Sir. 🙏🌹 మీరిచ్చిన సమాచారం చాలా బాగుంది ఇండియన్ న్యాయ వ్యవస్థలో ఉన్న లోటు పాట్లు చక్కగా వివరించారు
@durganeelam9122 Жыл бұрын
Excellent brother... I too thinking like you i am MSc Mathematics BEd.. pvt school teacher... Like you i too thinking my xclass 1990 to now 2023 year now...why British Law 1860 British Law...Thank you ..well.. Excellent rightly said...no one thinking సత్వర న్యాయం ఉండాలి... కావాలి... .justice late is Justice Denyed... Thank you...Great words..
@kramalingareddykrlr2 жыл бұрын
కావేటి శ్రీనివాసరావు సార్ గుడ్ మార్నింగ్ అమెరికా లా గురించి ఇండియా లా గురించి చాలా చాలా వివరంగా చెప్పారు సార్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది సార్ మీరు చెప్పిన విషయాలన్నీ చాలా వరకు 90% తెలవదు సార్ పబ్లిక్కు ఇంత మంచిగా చెప్పి పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చేందుకు ఇంత వివరంగా వీడియోలో చెప్పినందుకు తమరికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను సార్ మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు సర్.
@kanakarajuutunga80933 жыл бұрын
మన దేశంలో అంతటా నిర్లక్ష్యమే మన జనాలు పెద్ద మొద్దులు నిర్మాణాత్మక వ్యూహం ఉండదు,
@mmstelugunews219410 ай бұрын
Excellent Sir 🙏... సార్ ఇండియా వరకు కాదు సార్.ఆంద్రాలో కొంత మంది న్యాయ మూర్తులు, క్రింది స్తాయి ఉద్యోగులని మానసికంగా మరియు శారీరకంగా కూడా హింసిస్తుండంతో కొంత మంది మహిళా ఉద్యోగులు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు సార్, మరి వీరు ఆధారాలతో ఎవరిని కలవాలి, ఎలా అప్రోచ్ కావాలి సార్.దయచేసి తెలియజేయగలరు.
@sriramulu61383 жыл бұрын
గౌరవనీయులు శ్రీ కావేరి శ్రీనివాసరావు గారికి నమస్తే, సార్ * లా * గురించి మీరు చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా భారత దేశ న్యాయ వ్యవస్థకు, విదేశీ న్యాయవ్యవస్థకు ఉన్న తేడాలు బాగా చెప్పారు. భారత దేశం లో అవినీతి తగ్గాలంటే క్రొత్త చట్టాలు తేవాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులలో గాని, గవర్నమెంట్ ఉద్యోగస్తులలో గాని, వ్యాపారస్తులు, పోలీస్ వ్యవస్థలో గాని, * వాళ్ళు యెటువంటి తప్పులు చేసిన కూడా ఎవ్వరూ ఏమీ చేయలేరు అనే ధైర్యం ఎక్కువ, తప్పు చేస్తున్నామనే భయం కూడా వాళ్ళలో లేదు, ఈ కారణంగానే అవినీతి తారా స్థాయిలో ఉంది. ఏది ఏమయినా మీరు మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియ చెప్పినందుకు మీకు నా ధన్యవాదములు. బుద్ధా శ్రీరాములు హైదరాబాద్.
@chittarivenkat72243 жыл бұрын
Good information thank you sir మీ లాంటి వాళ్లు కావలి రావాలి
@vasudhadevinarvaneni41363 жыл бұрын
🙏 sir...very valuable information you have given.. Common people are very unfortunate in our constitution in availing justice.. I am one of the victim... Evidence are clear,case is transparent But I couldn't get justice unless I buyed it The system is completely currepted by police, advocate,and even judge....it may be irrespective to constitution ..but I am unable to stop my words... Our system has no ethecis.. literally shameless My heart burns how this system smashed my carrier,my future my dignity,my Pride... Lawyers,police... innocent people జీవితాలతో ఆడుకుంటున్నారు.... Court hall లొ నందిని పంది లా వాదించి నెగ్గుతున్నరు...వాదనే గెలుస్తుంది...ధర్మం ఓడి పోతుంది... ధర్మం గెలిచి,వాదన ఓడాలి Fundamental rights and responsibilities to citizens మీద awareness programme conduct చేయాలి.. School students ఒక subject లో ఇవి నేర్చు కుంటున్నారు తప్ప society లో ఈ values తో ఎవ్వరు బయటకు రావట్లేదు..it is ignored..perhaps unknown ( forgot)..
@sureshkumarreddyketireddy3153 жыл бұрын
అద్భుతమైన అమోఘమైన స్పీచ్ సర్
@telukutlabasavaraju543 жыл бұрын
లా గురించి చాలా సూపర్ గా చెప్పారు sir tq
@SankarKumar-dw5vu3 жыл бұрын
Sir, Your thoughts and suggestions are great
@sandhyarani34853 жыл бұрын
Super eye opening explanation 🙏
@devanandcheni64402 ай бұрын
శ్రీనన్న మీ ద్వారా చాలా విషయలు తెలుసుకున్నాము ,మన న్యాయ వ్యవస్థ ను మార్చాలీ ,కొన్ని ఏళ్ల తరబడి కేసులు సాగా దీస్తూన్నారు ఇ న్యాయవాదులు మరియు న్యాయమూర్తులు ,ధన్యవాదములు. ఇట్లు - దేవానంద్, కమాన్ రోడ్, కరీంనగర్
@techneelalohitintelugu6550 Жыл бұрын
Sir, my age is 85.first time i came to know about law and its function in india before and after indipendance, thank you.....
@arunamallapragada60883 жыл бұрын
అనేక ధన్యవాదములు సర్..మిరు మీలాంటి వారు మమ్ముల్ని లా విషయంలో ఎడ్డుకేట్ చేయకపోతే సామాన్య ప్రజలు భయంతో బాధతో నే కాలం గడిపేస్తారు....నిజంగా ఈ రూల్స్ తెలియక స్వతంత్రం వచ్చినప్పటి నుడి మన దేశాన్ని మనమే పట్టించుకోకుండా వదిలేసాము..పాలిటీషియన్స్ కి ఆడింది ఆట అయిపోయింది ...మీ వీడియోలు చాలా వుపయోగమైనవి ప్రజలకు దయచేసి కంటిన్యూ చేయాలని మా విన్నపం
@iamcrazy77283 жыл бұрын
Sir, What you Explained is Correct.. Valuable information.🙏🙏🙏
@NadhVD3 жыл бұрын
Lakhs of Pranaams. What a quality content. Excellent sir but who has guts in india to change these .. people vote for money caste and curropted politicians can't change.. nice to hear .. in india nobody... Keep continuing your invaluable service..
@vakeelrudra2 жыл бұрын
Hats off sir Jai Hindh
@sreenivasreddyb79023 жыл бұрын
Well explanied sir..mi lanti valu undali sir..
@epchary69643 жыл бұрын
Thank you verymuch for sharing legal analysis in several aspects. I hope the time has come togive changes to our legal for quick justice to the needy, in the parameters justice delayed justice denied. In
@chvenkatesh21553 жыл бұрын
Sir, You are super, and great brain on law. People like you should take initiative to change the Indian law rules
@rrao19493 жыл бұрын
Super ...very informative..thank you
@karjun68543 жыл бұрын
One of diamond from Telangana
@srinivasareddyca9098 Жыл бұрын
Excellent analysis and correct sir what u told ,so.much lchanges should be done in india also
@mekalaraghavrao1144 Жыл бұрын
Best advice for indian peoples
@Mr.Shanku7513 жыл бұрын
You are a true lawyer. trying for reforms in legal system of india
@haisaihai55073 жыл бұрын
Sir...thank you for enlightening us on legal issues...the legal fraternity should take initiative to effect changes required....thanks
@studingstudentinventions3140 Жыл бұрын
Today is very necessary in law's reforms in our country in future's guidelines. Thank you sir
@RajKumar-bl8ox Жыл бұрын
Good analysis sir.....@thank you ....!!!
@sudhakarreddy24923 жыл бұрын
సార్ మీరు చాలా బాగా చెప్పారు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనకు ఎన్ని విషయాలు తెలిసినా మన ipc ని ఉపయోగించుకుని డబ్బు సంపాదించుకుని వేరే దేశం లో సెటిల్ కావాలి అంతే తప్ప, ఒక కేసుమీద 100 కేసులు కంబైన్డ్ చేయగలరు మన పొలిటిషన్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో టోటల్ స్టోరీ లో నీతి ఏమిటి అంటే ఇండియా లో సంపాదించుకోవాలి peaceful కంట్రీ లో బ్రతకాలి. అది మీరు చెప్పిన కథలో వున్నా నీతి, నేను చుసిన నీతి.
@venkatvenky56043 жыл бұрын
True man hat's off.
@rangaraorangaraju70363 жыл бұрын
Thanks alot sir ,for making us to know unknown facts about our judiciary.
@baucadr97753 жыл бұрын
సార్ ఒక ప్లాట్ ఫామ్ ఏర్పాటు చెయండి ఆందరిని ఒక్క తాటికి తీసుకురండి 👍
@bhuvaneswararaotadikonda12063 жыл бұрын
Moreandmore
@ramaiahsetty9253 жыл бұрын
Good and appreciable attempy by you and pray you to take up with the concerned for reforms in our country too and dedicate yourself for the cause of our country people. I pray god to give you long life and strength for the same
@maheshpatnaik63323 жыл бұрын
Yes sir you are absolutely correct.judicial reforms should be takes place.
@bhanumist Жыл бұрын
Super sir ….. valuable information
@rangaraomutyala24 Жыл бұрын
Excellent advice sir
@SanjuMatchukuri8 ай бұрын
Chala information vundi sir video lo
@dattuprakash69703 жыл бұрын
Do many videos sir, thank you for your wonderful information
@mamathachinthakayala37112 жыл бұрын
tq u so mush sir gd infoformation and gd explaination 🙏
@youtubeyoutube16113 жыл бұрын
Hats off sir. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@narayandaspasikanti79133 жыл бұрын
చాలా బాగా చెప్పారు సర్. హాట్స్ ఆఫ్
@edwardsolomonsreeramulu32723 жыл бұрын
ప్రజలకు మీరు చెప్పిన విషయాలు చాలా బాగా నచ్చింది
@yerradayanandam82024 ай бұрын
Great advice
@r.b.k59103 жыл бұрын
Super interview 😍😍👍
@deenadayalreddygnappa78812 жыл бұрын
Very good information
@saisree18342 жыл бұрын
You r shared Good information about law between India and developed countries thanks sir
@navithanavitha405410 ай бұрын
I inspired by you Sir thank you sir
@pavanikarri22863 жыл бұрын
గ్రేట్ రీసెర్చ్ సర్ 👏👏👏👏
@p.kumaraswamy10683 жыл бұрын
Super information sir
@prakashdeshmukh31923 жыл бұрын
Very nice infarmation
@baburaokurakula1269 Жыл бұрын
Thank you sir for given valuable information lot of changes in information technology but nothing changed in laws in India law reform required in India There are no proper judges as per number of cases in India
@Nityanapayini3 ай бұрын
Sir good information but positive criterias are British judiciary system is very informative for Indians. Also their administrative services structure is very useful system in my country.
@ganti67733 жыл бұрын
Very good message to all viewers
@saimanohar12943 жыл бұрын
Very great sir🙏🙏 Very good information ichharu sir Thanks you very much sir🙏🙏🙏
@govindareddy3123 жыл бұрын
Thank you sir this is very good information.
@shivagangagopu92182 жыл бұрын
Thank you very much sir, very valuable information
@krishnalord17082 жыл бұрын
Thank you very much sir
@sriswamynathan98523 жыл бұрын
Very informative and very good intentions are clear
@kumarswamydugana84703 жыл бұрын
Thanks for valuable information sir
@kevinsudhakar21603 жыл бұрын
👌good information thank you sir
@kevinsudhakar21603 жыл бұрын
మీ లాంటి వాళ్ళు రావాలి మన దేశం మంచి భవిష్యత్ సూపర్ పవర్ వస్తది
@krishnalord17082 жыл бұрын
Extraordinary wisdom shared sir🌹🌹🌹🙏
@basavalingam9563 Жыл бұрын
Chala manchi salaha sir marpukawali
@prasanththarini4430 Жыл бұрын
Nice explanation
@kothursurender3 жыл бұрын
Excellent ...
@shankarrao68873 жыл бұрын
Super information and it is very Shameful for our Indians no updated laws. New lawers and judges and law colleges required like hospitals.
@vmakumar3 жыл бұрын
fine sir
@sonusuresh73463 ай бұрын
My big salute to u sir👍
@sudheerbabuvelampalli3 жыл бұрын
Welcome sir, we r with u
@anuradhakoneru55612 жыл бұрын
Respect sir 👍 amazing.... Thank you sir 🙏
@NadhVD3 жыл бұрын
This is the only country which had civilized society
@pkrishnarao52413 жыл бұрын
Sir Who has to initiate the legal reforms and changes in our country and how it can be done. Please suggest the ways and methods to streamline our legal system.
@ramaraosingaraju28643 жыл бұрын
Very good information. Pranams
@devanandcheni62043 жыл бұрын
Good explanation ,Anna this is Devanand Karimnagar
@anantharaomarri87413 жыл бұрын
ఇది మనము చేసుకున్నదా?ఇది దేవుని సృష్టి. నీకు నాకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యమని భగవంతునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
@iamcrazy77283 жыл бұрын
Sir, Namesthe, I have seen all your vedios. I gained little bit knowledge. The way you Explained is beautiful and intrested. Pls Explain about FEMA law.
@KavetiLaw2 жыл бұрын
How old are you. Nice videos in your channel
@Babu-yx5ve3 жыл бұрын
బ్రిటిష్ వాళ్లు తెలివిగా మనదేశప్రజల సంస్కృతి ని ఆత్మవిశ్వాసం దెబ్బతీశారు,
@vinjamurilakshminarayana1983 жыл бұрын
Good information thank you sir
@dreemsworld21643 жыл бұрын
Thank you sir givin the valuable information 🙏
@veeragutti60283 жыл бұрын
Quality content and great mind
@nuthisreenivasulu47233 жыл бұрын
Good information sir and also same opinion in law education
@sriramreddyk68493 жыл бұрын
Super sir chala chakkaga vivarincharu great sir
@dvrm135793 жыл бұрын
Very valuable information pertains to Indian judiciary,our leaders quote and implement laws of America and Britain on selective basis,like recent fast tag system at tollgates ,helmet rules seat belt rules,but the never talk about the law reforms and electing judges on voting system ,and to review the English penal code,whose name was changed as Indian penal code,
@mahalaxmiboddeda48303 жыл бұрын
Sir tq somuch for giving valuble information yes we should change
@mahadevareddybiyyapu89363 жыл бұрын
Very interesting and it is high time to
@mahadevareddybiyyapu89363 жыл бұрын
Introduce law reforms and research as advised .
@srinivasaraokancharana44743 жыл бұрын
Very nice speech and very informative sir🙏🙏🙏
@epchary36095 ай бұрын
You are right sir we need R&D in the field of leagl studies for updatement. Further the continus holidays during winter and summer is always objectionable, as such lakhs of cases arr pending for decades together need to clear as early as possible.
@krishnareddykakinada57383 жыл бұрын
చంద్రబాబు స్టే ల గురించి చెప్పండి
@nvenkanna25755 ай бұрын
Super sor
@sivasankardadda61948 ай бұрын
Superb
@venugopalraochichula75343 жыл бұрын
Excellent review of this great NATION. Yes, up to Louise XVI, in France, in about 1789 AD. there’s no toilet/bathroom in the king’s bedroom in the great exuberant VERSILES PALACE in France, a well developed nation during that period. But, we have an excellent drainage and bathroom system in ancient India, much before during INDUS VALLEY CIVILIZATION 5000 years ago.
@nagarajuthalla29203 жыл бұрын
Good 👌
@palleboinakomuraiah3133 жыл бұрын
Agreed to the extent that there is an urgent need to transform or reform the constitution to meet the present requirements of India.
@narayanareddymallireddy56733 жыл бұрын
you are right sir
@sriramkishore48763 жыл бұрын
Sir good analysis
@suryanarayana64803 жыл бұрын
సార్ మన వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే ఆ మూడు సంవత్సరాలు చాలు మూడు తరాలుకి సరి పోయినంత దోచేస్తారు
@mvkbhagavanulu28843 жыл бұрын
Present top judiciary of India may come forward on these suggestions.