హృదయమనెడు తలుపు - Hrudayamanedu Thalupu Lyrical Song | Andhra Kraisthava Keerthanalu | Jesus Songs

  Рет қаралды 314,434

Bekind - Telugu Christian Songs

Bekind - Telugu Christian Songs

Күн бұрын

#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
హృదయమనెడు తలుపు - Hrudayamanedu Thalupu Lyrical Song | Andhra Kraisthava Keerthanalu | Jesus Songs.
#Hrudayamanedu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
హృదయమనెడు తలుపు నొద్ద - యేసు నాథుండు
నిలచి - సదయుడగుచు దట్టుచుండు - సకల విధములను (2) ||హృదయ||
పరుని బోలి నిలుచున్నాడు - పరికించి చూడ
నతడు - పరుడు గాడు రక్షకుండు - ప్రాణ స్నేహితుడు (2) ||హృదయ||
కరుణా శీలుండతడు గాన - గాచి యున్నాడు
యేసు - కరుణ నెరిగి గారవింప - గరము న్యాయంబు (2) ||హృదయ||
ఎంత సేపు నిలువ బెట్టి - యేడ్పింతు రతని
నాత - డెంతో దయచే బిలుచుచున్నా - డిప్పుడు మిమ్ములను (2) ||హృదయ||
అతడు మిత్రుడతడు మిత్రుం - డఖిల పాపులకు
మీర - లతని పిలుపు వింటి రేని - యతడు ప్రియుడగును (2) ||హృదయ||
జాలి చేత దన హస్తముల - జాపి యున్నాడు
మిమ్ము - నాలింగనము సేయ గోరి - యనిశము కనిపెట్టు (2) ||హృదయ||
సాటిలేని దయగల వాడు - సర్వేశు సుతుడు
తన - మాట వినెడు వారల నెల్ల - సూటిగ రక్షించు (2) ||హృదయ||
చేర్చుకొనుడి మీ హృదయమున - శ్రీ యేసునాథు
నతడు - చేర్చుకొనుచు మీ కిచ్చును - చీర జీవము కృపను (2) ||హృదయ||
అతడు తప్పక కలుగజేయు - నఖిల భాగ్యములు
మీర - లతని హత్తుకొందు రప్పు - డానందము తోడ (2) ||హృదయ||
బ్రతుకు శాశ్వతంబు కాదు - పరికించు చూడు
గాన - బ్రతికి యుండు కాలముననే - ప్రభుని గొలువండి (2) ||హృదయ||
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
for more updates
please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: / christiansongsz
Fb Page: / bekindtelugusongs
Blogger: bekindteluguch...
Instagram: / bekindteluguchristians...
#jesussongs​
#hosannasongs​
#teluguchristiansongs​
#christiandevotionalsongs​
#jesussongstelugu​
#latestteluguchristiansongs2020​
#christianmusic​
#christiansongstelugu

Пікірлер: 72
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 68 МЛН
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37
Hrudayamanedi talupu nodda telugu song
5:56
SD christian songs
Рет қаралды 18 М.