తమ్ముడు నీ మనసు ఎంత మంచిది. ఇటువంటి వారి వైపు ఎంత మాత్రం చూడటానికి కూడ ఇష్టపడని ఈ లోకం లో. నీవు సేస్తున్న ఇంటర్వ్ చూసి కన్నీరు పెట్టాను తమ్ముడు.
@aswanigodskid4612Ай бұрын
Churches ని pubs గా మార్చేసి,youtube లో account numbers పెట్టి అడుక్కుంటూ, పేరు కోసం డబ్బు కోసం దేవుడిని use చేసుకుంటూ,ఏమాత్రం తగ్గింపు జీవితం ప్రేమ లేకుండా, కారుల్లో ఫ్లైట్ లలో విశ్వాసుల డబ్బుతో తిరుగుతూ సెలబ్రిటీ ఫోజులు కొట్టే నకిలీ దైవజనులను చీల్చి చెండాడే సాక్ష్యం మీది.దేవునికే సమస్త మహిమ.god bless u akka.మీ సాక్ష్యం నన్ను చాలా బలపరచింది.మీకు జోషి గారికి క్రృతజ్ఞతలు
@ChalapakaSubhashiniАй бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా మంచి సాక్ష్యం ఎందుకంటే అన్ని ఉండి కూడా మనం దేవుని పని చేయలేకపోతున్నా కానీ ఈ లోపం ఉందని తన బాధపడకుండా చక్కటి స్వరం దేవుడు ఇచ్చాడు ఆవిడ దేవుడు బహుగా దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
వంధానాలు అన్న చాలా గొప్ప సాక్ష్యం ఈ సాక్ష్యం విని నేను చాలా బలపడను నిజమే అన్న కాలు చేతులు బాగా ఉండి కూడా దేవునికి యాదర్ధంగా సేవ చేస్తా లేదు 🙏🙏🙏🙏
@pavulurivenkateswarlu5208Ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక.వందనాలు జోషి బ్రదర్ 🙏🙏🙏అద్భుతమైన సాక్ష్యం. ఈ సాక్ష్యం చెప్పిన సహోదరికి దేవుని కృప నిత్యం తోడై ఉంది నడిపించును గాక ఆమెన్.అద్భుత సాక్ష్యాలు సేకరిస్తూ తద్వారా అనేకులను బలపరుస్తున్న జోషి బ్రదర్ కి నిత్యం దేవుని కృప తోడై ఉండి నడిపించును గాక ఆమెన్.
@sivalenkasivalenka6240Ай бұрын
🙏🙏🙏💐💐💐🤝🤝🤝👌👌👌👏👏👏👍👍👍God bless you maa, మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నాను
@vijayalingam1758Ай бұрын
Devunike mahema amma praise the lord
@yourzsam29 күн бұрын
ఆత్మీయులకు అంగవైకల్యం ఆటంకం కావచ్చు, కానీ దేవుని ఆరాధించుటకు అడ్డుకా ద ని, సిస్టర్ కుమారి సాక్షం ద్వారా తెలియజేశారు బ్రదర్ జోషి గారు హ్యాట్సాఫ్ 🙏🏻🤝🏻💖✝️
@samisami-kd6fqАй бұрын
తమ్ముడూ జోషి ధన్యవాదములు మంచి సాక్షము అందించారు
@kollichellamma784Ай бұрын
వందనాలు తమ్ముడు 🙏🙏🙏మంచి సాక్ష్యం
@arundhathiakkilagunta873Ай бұрын
God Bless you amma🎉
@ZeakharyaАй бұрын
ప్రైజ్ ది లార్డ్ అమ్మ ..మంచి సాక్ష్యం బ్రదర్ 🛐✝️
@nagavenikota4755Ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏
@DavidayaTennetiАй бұрын
Prise the lord great tastmony glory to God 😊❤
@ChakravarthyChinthaАй бұрын
వందనాలు బ్రదర్ &సిస్టర్
@sureshbabuGurindapalliАй бұрын
God bless you ammaa🎉🎉🎉🎉
@BhukyaMounika-y2iАй бұрын
Devude ki aasadyaminadi adi ledu devuni mahimardamai ayana ee thalli lanti varini devudu anekulanu devudi sakshiga nilabettapothunnadu devuni ke mahima kalugunu gaka 🙏🛐💒
@ChinnuPoshiАй бұрын
Wonderful amma god mito unaru.
@jasminemeena6582Ай бұрын
God is great 👍 very nice tastimoni Amen brother 🙏💯 parichary babu
@NayomiKotaproluАй бұрын
Praise the lord Anna heart touch Sakshi yam brethar