙌 u
@hepsioddi1532
@hepsioddi1532 2 ай бұрын
🎉you are an excellent doctor and person now days no one does like this 🧢off to you sir we salute you good job god bless you all ways🎉
@vaddadisatyavani2563
@vaddadisatyavani2563 2 ай бұрын
తాత గారు చాలా సంతోషంగా ఉన్నారు
@pasupuletibhavani2099
@pasupuletibhavani2099 2 ай бұрын
Sir please speak about water fasting it's advantages and disadvantages is it good or bad , please speak about it sir ...I am requesting you
@purityoflove
@purityoflove 2 ай бұрын
Awesome sir. Congratulations. You will do more successful operations to save people life with your kind heart.
@Mr.Rao__vlogs
@Mr.Rao__vlogs 2 ай бұрын
Your are a Great Human being sir
@shivasharma4624
@shivasharma4624 2 ай бұрын
Maatalu raavatamledu sir🙏🙏
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 ай бұрын
Very good doctor
@veeraiahinturi67
@veeraiahinturi67 2 ай бұрын
Please release a vedio on Constipation problems face by elders and precautions to solve the problems
@NikendukuK
@NikendukuK 2 ай бұрын
మీరు చాలా great sir 🙏🏽🙏🏽
@vanikurra3640
@vanikurra3640 2 ай бұрын
Estimation on patient,correct,quick and dare decision are your own qualities.congratulations.and good luck.thank you.sir.
@veronicaabraham663
@veronicaabraham663 2 ай бұрын
Good morning Sir 💐
@anuradhaveginati5895
@anuradhaveginati5895 2 ай бұрын
Sir, Namaste I'm Anuradha. Three years back boddu pina hernia vachindi. Mee video chusaka bayamuledu. Chinna size undi sir Size increase kakunda chsukuntunnanu. No pain sir meeru chepparu 30 years aina operation lekunda undavachu annaru .Meeru cheppaka relief ga undi . Sir increase avakunda chusukovadam correct na . Future lo pain rakapothe operation need kaada . Age 38 years .sannaga untanu .sir one video cheyandi
@hymakunal677
@hymakunal677 2 ай бұрын
After a longtime gap I am seeing your video sir your explanation and your guidance is very useful sir
@induvarenyarajanala9007
@induvarenyarajanala9007 2 ай бұрын
Devudu Mee family ni challaga chudaalisir❤❤❤❤
@vijayabhanuguruguntla
@vijayabhanuguruguntla 2 ай бұрын
Always firm in tackling critical situations, very kind and optimistic doctor garu. God bless you sir ❤❤
@bhanumathi865
@bhanumathi865 2 ай бұрын
Congrats dr🎉. Hat's up ur guts & Humanity.
@mahendaryacharam8872
@mahendaryacharam8872 2 ай бұрын
Sir cervical spondylitis gurinchi oka video cheyandi plz.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pranavsiddhartha370
@pranavsiddhartha370 2 ай бұрын
Meeru karana janmulu doctor sir.... stay blessed sir.. from anantapur ❤️
@JhansigellaRajugella
@JhansigellaRajugella 29 күн бұрын
God bless you Doctor garu 🙏🙏
@pepakayalaraghu6259
@pepakayalaraghu6259 2 ай бұрын
You are daring and Dashing (Hero) doctor in present society. Congratulations to you Sir
@Chandan-of2rj
@Chandan-of2rj 2 ай бұрын
Is eating raw rice bad? Please do video on this topic sir Thank you
@padmagaddam7435
@padmagaddam7435 2 ай бұрын
Super doctor Garu🙏🙏🙏 Mi videos lo prajalaku vupayogapade content vuntundhi sir.
@MinniMargaret
@MinniMargaret 2 ай бұрын
God bless you anna garu thanku good job thanku💐💐💐🙏🙏🙏
@AlekhyaVinni
@AlekhyaVinni 2 ай бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు
@usharam589
@usharam589 2 ай бұрын
మీరు దేవుడు సార్
@KrishnakumariKumara
@KrishnakumariKumara 2 ай бұрын
Congratulations doctor garu
@vijayavardhanpothuraju6037
@vijayavardhanpothuraju6037 2 ай бұрын
You are a man of God doctor garu 💐🙏
@rupadevisrinunayudu7064
@rupadevisrinunayudu7064 2 ай бұрын
Great doctor in lnda sir
@NagamaniKovvuri-cf5oo
@NagamaniKovvuri-cf5oo 2 ай бұрын
థాంక్యూ తమ్ముడు మీ వీడియోలు అన్నీ చూస్తాను
@arunamatteda9789
@arunamatteda9789 2 ай бұрын
Dr garu meeru super andi evaru cheyalenidi meeru dhairyanga operation chesaru nijanga meeru great sir 👍🙏🙏
@praveengudiboina3430
@praveengudiboina3430 2 ай бұрын
Done good job sir very great person 💯
@hemalathachalla4506
@hemalathachalla4506 2 ай бұрын
Sir please give your advise for myocytis (autoimmune problem) patients
@sasikala-yo1wb
@sasikala-yo1wb 2 ай бұрын
Good morning Babu You are great Doctor God bless you babu
@ushabindu3137
@ushabindu3137 2 ай бұрын
Good information sir, your very kind hearted
@DGRVP
@DGRVP 2 ай бұрын
Bless you. You have a very responsible nd humane conscience..
@GALANKIKALPANA-xd8zf
@GALANKIKALPANA-xd8zf 2 ай бұрын
Hats of to you doctor garu
@nutalapatisujata8061
@nutalapatisujata8061 2 ай бұрын
ఒక డెసిషన్ తీసుకొనే ముందు ఇంతగా ఆలోచించారు కాబట్టే రైట్ డెసిషన్ తీసుకొన్నారు సర్. సరైన నిర్ణయం తీసుకోవటం ఒక్కొక్క సారి ఎంత కష్టమో.
@BJhansi-gu4nu
@BJhansi-gu4nu 2 ай бұрын
Sir, please do a video on stomach ulcers. I got detected with a 2cm ulcer and two more ulcers in duodenum(d1). Am 30years old female . H pylori +ve. Am very scared that what if it continues lifelong. I have 2 small kids. Please do a video on this sir. Hiw can i come out of this. Please help
@kumarpavan284
@kumarpavan284 2 ай бұрын
Friday I am coming to meet you sir.... I am having pain in stomach, suspecting as pancreas... Booked appointment.
@alekhyaalekhya5226
@alekhyaalekhya5226 2 ай бұрын
Hi sir i am very impressed with this video very much and big thanks for you
@lakshmikomaravolu1504
@lakshmikomaravolu1504 2 ай бұрын
డాక్టర్ గారికి 🙏🙏🙏
@ChantiPureti-ug5ol
@ChantiPureti-ug5ol 2 ай бұрын
Devudu sir meru erojulo elanti manchi chepevaru vudatam chala arudu sir ❤❤❤
@kalyankumar119
@kalyankumar119 2 ай бұрын
@Dr.RavikanthKongara Explain about PET CT Scan Advantages, useful & side-effects, Risks?
@udayakumarreddy3501
@udayakumarreddy3501 2 ай бұрын
Your are the great humanity person
@bharatib7546
@bharatib7546 2 ай бұрын
Great sir 🙏🙏🙏
@lathasureshpotluri4454
@lathasureshpotluri4454 2 ай бұрын
Great Doctor Meeru🎉👏👏
@rameshbetham2886
@rameshbetham2886 2 ай бұрын
Meru great sir, God bless 🙌you sir.
@soujanyasoujanya5060
@soujanyasoujanya5060 2 ай бұрын
Basically ur good humanist ravi sir
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 262 #shorts
00:20
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 117 МЛН
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34