రుచి చూచి ఎరిగితిని Ruchi Choochi Erigithini Song | Andhra Kraisthava Keerthanalu Bekind Jesus Songs

  Рет қаралды 317,539

Bekind - Telugu Christian Songs

Bekind - Telugu Christian Songs

2 жыл бұрын

#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
రుచి చూచి ఎరిగితిని Ruchi Choochi Erigithini Song | Andhra Kraisthava Keerthanalu Bekind Jesus Songs.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2)
రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి||
గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే (2)
తప్పక ఆరాధింతున్ - దయాళుడవు నీవే (2) || రుచి చూచి||
మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా(2)
మనసార పొగడెదను నీ - ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి||
మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో(2)
ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి||
కృతజ్ఞతా చెల్లింతున్ - ప్రతి దాని కొరకు నేను (2)
క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను (2) || రుచి చూచి||
ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిధిలో చేరి (2)
సంపూర్ణముగ పొందెదను - అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి||
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
for more updates
please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: / christiansongsz
Fb Page: / bekindtelugusongs
Blogger: bekindteluguchristiansongs.bl...
Instagram: / bekindteluguchristians...
#jesussongs​
#hosannasongs​
#teluguchristiansongs​
#christiandevotionalsongs​
#jesussongstelugu​
#latestteluguchristiansongs2020​
#christianmusic​
#christiansongstelugu

Пікірлер: 105
@user-cw3bb8ht9b
@user-cw3bb8ht9b Күн бұрын
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి
@joyjoys9596
@joyjoys9596 11 ай бұрын
🙏 యెహొవా ఉత్తముడు తర తరములకు ఆయినే దేవుడు ఆయనకు మహిమ కలుగును గాక ఆమెన్
@vijayvishwa994
@vijayvishwa994 Ай бұрын
గొప్ప దేవుడు యేసయ్య.. ఆయనను ఆశ్రయించిన వారు ఎప్పుడు సిగ్గుపడరు❤🎉
@MCUforU
@MCUforU Ай бұрын
Saripoindi.. ఈ మాట వింటే బాధ పడే వాళ్ళలో మొదటివాడు యేసు ప్రభువే.
@biblemissionyanam
@biblemissionyanam Ай бұрын
రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ - దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ - ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో(2) ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి|| కృతజ్ఞతా చెల్లింతున్ - ప్రతి దాని కొరకు నేను (2) క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను (2) || రుచి చూచి|| ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిధిలో చేరి (2) సంపూర్ణముగ పొందెదను - అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి||
@merrymerry9618
@merrymerry9618 9 күн бұрын
🎉
@nayakantirajamanohar1471
@nayakantirajamanohar1471 2 жыл бұрын
ప్రతి భక్తుడు రుచి చూడాల్సిందే చూడకుంటే వాలు స్థిరంగా ఆయన మార్గములో నిలవడం అసంభవం
@Ajaypaul09
@Ajaypaul09 2 жыл бұрын
Super brother
@Ajaypaul09
@Ajaypaul09 2 жыл бұрын
Praise the lord brother
@rsunil1745
@rsunil1745 Жыл бұрын
Superb song
@pidamarthisanthosh2370
@pidamarthisanthosh2370 Жыл бұрын
Song lo 5th line lyric singing mising brother reply to watching song but lyric observation to lyric
@pidamarthisanthosh2370
@pidamarthisanthosh2370 Жыл бұрын
సాంగ్ ని విణి మన హృదయం తొ గ్రహించ గలిగితె చాల బాగుంది అన్న
@suneethasunee6519
@suneethasunee6519 8 ай бұрын
Goppa dhevudavu nive sthuthulaku pathrudavu nive 👏👏amen 🙏
@AceTestPrep
@AceTestPrep 2 жыл бұрын
దేవుని రుచి చూసి తెలుసుకోండి 🙏
@RameshPaulofficial
@RameshPaulofficial 11 ай бұрын
Such a Great Christian Song Great Lyrics, music composition, and Singing also
@pastormuralijohn195
@pastormuralijohn195 5 ай бұрын
దేవుని గొప్ప విలువలు చూపించే పాట ఇది దేవునికి స్తోత్రం
@bekindsongs
@bekindsongs 5 ай бұрын
Thanks for watching For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@anneelizabeth6322
@anneelizabeth6322 7 күн бұрын
So nice.singing melodiously..Love to hear your voice.Praise God.
@bekindsongs
@bekindsongs 7 күн бұрын
Praise the Lord
@VDavidVDavid-ow1ze
@VDavidVDavid-ow1ze 2 ай бұрын
మొదటి సరిగా వింటున్న ఈ సాంగ్ చేలా బాగుంది 😘😘✝️🛐year 2024
@bekindsongs
@bekindsongs 2 ай бұрын
Thanks for watching For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@newjesussongs1695
@newjesussongs1695 2 жыл бұрын
Praise the lord amen song is 👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@2490VIJAYA
@2490VIJAYA 5 ай бұрын
Song is very melodious and m Sweet
@gittanibabu543
@gittanibabu543 2 жыл бұрын
Praise the Lord Amen
@bekindsongs
@bekindsongs 2 жыл бұрын
Praise the Lord Amen please do subscribe to us: bit.ly/2zgchLZ
@jeevanaprada6443
@jeevanaprada6443 2 жыл бұрын
Wonderful song
@machralahanock3374
@machralahanock3374 2 жыл бұрын
Praised god
@pushpam1650
@pushpam1650 Ай бұрын
Praise the Lord. 🙏
@bekindsongs
@bekindsongs Ай бұрын
Praise the Lord 🙏
@JosnaSekhar
@JosnaSekhar Ай бұрын
Praise the Lord ❤❤❤
@bekindsongs
@bekindsongs Ай бұрын
Praise the Lord ❤❤❤
@repalleissak5537
@repalleissak5537 Жыл бұрын
👌👌👌👌👌పాటలు
@Ratnajosh
@Ratnajosh 5 ай бұрын
Praise the lord
@bekindsongs
@bekindsongs 5 ай бұрын
Praise the lord
@marypadma2616
@marypadma2616 2 жыл бұрын
Ne neevanai Yuda goredhan I am thine, o lord, I have heard thy voice please play this song
@sr-pu9bs
@sr-pu9bs 10 ай бұрын
Nee prema Nu Ruchi chusi yerigithini
@prudhviraj159
@prudhviraj159 Жыл бұрын
What a beautiful lyrics
@mariapapaya2577
@mariapapaya2577 7 ай бұрын
Hallelujah hallelujah hallelujah hallelujah 🙏❤️❤️🙏
@bekindsongs
@bekindsongs 7 ай бұрын
Hallelujah ❤️🙏
@boppanasridhar1920
@boppanasridhar1920 2 жыл бұрын
Very nice channel 👍 backing all the old songs 🎵 👌 👏
@bekindsongs
@bekindsongs 2 жыл бұрын
Thanks for listening😊 Please Like! & Subscribe For more Updates and Videos Subscribe to us: bit.ly/2zgchLZ
@venkateswararaobolem3290
@venkateswararaobolem3290 8 ай бұрын
Amen❤
@user-bi5pd2mf5o
@user-bi5pd2mf5o 8 ай бұрын
❤అయగారుమరనాత
@jeedivijaya5097
@jeedivijaya5097 6 ай бұрын
Tq sister chala chakkaga padaru devudu bahuga devinchunu gaka amen
@bekindsongs
@bekindsongs 6 ай бұрын
Amen
@j.santhisanthi596
@j.santhisanthi596 2 жыл бұрын
Praise the lord🙏
@lazarbabu-pe6tg
@lazarbabu-pe6tg 6 ай бұрын
🙏 MARANATHA 🙏
@veeraswamy4397
@veeraswamy4397 Жыл бұрын
Praise the lo....
@Emmanuelgolla
@Emmanuelgolla Жыл бұрын
Heart touching song, praise the lord
@bekindsongs
@bekindsongs Жыл бұрын
praise the lord Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@gittanibabu543
@gittanibabu543 Жыл бұрын
Praise the lord Amen
@bekindsongs
@bekindsongs Жыл бұрын
Amen🙏 Thanks for watching For more updates Please do subscribe our channel:bit.ly/2zgchLZ
@venkateswararaobolem3290
@venkateswararaobolem3290 8 ай бұрын
Amen
@bekindsongs
@bekindsongs 8 ай бұрын
Amen
@dasaddanki1698
@dasaddanki1698 Жыл бұрын
such a melody sang well
@mohansunderms3318
@mohansunderms3318 Жыл бұрын
Glory to God 🙏
@sravanivarikuti8451
@sravanivarikuti8451 11 ай бұрын
Yehova uttamudu 🙏🙏🙏
@kandavallisundersingh1877
@kandavallisundersingh1877 6 ай бұрын
చక్కగా పడవమ్మా👍
@solomonrajumsr
@solomonrajumsr Жыл бұрын
Wonderful 🎉🎉🎉
@bekindsongs
@bekindsongs Жыл бұрын
Thank you! Cheers! For more updates Please do subscribe our channel:bit.ly/2zgchLZ
@lingalarjshekar1451
@lingalarjshekar1451 10 ай бұрын
Praise the lord very nice song
@narasimhaanusha446
@narasimhaanusha446 3 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙌🏻🙌🏻🙌🏻. Super song💐💐💐💐💐
@venkateswararaobolem3290
@venkateswararaobolem3290 11 ай бұрын
Super👌👌 super👌👌👌
@bekindsongs
@bekindsongs 11 ай бұрын
Thank you so much!
@venkateswararaobolem3290
@venkateswararaobolem3290 6 ай бұрын
Super 👍
@bekindsongs
@bekindsongs 6 ай бұрын
Thank you 👍
@karthikrayapati6865
@karthikrayapati6865 Жыл бұрын
Praise the lord to you లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచియున్నది సాంగ్ అప్లోడ్ చేయండి sir please
@bekindsongs
@bekindsongs Жыл бұрын
Praise the lord will try to upload Please do subscribe our channel:bit.ly/2zgchLZ
@nbsrao5215
@nbsrao5215 Жыл бұрын
This is the song to found Lord is the only saviour in my life.I never forget this precious song.Those were the unforgettable very very sweet memories.Thank you.God bless you your services. 🙏👍
@bekindsongs
@bekindsongs Жыл бұрын
Well said👏 Thanks for watching For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@nbsrao5215
@nbsrao5215 Жыл бұрын
Subscribed Brother 🙏
@aparnajaya9596
@aparnajaya9596 Жыл бұрын
This song very beautiful conect with god
@bekindsongs
@bekindsongs Жыл бұрын
Thanks for watching For more updates Please do subscribe our channel:bit.ly/2zgchLZ
@michaelratankumarsolomon7353
@michaelratankumarsolomon7353 5 ай бұрын
Such lovely singing sister 💕May God bless you and your family ❤
@bekindsongs
@bekindsongs 5 ай бұрын
Thanks a lot ❤
@Pharma-chronicles
@Pharma-chronicles 2 жыл бұрын
Male singer voice is best
@vishu1066
@vishu1066 Жыл бұрын
❤.....✝️.......
@mounaviabhishiktha2314
@mounaviabhishiktha2314 8 ай бұрын
1:24
@ourrealheroes1607
@ourrealheroes1607 2 жыл бұрын
All songs is special wow keep going on
@bekindsongs
@bekindsongs 2 жыл бұрын
Thanks for watching🥰 For more Updates and Videos Subscribe to us: bit.ly/2zgchLZ
@jayasheeluduburugu984
@jayasheeluduburugu984 Жыл бұрын
This is one of the finest Songs. Sister has rendered her Best..
@Pharma-chronicles
@Pharma-chronicles 2 жыл бұрын
Requesting to make more vedios with male singer voice, glory to Jesus
@bekindsongs
@bekindsongs 2 жыл бұрын
Ok sure bro Thanks for Watching For more updates please do subscribe to us: bit.ly/2zgchLZ
@merysabbiti7288
@merysabbiti7288 Жыл бұрын
🙏🙏🙏🙏💋
@nbsrao5215
@nbsrao5215 Жыл бұрын
I want to know the Singer.Sister sang very nice.Praise the Lord.
@bekindsongs
@bekindsongs Жыл бұрын
Praise the Lord 🙏 Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@kartheekyakkati1967
@kartheekyakkati1967 10 ай бұрын
Very nice song. Good lyrics and super singing. Who sung this song?
@dayakarkurapati965
@dayakarkurapati965 3 ай бұрын
రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ - దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ - ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో(2) ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి|| కృతజ్ఞతా చెల్లింతున్ - ప్రతి దాని కొరకు నేను (2) క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను (2) || రుచి చూచి|| ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిధిలో చేరి (2) సంపూర్ణముగ పొందెదను - అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి||
@manojkumark9418
@manojkumark9418 8 ай бұрын
Songs కి acting చేయించకుండా చాలా మంచి పని చేశారు. ఇలాగే కొనసాగించండి, వేరే వాళ్ళని చూసి మీరు మారిపోవద్దు. Thank you
@bekindsongs
@bekindsongs 8 ай бұрын
Ok,Sure For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@vishu1066
@vishu1066 Жыл бұрын
ప్రియుడ నీ కోసం ప్రేమ పదంబుల్ చేరితి.... అనే song ఉందా annya
@lavanyarentala363
@lavanyarentala363 5 ай бұрын
రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ - దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ - ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో(2) ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి|| కృతజ్ఞతా చెల్లింతున్ - ప్రతి దాని కొరకు నేను (2) క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను (2) || రుచి చూచి|| ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిధిలో చేరి (2) సంపూర్ణముగ పొందెదను - అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి||
@teluguchristiansongs7669
@teluguchristiansongs7669 Жыл бұрын
Verry Good Song
@dsamarpan7221
@dsamarpan7221 2 жыл бұрын
Praise the lord 🙏
@bekindsongs
@bekindsongs 2 жыл бұрын
Praise the lord 🙏 Subscribe to us: bit.ly/2zgchLZ
@AceTestPrep
@AceTestPrep 2 жыл бұрын
Praise the Lord 🙏
@bekindsongs
@bekindsongs 2 жыл бұрын
Praise the Lord 🙏 Thanks for Watching please do subscribe to us: bit.ly/2zgchLZ
@govindaraopattasi3666
@govindaraopattasi3666 Жыл бұрын
రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ - దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ - ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో(2) ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి|| కృతజ్ఞతా చెల్లింతున్ - ప్రతి దాని కొరకు నేను (2) క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను (2) || రుచి చూచి|| ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిధిలో చేరి (2) సంపూర్ణముగ పొందెదను - అడుగువాటన్నిటిని (2)
@MrFinny008
@MrFinny008 Жыл бұрын
Praise God brother
@user-vd7uq4et7z
@user-vd7uq4et7z 10 ай бұрын
😊😊😊
@ArunaNagaram
@ArunaNagaram 9 ай бұрын
@blessysusanna1377
@blessysusanna1377 6 ай бұрын
రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ - దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ - ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో(2) ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి|| కృతజ్ఞతా చెల్లింతున్ - ప్రతి దాని కొరకు నేను (2) క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను (2) || రుచి చూచి|| ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిధిలో చేరి (2) సంపూర్ణముగ పొందెదను - అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి||
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 10 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 494 М.
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 4,7 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Andhra Kristhava Keerthanalu  | Golden Hits Telugu| Sri Nisha | Gnani
34:43
Vincey Telugu Gospel
Рет қаралды 3,3 МЛН
Serik Ibragimov ft IL'HAN - Жарығым (official video) 2024
3:08
Serik Ibragimov
Рет қаралды 113 М.
BYTANAT - ҚЫЗҒАЛДАҒЫМ
2:24
BYTANAT
Рет қаралды 75 М.
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 164 М.
V $ X V PRiNCE, Shulamah - Jai Jatpaimyz (2024)
2:38
Студия СОЮЗ
Рет қаралды 111 М.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 62 МЛН
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 27 МЛН
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 1,1 МЛН