How youth is becoming bad? A analysis by Dr.Garikipati garu

  Рет қаралды 695,054

RK NEWS

RK NEWS

Күн бұрын

Dr.Garikipati garu, Dr.Garikapati garu, Dr.Garikipati funny speech, spiritual speech of Garikapati garu, samajika vyakya of Dr. Garikipati garu, mahabharatam, Ramayanam, Hindu, itihasam, motivational speech, personality development, hindu dhrma psychology, Garikipati vari hasyam, comedy, education, awareness, Philosophy, enlightenment , computer dandakam, prardhana on computer, drugs, bad culture, becoming bad, youth, pub culture, alcohol drinking

Пікірлер: 207
@vvraos
@vvraos 2 жыл бұрын
మా బాబు కూడ CA , icwa,cs,m.com, పూర్తి గా సైకిల్‌ పైన వెల్లి పూర్తి చేశాడు . కారణం నేను కూడ సైకిల్‌ వాడటం చూస్తూ పెరిగే లా చేశాను. వాడు జాబు లో కెల్ల బోఏ ముందు నేను వాడి తో బండి తీసుకో మంటే వాడే మన్నాడో తెలుసా ..... నాన్నా నాకెందుకు నేను జాబు లో చేరాక చూస్తాను ముందు నీవు తీసుకో ఎప్పటి నుండో సైకిల్‌పై కష్ట పడ్డా వు అన్నాడు . ఈ రోజున వాడు ఏ కంపెనీ లో చేరినా ఆకంపెనీ .... వాడిని కలవరించే లా ఎదిగాడు.
@nallarani7634
@nallarani7634 2 жыл бұрын
Super
@govindapeddapu1894
@govindapeddapu1894 2 жыл бұрын
మీ లా చేసేవాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు ఈ సమాజంలో
@durgak9122
@durgak9122 2 жыл бұрын
మా అబ్బాయి కూడా antenandi MTech చేశాడు MNC lo position lo vunnadu kani byke ledu నడపడం కూడా రాదు office ki bus lo వెళ్తాడు
@mounikayadav2011
@mounikayadav2011 3 жыл бұрын
మీ లాంటి వారు ప్రస్తుత కాలంలో చాలా అవసరం 🙏 గురువు గారు 🙏
@sandeeppatnala757
@sandeeppatnala757 2 жыл бұрын
👍👍👍🙏
@pitlagajanan518
@pitlagajanan518 3 жыл бұрын
మీ లాగా సూక్ష్మంగా ఆలోచించి పరిశోధించి ఎవరు చెప్పేవారు లేరు గురువుగారు
@pitlagajanan518
@pitlagajanan518 3 жыл бұрын
మీరు మాట్లాడుతూ వుంటే గ్రంథం మాట్లాడుతున్నట్టు ఉంటుంది.ఆచరణీయం
@byganibhulakshmi6549
@byganibhulakshmi6549 3 жыл бұрын
గురువు గారి కి హుదయ పూర్వక పాధాభి వందనములు 🙏🙏🙏 ఈ రోజులలో ఎవరికి నచ్చుతాయి సార్ ఈ మీ అమృత వాక్యాలు.. 🙏🙏🙏🙏🙏
@vedulavinodam2.060
@vedulavinodam2.060 2 жыл бұрын
ఆయన చెబుతున్నారు కానీ ఎవరూ వింటారు, ఈ 2022 లో
@rambabumrc5435
@rambabumrc5435 3 жыл бұрын
కోటి నంస్కరములు గరికపాటి గార్కి
@naraharithota3451
@naraharithota3451 3 жыл бұрын
మీరు చెప్పే వాక్యాలు చాలా బాగా ఉంటాయి
@munnatridingreels6291
@munnatridingreels6291 2 жыл бұрын
R. Jts.j ! 2
@swarupanekkanti809
@swarupanekkanti809 2 жыл бұрын
Mee vanti vaariki maranam lekunte bavundu anipistundi guruvu gariki padabhivandanaalu
@bhargavipv3894
@bhargavipv3894 2 жыл бұрын
అధ్భుతం మీ వాగ్ధాటి
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag 3 жыл бұрын
Guruvugariki pranamamulu it's ture
@asrinivasulu7282
@asrinivasulu7282 3 жыл бұрын
Guruvu gaariki padhabhi vandanamulu
@paidi.bk.6416
@paidi.bk.6416 3 жыл бұрын
ఓం నమః శివాయః కరోనా కాలమందు సెల్ ఫోన్ గురించి సహస్రవధాని అయిన గురువుగారు నుండి తప్పు బట్టిన సోదరా ఆయన సనాతన ధర్మం విధి విధానం ప్రస్తుతం సమయమును ఉద్దేసించి 15 వ సతాభ్ధం లో శ్రీనాధుని మను చరిత్రను క్రోడీకరించి సరిచేసుకొనుటకు పాండిచ్చ్య బోధను అర్థం చేసుకోక పోవడం మన అజ్ఞానం గురువును తప్పుబట్టారు అంటే మనలో ఉన్న తప్పులను సరిచేసుకో లేక పోవడం మనలో ఉన్న అనాసక్తి భావన. క్షమించాలి
@suryanarayanarajumudunuru313
@suryanarayanarajumudunuru313 3 жыл бұрын
Smart phone nu vaadoddani anadam ledu. Sadviniyogam cheyamani vaari uddesyam.
@paidi.bk.6416
@paidi.bk.6416 2 жыл бұрын
@@suryanarayanarajumudunuru313 ayite pakaki velli aduko po🤣
@vinay.moothamootha4957
@vinay.moothamootha4957 2 жыл бұрын
Super sir neti yuvathaku kavalasina manchi vishayalanu chepparu 👌👌👌
@lakshmikatta9646
@lakshmikatta9646 3 жыл бұрын
Guruvugaru meeru chala baga chayptharandee.🙏🙏🙏🙏
@a.deepikakrishnaallugunti2345
@a.deepikakrishnaallugunti2345 3 жыл бұрын
Ok
@mallikarjunakonupudimallik937
@mallikarjunakonupudimallik937 2 жыл бұрын
@@a.deepikakrishnaallugunti2345 ĺ0,?l
@tarabhujbal5785
@tarabhujbal5785 2 жыл бұрын
==
@allujagadeesh578
@allujagadeesh578 2 жыл бұрын
Sir smart phone ఉండబట్టే మీ ప్రవచనాలు మేము వింటున్నాం.మీరు మాకు తెలుసు అంటే అది యూట్యూబ్ వలనే sir
@telugulovesongswhatsupstat7997
@telugulovesongswhatsupstat7997 2 жыл бұрын
Phone leka pothey direct ga vinevadivi.
@gopikrishnavedantam4691
@gopikrishnavedantam4691 2 жыл бұрын
ఫోన్లు లేకపోతే చక్కగా మంచి పుస్తకాలను చదివి ఆయన అంత గొప్పవాడివి అయ్యేవాడివేమో
@koratamaddilakshmikanthsar2745
@koratamaddilakshmikanthsar2745 2 жыл бұрын
Smart phone atlanti vatikosame vadamani chepparu.
@rathodnayak9828
@rathodnayak9828 2 жыл бұрын
Ni comment supper bro
@asvssupdatedmummy
@asvssupdatedmummy 2 жыл бұрын
Ayana vadavadhu ani chepala. Corcot ga pravachanam vinte ardham avuthundhi. Chinna valaki vadhu annaru. Anthe gani vinakunda. Thomdhra padi message cheyakudadhu
@hanumantharaonagulapalli7470
@hanumantharaonagulapalli7470 3 жыл бұрын
మీ రు చెప్ వాక్యాలు చాలా బాగాఉంటాఇ
@vamseekrishna9034
@vamseekrishna9034 2 жыл бұрын
నా చిన్నప్పుడు మా నాన్నని ఒక 15 ఇయర్స్ అబ్బాయి అప్పుడు tvs బండ్లు కదా దానితో డాష్ ఇస్తే కాలు బెణికింది,తలకి దెబ్బ తగిలింది.అందరూ కేసు పెట్టమంటే stundent పాపం అని కేసు పెట్టాలా.పైగా వాళ్ళ నాన్నని పిలిచి నన్ను డాష్ కొట్టకుండా అదే ఏ లారినో కొడితే ఏమయేది ,చిన్నపిల్లడికి బండి ఎందుకు ఇచ్చావు అని కోప్పడి పంపించారు.తండ్రి ఏడుస్తూ దడం పెట్టిపోయాడు.
@rajuchavitina6630
@rajuchavitina6630 2 жыл бұрын
మీరు చెప్పిన విషయం చాలా బాగుంది
@suryaraogunnam1573
@suryaraogunnam1573 3 жыл бұрын
Jai guru dev 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naraharithota3451
@naraharithota3451 3 жыл бұрын
కానీ ఇప్పుడు మీరు చెప్పి వాక్యాలు పనికిరావు ఎందుకంటే మిమ్మల్ని విమర్శించడం కాదు ఇప్పుడు కరోనా కాలం స్కూలు లేవు తరగతులు అందరికీ స్మార్ట్ ఫోన్ కావాలి ఫోన్లోనే క్లాసులు ఇప్పుడు ఏమంటారు ఈ కాలం ఎటు నుంచి ఎటు వచ్చింది 😀😀😀
@durgak9122
@durgak9122 2 жыл бұрын
Mother phone చూపించి చదివించే వచ్చు సొంత ఫోన్ అవసరం లేదు online classes ఉండవు ఎప్పుడూ కానీ ఫోన్ అలవాటు అయ్యాక లైవ్ classes kuda వినరు
@kamalakarpeddi9058
@kamalakarpeddi9058 2 жыл бұрын
Emicchi mee runam tirchukovali guruvu gaaru... Mee matalu nannu chala prabhavitam chesayi... Mee pravachanam 100'/. Acharaniyam...
@aqueelahmed4207
@aqueelahmed4207 2 жыл бұрын
Great Man Garikipati
@ramamprabhala9523
@ramamprabhala9523 3 жыл бұрын
ఒక్కొక్క ఉపన్యాసానికి కనీసం 10 మంది బాగుపడినాచాలు 10 మంది తమ మార్గం మార్చుకున్నా దేశంలో చాలా మార్పులు వస్తాయి గురువుగారు మీ ఉపన్యాసానికి వ్యాఖ్యానించాను క్షమించండి
@soletyharinath61
@soletyharinath61 2 жыл бұрын
Very knowledgeable pravachana must've learn more
@veneshusaisivaramakrishna4848
@veneshusaisivaramakrishna4848 2 жыл бұрын
@@soletyharinath61 and a pu
@pnagaraja6328
@pnagaraja6328 2 жыл бұрын
Uaa
@SaiKumar-pt8cr
@SaiKumar-pt8cr 2 жыл бұрын
I support 😊
@samalasrinivasreddy7149
@samalasrinivasreddy7149 2 жыл бұрын
👍
@m.b.ryoutubechannel9031
@m.b.ryoutubechannel9031 3 жыл бұрын
Great sir......
@shyamnani1340
@shyamnani1340 2 жыл бұрын
Meeru edhi cheppina perfect🙏
@venugopalchary7846
@venugopalchary7846 2 жыл бұрын
Chala baguga cheparu
@cricketdhoni2586
@cricketdhoni2586 2 жыл бұрын
Maha mahulu mee lanti Varu Telugu matha biddaga puttinanduku dhanyulamu
@lakshmipuppala7191
@lakshmipuppala7191 3 жыл бұрын
గురువు గార్కి నా 🙏🙏🙏🙏🙏
@anishvarma7184
@anishvarma7184 3 жыл бұрын
Guruvugaru meeku padabivandanam
@venkateshsathivada9643
@venkateshsathivada9643 3 жыл бұрын
Mi lanti vallu ekka undabati samajam kocham aiyna bagundhi🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shivaleelabhandar5858
@shivaleelabhandar5858 2 жыл бұрын
Guruji koti koti pranam 🙏🙏🙏
@krishnayarra3829
@krishnayarra3829 2 жыл бұрын
మీకు వందనాలు 🙏 , మి తరువాత మీ లాంటి వారు రారు మీరు మనుభవులు 🙏🙏🙏🙏🌷
@m.r.prasad
@m.r.prasad 2 жыл бұрын
పాతకాలంలో స్కూళ్లల్లో చిన్న తరగతుల్లోనే Moral science అంటే నీతి శాస్త్రం పాఠాలు బోధించే వాళ్ళు. అలాగే అనేక సబ్జెక్ట్స్ చెప్పేవారు. చక్కని భాషాజ్ఞానం కలిగించేవారు. ఇప్పుడు సిలబస్ అంతా మార్చేశారు . గురువులకే ప్రవర్తన సరిగ్గా ఉండడం లేదు. ఇక పిల్లలను ఎలా తీర్చి దిద్దుతారు .
@g.anusha9304
@g.anusha9304 3 жыл бұрын
Guruvugaru 4 vedalaloni శ్లోకాలు explin cheyyandi.
@hithasrikota3569
@hithasrikota3569 3 жыл бұрын
Excellent narration and useful presentation. Namasthe
@madisimohanrao5795
@madisimohanrao5795 3 жыл бұрын
J Rr Happy b me p Up Hn N understand
@madisimohanrao5795
@madisimohanrao5795 3 жыл бұрын
I'll
@guttanarayana1202
@guttanarayana1202 2 жыл бұрын
Superb
@shyamnani1340
@shyamnani1340 2 жыл бұрын
Chaala nijam sir
@sujatakumarialapati8181
@sujatakumarialapati8181 2 жыл бұрын
అత్యద్భుత విశ్లేషణ...
@ramanareddy3609
@ramanareddy3609 Жыл бұрын
Yes 👍 currect sir good solutions pillalaku🤳 phone Digree tharvaatha evvaali please 🙏 that is immpartent points gurthu pettukondi please please please 🙏
@tadiparvathi637
@tadiparvathi637 2 жыл бұрын
Meru chappethi 100 ki 99 Correct sir
@tadiparvathi637
@tadiparvathi637 2 жыл бұрын
Hi
@murali_banjara_lyrics2905
@murali_banjara_lyrics2905 2 жыл бұрын
Mee matallo Genuinity undi garikipati garu .
@bandarusrinuvasrao9188
@bandarusrinuvasrao9188 3 жыл бұрын
Meru chala karatu ga chapinaru guruvu garu 🙏🙏🙏💐💐💐💐💐
@sangeethakn5584
@sangeethakn5584 2 жыл бұрын
Chaala chakkaga cheptunnaru guruvugaaru
@bhargavimekala1459
@bhargavimekala1459 2 жыл бұрын
Chala baga cheparu guruvu garu 🙏🙏🙏
@prakashmprakash1428
@prakashmprakash1428 2 жыл бұрын
jai shriram gurugariki na namskaramulu
@kilambisrinivas5995
@kilambisrinivas5995 2 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారికి 🙏
@kvenkatreddy9550
@kvenkatreddy9550 3 жыл бұрын
Garikapati narasimha rao garu nenu meku padha bhakuthuni 🙏🙏
@madhulatha8175
@madhulatha8175 3 жыл бұрын
Km
@mabusubhani2156
@mabusubhani2156 2 жыл бұрын
Jai gurudev .
@jabbarmd.sameer6658
@jabbarmd.sameer6658 2 жыл бұрын
Very nice lecture I like you sir
@srikrishna755
@srikrishna755 2 жыл бұрын
Thanks sir
@tejachowdary8382
@tejachowdary8382 3 жыл бұрын
Om gurubyo namaha
@srinivasaraomaddu533
@srinivasaraomaddu533 3 жыл бұрын
Meru cheppindhi nijame guruvu garu🙏🙏🙏
@sri9970
@sri9970 2 жыл бұрын
Chala baga chepparu 🙏
@seethas7624
@seethas7624 3 жыл бұрын
Guruvu garu chaala manchi visayalu chepparu🙏🙏🙏 Free fire, pub g kosam gattiga oka dose isthe bagunnu, Any way, Ardam chesukunnavallaki idi saripoddhi.🙏
@byganibhulakshmi6549
@byganibhulakshmi6549 3 жыл бұрын
Tq very much sugishion sir children's పాడయిపోవడానికి ఎంచుకున్న మార్గం పిచ్చి ఎక్కుతుంది సార్ 👍👍🙏🙏
@djkhasim3883
@djkhasim3883 2 жыл бұрын
Super Sir really great
@dattanistala8784
@dattanistala8784 2 жыл бұрын
Garikapati guruvugariki sati aayane
@jarpula.bhadrujarpula.bhad912
@jarpula.bhadrujarpula.bhad912 3 жыл бұрын
🙏🙏🙏
@bannelahanumanthuhanumanth1478
@bannelahanumanthuhanumanth1478 2 жыл бұрын
jai garikapati ✍️✍️🙏🏻🙏🏻🙏🏻🕉️🕉️🕉️🕉️
@vsnarayananarayana1428
@vsnarayananarayana1428 3 жыл бұрын
Naku anni iccharu ma nanna.nenu iche samayaniki nanna leru😭😭😭😭🙏
@tskcreations2592
@tskcreations2592 3 жыл бұрын
It's life bro we have to move on
@vsnarayananarayana1428
@vsnarayananarayana1428 3 жыл бұрын
@@tskcreations2592 🙏
@srinithabikkina8709
@srinithabikkina8709 2 жыл бұрын
@@tskcreations2592 q¹11
@shaiknagulmeera1383
@shaiknagulmeera1383 10 ай бұрын
Super. Sir
@sivateja2092
@sivateja2092 Жыл бұрын
Jai shree ram 🔥❤💯☮️🕉️🔥
@ealingamurthy9581
@ealingamurthy9581 3 жыл бұрын
Great speech sir
@a.srujanareddymundrai2ndsi722
@a.srujanareddymundrai2ndsi722 10 ай бұрын
Mi vakdati adbutham guruvu garu.miku sahasra vandanaalu😂
@parvathin3812
@parvathin3812 2 жыл бұрын
Good morning, sir! Very inspiring message!
@483lakshman7
@483lakshman7 3 жыл бұрын
Great speech sir i like it very much
@sndprasad123
@sndprasad123 2 жыл бұрын
Really great sir
@vedastories4932
@vedastories4932 3 жыл бұрын
Memu chinnapillaku kadalu chebutunnamu. Vallaki boor kodithe meru evi vinipinchandi. Vallu conform ga enjoy. Nachothey subcribe cheyandi.
@chandirani3293
@chandirani3293 3 жыл бұрын
Boor kaadu adi bore Alage subscribe
@VENUS-yq7fl
@VENUS-yq7fl 2 жыл бұрын
Sun in Leo in own house in your horoscope is the cause of your prominence and fame in the past 5 - 6 years. Strong Sun gives baldness although making a person famous and egoistic. Obviously you are in a very favourable dasa now, for a few more years. Earlier Chaganti was in no. 1 and you in no.2 positions. Now the order is reversed. The others with hair have no rankings. Your palm is showing strong Sun line giving you name and fame. I like many of your lectures. God bless.
@rathnams593
@rathnams593 3 жыл бұрын
Abbbbba mee maaatalu vinnanka mememmatlaladalo assalu teliyatledhu meeru chaaaala telivaina vaaluu meeku 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
@shanigaramshivaprasad9702
@shanigaramshivaprasad9702 2 жыл бұрын
Smartphone knowledge ki use chesukunte bagupadatharu
@lakshminarayana6319
@lakshminarayana6319 2 жыл бұрын
👍
@vgrshaker4851
@vgrshaker4851 Жыл бұрын
Sir nenukuda cell phone gurinch Bible nundi cheppanu wonderful
@BHRfunny
@BHRfunny 2 жыл бұрын
మీరు గ్రేట్ గురువుగారు
@m.r.prasad
@m.r.prasad 2 жыл бұрын
తప్పుదోవ పట్టించే రాజకీయ నాయకులు , కులపిచ్చి , నేటి సినిమాలు , టీవీ సీరియళ్లూ , మందు ఈజీగా దొరకడం ఇవన్నీ నేటి యువత పెడదారి పట్టడానికి కొన్ని కారణాలు.
@shanigaramshivaprasad9702
@shanigaramshivaprasad9702 2 жыл бұрын
Smart phones use cheyakunna chedipoyevallu unnaru
@chimakurthyudayabhaskarara9490
@chimakurthyudayabhaskarara9490 2 жыл бұрын
వయసును బట్టి స్పీడ్ వెళతారు ఎవరు ఏమి చెప్పిన వినరు.
@bheemashankar1361
@bheemashankar1361 3 жыл бұрын
Super 👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@satyanarayanamurthybuddhav9520
@satyanarayanamurthybuddhav9520 3 жыл бұрын
Exllent. analytical , inimitable , unhurt but a bit blunt highly acseptable to the parents and introsctive students.
@b.e.reddy8910
@b.e.reddy8910 3 жыл бұрын
5 subject ki 280 vastha Oka subject ki 120 Payne vachay guruvu garu total ga 400 payga Anta antha gaaa....????????
@guttanarayana1202
@guttanarayana1202 2 жыл бұрын
Superb
@indraprasthatownship9828
@indraprasthatownship9828 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@kilambisrinivas5995
@kilambisrinivas5995 3 жыл бұрын
గురువు గారికి వందనాలు 🙏
@srinivasamurtyvaddadi4641
@srinivasamurtyvaddadi4641 3 жыл бұрын
👍🙏
@skguntur
@skguntur 2 жыл бұрын
PRANAMALA ayya
@shanmukhaPonnada
@shanmukhaPonnada 3 жыл бұрын
Meru chappinadi correct, but enni chappina sare, a vayasu chappinatle vintaru, parent should know that.
@satyanarayanamurthybuddhav9520
@satyanarayanamurthybuddhav9520 3 жыл бұрын
Sir. None can exell you unconvincing you audience .
@satyanarayanamurthybuddhav9520
@satyanarayanamurthybuddhav9520 3 жыл бұрын
following apt psychological principles .
@prasadkatari1535
@prasadkatari1535 Жыл бұрын
Supar
@guggillasrinivasachary2748
@guggillasrinivasachary2748 2 жыл бұрын
Tv lu ఉన్నాయి కదా
@SamSam-sc8ox
@SamSam-sc8ox 3 жыл бұрын
Guruvu Garu mee vayassulo meeru chasaru kada
@nagkrishna8311
@nagkrishna8311 2 жыл бұрын
6.53nice
@saitejareddy6824
@saitejareddy6824 3 жыл бұрын
Smart phone vaadatam raakapothe degree or btech CLG lo sadvadam raadu..endukante PDFs..notes anni andulo ne share chestaru....smart phone lo plus points untayi minus points kuda untayi...adhi vaade manishini batti untundhi
@gkailash8882
@gkailash8882 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@thirupathil9798
@thirupathil9798 3 жыл бұрын
Super
@saitejareddy6824
@saitejareddy6824 3 жыл бұрын
Idantha western culture....frank ga cheppaali ante western culture mana Indian culture kanti konni vishayallo chaala better.....like discrimination on gender, mooda nammakaalu.......mana Indian culture chaala goppadhi ani chepparu kada andi...dheniki goppadi...aadapillalni Baitiki raanivvalunda.. vallu kalalu kanoddu ani cheppadema Indian culture.... Ilaanti sodhi panilekunda undevallaki cheppandi....
@rahul-id6zo
@rahul-id6zo 3 жыл бұрын
Abaaa western culture baagundaa 😁😁
@vamsivikasbuddha123
@vamsivikasbuddha123 2 жыл бұрын
mooda nammakalu annadi samajam lo vunnadi grandallalo vunnavi kaavu hindu grandhalalo ekkada levu
@karthikakella64
@karthikakella64 3 жыл бұрын
I need smart pH because I has online classes...
@geethaandal4030
@geethaandal4030 3 жыл бұрын
I have అనాలి బాబూ. Has అనేది 3rd person singular అంటే he/she/it కి మాత్రమే వాడాలి.
@durgak9122
@durgak9122 2 жыл бұрын
@@geethaandal4030 ఏమిటో ఈ పండితుడికి స్మార్ట్ ఫోన్ కావాలి have has తెలీదు
@saitejareddy6824
@saitejareddy6824 3 жыл бұрын
Meeru cheppevanni ippudu waste...endukante already education system pollute aipoindi.....adhi manchiga unnappudu ivanni avasaram..😀😀
@chimakurthyudayabhaskarara9490
@chimakurthyudayabhaskarara9490 2 жыл бұрын
ఒక రొజు కాకపోతే 2va రొజు ఏనా తింటారు
@parvathin3812
@parvathin3812 2 жыл бұрын
Walking encyclopaedia 👌
@gundala2930
@gundala2930 2 жыл бұрын
గురుభ్యోనమః ఇప్పుడు స్కూళ్లలో ఆన్లైన్ క్లాసు నడిపిస్తున్నారు కదండి స్కూల్ యాజమాన్యం తప్ప తల్లిదండ్రులకు తప్ప పిల్లలు తప్ప మీరే చెప్పండి గురువుగారు ఇప్పుడుండే స్కూల్లో డబ్బు చూస్తున్నారు పిల్లల భవిష్యత్తు ఎవరూ ఆలోచించడం లేదు మీరు వెళ్లిన కాలేజీ స్కూల్ కి కాస్త మీరే వాళ్ళ బుర్రకి ఎక్కేలా దయచేసి చెప్పండి ప్లీజ్ ప్లీజ్ గురువుగారు
@suribabubabu8000
@suribabubabu8000 2 жыл бұрын
అయ్యా నేను మారాను. ఈ జన్మకు ఇది చాలు.నేను నా భార్య ఒకటే మార్గం. ఓమ్ శ్రీ సదా శివ.
@youtubechannel-ub1xr
@youtubechannel-ub1xr 2 жыл бұрын
👏👏👏👏👏
@saitejareddy6824
@saitejareddy6824 3 жыл бұрын
Backbench lo koorchoni phone lu vaadi ..allari chesina vallallo success aina vallu chaala mandi unnaru..... Nijam ga cheppali ante Valle ekkuva success untadhi....
@durgak9122
@durgak9122 2 жыл бұрын
మీరు ఇలా చెప్తే అందరూ బ్యాచ్ బెంచ్ లో kurchuntaru
@nagarajukottipalli7574
@nagarajukottipalli7574 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@lifelife5596
@lifelife5596 2 жыл бұрын
Grandhallo unnadi unnattu cheppandi ........ 99% ekkada unnavaallu okkaru kuda chadhivi undaru kaneesam okkasaari ayinaa andulo emundo ani kuda chadavaru ...once chedavandi!!!!!
@rudragouduluru7730
@rudragouduluru7730 2 жыл бұрын
TDP party CBN amaravati vedeio pettandi sir venalani undi
How to get happiness as endless? see it.
13:24
RK NEWS
Рет қаралды 148 М.
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 100 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 39 МЛН
Murali Krishna Encounter With Garikapati Narasimha Rao || TV9
23:22
TV9 Telugu Live
Рет қаралды 3,8 МЛН
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 100 МЛН