ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుటించే ధైర్యము....ఈ వచనాలను బట్టి నేను మట్టీ మాటీకి ధైర్యము తో సిలువ దగిర న పాపలని ఒపుకుంటున్నకి ధైర్యము చేయలుకుతున్నాను
@priyadarshinimededala4826 Жыл бұрын
మార్గము చూపుము ఇంటికి - నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమా ప్రపంచమో - చూపించు కంటికి (2) పాప మమతల చేత - పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము పశ్చాత్తాప్పమునొంది - తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము (2) ప్రభు నీదు సిలువ - ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము (2) ||మార్గము|| అమ్ముకొంటిని నేను - అధముడొకనికి నాడు ఆకలి బాధలో అన్యాయమయిపోయే - పందులు సహ వెలివేయ అలవడెను వేదన (2) అడుగంటె అవినీతి - మేల్కొనియె మానవత ఆశ్రయము జూపుము (2) ||మార్గము|| ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్ల - బ్రతుకు ధ్వంసము జేయ దేహీ నిను చేరితి (2) దేహీ అని నీ వైపు - చేతులెత్తిన నాకు దారిని జూపుము (2) ||మార్గము|| దూర దేశములోన - బాగుందుననుకొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను - నమ్మిన హితులెల్ల తరిమే దారిద్య్రము (2) దాక్షిణ్య మూర్తి నీ - దయ నాపై కురిపించి ధన్యుని చేయుము (2) ||మార్గము|| నా తండ్రి నను జూచి - పరుగిడిచూ ఏతెంచి నాపైబడి ఏడ్చెను నవ జీవమును గూర్చి - ఇంటికి తోడ్కొని వెళ్లి నన్నూ దీవించెను (2) నా జీవిత కథయంత - యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై యుండును (2) ||మార్గము||
@MamathaPrathipati8 ай бұрын
Super song Ee song lo chala ardham vundi
@KN-di8jc6 ай бұрын
Nof original lyrics
@ratnampeddipaga85303 жыл бұрын
1973 _ 74 పరిచయమైన ఈ పాట రచయిత Dr MASILAMANI గారు.. మరో పాట 'నడిపించు నా నావ' .. ఈ రెండు పాటలు అప్పటికి ఇప్పటికి ఇంక ఎప్పటికీ Ever Green songs.. ఆంధ్ర క్రైస్తవ సమాజం లో ఉజ్జీవాన్ని రేకెత్తించిన పాటలు... రచయిత కు 🙏🙏🙏
@niitinnch6332 жыл бұрын
Pppppp0lal
@ravikumardeta40552 жыл бұрын
Yes these two melodies ever forever
@loveking2366 Жыл бұрын
God
@శంకర్_204 Жыл бұрын
Yes
@LakshmiDevi-nd3ze Жыл бұрын
Yes brother whenever and wherever while listening this song ,,it feels as a new song🙏🏾 praise the lord
@sanamvara15343 жыл бұрын
Nenu na 8 th month papa daily e song vintam. Praise the lord.sister
@ThelambOfADONAI5 күн бұрын
😊❤
@BenjaminTripleh Жыл бұрын
నా తల్లి పాడే పాట 😢
@palletikala75782 жыл бұрын
మార్గము జీవము నీవే ప్రభువా!నీకుస్తోత్రం!
@HemalathaSattala-sg6sp Жыл бұрын
Amen super song 🙏🙌
@dharnasijyothi6573 Жыл бұрын
E song anthe thappipoyina kumardu di, when I was listening dis song i remember my childhood, nd when went to church especially in Sunday's.. service. I am very happy to listening dis song
@dinakard-g5r Жыл бұрын
We are all prodigal sons, let's regret and go back to Him,and be covered in His blood
@satyasai897711 ай бұрын
Lovely song beautiful voice 💓💓💓 tq Jesus for beautiful song
@subhashinisubhashini92913 жыл бұрын
My fevaret song price lord
@Ur_Something_spl9 ай бұрын
2024 16th April ❤❤❤❤
@ChandraSekhar-cx9rc4 жыл бұрын
Very very beautiful and melodious song. Thanks to the composer of the song and singer and also music composer. God Bless You All.
@mercydodda65103 жыл бұрын
Composed by one of the greatest god servant late. Bro. Massilamani garu
@rknreddy25153 жыл бұрын
@@mercydodda6510, it was Rev A B Masilamani. Just a gentle reminder that he was an ordained minister. He was more than just a Bro.
@kasivyshu75197 ай бұрын
Praise the Lord Jesus 🙏 very nice and sweet song God bless you sister ❤️❤️❤️ All glory to our God Jesus ❤️❤️❤️❤️
@bekindsongs6 ай бұрын
Praise the lord 🙏👏
@girikesapragada56426 ай бұрын
We sang this song in the 1980s in daily morning school prayer in Mclaurin High School, Kakinada. So precious.
@repallejagannatham96285 күн бұрын
Admired by the singing and remembering the valuable olden days
@jayasubhakarkakara74735 ай бұрын
MRC లో రూపొందించిన పాట 1984 అనుకుంటా.....
@chinnikuttykutty16523 жыл бұрын
Very beautiful song AMMULU.dasi
@rameshyaleru4594 жыл бұрын
Thank you very much for wonderful song with lyrics
@SandrapatiShyamala11 күн бұрын
Prema panchi ee adrana devudey ivvagaladu devunni marchipote mana brathukulo nil
@MojasD3 ай бұрын
Akka this song is very beautiful 😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@dr.thomasvijayamsundar16133 жыл бұрын
Very Great song by a Greatest Servant of the Lord and God, Penned by him. 👍👌💜🙏
@usharani85864 жыл бұрын
Thanks to you
@usharani85864 жыл бұрын
A beautiful song you presented
@subbuyelubandi825111 ай бұрын
Priesd the lord 🙏
@bekindsongs11 ай бұрын
Praise the Lord🙏
@dasusirgadepaka80423 жыл бұрын
Praise the Lord Dasu.G.Wgl
@singerpoojitha94622 жыл бұрын
పీస్ ఫుల్ వాయిస్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు
@nalamceramics40663 жыл бұрын
Naa life low ituvanti beautiful song vinaledhu anni saarlu vinna Inka vinali Inka vinali Inka vinali Inka vinali Inka vinali god bless you 🙏
@chinnureddy13853 жыл бұрын
God bless you 🙂🙂🙂
@john_nissi2 жыл бұрын
Same to you
@EliyazerPerumallaАй бұрын
❤😂
@EliyazerPerumallaАй бұрын
❤😂
@amruthapudirambabu12994 жыл бұрын
Old song aina meaningful song
@dr.christopherchinna48483 жыл бұрын
Song of of the Prodigal son. Returning to the Father. Oh Gods mercy and fathers forgiveness waits for you and me to come home to God. Nothing stops Fathers love. Amen. May God bless you all. Words and tune are most important. Too much accompanying instruments are distracting from the truth.